అంటే కాబులి అప్పు. బ్యాంకు లు మునిగేందుకు ఒక దిక్కుమాలిన ప్రోగ్రాం. మామూలుగా 90% బ్యాంక్ లు యిచ్చే పెద్ద అప్పులకు సెక్యూరిటీ max. 25 to 40% దాటదు. ఏ ప్రమోటర్ 500 కోట్లు ప్రాపర్టీ పెట్టి 200 కోట్లు అప్పు తీసుకోలేదు. ఇవాళ ఉన్న ప్రాపర్టీ వాల్యూ వల్ల అసెట్ వాల్యూ కనపడుతోంది. 90% cases లో డైవర్షన్ ఇంకొక బిజినెస్ లోకి చేయడం వల్లే ఇబ్బంది అంతా
ప్రజలకి అవసరమైన సమాచారం అందించడంలో తెలిసిన వారి మౌనం లేక తెలియని వారి వ్యాఖ్యానం రెండు ప్రమాదమే. మనకి అందుబాటులో ఉన్న అవకాశాలని గురించి వివరాలు తెలుసుకోవడం, ఆ తరువాత కావలసినన్ని వివరణలు తీసుకుని సమంజసమనిపిస్తే ఇన్వెస్ట్ చేయటం లేకపోతే మిన్నకుండటం మాత్రమే మనం చేయగలిగింది. వ్యక్తిగతంగా మనకి నచ్చనంత మాత్రాన వ్యవస్థలో ఉన్న అవకాశాలు, లోపాలు కనుమరుగు అవ్వవు
Waste ways to destroy wealth you are showing sir. Last time you were shown about p2p which is banned or shown vigilant by RBI Now. You bought up. This? Better to study stocks and suggest us. Else hire someone and provide better opportunities in equities.
Great explanation
Namste sir ,I'm so much intrested for your Videos
Happy to see you Prasad gaaru
PMS lo invest cheyavachhu kada, returns bagane vuntai kada
Sir,q&a session pettandi
Thanks
Make an episode on Small case
Namaste,ituvantivi securena sir
అభినందనలు. Keep it up 👍🙏
సామాన్య జనం ఇన్వెస్టర్స్ కోసం ప్రోగ్రాంలు చేస్తే మిడిల్ క్లాస్ మదుపరులకు అనుకూలంగా ఉంటుంది.
Neo company sebi control lo vuntadha sir
It is registered by SEBI only.
అంటే కాబులి అప్పు. బ్యాంకు లు మునిగేందుకు ఒక దిక్కుమాలిన ప్రోగ్రాం. మామూలుగా 90% బ్యాంక్ లు యిచ్చే పెద్ద అప్పులకు సెక్యూరిటీ max. 25 to 40% దాటదు. ఏ ప్రమోటర్ 500 కోట్లు ప్రాపర్టీ పెట్టి 200 కోట్లు అప్పు తీసుకోలేదు. ఇవాళ ఉన్న ప్రాపర్టీ వాల్యూ వల్ల అసెట్ వాల్యూ కనపడుతోంది. 90% cases లో డైవర్షన్ ఇంకొక బిజినెస్ లోకి చేయడం వల్లే ఇబ్బంది అంతా
ప్రజలకి అవసరమైన సమాచారం అందించడంలో తెలిసిన వారి మౌనం లేక తెలియని వారి వ్యాఖ్యానం రెండు ప్రమాదమే. మనకి అందుబాటులో ఉన్న అవకాశాలని గురించి వివరాలు తెలుసుకోవడం, ఆ తరువాత కావలసినన్ని వివరణలు తీసుకుని సమంజసమనిపిస్తే ఇన్వెస్ట్ చేయటం లేకపోతే మిన్నకుండటం మాత్రమే మనం చేయగలిగింది. వ్యక్తిగతంగా మనకి నచ్చనంత మాత్రాన వ్యవస్థలో ఉన్న అవకాశాలు, లోపాలు కనుమరుగు అవ్వవు
Waste ways to destroy wealth you are showing sir.
Last time you were shown about p2p which is banned or shown vigilant by RBI
Now. You bought up. This?
Better to study stocks and suggest us. Else hire someone and provide better opportunities in equities.
Liqui loans banned???
సర్ ఎలా ఉన్నారు, నమస్కారములు