Minister Sridhar Babu Explains Payment Of Salaries And Pensions Bill And Harish Comments | V6 News

Поделиться
HTML-код
  • Опубликовано: 19 дек 2024

Комментарии • 31

  • @rajkumarcreations3513
    @rajkumarcreations3513 День назад +6

    తెలంగాణ లో అన్ని మున్సిపల్ లో పని చేస్తున్న పరిశ్యూద్ధకార్మికుల గురించి కూడా మాట్లాడాలి. చాలీ చాలని జీతాలతో చాలా ఇబ్బంది అవుతుంది. PRC అవుట్ సోర్సింగ్ కార్మికులకు కూడా వర్తింప చేయాలి.

  • @vijaykumarsarabu8390
    @vijaykumarsarabu8390 21 час назад +3

    Government must concentrate and consider on routine payments like DAs & DRs and avoid giving free schemes which makes the public idle.

  • @kamu11258
    @kamu11258 20 часов назад +1

    సూపర్ maku ఉంది ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ...అసలు ఉద్యోగుల బకాయిలు గురించి కొంచెం డిస్కషన్ కూడా జరగలేదు

  • @rajendervanaparthi38
    @rajendervanaparthi38 День назад +2

    ఎలా.ప్రభుత్వానికి.లూటీజరిగాలని.చూస్తుండు.హారీషన్న

  • @sravanbhupathi5784
    @sravanbhupathi5784 День назад +2

    Ktr harish Rao never change their attitude

  • @gottimukkulaprasad6307
    @gottimukkulaprasad6307 2 часа назад

    దొచి పెట్టండి ప్రభుత్వ ఉద్యోగులకు మా సొమ్ము... ఎన్ని ఇస్తారు పింక్షన్ 80000 ల సిగ్గుండాలి పన్నోనికి అన్ని ఇవ్వడానికి

  • @etikyalaramarajuyadavyadav8912
    @etikyalaramarajuyadavyadav8912 19 часов назад

    2016 ugc prc arrears సెంట్రల్ వాటా ఇచ్చిన స్టేట్ వాటా ఇవ్వనందుకు ఇంత వరకు రాలేదు. 9 ఇయర్స్ నుండి

  • @Sai8945
    @Sai8945 16 часов назад

    Present given Salary not useful to Outsourcing Employee's. Please 🙏 I request Increase Outsourcing Employee's Salary and Provide Job security Please..

  • @sameershariff2815
    @sameershariff2815 10 часов назад

    PRC ivvandi saruuu

  • @ramubandameedi9504
    @ramubandameedi9504 День назад +2

    Worst Congress

  • @charybhaskar979
    @charybhaskar979 День назад +2

    పోలీసులకు బకాయి బిల్లులు రాక ఈ బంధులుపాడుతునారు

    • @প্ৰপত্ৰ
      @প্ৰপত্ৰ День назад

      Two wheeler మరియు 4 వీలర్ నడిపే వారు ఇస్తారు

    • @sriramchandu3517
      @sriramchandu3517 День назад +1

      ఇలా తయ్యరరెంట్ర బాబు....​@@প্ৰপত্ৰ

  • @yarvapochaiah5279
    @yarvapochaiah5279 День назад +1

    మీ అయములో ఎందుకు ఇవ్వలేదు హరిగోవింద

  • @madhukotramadhu6576
    @madhukotramadhu6576 День назад +3

    Ary haresh neku koncham sighuledu ra pading patena falthugadu Avdura ippudu soni mattallu brokar ga

  • @duvasisaritha6875
    @duvasisaritha6875 День назад

    సర్పంచ్ బిల్స్ మీరు వచ్చి 1 ఇయర్ అయ్యింది

  • @eshwarnani7666
    @eshwarnani7666 21 час назад

    Prc evvali

  • @naseemnav9584
    @naseemnav9584 День назад +1

    Govt daggara yemundani estaru.okka DA ke 17 instalments pettina great CM mana Revanth Reddy garu 😂

  • @vamarapkarnakar9917
    @vamarapkarnakar9917 15 часов назад

    What you did lost 10 years yem pikinawa

  • @santoshjadav137
    @santoshjadav137 21 час назад

    ప్రభుత్వ ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం అరె అరె అరె వాళ్లను చూసి ఉచ్చ పోసుకునే టట్టు ఉంది ఈ సమాజం. అరే పిచోళ్లారా ప్రతి నేల, నేల జీతం వాళ్ళ అకౌంట్ లో పడుతుంది మన అకౌంట్ లో కాదు. అంతగనం పోస్కోవాలసిన అవసరం లేదు. ఉద్యోగం హోదాలో, అధికారం ముసగులో ఎన్ని అక్రమాలు చేస్తున్నారో, ఎన్ని అవినీతులకు పాల్పడుతున్నారో చాలా మందికి తెలియదు. మన పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి చూడండి. పన్నులు కట్టే సామాన్య ప్రజలతో వాళ్ళు ఏవిధంగా ప్రవర్తిస్తున్నారో తెలుస్తది. అలాంటపుడు మనం ఎందుకు వాళ్లకు అంత Respect ఇవ్వాలి.
    ప్రతి నేల ఒకటో తారీఖున రాష్ట్ర ఖజానా ఖాళీ తప్ప వాళ్ళతో సామాన్య ప్రజలకు అంతగా ఉపయోగం లేదు అని అనుకుంటున్న.
    👍నిజాయతీ పరులకు కాకుండా 👍

    • @chinthalabalkishan8622
      @chinthalabalkishan8622 21 час назад

      పాపం ఇంత నాలెడ్జ్ వున్నది ఇతనికి 😂

    • @chswathi8581
      @chswathi8581 19 часов назад

      😂

  • @crkr1955
    @crkr1955 17 часов назад

    Dantlo 3 meeru pending lo unchaaru
    Ippudu ee adukkune gathi pattedi kaadu

  • @malleshwariakkala3834
    @malleshwariakkala3834 День назад

    ప్రతిపక్షం అనేది లేని వాళ్ళ గురించి కొట్లాడి వాళ్లకు పిఆర్సి లు డి ఏ లు కాంట్రాక్టర్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఇచ్చే దాటు చూడాలి ఎప్పుడు చూసిన సర్కారు లో చేసే వాళ్లకు సర్కారుకు చాలా జీతాలు పెద్దగా ఉన్నాయి ఉన్నాయి లేని వాళ్ళ గురించి మాట్లాడమంటే ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతారు ఏందో నాకు ఈ ప్రతిపక్షం అనేది గవర్నమెంట్ అనేది అర్థమైత లేదు నాకు ఎప్పుడు ఉన్నోనికి పెడతారా లేనోడికి పెట్టరా సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు 12 సంవత్సరాల జీతం పెరిగే లేదు ఇంతవరకు 30,000 మంది సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు వాళ్ళు చాలా చాలా జీవితాలతో బతుకుతున్నారు చనిపోతున్నారు వాళ్ళ భవిష్యత్తు ఘోరమైన అంధకారంగా ఉన్నది వాళ్ళ గురించి మాట్లాడరు వాళ్ళకి జీవితాలు తెలుసుకోవాలి వాళ్ళు తెలంగాణ ప్రజలు కాదా 30,000 మంది అంటే మూడు లక్షల 50 వేల మందిసింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి వాళ్ళు ఓట్లు వేస్తే వీళ్ళు గెలవలేదా వీళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించరు ఈ ప్రతిపక్షం అనేది ఎందుకు ఒక్క మాట ప్రతిపక్ష పోడు సింగరేణి కాంటాక్ట్ కార్మికుల గురించి

  • @srisailamakula2455
    @srisailamakula2455 43 минуты назад

    Mee govt kada haresh garu da lu prc lu aapindhi

  • @mandhaladurgaprasad3392
    @mandhaladurgaprasad3392 День назад

    You are 2D.a was in the B. R. S. Time. Mr
    Rao

  • @sravansrinivas7758
    @sravansrinivas7758 21 час назад

    Abadala Harish rao