Akella Raghavendra Exclusive Interview | దేవుళ్ళకి అంత మంది భార్యలు ఎందుకు | Avi ivi Episode -1

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2025

Комментарии • 48

  • @williamcarey1360
    @williamcarey1360 3 месяца назад +8

    మనుష్యులకు ( పురుషులకు ) భార్యలు కావాలి. అది మానవ ధర్మం.. దేవుళ్ళకు మానవులకు వుండే శారీరక అవసరాలు ఎలా వుంటాయో తెలుసు..తెలియాలి కూడా దేవుళ్ళు గనుక. అలాంటప్పుడు. దేవుళ్ళకు కూడా భార్యలు అవసరమా ? ఇక మనిషికి దేవుడికి తేడా ఏముంటుంది ? !!!!!!!!

    • @mallelamanikana7003
      @mallelamanikana7003 3 месяца назад

      Devudu anedhi teesesthe
      Wife ante Maanava dharmamaa elaa cheppandi

    • @SaiKumar-su5wh
      @SaiKumar-su5wh 3 месяца назад

      Assalu manisiki nithika viluvalu theliyacheyali bartha baryala dharmam ante ento theliya cheyali yeda Raja thada praja antaru devullu ante intlo vunde amma nanna lanti vallu amma nanna ni chusi nerchukuntaru pillalu anduke devudu ni chusi manusulu nerchukovadaniki idhi antha

  • @chippagirisatyasreedhar5431
    @chippagirisatyasreedhar5431 3 месяца назад +1

    Excellent 👌 consept sir

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 3 месяца назад +1

    ఆకెళ్ళ రాఘవేంద్ర గారు,నమస్కారం సర్.భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటో చెప్పవలసిందిగా మనవి చేస్తూ భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగం 16 17 శ్లోకాల్లో క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు అని ముగ్గురు పురుషుల గురించి వివరంగా చెప్పమని మనవి చేస్తున్నాను సర్

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 3 месяца назад +2

    పూర్వ కాలంలో పెద్దలు వినాయక చవితిని సమాజానికి ఒక హితవు చెప్పేందుకు ఏర్పాటు చేశారు.కానీ ఇప్పుడు అది దేవుడి పండుగా మారిపోయింది.నాయకడు అంటే చిన్న లీడర్,వి నాయకుడు అంటే పెద్ద లీడర్ అని అర్థం.చిన్న పెద్ద లీడర్లు పేద వాళ్ళకి అప్పులు ఇచ్చి ఇబ్బందులు పెడుతూ ఉంటారు కదా?అలా బాధ పెట్టే వారి గురించి ఏనుగు బొమ్మని,బాధ పడేవారి గురించి ఎలుక బొమ్మని తయారు చేసి పేద వారిని ధనికులు బాధలు పెట్టకూడదు అని చెపుతూ ఊరంతా తిప్పుతూ ఊరు ఎరిగింపు అంటే ఊరేగింపు చేసేవారు.ఊరంతా తిప్పిన తర్వాత ఏనుగు బొమ్మని కాళ్ళు తొండం అన్నింటినీ విరిచి దగ్గరలో నీరు ఉన్న ఏదో ఒక చెరువు గానీ ఏరు గానీ కాల్వ గానీ నది గానీ,నీటి కుంటలో గానీ పడవేసేవారు.ఇటువంటి సమాజ హితవు కోసం ప్రతీ సంవత్సరం ఇదే రోజు ఇలా చేసేవారు.కానీ ఆర్యుల ప్రభావంతో పుక్కిట పురాణాల్లో చెప్పిన కట్టు కధని పండుగా మార్చి ఇలా ఏనుగు తల మనిషి శరీరంతో వికృత రూపం తయారు చేసి పూజలు చేసి ఆఖరి రోజున దేవుడిగా భావించి పూజించిన విగ్రహాన్ని నిమజ్జనం పేరుతో నీటిలో పారేయడం ఏమిటో అర్ధం కాదు.దేవుడిగా పూజించి ఊరు ఎరిగింపు అయిన తర్వాత ఇంట్లో ఉంచుకుని పూజలు చేసుకోవాలి కదా మరి ఇదేంటి?

    • @KsRaju-g6r
      @KsRaju-g6r 3 месяца назад

      AMILEV? KALPITHAM=100/ .SODHI.NARIKI VACHI PEDUTHADA?😮

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 3 месяца назад

      @@KsRaju-g6r అర్థం కాలేదు సర్

  • @samarouthusambaiah2937
    @samarouthusambaiah2937 2 месяца назад

    కొల్లాయి కట్టాడని అంటారు.. కానీ కోరుకున్న సెక్సువల్ ప్లెషర్స్ అన్నీ దొరికితే మగాడు మొండిమోలతో తిరుగుతాడు. ఇందులో గొప్పేమి లేదు. నటించేవాడు ఏ వేషమైన వేస్తాడు.... భరిస్తాడు.

  • @akkapallikumar3691
    @akkapallikumar3691 3 месяца назад

    రాఘవేందర్ గారు దేవుళ్ల గురించి కాదు చెప్పవలసింది వినాయకుల గురించి కాదు చెప్పవలసింది భారత రాజ్యాంగం గురించి మాట్లాడండి మీరు అక్కడ కూర్చుని మాట్లాడడానికి భారత రాజ్యాంగమే కారణము రాజ్యాంగం గురించి తెలియజేయండి ప్రజలకు మేలు చేసిన వారు అవుతారు ఓటు గురించి తెలియజేయండి ప్రజలు ఒక మంచి నాయకున్ని ఎన్నుకుంటారు ఇప్పుడు సమాజానికి ఏది అవసరమో దాని గురించి మాట్లాడండి సార్

  • @shivarajuvancharla9887
    @shivarajuvancharla9887 3 месяца назад

    🙏🙏🙏 Thank you sir.

  • @EnlighthealthcareTV
    @EnlighthealthcareTV 3 месяца назад

    నేను పునర్జన్మ పొందిన భగవంతుడు శ్రీ వేంకటేశ్వర స్వామిని. మీ సమస్య ఏమిటి రా?

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 3 месяца назад

    మనకి చాల పురాణాలు ఉన్నాయి . మంచి విషయమే , కానీ ప్రజల ని దోచుకునే దుర్మార్గుల కి భగవంతుడు ఎందుకు పూర్తి స్థాయి సహకారం ఇస్తాడు అనేది ఏ పురాణం లో అయినా ఉందా ? ఉదాహరణకి ఆంధ్ర ప్రదేశ్ ప్రజల కి 10 లక్షల కోట్లు అప్పు వుంది , చక్రం బాబా అండ్ బందిపోటు దొంగ జగన్ రెడ్డి దగ్గర కలిపి 20 లక్షల కోట్లు పైనే వున్నది . మరి ఇంత దోచుకున్న ఈ బందిపోటు దొంగల కి భగవంతుడు అంత సహకారం ఎందుకు ఇస్తున్నాడో ఏ పురాణంలో అయినా ఉన్నదా ? లేకపోతే భగవంతుడు కూడా ఇటువంటి జాతి కి చెందినవాడేనా ?

  • @Iam_adamant-j2d
    @Iam_adamant-j2d 3 месяца назад +2

    అంటే మత గ్రంథాలు అన్నీ మనుషులు రాసుకున్నవే అని అంటున్నారు. అంతేగా?

  • @kandulajoji8151
    @kandulajoji8151 3 месяца назад +4

    ఏమీ కవరు చేస్తున్నాడు

  • @irdhiaraj9818
    @irdhiaraj9818 3 месяца назад

    Thammullara devudu ante parishuddhudhu ai undali adhi yessaiah maathrame...

  • @singaiahgali2444
    @singaiahgali2444 3 месяца назад

    ఆ ఎందుకు అనేది కొంతైనా లోతు జ్ఞానం కలవాళ్లకి అవగాహన అవుతుందేమో?

  • @JohnMoses-ev8ip
    @JohnMoses-ev8ip 3 месяца назад

    దీన్నే భక్వాష్యర్థం అంటారు.

  • @narasimhulududi9716
    @narasimhulududi9716 3 месяца назад +6

    🎉 కవిత మేడం గారు..
    😂 ఆకెళ్ళ రాఘవేంద్ర రావు గారి లాంటి మూర్ఖులు మనదేశంలో చాలామంది ఉన్నారు.
    😂 మీరు శివుడు దేవుడైతే పసి బాలుని ఎందుకు చంపాడు? ఏనుగు తల కోసం ఎందుకు వెతికాడు? చంపిన బాలునికి అక్కడే ప్రాణం పోయవచ్చు కదా? అని మీరు అడిగితే....
    🎉 మీరు శివుని గురించి అడిగితే ఈ మూర్ఖుడు ఏనుగు గురించి మాట్లాడుతాడు. ఈ దేవుళ్ళు అందరూ ఒట్టి దద్దమ్మ లే. వీటికి అన్నింటికీ ప్రాణం పోసిన వాడు బ్రాహ్మణుడు.
    👍 జై భీమ్, జై ఇన్సాన్. 👍

    • @Esghy-u4y
      @Esghy-u4y 3 месяца назад +1

      కులాలను బట్టి అంటరానితనం వుంటే, ఆ కాలం లోనే అంబేద్కర్ గారి చే రాజ్యాంగం ఎందుకు రాయించారో??

    • @KrishnaKumariBuddu
      @KrishnaKumariBuddu 3 месяца назад

      ఒరేయ్ దరిద్రుడా. చిన్న పిల్లలకి నిప్పు పెట్టుకుంటే ప్రమాదం అని ఎలా తెలియజేస్తారు ? మనం నిప్పును పట్టుకున్నట్లు, చేయికాలినట్లు యాక్షన్ చేసి పిల్లాడికి తెలియజేస్తాం. అంటే మన ధర్మాలు , ఇతిహాసాలు, పురాణాల్లో కూడా అలాగే చెబుతారు. వెనకాల ఉన్న అసలు రహస్యం అర్ధం చేసుకోవాలి . దానికి ఇలా ఎందుకు చెప్పారు ? అని లోతుగా విశ్లేషించే ఓర్పు ఉండాలి. వాకిట్లో ముగ్గు , పసుపు నీళ్ళు, మట్టి గాజులు, నుదుట నా బొట్టు ఎందుకో తెలుసా ? తెలుసుకో. హిందూ ధర్మం ఒక జీవన విధానం. ఎలా ఉండాలి , ఎలా ప్రవర్తించాలి, ఏది చేయాలి, ఏది చేయకూడదు. , ఎలాంటి సమస్యలు వస్తే ఏంచేయాలో కూడా చక్కగా చెబుతుంది మా హిందూ ధర్మం. మనుషులు స్వార్ధం తో తప్పు చేశారు కానీ హిందూ మతంలో తప్పు లేదు. వక్రీకరించి తప్పుగా చూపించారు. అంబేద్కర్ కూడా మనుషులే ప్రవర్తన చూశాడే తప్పహిందూ మతాన్ని అంతరార్థం సరిగాఅర్ధం చేసుకోలేదు. ఇక మీ బోటి బోడి బుర్రలకు మాత్రం ఏం అర్ధం అవుతుంది ? నువ్వు అంబేద్కర్ కి పుట్టలేదు. ఏసుకి పుట్టలేదు ఓ హిందువుకి పుట్టావు. అర్ధం చేసుకోవాలి వేదాల్ని. సొంత తల్లి తప్పుడు ది అని చెప్పే వాళ్ళు భావం దరిద్రులు . చాలా చక్కగా చెప్పేవారిని విమర్శించకు. అర్ధం చేసుకునే సామర్థ్యం నీకు లేదు. వేస్ట్ నువ్వు.

    • @danasudhir7300
      @danasudhir7300 3 месяца назад

      ​@@Esghy-u4yindia lo ne unnava?

    • @SaiKumar-su5wh
      @SaiKumar-su5wh 3 месяца назад

      Jai ambhrthkar 😅😅😅 aa ambethkar ni saki chadivinchindi okka bhramanude adhi marchipoku akkada okka varam vundi vinayakudiki enduku aa thala pettali ani 1st chadura ra babu aku paku theliyakunda comment pettadamena idena nuv chaduvukunna chaduvu pranalu chadavakunda thelusukokumda daddamma la matlduthunnav assalina daddamma nuvve

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 3 месяца назад

    అసలు వీళ్ళ బాధ ఎంటి???? ఇవేనా ఇప్పుడు సమస్యలు????

  • @Nagendra-xb9uk
    @Nagendra-xb9uk 3 месяца назад

    Title is one and inside sollu is different

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 3 месяца назад +1

    భగవద్గీత రాజ విద్య రాజ గుహ్య యోగం అధ్యాయంలో 25 శ్లోకం.
    యాన్తి దేవ వ్రతాన్ దేవాన్ పితౄన్ యాన్తి పితృ వ్రతాః
    భూతాన్ యాన్తి భూతేజ్యాః యాన్తి
    మద్యాజీనో పి మాం
    భావం:-దేవతా పూజలు చేయువారు దేవతల యందే చేరుదురు.పితృదేవతలను పూజించు వారు వారి యందే చేరుదురు.భూతములను పూజించు వారు భూతములందే చేరుదురు.నన్ను పూజించు వారు నా యందే చేరుదురు

  • @kandrukishore708
    @kandrukishore708 3 месяца назад

    Nija Devudu yesuvaru nammadi

  • @srinivasaraopavani945
    @srinivasaraopavani945 3 месяца назад

    Anker athi.matalu.jai sriram

  • @RAVINDRAChary-q9w
    @RAVINDRAChary-q9w 3 месяца назад +1

    Mee paniki Rani prashnalu
    Panikirani bore kotte. Muchhata okadhaniki okati sambandham lani muchhata eayananu yekkada nundi pattu kochhavu ankaru garu

  • @kandrukishore708
    @kandrukishore708 3 месяца назад

    Kadha lu yesuvaru ne ne margamu Satyam jeevam nammadi nitya jeevamu ista ru

  • @nanesahebshaik9519
    @nanesahebshaik9519 3 месяца назад

    అసలు మీరు ఎంచప్పలని ప్రజలకు

  • @prasadgummapu8246
    @prasadgummapu8246 3 месяца назад +1

    బాపనోడు ఆరోజుల్లో తను చేపిందే వేదం. దాన్ని వివరించి మెపించి పిట్ట కథలు చెప్పడం వారి తరువాత. అసలు అందులో దై వత్వ ఉన్నదా. వారు నంది అంటే నంది అనాలి. మీకున్న గుడార్దాలు మీ వరకే ఉండనివ్వాండి. దైవత్వం గూర్చి మీరు మోస పోవద్దు, ఎవరిని మోసం చేయడానికి ప్రయత్నంచేయకు. పాపం చెయ్యకు? ఇక చాలు చాలు!

    • @LushadhruvaYadav
      @LushadhruvaYadav 3 месяца назад

      అ రోజుల్లో బాపనోళ్ళు వేదాలని అందరికి అందించలేక పోయారు. ఇప్పుడు నీలాంటి మూర్ఖులు వేదాలనుండి పక్కదారికి జనాలను పంపిస్తున్నారు.

    • @BoyaVenkatesh-f7m
      @BoyaVenkatesh-f7m 3 месяца назад +1

      Bible kalpitam

  • @Esghy-u4y
    @Esghy-u4y 3 месяца назад

    యాంకర్ గారు BG తో వేయించుకుని వచ్చారు. ఒకరేమో సనాతన ధర్మం అంటూ పౌడర్ కొట్టుకుని అరుస్తుంటే, ఈ యాంకర్ లాంటి వాళ్ళు సనాతన ధర్మం మూలాల్ని దెబ్బ కొడుతున్నారు

  • @kandrukishore708
    @kandrukishore708 3 месяца назад

    Abaddalu lanu premi pa kuda du Satyam Bible ni jam needi verri gnamu

  • @ramanapv9881
    @ramanapv9881 3 месяца назад

    Paniki raani speach

  • @pandug5324
    @pandug5324 3 месяца назад

    Mulala meeku yelusa

  • @vijaybunny141
    @vijaybunny141 3 месяца назад

    Akella gaaru.... Meerooo kooda ilanti videos chesthe.... Mee Meeda unna respect kooda pothadi .... Proofs avaram ledantaaventayyaaa..... Nuvvu nee dimak thakkuva pichi ...

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 3 месяца назад

    అసలు వీళ్ళ బాధ ఎంటి???? ఇవేనా ఇప్పుడు సమస్యలు????