#devotional

Поделиться
HTML-код
  • Опубликовано: 27 ноя 2024

Комментарии • 12

  • @madhavilatha7619
    @madhavilatha7619 6 дней назад +1

    ఈ స్వామి చెప్పింది సత్యం. నమస్తే స్వామి🙏

  • @madhavilatha7619
    @madhavilatha7619 6 дней назад +1

    👏👏🙏

  • @rajeshbodige3029
    @rajeshbodige3029 9 дней назад +1

    🙏

  • @nageswarkanna1215
    @nageswarkanna1215 10 дней назад +1

    Jai sri Ram Sai garu

  • @madhavilatha7619
    @madhavilatha7619 6 дней назад +1

    సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం
    నమస్తే నమస్తే గుహ తారకారే
    నమస్తే నమస్తే గుహ శక్తిపాణే ।
    నమస్తే నమస్తే గుహ దివ్యమూర్తే
    క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ 1 ॥
    నమస్తే నమస్తే గుహ దానవారే
    నమస్తే నమస్తే గుహ చారుమూర్తే ।
    నమస్తే నమస్తే గుహ పుణ్యమూర్తే
    క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ 2 ॥
    నమస్తే నమస్తే మహేశాత్మపుత్ర
    నమస్తే నమస్తే మయూరాసనస్థ ।
    నమస్తే నమస్తే సరోర్భూత దేవ
    క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ 3 ॥
    నమస్తే నమస్తే స్వయం జ్యోతిరూప
    నమస్తే నమస్తే పరం జ్యోతిరూప ।
    నమస్తే నమస్తే జగం జ్యోతిరూప
    క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ 4 ॥
    నమస్తే నమస్తే గుహ మంజుగాత్ర
    నమస్తే నమస్తే గుహ సచ్చరిత్ర ।
    నమస్తే నమస్తే గుహ భక్తమిత్ర
    క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ 5 ॥
    నమస్తే నమస్తే గుహ లోకపాల
    నమస్తే నమస్తే గుహ ధర్మపాల ।
    నమస్తే నమస్తే గుహ సత్యపాల
    క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ 6 ॥
    నమస్తే నమస్తే గుహ లోకదీప
    నమస్తే నమస్తే గుహ బోధరూప ।
    నమస్తే నమస్తే గుహ గానలోల
    క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ 7 ॥
    నమస్తే నమస్తే మహాదేవసూనో
    నమస్తే నమస్తే మహామోహహారిన్ ।
    నమస్తే నమస్తే మహారోగహారిన్
    క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ 8 ॥
    ఇతి శ్రీ సుబ్రహ్మణ్య అపరాధక్షమాపణ స్తోత్రమ్ ॥

  • @mahalaxminaidumulampaaka5786
    @mahalaxminaidumulampaaka5786 9 дней назад +1

    Sir na kallu lo ante choopulo face lo chala thedaga vachindhi oka avida na vypu chusinapati nunchi

    • @SriSaiSharmaDattanandha
      @SriSaiSharmaDattanandha  9 дней назад

      ఓం వజ్ర ముఖే సర సర ఫట్ ఈ మంత్రం జపము చేసుకో అమ్మ (డేట్ సమయం లో )అంత మంచి జరుగుతుంది ఇబంది సమయం లో చేయకు అని సెట్
      ఐత్తాయి ప్రేతీరోజు 11 టైమ్స్ చేసుకో

  • @JDGoud
    @JDGoud 9 дней назад

    Swami nenu chala suffer aitunna health issue eyes problem tho unna edho oka parishkaram cheppandi guruvu garu

    • @SriSaiSharmaDattanandha
      @SriSaiSharmaDattanandha  9 дней назад

      Ok

    • @SriSaiSharmaDattanandha
      @SriSaiSharmaDattanandha  9 дней назад

      సుబ్రహ్మణ్య అపరాదా క్షమాపణ స్తోత్రం ఉంటుంది అది ప్రేతీరోజు చదుకొండి