శ్రీ కృష్ణుడు ఎత్తిన గోవర్ధన గిరి పర్వతం పై వింత చెట్లు అక్షరాలు - Govardhana Giri Parvatham

Поделиться
HTML-код
  • Опубликовано: 25 ноя 2024
  • #govardhangiri #praveenrayapati #lordkrishna
    శ్రీ కృష్ణుడు ఎత్తిన గోవర్ధన గిరి పర్వతం పై వింత చెట్లు అక్షరాలు - Govardhana Giri Parvatham ‪@praveenrayapatiofficial‬
    శ్రీ కృష్ణభగవంతుల వారు గోవర్ధన గిరి కొండను ఎత్తడానికి కేవలం ఎడమచేతి చిటికెన వేలును మాత్రమే ఉపయోగించటానికి కారణం ఏంటి ?
    దేవుడికి పూజలు చేయటం అనేది తప్పేమి కాదు కదా ఆనవాయితీ గా వస్తున్నపుడు అదే దేవుడైన ఇంద్రుడికి పూజలు చేయద్దు అని ఆ కృష్ణుడు ఎందుకు చెప్పి ఉంటారు ?
    శ్రీ కృష్ణ భగవంతులవారు ఎన్ని రోజుల పాటు ఈ గోవర్ధన గిరి పర్వతాన్ని అలా చిటికెన వేలుతో ఎత్తి పట్టుకున్నారు ?
    #గోవర్ధనగిరి పర్వతం పై ఉన్న వింతైన చెట్లు ఎక్కడ నుండి వచ్చాయి ఎలా వచ్చాయి ?
    గోవర్దనకొండపైన వింతైన రాతలు ఉన్నాయి అవి ఎవరు వ్రాసారు ? అవి అక్షరాలా ? కాదా ?
    ఇంతకీ ఈ గోవర్ధనగిరి పర్వతం ఎక్కడ ఉంది ? ఎలా చేరుకోవాలి ?
    ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ కొండా లేదా పర్వతాన్ని గోవర్దహంగిరి కొండా లేదా పర్వతం అంటారు , ఉత్తరప్రదేశ్ రాష్ట్రము లోని మథుర డిస్ట్రిక్ట్ లో ఉంటుంది శ్రీ కృష్ణ భగవంతుల వారు జన్మించిన మథుర కు 14 కిలోమీటర్ల దూరం లో ఈ పర్వతం ఉంటుంది , అయితే అసలు మన పురాణాల్లో ఎం జరిగిందంటే బృందావనంలో ప్రతి సంవత్సరం ఇంద్రుని సంతృప్తి పరచడం కోసం ఒక పూజ చేస్తూ సంరభంగా జరిపేవారు. అయితే మనం గోపాలురం కదా మనం గోవులకు పూజించాలి గాని, ఇంద్రున్ని ఎందుకని తండ్రి నందున్ని, గ్రామవాసుల్ని ప్రశ్నిస్తాడు. దాని వలన ఇంద్రున్ని పూజించడం మానేస్తారు. కోపించిన ఇంద్రుడు ఏడు రోజులు కుండపోతగా రాళ్ల వర్షాన్ని కురిపిస్తాడు. దిక్కు తోచని ప్రజలు కృష్ణున్ని వేడుకొనగా గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి దాని క్రింద గోపాలుర్ని, గోవుల్ని రక్షిస్తాడు. ఇంద్రుడు చివరకు ఓటమిని అంగీకరించి కృష్ణున్ని భగవంతునిగా గుర్తిస్తాడు. భాగవత పురాణం ప్రకారం వేద కాలంనాటి బలిదానాల్ని వ్యతిరేకించి కర్మ సిద్ధాంతాన్ని దాని ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేశాడు, అయితే శ్రీ కృష్ణుడు ఆ నిర్ణయం తీసుకోవటం వెనుక ఒక అర్థం ఉంది ఒకసారి అర్జునుడి కొడుకైన అభిమన్యుల వారు ఆ కృష్ణ భగవంతులవారిని మామ గారు ఇంద్రుడిని పూజించటం పెద్ద నేరమేమి కాదు కదా దేవుడే కదా మరి మీరెందుకు ఆలా పూజలు చేయద్దని ప్రజలకు చెప్పారు అని అడుగుతారు అందుకు శ్రీ కృష్ణుల వారు పూజ అనేది నమ్మకం తో ప్రేమతో భక్తితో చేయాలి కానీ భయం తో చేయకూడదు ఒకవేళ భయం తో చేసిన ఆ పూజకు ఫలితం దక్కదు , నా చుట్టూ ఉన్నవాళ్ళ లో దైర్యం నింపటం కోసం దేవుడికి భయం తో కాదు ప్రేమ తో పూజలు చేయాలనీ నేర్పించటం కోసమే ఆ పనిని చేశాను
    అందరిలోనూ ఆత్మా స్థైర్యం నింపటం కోసమే ఆ పని చేయాల్సి వచ్చింది అని చెప్తారు ...

Комментарии • 7

  • @chenurambabu8390
    @chenurambabu8390 Год назад +4

    గోవర్ధన గిరి "ఉత్తర ప్రదేశ్ "రాష్ట్రంలో ఉంది, ఇలాంటి అద్భుతమైన -పవిత్రమైన ప్రదేశాన్ని అందరికి చూపించినందుకు మీకు శత కోటి ప్రణామాలు 👌🙏

  • @pokalaramakrishnarao2843
    @pokalaramakrishnarao2843 Год назад +1

    Praveen garu Many Many thanks for the video

  • @venkateswararaokasetty3770
    @venkateswararaokasetty3770 Год назад +1

    Excellent sir 🙏🙏👍🙏

  • @subbalaxmi6405
    @subbalaxmi6405 Год назад +1

    Video chala bagundhande

  • @guddmollanareshnaresh6276
    @guddmollanareshnaresh6276 Год назад +1

    I saport

  • @rajesherla7045
    @rajesherla7045 Год назад +2

    Uttar Pradesh.

  • @varshithmunaga
    @varshithmunaga 10 месяцев назад

    Uttar Pradesh