Rajitha Mynampally : ఈ లక్షణాలు ఉన్న స్రీలు మగాడిని నిలువునా ముంచేస్తారు | SumanTV Psychology

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024

Комментарии • 34

  • @anjaneyuluav8820
    @anjaneyuluav8820 Месяц назад +2

    రజిత అమ్మ , థాంక్ యూ ,, anchor అమ్మ థాంక్ యూ ,, నమస్తె ,,
    చాల ముఖ్యమయిన విషయాలను , సులభతరంగా , చక్కగా చెప్పారు ,,
    నేను యింకొక ముక్యమయిన పాయింట్ ను ఆరవ పాయింట్ గా జోడిస్తున్నాను , మీకు సమంజసమయితే స్వీకరించ గలరు ,,
    కొంతమంది అమ్మాయిలు / మహిళలకు ఎప్పుడూ ఇతరులు , వారికున్న సౌకర్యాలు , యితరులకున్న వనరులు నచ్చుతుంటాయి , వీరు ఎప్పుడూ వాటి గురించే ఆలోచిస్తుంటారు , ఇతరుల గురించి గొప్పగా మాటలాడుతుంటారు , మరియూ వారికి ఉన్నవాటిని గుర్తించరు , వున్నవాటితో తృప్తిపడరు , తమ కుటుంబ సభ్యులకంటే ఇతరులను గొప్పగా చూస్తుంటారు , దానివల్ల కుటుంబసభ్యులు బాధపడుతుంటారు ,, ఈ విషయాన్ని మరికొంత లోతుగా ఆలోచించవలెను .
    - నేను మన సమాజములో గమనించిన విశయము .
    ధన్యవాదములు , నమస్తే ,

  • @RadhaAnandan-pc1ot
    @RadhaAnandan-pc1ot Месяц назад +1

    చాలా బాగా చెప్పారూ జీవితం ,life prtner గురించి ❤🎉

  • @raghuprakashreddy2769
    @raghuprakashreddy2769 Месяц назад +1

    Nijame madam chepindi point to point..💯
    Boys we should be very careful

  • @yallavenkataramana4251
    @yallavenkataramana4251 6 месяцев назад +3

    Madam Garu meeru 100percent vastavam chepparu, meeru elanti vedios cheyandi,god bless you and your family, 🙏🙏

  • @kesavanarayana2403
    @kesavanarayana2403 7 месяцев назад +7

    Akka meru devatha abbailu gurinchi alochincharu

  • @jagadeeshrowtu7271
    @jagadeeshrowtu7271 3 месяца назад +3

    Excellent

    • @NaaVillege
      @NaaVillege Месяц назад

      @@jagadeeshrowtu7271 భర్త ను కాదని బరితెగించిన స్త్రీ ఎంతమందితో తిరిగిన చివరకు భర్తే కావలంటారు ఎందుకంటే వాళ్ళుఅందరు వాళ్ళువాడుకోవటానికే పనికొస్తారు తప్ప ఆశ్రయం ఇవ్వడానికి పనికిరారు కాబట్టి

  • @r.shivakumaranusri515
    @r.shivakumaranusri515 7 месяцев назад +2

    Good massage medam...... 😊😊

  • @krishnajeripothula9871
    @krishnajeripothula9871 7 месяцев назад +1

    చాలా బాగా చెప్పారు ♥️

  • @user-zr3lc6jn3p
    @user-zr3lc6jn3p 7 месяцев назад +3

    Very important points madam

  • @avenkateshvekatesh5405
    @avenkateshvekatesh5405 6 месяцев назад +1

    Super super super msg mom👌👌🙏🏼🙏🏼

  • @prakashdronadi4773
    @prakashdronadi4773 6 месяцев назад +1

    Plz make this kind of videos a lot mam

  • @sathya9999
    @sathya9999 7 месяцев назад +3

    👌👌👌👏👏👏it's true mem 100% you great

  • @abhianush8787
    @abhianush8787 Месяц назад

    Great analysis mad

  • @RAO-wl2jt
    @RAO-wl2jt 7 месяцев назад

    Great point

  • @cvnrvideos3132
    @cvnrvideos3132 7 месяцев назад +5

    అక్క మీ వీడియో చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి 😭😭😭

  • @mynammynam5488
    @mynammynam5488 6 месяцев назад

    Very good analysis, seam tipe of problems i was feasing sins 20 years Medam

  • @MamidipelliVenkatesh
    @MamidipelliVenkatesh 7 месяцев назад

    Supergachepparu

  • @rshyam8826
    @rshyam8826 Месяц назад

    Meeru chala bag unr

  • @SrinivasReddy-tn9er
    @SrinivasReddy-tn9er 6 месяцев назад

    Madam super

  • @NaaVillege
    @NaaVillege Месяц назад +2

    కోరికలు ఒక లిమిట్ గా ఉండాలే
    అతి కోరికలు ఉండే అమ్మాయిలు ఎంత వేగంగా వయసులోకి వస్తారో అంతే వెంగంగా పతనం అవుతారు
    అస్సలు కోరికలు మనిషి పతనానికి కారణం

  • @user-pq8lr8jc1k
    @user-pq8lr8jc1k 24 дня назад

    Please speech Telugu madam I not understand English

  • @NaaVillege
    @NaaVillege Месяц назад +1

    ఆశ అత్యాశ మనిషిని సర్వనాశనం చేస్తుంది ఎప్పుడో ఒక్కప్పుడు నిండా మునిగి పోవడం ఖాయం కోలుకోలేని దెబ్బతగలడం తప్పదు మళ్ళీ లెవడానికి కూడా అవకాశం దొరకడు🎉🎉🎉
    😢

  • @NaaVillege
    @NaaVillege Месяц назад +3

    అందాన్ని ఎరగా వేసి అబ్బాయిల్ని ఊరించిన ప్రతి అమ్మాయి బులెట్ మాదిరిగా దూసుకుపోయి డీలా పడి పతనం అవడం ఖాయం

  • @gatturamarao9234
    @gatturamarao9234 Месяц назад

    KAASHI LO BATUKUTUNNA

  • @MamidipelliVenkatesh
    @MamidipelliVenkatesh 7 месяцев назад

    Himdm

  • @gatturamarao9234
    @gatturamarao9234 Месяц назад

    NANNU CHAMPALANI CHUSINDI

  • @NagarajuMamidisetti-iz5pd
    @NagarajuMamidisetti-iz5pd Месяц назад +1

    😂😂😂😂🎉🎉🎉🎉🎉

  • @satyamnaidupalla8071
    @satyamnaidupalla8071 6 месяцев назад

    I want divorce from my wife because she is now a Sachivalayam employee who does not require my services .

  • @GadeParamjyothi
    @GadeParamjyothi 5 месяцев назад

    Meruchpendjiaanthaintresno

  • @mynepallisubramanyam3834
    @mynepallisubramanyam3834 12 дней назад

    అమ్మ తల్లీ ..తెలుగమ్మాయివి లాగ మాటల్లేవు--- కాస్త తెలుగు నేర్చుకో.

  • @Amb999Palasi-wd8zg
    @Amb999Palasi-wd8zg Месяц назад

    రియాలిటీ చెప్పేరు mom

  • @rshyam8826
    @rshyam8826 Месяц назад

    Super yankar

  • @rshyam8826
    @rshyam8826 Месяц назад

    Meeru chala bag