భావ బల నిర్ధారణపై సందేహముల నివృత్తి! | Q & A ,Part- 6 | Vedic Astrology in Telugu |

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 130

  • @rajeshwardoosasrrd387
    @rajeshwardoosasrrd387 2 года назад +1

    గురువు గారికి నమస్కారములు🙏 ధన్యవాదములు... శుభ గ్రహాల గురించి తెలిపినారు., పాప గ్రహాల గురించి తెలుపగలరు.

  • @pl9hq
    @pl9hq 2 года назад

    నేను ఈ ప్రశ్న ఎంతో మందిని అడిగాను. కానీ ఎవరూ సరియైన సమాధానం చెప్పలేదు. మీరు బాగా అర్థమయ్యేలా చెప్పారు. ధన్యవాదములు. 🙏🙏🙏

  • @ff_pros_gaming_yt7678
    @ff_pros_gaming_yt7678 8 месяцев назад

    Excellent ga explain chesthunaru guruvu gaaru. Mi videos maximum chusanu written explanation chaala baaga chepthunaru. Miku danyavaadhamulu.

  • @thanjavurlohari5617
    @thanjavurlohari5617 2 года назад

    చాలా thanks గురువు గారు.నాకు కొత్త ఉదయం నేర్పారు

  • @MOKSHAA963
    @MOKSHAA963 3 месяца назад

    Super, excellent explanation...🎉

  • @msr0009
    @msr0009 2 года назад +1

    Good explanation of Bhava strength
    We are waiting for Planet strength in a house.
    Thank you Sir 🙏

  • @kirrrankumar88
    @kirrrankumar88 7 дней назад

    Thank You Master

  • @sreenumovies4526
    @sreenumovies4526 Год назад

    Thanks

  • @tsmallikarjunarao7417
    @tsmallikarjunarao7417 2 года назад

    శుభోదయం గురువుగారు 🙏🙏🙏🙏🙏
    గురువుల పాదాలకు నమస్కారం డిగ్రీల కంటే బావ బలం బాగా అర్థమైంది
    హృదయపూర్వక ధన్యవాదాలు గురువుగారు🙏🙏🙏

  • @manjulasurappagari6448
    @manjulasurappagari6448 2 года назад

    Guruvu 7:45 degrees lo 12th lo balam 4th lo thakuva balam vuntundi kadha sir

  • @srinivaschikoti280
    @srinivaschikoti280 2 года назад

    చాలా క్లారిటీ గా చెప్పారు,

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 2 года назад

    Very good explanation about bhava balam.easy to caluculate bhava balam.thank you for uploading .good night

  • @manjunathreddy2302
    @manjunathreddy2302 2 года назад

    Miru always great guru

  • @sreenivasragava7205
    @sreenivasragava7205 2 года назад

    చాలా బాగుంది గురువుగారు... 🙏🙏

  • @nagarajudubagunta3686
    @nagarajudubagunta3686 2 года назад

    Supar sir.

  • @manasrikakulam9311
    @manasrikakulam9311 2 года назад

    Bagundi

  • @gmd9184
    @gmd9184 2 года назад

    Thank you very much guruv garu🙏🙏🙏

  • @mabusubhanisk7348
    @mabusubhanisk7348 2 года назад

    మేము యేది understand chesukolekapothunnamo adhi clear ga teach chesthunnaru thanks sir

  • @maneesh7239
    @maneesh7239 2 года назад

    Thank you sir..nice explanation..understood well.

  • @Ramakrishna.382
    @Ramakrishna.382 2 года назад

    Dhanyavadhalu guruvugaru

  • @remudalamallesh7603
    @remudalamallesh7603 2 года назад

    శ్రీ గురుభ్యోనమ : 🙏🙏🙏

  • @manjulasurappagari6448
    @manjulasurappagari6448 2 года назад

    Sir guruvu 12 lo 7 :45 degrees lo vunte ayana 12 th lonu 4th lonu 6th lonu 8th lonu ayana balam purthiga vunatana sir

  • @Klncharychary
    @Klncharychary 2 года назад

    ధన్యవాదాలు గురువు గారు🙏🙏🙏

  • @manjunathk8123
    @manjunathk8123 2 года назад

    Sir for example : Thula lagnam Lo kuja26deg shani19deg undi, 3rd place lo Guru 19deg Undi. 7th place Lo I mean Meagan lo sukra12deg ,budha 3deg, ravi 26deg. E mudu grahala dasha lu yogistaya sir because Guru graham panchama bavam tho mesha rashi chusthunadu kadha

  • @Ch.Sagar1810
    @Ch.Sagar1810 2 года назад

    Thank you sir🙏🙏🙏

  • @KVSATYA-ru2fu
    @KVSATYA-ru2fu 2 года назад

    Good sir

  • @nadimpallinaveenvarma1261
    @nadimpallinaveenvarma1261 Год назад

    Hello sir, karkata lagnam ki sun subhudu anni chepparu. Kani sun papi. Please correct.

  • @madhusudanadidala7480
    @madhusudanadidala7480 2 года назад +1

    🙏…✍️ శ్రీ గురుభయోన్నమః
    2 సందేహాలు
    1) ఏ గ్రహం లేనటువంటి గృహాల పరిస్థితి ఏమిటి?? ఆ రాశ్యాధిపతి యొక్క డిగ్రీ లు చుడాల లేదా ఏదైనా చూపు చూసే గ్రహం యొక్క డిగ్రీ లు చూడాలా?
    2) పాప గ్రహ ల యొక్క డిగ్రీ లకు కూడా ఇదే భావ బలం లెక్కించాల ?

    • @sgmaathaastrology
      @sgmaathaastrology 2 года назад

      1. ఆ గృహాన్ని చూసేటువంటి గ్రహం యొక్క డిగ్రీలను చూడాలి

    • @sgmaathaastrology
      @sgmaathaastrology 2 года назад

      2. అవును..

  • @thotavijayabhaskarrao
    @thotavijayabhaskarrao 2 года назад

    Suruyudu papi unnadu guruvu garu garu appudu falitalu ala?

  • @durgapraveen625
    @durgapraveen625 2 года назад

    Namaskaaram guruvu gaaru

  • @kameswariemani3174
    @kameswariemani3174 2 года назад

    Guruvugaru namaskaramandi. 🙏🙏🙏

  • @chenchaiahmodiboyina4185
    @chenchaiahmodiboyina4185 2 года назад

    Pithru dhosham gurinchi cheppandi guruvugaru

  • @sriramvarma5313
    @sriramvarma5313 2 года назад +1

    Namastae guruji lagna lord guru dasa 15 years puttinappudu ayipoindi future lo guru balam entha percent vuntundi

  • @21p.samhitha77
    @21p.samhitha77 2 года назад +1

    Sir side look lo pattukunte bava balam chudala vadha

  • @srinivasmurthy1789
    @srinivasmurthy1789 2 года назад

    Your explanation is good. Thank you 🙏
    in the first example, lagnam is karkataka and therefore sun is asubha, but you have explained it differently. Kindly clarify plz.

    • @Gopals_Astrology
      @Gopals_Astrology  2 года назад

      By mistake!

    • @srinivasmurthy1789
      @srinivasmurthy1789 2 года назад +1

      No problem sir. Sometimes it happens. Plz forget about it.
      What I wanted to know was, whether sun , even though ‘asubha’ , has acquired ‘subhatvam’, if so, how.

  • @Ramakrishna.382
    @Ramakrishna.382 2 года назад

    Guruvu garu karkataka lagnaniki suryudu papi kadha surya dasa baguntundhani chepparu

  • @deepikakopparti4501
    @deepikakopparti4501 2 года назад

    Namaste sir...chala baaga chepparu..i have few doubts listed below...plz clarify sir..
    1.rah, ketu unna bhavamlo degrees chusukovaala leka opposit bhavam degrees tho caluculate chesukovala..ex 12 lo ketu 28 degrees tho unte ..ayana chusedi phalithu echhedi 6th vi kada sir..6th lo 28 degrees ante bhava balam chala takkuva unnatla..leka 12 lo 28 degrres ante bhava balam strong gaane unnatlaa....
    2.evarina dasa modalina ventane say 1.or 2 days lo pudithe..or guru lanti pedda graham pakka chupulu kuda unna graham 1 or 2 dasa aina ventane pudithe ...chala koddiga vhagam maatrame anubhavinchakunda undedi...vaaru takkuva degreeslo undi edina grahaanni pakka chuputho pattukunte ...like guru in 7th bhava with 2 degrees in..just 2 months aina ventane evarina pudithe guru tana 9 va chuputho 2 lo oka grahaanni , 5 va chuputho 11 lo maro grahaanni pattukunte...paristi enti sir...2 degrees with side look ani pattukundi anukovaala leka dasa balam ekkuva ledu kaabatti vadilesindi anukovaalaa...
    3.ekkuva degrees lo kuja or guru oka bhavvanni pattukunte ..ade bhavaanni opposite team vaalu..veeri kanna takkuva degrees lo chuste evari chupuku balam ekkuva sir..rendu grahaala dasalu avvaka pothe...opposite vaalaki bhavabam kudaa undi pattukunte....
    Sir plz clarify sir...thank you very much...

    • @Gopals_Astrology
      @Gopals_Astrology  2 года назад

      1) takkuva gane unnattu lekka, 2) dasa balam takkuva untundi kabatti chupulalo chala takkuva balam untundi 3) takkuva degreelalo undi chuse vari prabhavam ekkuva untundi, another more important is duramu nundi chuse vari balamu ekkuva untundi

    • @deepikakopparti4501
      @deepikakopparti4501 2 года назад

      Thank you very much for your valuble reply sir...pakka chuputho ekkuva degrees lo undi pattukunte , ade bhavaani opposite team vaalu takkuva degrees ante bhava balam tho stright look tho pattukunte evaru gelustaru sir..like pakka chuputho oka 26 degrees tho modati bhavani pattukunte pariatiti enti sir..plz reply sir..thank you sir...

  • @lalith6453
    @lalith6453 2 года назад

    శ్రీ గురుభ్యో నమః

  • @SaiRam-gs7or
    @SaiRam-gs7or 2 года назад

    🙏 నమఃస్కారం గురువు గారు, గ్రహ బలం గొప్పదా, భావ బలం గొప్పదా?

    • @Gopals_Astrology
      @Gopals_Astrology  2 года назад

      phalitalu cheppetappudu, Graha balanni bhava balamu dwara chebutamu

  • @srinivasulubogyamgood2409
    @srinivasulubogyamgood2409 2 года назад

    Namaste guruji

  • @seshukumar2543
    @seshukumar2543 2 года назад

    Sir,Please do one video on neecha bhanga Raja yogam.

  • @yugankumar2996
    @yugankumar2996 2 года назад +1

    Sir, ఈ వీడియోలో కటక లగ్నం కు రవిని శుభ గ్రహం గా తీసుకున్నారు. రవి సుభుడేన? కటకం కు రవి పపి అని తెలిపి యున్నారు కదా..దయ చేసి ఏది కరెక్ట్ తెలుపగలరు. ధన్యవాదములు.

  • @lalithanistala1916
    @lalithanistala1916 2 года назад

    Sir, bhavana lo ee graham lenappudu ela nirnyistaro cheppagalary

  • @tsvchary8781
    @tsvchary8781 2 года назад

    Sir 7th house Lo 13 degrees retrograde Jupiter and exalted moon 26 degrees lo vunnaru scorpion assndent ki. What about this conjunction applying gajakesari yoga

  • @satyanarayanamurthy4383
    @satyanarayanamurthy4383 2 года назад

    The displayed charts are Lagna charts or Bhava Charts please.

  • @vk5127
    @vk5127 2 года назад

    empty bhavalani ela choodaali? bhavalani evaru choodakapote ela?? bhava adipati degrees ni batti choodavacha?

  • @nagamaniavasarala464
    @nagamaniavasarala464 2 года назад

    DOB 2-7-1955 time 2-30 am please telling Dasani chart place kakinada

  • @mokshaganga8164
    @mokshaganga8164 2 года назад

    Empty bhavalu unnayi mari vati sangatenti, bhava sputame lekkakattaledu ela bhava balamgurinchi chebutharu?

  • @Rajesh23739
    @Rajesh23739 2 года назад

    గురు గారు నమస్తే 🙏🙏🙏,
    శుభ గ్రహములు అర్థమైనాయి.
    అలానే పాప గ్రహములు వెతిరేక ఫలితాలను వాటి డిగ్రీ లను బట్టి ఇస్తాయా?

    • @ushareddy790
      @ushareddy790 2 года назад

      అవును..

    • @sgmaathaastrology
      @sgmaathaastrology 2 года назад +1

      అంతే అండి.. పాప గ్రహములు కూడా ఏ భాగంలో ఉన్నాయో, వాటి డిగ్రీలు ఆ బావ బలం కి సరిపడినట్లయితే అంతే బలంగా పాపత్వాన్ని అందిస్తాయి..

    • @Rajesh23739
      @Rajesh23739 2 года назад

      @@sgmaathaastrology ధన్యవాదములు. నాదొక సందేహమ్.
      శని పాలిత లగ్నం, అంశం వచ్ఛి గురు అంశం లో పుట్టారు. result ఎలా పరిగణించాలి. తెలియజేయాగలరు.

    • @sgmaathaastrology
      @sgmaathaastrology 2 года назад

      @@Rajesh23739 జన్మలగ్నం గురుఅంశంలో పడిందా??

    • @Rajesh23739
      @Rajesh23739 2 года назад

      @@sgmaathaastrology 14 డిగ్రీ లో మకర లగ్నంలో పడింది.

  • @mmanikanta5648
    @mmanikanta5648 2 года назад

    Subagraham ipoi papa Graham migilipote subagraha balaniki pariharam emi Leda guruvu garu

    • @Gopals_Astrology
      @Gopals_Astrology  2 года назад

      Pujalu

    • @mmanikanta5648
      @mmanikanta5648 2 года назад

      @@Gopals_Astrology ధన్యవాదాలు గురువు గారు

  • @lavakumar970
    @lavakumar970 2 года назад

    Dear Sir,
    For Cancer Ascendant, Sun is malefic right? How can he flourish 11th house, he is strong as a malefic but not as benefic ?

  • @koteswarimullangi4416
    @koteswarimullangi4416 2 года назад +1

    కర్కాటక లగ్నానికి సూర్యుడు పాపి అయితే మీరు శుభత్వంగా ధాఠీగా చెప్పేస్తున్నారు ఏంటి మా పరిస్తితి త్వరగా చెప్పండి మాపరిస్తితి
    అర్థం అవడం బాగానే ఉంది

  • @chowdary6407
    @chowdary6407 2 года назад

    Sir, naku marriage yeppudu avutundi cheppandi pls pls.. na lagnam ki shubha and papa grahalu evo kuda cheppandi
    13-09-1986
    06:10PM
    Naidupet

    • @ushareddy790
      @ushareddy790 2 года назад

      మీరు ఇచ్చిన వివరాల ప్రకారం ( నాయుడుపేట - నెల్లూరు ) మీది కుంభ లగ్నం. శని, బుధ, శుక్ర, రాహువులు మీకు లగ్న శుభులు. మిగిలినవారు లగ్న పాపులు. మీకు దగ్గర్లోని ఒక మంచి జ్యోతిష్య పండితుడిని సంప్రదించి వివాహానికి సంబంధించి తగిన పరిహారాలు చేయించుకోండి

  • @ushareddy790
    @ushareddy790 2 года назад

    నమస్తే సర్,
    జాతకాలు చెప్పేవారికి వాక్ శుధ్ధి ఉండాలి అందుకు భగవత్ ఉపాసన ముఖ్యం అంటారు కదా.. ఏ దేవుడ్ని/దేవతను ఎలా ఆరాధించాలి..??

    • @Gopals_Astrology
      @Gopals_Astrology  2 года назад

      Sivuni paramuga sani palitulu, vishnu paramu ga guru plutulu poojincha vacchu! Saraswathi devini kuda poojincha vacchu!

  • @padmavathithiruvengala440
    @padmavathithiruvengala440 2 года назад

    Nasthe guruvugaru mamanumararu doctor kavalanikorika date of birth 2002.7 .25 early morning 5.20tenali dachesi ammay jathakam elavnndo cheppagalaru. Thaknku

  • @aumasankarrao3694
    @aumasankarrao3694 2 года назад

    Karkata lagnam ki

  • @gramprasad58
    @gramprasad58 2 года назад

    Explained very well 👌

  • @21p.samhitha77
    @21p.samhitha77 2 года назад

    Sir guruvu lo guruvu pudithe entha% migli Untundhi guruvu lo sani lo pudithe entha% migili untudhi please konchem confuse ga undhi sir

    • @mabusubhanisk7348
      @mabusubhanisk7348 2 года назад

      Before classes lo vundhi

    • @sgmaathaastrology
      @sgmaathaastrology 2 года назад

      గురువులో శని లో పుడితే జీవితాంతం గురువు 60% బలాన్ని కలిగి ఉంటాడు..
      గురువులో గురు అంతర్దశ మొదలుకాగానే పుడితే అది ఎంత గడిచిందో చూసి క్లియర్ చేయాల్సి ఉంటుంది..

  • @rayapatisrinuvasrao7253
    @rayapatisrinuvasrao7253 2 года назад

    🙏🙏🙏

  • @mokshaganga8164
    @mokshaganga8164 2 года назад +3

    యాప్ లో కాకుండా లగ్న చార్టు వేయడం ఎలాగో చెప్పండి, అందరూ చార్టు విశ్లేషణ చేస్తారు తప్ప ఆ చార్టు ఎలా వేయాలో చెప్పరు. దయచేసి చెప్పగలరు.

    • @BssharmaAstrotalks
      @BssharmaAstrotalks 2 года назад +1

      Meru nerchukovadanika or me chart chusukovadanika

    • @BssharmaAstrotalks
      @BssharmaAstrotalks 2 года назад

      Lagnam chusukovadaniki panchangam teyandi dantlo lagna chart untundhi .
      Dantlo meru e month lo putaro. E time ki putaro chudandi

    • @BssharmaAstrotalks
      @BssharmaAstrotalks 2 года назад

      Meru putina time ki ayina bukthi . Sesham tho lagnam kanukovachu

    • @mokshaganga8164
      @mokshaganga8164 2 года назад

      @@BssharmaAstrotalks lagnam mathrame kadandi, motham chart vesi e rasilo e Graham undo ani manual ga explain cheyamani, meeru cheppe prakaram panchangame kadu software lo kooda dorukutundi, kani naaku aa process kavaali

    • @Gopals_Astrology
      @Gopals_Astrology  2 года назад

      See, beginning videos, everything is explained there!

  • @ravurianusha2196
    @ravurianusha2196 2 года назад

    Sir, గృహం కాలిగా ఉంది.10 లుక్ లో శుభగ్రహం ప్లస్ ఎదురు ఇంట్లో పాప గ్రహం చుస్త్నారు ,భావం సుబుడే.ఆ ఇల్లు బావుందా బాలేదా సార్.

    • @Gopals_Astrology
      @Gopals_Astrology  2 года назад

      Bagundi

    • @Rajesh23739
      @Rajesh23739 2 года назад

      మకర లగ్నం, 11వ భావం ను 9 లో ఉన్న శని, 5 లో ఉన్న శుక్ర,బుద్దులు చుస్తున్నారు. ఐతే 9లొ గురువు 7 దెగ్రీ తో శనిని 8 డిగ్రీ ,5 లో శుక్ర, బుధులను పట్టుకున్నాడు. శుక్ర దశ 2వ పాదమ్లొ లో పుట్టారు.
      (1) 11 భావం పాపత్వం పోయి శుభత్వం చెందుతుందా?
      (2) 11 వా బావం యోగిస్తుందా?

  • @praveenkumarbaggu305
    @praveenkumarbaggu305 2 года назад

    Karkataka lqgnam ki Ravi papi ga sir..... 20min

  • @mabusubhanisk7348
    @mabusubhanisk7348 2 года назад

    Sir , what need student that teaches teacher so you are best teacher

  • @satalimuralikrishna7123
    @satalimuralikrishna7123 2 года назад

    గురు పాలిత గ్రహాలు ఎక్కువ డిగ్రీలు లో వుంటే పక్క గృహం లో సుమారుగా ఎంత బలం ఉండవచ్చును తెలుపగలరు🙏🙏🙏🙏🙏

  • @binduhima8569
    @binduhima8569 2 года назад +1

    నమస్తే గురువు గారు
    బాగా అర్థం అయ్యింది
    అన్నీ శుభ గ్రహాల గురించి చెప్పారు
    Next episode lo పాప గ్రహాల బావ ఫలం కూడా చెప్పండి ఇంకా బాగా మాకు అర్థం అవుతుంది.
    ఉదా: మీన లగ్నం లో శని 8 డిగ్రీలు, దశమం లో గురువు 14 డిగ్రీలు. అప్పుడు ఎవరి భావం ఎక్కువ పని చేస్తుంది ? Pls ఇలాంటివి explain చేస్తారని ఆశస్తున్నాను.

    • @murthykatravulapalli2847
      @murthykatravulapalli2847 2 года назад

      మీన లో శని తక్కువ డిగ్రీస్ లో వుంది, శని గురువుని దశమ దృష్టి తో చూపు కనుక గురువు దశ గురు అంతర్ దశ తరువాత గురువుకు పవర్ తగును, కనుక గురు దశ గురు అంతర్ దశ తరువాత పది భావం జాబ్ కొంత వీక్ అవుతుంది, ఇది నాకు వున్న నాలెడ్జి ప్రకారం నిర్ణయం. ఫైనల్ గ గురువు గారు నిర్ణయం.

  • @gramprasad58
    @gramprasad58 2 года назад +1

    శుక్ర మహర్దశలో 4సం ల తర్వాత పుట్టిన వ్యక్తికి నాల్గవ భావంలో శుక్రుడు స్వక్షేత్రంలో 3డిగ్రీలలోనూ, రాహువు 1డిగ్రిలోనూ, కుజుడు 20డిగ్రీల పైనా ఉన్నప్పుడు, శుక్రుని బలం 50శాతం జీవితాంతం ఉంటే,
    1.రాహువు శుక్రుని కారకత్వాలు లు ఇస్తాడా లేక కుజుని కారకత్వాలు ఇస్తాడా?
    2. కేతు మహర్దశ ఇంకా అవకపోతే రాహువు తనదశలో రాహువు కారకత్వాలుతో పని చేస్తాడా లేక కేతువు కారకత్వాలతో పని చేస్తాడా?
    Pls explain in detail.. Thanks in advance 🙏

  • @venkatarameshkothamasu8274
    @venkatarameshkothamasu8274 2 года назад

    గురువు గారికి నమస్కారం ధను లగ్న జాతకులకు రెండో భావంలో సూర్యుడు 20:39డిగ్రీల్లోనూ చంద్రుడు 2.57డిగ్రీల్లోనూ కేతువు 9 59 డిగ్రీల్లోనూ ఉన్నారు ఇప్పుడు సూర్యుడి యొక్క ఫలితం ఎనిమిదవ భావం మీద ఉంటుందా? రెండో భాగం మీదే ఉంటుందా రాసి చక్రంలో రెండో లో రవి చంద్రకేతు అని ఉంది కానీ డిగ్రీలను బట్టి చూస్తే చంద్రకేతు రవి అని రాయాలి కదా వీరు ముగ్గురిలో ఎవరు బలంగా ఉన్నారు దయచేసి తెలియజేయండి

    • @ushareddy790
      @ushareddy790 2 года назад

      8వ భావం లో 20 డిగ్రీల వరకు బలం ఉంటుంది. ఆ లెక్కన అష్టమాధిపతి (పాపి) చంద్రుని ప్రభావం రెండవ భావంలోనూ ఎనిమిదవ భావంలో కూడా ఎక్కువగా ఉంటుంది. రవి (నవమాధిపతి) ప్రభావం రెండవ భావంలో తక్కువగా ఎనిమిదవ భావంలో above average బలంతో ఉండొచ్చు. కేతువు శుభ గ్రహమే అయినా పాపితో కలిసిన ఛాయా గ్రహం. బలం చాలా తగ్గుతుంది.

  • @aumasankarrao3694
    @aumasankarrao3694 2 года назад

    Suridu nee lagnam ki papi kada alaga saba palitalu etadu

  • @mrrickey6547
    @mrrickey6547 2 года назад

    Sir first view
    So naa kundli meda oka video chesta meku oka Kota dinshu
    Telsukontalualu,
    28,1,2006
    Name- M. Fakir mohan rao
    Time- 10.00 am
    Plz video chaiendi
    Namu meta 1 years ta follow aituna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ushareddy790
    @ushareddy790 2 года назад

    నమస్తే సర్..
    భావ బలానికి సంబంధించి ఒక సందేహం.
    ఉదాహరణకు : తులా లగ్నమునకు 10 వ భావం కర్కాటకం లో గురు కుజులు ఇద్దరూ 1,2 డిగ్రీలలో ఉన్నారనుకుందాం. కర్కాటకం గురునుకు ఉచ్ఛ కుజునకు నీచ స్థానం.
    1. గ్రహాల యొక్క పక్క చూపుల బలానికు ఉచ్చ నీచలతో సంబంధం లేదు అన్నారు. అంటే వీరి అన్ని పక్క చూపులకూ పూర్తి బలం ఉన్నట్టేనా.. (తక్కువ డిగ్రీలలో ఉన్నారు కదా)
    2. వీరి 1,7 చూపుల బలానికి ఉచ్చ నీచల స్థితి ఏమైనా ప్రభావం చూపుతుందా.

    • @Gopals_Astrology
      @Gopals_Astrology  2 года назад

      Uccha nicha valana vaccina balamu chupulalo kuda vartistundi. I will explain it in the next video

  • @brunoelbe5908
    @brunoelbe5908 2 года назад

    ᑭᖇOᗰOᔕᗰ ☀️

  • @Aakshratulasi126
    @Aakshratulasi126 2 года назад

    ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏

  • @karipeddisrinivas579
    @karipeddisrinivas579 2 года назад

    Excellent explanation sir.

  • @rrnewschannel46
    @rrnewschannel46 2 года назад

    Namasthe guruji 🙏