#LIVE

Поделиться
HTML-код
  • Опубликовано: 5 янв 2025

Комментарии • 66

  • @sunithasuni593
    @sunithasuni593 Год назад +1

    Thank you so much sir for giving so much information about Ap. Stpol John 🙏🙏🙏

  • @pastorhaaris4200
    @pastorhaaris4200 Год назад +1

    Praise the Lord, Hallelujah 🙏 🙌

  • @sumaaa3982
    @sumaaa3982 Год назад +2

    🙏🙏🙏 annayya garu 🎉🎉🎉

  • @kondurukrishna8848
    @kondurukrishna8848 3 года назад +1

    ... miru 100 years brathakali....pastar garu 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💪years brathakali anna miruuuu

  • @ashokarani348
    @ashokarani348 3 года назад

    Vandanaalu annayya chaala chakkaga vivarinchaaru annayya miku vaandanaalu annayya 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐

  • @MariyammaKastala
    @MariyammaKastala 8 месяцев назад

    Dhayunibalamyna pillarugaundi dhayuni pramashandhaysymunu chacagathyliyajasyruani chalachacagatheyliyaprichyru anna🙏🙏🙏🙏🙏

  • @shalumeshalume7703
    @shalumeshalume7703 2 года назад

    Praise the lord brother 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ashokarani348
    @ashokarani348 3 года назад

    Vandanaalu annayya 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐

  • @itrustyouinlifetime3795
    @itrustyouinlifetime3795 6 месяцев назад

    Devuni parishudha namanike mahima ghanatha kalugunu gaka

  • @SumaSuma-w2i
    @SumaSuma-w2i Год назад +1

    🙏🙏🙏 anna 🎉🎉🎉

  • @munipavani2185
    @munipavani2185 3 года назад

    Brother chala baaga chepparu god bless you🙏🙏🙏🙏

  • @varshithjonah6740
    @varshithjonah6740 3 года назад +1

    Annaya nenu Mee masseglu chusthunanu note raasthunaru thank u

  • @kumaribaby9864
    @kumaribaby9864 3 года назад

    Vandhanalu annayya 🙏🙏🙏. Chalaa chalaa manchi vivarana ichanu.. yohanu gari jeevitham prarambham..aayana Seva.. aayana chivari dhinaalu chaaalaa chakkati vivarana ichanu God bless you annayya 🙏🙏🙏

  • @indarapusanthoshkumar444
    @indarapusanthoshkumar444 Год назад

    Thanks అన్నయ్య 🙏🙏

  • @rojarishi5590
    @rojarishi5590 2 года назад

    Vandhanaalu annayya

  • @thumamakotishro3289
    @thumamakotishro3289 3 года назад

    Super, అన్నయ

  • @MariyammaKastala
    @MariyammaKastala 8 месяцев назад

    Yavahanugaru dhayunichala chala praminchinavadu ani criesthuchathe chala pramempabadinavadu ani criesthucoraku anycamyna badhalu pondhi dhayuni Sthebalugaundi dhayuni pramasandhayshamu chyppinavadugaunnadanichalachakkagatheyliyajasyru anna🙏🙏🙏🙏🙏

  • @gvenkteswarlu9722
    @gvenkteswarlu9722 3 года назад

    Good brother 🙏🙏🙏🙏

  • @chilkanirmala4629
    @chilkanirmala4629 3 года назад +2

    Vandhanalu annayya 🙏🙏🙏🙏 wonderful message 👏👏👏

  • @ChittiBabu-h3z
    @ChittiBabu-h3z Год назад

    వందనాలు బ్రదర్.. మీ వీడియోస్ ను చూస్తూ... దేవుని వాక్యం మరింత లోతుగా నేను తెలుసు కుంటూ వున్నాను... ఆ దేవుని కి,మీకు వందనాలు. బ్రదర్ గారు మీ ఛానల్ లో andrew జీవిత చరిత్ర వీడియో కనపడలేదు.. దయచేసి ఆ వీడియో లింక్ పెడతారు అని ఆశిస్తున్నాను. Praise the lord

  • @MariyammaKastala
    @MariyammaKastala 8 месяцев назад

    Criesthucha the pramempabadinavadu ani criesthucoraku anycamyna badhalu himsalupondhinavadugaundi balamynapillarulugaundi dhayunipramasandhaysyamunu chalachacaga theyliyajasyruani theylipyruanna🙏🙏🙏🙏🙏

  • @rathodsairam2327
    @rathodsairam2327 4 года назад +2

    భక్తిపరుల చరిత్ర చెప్పడం వల్ల మా భక్తిని పెంపొందించికుంటున్నాము అన్నయ్య ధన్యవాదాలు

  • @nikhilbachala9404
    @nikhilbachala9404 3 года назад +1

    Praise the lord Anna 🙏

  • @jayakumari1244
    @jayakumari1244 2 года назад

    Praise the lord brother 🙏message super ,super, suuuuuper ,tqqqqqq brother 🙏🙏

  • @ushadaggumati2681
    @ushadaggumati2681 4 месяца назад

    🙏🙏🙏🙏🙏

  • @rajeshk6136
    @rajeshk6136 3 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasu2393
    @srinivasu2393 3 года назад +1

    Excellent explanation brother .

  • @Sowjanyakishor
    @Sowjanyakishor 4 года назад +2

    వందనాలు అన్నయ్యా..🙏🙏🙏🙏
    యోహానుగారి గురించిన ఎన్నో సంగతులను మాకు తెలియజేసారు..
    మొదటిలో ఆవేశపరుడు అయిన యోహాను యేసుక్రీస్తువారి గురించి పూర్తిగా తెలుసుకున్న తరువాత యేసుక్రీస్తువారికి ఇష్టుడుగా యేసుకు సమీపముగా ఆయన ప్రేమించిన శిష్యుడుగా మారిపోయాడు అని యేసుక్రీస్తువారి చివరి వరకు కూడా యోహానుగారు యేసుతో ఉన్నారు అని ఇంకా ఎన్నో సంగతులను మాకు చాలా వివరంగా ఓపికగా తెలియజేసారు..
    భక్తుల జీవితలను మాదిరిగా పెట్టుకొని బ్రతకాలి అని బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు అలా మాదిరి పెట్టుకొని బ్రతకాలి అంటే ముందు మాకు వారి గురించి పూర్తిగా తెలియాలి అప్పుడే మేము అలా బ్రతకగలం అన్నయ్యా మేము వారిలా బ్రతకటానికి మీరు మాకు భక్తులైన ఒక్కొక్కరి గురించి ఇలా పూర్తి వివరాలు తెలియజేస్తున్నందుకు చాలా థాంక్స్ అన్నయ్యా..
    మీరు మాకు చేస్తున్న సహాయం చాలా గొప్పది అన్నయ్యా వింటున్నా మాటలు వినటం మట్టుకు కాకుండా ఈ మాటలలో ఉన్న సత్యాన్ని గ్రహించి మా జీవితంను మార్చుకొని దేవుని కి ఇష్టులంగా బ్రతుకుతూ ఆయన చిత్తం నేరవేరుస్తూ దేవుని ప్రేమను పొందుకుంటూ యేసుక్రీస్తువారు యోహానుగారి గురించి ఎంత గొప్పగా చెప్పారో మా గురించి కూడా అంతే గొప్పగా చెప్పుకునే లాగా బ్రతుకుతాం అన్నయ్యా ఇంత విలువైన మాటలను మాకు తెలియజేసినందుకు వందనాలు అన్నయ్యా..🙏🙏🙏🙏🙏

  • @bollammoshe3200
    @bollammoshe3200 2 месяца назад

    Baga vivaristunaa anna garu ki na vandhanaalu

    • @bollammoshe3200
      @bollammoshe3200 2 месяца назад

      Anna lockdown time lo nenu me msg Vina ledhu.. kaani 1 y ga vintunanu... Naaku bible nerchukovali entho asha undhi ... BTH chesaanu... Me vedios dwara. Bible chala spastam ga ardamavuthundhi..
      Old testament total episodes chusi, wrasukunnanu... Alage eppudu new testament chustunaanu...
      Nenu chaala time lockdown west chesikonnanu... Eppudu ardhamavuthundi... Time value..
      Anna ma paricharya koraku preyarlo gnapakam chesukogalaru...
      Praise the lord anna...
      Prabhu meku echina gnanamtho balamga paricharyalo vadukovalani ma. Prardhana

    • @bibleworld2334
      @bibleworld2334  2 месяца назад

      🙏

  • @agolluswapna1591
    @agolluswapna1591 2 года назад

    ❤లవ్ యు డాడ్ మీరు మమ్మల్ని ఎంతగానో మోటివేట్ చేస్తున్నారు ఒక తండ్రి తన పిల్లలకి ఏ విధంగా అయితే చక్కగా నేర్పించి గర్వపడతారు ఆ విధంగా మీరు మాకు చెప్తున్నట్టుగా ఉంది థాంక్స్ నిజమే కదా ప్రభు వారే యోహాను నా ప్రియ శిష్యుడు అని అంతలా గా యోహాను ప్రభువు అడుగుజాడల్లో నడిచి ఉంటాడు మేము కూడా అలా ప్రేమకలిగి సహోదర భావంతో ఒకరినొకరు పిల్లల రూపంలో సహోదర ప్రేమ కలిగి ఉండాలని అనుకుంటున్నాం ఆత్మ ఫలాన్ని ఫలితము తొమ్మిది (9)రకాలు ఉన్నాయి కదా
    ప్రేమ
    సంతోషము
    సమాధానము
    దీర్ఘశాంతము
    దయాళుత్వము
    ఆశా నిగ్రహము
    సాత్వికము
    మంచితనము
    విశ్వాసము
    అనేవి మా లో నింపు కుంటాను యోహాను వలె ప్రేమ కలిగిన శిష్యులు అనిపించుకుంటా ము మీరు ప్రేమ గురించి ఒకటే చెప్పారు కదా కానీ మేము మిగిలిన "8" కూడా కలిగి ఉంటాము ప్రభు మాకు ఒక బాధ్యత ఆప చెప్పే అంత నమ్మకాన్ని మేము కలిగిన నడుచుకుంటా ము ఎలాగంటే yohani కి మరియా తల్లి నీ అప్ప చెప్పినట్టుగా
    చాలా కృతజ్ఞతలు డాడీ వాక్యానుసారం గా మాకు చాలా విషయాలు నేర్పుతున్నారు
    మీరు మా( u r a)టీచర్
    మీరు మా (you are a)ఆత్మీయ తండ్రి🤗
    డాడీ రిప్లై పెట్టావా అందుకే సెండ్ చేసిన దాన్ని మళ్లీ ఎడిట్ చేసి అడుగుతున్నాను మర్చిపోయి సెండ్ చేసేసాను అడుగుదామనుకుని అందుకే మళ్ళీ ఎడిట్ చేశాను రిప్లై పెట్టండి డాడీ అని☹️

  • @munugalasrinivasulu1488
    @munugalasrinivasulu1488 4 года назад

    Mee padalaku vandanalu annaiah

  • @prashanthprashanth4982
    @prashanthprashanth4982 4 года назад

    Vandanalu Annayya
    Super Annayya

  • @srilakshmivema9357
    @srilakshmivema9357 3 года назад

    Praise the Lord hallelujah 🙌🙇

  • @Blessychanti
    @Blessychanti 4 года назад

    👌 annaiya😇 very nice message 🙏

  • @mohank5736
    @mohank5736 4 года назад

    🙏🏼 Sir

  • @johnshaikdarsi
    @johnshaikdarsi 4 года назад

    Vandanamulu Anna I darsi

  • @danielraj4071
    @danielraj4071 4 года назад +1

    Wonderful explanation brother thank you

  • @pulisulochana1289
    @pulisulochana1289 4 года назад +1

    Annayya Meeru super asalu maaku just valla names mathrame telusu kaani Mee dwara memu valla gurinchi purthiga telusokogaluguthunnaam. Thank you so................much Annayya 👌 👌👌👌🙏🙏🙏👏👏👏

  • @kswarupa1829
    @kswarupa1829 4 года назад

    Chala vandanaalu annaya .we r very happy annaya

  • @prasadpati562
    @prasadpati562 4 года назад +1

    Thank you for your message anna. God Bless you .

  • @reddyprashanthkumar988
    @reddyprashanthkumar988 2 года назад

    Praise the Lord sir 🙏💐Trinity gurinchi okasari vivarinchagalara🙏🙏plzzz sir

  • @pastordavid4906
    @pastordavid4906 4 года назад

    DADDY GARU IS SPOKEN WELL.
    VERY NICE EXPLANATION DADDY.

  • @kurapatiesther6607
    @kurapatiesther6607 4 года назад

    Thanks Anna 😊❤️🙏🙏🙏🙏

  • @paulelectricalworksteluguc1280
    @paulelectricalworksteluguc1280 6 месяцев назад

    Prise the lord Annaya ఈ 12 మంది అపోస్తుల చరిత్రను pdf రూపంలో అందించ గలరు.❤

  • @v.barnbassboui4922
    @v.barnbassboui4922 4 года назад +3

    క్రీస్తు నామమున వందనాలు అన్నయ్యా 🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤యోహాను జీవితం ద్వారా చక్కని పాఠం నేర్పారు అన్నయ్యా. యోహాను సంపన్నుడైన ఈ భూమిపై తనకుఉన్న సమాస్తాన్ని విడిచిపెట్టి మెుదట బాప్తిస్మము ఇచ్చు యోహాను శిష్యుడిగా ఉన్నా లోకపాపమును మోసికొని పోయే గొర్రె పిల్ల క్రీస్తని తెలుసుకుని క్రీస్తును ప్రేమించే శిష్యుడిగా కాక క్రీస్తు ప్రేమించిన శిష్యుడిగా మారి ఆయన రొమ్మున ఆనుకొన్నవాడిగా క్రీస్తును బంధించినా విడిచిపెట్టనివానిగా ఆఖరికి ఆయన సిలువవేసినప్పుడు క్రీస్తు తల్లి బాద్యతను తీసికొన్నవానిగా పేతురుతో యోహానుకలిసి ఆదిమ సంఘస్థాపకుడిగా క్రైస్తవుడైనందుకు హింసను పొంది నీరో చక్రవర్తి మరణం తర్వాత డొమీషీయన్ చక్రవర్తి కాలంలో సలసల కాగుతున్న నూనెలో వేయబడి నానావిధములైన హింసలను సహించిన వానిగా పత్మాసు ద్వీపంలో ఒంటరి జీవితం గడిపినవానిగా ప్రకటన గ్రంథము వ్రాసిన వానిగా పత్మాసు దీపం నుండి విడుదలైన తర్వాత ఎఫెసు సంఘాన్ని కేంద్రంగా చేసుకుని ముగ్గురు శిష్యులను ఏర్పాటు చేసుకొని దేవుని సువార్త ప్రకటించి చివరి దినాలలో యోహాను చెప్పే దేవుని వాక్యం కొరకు నడవలేని స్థితిలో ఉన్న ఆయనను మంచంపై మోసికొని వెళ్లే వారని క్రీస్తు శకం90 సం"లోసాదారణ మరణం పొందాడని చక్కని బోధ చేశారు అన్నయ్య హ్యట్సాఫ్. మేము దేవున్ని ప్రేమించే వారిగా కాక దేవుడే మమ్మును ప్రేమించే వారిగా ఉండాలని మాకు నేర్పి వాక్యాన్ని రంగరించి ఇంత గొప్ప సాక్షి సమూహములో మమ్మును నిలువబెట్టుకు మీ ఓర్పు, ప్రేమతోకూడిన గద్దింపు మాటలు మాఆత్మీయ జీవితానికి దేవుడున్న లోకానికి నడిపించే భాటలు 👌👌👌👌👌👌👌మెసేజ్ అన్నయ్యా

  • @pastordavid4906
    @pastordavid4906 4 года назад

    MEERU SUPER DADDY.

  • @chowdamsekhar5306
    @chowdamsekhar5306 3 года назад

    పరలొకము గురించి అలొచించడము చాలామందికి అతిఆశ ,ఎందుకంటే మీ ప్రకారము 2000సం క్రిందట అవకాశలు తక్కువ జీవింఛండానికి అవకాశములే లేవు ,దీనిని అలొచిస్తే పరలొకము అనేది ఒక ఆశ , ఎలాగైతే పొటీలొ ఒకరు మాత్రమే కీర్తించబడినట్లు ,
    చూడగా ఇంకొకటి తక్కువ అవకాశాలు వున్నాయి కనుకనే మనము మారి మారి దేవుని కొరుకొనుచున్నాము

  • @pastordavid4906
    @pastordavid4906 4 года назад

    I LIKE YOU DADDY.

  • @chowdamsekhar5306
    @chowdamsekhar5306 3 года назад

    మనిషికి విశ్వాసము మాత్రమే దేవుని చూపగలదు అయితే ,అది వాడు పొందిన విశ్వసమే దేవుడు ,పలువురు పలువురిని విశ్వసింఛుదురు కావున దేవుడు పలువురులు గా కనపడతారు అంతేకాని

  • @praveenkumar7324
    @praveenkumar7324 Год назад

    ఒక చిన్న తప్పనిపిస్తుంది యోహాను తల్లి పరలోకంలో వచ్చే కుడి ఎడమ వైపు కాదు ఈ లోకంలో యేసు రాజవుతాడు అప్పుడు కుడి ఎడమ వైపు ఉంచండి అని తప్పుగా అనుకోని ఆశపడింది

  • @lathin7720
    @lathin7720 4 года назад

    ప్రియమైన సహోదారునికి
    యషువ మెస్సీయ నామములో శుభములు చెప్పి వ్రాయునది. నాకు కొన్ని బైబిల్ సందేహాలు ఉన్నాయి.దానికి సమాధానాలు చెప్పగలరు.
    1.బైబిల్ మొత్తంలో అతి పవిత్రమైనది మెస్సీయ మరణం. మూడురాత్రులు మూడుపగలు యోనా వలే భూగర్భంలో ఉంటార ని చెప్పటం జరిగింది.ఐతే గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ప్రకారం మూడురోజులు రావడంలేదు దీనికి వివరణ తెలియజేయగలరు. @ నా అభిప్రాయం ప్రకారం: శుక్రవారం,ఆదివారం తప్పు.
    2.పాత నిబంధన,ధర్మశాస్త్రం పూర్తిగా కొట్టివేయబడినదా? పాతనిబంధన, ధర్మశాస్త్రంకు తేడా ఏమిటి?
    3.పాతనిబంధన ఎక్కడ నుండి ఎక్కడవరకు, కొత్తనిబంధన ఎక్కడనుండి ఎక్కడవరకు-- తెలియజేయగలరు?ఈ రెండూ నిబంధనలకు తేడా ఏమిటీ?
    4.మోసే కాలం నుండి ధర్మశాస్త్రము ఎన్నిసంత్సరములు అమలులో ఉన్నది లేదా ఉంటుంది?
    5.మెస్సీయ గారు చనిపోయిన తరువాత మూడురోజులు ఎక్కడ ఉన్నారు.
    6.బైబిల్ ప్రకారం ఏ పండుగలు చేయకూడదా? మెషయ్య నామమున రక్షణ పొందిన వ్యక్తి ఏ పండుగలు చేయాలి?
    7.మెస్సీయ పుట్టిన సంగతి జ్ణానులకు ముందే ఎలా తెలుసు?ఈ జ్ణానులు ఏ మతం?
    @నా అభిప్రాయం:పాత నిభంధన ఆధారంగా ఏ రోజు పుడతారో ఉన్నదని అనుకుంటున్నాను.
    8.విశ్రాంతి దినం,ఆరాదన దినం -- ఆదివారమా? శనివారమా? ఏ వారమైన పర్వాలేదా?
    9.బైబిల్ లో ఉన్న వ్యక్తుల పేర్లు కేవలం హెబ్రు బాషలో మాత్రమే ఉండాలి. కాని ఆవిధముగా లేవు. ఇది తప్ప అని చాలా మంది చెప్పటం జరిగింది. మీ అభిప్రాయం ఏమిటి?.
    10.చర్చ్కికి వెళ్ళకపోయిన పర్వాలేదా? ఏ తప్పు చేయక బైబిల్ లో ఉన్నవిధం గా మంచిగా ఉంటే సరిపోతుందా?
    11.ఏకత్వమా?త్రిత్వమా?
    12.పరలోకం వెళ్ళాలంటే ఏమి చెయ్యాలి
    మన తండ్రి సత్యవంతుడు,నీతివంతుడు అందుచేత బైబిల్ లో ఉన్న నిజబోధ చేయ్యాలి. ఆ విధం గా పరిచర్య కొనసాగిచాలని కోరుకుంటూ పరమతండ్రి కి ప్రార్థిస్తున్నాను. ఇట్లు
    N.N.BHUSHANAM
    9951028854

  • @godservent2121
    @godservent2121 2 года назад +1

    Praise the lord sir 🙏

  • @prymvinsprym5547
    @prymvinsprym5547 Год назад

    Praise the Lord 🙏🙏🙏🙏🙏

  • @NeelaRanirani-n1f
    @NeelaRanirani-n1f 6 месяцев назад

    Anna vandanalu

  • @kjames6038
    @kjames6038 2 года назад

    Vandanalu Annayya

  • @Vedamani-c1h
    @Vedamani-c1h Месяц назад

    🙏🙏🙏

  • @jlgandhipande
    @jlgandhipande 9 месяцев назад

    Wonderfully Explained sir