Demolish Illegal Constructions in Mahabubnagar |మహబూబ్‌నగర్‌లో అక్రమ నిర్మాణాలు నేలమట్టం

Поделиться
HTML-код
  • Опубликовано: 23 сен 2024
  • హైదరాబాద్ తరహాలో మహబూబ్ నగర్ లోనూ ప్రభుత్వభూముల ఆక్రమణలపై అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. చాలా కాలంగా అన్యాక్రాంతం అవుతున్నాయని ఆరోపణలున్న సర్వే నెంబర్ -523లో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. పట్టాలేకుండా, ఉద్దేశపూర్వకంగా నిర్మించిన తాత్కాలిక నిర్మాణాలనే కూల్చి వేసిననట్లు... అర్బన్ తహశీల్దార్ ఘన్సీరాం వెల్లడించారు. ముందస్తుగా ఎలాంటి నోటీసులు లేకుండా ఇళ్లు కూల్చారని... తమకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని బాధితులు నిరసనకు దిగారు.
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 9

  • @IOSALive
    @IOSALive 25 дней назад +2

    ETV Telangana, great video my guy

  • @sudhakarnaluvala-cp7rw
    @sudhakarnaluvala-cp7rw 25 дней назад +4

    ప్రజలు అందరు దొగలు ఎందుకు అంటే ఓటు వేయడానికి లంచము తీసుకుంటారు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు తీసుకుని తేల్లా రేషన్ కార్డు కావాలి అని బ్రతుకు తారు ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగుతారు కేంద్ర ప్రభుత్వం కాని రాష్ట్ర ప్రభుత్వాలు కాని అధికారా యంత్రంగం మరియు ప్రజాప్రతినిధుల & మీడియా తొ సహా దమ్ముంటే ప్లాస్టిక్ ను బ్యాన్ చేయండి అప్పుడు ఒక సంఘము లో జీవిస్తూ ఉన్నాము అనుకుంటాము

  • @southindiamasala1990
    @southindiamasala1990 25 дней назад

    Warangal hanamkonda jangaon village revenue lands all

  • @gopi3s774
    @gopi3s774 9 дней назад

    కబ్జాకోరు గ్ పగులాలే ఇక

  • @CRAZYboy-ld7yf
    @CRAZYboy-ld7yf 20 дней назад

    Nee badhi thullu appu neveshalu

  • @JeevanBellam
    @JeevanBellam 25 дней назад

    Nuvvu chesina kabjalu neetammudu marchipole