Dharmana Prasad Rao Counter to Atchannaidu and Ram Mohan Naidu on Visakhapatnam Capital | Sakshi TV

Поделиться
HTML-код
  • Опубликовано: 1 фев 2025

Комментарии • 280

  • @RajeshKumar-iy6ly
    @RajeshKumar-iy6ly 2 года назад +112

    Super ధర్మాన ప్రసాదరావు, మీ లాంటి వక్తలు మన పార్టీకి చాలా అవసరం..the best speach in 2022..

    • @rayisrinu7095
      @rayisrinu7095 2 года назад +1

      Vaktalu kadu ,workers avasaram

    • @bhanusashankreddy5013
      @bhanusashankreddy5013 2 года назад

      Appreciable Speech By Dharmaana Prasaadha Rao Gaaru. 😎🤩🙏
      Jagannaatha Rathachakraalosthunnaai. Opposition Ayina Dhusta Chathushtayaanni Thokki Naara Teesthaai 2024 Elections Lo.

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 2 года назад +63

    సూపర్ ధర్మాన ప్రసాద్ రావు గారు... మీ లాంటి సీనియర్ నాయకులు వైస్సార్సీపీ కి చాలా అవసరం... మొన్నా మధ్య వ్యక్తి గత పని మీద శ్రీకాకుళం వచ్చినప్పుడు హోటల్ దగ్గర ఎవరో టీడీపీ కార్యకర్త మన వైస్సార్సీపీ కార్యకర్త గొడవ పడుతున్నారు.. మీరు వోడి పోతారని వాదిస్తున్నారు... మాది ఈస్ట్ గోదావరి... నేను 2024ఎన్నికల కౌంటింగ్ నాడు ఇక్కడికి వస్తాను నువ్వు ఇక్కడ వుంటావా అని అడిగాను... అలా అన్నానంటే ఈ పాటికి మీకు అర్ధం అయి ఉంటుంది సార్ నేను ఏమన్నానో....

    • @dr.narasimhaacharya2913
      @dr.narasimhaacharya2913 2 года назад +3

      Super speech and superfacts weall support you. Our dharman is an icon of uttandhra. All NRI famil lies arewith. JAGAN. Only

    • @dr.narasimhaacharya2913
      @dr.narasimhaacharya2913 2 года назад

      Acharya narasimhaa Acharya guruji maharaj international environment alist millenium awardee unitednationsaffliates freedom fighter

    • @srinivasaraodama20
      @srinivasaraodama20 2 года назад

      బ్రో ఇక్కడ మన ప్రధాని నరేంద్ర మోడీ గారు పోటీ చేసిన శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు గారిని ఓడించే సత్తలేదు నరేంద్ర మోడీ గారు ఎందుకన్నానంటే ఎలానో ఈ చంబ గాడు,సొంత పుత్రుడు ,దత్తపుత్రుడు వాళ్ళ నియోజకవర్గంలోనే గెలిచే పరిస్థితి లేదు అందుకే ఇక్కడ పోటీ చేసిన ఇంకా గెలిచే పరిస్థితి లేదు అందుకే నరేంద్ర మోడీ గారి పేరు చెప్పా

  • @balajithatrasu4328
    @balajithatrasu4328 2 года назад +51

    Sir your speech is excellence

  • @RaviKumar-qu3ib
    @RaviKumar-qu3ib 2 года назад +14

    ఆంధ్రప్రదేశ్ కి ధర్మాను ప్రసాద్ రావు ఒక వరం ఆయన్ని గాని సీఎం ఫ్రీగా వదిలితే అన్ని జిల్లాలు అన్ని ఎమ్మెల్యేలు పక్కగా గెలుస్తారు ఇది పక్కా నిజం ఇది సీఎం గారికి తెలవాలి

    • @bhaskarraoreddi185
      @bhaskarraoreddi185 Год назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @vasusriramulu7405
    @vasusriramulu7405 2 года назад +10

    సూపర్ గా చెప్పారు sir వీళ్లకు అచన్న ఎంపీ కి మనకి రాజదాని రావటం ఇష్టం లేదు జై జగన్ జై ధర్మాన

  • @dr.k.srinuvasu253
    @dr.k.srinuvasu253 2 года назад +73

    Exactly correct , we demand visakha as a executive capital

    • @sadasivuniganesh6266
      @sadasivuniganesh6266 2 года назад +4

      Visakhapatnam should be ideal capital Andhra Pradesh

    • @sadasivuniganesh6266
      @sadasivuniganesh6266 2 года назад +3

      Don't vote Even k.Rama mohan Rao. In 2.024

    • @Vasuvasu-jb1sd
      @Vasuvasu-jb1sd 2 года назад

      Respected. Sir KARNATA. Had. Two Capitals. Bangalore. First. Capital BELGAVI. IS. Second. Capital Till. The. DAY. No PUBLIC. Resistance. THANKS

  • @muralisai4768
    @muralisai4768 2 года назад +28

    Super sir excellent

  • @pillakrishnarao7076
    @pillakrishnarao7076 2 года назад +19

    ధర్మాన ప్రసాదరావు రావు గారు మీ లాంటోళ్లు మన పార్టీ అవసరం

  • @sunilkumarvemuganti4359
    @sunilkumarvemuganti4359 2 года назад +19

    Simply superb beautiful wonderful 👌👌👌👌👌👌sir

  • @ybalu6519
    @ybalu6519 2 года назад +23

    సూపర్ ధర్మాన ప్రసాదరావు గారు

  • @thamadamadhav1653
    @thamadamadhav1653 2 года назад +21

    శభాష్ ధర్మనా గారూ! మీ ప్రసంగం అత్యద్బుతం ధ్న్యవాదములు

  • @sravanisss
    @sravanisss 2 года назад +15

    Party is not important but D. Dharmana Prasad sir is senior MLA and great speech 🙏🙏🙏

  • @kamarajudurgaprasad7018
    @kamarajudurgaprasad7018 2 года назад +35

    Well said 🙏

  • @seenu6608
    @seenu6608 2 года назад +22

    Me speech kosam waiting sir...

  • @avulasreedhar5514
    @avulasreedhar5514 2 года назад +6

    చాలా బాగా చెప్పారండి జై జగ్

  • @syamalajogi58poluru12
    @syamalajogi58poluru12 2 года назад +30

    మీలాంటి మేధావులు ఉంటే YCP కి ఎంతో మంచిది.🙏🙏🙏🇱🇸🇱🇸🇱🇸

  • @chandrasekharreddy9920
    @chandrasekharreddy9920 2 года назад +9

    Exllent Speach Sir

  • @venkataramana3467
    @venkataramana3467 2 года назад +25

    Good, Dharmana garu. You are well speaker and genuine.

  • @janasenatdpdola1798
    @janasenatdpdola1798 2 года назад +19

    Yes nijam 💯✅✅✅✅✅✅

    • @adhilakshmi2390
      @adhilakshmi2390 2 года назад +1

      మూసుకోరావేదవా

  • @jaganannaabhimani1078
    @jaganannaabhimani1078 2 года назад +4

    Excellent sand True words by Dharmana Prasad Rao Garu

  • @jogaiahjilla906
    @jogaiahjilla906 2 года назад +21

    Inspiring speech

  • @a.s4500
    @a.s4500 2 года назад +30

    Next 50year's ku AP future bagumtumdi 👍🏻👍🏻👍🏻👍🏻

  • @srinivasaraopiriya9643
    @srinivasaraopiriya9643 2 года назад +12

    Super speech sir....big fan of you

  • @babulutamarana8239
    @babulutamarana8239 2 года назад +19

    ధర్మాన ప్రసాద్ గారు మీరు సూపర్ సార్

  • @Sunnyj7172
    @Sunnyj7172 2 года назад +5

    Superb speech, balanced and to the point

  • @satyarotanuku5036
    @satyarotanuku5036 2 года назад +24

    Yes vizag captial అయితేనే హైదరాబాద్ కి మించే అవకాశం ఉంది

  • @naveenkumarm3538
    @naveenkumarm3538 2 года назад +6

    Super speech

  • @gedelasreeram4013
    @gedelasreeram4013 2 года назад +18

    Very good thought provoking speech by Dharmana garu, let's support for the three capitals slogan by the ruling party.

  • @laxmanap-ur2kq
    @laxmanap-ur2kq 2 года назад +4

    Super excited speech

  • @vissavamtajesh2179
    @vissavamtajesh2179 2 года назад +5

    Superb presentation Dharmana garu. Hearty Thanks to you for your whole hearted support for three capital

  • @gudipudikoteswararao8713
    @gudipudikoteswararao8713 2 года назад +7

    Super speech sir🙏💐

  • @iamprasad4159
    @iamprasad4159 2 года назад +2

    Thanks sir 🌹🌹🌹🌹

  • @chakradhar1612
    @chakradhar1612 2 года назад +4

    Super guruvu garu

  • @siripallikantarao8494
    @siripallikantarao8494 2 года назад +12

    Exactly correct sir 👍🙏

  • @chandrasekharreddy9920
    @chandrasekharreddy9920 2 года назад +12

    Sir You Are Great Sir

  • @mavillasrinivasarao9997
    @mavillasrinivasarao9997 2 года назад +5

    Anna super Dharamana 👌 👍

  • @Ashok_2345
    @Ashok_2345 2 года назад +8

    Tirupati It hub
    Anantapur and kadapa Harticulture hub
    East West agriculture hub
    Karnool Judicial system
    Alage migilina district kuda cheyali
    Okkachote investment cheyatam valla koddimandiki matrame abhivrudhi jarugutundi ila Anni chotla Edo oka rakanga develop cheyali Anni district lo water facility penchi agriculture ni develop cheyali

  • @m.ameersaheb2388
    @m.ameersaheb2388 2 года назад +20

    ధర్మాన ప్రసాదరావు న్యాయపరంగా మాట్లాడుతాడు మంచి జ్ఞాని వక్త ఈయన గారు మాట్లాడితే మరి మరి వినాలని అనిపిస్తుంది

  • @babusn5706
    @babusn5706 2 года назад +2

    Good comments 👍 Anna jai Jaganna 👍

  • @iamprasad4159
    @iamprasad4159 2 года назад +2

    Super sir 🙏🙏🙏💐💐💐💐💓💓💓💓✍️✍️✍️✍️

  • @avulasreedhar5514
    @avulasreedhar5514 2 года назад +5

    జై జగన్ గారు జై జై వైఎస్ఆర్సీపీ కుటుంబం

  • @iamprasad4159
    @iamprasad4159 2 года назад +2

    Super sir 🙏🙏🙏💐💐💐💐💓💓💓💓💓💓

  • @mohanmaradana9991
    @mohanmaradana9991 2 года назад +1

    Superb sir

  • @joshikunnel5781
    @joshikunnel5781 2 года назад +17

    Very well said, Dharmanagaru. Has YSRCP government approved of non-resident persons like Goebbels-chandrudu-naidu, package star, manthalagiri, ...? Visakhapatnam and Kurnool as capitals, and Amaravathi could be made model-farms, as it's delta area.

  • @venkataramaiahbhupathi6598
    @venkataramaiahbhupathi6598 2 года назад +5

    He is a very powerful speaker on any subject. Congratulations Sir

  • @aquans1751
    @aquans1751 2 года назад +1

    DHARMANA SIR MEE SPEECH 👌👌👌👌👌👌👌👌👌

  • @rapakatyagaraju5218
    @rapakatyagaraju5218 Год назад +1

    Golden words for a great future to the people of Coastal Andhra Respected Dharmana Prasad garu. Visionary leaders like you should continue in the politics sir. Majority of the people are with Jagan garu and leaders like you. Continue speaking the Golden words till we succeed to have Executive capital in Visakhapatnam. God Bless you all sir.

  • @srinivasrao9739
    @srinivasrao9739 2 года назад +1

    Sir you are really great

  • @chindumanikanta3236
    @chindumanikanta3236 2 года назад +1

    Gud speech

  • @sreen5828
    @sreen5828 2 года назад +1

    సూపర్ స్పీచ్ సార్ 👌👌👌👌

  • @BTSarmy-np2uq
    @BTSarmy-np2uq 2 года назад +2

    YOU ARE GREAT SIR,

  • @ramkuwarreddy9243
    @ramkuwarreddy9243 2 года назад +4

    Dharmana super sir

  • @bhavanicreations4300
    @bhavanicreations4300 9 месяцев назад

    మా పేదల పాలిట మనసున్న మారాజు మా సీఎం జగన్ సార్ మళ్లీ మళ్లీ మళ్లీ మా జగన్ సార్ సీఎం ఏపీ కి 🎉🎉🎉🎉

  • @uritiramanadharao
    @uritiramanadharao 2 года назад +2

    You are right anna

  • @a.v.prasad4724
    @a.v.prasad4724 2 года назад +8

    ADHARMAANA PRASAD RAO Sir, TWO ITEMS ( CONTENTS) Dissolving, our Entire human Society

  • @kanamarlapudikanthisree5920
    @kanamarlapudikanthisree5920 2 года назад +8

    గ్రాఫిక్స్ capital విశాఖ లో పెట్టుకోండి....👍👍👍👍👍👍

  • @karunkumar6565
    @karunkumar6565 2 года назад +3

    This is current sir

  • @kishoreautonagar1267
    @kishoreautonagar1267 2 года назад +2

    Super sir

  • @hemanthkk2026
    @hemanthkk2026 2 года назад

    Thank you for....ur speech

  • @mallikarjunathimmanapalli6506
    @mallikarjunathimmanapalli6506 11 месяцев назад

    Dharmana Sir Meeru super ga chepparu Sir
    Jai Jagananna

  • @babji312
    @babji312 2 года назад +1

    Super 👌 sir

  • @RajuRamya2018
    @RajuRamya2018 2 года назад +2

    Ma srikakulam kuda rajadhani చెయ్యండి ప్లీజ్

  • @gagangagan6308
    @gagangagan6308 2 года назад +1

    Super.sir

  • @veerababuthadi4988
    @veerababuthadi4988 2 года назад

    Super🙏🙏🙏

  • @balakrishna4691
    @balakrishna4691 2 года назад +1

    Yes sir correct ga cheperu

  • @gedelayogendra1339
    @gedelayogendra1339 Год назад

    Jai Prasad garu 💯💯💯💯👌👍💪💪

  • @ashokkuppili4870
    @ashokkuppili4870 2 года назад +1

    He is the greatest spokes person in Ap political party's

  • @batchusivaprasad5042
    @batchusivaprasad5042 2 года назад

    జై రాయలసీమ
    జై జై రాయలసీమ

  • @mariadastammisetti9
    @mariadastammisetti9 2 года назад +1

    Excellent speech

  • @mohammedhashim6102
    @mohammedhashim6102 2 года назад

    దేశంలో కనివిని పరిపాలన చేస్తుంటే సీఎం సార్ చంద్రబాబు నాయుడు కి నారా లోకేష్ కి పవన్ కళ్యాణ్ కి ఈ మూడు విలేకరు పత్రికలకి నిద్ర పట్టడం లేదు కాబట్టి వీలు ఎప్పుడైతే దేశం విడిచి గుంతక పోతారో అప్పుడే మన రాష్ట్రమంతా బాగుపడుతుంది ఇల్లు ఈ టిడిపి కార్యకర్తలు ఈ టిడిపి నాయకులు వీళ్ళు పిల్లల మాత్రమే బాధపడాలి మిగతావాళ్లంతా మొత్తం లాగా ఉండాలి ఇలాంటి నాయకులకి ఏమంటారు తెలుసా కడుపు మంట జోహార్ వైయస్ఆర్ జోహార్ వైయస్ఆర్ జోహార్ వైయస్ఆర్ జగన్ సార్ లైక్🤲🤲🤲🤲👌👌👌👌💪💪💪💪👍👍👍👍

  • @anjaneyuluimmaneni2343
    @anjaneyuluimmaneni2343 2 года назад +1

    Right speech

  • @kamalanabhamkintalivenkata4201
    @kamalanabhamkintalivenkata4201 2 года назад +3

    Jai dharmana

  • @srinivasalur61
    @srinivasalur61 7 месяцев назад

    Y0u are a great Andhra Leader and a good Thinkar

  • @boggulabhaskar4861
    @boggulabhaskar4861 2 года назад +2

    Super sir super

  • @seshagiriraogedela4225
    @seshagiriraogedela4225 2 года назад +1

    Sir. ఈ రోజు నరసన్నపేట వేదిక పై పోటీ చేయను, రాజకీయ విశ్రాంతి తీసుకుంటాను.అన్నాను,అని మీరు ముఖ్య మంత్రి గారు తో అన్నాను అన్నారు.
    దయచేసి అలాంటి నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లోనూ వద్దు sir

  • @vasusriramulu7405
    @vasusriramulu7405 2 года назад +1

    👌👌👌👌👌👌👌👌👌

  • @nathanielcastergnanabharan9918
    @nathanielcastergnanabharan9918 2 года назад

    Tnq sirfor themessage

  • @satishprakashreddyyanumula653
    @satishprakashreddyyanumula653 2 года назад

    Super sir...hatsoff

  • @g.chandrasekharreddy946
    @g.chandrasekharreddy946 2 года назад +1

    Jai Jagan Anna.............
    Jai Y S R C P.....................
    Jai Nani Anna...................
    💙💙💙💙💙🤍🤍🤍🤍🤍💚💚💚💚💚

  • @srinivasalur61
    @srinivasalur61 7 месяцев назад

    You are a great and great politician

  • @dharmanasurannaidu5049
    @dharmanasurannaidu5049 2 года назад +1

    Right message 3 capital s

  • @kamalanabhamkintalivenkata4201
    @kamalanabhamkintalivenkata4201 2 года назад +3

    Jai Visakhapatnam

  • @KumarKumar-d8b
    @KumarKumar-d8b Год назад

    Supar seche sar

  • @gedelayogendra6192
    @gedelayogendra6192 2 года назад

    Jai Jagan Mohan Reddy Garu Jai Dharmana Prasad garu 🎉🎉🎉

  • @cgprabhakarreddy4802
    @cgprabhakarreddy4802 2 года назад

    👌👌👌

  • @mulakalapallipentarao4017
    @mulakalapallipentarao4017 2 года назад

    మీ లాంటి నాయకులు ఈ రోజులో వుండాలి. సర్
    అచ్చిలు నాయుడు.రాం మోహన్ నాయుడు.ఇద్దర్ని 2024 లో ఎన్నికలోఓడించిలీ

  • @malleswararaoappina6521
    @malleswararaoappina6521 2 года назад +7

    40 to 50 years senior sir meeru ami chesaru... Mana srikakulam ku....

  • @BalaRajuYandrapalli
    @BalaRajuYandrapalli Год назад

    Super sir Jai Jagan

  • @ganeshgani8328
    @ganeshgani8328 2 года назад +1

    Vizag lo vadi bhumi retu perugutundi

  • @satishprakashreddyyanumula653
    @satishprakashreddyyanumula653 2 года назад +1

    Jai rayalaseema jai amaravathi jai uttarandra

  • @sambanakka7553
    @sambanakka7553 2 года назад +7

    ముమ్మాటికీ నిజం Sir..Vizag capital kaavaali

  • @kumaraswamykaluva8558
    @kumaraswamykaluva8558 2 года назад

    🙏 2014 ఎన్నికలలో ఇదే నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయక పోగా రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి దొరికిన చోటల్లా అప్పులు చేసి పోయాడు. విజనరీ అనుభవం అనీ ఇతని దత్తపుత్రుడు కూడా సపోర్ట్ చేస్తే నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే అధికార మదంతో నారా సురులు పాలనలో జరగరాని ఘోరాలు అన్నీ ప్రజల మీద జరుగుతుంటే వేడుక చూశారు పచ్చ మీడియా మరియు దుష్ట చతుష్టయం. మాకు నారా సురులు మీద వారీ దత్త పుత్రుడు మీద పూర్తిగా నమ్మకం పోయింది. ఇచ్చిన హామీలు అమలు చేస్తూ దుష్ట చతుష్టయం తో పోరాడుతూ కోర్టుల ద్వారా అడ్డంకులు సృష్టించినా కుడా హమీలను అమలు చేయాలని, అభివృద్ధి అన్నీ చోట్ల జరగాలని, అందరి కోసం ఒక్కడు, ఒక్కడి కోసం అందరూ అనే జగన్ అన్న తోనే ఉంటాం. జై జగన్ అన్న 🙏

  • @animireddysatyasaisuresh5515
    @animireddysatyasaisuresh5515 2 года назад

    Good speech

  • @ramaraosatti4462
    @ramaraosatti4462 2 года назад

    మొన్నా టీడీపీ క్యాపిటల్ అమరావతి నిన్న వైసీపీ క్యాపిటల్ Visakhapatnam రేపు రాబోయే government ఏ క్యాపిటల్ ఈ రాష్ట్ర పరిస్తితి ఏంటో

  • @casekesari6051
    @casekesari6051 Год назад +1

    Bro dharmana prasada rao lands aanee vizag lo vunanee kabatie capital anutunadee

  • @vasujarugu3749
    @vasujarugu3749 2 года назад

    ఏది ఏమైనా తప్పని సరిగా Vizag full pledged capital కావల్సిందే లేదా ఉత్తరాంధ్ర గోదారి seperate state/ UT అవాల్సిందే

  • @santosh4134
    @santosh4134 2 года назад +1

    As a person from Srikakulam district straight away I'm telling that these cheep fellows are don't have any right to talk about Mr.kinjarapu Rammohan Naidu,He is the dynamic leadar

  • @rambabuarambabu7312
    @rambabuarambabu7312 2 года назад +5

    Arey maa West east godavari vallu
    Yemi cheyyali

  • @vamsikrishnabarri2938
    @vamsikrishnabarri2938 2 года назад +5

    Great speech sir🙏🙏. Those people are saying no to capital in vizag they are really very bad peoples sir 🙏 we are all with you sir 🙏🙏 please go head and improve our district. Jai dharmana

  • @Taraka1972
    @Taraka1972 2 года назад

    చంద్రబాబు వద్దనడంలో అర్దం ఉంది, అచ్చమ్మనాయుడు ,రామ్మోహనరాయుడు విశాఖ రాజధాని వద్ద అర్దంలేదు.