8 వేల ఖర్చుతో గట్లు చెక్కే మెషిన్ చేసుకున్న | Paddy Bunding Machine | రైతు బడి

Поделиться
HTML-код
  • Опубликовано: 11 янв 2023
  • కేవలం 8 వేల రూపాయల అధనపు ఖర్చుతో పొలం గట్లు (వరాలు) చెక్కే విధంగా కల్టివేటర్ కు ఏర్పాటు చేసుకున్న రైతు షేర్ బాషా గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఏ విధంగా తయారు చేయించుకున్నారు.. ఎలా ఉపయోగపడుతుంది.. ఎన్ని రోజులుగా వాడుతున్నారు.. ఎంత ఖర్చయింది.. వంటి వివరాలన్నీ చెప్పారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని కాససగోడు గ్రామంలో ఈ రైతు మెట్ట పద్దతిలో వరి సాగు చేస్తున్నారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : 8 వేల ఖర్చుతో గట్లు చెక్కే మెషిన్ చేసుకున్న | Paddy Bunding Machine | రైతు బడి
    #RythuBadi #గట్లుచెక్కేయంత్రం #bundingmachine

Комментарии • 64

  • @brlreddy9473
    @brlreddy9473 Год назад +80

    అవసరమే మనిషిని మేధావిని చేస్తుంది.

    • @gummireddysunitha1033
      @gummireddysunitha1033 Год назад +1

      OnJanuary by vinay pandey poonam rani in juu ok thanks of this word by vinay pandey k
      H

  • @lagishettysrinivas4900
    @lagishettysrinivas4900 Год назад +32

    అన్నా ఇలా చేయడం సులభమే కాని కూలీలకు మాత్రం కూలీలు లేకుండా చేయడం అని అనిపిస్తుంది ఎంత ట్రాక్టర్ తో చేసిన కూడా మనుషులు చేసినత గా ఉండదు అన్న

  • @chirumamillarambabu9352
    @chirumamillarambabu9352 Год назад +16

    కల్టీవేటర్ కు ఫిటింగ్ చేసినది స్పష్టంగా చూపించండి బాగుంది. బయట ఉన్నప్పుడు ఫోటో తీసి పేట్టండి మంచి విషయం తేలిపారు శుభాకాంక్షలు

  • @aarudhraagriculture
    @aarudhraagriculture 11 месяцев назад +2

    దానితో చక్కటం వలన పూర్తి ప్రయోజనం చేకూరదు మళ్లీ మనుషులతో గట్లు వేయించుకోవాలి ఉంటుంది

  • @verdhan6660
    @verdhan6660 Год назад +10

    Very happy to see the combination of Basha and RajendarReddy.
    Very useful info brother.

  • @anjan...369
    @anjan...369 Год назад +4

    ఇదీ చాలా అవసరం... super మంచి వీడియో

  • @narsib5028
    @narsib5028 Год назад +3

    అలా చెక్కిన మళ్ళీ మనుషులతో దుగాలు వేయాలి.

  • @gantapogujayasurya9493
    @gantapogujayasurya9493 Год назад +11

    Most useful video. thank you anna garu.

  • @yaramakulasudhakarreddy731
    @yaramakulasudhakarreddy731 Год назад +3

    చాలా మంచి వీడియో

  • @suresh85nit
    @suresh85nit Год назад +1

    Very good idea.....

  • @rampallyrameshrampallyrame3178
    @rampallyrameshrampallyrame3178 Год назад +1

    Anna chalabavunadhi

  • @chinnalocalvlogs...6025
    @chinnalocalvlogs...6025 Год назад

    The best solution in hardwork

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr Год назад +2

    Super video bro

  • @chandramouli9762
    @chandramouli9762 Год назад +5

    Super anna

  • @munagapativenkataaryanlohi4898
    @munagapativenkataaryanlohi4898 11 месяцев назад +1

    Super innovation anna

  • @sdsaeed3788
    @sdsaeed3788 Год назад +1

    Great 👍

  • @cnubollam2407
    @cnubollam2407 Год назад

    Annagaru varinati 20 day indi kalupu mandu purugu mandu kalipi spray cheyavachha , nano potash kuda spray cheyavachha

  • @sdsaeed3788
    @sdsaeed3788 Год назад +1

    Good 👍

  • @prashanthkumar7791
    @prashanthkumar7791 Год назад +2

    Super sir you are doing very good job i m from karnataka. Mysore 😊💐💐💐💐

  • @venkyrolupalli2767
    @venkyrolupalli2767 Год назад +1

    Good idea what

  • @chsaikumar3563
    @chsaikumar3563 Год назад +1

    Great

  • @bhavaniadumulla9609
    @bhavaniadumulla9609 Год назад +1

    1st comment superb information

  • @praveenchiraboina9498
    @praveenchiraboina9498 Год назад

    TQ sir

  • @pentidronusrinup8409
    @pentidronusrinup8409 Год назад +4

    అన్న మీరు సూపర్ గా ఉందే అన్న

  • @venkatprabhath3395
    @venkatprabhath3395 Год назад

    Super

  • @donthaganisatish7256
    @donthaganisatish7256 7 месяцев назад

    Me video s supper

  • @rameshmax756
    @rameshmax756 Год назад +2

    👌

  • @venkureddyperam9592
    @venkureddyperam9592 Год назад +2

    JAI KISAN, I LIKE AGRICULTURE

  • @chatrapathisivaji1125
    @chatrapathisivaji1125 Год назад +2

    Disc plough to ayochu kani edi 2 in one 👍

  • @gouniyaswanth4281
    @gouniyaswanth4281 Год назад

    Super video.good job anna

  • @ktssainathreddy1458
    @ktssainathreddy1458 Год назад +3

    Disk baring part ekkada nundi thepincharu Anna

  • @gajularamulugajulailikethi8337
    @gajularamulugajulailikethi8337 Год назад +1

    Annaya vidieo chinna gaa undela chuskndi

  • @ramarao868
    @ramarao868 Год назад

    Request to encourage support

  • @upenderchalakaniyoutudchan6055

    2yer dack nenu chencha bro

  • @denaboinaramu9172
    @denaboinaramu9172 Год назад

    Anna naku dini kolthalu chepthara

  • @sridharreddy2023
    @sridharreddy2023 Год назад +1

    I like this

  • @oddennayadav4874
    @oddennayadav4874 Год назад +1

    👌👌👌👍👍👍🙏🙏🙏

  • @kadariraghunathrao584
    @kadariraghunathrao584 5 месяцев назад

    Suryapet lo ekkada

  • @pradeepmeesarapu3781
    @pradeepmeesarapu3781 Год назад

    Maku kuda ee machine kavali

  • @gainisrikanth328
    @gainisrikanth328 Год назад +1

    Super But ... Bumeni Namukuna Raithulake Matram pane lekunda pothundhi Anna ...Ane Mishin"s Ravadam vala City ke Vachi Adamaina chakeri chestu Estam lekuna kastam ga vare kutumbalane ne Brathekistunadu Anna 🙏

  • @singireddygangareddy2036
    @singireddygangareddy2036 10 месяцев назад

    readiga unnadhi ekkada dorukuthundi direct maku peace kavali

  • @luckynethacreations35
    @luckynethacreations35 Год назад

    ❤️

  • @bixuyadhav8645
    @bixuyadhav8645 Год назад +1

    West adhi off wills undaga

  • @gangarapuraghupathinaidu8896
    @gangarapuraghupathinaidu8896 5 месяцев назад

    కూలీలు ఇప్పుడు దొరుకుతాయి కదా నాయనా

  • @ts5stark131
    @ts5stark131 Год назад

    Disc

  • @devenderreddyvadala1124
    @devenderreddyvadala1124 Год назад +1

    Bro ee idea 2 months backey vochindhi maa colig tho kuda cheppa ila chesukovali ani

  • @all_in_one_9346
    @all_in_one_9346 Год назад

    Veyadam etla

  • @tejababu8340
    @tejababu8340 Год назад +2

    గట్లు కట్టే యంత్రం కూడా అవసరం

  • @Raju-fj5ze
    @Raju-fj5ze Год назад +3

    Disk anduku
    Avasaram ledhu
    Kg vells undiga

  • @muralid8838
    @muralid8838 Год назад

    Bagane undi kani gattu meeda water pokunda matti pela veyaliga.

  • @rambabukaturi6836
    @rambabukaturi6836 Год назад +1

    Sr address chppara

  • @ateditz8233
    @ateditz8233 Год назад

    Thisi pettadaniki 2000rs kadhu 1000 rs he edhi chekka danike kadha mari oddu avaru pettutharu dhaniki vere man ni pettali kadha double work edhi

  • @Clouds7026
    @Clouds7026 Год назад +1

    800 yakkada swami

  • @Sagar-g3d
    @Sagar-g3d 7 дней назад

    Making vedio

  • @guduriswamyareddy2346
    @guduriswamyareddy2346 Год назад +1

    దానిని తిప్పి వేయండి ఒడ్డు మీద మట్టి పడుతుంది.

  • @bapureddysama2183
    @bapureddysama2183 Год назад +1

    S ....r

  • @gramudu2022
    @gramudu2022 Год назад +2

    🚚🚚🚚🚚🚚🚚👌👌👌👌👌👌👌👌

  • @pradeepmeesarapu3781
    @pradeepmeesarapu3781 Год назад

    Number pls

  • @trae98
    @trae98 Год назад +1

    Good

  • @myvillegerepairs3037
    @myvillegerepairs3037 Год назад

    I need this can u send number Anna 🤠

  • @narasingaraogenji8676
    @narasingaraogenji8676 Год назад +1

    Super anna