Joyalukkas Silver Jewellery & Ornaments Collection🤩 ||సిల్వర్ జువెలరీ కలెక్షన్ 🥰||#@DivyaRaviVlogs
HTML-код
- Опубликовано: 29 окт 2024
- జాయ్ అలుకాస్ షోరూమ్ హబ్సిగూడ బ్రాంచ్లో సిల్వర్ ఐటమ్స్ చాలా బాగున్నాయి. సిల్వర్ జువెలరీ అయిన సిల్వర్ ఆర్నమెంట్స్ అయినా కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది అలాగే ప్రతి ఛాయలు కాస్ లో కూడా అంత మంచి కలెక్షన్ ఉందని వారు నాకు తెలిపారు. జూలై 14 వరకు సిల్వర్ గోల్డ్ డైమండ్ అన్నిటిపై అన్నిటి మేకింగ్ చార్జెస్ పైన ఫ్లాట్ 50% ఆఫర్ ఉంది తప్పకుండా అందరూ విష్ చేసుకోకుండా ఈ ఆఫర్ ని యూస్ చేసుకోండి. అలాగే వీరికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి మీరు జాయ్ అలుకాస్ షోరూమ్ మీకు దగ్గరగా లేనట్లయితే వాళ్ళ నెంబర్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను మీరు వాళ్ళకి వీడియో కాల్ చేసి మీకు నచ్చిన ఆర్నమెంట్ ని ఆర్డర్ చేసుకోవచ్చు.
Joyalukkas Habsiguda branch.
mobile number : 70751 73916
#silver jewellery collection
#silver ornaments
#gold jewellery
In which city
Hyderabad,
Habsiguda branch