శంకరాభరణం మూవీ మొదటి వారంలో థియేటర్స్ అన్ని ఖాళీగా ఉండేవి. మౌత్ క్యాన్వాస్సింగ్ వలన ఈ మూవీ రెందవవారం నుండి పుంజుకుని కలెక్షన్స్ తెచ్చింది. నా స్నేహితుడు ఒకాయన ప్రతి రోజూ శంకరాభరణం మూవీ 365 సార్లు చూసాడు. అతన్ని అసలు పేరుతో కాకుండా "శంకరాభరణం" అని పిలిచే వాళ్ళం. ఇప్పటికీ అతని అసలు పేరుని మర్చిపోయాం. అతన్ని "శంకరాభరణం" అని పిలుస్తున్నాం.
Excellent video ❤
Super...
సూపర్.. పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయా...ఒకదాని వెనుక మరొకటి మంచి వీడియోస్ పెట్టారు thank you ...
👍
Nice to see Adida Sriram gari interview 👏👏 Good work Ramya !!
❤❤❤
Super
శంకరాభరణం మూవీ మొదటి వారంలో థియేటర్స్ అన్ని ఖాళీగా ఉండేవి. మౌత్ క్యాన్వాస్సింగ్ వలన ఈ మూవీ రెందవవారం నుండి పుంజుకుని కలెక్షన్స్ తెచ్చింది.
నా స్నేహితుడు ఒకాయన ప్రతి రోజూ శంకరాభరణం మూవీ 365 సార్లు చూసాడు. అతన్ని అసలు పేరుతో కాకుండా "శంకరాభరణం" అని పిలిచే వాళ్ళం. ఇప్పటికీ అతని అసలు పేరుని మర్చిపోయాం. అతన్ని "శంకరాభరణం" అని పిలుస్తున్నాం.