అయ్యా నమస్కారం అండి మేము కొత్తగా ఒక ఇల్లు కొనాలి అనుకుంటున్నాము అది ఉత్తర ద్వారము మేము కొనాలి అనుకుంటున్నా ఇంటికి ముందు రాజబాట ఉంది తరువాత నాలుగు కుటుంబాల వారు వారు నడవడానికి ఒక బాటను ఏర్పాటు చేసుకున్నారు ఆ బాట మేము కొనాలి అనుకుంటున్నా ఇంటికి సింహ ద్వారానికి తగులుతున్నది మేము కొనాలనుకున్న ఇంటికి ముందు రాజబాట ఉన్నది ఆ రాజబాటకు ఆ నాలుగు కుటుంబాలు వారు వదులుకున్నటువంటి రోడ్డు మార్గము తగులుతున్నది మాకు ఉత్తర వీధి సోల ఉన్నదా చెప్పగలరు గురువుగారు 🙏🙏🙏🙏
మధ్యలో అంటే ఈశాన్య మూల నుండి వాయవ్యం మూల వరకు కొలిస్తే మీ ఇంటి ప్రధాన ద్వార బంధం ఈశాన్య భాగంవైపు కొంత ఎక్కువ జరిగి ఉంటే అది పూర్తిగా శుభం...ఐనా సగం నుండి ఈశాన్యం వైపు ఎక్కడ ఉన్నా ఎంతో కొంత శుభమే తప్ప అశుభం మాత్రం కాదు...
Apartments కి కూడా పూర్తి building ఏరియా కి వాస్తు వర్తిస్తుంది...ఆ తరువాత మన తృప్తి కోసం మరి కొన్ని మార్పులు చేసుకోవచ్చు...కానీ పూర్తిగా సాధ్యం కాదు...
దక్షిణం వైపు గోడను 3 భాగాలు గా విభజించినప్పుడు...ఆగ్నేయం నుండి లెక్క వేస్తే 3వ భాగం ఐన నైరుతి భాగంలో ఇంటికి ఉన్న ప్రధాన ప్రహరీ గోడ కంటే కనీసం మరొక 6-12 అంగుళాల ఎత్తు ఉండేలా మరొక గోడను మొదటి గోడకు అనుకోకుండా ఉండేలా పెంచి కడితే మీ ఇంటికి ఉన్న నైరుతి దోషం చాలా వరకు పోతుంది..లేదా ఏదైనా పెద్ద బ్యానర్ లాంటిది ముందు గోడ కనిపించకుండా ఉండే సైజ్ లో పెట్టినా కూడా దోషం పరిహారం అవుతుంది...ఈ రెంటిలో ఏదైనా సరే మీ శక్త్యానుసారము నమ్మి చెయ్యండి. ఫలితం చూస్తారు.
అయ్యా నమస్కారం అండి మేము కొత్తగా ఒక ఇల్లు కొనాలి అనుకుంటున్నాము అది ఉత్తర ద్వారము మేము కొనాలి అనుకుంటున్నా ఇంటికి ముందు రాజబాట ఉంది తరువాత నాలుగు కుటుంబాల వారు వారు నడవడానికి ఒక బాటను ఏర్పాటు చేసుకున్నారు ఆ బాట మేము కొనాలి అనుకుంటున్నా ఇంటికి సింహ ద్వారానికి తగులుతున్నది మేము కొనాలనుకున్న ఇంటికి ముందు రాజబాట ఉన్నది ఆ రాజబాటకు ఆ నాలుగు కుటుంబాలు వారు వదులుకున్నటువంటి రోడ్డు మార్గము తగులుతున్నది మాకు ఉత్తర వీధి సోల ఉన్నదా చెప్పగలరు గురువుగారు 🙏🙏🙏🙏
గురువుగారు తుర్పు ఆగేన్యం వీడిపోటుకి పరిష్కరం చెప్పండి
Spr gaa chepparu sir
Namaste sir, narth side lo eesanyam ki vaayuvyam ki madya road centre lo vunte amavuthundi
మధ్యలో అంటే ఈశాన్య మూల నుండి వాయవ్యం మూల వరకు కొలిస్తే మీ ఇంటి ప్రధాన ద్వార బంధం ఈశాన్య భాగంవైపు కొంత ఎక్కువ జరిగి ఉంటే అది పూర్తిగా శుభం...ఐనా సగం నుండి ఈశాన్యం వైపు ఎక్కడ ఉన్నా ఎంతో
కొంత శుభమే తప్ప అశుభం మాత్రం కాదు...
Upto what extent dakshina agneya limit to be marked on South Side pl clarify sir
Sir ma House East face mundara mettlu unnai Aagneyam septictank East esanyam you bathing whater tank unnai sir emina remidi unda please cheppandi sir
Sir, Namastey, apartments vastu choodalsina pani ledu antaru.. pl clarify.
Apartments కి కూడా పూర్తి building ఏరియా కి వాస్తు వర్తిస్తుంది...ఆ తరువాత మన తృప్తి కోసం మరి కొన్ని మార్పులు చేసుకోవచ్చు...కానీ పూర్తిగా సాధ్యం కాదు...
🙏🙏🙏
పూర్తిగా EAST వీధిపోటు ఉంటే ఏం పరిష్కారం చేయాలి సర్ ( hOUSE EAST FACING 20 FEETS AND OPPOSIT
ROAD COVERED FULL BY 20 FEETS ROAD, NOW WHAT TO DO)
పూర్తిగా పడమర వీధిపోటు ఉంటే ఏం పరిష్కారం చేయాలి సర్
చుట్టిల్లుకి వీధిపోటు వర్తించదా ప్లీస్ తెలియజేయండి
Vastu ki santanam ki enti sambandam. Prathi si. Vastu lo pedathara.
Intti venuka veedhi potu vundavacha
ఇంటి వెనుక అయినా మంచిదా లేక చెడు వీధి పోటా చూసుకోండి
@@MuraliKrishnaGuru dakshina niruthi plot ki back side vachindi. Pariharam chesukovala sir
@@gummadiramesh5469 మంచిది కాదు. పరిహారం చేసే అవకాశం ఉందా లేదా చూడాలి
దక్షిణం వైపు గోడను 3 భాగాలు గా విభజించినప్పుడు...ఆగ్నేయం నుండి లెక్క వేస్తే 3వ భాగం ఐన నైరుతి భాగంలో ఇంటికి ఉన్న ప్రధాన ప్రహరీ గోడ కంటే కనీసం మరొక 6-12 అంగుళాల ఎత్తు ఉండేలా మరొక గోడను మొదటి గోడకు అనుకోకుండా ఉండేలా పెంచి కడితే మీ ఇంటికి ఉన్న నైరుతి దోషం చాలా వరకు పోతుంది..లేదా ఏదైనా పెద్ద బ్యానర్ లాంటిది ముందు గోడ కనిపించకుండా ఉండే సైజ్ లో పెట్టినా కూడా దోషం పరిహారం అవుతుంది...ఈ రెంటిలో ఏదైనా సరే మీ శక్త్యానుసారము నమ్మి చెయ్యండి. ఫలితం చూస్తారు.
నమస్తే guruvugaaru
Sollu Soodi