christian telugu short film | తండ్రికి తెలియదా! | 2021

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • christian telugu short film | తండ్రికి తెలియదా! | 2021
    TEAM WORKS : 8500011881
    Dialogues : V.Yesepu Anna. Living Christ Church, Cherukumilli

Комментарии • 531

  • @tanetisuresh4303
    @tanetisuresh4303 3 года назад +140

    ఇహలోకంయిన వాటి కోసం కాకుండా పరలోకసంబంధమైన వాటి కోసం జీవించమని చెప్పే దేవుని మాటలు మరచి జీవించే వారి కొరకు మీ చిన్న ప్రయత్నం బాగుంది బ్రదర్ 😭 నా కళ్ళు చెమర్చాయి .

  • @michaelmultipurpose5795
    @michaelmultipurpose5795 3 года назад +1

    Tqq jesus nakosame e short film teesinatlu undi tqq

  • @rameshrh3050
    @rameshrh3050 3 года назад +27

    Nice anna.... రేపటిని గూర్చి చింతించవద్దు అని బైబిల్ చెప్తుంది కానీ మనము రేపటిని గురించే చింతిస్తున్నాము ఆయన చిత్తము తెలుసుకోలేక పోతున్నాము .....

  • @Estherraniofficialso1191
    @Estherraniofficialso1191 3 года назад +2

    Maranatha Ayyagaru amma garu super massage

  • @vimalavase180
    @vimalavase180 3 года назад +1

    Thank you thank you thank you so much Lord ee message dwara natho matladinandhuku. Maku sontha house leka enno ibbandhulu paduthunnam. Jesus ni aduguthunnamu. Kani inka maku house ivvadam ledhani niraasa paduthunnamu. Kani ee msg dwara naku chala baga ardham ayindhi. Maku sontha house eppudu ivvalo yesayya ki telusu. Memu adiginadhanikante viluvainadhi isthadani nammuthunnanu.

  • @rajumadasu3844
    @rajumadasu3844 3 года назад +2

    దేవునికి మహిమ గణత ప్రభావము కలుగును గాక

  • @malloluchekri7935
    @malloluchekri7935 3 месяца назад

    దేవుని ఆలోచన,వివేచన కలిగిన ఆత్మతో మీరు చేసిన ఈ వీడియో,ఎన్నో ఆత్మలను మేల్కొలిపి,అసలైన , దేవుడు కోరుకునే సత్యమార్గములో నడిపించు గాక.amen.

  • @prasadmetapalli7094
    @prasadmetapalli7094 3 года назад +19

    బాగా చెప్పారు brother, ఒకసారి అడిగి ఆయన చేతికి వదిలేయాలి అని, మీకు ఆయన ఇచ్చిన గ్రహింపు, ఇతరులకు కుడా explain చేసినందుకు, ప్రభువుకే మహిమ, Amen🙏🙏🙏

  • @sujikannajessie5052
    @sujikannajessie5052 3 года назад +2

    Dyvuniki vandanalu dyvuniki stothram kalugunu gaka amen yassayya tnq love you Jesus

  • @pastor.praveenratha562
    @pastor.praveenratha562 3 года назад

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మీ మెసేజ్ ద్వారా దేవుడు చేసే కార్యాలు లేటుగా అయినా కానీ మనకి ఏ సమయములో ఏమి వాళ్ళ ఆ సమయానికి యేసయ్య ఇస్తాడని ఈ మెసేజ్ ద్వారా తెలియపరచినందుకు హృదయపూర్వక వందనాలు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక ఆమెన్

  • @swamydheeravath8024
    @swamydheeravath8024 3 года назад +1

    Devunike mahima kaluguna gaka Amen

  • @JesusArmy952
    @JesusArmy952 3 года назад +27

    దేవునికి స్తోత్రం.. దేవునికి మహిమ కలుగును గాక.. Amen.. Amen.... 🙏 Wonderful Message.. AAG Team.. God bless you 🙏 🙏

  • @mallavarapusuresh1427
    @mallavarapusuresh1427 3 года назад +4

    Super brather short film 👍🏻👍🏻 🙏🙏🙏

  • @sasikumaryeleti1316
    @sasikumaryeleti1316 3 года назад +15

    Praise the lord aag team దేవుని చిత్తం తెలిపే చాలా మంచి మూవీ

  • @pattasrinu5077
    @pattasrinu5077 3 года назад +2

    ఈ ఛానెల్ ద్వారా మన దేవునికి మహిమ కలుగును గాక...అమెన్ ఎంతో కష్టపడి దేవుడు కోసము ఆత్మీయ మెసేజ్లు మాకు అందిస్తున్నారు మీకు వందనాలు డాడీ. ఇంకా ఇంకా ఆత్మీయ మైన దేవుని గూర్చి మెసేజ్లు చేయాలని దేవుడు మీకు సహాయం చేసి ఆరోగ్య ఇచ్చును గాక.ఆమెన్...... దేనికి అర్హత నాకు ... నా దేవుడు ఎంతో ఎంతో మంచి ఫలములు ఎవ్వాలని చూస్తున్నాడు నిజమే... మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వేతకుడి అప్పుడవన్నియు మీకు అనుగ్రాస్తను చెప్పిన నా తండ్రి మాట ప్రాకము నేను నడవాలని దేవుడు చిత్చాన్నుసరముగా ఎప్పుడు వుండాలని నా గురించి ప్రార్థనా చేయండి ..... నా పేరు జాన్🙏🙏🙏

  • @mrk5625
    @mrk5625 3 года назад +4

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య ఈ లోకంలో అన్ని క్షయ మైనవి అని తెలియపరచడం, అదేవిధంగా దేవుని చిత్తం, దేవుడు మనకు ఏమి ఇవ్వాలని ఆయనకే తెలుసు కాబట్టి మనము ఓపికగా ఎదురు చూస్తూ ఉండాలి గాడ్ బ్లెస్ యు ఆమెన్ 🙏🙏🙏🙏🙏

  • @balajip1803
    @balajip1803 3 года назад +2

    Excellent message

  • @mahimashanty2764
    @mahimashanty2764 3 года назад +1

    Devuniki maima kalugunu gaka amen...

  • @salopagidimanu1039
    @salopagidimanu1039 3 года назад +15

    God has spoken to me through this short film all glory to be God

  • @krupamunnangi955
    @krupamunnangi955 3 года назад +1

    వందనము లు అయ్యగారు

  • @bhukyaanushaanushabuukya2124
    @bhukyaanushaanushabuukya2124 3 года назад +3

    Message is verry wonderful .....Anna

  • @daramalleswari5545
    @daramalleswari5545 Год назад +1

    Nijanga devudu jeevamu gala devudu naa antharangamulo vunna alochana gurinchi devudu adhbhutha reethiga matladaru
    vinna dhaanini batti devuniki mathrame mahima ,ghanatha kalugunu gaaka
    Amen🙌
    Thank you very much

  • @bhanuvellanki9718
    @bhanuvellanki9718 3 года назад +1

    Manchhi visayalu goppaga cheppinamduku vandanalu 🙏🙏🙏

  • @usharani7295
    @usharani7295 Год назад +1

    Praise the lord brother and sister garu,,, చాలా బాగుంది

  • @adamsharsti6100
    @adamsharsti6100 3 года назад +3

    Please the lord

  • @sarakumarivalluri3708
    @sarakumarivalluri3708 3 года назад +1

    Prasie the lod agape team works wonder full message chala bhgudhi

  • @Sailaja-f9d
    @Sailaja-f9d 3 года назад +1

    Good massages బ్రదర్

  • @premkumarrepudifocusonjesu411
    @premkumarrepudifocusonjesu411 3 года назад +4

    దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఈ లఘు చిత్రం మొదటి నాకు మరియు అనేకులలో దేవుని కోరిక, పనిని చూపు తుంది ఇందులో పవి చేసిన వారికి వందనములు

  • @edlaakshyakumar7813
    @edlaakshyakumar7813 3 года назад +1

    Saviour great ayya nuvuuu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 bless us

  • @yohanmande2236
    @yohanmande2236 3 года назад +2

    Skit dwara Manchui sandasam istunnaru thank you agg team

  • @chadalawadameri7703
    @chadalawadameri7703 Год назад +1

    Praise the lord 🙌🙏🙌
    Devuni ki mahima kalugunugaka 🙏🧎

  • @prasadgospelmedia1221
    @prasadgospelmedia1221 3 года назад +5

    చాలా చాలా వందనాలన్న చాలా మంచి సందేశం ఇచ్చారు నాతో దేవుడు మాట్లాడాడు...దేవునికే మహిమ కలుగునుగాక...అన్యులు గురించి కూడా ఓ మంచి చిత్రం నిర్మించాలని కోరుతున్నాను

    • @soniya8985
      @soniya8985 3 года назад

      Christians kosame teeyali andukante christian life ae oka short film,oka bible,oka message ga

  • @manumanasa4970
    @manumanasa4970 3 года назад +1

    This move nakosam 🥺 sorry Lord naku am manchidho neeku telushu tq Lord tq soo much 🥺🥺🥺 natho Matdinamdhuku super exlent message brother all glory to God

  • @rakshnavignasiri1010
    @rakshnavignasiri1010 2 года назад +3

    నన్ను క్షమించు ప్రభువా✝️🙏.
    నాకు నేర్పించు తండ్రీ🕊️

  • @pentapremakumar6747
    @pentapremakumar6747 3 года назад +2

    Devunike mahima kalugunugaka🙏🙏🙏🙏

  • @GRKRk
    @GRKRk 3 года назад +1

    Devuniki mahima

  • @rakeshramancha6615
    @rakeshramancha6615 3 года назад +1

    🙏🙏annaya chala manchi msg

  • @neerajabathula7976
    @neerajabathula7976 2 года назад +5

    అన్నయ్య వందనాలు మీరు చాలా బాగా చెప్పారు దేవుని కార్యం మన పట్ల జరగాలి అంటే దేవుని చిత్తం ఉండాలి అని ఇలాంటి మంచి షార్ట్ ఫిలిమ్స్ మరెన్నో మీరు తీయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను నాకోసం కూడా ప్రేయర్ చేయండి అన్నయ్య

  • @rithikrathod9497
    @rithikrathod9497 3 года назад +1

    Avunu
    Chala manchi message iccharu brother

  • @rajusiddhi8366
    @rajusiddhi8366 3 года назад +1

    ప్రైస్ ద లార్డ్ 🙏
    చాలా బావుంది బ్రదర్. సమస్తము దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక 👏

  • @wayofgodkuyyeru1103
    @wayofgodkuyyeru1103 3 года назад

    Excellent message దేవునికిమహిమకలుగునుగాక

  • @koppulaprasanna2607
    @koppulaprasanna2607 3 года назад +1

    Nijamaina chrithavulanu ela new vundali amen.....amen......amen......

  • @juturupavithra887
    @juturupavithra887 3 года назад +1

    Tqs to AAG team
    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @marifeallado773
    @marifeallado773 3 года назад +2

    దేవునికి మహిమకలుగునుగాక ఆమేన్ వందనాలు అన్నయ్య గారు

  • @prasadaduri4757
    @prasadaduri4757 3 года назад +3

    దేవుని నామానికి మహిమ కలుగును గాక

  • @firsthealthprocurement5868
    @firsthealthprocurement5868 3 года назад +1

    మంచి సందేశం బ్రదర్

  • @jayarajujayaraju1602
    @jayarajujayaraju1602 3 года назад +1

    Good information bro thanks my god.

  • @n.peddababu3885
    @n.peddababu3885 9 месяцев назад

    Praise the lord brother
    మీరు చేస్తున్న ఈ సువార్త పరిచర్య లో దేవుడు మీకు విశేషమైన ఙ్ఞానం ఇవ్వాలని మరియు మీ పరిచర్య అభివృద్ధి చెందాలని ప్రార్ధించి స్తుతిస్తున్నాను

  • @dongarasiromani1392
    @dongarasiromani1392 3 года назад +1

    వందనములు చాలా బాగుంది.

  • @swethasri1471
    @swethasri1471 3 года назад +1

    Super very good and thanks brother baga chesaru

  • @sravanthikurla3919
    @sravanthikurla3919 3 года назад +21

    Iam asking GOD continuously about my studies and job
    Bt today GOD spoke to me through Luke 12:6,7 Nd same thing you showed 🙌
    Words are not enough to thank MY
    DADDY ❤️ PRAISE GOD🙌🙌GOD bless you all..may God use you more for building kingdom of God 🙌🏿
    Jesus name Amen

  • @Mamatha0509
    @Mamatha0509 3 года назад +1

    Praise the lord అన్నయ్య. అన్నయ్య మీరు తీసే movie ఒక ఎత్తు ఐతే last లో ఇచ్చే msg ultimate అన్నయ్య. Exactly prayer యొక్క గొప్పతనం చెప్పారు ఇన్నాళ్లు నేను అలానే list లా prayer ని వాడుకున్నాను but ఇప్పుడు చక్కగా దేవునికి నచ్చినట్లు చేస్తున్నాను. చాలా బాగా చెప్పారు అన్నయ్య. And అక్కను చూస్తే నిజంగా women ఇలా నెమ్మది కలిగి ఉండాలి అని అనిపిస్తుంది. ఆమె నిజంగా కదిలే సాక్షంగా ఉన్నారు. దేవునికే మహిమ కలుగును గాక amen

  • @swapnagurijala6694
    @swapnagurijala6694 3 года назад +1

    Praise the lord 🙏 మంచి అర్థవంతమైన షార్ట్ ఫిల్మ్

  • @krupasuresh4944
    @krupasuresh4944 2 года назад +1

    Praise the lord anni short films baagunnai

  • @venkatalakshmiuggina6977
    @venkatalakshmiuggina6977 3 года назад +12

    Really eye opening message from God.praising God for another short film

  • @srini8806
    @srini8806 3 года назад +1

    Good msg sir, God bless you 🙏🙏🙏🌷🌷🌷👑👑👑👑

  • @lakshmisake1934
    @lakshmisake1934 3 года назад +1

    Prise the Lord annagaru good msg anna meru cheppindi nijame atmenga balapadali preyar cheyalani chala chakkaga chepparu anna Kendrick

  • @pravachinisomavarapu9461
    @pravachinisomavarapu9461 3 года назад +1

    Really...devudu mee prathi short film davara natho matladi.... nannu , anni vishayalalo balaparusthunnadu... Glory to god

  • @tirupathiprashanth5910
    @tirupathiprashanth5910 3 года назад +1

    Praise the lord good skit

  • @sowjivijaykolakaluri44
    @sowjivijaykolakaluri44 3 года назад

    Praise the lord ఆమేన్......
    Excellent massage present situations.....very very wonderful direction sir...

  • @parijathar347
    @parijathar347 3 года назад +1

    Super, wonderful short flim

  • @josephsrinivas
    @josephsrinivas 3 года назад +1

    Good massage brother and sister 🙏

  • @k.johnluthanjohn3493
    @k.johnluthanjohn3493 3 года назад +1

    God bless you all team

  • @sriramadhinishu5549
    @sriramadhinishu5549 3 года назад +1

    Vandanalu annayya 🙏🙏👌👌👍

  • @Abhi_chaitanya_vlogs
    @Abhi_chaitanya_vlogs 3 года назад +1

    Aag.team.andariki.praise.the.lord.yelavunnaru.bagunnara

  • @bankarajesh2218
    @bankarajesh2218 Год назад +1

    Excellent message videos 👌👌 & amen 🙏

  • @prabhudaskuraganti364
    @prabhudaskuraganti364 3 года назад +1

    Praise the lord 🙏 God bless you 🙏 very nice Exlent super video 👌👍

  • @kishorkorivi3563
    @kishorkorivi3563 3 года назад +1

    చాలా బాగుంది అన్న మెసేజ్ 🙏🙏🙏♥️♥️♥️

  • @bonkurivanitha5244
    @bonkurivanitha5244 3 года назад +6

    వందనాలు బ్రదర్ గారు సిస్టర్ చాలా చాలా బాగుంది మా చిన్న బాబు కూడా ఇలానే చేస్తాడు మా పిల్లలు కొసం ప్రార్థన చేయండి బ్రదర్ ప్లీజ్ 🙏🙏🏼🤝👏🛐✝️😭😭😭😭

  • @merimeri9815
    @merimeri9815 3 года назад +2

    దేవుని కి మహిమకలుగును గాక..ఆమెన్.....

  • @suryaprakashpolamuri1665
    @suryaprakashpolamuri1665 3 года назад +1

    Chala rojulu taruvatha oka manchi msg chupincharanna tq god bless you your team 🙏🙏

  • @chandujohn
    @chandujohn 3 года назад +3

    మీ షార్ట్ ఫిలిమ్స్ అంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య ❤🙌✝️🙏ఈ షార్ట్స్ దేవునికి మహిమకరంగా ఉన్నాయి అన్న 🙌🙌🙌✝️

  • @darshini345
    @darshini345 2 года назад

    Praise the Lord chala Baga chepparu chala vandanalu meeku God is 👍👍👍👍

  • @godjesusmerry6749
    @godjesusmerry6749 3 года назад

    Yes Jesus Amen Amen ssssss praise the lord annaya

  • @prasadch8440
    @prasadch8440 3 года назад

    Good msg tq so much anna praise the lord aag team

  • @SwethaGodsprincess
    @SwethaGodsprincess 3 года назад +1

    Yentho goppa athmiya sandesammm andhicharuu..... Athmiya netramulu terpinche goppa sandesam...

  • @ranjithcreations752
    @ranjithcreations752 3 года назад +1

    Wonderful Heart Touching Short Film brother... God Bless you All

  • @God_isgood_allthe
    @God_isgood_allthe 3 года назад +2

    Thanks AAG team🙏🙏🙏.

  • @KSuneetha-e8j
    @KSuneetha-e8j 3 месяца назад

    షార్ట్ ఫిలిం కంటే ఎండింగ్ లో ఇచ్చే ఆ ఎక్స్ప్లనేషన్ చాలా బాగుంటుంది

  • @darasanthoshikumari9922
    @darasanthoshikumari9922 2 года назад +1

    అన్న మీరు చెప్పిన విషయాలు నిజాం మా పరిస్థితి కుడ ఇలాగే వుంది.మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అన్న

  • @winstonsamudramatam9394
    @winstonsamudramatam9394 3 года назад +2

    Praise the Lord
    Short film chala bagundi
    Nijam aina prayer ela cheyalo chepparu
    Glory to God

  • @angelkamalakattempudi397
    @angelkamalakattempudi397 3 года назад +2

    Praise the Lord 🙏 brother and sister ....super short message
    ....Chala bhaga chepparu ...thanku Soo much sister and brother

  • @divyaofficial6680
    @divyaofficial6680 3 года назад

    Heart full massage really wonderful

  • @sangeethabanda6865
    @sangeethabanda6865 3 года назад +2

    Good message icharu brother e short film dhwara god bless ur team 💐

  • @nanismile427
    @nanismile427 3 года назад +1

    Supper video brother God bless you

  • @rathala3416
    @rathala3416 3 года назад

    Adbutham gaa vundi. Super andi,god will bless you amen.

  • @enagaanji8801
    @enagaanji8801 3 года назад +1

    వందనాలు అన్న ప్రతి వీడియో ద్వారా మీరు ఏదో ఒకటి నేర్పిస్తున్నారు థాంక్స్ అన్నయ్య👏

  • @kiranuradasu8858
    @kiranuradasu8858 Год назад +1

    Good message 👍 praise God 👏

  • @homem6297
    @homem6297 3 года назад

    V v nice exlant brother and sister. God bless ur ministries prisethelord 2 all 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @p.sailaksmip.sailaksmi1400
    @p.sailaksmip.sailaksmi1400 Год назад +1

    Prise the Lord God bless you Anna super message

  • @dsambaiahdsh4257
    @dsambaiahdsh4257 3 года назад +2

    Vamdanamulu annaya voppicharla🙏🙏🙏🙏🙏🙏🙏 🙋🙋🙋🙋🙋🙋🙋🙋

  • @manibabukaluva1283
    @manibabukaluva1283 3 года назад

    Thank you brother very good short film

  • @cfanschannels7349
    @cfanschannels7349 3 года назад +1

    Wonderful brother and sister

  • @mutyalasudha6940
    @mutyalasudha6940 3 года назад +1

    Meeru andinche e goppa sandeshalu ma athmeeya jeevithaniki entho deevena karam ga ashirvadakaram ga untunnay.meeru inka aneka Short film lu teeyalani manaspurthiga korukuntunnamu.me andariki na nindu vandanalu🙏💖⛪️

  • @jamesvanthala5510
    @jamesvanthala5510 3 года назад +1

    Wonderful Sir

  • @shininglighttime9363
    @shininglighttime9363 3 года назад +1

    Tq for video

  • @rekhark3927
    @rekhark3927 3 года назад

    Praise the Lord brother and sister nice short film

  • @orsupravalika5626
    @orsupravalika5626 3 года назад +3

    Praise the Lord aag team heart touching shortfilm.

    • @umatanuku2469
      @umatanuku2469 3 года назад

      Prise tha lord anna... అత్మల రక్షణ కొరకుప్రార్థనచేస్తాను

  • @rojadodda2884
    @rojadodda2884 3 года назад

    Super msg brother sister niganja yesssaya ki yaddi yappu evalo baga talusu amennn hallyuya🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mamathagara7002
    @mamathagara7002 3 года назад

    Chala bagundhi annaiah 🙏🙏🙏dhevunike mahima 🙏🙏🙏🙏 praise the lord 🙏🙏🙏