Это видео недоступно.
Сожалеем об этом.

కొడుకు కావాలి అంటే ఇద్దరు ఆడపిల్లల్ని కన్నావు నువ్వు నాకు వద్దు పో 😭😭😭😭

Поделиться
HTML-код
  • Опубликовано: 27 май 2024
  • apelections2024 apel

Комментарии • 620

  • @jayaramana3786
    @jayaramana3786 2 месяца назад +530

    నాకు ఇద్దరు ఆడపిల్లలు. మొదట్లో నేను బాధ పడ్డాను.కానీ ఇప్పుడు నేను అస్సలు బాధ పడట్లేదు.ఆడపిల్లలు వున్నవాళ్ళు అదృష్టవంతులు.వాళ్ళు తల్లిదండ్రులను బాగా చూసుకుంటారు.😂

    • @saipravallika629
      @saipravallika629 2 месяца назад +5

      Moga pilalu parents povali inka

    • @saipravallika629
      @saipravallika629 2 месяца назад +3

      Ante ga me alochana

    • @mdyousof8466
      @mdyousof8466 2 месяца назад +3

      🤲🤲🤲🤲😁❤❤❤

    • @ReshusadduhumaiShaik
      @ReshusadduhumaiShaik 2 месяца назад +4

      Real bro ,,,,maga pillalu gentestaru ,,adapillalu Ane manam valla kadke polemu,,,😢

    • @rprp3088
      @rprp3088 2 месяца назад

      Naked girls

  • @kadamalamusic1442
    @kadamalamusic1442 2 месяца назад +230

    ఓరిని టీస్టులు సల్లగుండా కాసేపు ఆధరగొట్టావు ఇద్దరు ఆడపిల్లలే అనుకున్న.. పరవాలేదు.. దేవుడు ఒకే కానుపూలో మొగపిల్లాడిని ఆడ పిల్లని ఇచ్చాడు అదురుష్టవంతలు ❤️❤️👌👌😍😍

    • @pkusuma9110
      @pkusuma9110 2 месяца назад +12

      Amayi lu pudithe badha padali evaritho chepukokudadhu abayi lu pudithe happy ga chepukovali ani ekada undhi bro

  • @srisunithaofficial
    @srisunithaofficial 2 месяца назад +41

    తమ్ముడు మీ ఇంట్లో ఇద్దరు అమ్మగారు సమ్మక్క సారక్క అమ్మోరు పుట్టారు మీకు మంచిగా కలిసొస్తుంది మీ కుటుంబం చల్లగా ఉంటుంది

  • @sitalakshmi2343
    @sitalakshmi2343 2 месяца назад +123

    చాలా అదృష్టవంతుడివి ఏ పిల్లలు ఐయితే ఏమిటి ఆరోగ్యావంతమైన పిల్లలు గా పెంచండి. చాలు

  • @poojakondipooja8850
    @poojakondipooja8850 2 месяца назад +118

    Thumbnail పేరు ఎలా పెట్టాలో కూడా తెలీదా మీకు , ఆడపిల్లలు పుట్టడం సిగ్గా, కొంచం ఆలోచించి పేరు పెట్టండి

    • @satyabusi4713
      @satyabusi4713 2 месяца назад +5

      Baga cheparu😮

    • @hemasdiary86
      @hemasdiary86 2 месяца назад +3

      Views koooosam ilaaa kuuda chesthunnaaru.....

    • @smartfacts-mc9rs
      @smartfacts-mc9rs 2 месяца назад +2

      Ala pedte videos chustarani

  • @Ramani.creature
    @Ramani.creature 2 месяца назад +157

    Last twist😅
    1 baby girl: 1 baby Boy 🙌

  • @smilygold8404
    @smilygold8404 2 месяца назад +17

    ఈరోజుల్లో ఆడపిల్ల లైన మగ పిల్లలైనా ఒకటే,,, వాళ్లని సంతోషంగా చూసుకోండి, మీరు సంతోషంగా ఉండండి,😊

  • @angothukavya4243
    @angothukavya4243 2 месяца назад +126

    ఒక పాప,ఒక బాబు🎉🎉 🎉👏 congratulations. మొత్తానికి చెప్పారు

  • @jhansirani3084
    @jhansirani3084 2 месяца назад +20

    Views. Kosam yeppudu bhadhale thumb nails pedathavu yendhuku ...emotion ni use chesukokudadhu u r doing wrong yevaro yendhuku vuntaru thanaki husband ga nuvvu vunnavuga chusuko...pelli chesukonnadhi nuvvega ...ila chala mandhi vunnaru even singlemladies kuda vallu yentho kashtapdi struggles face chesthu pillani chusukontunnaru yedho peddha vishyam la vedios yendhuku...nee meedha vunde respect poindhi..

  • @user-gf7my9sr1y
    @user-gf7my9sr1y 2 месяца назад +5

    బాగున్నారా దేవుని కృపను బట్టి దేవుడు చక్కటి బిడ్డలని దేవుడు ఇచ్చాడు నాకు ఫస్ట్ ఇద్దరు కవల పిల్లలు తర్వాత మరలా అమ్మాయి అయినా నేను బాధ పడలేదు ఎంతో ఆనందించా దేవునికి తెలుసు ఎవరిని ఇస్తే మంచిది మంచిది అని అందుకే ఏమీ బాధపడకండి మీరు చాలా అదృష్టవంతుడు 🙌🙌🙌🙏🎉❤

  • @sekharkaturu8823
    @sekharkaturu8823 2 месяца назад +23

    Anna em anukokandii vedio ki kinda pettina caption marchandii plss

  • @SkRajiya4567
    @SkRajiya4567 2 месяца назад +45

    🌳 చెట్టు కాయ చెట్టుకు బరువా చెప్పండి మాకు ఇద్దరు ఆడపిల్లలే

  • @hayathbeemalik106
    @hayathbeemalik106 2 месяца назад +8

    అన్న ఆడపిల్ల పుడితే చాలు అని ఎంత మంది ఉన్నారో తెలుసా ఆడపిల్ల అదృష్టం ఇంటికి వచ్చిన మహాలక్ష్మి బాధపడకు

  • @DikshitBahu
    @DikshitBahu 2 месяца назад +29

    పాపలు అయినా బాబులు అయినా దేవుడిచ్చిన పెద్దవరం వాళ్లని కంటికి రెప్పలా చూసుకుంటారు మన ప్రాణం ఉన్నంతవరకు ఎవరైనా సంతోషంగా ఉండాలి

  • @DikshitBahu
    @DikshitBahu 2 месяца назад +23

    మాకు ఆడపిల్లలంటే ఇష్టం లేదుThumbnail అలా పెట్టడం కరెక్ట్ కాదు బ్రదర్

    • @chirukuri
      @chirukuri 2 месяца назад

      Nen kuda girls anukunna,boy ani video chusaka telisndiu.,views kosam full drama girls ani

    • @chirukuri
      @chirukuri 2 месяца назад

      Nen kuda girls anukunna,boy ani video chusaka telisndiu.,views kosam full drama girls ani

  • @user-de1vp8ol2v
    @user-de1vp8ol2v 2 месяца назад +14

    Enta twist echheru babu . Chala santosham . Pillalu meeru appudu bagundali . God bless you all.🎉🎉💐 From Chattisgarh.

  • @DikshitBahu
    @DikshitBahu 2 месяца назад +6

    ఒక వీడియోలు పాపలు అంటున్నారు ఒక వీడియోలో పాప బాబు అంటున్నారు అసలు నిజం ఏమిటో పిల్లలు పెద్ద అయితే తెలిసిద్ది అనుకుంటా

  • @emandi_sisters_753
    @emandi_sisters_753 2 месяца назад +3

    ఆడపిల్ల అనవద్దు ఇంటికి లక్ష్మి దేవీ వాళ్ళు వాళ్ళని ఎంత బాగా చుస్తే మీకు అంత బాగా జరుగుతుంది.

  • @naimavathichitti6112
    @naimavathichitti6112 2 месяца назад +11

    Naku ఇద్దరు boys he naku పాపా కావాలని ఉండే but బాబులు వచ్చారు manam m చేయలేము kada sis

  • @Sudharani-ge3sh
    @Sudharani-ge3sh 2 месяца назад +8

    ఇప్పటికైన ఎవరు ఏంటో చెప్పారు. మంచి పేర్లు పలకడానికి ఈజీ ఉండే పేర్లు పెట్టండి మీరందరూ.

  • @sivajagan9121
    @sivajagan9121 2 месяца назад +31

    మీ ఇద్దరు పిల్లలకి దేవుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి

  • @kanakaratnam5875
    @kanakaratnam5875 2 месяца назад +18

    అసలు పిల్లలు లేని వాళ్ళు ప్రరిసితి ఎంటి రా నువ్వు పిచ్చి మాటాడుతున్నారు ఆడపిల్ల ఐనా మోగ పిల్లలు అందరు ఒకటే బ్రో

  • @user-fy1rq8lo5j
    @user-fy1rq8lo5j 2 месяца назад

    ఆడపిల్లలు అంతే ఏంటి ఆడది లేకుండా నువ్వు లేవు ఆడది కావాలి అమ్మగా కావాలి భార్య గా కావాలి కానీ కూతురు గా వదు
    చీ ఎన్ని జన్మలు ఎత్తి నా ఆడదాని తక్కువ గా చూడడం మానరు అసలు మీలాంటి వాళ్ళు గురించి మాట్లాడడం కూడా ఇష్టం లేదు నాకు ఛీ ఛీ ఛీ ఛీ

  • @Vnc9999
    @Vnc9999 2 месяца назад +8

    నాకు తెలిసి న అబ్బాయికి ఆడపిల్లలు ఇప్పుడు నాలుగో సంవత్సరం కాన్వెంట్ వెయ్యాలి డబ్బు గురించి ఆలోచిస్తూ న్నాడు చాలా కష్టం అట్టున్నాడు

    • @Vinodv-rv1yk
      @Vinodv-rv1yk 2 месяца назад

      డోంట్ ఫీల్ గౌట్మెంట్ స్కూల్ లో కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది

    • @tejneeldevara
      @tejneeldevara 2 месяца назад

      ఎవరు పుట్టిన చదివించాలి కదా

  • @jyotibattuaAsha
    @jyotibattuaAsha 2 месяца назад +2

    Nenu expert chesa chains different model tesukunnapudu fix ipoyanu

  • @ramadevi1741
    @ramadevi1741 Месяц назад +2

    Mari endhuku ra babu okasari papa antavvu okasari babu antavvu niku baddi ledhu ra

  • @kejiyarani6789
    @kejiyarani6789 2 месяца назад +5

    Areh babu neku common sense undha konchem Aina ...Ela aithey video chustharu Ani cotation pedthunav....

  • @user-rh7qd4jl5c
    @user-rh7qd4jl5c 2 месяца назад +21

    అన్న నువ్వు ఆడపిల్లలు పుట్టారని బాధపడుతునవు మాకు ఒకరు కూడా లేక బాధపడుతూము దేవుడా మాకు ఒక పిల్లను అయినా ఇవ్వు శివాయ అని ఏడుస్తున్నాము నేను నా భర్త

    • @harikarajesh1436
      @harikarajesh1436 2 месяца назад +1

      S sem to u

    • @BabuRoopa-2206
      @BabuRoopa-2206 2 месяца назад

      Devudu thappakunda isthadu late indi ante inka manchidi isthadu ani ardham

  • @Shivabhanuofficial16
    @Shivabhanuofficial16 2 месяца назад +4

    అవును అన్న నాకు కూడా అమ్మాయి కావాలి అంటే బాబు పుట్టాడు నెక్ట్ టైం అన్న అమ్మాయి కావాలి

  • @SaiSnigdhaKoyyadi
    @SaiSnigdhaKoyyadi 2 месяца назад

    Very good Krishna, nenu comment chesanu, oka abbayi oka ammayi Ani, so nenu correct❤
    Meru enta varaku chaduvukunnaro teledu kaani meku chaala goopa samskaram, manchi manasu undi, seenu and Krishna meru life lo chala paiki vastaru, me pillalaki na blessings❤🎉 God bless u all, be happy always. Meru oka vidhanga naku inspiration. Thank u and all the best for your future.❤

  • @mounikittu9259
    @mounikittu9259 Месяц назад

    Eppude me video chusanu anna comments off chesi undi. Chala badhaga undi anna mimmalni ela chustunte pillala condition kuda chala badhaga undi. E bad comments pette valla gurinchi em pitinchukovodu. Pillalu healty ga untaru meeru em bayapakandi. Meeru chala mancholu anna pillalni baryani entha care ga evvaru chuskoru nv chala great anna🙏🏻🙏🏻

  • @GDNKTelugu
    @GDNKTelugu Месяц назад

    Enti anna okasari ఆడపిల్లలు అంటారు ఒక్కసారి మోగపిల్ల అంటారు

  • @user-el5ec5hb2n
    @user-el5ec5hb2n 2 месяца назад +32

    Orey babu oka ammayi abbayi vido full ga chusi comment cheyandi

  • @allinoneslrb648
    @allinoneslrb648 2 месяца назад +9

    పిల్లలకు మా ఆశీస్సులు తప్పకుండా వుంటాయి🌹🍡🍭🍬.కానీ ఇన్నిరోజులు చెప్పకుండా లేట్ చేసినందుకు నీకు శిక్ష తప్పదు తమ్ముడు.నిన్ను ఒక్కడినే రూం లో పెట్టి నీ వీడియోలన్ని ఆన్ చేస్తాం😀

  • @user-ld6pe2di2y
    @user-ld6pe2di2y 2 месяца назад +6

    Twist chala bagundi bro... 😅😅😊 god bless u all

  • @luckyandammu8118
    @luckyandammu8118 2 месяца назад +2

    నాకు ఇద్దరు ఆడపిల్లలే అన్నయ్య 💓 నందిత..జశ్విత మా పిల్లల పేర్లు

  • @HimaBindu797
    @HimaBindu797 2 месяца назад +1

    చూడు తమ్ముడు నేను ఎప్పుడు బ్యాడ్ కామెంట్ చేయలేదు మీరు నా ఫ్యామిలీ లాగే అనుకున్నా కానీ ఆడపిల్ల పుట్టిందని బాధపడుతున్నావ్ నాకు కూడా ఇద్దరు ఆడపిల్లలు కానీ నేను ఎప్పుడూ అలా అనుకోలేదు ఆడపిల్లలంటే లక్ష్మీదేవితో సమానం చాలా బాధ పడకు తమ్ముడు సరేనా ప్రోమోలో నాకు ఆడపిల్ల ఇష్టం లేదు అని పెట్టావ్ చాలా తప్పు తమ్ముడు ప్లీజ్ 🙏

  • @YaminiJuttu
    @YaminiJuttu 2 месяца назад +1

    Girls ayite am ayyindi anna kodukulu kanna Valle Baga chusukuntaru kadha malli enti ki mahalaxmilu vacharu be happy anna

  • @vasanthavenijoseph8867
    @vasanthavenijoseph8867 2 месяца назад +1

    You have two diamonds.Have a blessed life. 🙌

  • @sravania5836
    @sravania5836 2 месяца назад +14

    Meru chesina danalanu ahh devudu chusi okey kanpulu oka ammayini, oka abbayini icchadu.. Nijam ga so happy brother🤝 💐😍

  • @NavaraPavani
    @NavaraPavani 2 месяца назад +3

    Hey ఆడ పిల్లలు అంటునా వ ఈ రోజుల్లో అడ పిల్లలు లేకపోతే బాధ పడాలి ప్రతి ఒక్కటీ ఇప్పు డు ఏ ఆఫర్లు వచ్చిన అడ పిల్లలు కి ఆడ పిల్లలు కి అనే అంటున్నారు ఇంకేంటి అడవాళ్ళదే రాజ్యం ఇంకా

  • @KalyaniG-xi2ly
    @KalyaniG-xi2ly 2 месяца назад +1

    అన్నా ఈ రోజుల్లో ఆడపిల్లలు బాధలు కాదు ఆడపిల్ల బాగా చూస్తారు ఇంట్లో ఆడపిల్లలు ఉంటుంది సరదా ఇది సంపదలు 😂

  • @vdhanalakshmi797
    @vdhanalakshmi797 2 месяца назад +4

    హ్యాపీ ఉండండి ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు

  • @gunasaritha7213
    @gunasaritha7213 2 месяца назад +1

    Nenu guess chesa..thammudu...ndukantte miru papayilu antunnaru kaani...pina pillala photos lo oka papa nd baabu photos aa pettaru ippativaraku...

  • @kodalisuryakumari5221
    @kodalisuryakumari5221 2 месяца назад +27

    ఓర్నివేషాలో ఎవరైతేఏంగాని ఫుడ్ బాగాపెట్టాలిఇప్పుడుకోలుకోవాలికైమాబాగాపెట్టండితరువాతబాలింతనీరసంఎప్పటికిపోదు

  • @bhagyalaxmi9094
    @bhagyalaxmi9094 2 месяца назад +1

    Krishna నేను చెప్పిన ఒక్క పాప ఒక్క babu Ani చెప్పిన

  • @VishalPastam-vx7mt
    @VishalPastam-vx7mt 2 месяца назад +1

    Soo like Bro me amma garu me Nanna garu vaccharu maku evvaru leru annukodadhu ❤

  • @user-xy5nc9se1x
    @user-xy5nc9se1x 2 месяца назад +1

    Ala anaku Anna Naku edharu Ada pillalu Valle manalini chesukuntunaru nenu epudu feel avaledhu

  • @swathikarasani9388
    @swathikarasani9388 2 месяца назад +2

    Vlogs lo pedda papa,chinna papa annav ga

  • @anushanerella8051
    @anushanerella8051 2 месяца назад +1

    Me family background cheppayledhu appudoo adiga like me parentes nd me chinna anna mi own brother ah

  • @rajithareddy2840
    @rajithareddy2840 2 месяца назад

    Nuvvu adrusta vanthudivi thammudu....nenu ekkada vinaledu...one boy one girl twins laga....rare really devudu unnadu,me lanti manchi manushulu,manusulu kabbatti devudu ela puttinchadu.....rendu santhoshaalu okkesari boy and girl....lathamma nocchukokunda.....great my brothers.
    Latha vala putinti valaku buddhi chepadaniki subscribers peddamanashulu laga vellali vala entiki.vala enti adapilani edipistunnaru.

  • @Amarjyothi491
    @Amarjyothi491 2 месяца назад +3

    Maku twins papa babu god blessing tho

  • @laxmisravan4287
    @laxmisravan4287 2 месяца назад +1

    Hi bro congratulations🎉🎉🎉nd latha ki kuda careful ga 6months varaku pillalie maydalu take care hand support cheyalie back.
    lekutaye back ki padiepothadhi head chlla suffer avutharu annaya..

  • @bhagyalakshmikatakam2834
    @bhagyalakshmikatakam2834 2 месяца назад

    ఆడపిల్ల అయితే ఏమవుతుంది అండి అంత బాధ పడిపోతున్నారు
    ఆడపిల్లలే అదృష్టవంతులు అబ్బాయిలు చూడరు మిమ్మల్ని అమ్మాయిలే చూస్తారు గుర్తుపెట్టుకోండి ఏడ వలసిన అవసరం లేదు ఆడపిల్లలు అమ్మవారితో సమానం పిల్లలని జాగ్రత్తగా చూసుకో❤😂🎉 కంగ్రాట్యులేషన్స్😂

  • @Ssvalikala2023
    @Ssvalikala2023 2 месяца назад +1

    RUclips eh na family ani mali dachipetaru chepakunda..first eh chepte andaru kallu kuntaru mimalni chusi meku disti ani ante kada..nevalu anukunapudu alla ella dishti anukunav
    I m unsubscribing you 👍👍👍Naku nijayitaga leni snehitulana kutumba sabyulana nachadu..nuve chepav kabati vadutuna eh padam kutumbam ani.

  • @thanmayikiranmayiandashavo3330
    @thanmayikiranmayiandashavo3330 2 месяца назад +4

    Super brother eni rojulu yavru ani wait chesamu epudu thalsinde

  • @matetigeetha9849
    @matetigeetha9849 2 месяца назад

    Nenu cheppina oka paapa oka baabu vallu pic pettaru kada ardem chesukoleda😊👫

  • @applaraju3676
    @applaraju3676 2 месяца назад +1

    First numdi chinna papa pedha papa ani chepparu meeru enko 2 rojulu tharavatha malli ami cheptharo e sri

  • @kumarivarigeti839
    @kumarivarigeti839 2 месяца назад +5

    Miku asalu buddi ladu pillalu Lani vallu ento mandi badapadutunaru e rojulo adapillala kavalani korukuntunaru miru alaasapadita asalujaragadu davudi mida bharam vayali

  • @sriharinipalla9411
    @sriharinipalla9411 2 месяца назад

    Feeding ichetapudu jagrta valla mukku close avutundi plz jagratha

  • @vijethaallaboina1716
    @vijethaallaboina1716 2 месяца назад +16

    Makuda twins papa babu. Adapilla entiki andhamu mahalaxmi. 😊😊. Congrats brother.

  • @burlagayatri2387
    @burlagayatri2387 2 месяца назад

    లతగారు బేబీని కూర్చో పెట్టకూడదు, అలాగే నేను ఎవరికీ comment చేయను, కానీ మీమల్ని చూస్తే, తెలియనివి చెప్పాలని అనిపిస్తోంది, మీ ఇంట్లో ఈ ఫంక్షన్ చేసుకున్నా ,నాకు చాలా హ్యాపీగా అనిపిస్తోంది,

    • @burlagayatri2387
      @burlagayatri2387 2 месяца назад

      మీరు ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉండాలి,

  • @ushakumariatluri4959
    @ushakumariatluri4959 2 месяца назад +1

    Maaku yeppudo thelusu yendukante oka video lo aa athanu ani annaru meemu chaala gamaninchamu👍👏👌🎉

  • @Navyauma
    @Navyauma 2 месяца назад

    Pillalu puttatame akkuva malli andhulo ada maga ani advatam okati maa sister ki pillalu leru antha badha padutundho thanu daily ..

  • @pikkilimallika5627
    @pikkilimallika5627 2 месяца назад +3

    Anduku anna latha antey valla family vallaku istam ledu papam latha am papam chesinde valla nanna Latha ki duram peduthunnadu

  • @kottiniveditha9285
    @kottiniveditha9285 2 месяца назад

    Pillaluki mustard seeds gattigaa pillow kutti head kinda pettandhii, e time lo babies appudu padukuney vuntaru kabbati back side head vothukupoyi flat gaa thayaru avuthundhi ala kakundaa e tip follow avvandhi bro

  • @appleaddy5897
    @appleaddy5897 2 месяца назад

    Ayyayyooo, naku ammai puttalani makkani devudu ledayya, final ga puttindi naku, her name is kiki, adrustam untene ammailu pudatharu ma nanna ki 3 ammai lamu, ma dady eppudu mathone untadu, meru feel avvalsina avadaram ledu becoz konni days agithey valla prema ki abbai ane maata marchipotharu

  • @ZoyaAliya-vr9br
    @ZoyaAliya-vr9br 2 месяца назад

    పాపకు పాలు ఇచ్చినప్పుడు వెంటనే భుజం మీద వేసుకొని వీపు మీద తేపు వచ్చే వరకు చేయితో అలా నెమ్మదిగా తట్టండి. పాప పాలు కక్కుకోరు, పాలు జీర్ణం అవుతాయి

  • @avulasrija3047
    @avulasrija3047 2 месяца назад +2

    Pallu thagaka bujam meda vasukondi akkaya papalani pampu vacha varaku

  • @sriushareddy8921
    @sriushareddy8921 2 месяца назад

    నాకు కూడా ఇద్దరు అమ్మాయి అబ్బాయి పుట్టలేదని ఫీల్ అయిన నేను కూడా వాళ్ళు ఇంట్లో తిరుగుతుంటే లక్ష్మీదేవి వస్తున్నట్టు ఉంటది కానీ బయటివారు ఎక్కువ అంటారు అమ్మాయి పుట్టింది కదా మీకు అంటారు నాకు మా మామయ్య అన్నాడు నీకు ఇద్దరు అమ్మాయిలే కదా అన్నాడు కానీ అతను కూడా ఒక అమ్మ కడుపులో నుంచి వచ్చిన అతనే కదా నాతో ఇంతవరకు మాట్లాడడం లేదు😢😢😢

  • @sweety1841
    @sweety1841 2 месяца назад +1

    Very happy & u r very lucky to have a baby noy nd a girl❤❤

  • @LakshmiVlogsTelugu401
    @LakshmiVlogsTelugu401 2 месяца назад +2

    Super brother.god bless you childrens.be happy.🎉🎉🎉

  • @AYAAN854
    @AYAAN854 2 месяца назад +1

    Latha miru kurchenneppudu straight ga kurchondi ledhante back pain vastundhi and eat more calcium food and doctor suggested calcium tablets

  • @itz_me_susmi4446
    @itz_me_susmi4446 2 месяца назад

    Krishna after feed red cloth tho thudandi pedaalu red ga vastai baby's ki 5:49

  • @rajkumargollapalli256
    @rajkumargollapalli256 2 месяца назад +1

    God bless you Both of you miru appudu happy ga vundali 😊

  • @user-oi7uh5vz6y
    @user-oi7uh5vz6y 2 месяца назад +3

    Yepudu apadallu cheyputhu vuntaru kabbati ala aindhe

  • @sowjanyaadimulla786
    @sowjanyaadimulla786 2 месяца назад

    Brother ala ithe Naku 3 ammayalu
    Nenu bada paddanu kani vallu e roju ratnaku iyaru mi pillala ku devudu asesulu vuntai God bless you twins

  • @nagajyothikondru705
    @nagajyothikondru705 2 месяца назад

    Naku telusu bro 1 amai 1 abai anni miru prathi oka thumbnail lo oka amie&oka abai picks petevadivi nenu ala gurthuku patanu brother

  • @HibaAliyaworld1890
    @HibaAliyaworld1890 2 месяца назад +4

    Congratulations 1girl 1 boy

  • @nithyavenky9820
    @nithyavenky9820 2 месяца назад +4

    Soo nice Maa Take Care All 👍👍👌👌💕💕💕

  • @jyothikummari4770
    @jyothikummari4770 2 месяца назад

    Kani latha nuvue papa ni epud కూర్చో పెడుతున్నావు ఆలా ఎత్తుకొకు మంచిగా ఎత్తుకొండీ papa ni k na take care ur papa babu

  • @sumalathathota9156
    @sumalathathota9156 Месяц назад

    God bless you both 🎉

  • @SandhyaRani-oe6ev
    @SandhyaRani-oe6ev 2 месяца назад +1

    Alsu Latha kii koncham kuda privacy evara papamm thanuu epdu feeding echey apduey vedio thesetharuuu

  • @umaprasad1679
    @umaprasad1679 2 месяца назад

    Hi andi bavunnara nenu meeru first iddaru adapillalu ani cheppinapudu nenu nammaledu ammayi abbayi ane anukunna nenu anukunnade nijam ayindi mee pillalu meeru happy ga undalani a devunni manaspoorti ga korukuntunna

  • @nagaranituniki110
    @nagaranituniki110 2 месяца назад

    Edhi Krishna maaya inniroju mancham kindha ooyala lo babau unchi balye covar chesaru comments anni vachhina mancham kindha ooyala matramu clear A chupinchanappude anukunna great😂😂😂😂

  • @user-xm9jc3di7k
    @user-xm9jc3di7k 2 месяца назад

    Naku mundhey thelusu bro oka papa babu ani miru video lo 1 boy 1 girl emojis petevaru guess chesa

  • @Inmykitchen-rm2ts
    @Inmykitchen-rm2ts 2 месяца назад +2

    అబ్బా తమ్ముడు మీరు గ్రేట్ father ఆడ పిల్లలు నిజముగా లక్ష్మి సరుపాళ్ళు లే ఆడ పిల్లలకు నాన్న అంటేనే ప్రాణము ఇవ్వాల మొగ పిల్లల కన్నా ఆడ పిల్లలు బెస్ట్ ఆడ పిల్లను ఒక్క దెబ్బ కోట్టి కూర్చో పెట్టచ్చు కానీ అబ్బాయి లను ఎలా కూర్చో బెటలేము 👉నాకు ఇద్దరు పిల్లలు కానీ నాకు ఆడ పిల్లలు అంటే నే ఇష్టము ఆడ పిల్లలు బంగారములు 🎉🎉🎉🎉

  • @user-mq4fq6jm7l
    @user-mq4fq6jm7l 2 месяца назад +1

    కన్నయ్య, బుజ్జమ్మ పుట్టారు సంతొషం 🎉🎉🎉🎉🎉

  • @ChittoorIcon
    @ChittoorIcon 2 месяца назад

    Palau echina ventaney papa lips thudavali and bhujam Medha paduko betti thattali theypu ragane paduko pettali

  • @naimavathichitti6112
    @naimavathichitti6112 2 месяца назад

    Ma amma కూడా twins he same me పిల్లలలాగానే fst మా అమ్మ 2మా mama.. But ఇద్దరి marge ఒక్కసారి చేయక మా అమ్మకి కష్టాలు baga మా mama బాగుండు meru ela తప్పు చేయకండి me ఇద్దరి పిల్లలకి ఒక్కే sari marge చేయాలి.. Okna

  • @hayathbeemalik106
    @hayathbeemalik106 2 месяца назад

    పిల్లలు లేని వాళ్లు ఎంత మంది ఉన్నారో తెలుసా మాకు పిల్లలు లేరు 9 సంవత్సరం

  • @hemasdiary86
    @hemasdiary86 2 месяца назад

    This is toooo much ... views n comment koosam ilaanti tags pedthaara ....? Pillalu aada aina maga ainaa iddaruuu equal ga chuudaali brother.....

  • @KalpanaJyothi-qp9ln
    @KalpanaJyothi-qp9ln 2 месяца назад

    Meru prati sari thumbnail lo emoji papa bubu unadi pedutunapude Naku doubt vachindi , chala baga chepparu

  • @sushmakurra3832
    @sushmakurra3832 2 месяца назад

    Yemaindhi ఆడపిల్లలు pedithey chakkaga chadivinchandi, Valle meeku andaga vuntaru

  • @Neerudiprinceandprincess
    @Neerudiprinceandprincess 2 месяца назад

    Krishna gaaru pillalaki dishti poosalu kattandi dishti thagalakunda legs ki kuda black daram kattandi ala em lekunda undakudadu pls kattandi

  • @user-er2yu5mp3c
    @user-er2yu5mp3c 2 месяца назад +1

    3,4 months taruvata cheputunara. Super bro❤

  • @KimuduPavani
    @KimuduPavani 2 месяца назад +1

    Maaku girl baby kavali kanni maku God gave boy baby, your lucky both are girls

  • @My.Thiara
    @My.Thiara 2 месяца назад

    Naku aada pilla puttali ani chala pray chesam maku aadapilla
    puttindhi ....memu chala happy andi aada puttali ante adhrustam vundali ❤

  • @MamathaSirikonda-og8id
    @MamathaSirikonda-og8id 2 месяца назад +1

    Congratulations bro 🎉

  • @g.venkatalakshmivenky6131
    @g.venkatalakshmivenky6131 2 месяца назад +3

    Congratulations thummudu and God bless you 😊😊😊😊