Millu vaalla dhopidi kanna ee tractor mil dopidine ekkuva undhi . 100 kg ki 60 kg biyam esthunnadanta 100 kg ki 65 to 67 kg biyam vasthaie piga over cast 300.
@@saikambharagavavarmasaikam6538 Oka pedda room lo ekkadekkada e machine lo enni biyyam migilipotaayo chaala mandiki telvadu.... Ilaa rendu systems unte edi better unte daanne public use chestaru....
అన్నా రైతన్న మీరు చేసింది చాలా రైతులకు చాలా మేలు. ప్రభుత్వం సాయం చేయకపోయినా మీరు చేసింది ప్రభుత్వం ఎన్నడూ సాయం చేయదు కాబట్టి మీరు చేసింది చాలా మంది రైతులకు మంచిది
సూపర్ ,నాకు ఈ ఐడియా 2004 లో చంద్రబాబు మిర్యాలగూడెం రైతు సమస్యల గురించి వచ్చినప్పుడు వినతి పత్రం ఇచ్చాను, ఈ ఐడియా తో,బియ్యం చేసి రైతులు govt కి ఇస్తే,రైతులు 80 percent లబపడినట్లే,దళారీలు,పెద్ద మిల్లులు ప్రమేయం లేకుండా, నాకు ఈ ఐడియా రావటానికి కారణం,మాకు రెండు వరి కోత మెషీన్ లు,టైర్,చైన్,వరి మాకు రెండు సార్లు పండేది,ఈ పెద్ద మిల్లులు దగ్గర సమస్యల తో,పప్పు మిల్లులు కూడా వస్తే బాగుంటది,అమెరికా లో అయితే కూరగాయలు, బాదం కాయలు కోసే మెషీన్ లు కూడా ఉన్నవి,మెషిన్ లు ఎక్కువ గా పంజాబ్ లో తయారు చేస్తారు అనుకుంటా,ఒక ఉదాహరణ బ్రదర్స్,10 ఎకరాల కి 2 కోట్ల వాల్యూ అనుకో,మనకు ఎంత వస్తుంది పంటకి,అదే సెట్ లు 5 గురు కలిసి 10 కోట్లు పెట్టి మిల్లు కడితే సంవత్సరానికి 10 కోట్లు కొట్టేస్తున్నారు,రైతులు పండించిన పంట మీద, ఇది పెద్ద మాఫీయా,లాబీయింగ్ అయి పోయింది, పరబోయిల్డ్ మిల్లు ల వాళ్లకు, ఏ పద్దతి రైతులకు మేలు అని నా అభిప్రాయం....
Excellent idea. This will empower the farmer. Remove middle men, save transport cost/storage cost, reduce waiting at mills and also save the chaff etc at the farmer so that he can sell chaff also and make some more money or use it as fuel. This kind of innovation and change in laws will unshackle farmers and increase his income.
మిల్లుకు ధాన్యం తీసుకెళితే జరిగే మోసాలు అన్నీ ఇన్నీ కాదు
మంచి ఆలోచన. congratulations 🎉
నిజంగాఅద్భుతం
బియ్యం మిల్లర్ల దోపిడీలకి,, ఆగడాలకి అడ్డు కట్ట....🙏👏 Jai kisan
Millu vaalla dhopidi kanna ee tractor mil dopidine ekkuva undhi . 100 kg ki 60 kg biyam esthunnadanta 100 kg ki 65 to 67 kg biyam vasthaie piga over cast 300.
@@saikambharagavavarmasaikam6538 Oka pedda room lo ekkadekkada e machine lo enni biyyam migilipotaayo chaala mandiki telvadu....
Ilaa rendu systems unte edi better unte daanne public use chestaru....
@@saikambharagavavarmasaikam6538 ll
అన్న మన లాంటి వాల్లకి ప్రభుత్వం సహయం చేయదు అన్న
సూపర్ ఐడియా..చాలా బావుంది
300 ఏమీ ఎక్కువ కాదు, ఎందుకంటే 50 కేజీ కి 150 పరవాలేదు బియ్యం పట్టించలంటే చాలా ఇబ్బందులు.
Yes
నిజంగా మీరు నమ్మరు. ఇలాంటి పరికరం వస్తుంది అని నేను పది ఏళ్ళ క్రితమే ఊహించి మా ఊరి వారంద రికి ఆనాడే చెప్పి ఉన్నాను.
Really great technology
అన్నా రైతన్న మీరు చేసింది చాలా రైతులకు చాలా మేలు. ప్రభుత్వం సాయం చేయకపోయినా మీరు చేసింది ప్రభుత్వం ఎన్నడూ సాయం చేయదు కాబట్టి మీరు చేసింది చాలా మంది రైతులకు మంచిది
సూపర్బ్ ఐడియా ఇలాంటి రైతు లకు ప్రొచాహము అందించాలి
మంచి ఆలోచన
I will made this mobile rice mill my mo no 8919620902
Really appreciated 🙏
Raithey raaju ane rojulu raavaali 👍👍
Kk bro 👌👌 endhuku antey raithuku time save and transport safe goo
పర్వతి లచన్న నువ్వు సూపర్
సూపర్ ,నాకు ఈ ఐడియా 2004 లో చంద్రబాబు మిర్యాలగూడెం రైతు సమస్యల గురించి వచ్చినప్పుడు వినతి పత్రం ఇచ్చాను, ఈ ఐడియా తో,బియ్యం చేసి రైతులు govt కి ఇస్తే,రైతులు 80 percent లబపడినట్లే,దళారీలు,పెద్ద మిల్లులు ప్రమేయం లేకుండా, నాకు ఈ ఐడియా రావటానికి కారణం,మాకు రెండు వరి కోత మెషీన్ లు,టైర్,చైన్,వరి మాకు రెండు సార్లు పండేది,ఈ పెద్ద మిల్లులు దగ్గర సమస్యల తో,పప్పు మిల్లులు కూడా వస్తే బాగుంటది,అమెరికా లో అయితే కూరగాయలు, బాదం కాయలు కోసే మెషీన్ లు కూడా ఉన్నవి,మెషిన్ లు ఎక్కువ గా పంజాబ్ లో తయారు చేస్తారు అనుకుంటా,ఒక ఉదాహరణ బ్రదర్స్,10 ఎకరాల కి 2 కోట్ల వాల్యూ అనుకో,మనకు ఎంత వస్తుంది పంటకి,అదే సెట్ లు 5 గురు కలిసి 10 కోట్లు పెట్టి మిల్లు కడితే సంవత్సరానికి 10 కోట్లు కొట్టేస్తున్నారు,రైతులు పండించిన పంట మీద, ఇది పెద్ద మాఫీయా,లాబీయింగ్ అయి పోయింది, పరబోయిల్డ్ మిల్లు ల వాళ్లకు, ఏ పద్దతి రైతులకు మేలు అని నా అభిప్రాయం....
Great Effort for the benefit of farmers
హృదయపూర్వక Congratulation
చాలా మంచి ఆలోచన GOOD👌👌👌👌👌👍👍👍👍👍👏👏👏👏👏
Hat's up ingeniyars👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
ఇది మీరు వార్త చెప్పాడం తేలిక కానీ రైస్ మిల్లర్ల కష్టం చాలా ఉంటుంది మోబైల్ మిల్లు కంటే పిట్టింగ్ మిల్లు నన్యమైన బియ్యం ఇస్తారు
Good 🙏🙏 I love my India
rythule biyyam (annadanan )chese rojulu ravali vastunnai ,congrats
Nice technology
Grate thinking congrates
Super bro your great places comes with my village in andhra pradesh
Super👏👏 idea దేవరకొండ ki ranndi anna🙏🙏🙏🙏🙏🙏
Thanks sir
Very
Good
Idea...
Good sir, what about husk,Bron etc how it manage
Super rrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr innovative 👍🏾
Super sir miku 🙏🙏👏👏💐💐
వడ్లు ఆరబెట్టనిదే పట్టించకుడదుగా
Super Anna 👍👍👍💐💐🌻🌻🌺🌺👍👍🏵️🏵️
Idea super e machine rate sir
Excellent thought........
supar
Super
Congratulations brother happy raytu
Chala bhagunddi anna
Manchipaddhathi,andharikiandhubhaatuloo,vundeylaa cheyandi,
Great job 👌👍
టోటల్ గా, కూలీలకు పని లేకుండా చేసిన గ్రేట్ టెక్నాలజీ.
@sai kumar కరెక్టే కానీ, ఓన్లీ కులి చేసుకుని ఆదరపడేవలకు ఇది బిగ్ ఎఫెక్ట్, it's my personal opinion.
@sai kumar సూపర్ analization sir.
@@dkhaja280 exactly brother
ఇటువంటి మిషన్ నేను తయారు చేద్దాం అనుకున్నాను
Super. Super
Good idea anna
Super anna
Good information
Great
Idea
Super
Very nice 👍
Jai Kisan Jai vigyan, it is most important/required equipment in fields. I faced more time in queue in normal rice mill.
Good think
Machine cost
Supper idea.
Dhanyanni minimum 6months stand lo unchali lekapothe biyyam sarigga ravu
👏👏👏👏👏👌👌👌
కొత్త కొత్త అలోచనల తో రైతులు ముందుకు వేళ్లాలి .
Pottu, tavudu, నుకలు yevariki veltai??
సూపర్ అన్న
Paravaledu.Raithulaku chala manchi vupayogam
V. Good🙏👍
👍👍👍👍
Excellent idea. This will empower the farmer. Remove middle men, save transport cost/storage cost, reduce waiting at mills and also save the chaff etc at the farmer so that he can sell chaff also and make some more money or use it as fuel. This kind of innovation and change in laws will unshackle farmers and increase his income.
ఎక్కడ ఉంది ఈ మిల్.. ఆంధ్రా లో ఉందా...
👏👏👏👏👏
I have also 1tractor
🙏
మరి బియ్యం ఎకడ అమ్మలి.
Rithu ki Anni rakala labamga undhi super
ధాన్యానికి కాదు క్వింటా రైస్ కి 300
chala ekauva andi
Any chance Rental purpose Anna.
Great change in Agriculture Anna.
Denee parechayam chasenandu
Tq very much Anna
9512313922
Price and suplier information plz
Sir
Pachibiyama leka upidibiyama
Rate antha
Palice kudaa vestara
Good innovation
Good
Good enterprisers favouring farmer
I want that mission please send me tha member
Bro number is mentioned in video only at 2:35 time line
Nice machine
Super,,..............................
Ekkada konukkovali evarini sampradinchali details untey pettagalaru
1:06 vadda details machine ki vunnayi chudandi
9512313922
Bhayya nannu driving kinda teesukoo
ఇ రైస్ మిల్లో ఏ రైస్ మిల్లో గాని . ఇప్పుడున్న రైస్ మిల్లుల ల్లో మా బియ్యం మాకు రావట్లేదు ఇలాంటి రైస్ మిల్లులు రావాల్సిన అవసరం వుంది.
Hanipur ante eepare Baga famous iyyindi recent ga
Edhi correct.sir 🙏🙏🙏
Nice.
ఇది పెద్ద మొసం ఇందులో ఇసుక వస్తుంది కంపెనీకి సంబంధం లేదన్నారు లచ్చయ చెప్పుతున్నా మాటలు మొసం నేను వెళ్లి చూషనూ అందులో ఇతనికి కమీషన్ వుంది
ఎంత ఉంటది సర్ రేటు.
Pottu avariki sir
Money save .time save to farmers good idea pl, use every farmer in future
Release particular s
క్వింటాల్కి 300/- చాలా ఎక్కువ👎
Kani tavudu anthakante benefit
Millulo free ga padtaru ga biyyam
Laxmaiah nuvve nizamaina Aadarsa aituvi
🌾🌾🙏🙏🙏
Hlo
sprb
Jai kisan jai jai kisan
👏👏👏👏👏👏👍👍👌👌❤️❤️❤️