Alitho Saradaga | Prema, Narasimha Raju | 24th October 2022 | Full Episode | ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024

Комментарии • 153

  • @sanjukumar580
    @sanjukumar580 Год назад +107

    అందరికీ దీపావళి శభాకాంక్షలు 🔥🔥🔥
    ప్రేమ గారిని అభిమానులు ఎంత మంది ఉన్నారు ఇక్కడ చాలా రోజుల తర్వాత ఇలా అలీ షా లో చూడటం చాలా ఆనందంగా అనిపించింది

    • @pkhadarbhashapbhasha6614
      @pkhadarbhashapbhasha6614 Год назад +1

      Ana Nv chala video laku comments chesthuntavu Nv yami chesthuntavu your village name and Facebook id chepandi ana

    • @kokilakokila8554
      @kokilakokila8554 Год назад

      @@pkhadarbhashapbhasha6614sssssssSIssssss as sss to sssssss as ssssssssss soonssEsSs ssssssss seessszs ssssssssssessssssssssss so s as

  • @srinivasulu9054
    @srinivasulu9054 Год назад +22

    నరసింహా రాజు గారిని చూసినప్పుడు గుర్తుకొచ్చిన సినిమా జగన్మోహిని
    ,,,ప్రేమ గారిని చూడగానే గుర్తొచ్చిన సినిమా దేవి,,,, ఓం,,,

  • @gadaradanageswararao5233
    @gadaradanageswararao5233 Год назад +43

    అందరిని వారు,మీరు సంబోధించడం మీ సంస్కారం రాజు గారు🙏🙏🙏🙏🙏

  • @vedhaartandcraft9636
    @vedhaartandcraft9636 Год назад +43

    పాత తరం సినిమాలకు, కొత్త తరం సినిమాలకు వారధి లాంటి గౌరవనీయులు నరసింహరాజు గారిని, ప్రేమ గారిని ఒకే వేదికపై తీసుకుని వచ్చి ఇంటర్వ్యూ చేయడం చాలా బాగుంది.
    కానీ, ఇంటర్వ్యూ సమయం మాత్రం తగ్గించారు.
    ఇద్దరు లెజెండ్స్ తో ఇంకా ఎన్నో విషయాలు చర్చించవచ్చు. కనీసం ఒక గంట అయినా షో ను కొనసాగించవలసింది. ఇది నిరుత్సాహపరిచింది.

  • @daggupatisrinivas5986
    @daggupatisrinivas5986 Год назад +17

    మీ మీ సంస్కారం ఎంతో గొప్పది నరసింహారాజు గారు🙏🙏🙏👍👍

  • @vinodhwin7731
    @vinodhwin7731 Год назад +19

    నీ పిలుపే కలల కనకంబరమే...
    నీ ఒడిలో ఒక్క క్షణమే
    నా మధిలో స్వర్ణ యుగమే
    నీ వలపే వేయి జన్మల వరమే...
    కలిసి రావే కలల తార
    వయసు మీటే ప్రియ సితార
    ఉహళోలుకు స రీ గా మా పలికి
    పాలపుంత ప్రేయసి పారిజాత సుందరి
    రోదశికి ఆమని ప్రేమలోక పౌర్ణమి
    నీలాల మబ్బులోని కూచిపూడి నాట్యాలమ్మ
    వయ్యారి స్వాతి జల్లు పైట చాటు ముత్యాలమ్మ
    గోదారి తీరం లోని సంధ్య రాగం కుచిల్లమ్మ
    మనసారా కోరుకున ఒసరైన వచేల్లమ్మ
    నువ్వే నువ్వే చుక్కలోంచి రావాలి
    నవ్వే రువ్వి నా జంటే కట్టాలి
    నీ నవ్వే నాగ స్వరమే
    నీ నడకే హంస రథమే
    నీ పిలుపే కలల కనకంబరమే...
    నీ ఒడిలో ఒక్క క్షణమే
    నా మధిలో స్వర్ణ యుగమే
    నీ వలపే వేయి జన్మల వరమే...
    నీలి నీలి ముంగురుళుగాలి లోన గింగిరులు
    అందగతేలంధీరికి నిన్ను చూసి ఆవిరులు
    నీలాగా పాడలేక కు కు కోయిలమ్మ
    ఒక్కొక అక్షరాన్ని పట్టి పట్టి పాడేనమ్మ
    జాబిల్లి చిన్నాబోయి సున్నలాగా మారిపోయి
    సిగ్గేసి నల్లమాబ్బు రగ్గు కప్పి తొంగుదమ్మ
    ఎన్నో ఎన్నో అందలాన్ని ఏనాడో
    నిన్నే చేరి అయ్‌నయే పారాణి
    నీ నవ్వే నాగ స్వరమే
    నీ నడకే హంస రథమే
    నీ పిలుపే కలల కనకంబరమే...
    నీ ఒడిలో ఒక్క క్షణమే
    నా మధిలో స్వర్ణ యుగమే
    నీ వలపే వేయి జన్మల వరమే...
    కలిసి రాణా కలల తార
    వయసు మీటే ప్రియ సితార
    ఉహళోలుకు స రీ గా మా పలిక

  • @nagendraa.s4816
    @nagendraa.s4816 Год назад +15

    Narasimha raju garu... Great hero and of that time... Jnr kamala Hassan... He could have continued as a hero still longer... Prema is from my place in Bangalore... I know her from school days and her father chengappa... She struggled v hard... She is good actress...she can do any kind of roles.. May God bless them...

  • @shaikpspk5706
    @shaikpspk5706 Год назад +35

    ఈ షో కు డాక్టర్ అండ్ ఇంటర్నేషనల్ రాజకీయ నాయకుడు కె ఏ పాల్ నీ పిలవాలి అనీ మనసుపూర్తిగా కోరుకుంటున్నాను 😁

  • @rallabhishma7262
    @rallabhishma7262 Год назад +6

    👏👍Premagaru e show ki vachinaduku chala happy ga unanu😄

  • @shaaanishaaani7496
    @shaaanishaaani7496 Год назад +13

    One of the best and great film jaganmohini 🔥🔥🔥🙏🙏🙏,,, great actor Sir

  • @p.v.8775
    @p.v.8775 Год назад +8

    దీపావళి శుభాకాంక్షలు friends

  • @sv2200
    @sv2200 Год назад +6

    ప్రేమ వేరీ గుడ్ యాక్టర్ , ఏ పాత్ర వేస్తూ ఉన్నా కూడా హీరోయిన్ గానే అనిపిస్తూ ఉంటారు , మిరాకిల్ గా

  • @billarattaiah8543
    @billarattaiah8543 Год назад +4

    ఎంత గొప్ప సంస్కారం అండి నరసింహారాజు గారు మీది

  • @ramayyavastavayya
    @ramayyavastavayya Год назад +47

    Narasimha Raju is a good actor

  • @perfectradhavideos4617
    @perfectradhavideos4617 Год назад +5

    Prema so cute and lovely Bangalore lo meet ayyanu prena garini she is so cute ❤

  • @seo6562
    @seo6562 Год назад +12

    Narasimha Raju gaaru chala simple person sir good actor God bless you sir

  • @funfrustrate
    @funfrustrate Год назад +8

    అలిగారు విజయశాంతి గారిని, radha గారిని, చిరంజీవి గారిని పిలవండి pls ఒకేసారి ముగ్గురిని interview చేయండి plz అండి

  • @p.v.8775
    @p.v.8775 Год назад +8

    Super 💓 program 💕

  • @Priyatham556
    @Priyatham556 Год назад +4

    I love Devi movie

  • @naremani4132
    @naremani4132 Год назад +5

    విఠలచార్య గారు తెలుగు వారు అనుకున్నాను
    విఠలచార్య గారు అంటే ఇష్టం..

  • @lilywasalittlegirl3875
    @lilywasalittlegirl3875 Год назад +5

    Prema chala bagunaru

  • @rajudaki9515
    @rajudaki9515 Год назад +8

    All in India "s people Happy Diwali 🤣😃💞💖

  • @m.s.dentallabs
    @m.s.dentallabs Год назад +8

    Dharmachakram super movie

  • @vishnuimmanni7137
    @vishnuimmanni7137 Год назад +2

    Please get once am Ratnam, Suhasini mani Ratnam, Suhasini jr, Ramya Krishnan, ram potheneni , raviteja mass maharaja , raviraja pinisetty , Aadi pinisetty, Johnny master, Rekha Prakash master, Tarun kumar, Tarun master,Revathi , sharada, sharawand , Siddarth , mani Sharma, Devi Sri Prasad (dsp), Narayana rao , nassar , ss Rajamouli, mm keeravanj , nara Rohit, tarak Ratna , vadde Naveen , Jagarlamudi Radhakrishna (krish), boyapati srinu , koratala Siva, muppeleni Siva,Danayya dvv, shiju , mahesh achanta,Satyam Rajesh ,racha Ravi ,prabhas seenu ,Kasi Viswanth, Ravi Prakash , Sampath Nandi , Sukumar, Sukanya, vennala Kishore, Pammi Sai , Meher Ramesh , ks Ravindra ( bobby), sagar, Chitrangada seenu , Shivaji (Telugu), Manchu Manoj ,Srikanth Addala , Seetha , Sudeepa pinky , Saira Bhanu , Ravi Varma , dil Raju, Allu Shirish, fish venkat

  • @srinivasg484
    @srinivasg484 Год назад +2

    Super super Anna super excited

  • @GUNDLURU
    @GUNDLURU Год назад +3

    Super alli

  • @ramanakv8457
    @ramanakv8457 Год назад +5

    Prema is My first crush

  • @n.s.bn.s.b1835
    @n.s.bn.s.b1835 Год назад +4

    Aali sir love you sir
    Good interw
    Good artists*

  • @madhusree9176
    @madhusree9176 Год назад +3

    Sir your family is very good

  • @RaghavendraRaoKorrapati
    @RaghavendraRaoKorrapati 7 месяцев назад

    Ali junior to Narsomha Raju garu & Rajendra Orasad garu . But , he talks with respect to all . That's Narsimha Raju gari's dignity & culture .

  • @sureshayudhala4596
    @sureshayudhala4596 Год назад +4

    ఏమైనా రాజుగారు రాజుగారె బహు వచనంతొ సంభొదించడం బాగుంది, సింప్లీ man ఫేస్ వాల్యూ ఏమీ తగ్గలేదు మీరు ఇలాగే నిండు నూరేళ్ళు చల్లగా వుండాలి

  • @mohanaraometta7856
    @mohanaraometta7856 Год назад +3

    Narshimha Raju garu is great & honest person

  • @ramsiddhardha3080
    @ramsiddhardha3080 Год назад +3

    Very innocent

  • @SatishKumar-ve7bl
    @SatishKumar-ve7bl Год назад +1

    Dear, ETV variki 🙏, Dear, Gnapika Entertainment's varik 🙏, Dear, Ali Gariki 🙏, Sir, Narasimha Raju Gariki 🙏, Madam, Prema Gariki 🙏

  • @dhananjayad9991
    @dhananjayad9991 Год назад +3

    Legendary actor rajugaaru

  • @shaikjanipasha4184
    @shaikjanipasha4184 Год назад +6

    29:44 to 31:02 వరకు అలీ వేసిన ప్రశ్నకి నరసింహరాజు గారు చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యారు..అలీ గారు 71 ఏజ్ గల నరసింహరాజు గారి ని అడగవలసిన ప్రశ్నలు కావు..అవి..ప్రేమ కూడ కొంచం హుందాగా వుండ వలసి0ది.

  • @klbraokomarraju2260
    @klbraokomarraju2260 Год назад +6

    మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా ఎన్నిక అయినా ప్రతేయక అభినందనలు 🙏👍🙏👍👌

  • @madhujammala353
    @madhujammala353 Год назад +2

    Prema garu appudu ala unnaro epudu koda elane unnaru madam🥰

  • @anjalir1294
    @anjalir1294 Год назад +17

    Dear Team Please Invite Mr. Kulashekar garu(Lyricist ) to this show 🙏🙏🙏🙏 Fan from Karnataka

  • @SIVA-ww1rr
    @SIVA-ww1rr Год назад +2

    ప్రేమ గారి మూవీ.. కోరుకున్నప్రియుడు సినిమా నాకు చాలా ఇష్టం...

  • @thungaturtyv.p.saiabhishek1170
    @thungaturtyv.p.saiabhishek1170 Год назад +12

    Aligaru please call raviraja pinnisetty garu suresh krishna garu Trivikram garu koratala garu boyapati garu sukumar garu Rajamouli garu heroines Trisha kajal Sruthi Hassan tamanna bhumika Sriya in this show

  • @prasadpatchipulusu
    @prasadpatchipulusu Год назад +1

    Nice నరసింహ రాజు గారు.. 👍

  • @nanicreativesmasspublictal7797
    @nanicreativesmasspublictal7797 Год назад +1

    Narsimharaju 50 years nunchi industry Lo unarantea great mali simple GA unaadu Preama heroyin Super narsimharaju garu chala senior acter enka unaadu great etanu mali act cheayinchali super

  • @venkateshthommandru8894
    @venkateshthommandru8894 Год назад +3

    Ali gaaru kannada super star shivaraj kumar sir tho interview cheyandi plesae

  • @rajudaki9515
    @rajudaki9515 Год назад +8

    Alii sir ra majakaa Super Gret world camedyon. 😍🌍🎊🗺️🙏💐

  • @thungaturtyv.p.saiabhishek1170
    @thungaturtyv.p.saiabhishek1170 Год назад +4

    Please call kamal hassan garu,karthi garu in this show valter veeraya release date time lo Chiranjeevi Garu ni pilavandi aligaru please idhi naa humble request

  • @NageshNagesh-ed3di
    @NageshNagesh-ed3di Год назад +8

    Please-invite-megastar-chiranjivi-sir

  • @lingaiahchowdarythumu9607
    @lingaiahchowdarythumu9607 Год назад +18

    అలీ గారు పాతకాలపు నటులు మీ షోకి వచ్చేది , తెరమరుగైనామనో లేక షోకి వస్తే పాత జ్ఞాపకాలు నెమరవేసుకోవచ్చనో లేక ఇతర కారణం కావచ్చు. మీకు మీకు మద్య ఏమైన ఉంటే పర్సనల్ గ చూసుకోవాలి గాని, ఇలా వేళాకోళం చేయటం సభ్యత కాదు.

  • @thalapatyvijay785
    @thalapatyvijay785 Год назад

    Good

  • @sudhareddy9176
    @sudhareddy9176 Год назад

    All the best .

  • @venkataratnammajety74
    @venkataratnammajety74 Год назад

    So much

  • @turlapativdssdheer5625
    @turlapativdssdheer5625 Год назад +4

    narasimha Raju garu antha jovial ga leru.

  • @shanmukhavisualcomposestud7450

    i have good experience with narasimharaju garu

  • @vijayalakshimi806
    @vijayalakshimi806 Год назад +2

    Suparu sir Epsodu

  • @GUNDLURU
    @GUNDLURU Год назад +2

    Super

  • @prashanthkumar7336
    @prashanthkumar7336 Год назад +1

    రమన గోగుల.....
    రమన గోగుల....
    రమన గోగుల.... Please invite Him.

  • @manyammeenavlogs4986
    @manyammeenavlogs4986 Год назад +1

    భనుపీయగారు

  • @klbraokomarraju2260
    @klbraokomarraju2260 Год назад +1

    ఆర్ధికముగా చితికిన కళాకారులు, కలా కారినులను పరిచయము చేసి వారికి ఆర్ధికముగా తొడ్పాడండి

  • @lathach9486
    @lathach9486 Месяц назад

    Narasimham garu movies chala baguntai prema garu, narasimharaju garu same alane unaru

  • @gopikanakadandi2700
    @gopikanakadandi2700 Год назад +1

    Ali garu, please invite Chiranjeevi garu.

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr Год назад +3

    Happy Diwali Ali bhai

  • @gopikanakadandi2700
    @gopikanakadandi2700 Год назад +1

    Ali garu, please invite Radha garu.

  • @vishnuimmanni7137
    @vishnuimmanni7137 Год назад +1

    Harish Shankar , Shashank,

  • @boinamahesh9318
    @boinamahesh9318 Год назад +2

    👏

  • @janardhannarasimhulu614
    @janardhannarasimhulu614 Год назад +1

    🙏🙏❤️

  • @rameshsambaru1862
    @rameshsambaru1862 Год назад +1

    Ali Anna meru sinior Comedy sudhakar garni e show ki tisukuravali Anna please please please

  • @rishyjackson199
    @rishyjackson199 Год назад

    Yeto vellipoyindhi manasu song padina singer rajeshkrishna ni pillavandhi pls🙏🙏🙏

  • @padmapadma3183
    @padmapadma3183 Год назад +1

    vitalaacharya gaaru Udipu varaaaaaa.ninna nenu udipu krishnayya nu Darshanamu chesukunnaamu

  • @priyankasamyuktha
    @priyankasamyuktha Год назад +2

    Please call sukanya garu

  • @diwakarkuruba7858
    @diwakarkuruba7858 Год назад

    Sir Saturday day evening time ekuvasepu veyandi

  • @ilovemyindia521
    @ilovemyindia521 Год назад +2

    Prema gaaru lekunda tana old heroin kaani yevaraina old actor gaani aieunte bagundedi

  • @KuMa-oh5jz
    @KuMa-oh5jz Год назад

    Hi

  • @nanicreativesmasspublictal7797

    Tarun, raviteja, avikagor, anupama parameshwaran interviews please

  • @ManiKanta-lv1lx
    @ManiKanta-lv1lx Год назад +3

    ❤❤❤

  • @prasadyarroju9595
    @prasadyarroju9595 Год назад +4

    ప్రేమ ని తెలుగు వాళ్ళు బాగా ఆదరిస్తున్న టైమ్ లో తెలుగు సినిమాని కామెంట్స్ చేసి తెలుగు ఫీల్డ్ కి దూరమైన నటిఈమే

    • @meghanas7287
      @meghanas7287 Год назад +1

      ప్రేమ ఏమి కామెంట్ చేయలేదు తెలుగు ని. ఆమె సరిఅయిన క్యారెక్టర్స్ చేయకుండా రాంగ్ స్టెప్స్ వేసింది తెలుగు లొ

  • @asha_907
    @asha_907 Год назад

    ఎందుకు episode ని trim చేశారు కొన్ని కొన్ని..... లేవు

  • @Sunkanna-
    @Sunkanna- Год назад +2

    కొత్త వాళ్ళని తీసుకురండి అలీ గారు

  • @sandhyabonthala1840
    @sandhyabonthala1840 Год назад +2

    ప్రేమగారిని పేరుపెట్టి పిలుస్తుంటే ఆలీ చెంప పగలగొట్టాలనిపిస్తోంది బుద్ధిలేని ఈ పనికిమాలిన చెత్త ఆలీ పెద్దచిన్న,ఆడమగ తేడా లేకుండా అందరినీ ఏకవచనంతో సంబోధిస్తూ తన చిల్లర గుణం చూపించడం చూస్తుంటే అసహ్యం వేస్తుంది...డబుల్ మీనింగ్ మాటలు...వాడూ వాడి ఛీప్ బిహేవియర్. కనీసం నర్సింహ రాజు గారినైనా గౌరవ వాచకంతో పిలుస్తున్నాడు సంతోషం

  • @theno.1
    @theno.1 Год назад

    I love tg8s g8rl prema . Raj7vgaru has been my insp8rat8ion

  • @dassgummadi9180
    @dassgummadi9180 Год назад +3

    Roja garini pilavandi

  • @apparaom3856
    @apparaom3856 Год назад +4

    ఆలీ గారికి నమస్కారం ఇది మాటలు ఎప్పటినుంచో వింటున్నావ్? మీరు అందర్నో ఈ ప్రోగ్రాం తీసుకొస్తున్నారు కాంతారావు గారి ఫ్యామిలీ నుంచి వాళ్ళ వారి అబ్బాయి రాజాని తీసుకు వస్తారని కోరుకుంటున్నాం అభిమానం

  • @GG-dc3ws
    @GG-dc3ws Год назад +1

    Ravali(pellisandadhi) ni pilavachu kada sir.....

  • @SunilSunil-iy2bn
    @SunilSunil-iy2bn Год назад +1

    Kovaisarala gaarini pilavandi.please

  • @vishnuimmanni7137
    @vishnuimmanni7137 Год назад +1

    Sharath babu

  • @seshugudivada4849
    @seshugudivada4849 Год назад +28

    ప్రేమ గారు అంత పెద్ద వారి పక్కన కుచున్నప్పుడు ఆ పెద్దరికాన్ని గౌరవించాలి కదా. కాలి మీద కాలు వేసుకుని. మీ కన్నా సీనియర్ కదా కొంచం ఆలోచించండి pleeeeese.చాలా మంది పిల్లలు కూడా చూస్తారు ఆలి తో సరదాగా program

    • @fatafutreddy8004
      @fatafutreddy8004 Год назад +6

      Evari comfort vaadidhi ...Anni pattukuntaare

    • @truthf4all
      @truthf4all Год назад +4

      She is like daughter wats wrong in sitting like that

    • @snehalatha9174
      @snehalatha9174 Год назад +1

      Respect manasu lo vundali.paiki act cheyoddu.

    • @saralap6728
      @saralap6728 Год назад +2

      Height unavalu ala kurcholerandi kastanga untadi nenu height una kabati chepthuna

    • @ismartkumar2511
      @ismartkumar2511 Год назад +1

      Respect defnetga estaru. Kani aameki alavatu kavochu, aame ku ala kurchuntene comfort vuntundochu.

  • @vishnuimmanni7137
    @vishnuimmanni7137 Год назад +1

    Charmi Kaur

  • @vishnuimmanni7137
    @vishnuimmanni7137 Год назад +1

    Trivikram Srinivas

  • @danwadajayasudha3871
    @danwadajayasudha3871 Год назад +1

    Sudhakar garini pilavandi sir

  • @Sunkanna-
    @Sunkanna- Год назад +5

    ఆల్రెడీ వచ్చిన వారు వద్దు ఇంకా

  • @starhouse98
    @starhouse98 Год назад

    Pls cal Narra venkateswar rao

  • @mastansamudrala2340
    @mastansamudrala2340 Год назад

    నరసింహరాజు గారు

  • @padmapadma3183
    @padmapadma3183 Год назад +2

    prema last time vachindi kadaaa

  • @amulyasharinath7109
    @amulyasharinath7109 Год назад

    Nrasimmaraju garu ಬಲೆ Manchee acter

  • @khizzusk2153
    @khizzusk2153 Год назад

    👍👍👍👍👍👍👍

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 Год назад

    😊👍💐🙏

  • @gopikanakadandi2700
    @gopikanakadandi2700 Год назад +1

    Ali garu,please please invite Chiranjeevi garu and Radha garu together.

  • @kaypeeyalamanchili6758
    @kaypeeyalamanchili6758 Год назад

    Ali gaadu aadavaallani yekavachanamtho sambhodhisthaadu

  • @pagudojumallachary9398
    @pagudojumallachary9398 Год назад +1

    It will be great if narasimha Raju marries Prema nice pair

  • @talk2sivaramakrishna581
    @talk2sivaramakrishna581 Год назад

    Please invited bandi sanjay kumar

  • @koteeshwarachary2933
    @koteeshwarachary2933 Год назад +2

    మీ కు నిజమయిన కళాకారుల తో కబుర్లు ఉండవా