@@gousepeermrc5290 ముందు తెల్ల దోమ కంట్రోల్ చెయ్యండి, తెల్ల దోమ కి మొదటి spary slr525 (diafenthuron 25%+pyriproxifen) 5%)+రీజెంట్ +micronutrients కొట్టండి, one week ఆగి pegasus +micronutrients +fipronil technical కొట్టండి,మళ్ళీ one week ఆగి slr 525 కొట్టండి పైముడత ఉంటే దాంట్లోకి fipronil 18.87%కానీ police కానీ ఏదోటి కలపండి పై ముడత ఉంటేనే, పైముడత లేకుంటే slr 525+nutrients చాలు, తెల్లదోమ కంట్రోల్ అవుతుంది వేరే మొక్కలకి పాకకుండా
🙏👍 nice ఇన్ఫర్మేషన్
Nenu acraki 6 tanks spray chestha shinva 160 ml 10 tanks sprat chesthe pani chestunda
Variety and
🙏
G Anna Ekkada village
Anna verity
Enni days aindhi anna
Alecto vs shinwa edhi better bro
Shinwa bro
Krishnaveni CID variety anti
Ganesh & Diamond bro
Hii అన్న,
🌶️ కొన్ని పిందెలు బుడ్డగా ఉన్నాయి, ఏమి spray చైమంటారు అన్న, and ఆకులు పసుపు కలర్ లో ఉన్నాయి, దీనికి ఏమి spray చేయమంటారు అన్న.
Marshall + nativo spary bro
Anna alanto and ronfen kottachha
Ok.
అన్న పోలీస్ అల్లిక కొట్టవచ్చ కొంతమంది రెండూ దోమకేగ అంటున్నారు రెండుమందులు కలుస్తాయ
పోలీస్ ఒకటి సింగిల్ గా స్ప్రే చేయండి బ్రదర్ దోమ కూడా పనిచేస్తుంది.
Sagarika gold molucur couler
Videos
Shinwa price ? Bro
500ml
Rs5900
Anna gum sticker ekkadaaa dhorukuthaieee
Full video రేపు అప్లోడ్ చేస్తాను.
Anna A seed endi
Reply Anna
Thota yellow colour lo undhi pachaga ravalante ami cheyali
Magnesium sulphate 1kg ekaraniki, daniki thodu micronutrients kalipi kottandi 1 week gap tho rendusarlu
Correct brother @@shivaagriculture5549
Anna Anna Gemini virus ki A Mandu Kotali anna🎤🎤iu
@@gousepeermrc5290 ముందు తెల్ల దోమ కంట్రోల్ చెయ్యండి, తెల్ల దోమ కి మొదటి spary slr525 (diafenthuron 25%+pyriproxifen) 5%)+రీజెంట్ +micronutrients కొట్టండి, one week ఆగి pegasus +micronutrients +fipronil technical కొట్టండి,మళ్ళీ one week ఆగి slr 525 కొట్టండి పైముడత ఉంటే దాంట్లోకి fipronil 18.87%కానీ police కానీ ఏదోటి కలపండి పై ముడత ఉంటేనే, పైముడత లేకుంటే slr 525+nutrients చాలు, తెల్లదోమ కంట్రోల్ అవుతుంది వేరే మొక్కలకి పాకకుండా
Bro number please