Ammavu neeve

Поделиться
HTML-код
  • Опубликовано: 10 фев 2025
  • లిరిక్స్ కోసం క్రింద 👇 చివరిలో ఇవ్వడం జరిగింది గమనించలరు Playlists:-
    శ్రీ శిరిడీ సాయిబాబా భక్తి గీతాలు:-
    • Shirdi Sai songs-శిరిడ...
    ------------------------------------------------------------------------
    శ్రీ పాండురంగ స్వామి భక్తి గీతాలు
    • Panduranga Swamy songs...
    ----------------------------------------------------------------------
    శ్రీక్రిష్ణ భక్తి గీతాలు
    • Lord Sri Krishna songs...
    ----------------------------------------------------------------------
    శ్రీ కనకదుర్గ భక్తి గీతాలు
    • Sri Kanaka Durga songs...
    ----------------------------------------------------------------------
    శ్రీ ఆంజనేయ స్వామి భక్తి గీతాలు
    • Lord Hanuman songs-శ్ర...
    ----------------------------------------------------------------------
    శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తి గీతాలు
    • Lord Venkateswara song...
    ----------------------------------------------------------------------
    శ్రీరామ భక్తి గీతాలు
    • Lord srirama songs- శ్...
    ----------------------------------------------------------------------
    శివుని భక్తి గీతాలు
    • Lord Shiva songs #bhajans#bajanasongs#bajanapotilu#bajanapatalu#bhajanalu
    -------------------------------------------------------------------------------------------------
    Copyright Notice:-
    Please feel free to leave me a notice if You find this upload inappropriate.
    Contact me personally if You are against an upload which You may have rights to the Images (or) music,
    instead of contacting RUclips about a Copyright Infringement....Thank You..!" మాల్కోస్ రాగం
    పల్లవి:-
    అమ్మవు నీవే ఆ గణిత రావే కమ్మని వాక్కులివ్వవే
    సరస్వతి ఓ భారతి ఓ ఓ అమ్మవు నీవే
    చ1)
    కవుల గాయకులకెల్ల కల్పవృక్షమంటివి
    కమ్మని వాక్యాలనిచ్చు కన్నతల్లి వంటిమి
    కదిలించే హృదయాల వీణాపాణి
    చ2)
    సకల కళా స్వరూపిణి సత్య వాక్కులిమ్మని
    భక్తిగ నిను తలచితిమి ముక్తి చూపవే పావని
    నిను వేడితి దయ చూపవే వీణాపాణి
    చ3)
    స్థిరముగ మా జిహ్వలోన తిరుగాడెడు పావని
    తప్పులెందుకొచ్చునమ్మ తనయుల వాక్కందున
    హృదినీవే మృదువాణి వీణపాణి...
    చ4)
    అమ్మగా పూజలివే బ్రహ్మలోక రాణివి
    అందుకే భక్తాదులు ముందు శ్రీ పావని
    కదిలించే హృదయాల వీణాపాణి
    ఎత్తుగడ- శివరంజని రాగం
    ఓ.. ఓ ..ఓ.. ఓ..సరస్వతి కళలకే అమ్మవై
    ఈ దీనుల గాధలు వినలేవా
    విజయానికి మూలం నీవమ్మా
    వరవీణ మృదుపాణి అనురాగ దేవత నీవమ్మ
    చ1)
    నీ పతియే ఇలపై జీవుల రాతలు వ్రాసేనా
    మా మదిలో నిరతము నిన్నే మేము కొలిచెదము
    ఓ శారద ఓ భారతి ఈ పాటకు పల్లవి నీవమ్మా
    చ2)
    సంగీత సాధన లో మాకు తోడు నీవమ్మా
    సంగీత గాయకులు నిను కొనియాడగా
    వరదాప్రియా రంగనాయకి ఈ దాసుల బ్రోవగ రావమ్మా

Комментарии • 73

  • @jampalobilesh5525
    @jampalobilesh5525 Год назад +1

    Akka super song challa chkaga padinavu Inka manchi pattallu padalani nuvu akaa

  • @mallikarjunareddy1959
    @mallikarjunareddy1959 3 года назад +1

    ఆమ్మ చాలా బాగా పాడారు 🙏🙏🙏. కొండపై కొలువుంటివే గోవిందా , భజన పాట పాడాలని కోరుకుంటున్నాము. దయచేసి మా విన్నపం అలకించగలరని మనవి 🙏🙏🙏

  • @venkatesumakineni6975
    @venkatesumakineni6975 Год назад

    Chala baga padaru

  • @ashokchinna6979
    @ashokchinna6979 4 года назад +3

    Uma maheswari gaaru
    Such a great singer u are ,,,,,,,,, చాలా బాగా పాడారు ,,
    ఇలాంటి పాటలు మరి పాడoడి

  • @bvenugopalreddy7436
    @bvenugopalreddy7436 4 года назад

    Manchi song meeku danyavadamulu Malli ilanti manchirojulu ravalani adeuoni pradistu nanu om santi santi santi hi sarvejana sukinobavantu om

  • @siri2150
    @siri2150 3 года назад

    Super talli🙏🙏🙏🙏🙏

  • @boddurajenderreddy7885
    @boddurajenderreddy7885 Год назад

    సుపర్

  • @bhaskarrama333polaki4
    @bhaskarrama333polaki4 4 года назад +1

    చాలా చక్కని పాట ఆ చదువులు తల్లి కృపా పొందుటకు

  • @maithilivarunseethalapu1594
    @maithilivarunseethalapu1594 3 года назад

    Super maadam

  • @chiluveruganapathi6270
    @chiluveruganapathi6270 2 года назад

    ఈ పాట చాలా బాగుంది లిరిక్స్ పంపండి

  • @lalitha439
    @lalitha439 4 года назад

    Very nice song sister. Chala baga paduthunnaru. Thalalu energetic ga koduthunnaru. Music kuda bagundi. Hare krishna. 🙏

  • @buthurubhakthichannel8144
    @buthurubhakthichannel8144 3 года назад +1

    Congratulations for crossing 100000 views

  • @gujjulamalli
    @gujjulamalli 4 года назад

    Super chala bagundi

  • @nagarajuslem
    @nagarajuslem 3 года назад

    Akka super akka

  • @akumarthinagendra9320
    @akumarthinagendra9320 4 года назад +1

    Super 🎶🎤🎤🎤🎤

  • @bhaskarrama333polaki4
    @bhaskarrama333polaki4 4 года назад

    సింగర్ కి హార్మోనియం వారికి డోలక్ వారికి భజన చేయంచి వారికి చేసి వారికి మిము చాలా ఋణ పడి ఉంటాము అలాగే ఇది అంతా మ దగ్గర కు చేరే లా చేసిన మా ఆప్తు మిత్రులు మా గురువులు మా జీవితం మా స్వశ అడివరకు మరిచి పోనీ వక్తి అస్సలు ఎప్పుడు ఇలాంటి వక్తి మరవనివకు అని ఆ పరమేస్వరుడు పాదాలు వద్ద శరణు వేసుకుంటూ మా g srinivasulu RUclips channel srinivasulu sir ki padhabi వందనాలు

  • @bhojarajab2194
    @bhojarajab2194 4 года назад

    Super amma

  • @ullangulasambasivarao2347
    @ullangulasambasivarao2347 4 года назад

    Jai Saraswathi super excellent

  • @shankargoud0369
    @shankargoud0369 3 года назад

    Very Nice Bajana

  • @battujagadeesh412
    @battujagadeesh412 4 года назад +1

    Abba . Excellent 🎶song 🎤 anna.

  • @yadagiribijjala5785
    @yadagiribijjala5785 3 года назад +1

    Very nice song

  • @padamakrishna3065
    @padamakrishna3065 4 года назад

    Bu y టిఫుల్.సూపర్ సా0గ్

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 4 года назад

    Amma chaala baaga paadaru talli meeru chakkaga paadadutu vnnte baktiga madyalo evaro matalaadatam sarikaadu tappu telusukokanndi🙏

  • @esarapuapparao934
    @esarapuapparao934 4 года назад +1

    🙏🙏🙏👌👌👌 అమ్మ శారదాంబ నీకు ధన్యవాదాలు తల్లి గురువుగారు మీ ద్వారా ఈ పాట మాకు అందు నందుకు మీకు కూడా ధన్యవాదాలు ఇటువంటి పాటలు ఎన్నో మాలాంటి వారికి అందించాలి

  • @vaishnavamanjaneyulu3196
    @vaishnavamanjaneyulu3196 4 года назад

    Good Amma garu supar

  • @pullareddy5799
    @pullareddy5799 3 года назад

    Super song

  • @sakhil9978
    @sakhil9978 4 года назад

    సూపర్ గా పాడారు అమ్మ

  • @vsp849
    @vsp849 3 года назад

    super song

  • @sriramayellagoud4285
    @sriramayellagoud4285 4 года назад

    Super sir

  • @sivareddyc9239
    @sivareddyc9239 4 года назад

    Very very nice 👍

  • @ashokchinna6979
    @ashokchinna6979 4 года назад +1

    ద్వారక మాయిలో వెన్నెల హాయిలో,,,,,,,,, పాట పాడగలరూ

  • @kavithakavitha8374
    @kavithakavitha8374 2 года назад

    🙏👌

  • @billalaxmipathi7750
    @billalaxmipathi7750 4 года назад

    Nice they sung very well .it is fenstastic performance

  • @themanth1093
    @themanth1093 3 года назад

    Song super thalalu koncham sarichusukondi.... Sorry chappinduku....
    With my opinion.....

  • @nagappayadav4287
    @nagappayadav4287 4 года назад

    Thanks for the lyrics srinu anna

  • @boyaramamohan66
    @boyaramamohan66 4 года назад

    Nageaswari,Maheswari,super,ga,padaru

  • @byrisettyashok4339
    @byrisettyashok4339 4 года назад +2

    Amma Nice singer

  • @kavithakavitha8374
    @kavithakavitha8374 2 года назад

    🙏💟👏🙌👍🙏

  • @gogineniverranjaneyulu2809
    @gogineniverranjaneyulu2809 2 года назад

    🙏🙏🙏🙏🙏❤️🌹💯👌

  • @kavithakavitha8374
    @kavithakavitha8374 2 года назад

    Hi🥁💐🔱🥀🎂👌🏿👍

  • @bhanupranav4785
    @bhanupranav4785 4 года назад

    Nenumevuriki bhajanaku kristipadu teemteemnutisukonivachivuntini

  • @supriya1239
    @supriya1239 4 года назад

    I like this song Malli aunty and super singing 👌

  • @matammahalingaiah5159
    @matammahalingaiah5159 4 года назад

    Super 💓 super song gana

  • @analadurgaprasad4876
    @analadurgaprasad4876 3 года назад

    Coment vadhu.onely song matramea

  • @thotaramu4727
    @thotaramu4727 3 года назад

    Dayachesi lyrics petta galara

  • @ksatyasaikumar4753
    @ksatyasaikumar4753 2 года назад

    🌼🌺💐🙏🙏🙏

  • @moolashanmukhareddy9189
    @moolashanmukhareddy9189 2 года назад

    DC

  • @nraorao2741
    @nraorao2741 4 года назад

    Super sr 🙏👍💐

  • @vaishnavamanjaneyulu3196
    @vaishnavamanjaneyulu3196 4 года назад

    AnI SARULU VINA SUPAR

  • @srinivasaraopenta6752
    @srinivasaraopenta6752 3 года назад

    Please lyrics pettandi

  • @ashokchinna6979
    @ashokchinna6979 4 года назад

    పాట లిరిక్స్ పెట్టండి,,,,,,,,,,,

  • @bogathichandra
    @bogathichandra 4 года назад

    పాట బలే అద్భుతంగా వున్నది but సాకి లేని పాట బావుండదు సార్
    ఈ పాటకి సాకి ని రూపొందించండి 🙏

  • @vanamalachinthala737
    @vanamalachinthala737 4 года назад

    🙏🙏🙏🙏🙏💐

  • @vaishnavamanjaneyulu3196
    @vaishnavamanjaneyulu3196 4 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍✌✌✌✌

  • @svnagireddy9
    @svnagireddy9 4 года назад

    💐💐💐💐💐💐👍🙏🙏🙏🙏🙏

  • @Kolluri1963
    @Kolluri1963 4 года назад

    Liric please

  • @jaisrimannarayanabajanaman3822
    @jaisrimannarayanabajanaman3822 4 года назад

    పాట బాగున్నది మహేశ్వరి గారు మీ వాయిస్ మెలోడీ చేలా బాగున్నది అందుకు మంచి కీర్తనలు ఇంకా సంగీతము నేర్చుకోండి గమకాలు సంగీత స్వరములు సంగీతం సర్వరోగనివార్ని నిగమ నిగమన్తవర్ ఆంతయ నీవే హరి పుండరీ కాక్స్ ఈ లాంటి కీర్తనలు సంకీర్తనలు అలపించండి .నేను కీబోర్డ్ ప్లే చేస్తాను .Tsrtc conductor nu