Prof C.Kasim Exclusive Interview on supreme Court Judgment, Hot Seat with Vijay Sadhu || Dial News

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Prof C.Kasim Exclusive Interview on supreme Court Judgment, Hot Seat with Vijay Sadhu || Dial News
    #profckasim #hotseat #vijaysadhu #dialnews
    For more latest updates :
    ► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
    ► Like us on Facebook: / dialnewsinfo
    ► Follow us on Twitter At : / dialnewstelugu
    ► Follow us on Instagram : / dialnewsinfo

Комментарии • 549

  • @lavanyakothapally8701
    @lavanyakothapally8701 Месяц назад +23

    మాల వారు నిజంగానే ఓ శిలల్లో చేరండి ఎందుకంటే ఆత్మగౌరవం అన్న వస్తాది ఎవడికి కావాలా ఈ రిజర్వేషన్లు మాల వారి ఎక్కువ పొందుతున్నారు ఉద్యోగాలని అనటం కాదు లెక్కలు లెక్కలు తీయాలి ఎవరికి ఎన్ని జాబులు ఉన్నాయో అన్నది మాల వారికి ఎక్కువ వచ్చాయా జాబులు మాదిగ వారికి ఎక్కువ వచ్చాయా జాబులు అన్నది

    • @kodaligopi5521
      @kodaligopi5521 Месяц назад

      Andukee... Vargeekarana... Ne job evarainaa anyayam
      gakotteste.. inkaa alaa jaraga kundaa enni jobs vunte.. Anni samanam gaa ... Janaba nu batti panchutaru. Appudu andariki nyayam jarugutundi.... Kondaru teliyaka Edo matladutunnaru

  • @ganiindian6251
    @ganiindian6251 Месяц назад +10

    బహుజన వాదం బలపడ కుండా చేయడానికి బీజేపీ ఆడుతున్న నాటకం ఈ వర్గీకరణ...
    ఎస్సీ లు 20% పైగా ఉన్నపుడు
    20% రిజర్వేషన్ ఇవ్వాలి కదా...
    సం" కి 2 కోట్ల ఉద్యోగాల లెక్కన 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి
    కోటి ఉద్యోగాలు ఉడగొట్టారు..
    వీటి గురించి, రాజ్యాధికారం గురించీ మాట్లాడకుండా
    వర్గీకరణ చేయాలని, దాని గురించీ మాట్లాడడం నిజంగా అవివేకం...

    • @sukenderperika61
      @sukenderperika61 Месяц назад

      bahujana ledu thooka ledu bsp 1.5 ,%dsp 0.5 total sc 15,% total vote percentage1.9%only sc lu dont think about Bahujan rajyadikaram

    • @sukenderperika61
      @sukenderperika61 Месяц назад

      think about result orientation dont think assumes

    • @ganiindian6251
      @ganiindian6251 Месяц назад +1

      @@sukenderperika61 ఒక్క ఎమ్మెల్యే కూడా లేని స్థితి నుంచి
      21 ఎమ్మెల్యే ల వరకూ వచ్చింది జనసేనా..
      ఏదో ఒకరోజు అలాంటి మార్పే వస్తుంది

  • @bunnybj2351
    @bunnybj2351 Месяц назад +52

    కలిసి ఉండాలంటే ఇద్దరు రోడ్డు పైకి వచ్చి ...మాల మాదిగ ... లు వర్గీకరణ వద్దు అనాలి
    విచిత్రం గా ఒక వర్గమే ...కలిసి ఉందాం అంటుంది...
    ఇక్కడే అర్థం ఐతుంది ...మోసం చేసేది ఎవరు ..మోసం పోతుంది ఎవరు అని.
    మేధావులు లేరు ....లేరు .....మోసం చేయడానికి మరిగారు

    • @sanjeevansangam3544
      @sanjeevansangam3544 Месяц назад

      There is discrimination community wise who will make unity..
      Mala community is not getting marriages why ? Because community deference

    • @nellirajesh4549
      @nellirajesh4549 Месяц назад +4

      గేదెలను తినడం మానేసి కష్టపడి చదవండిరా. మాలలు మోసం చెయ్యడమేనిరా?.మలకంటె మెరిట్ సాధించండి ఉద్యోగాలు మీరే పొందండి.ఎదుపు ఎందుకురా?.

    • @annabathulasriharirao7600
      @annabathulasriharirao7600 Месяц назад

      కలసి వుండాలి అంటే మాలలు ముందుకు వచ్చి వర్గీకరణ కు మద్దతు ఇచ్చి వుమ్మడి సమస్యల పోరాటాలకు బాట వేయాలి

    • @user-du1np2wq3h
      @user-du1np2wq3h 25 дней назад +1

      Khasiam sir Madiga Anna mata

    • @bunnybj2351
      @bunnybj2351 25 дней назад

      Rei first. Aa padham vadaku ఇక్కడే నీ అహంకారo ardham అవుతుంది గేదెలు తినడం
      ఏందిరా హౌల బీసీ లో ఉన్న ABCD vargikarana SC LO UNTEY నొప్పి ఏంది రా... ​@@nellirajesh4549
      అంత చదివే వాడివి ఐతే అసలు రిజర్వేషన్లు వద్దు అను రా ...
      మనుషుల్లా ముందుకు పోదాం ...

  • @sairajadepu
    @sairajadepu Месяц назад +59

    సంపదకు మించి పిల్లలు, బాధ్యత లేని తండ్రులు, క్రమశిక్షణలేని పరిస్థితులు, ఆ ఏదోలా బ్రతకొచ్చులే అనే సోమరితనం, అతిగా ప్రభుత్వం మీద ఆధారపడడం, ముందు చూపు లేకపోడం, ఆత్మ న్యూనత, ఇంకా మురుగు ఎత్తె పనులు, ఇలా ఎన్నో సమస్యలు ఉండగ వేరెవరినో నిందిస్తూ బ్రతకడం మంచిది కాదు. ఐఏఎస్ ఐపీఎస్ లు కానక్కర్లేదు గౌరవాన్ని ఇచ్చే పనులు ఎంచుకోవాలి . జై భీమ్..🙏🏻

    • @palamallikharjun9113
      @palamallikharjun9113 Месяц назад +8

      Only because, lack of education, caste system😊😊

    • @ksivaramaprasad9819
      @ksivaramaprasad9819 Месяц назад +7

      Yes, your statement and contest is perfectly suitable present / future scenario's also.

    • @jsaheb3179
      @jsaheb3179 Месяц назад +1

      చెప్పావు పోవయ్య ఏదో ఇంత ఉంది బ్రతకలేక పోడు.... బోయి భీమన్న గారి పాలేరు. జై భీమ్

    • @Raghu291
      @Raghu291 Месяц назад +8

      చాలా బాగా చెప్పారు. ఇది ప్రతి కుటుంబానికి, కులానికి వర్తిస్తుంది. ఆలోచన విధానం మారకుండా మన బతుకులు మారలేవు.

    • @patibandaanwarkumar1755
      @patibandaanwarkumar1755 Месяц назад +4

      ​@@Raghu291,100% correct, kramasikshana ,kastapade thathwam , edagalane korika, vyasanalaku bhanisa kakunda vunnavaru ee kulam vadaina thappani sariga eduguthadu. ee Kasim lanti khuhana medhavulu vari manshulaku manchi margham chuparu. edhuti vari paina rechagotte matalu matladatharu .

  • @kanduriramulu9007
    @kanduriramulu9007 Месяц назад +27

    మాలా మాదిగ కులాలలో రిజర్వేషన్ ఉపయోగించుకొని ఉద్యోగం పొందినవారు వారి పిల్లలను కాన్వెంట్ స్కూల్లో చదివిస్తున్నారు కూలీ నాలి చేసుకొని పిల్లలను ప్రభుత్వ పాఠశాల లో చదివిన పిల్లలు వారితో ఎలా పోటీ పాడగలరూ ఒక సారి రిజర్వేషన్ పొందిన వారు తమ రిజర్వేషన్ వదులు కోవాలి అప్పుడే సమన్యాయం జరుగుతుంది సార్ అసలు దామోదర్ రాజర్సింహ బట్టి విక్రమార్క వీవేకు ఉన్నత పదవులు అనుభవించిన వారికీ రిజర్వేషన్ ఎందుకు తమా పిల్లల కు పదవులు కావాలి తండ్రీ పోతే కొడుకు పడవి కావాలి వారసత్వం అయిపోయింది ఇలా అయితే మీ ఇంటి పక్క డ క్కాలి వాడు ఎప్పుడు ఎంఎల్ఏ ఎంపీ మినిష్టర్ కావాలి రాజకీయాల లో కూడా రిజర్వేషన్ కావాలి

    • @parimalapushpampuli4161
      @parimalapushpampuli4161 Месяц назад

      Madigalu chala Chadalulu Swardhaparulu Andukee Aa manda Krishna vaalla madigollanu addu pettukoni konni Vadala Kotla rupayalu Dpadhinchukutunnadu

  • @ashir777
    @ashir777 Месяц назад +121

    BC వర్గీకరణలో లేని ప్రాబ్లం, ఎస్సీ వర్గీకరణలో ఎందుకు బ్రో, ఇది మల సోదరులు అర్థం చేసుకోవాలి..

    • @ushakanthbegari14
      @ushakanthbegari14 Месяц назад

      Bc sc ni పోల్చే meeru subject Leni వారు

    • @ravulamahesh4076
      @ravulamahesh4076 Месяц назад +6

      BC la reservations aarthika asamaanathalatho ichinavi.SC reservations sangika asamaanathala valla ichinadi.deenni mundu ardham chesukovaali.

    • @naga0033
      @naga0033 Месяц назад

      @@ravulamahesh4076 vaadu nidra moham gadu le bro vdileyi.chaduvu koledu le

    • @BegariSantosh
      @BegariSantosh Месяц назад

      👌🙏​@@ravulamahesh4076

    • @gantelaramesh3297
      @gantelaramesh3297 Месяц назад

      ఎందుకంటే bc లు మీటింగ్ పెడితే అసలు ఏ bc వస్తాడు ..???
      abcd లుగా విడిపోయారు కదా ..??? మీఱంతా కలిసి రాజ్యాధికారం లోకి రాగలరా..???
      sc అనేది సింగిల్ గా ఉంటే మీటింగ్ అనగానే మాల మాదిగ and ఉపకులాల మొత్తం 23% జనాలు మొత్తం వస్తారు అప్పుడు రాజైధికారమ్ సాధించడం ఈజీ .. అదే విడిపోతే మాల మీటింగ్ కి మాదిగలు రారు వారి మీటింగుకి మాలలు రారు అప్పుడు నష్టం పోయేది మేమే ..!!

  • @mohanrao7641
    @mohanrao7641 Месяц назад +24

    మాలలలో విద్యావంతులు అధిక సంఖ్యలో వున్నారు.కావున ఉద్యోగాలు పొందిన వారు సంఖ్య ఎక్కువ. మాదిగలలో విద్యావంతులు తక్కువ.అందువలన మాదిగలలో ఉద్యోగాలు పొందిన వారి సంఖ్య తక్కువగా వుంది. అలాంటప్పుడు మాలలు ఎక్కువ మేలు పొందారు నడుం, మాదిగలకు అన్యాయం జరిగిందని భావిస్తే , అవగాహన లోపం తప్ప, మరేమీ కాదు..నేటి సుప్రీంకోర్టు తీర్పు, పెనం మీదనుంచి పొయ్యిలో పడ్డట్లు..ఇది ముమ్మాటికీ నిజం..

    • @periramana8556
      @periramana8556 Месяц назад +1

      How Malays are more educated than Madagascar that is the question

  • @vijdon1611
    @vijdon1611 Месяц назад +23

    మాల మాదిగల మధ్య వివక్ష గురించి ఎవరు మాట్లాడరు. మల అమ్మాయిని మాదిగలకు ఇవ్వరు, ఇళ్లలోకి రానివ్వరు. చిన్నచూపు చూస్తారు. ఈ వివక్షల గురించి మాట్లాడటం వొదిలేయండి.
    ప్రతి ఒక్కరు మల మాదిగ అందరు ఎలా ఆర్థికంగా స్థిరపడాలో చెప్పండి, యువతకు దారి చూపండి. బొట్టు పెట్టుకుంటే నష్టాలు, రాముడు కృష్ణుడి వల్ల నష్టాలు వొదిలేసి ఆర్థికంగా ఎలా స్థిరపడాలో చెప్పండి.

    • @kiranadipi6113
      @kiranadipi6113 Месяц назад

      ఆపండి సార్ సోది మాదిగలకి ఉన్నా కుల పిచ్చి ఎవ్వరికి లేదు

    • @raidredemption3327
      @raidredemption3327 Месяц назад

      Abbe...bottu pettukunte per year 20 rupees bokka kadha anna. Aa 20 rupees tho building kattochu. Gudi ki ayite ishtam unnappudu vellochu. Hundi lo ishtam unnatha veyochu.
      Ade kirastani laaga convert chesam anuko pastor ki dashama bhaagalu ivvali. Kaanukalu ivvali.
      Sunday Pani unna kuda maanesi paardanaki vellali.
      Kabatti kirastani ye better

  • @siddubattula
    @siddubattula Месяц назад +4

    ఈ కులవివక్ష సమాజం లో ABCD వర్గీకరణ ద్వారా సమానత్వం సాధ్యమా? పిల్లి, పిల్లి కొట్టుకుని కోతికి కొబ్బరికాయ ఇచ్చినట్లు అసలైన సమస్య దేశం లో భూమిని జాతీయకరణ చేయకుండా, విద్యా, వైద్యం జాతీయకరణ చేయకుండా, ప్రవేట్ రంగంలో రిజర్వేషన్లు లేకుండా సమానత్వం వస్తుందా? రాజకీయ రంగంలో మాల -మాదిగ ఉప కులాలలో రిజర్వేషన్ల ఇవ్వాలి

  • @reset.india20
    @reset.india20 Месяц назад +14

    ప్రత్తి ఉప కుళాడికి న్యాయం జరగాలి. ఒక కమిటీ చేయాలి. శాశ్వత పరిష్కారం జరగాలి.
    మా స్నేహితులు అందరూ కులం లేకుండా ప్రొఫెషనల్ గా అర్ధం చేసుకుంది ముందుకు సాగుతున్నారు.

  • @mvigneshwarreddy
    @mvigneshwarreddy Месяц назад +70

    ఇందులో కూడా క్రిమి లేయర్ apply చేస్తే బాగుంటుంది. మీలాంటి వాళ్ళు లక్షల్లో జీతం తీసుకుంటూ ఇంకా రిజర్వేషన్ల పొందుకుంటూ క్రింది వారికి ఎలా న్యాయం చేస్తారు

    • @ramsrammi1366
      @ramsrammi1366 Месяц назад +17

      కుల వివక్షలు లేనప్పుడు
      పెద్దలే తమ పిల్లలకు కులాంతర వివాహాలు చేసినప్పుడు
      చూద్దాం క్రిమిలేయర్ సంగతి..

    • @SravanKumar-jv7wp
      @SravanKumar-jv7wp Месяц назад +3

      Mala Madigan elavunna migilina varu baga battalu chinchukuntunnaru mukyamga Pina matladutunna reddy sodarudu laga...
      Mundu aasodarudu telusukovalasindi emitiante sc,st reservation based on social untouchability not on economic aspects...

    • @mvigneshwarreddy
      @mvigneshwarreddy Месяц назад

      @@ramsrammi1366 రిజర్వేషన్ల తండ్రి కొడుకు, మనవడు అనువభావించలా

    • @KolatiSubbaraoVlogs
      @KolatiSubbaraoVlogs Месяц назад +6

      నీవు చెప్పినట్టు sc లలో క్రిమిలేయర్ తప్పకుండా చేయాలి అప్పుడే రిజర్వేషన్ ఫలాలు క్రింది స్థాయి వాళ్లకు అందుతాయి. రిజర్వేషన్ మీద ఉద్యోగం పొందిన వాళ్లకు రిజర్వేషన్ తీసివేయాలి...

    • @vasanthalakshmi8920
      @vasanthalakshmi8920 Месяц назад +6

      కులాంతర వివాహం చేసుకుంటేనే 😂.. చేసుకున్న వాళ్ళూ ఉంటున్నారు. అందం, చదువు, డబ్బులు.... ఉన్న చోట.same cast, intercaste లో అవే matter

  • @voiceoftruth9157
    @voiceoftruth9157 Месяц назад +10

    ఎవరి వాటా వాళ్ళు తీసుకుందాం అంటే బాగా ఇబ్బందిగా ఉందే, మొత్తం దోచుకు తిన్నది పోయింది అని కాబోలు. ఇక్కడ ఒకాయన అంటున్నాడు కలిసి ఉందాం abcd వద్దు అని 😂 అంటే మీరు ఒక్కరే దోచుకు తినాలి వెనకబడిన దక్కలి మాస్టిన్ చిందు ఇతర కులాల వాటా ఇవ్వటానికి మీరు సిద్ధం గా లేరు,ఎవరి వాటా వాళ్ళు తీసుకుందాం అంటే కలిసి ఉండరన్న మాట 😂

    • @KimNorthkorea-AK47
      @KimNorthkorea-AK47 Месяц назад

      Sc caste 15% vunchukoni kuda nuvvu job kottaka potey nuvvu prepare ayyi bokka. Malli seperation anta puku gaadu

  • @powerofwordofgod322
    @powerofwordofgod322 Месяц назад +42

    మాలలకు దీని వలన ఇబ్బంది కాబట్టి వారికి ఇష్టం ఉండదు

    • @naga0033
      @naga0033 Месяц назад

      Ibbandi vunte nuvvu ela aply chestav bro

  • @neelamads1149
    @neelamads1149 Месяц назад +4

    చాలా మంచి విశ్లేషణ చేశారు న్యాయం కావాలి అని నిజంగా ఆకాంక్షించిన మందకృష్ణ ,మరి మాల మేధావులతో కలిసి మన సమస్యను పరిష్కరించుకుందాం. మేము వెనుకబడి ఉన్నాము ఈ సమస్యను పరిష్కరించుకుందాం అని ఎన్నడు అన్న ఆ దిశగా ప్రయత్నాలు చేశాడా. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం స్టార్ట్ చేసిండు మరి ఎస్సీల సమస్యను ఎస్సీలను మనం కలిసి పరిష్కరించుకుందాం అని ఆ దిశగా ఎప్పుడైనా ప్రయత్నం చేశాడా.

  • @dirsipomraju6426
    @dirsipomraju6426 Месяц назад +6

    ఒక ప్రొఫెసిర్ గా మంచి విశ్లేషణ ఇచ్చారు సర్......

  • @Nagendrakumar-ss5kz
    @Nagendrakumar-ss5kz Месяц назад +42

    మాల మాదిగలను విడగొట్టడానికనే వర్గీకరణ అని తెలివిగా మాట్లాడుతున్నారు కొందరుసూడో మేధావులు నిజానికి మాదిగలను అభివృద్ధిని జరగకుండా అడ్డుకున్నారు కాబట్టి వర్గీకరణ ఉద్యమం వచ్చింది ఒకరికి ఒకరు వివక్ష చూపించుకున్నారు ఉప కులాలు పూర్తిగా అన్యాయం అయిపోయారు వాళ్ల స్వార్థం కోసం ఇప్పుడు కలిసుందాం అంటున్నా రు రాజ్యాంగమే బీసీలను ఏ బి సి డి లుగా విడగొట్టింది వాళ్ళ ఐక్యత దెబ్బతీసినప్పుడు ఇది గుర్తు రాలేదా ఆనాటి మేధావులకు రాజ్యాంగంలో పూర్తిగా నష్టపోయింది బీసీలు మాత్రమే అంతకుముందే వారు సుఖంగా బతికే వారు బీసీలు నేటికీ కుల వృత్తులను చేసుకుంటున్నారు

    • @dasusonga8680
      @dasusonga8680 Месяц назад

      Home minister also no power for the last decad

    • @velpuri-c2g
      @velpuri-c2g Месяц назад +1

      Asalu hindhuvule
      vruthulavariga kaka kulalavariga vidagottabaddaru. Kulalanu radhu chese chattam thechj, vruthulavariga gurthinchali.....

    • @nnarayanareddy5851
      @nnarayanareddy5851 Месяц назад +1

      చాలచాలమంచిగచప్పినారన్న నమస్తే

    • @rajeshsavile8884
      @rajeshsavile8884 Месяц назад

      సార్! రాజ్యాంగం వల్లే బి.సి లకు
      రిజర్వేషన్లు వచ్చాయి.దీనివల్ల కొంత మేలు జరిగింది. రిజర్వేషన్లు వల్ల తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ఎస్సీలు కూడా ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. తెలియకుండా మాట్లాడవద్దు సార్!

  • @venkatakapardeemallajosyul3779
    @venkatakapardeemallajosyul3779 Месяц назад +4

    వర్గీకరణ అనేది హేతుబద్ధమని ఎవరైనా అంగీకరించక తప్పదు. కాని చట్టబద్ధం చేయడం ఆచరణలోకి తీసుకురావడం సులభం కాదు. అలాగని కొన్ని వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఉపేక్షించడం సరికాదు. ఎవరినో నిందించడం మాని ఐకమత్యంతో పరిష్కారందిశగా మేధావులనిపించుకుంటున్నవారు కృషిచేయాలని బాధితులు కోరుకుంటున్నారు.

  • @ravigopi1525
    @ravigopi1525 Месяц назад +7

    Following the historic Kesavananda Bharati judgment on the basic structure doctrine in 1973, the Supreme Court today delivered another landmark verdict on affirmative action by validating the categorization of SC/ST groups. Although I belong to the OBC community, I have been a proponent of this categorization. This decision embodies the true spirit of the Preamble and promotes a level playing field through equity and equality.

  • @chinthapallirangareddy1947
    @chinthapallirangareddy1947 Месяц назад +5

    ముఖ్యమైన సందేహం : వర్గీకరణ రాష్ట్రాలకు వదిలివేసిన సందర్బంలో , వర్గీకరణ రాష్ట్రాల పరిస్థితులననుసరించి రక రకాలుగా ఉండెవీలుంది . అప్పుడు కేంద్రప్రభుత్వ పరమైన రేజర్వేషన్లు ఏ ప్రాతిపదికన జారుతాయి ? దేశం మొత్తంగా రిజర్వేషన్ ఫలితాలు న్యాయంగా , అంటే అన్ని కులాలకు లాభం చేకూర్చడం ప్రస్నార్ధకమే !

    • @Dhruthiluckyvlogs
      @Dhruthiluckyvlogs Месяц назад

      Supreme Court a thirpu ichchina Modi pi oka rayesthe pola.supreme Court separate body ani chaduv kunna variki thelida.

  • @vallapudasuabraham4353
    @vallapudasuabraham4353 27 дней назад +1

    భారత దేశము బాగుపడాలంటే కుల నిర్మూలన జరగాలి. కులము అనేదే ఉండకూడదు. కేవలము ధనిక, పేద, అనేది ఆర్థిక పరంగా ఉండాలి. కాని మానవత్వము విషయములో అందరు సమానులే అనేది ఉండాలి. పేదవారికి రిజర్వేషన్ ఉండాలి. కులము అనేది ఉండకూడదు.

  • @subbaramaiahkarakollu4531
    @subbaramaiahkarakollu4531 Месяц назад +12

    ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉన్నాయి
    ఉన్న ఉద్యోగాలును ప్రైవేటు పరం చేశారు కదా దాన్ని గిరించి డిబేట్ లు పెట్టండి

  • @jeevankintali7163
    @jeevankintali7163 Месяц назад +4

    జనాభా బట్టి రిజర్వేషన్స్ అందరికీ సమానంగా నాయం జరుగుతుంది అనే వాస్తవం ప్రతి ఒక్కరు కూడా ఏకీభవిస్తారు.... ప్రతి ఒక్కరు కూడా అంగీకరించిన వాస్తవం..... అయితే ఎస్సీ వర్గీకరణ లో ఉన్న ఏబిసిడి వాళ్లు కలిసి జనాభా బట్టి రిజర్వేషన్ అడిగితే అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది...... మీరు అందరూ కూడా కలిసి ఉంటే బాగుంటుంది. కొట్లాడు కోకండి......❤

    • @johnsonrinl674
      @johnsonrinl674 Месяц назад

      Caste census should be made for all castes and fruits of reservation should be distributed to all. It should not be confined only among BC/SC/ST.

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m Месяц назад +2

    ఔను ఖాసిం గారు. అప్పట్లో రిజర్వేషన్ శాతం అలానే ఉంది. ఉపకులాలన్నింటికీ తగిన న్యాయం ఖచ్చితంగా జరగాలి. అటు మాలైనా ఇటు మాదిగైనా!!
    ఉపకులాల ప్రాతిపదికన శాతం పెరగాలి, మాలమాదిగలమధ్య ఐఖ్యత పెరగాలి. 1987జులై 17 మరువలేని రోజు. ఆనాడు అందరూ కలిసి ఉన్నారు కనుకనే మనవైపునుంచి యాక్షన్ బాగుండింది. కత్తి పద్మారావు గారు, గద్దర్ గారు, బొజ్జా తారకం గారు సంఘటితం కాగలిగారు. మరలా బాబుగారి లీలలకు వర్గవైషమ్యాలు తారాస్థాయికి చేరాయి. మనలో యూనిటీ పునరావృతం కావాలి😢

  • @marellasriramudu6990
    @marellasriramudu6990 Месяц назад +6

    సార్ అంటరాని తనం పొగట్టండి దాని గురుంచి అలోచించి చేయాలి sc ల పై దాడికి సహకరిస్తున్నారు పిల్లి పిల్లి దెబ్బలడుకుని కోతికి సహకరిస్తున్నారు

    • @marellasriramudu6990
      @marellasriramudu6990 Месяц назад +1

      Sc జనాభా ప్రకారం రిజర్వేషన్ పెంచమని పోరాడండి

  • @ravikanthero1996
    @ravikanthero1996 Месяц назад +22

    BC లలో abcd పెట్టారు. ఇప్పటికీ bc లు ఆర్దికంగా వెనుకబడి ఉన్నారు..
    అదే విధంగా sc వర్గీకరణ జరిగిన
    sc లు ఆర్దికంగా వెనుక బాడు ఉంటారు

  • @kammaribramham8967
    @kammaribramham8967 Месяц назад +7

    అవునంటే కాదు,కాదంటే అవును. ఇదే మన స్ట్రాటజీ.

  • @brotherandsister7430
    @brotherandsister7430 Месяц назад +2

    కుటుంబంలో తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎస్సీ రిజర్వేషన్ ఉపయోగించుకున్న తర్వాత పిల్లలు ఓపెన్ లోకి వెళ్లి పోవాలి ఇదే కంటిన్యూ అవడం వల్ల చాలా కుటుంబాలు రిజర్వేషన్లు నోచుకోలేక పోతున్నాయి.

  • @anandarao2149
    @anandarao2149 Месяц назад +2

    కాసిం గారు మీరు చెప్పిన విశ్లేషణ చాలా బాగా ఉంది కానీ దూసుకు తినే వాళ్ళకి అది అర్థం కాదు తినమరిగిన కోళ్లు కదా ఏ విధంగా అయినా మాట్లాడతారు నీ రిజర్వేషన్ నువ్వు తినవయ్యా ఎవరిది వాళ్లకు పంచు అది సామాజిక న్యాయం కాసిం గారు చెప్పింది. బ్రాహ్మిన్స ఊరికే కూర్చుని తినడానికి అలవాటు పడి, రాజ్యాంగాన్ని మార్చాలి మను వాదాన్ని తీసుకురావాలని అని ఉంటారు, అదే విధంగా ఈ రిజర్వేషన్ ను తినడానికి అలవాటు పడిన వీళ్లు కూడా ఆ విధంగానే మాట్లాడుతున్నారు జై భీమ్ జై భీమ్ కాశీం అన్న

  • @FunnyBeachChairs-jw5rk
    @FunnyBeachChairs-jw5rk Месяц назад

    మీ విశ్లేషణ బాగుంది సార్ ఈ ఎస్సీలు మాలలు మాదిగలు ఏకమైతేనే మన రాజాధికారం వస్తది నిన్ను తిడితే నన్ను తిడితే నన్ను తిడితే నన్ను తిడితే అని అనుకుంటా పోతే మనం ఐక్యంగా ఉండలేం మోసం పోతుంది మాలలు మాదిగలు అన్నదమ్ముల కలిసి ఉండాలి వర్గీకరణ కావాలి 🤝

  • @ravisoljar6803
    @ravisoljar6803 Месяц назад +23

    SC లు ఇంకా కలవడం....అసాధ్యం....రాజ్యాధికారం కష్టం......బహుజన వాదం...ఇంకా లేదు..😢😢😢😢😢😢😢

    • @patibandaanwarkumar1755
      @patibandaanwarkumar1755 Месяц назад +2

      Kulam adharam ga rajyadhikaram radhu , sc lu andharu kalisina rajyadhikaram radhu, rajyadhikaram ravalante anni kulalaku nachina nayakudu SC lalo oka vyakthi ravali , athanini thamanayakudu ga prajalu gurthinchali. for example, UP lo BSP leader mayavathi garu rendu sarlu CM ga chesaru. avineethi lo kooruku poyaru. ame time lo UP lo SC lo entha mandhi bagupaddaru?

    • @VijayaKudelli
      @VijayaKudelli Месяц назад

      Sc లు ఎప్పుడూ కలిసిలేరు. మాలలు మాదిగలును పెళ్లి చేసుకోరు. మాదిగలు రెల్లి లను పెళ్లి చేసుకోరు. Sc లు ఎప్పుడు కలిసి ఉన్నారు. అంతా మాలలనాటకం.దళితులుగా మనo ఎప్పుడూ కలిసి లేము. మాలలు కలవ నివ్వరు.

  • @nakkathirumalarao3337
    @nakkathirumalarao3337 Месяц назад +19

    మతం మారిన వారి కోసం. చెప్పండి సార్..

    • @ksivaramaprasad9819
      @ksivaramaprasad9819 Месяц назад +2

      This is Waste contest.

    • @kammaribramham8967
      @kammaribramham8967 Месяц назад +8

      ఆ ఒక్కటి అడక్కు😂

    • @johnsonrinl674
      @johnsonrinl674 Месяц назад +5

      Those who takes baptism can't avail SC status. Baptism certificate will be available with the respective church. Incase anybody takes baptism and doesn't produce to Thalsdhar office can be arrested as 420. People going to Church can't be called as Christian. Anyone can go to any Temple/Mosque/Church.

    • @gprabhakhar3278
      @gprabhakhar3278 Месяц назад

      ఏ మతం బ్రో హిందూ మతము నుండి బ్రహ్మణ ఆర్యుల బానిస లు గా మారిన వాళ్ళ కోసమా

    • @subramanyamreddivari5975
      @subramanyamreddivari5975 Месяц назад +1

      Correct sir🎉🎉

  • @vinodantonypal707
    @vinodantonypal707 Месяц назад +1

    దళితుల ఐక్యమత్యం అనేదే పెద్ద జోక్...
    ఇక్కడ ఎవ్వడు కలిసి లేరు
    "నాది మాదిగ పేట
    రెల్లీ వాల్లది రెల్లి పేట
    మాల వల్లది మాల పేట "
    SC / ST రిజర్వేషన్లులాలో మటుకు 💯 దోపిడి జరుగుతుంది....
    దళితులు ఎక్కడా కలిసి లేరు - మన సొసైటీ లో అధరికి తెల్సినా విషయమే

  • @PosalaDarbar
    @PosalaDarbar Месяц назад +1

    సార్ కాసిం గారు చాలా బాగా చెప్పారు సార్ ఎస్సీ లలో ఉన్న అసమానతలు వాళ్ళ జీవన స్థితిగతులు బాగా విడమర్చి చెప్పారు. నీకు ధన్యవాదాలు సార్ నీలాగా ఎవ్వరు చెప్పలేదు కొంతమంది కుహనా మేధావులు అగ్నికి ఆజ్యం పోయాలని చూస్తున్నారు కానీ ఇందులో నిజానిజాలు తెలుసుకొని జరిగిన పొరపాట్లను చక్కదిద్దు దాము అని ఎస్సీల ముసుగులో దాగి ఉన్న క్రిస్టియన్ ఎస్సీ మేధావులు అగ్నికి ఆజ్యము పోస్తున్నారు.

  • @Lucky-vl2ic
    @Lucky-vl2ic Месяц назад +4

    Fight for casteless society

  • @gunturukaram-
    @gunturukaram- Месяц назад +13

    బాగా వివరణ ఇచ్చరు sir

  • @SRINEWS369
    @SRINEWS369 Месяц назад

    మొదట రిజర్వేషన్ పొందుతున్న సామాజిక వర్గాల్లో సంవత్సరానికి ఆరు లక్షల ఆదాయం పైబడి ఉన్న వారిని కుటుంబాన్ని తప్పించాలి అప్పుడే మిగిలిన వారికి న్యాయం జరుగుతుంది

  • @rajumarthi830
    @rajumarthi830 Месяц назад +6

    OC ల కున్న 50 పర్సంట్ కూడ OC కుళాలికి కి కూడా పంచాలి

    • @Xyz-ct9tp
      @Xyz-ct9tp Месяц назад +1

      Yes it is correct

    • @sreerambusala
      @sreerambusala Месяц назад +1

      Issue raise Chali

    • @kiddscaartoonvideosworld8298
      @kiddscaartoonvideosworld8298 Месяц назад

      Wrong bro. Oc ante other caste. అందులో marks based ga అందరికి వస్తాయి

  • @pariabraham3154
    @pariabraham3154 Месяц назад +3

    వర్గీకరణ చేయటం న్యాయమే అయితే సుప్రీమ్ కోర్టే అన్ని రాష్ర్టాలకు న్యాయంగా ABCD చేయాలని ఆదేశించ వచ్చు కదా?
    రాష్ర్టాలు చేసుకోవచ్చు అనటంలో న్యాయంచేస్తే చేయండి లేకపోతే అన్యాయం చేయొచ్చన్నట్టుగా లేదా

  • @santhamurthyguduri5259
    @santhamurthyguduri5259 Месяц назад +3

    గౌరవనీయ పనులు మాత్రమే చేయాలనే అవగాహనా ఉద్యమాలు యిద్దరూ కలసి చేయండి జాతి గౌరవాన్ని పెంచండి మిత్రులార

  • @jimmibabupothumudi9242
    @jimmibabupothumudi9242 Месяц назад +15

    ews చుడండి 10% sc లో a, b, c, d వల్ల నష్టం చాలా వుంది.

    • @arrao633
      @arrao633 17 дней назад

      EWS RESERVATIONS వల్ల
      ఎస్సీ ఎస్టీ బీసీ లకు ఏమి నష్టం? వారి రిజర్వేషన్లు ఏమీ తగ్గిపోవుగా.

  • @erukalarajaiah846
    @erukalarajaiah846 Месяц назад +7

    నాడు నేడు దోపిడి పాలకవర్గాల కోర్టు తీర్పు ఓడి పోయింది ! ప్రస్తుతం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి విజయం సాధించింది ! ఈ విజయం మాదిగ అమర వీరుల త్యాగాల ఫలితమే

  • @NYGIRI
    @NYGIRI 26 дней назад

    సార్ మీ విశ్లేషణకు వందనాలు

  • @kesanakurtisomanadham3433
    @kesanakurtisomanadham3433 19 дней назад +1

    Political power is the master key dr. Ambedkar .

  • @praveenkumar-nv6gd
    @praveenkumar-nv6gd Месяц назад +2

    I request PM to please remove caste system and reservations

    • @vedavathiseethamraju5630
      @vedavathiseethamraju5630 Месяц назад

      Adi jaragadu. Caste system vundali. People mindset maari okariki okaru respect isthe chaalu .
      Andaru Caste remove cheyyali marriage cheyyali antaru. Arranged marriage lo jaragadu.
      Love marriage lo valla ishtam. Parents lovers ni champa kunda vunte chaalu.

  • @kcheranjeevi320
    @kcheranjeevi320 Месяц назад

    🙏🙏చాలా చాలా మంచి మాటలు ఇనుపించిన ఈ ఛానల్ వారికి ధన్యవాదములు ఇంత మంచిగా ఇడ మర్చి మంచి మాటలు వినిపించిన మాస్టర్ గారు ప్రత్యేక ధన్యవాదములు చెప్పినటువంటి అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు

  • @isaacelson2909
    @isaacelson2909 27 дней назад

    ఇది సాధ్యం కాదు,ఎందుకంటే ఉప కులాల వారీగా విభజించడం కాదు,వారిని చెయ్యి పట్టి ముందుకు తీసుకురావాలి.

  • @santhamurthyguduri5259
    @santhamurthyguduri5259 Месяц назад +10

    వర్గీకరణ వ్య తిరిగిస్తున్న మాలలు నినాదం అన్యాయం అనేది సమాజం అంటుంది అయినా కూడ రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 లొసుగు పెట్టుకొని అడ్డుకోవాలనుకోవడం డా. అంబేత్కరుగారి 2/3 మెజారిటీ లొసుగును బయట పెట్టి అవమానించడమే, సమాలోచనే దీనికి పరిష్కారము .

    • @moglielukapalli6328
      @moglielukapalli6328 Месяц назад

      BJP పార్టీ డ్రామా రాజ్యాంగాన్ని 341 ని సవరణ చేయాల్సిందే మందకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గార్ల డ్రామాలు ః చంద్రబాబు గారు మందకృష్ణ గారు ఇలాగే రిజర్వేషన్లు చేశారు తెలుగు దేశం పార్టీ కాలంలో ఏమైంది ః BC కులం వారికి జరిగినట్లు ABCD వర్గీకరణ చేయాలి

    • @moglielukapalli6328
      @moglielukapalli6328 Месяц назад +1

      వర్గీకరణ జరగడానికి కారణం మాల కులం వారే ః మాల కులానికి చెందిన వారే రాజకీయంగా ఎదిగి వారి మాలకులం వారికే రిజర్వేషన్లు అమలు పరిచారు ః మాదిగ కులం వారు ఉన్నతమైన చదువులు చదివి కూడా నిరుద్యోగులుగా ఉన్నారు చాలా చాలా చిన్న చిన్న తక్కువ ఉద్యోగాలు ఇచ్చారు దీనికి కారణం జి వెంకటస్వామి గారు లాంటి వారు రాజకీయంగా ఎదిగి వారి కులం వారికే ఇవ్వడం జరిగింది ః మాదిగ కులం వారికి చాలా చాలా అన్యాయ జరిగింది మందకృష్ణ గారు గ్రహించి రిజర్వేషన్లు ఏ కులం వారు పొందుతున్నారు అని సర్వే చేస్తే లెక్కల ప్రకారం అధిక సంఖ్యాలలో రిజర్వేషన్లు మాల వారే పొందుతూ ఉన్నారు అని తెలిసింది ః ఇప్పుడు BJP చేసే పని శాశ్వతంగా ఉండాలి పార్లమెంటులో బిల్లు పాస్ చేయాలి 341 సవర్ణ చేయాలి ఆ ప్రకారమే వర్గీకరణ చేయాలి ః తెలుగు దేశం పార్టీలో ఇంతకుముందు చంద్రబాబు గారు చేసినట్లు వర్గీకరణ లాగా కాకుండా ః కొత్త సవర్ణ 341 ప్రకారం రాజకీయంగా ఉద్యోగాలు అన్నీ రకాలుగా అందరికీ సక్రమంగా రిజర్వేషన్లు అందాలి ః ఇన్ని సంవత్సరాలుగా మాల వారు అధిక సంఖ్యలో రిజర్వేషన్లు పొందారు వారు అభివృద్ధి చెందారు కాబట్టి వారికి రిజర్వేషన్లు చాలా తక్కువగా ఇవ్వాలి ఇదే సరైన న్యాయం అవుతుంది

  • @vijendarmudugula3563
    @vijendarmudugula3563 Месяц назад +1

    విద్య ఉద్యోగాలలో మాల మాదిగ లే అన్ని రాజకీయ రంగాలలో అనుభవిస్తున్నారు, కింద ఉన్న ఉపకులాల కి చేరడం లేదు, ఉపకులలా ను అన్నింటిని A గ్రూపులో ల చేరర్చాలి

  • @Spuram515
    @Spuram515 Месяц назад +1

    కులం పేరుతో రాజకీయ పార్టీలు..
    కులం పేరుతో ఉపాధ్యాయ సంఘాలు...
    కులం పేరుతో పాఠశాల లు....
    కులం పేరుతో నాయకులు...
    కులం పేరుతో భవనాలు...
    కులం పేరుతో ప్రజాప్రతినిధులు ఎన్నుకోవడం...
    .
    . ప్రజాస్వామ్యం.....ఎట్లయితది..
    .

  • @rajababu1385
    @rajababu1385 Месяц назад +3

    Chandrababu Divided and rule eppudu molekethindi 😮😮😮😮

  • @balubalu5286
    @balubalu5286 Месяц назад +2

    సార్ మీరు విజ్ఞానులు అనుకున్న
    కానీ అజ్ఞానంతో మనువాదులతో కలిసి ఉన్నారని అనుకోలే
    అన్నం ముద్దను పెద్దోడైన మాలవాడు తింటున్నాడు ఒక్కడే మాదిగ తమ్ముడైన వాడికి సగం కూడా పెట్టట్లేదు అని అంటున్నారు మీరు
    ఆ అన్నాన్ని ( దేశ పరిపాలన ) దేశం మొత్తం ప్రజలకు పెట్టేలా హక్కు ఇచ్చాడు బాబాసాహెబ్ మరి
    దేశం మొత్తం మీద రిజర్వేషన్లతో కొట్టుకు చావండి అంటున్నాడు ఆర్ఎస్ఎస్ వాడు మణిపూర్ ఘటన మర్చిపోయారా ఏం జరిగింది అక్కడున్న ఎస్టీల మధ్య చిచ్చుపెట్టే కదా ఒక వర్గం చేతిలో మరో వర్గం చచ్చిపోయేలా చేశారు
    మనకు కావాల్సింది రాజ్యాధికారం సార్ మీరే అంటున్నారు ఆర్టికల్ 341 ఆ విషయంపై చర్చ జరగాలి రాజ్యసభలో లోక్సభలో రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలి అన్నారు మరి ఏంటి సార్ ఇది
    ఒక జాతి నాయకుడై ఉండి ఆ మనువాది దగ్గరికి వెళ్లి కాళ్ల దగ్గర పడి ఏడవలసిన అవసరమేముంది సార్ ఏదేమైనా మనువాది గొడవపెట్టాడు ఇందులో మీ లాంటోళ్లు ముందుండి కొట్టుకు చావండి అని చెప్తున్నారు 🙏🙏🙏👏👏👏

    • @rajeshsavile8884
      @rajeshsavile8884 Месяц назад

      మాలలు గురించి మీరు ఈ విధంగా మాట్లాడటం సరిగా లేదు.

    • @subramanyamreddivari5975
      @subramanyamreddivari5975 Месяц назад

      Converted Christan are taking????

  • @paragon369
    @paragon369 Месяц назад +2

    కాసిం గారు రిజర్వేషన్ పొందుతున్న సామాజిక వర్గాలలో సంవత్సరానికి ఆరు లక్షల పైబడిన ఆదాయం ఉన్న కుటుంబాలను ఉద్యోగాల రిజర్వేషన్ నుంచి తప్పిస్తే గాని మిగతా కొత్తవారికి రిజర్వేషన్ ఫలాలు ఎప్పటికీ దక్కవు సామాజిక వర్గాల పరమైన రిజర్వేషన్లు అదే సామాజిక వర్గంలో ఆర్థికంగా స్థిరపడిన కుటుంబాలను మాత్రమే దక్కించుకున్నాయి కనుక వారిని తప్పించి మిగతా వారికి అవకాశాలు కల్పించవలసిన అవసరం ఉంది

  • @veerababuravuri6488
    @veerababuravuri6488 Месяц назад +3

    Secular medhavulu ani dabba kottuku tirige medhavulaku best example Kasim garu

  • @sukkaprameela6982
    @sukkaprameela6982 Месяц назад

    ఎక్కడా యెక్కువ మెజారిటీ ఉన్న మాదిగలు యెక్కువగా వివkshaకు గురి అయ్యరు మిగతా వాళ్ళు కాలేడు కొన్ని sanchRa జాతులకు వర్థిచాడ్ ఎస్.టీ లు ఒకే సంఘం వల్లకు వివస్బా వర్తించాdu mallAlukud yedurkole mDigalu yekuvaga anachivethKu గురియ్యరు ఎప్పుడు కొంత మడికి ఈrojulo సాmaజిక న్యాయంజరిగినా జరగాల్సినది చాలా ఉంది

  • @samuelpenumaaka7872
    @samuelpenumaaka7872 Месяц назад

    అన్నా! చక్కగా వివరించారు సోదరులకు కూడా అర్ధమయ్యేలా చెప్పండి

  • @Jsr-l4q
    @Jsr-l4q Месяц назад +1

    E దేశాన్ని మోదీ ఇంకా ఎన్నో రకాల గా చేలుస్తాడు😅😅😅😅😅😅😅😅

  • @ratnamvenkata4105
    @ratnamvenkata4105 Месяц назад +1

    341artical savaran cheyataniki ippudu BJP sarkar ki Purna buumati ledu sir aapani kaadu inkoka maata cheppu sir suprime court wrong decision CJI sahab sahi nahi hai CJI Ko hataaw samvidhaan Ko bachaaw jai jawan jai kisan jai hind

  • @user-qc4vc1lt4k
    @user-qc4vc1lt4k Месяц назад +2

    How many SC/ST judges in supreme court?!.. godi.. raga.. amit... ravvantha, cha babu, kcr?!..

  • @SrinivasSrinivaskashetty
    @SrinivasSrinivaskashetty Месяц назад

    Appreciate you brothers

  • @raos.p.5788
    @raos.p.5788 Месяц назад +12

    ప్రభుత్వం ఉద్యోగం వచ్చిన వాళ్లకి రిజర్వేషన్ తీసేయాలి.... దీనికి నువ్వేమంటావ్ కాసిం

    • @psudhakar4682
      @psudhakar4682 Месяц назад +1

      MLA గా ఒకసారి చేసిన వాడికి 2వ సారి (అదీ ఏం తెలివితేటలు లేకపోయినా అతని కొడుకు మరలా MLA అభ్యర్థి గా) అర్హత లేదంటాం.దానికి నువ్వు ఏమంటావ్.......?@ raos...

    • @johnprasad.
      @johnprasad. Месяц назад

      ​@@psudhakar4682 burra vundha niku

    • @patibandaanwarkumar1755
      @patibandaanwarkumar1755 Месяц назад

      ​@@psudhakar4682,nuvu chepedhi correcte, politics lo chere variki kuda oka course vundali , andhulo rank nu batti OC laku , bc, sc,St laku reservation prakaram seats ivvali , kani andharu aa course lo qualify avvali.oka sari reservation pondhina vadiki next time open catagory lo poti chesetlu vundali.

  • @sadhuraju9992
    @sadhuraju9992 Месяц назад

    Very good speech sir 🙏🙏🙏

  • @kirankumar-yz7di
    @kirankumar-yz7di Месяц назад +2

    ఎస్సీ లో equality కాదు ఎస్సీ లకు గుడిలో సమానత్వం ఇవ్వాలి

    • @rajarao1200
      @rajarao1200 Месяц назад +1

      Avadu vaddanadu

    • @rajarao1200
      @rajarao1200 Месяц назад

      Church laki dabbulaki alavatu paddavare akkuvaga vunnaru gudiki vaddu anevadu leru meru vellakunda matladakandi

    • @rajarao1200
      @rajarao1200 Месяц назад

      Jai hindu Jai BJP

  • @devadasumendem6579
    @devadasumendem6579 Месяц назад +1

    Excellent speech jai bheem jai dhalith jai mala

  • @gollanageswararao
    @gollanageswararao Месяц назад

    వర్గీకరణ లేటు అవడానికి కారణం పాలకులు కాదు.

  • @Sunil31188
    @Sunil31188 Месяц назад

    Please remove all reservations based on caste.. let the reservations be based on financial status

  • @sanjeevansangam3544
    @sanjeevansangam3544 Месяц назад

    Kashim sir....
    Excellent described I salute to you the way of depth description.

  • @munirathnam3317
    @munirathnam3317 Месяц назад

    Excellent analysis on SC classification, thank you sir...

  • @mamrebrethrenchristianasse2219
    @mamrebrethrenchristianasse2219 Месяц назад +3

    కాసిం గారు కరెక్ట్ చెప్పారు

  • @srihariremudala2307
    @srihariremudala2307 Месяц назад

    341 Article needn't amended . Suprime Court has clearly given judgment. Resevetions must be implemented as A B C D group wise only. Not bumpy by

  • @jayarao2394
    @jayarao2394 28 дней назад

    Professor is very intelligent.

  • @user-xg4jo6im3e
    @user-xg4jo6im3e Месяц назад +4

    Excellent gaa cheppaaru sir khasim garu

  • @bhagyalatha1695
    @bhagyalatha1695 Месяц назад

    Great words sir🙏🙏 kurchuni matladukunte sari.. kalisi nadudham, kavalasinavi pondhudham.🙏

  • @prakasammarri8820
    @prakasammarri8820 Месяц назад

    కాశీం అన్నగారు చెప్పింది వాస్తవం.

  • @kattavinaykumar4889
    @kattavinaykumar4889 Месяц назад

    లేని కాడ కొట్లడడం అంటే ఇదే మరి..... కేంద్ర ప్రభుత్వం సంస్థలు ప్రవేట్ కరణం చేస్తుంటే... ఇగ నీకు కేంద్ర ఉద్యోగాలు కావాలా ...... సుప్రీం కోర్టు రాజయగంకి కట్టు బడి ఉండాలిఎప్పుడైనా... కోర్టు ఆదేశాల ఇస్తే పార్లమెంటు లో మెజారిటీ ఉంటే ఏ చట్టంమైన చెయ్యవచ్చు

  • @rangamsetty6691
    @rangamsetty6691 Месяц назад +2

    మంచి సజెషన్. కేంద్రం తప్పకుండా చేస్తుంది ఖాసిం ప్రొఫెసర్.

  • @user-od4eg7tu3b
    @user-od4eg7tu3b Месяц назад

    Professor kasim garu has given valuable information

  • @user-tt9kk6pp4j
    @user-tt9kk6pp4j Месяц назад

    వర్గీకరణకుముందు,ఇవన్నీ ఇద్దరు కలిసి చేసినతరువాత,వర్గీకరణ గురించి కొట్లాడలికదా

  • @rkvramana4470
    @rkvramana4470 Месяц назад

    సామాజిక న్యాయం అంటే ఆర్థిక న్యాయం అవుతుందా?

  • @ravindranathtagore9998
    @ravindranathtagore9998 Месяц назад

    Excellent analysis with suitable amicable solution.

  • @nageswararaobhumani302
    @nageswararaobhumani302 Месяц назад

    నేడు అనుభవిస్తున్న రిజర్వేషన్ కంటే EWS రిజర్వేషన్ బాగుంది ఉన్నత వర్గాల వారికి ఇచ్చిన దాంట్లో లోపభూయిష్టంగా ఉన్నది బీసీ లకు రాని ఉద్యోగం EWS లో వస్తున్నది ఇది ఎక్కడి న్యాయం

  • @PHOTOGRPHYNEWS
    @PHOTOGRPHYNEWS Месяц назад

    super sir nijamaina bahu jana nayakudu kasim sir

  • @eashwartatipalli6703
    @eashwartatipalli6703 Месяц назад

    An explanatory interview. Superb Sir.

  • @yp3747
    @yp3747 25 дней назад +1

    Supreme court judges lo entha mandi sc bc lu unnaru.2 % kuda leyni Brahmana vargam,ee deshamlo 80% padavulu anubhavinchatam Anyayam. Mundu meeru kuda,migilina caste laku kuda nyayama cheyandi

  • @ssg3695
    @ssg3695 Месяц назад +8

    మీరు సుప్రీం కోర్టు తీర్పు కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు...

  • @dvkdigumarthi
    @dvkdigumarthi Месяц назад

    నిస్వార్ధపరులు అందరూ అంగీకరించే నిజాన్ని విపులన్గా చెప్పారు. మీరు పెద్దలు కూర్చుంటే , ఈ సమస్యకు పరిష్కరమే కాదు, మీరు చెప్పిన దళిత సమస్యలన్నీ పరిష్కరించే మార్గం లో ఆలోచిస్తే రాజ్యాధికారం కూడా సాధ్యం అవుతుంది.

  • @user-ve3bz1oq9t
    @user-ve3bz1oq9t Месяц назад

    Professor Khasim analysis is good. He is a good natured person. Every sub -- caste should get equal benefit from the reservations. Jai Bheem.Jai Bharat.

  • @jsaheb3179
    @jsaheb3179 Месяц назад +3

    ఇప్పుడు కూడ మాల మాదిగల కు మాత్రమే అవకాశాలు మిగిలిన ఉప కులాలు అలాగే ఉంటారు వర్గీకరణ ప్రయోజనం పొందలేరు

    • @dayalraju1120
      @dayalraju1120 Месяц назад

      Your statement is 100% correct. ఇప్పటి వరకు ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో మాలలు లబ్ధి పొందారు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇక మీదట మాదిగలు బడుపడతారు. అంతే కానీ మిగిలిన 57 మన ఉపకులలు వారు బాగుపడరు. మాల మాదిగలు స్వార్థ పరులు మరియు మిగిలిన ఉపకులకు అన్యాయం చేస్తున్నారు. పైకి ఈ రెండు వర్గాల నాయకులు అంబేడ్కర్ వాదులు, అంబేడ్కర్ మీటింగులో మాత్రం నీతులు చెపుతారు, లోపల వాళ్ల ఉపకుల ఉనికి కోసం పనిచేస్తారు. మిగిలిన 57 ఉప కులాలు న్యాయం చేయడం కోసం ఈ షో కాల్డ్ సూడో అంబేడ్కర్ వాదులు పనిచేయాలి. ఈ వర్గీకరణ పేరు చెప్పి కొంత మంది మాదిగ నాయకులు డబ్బులు దండుకొని బాగు పడ్డారు ఇప్పుడు కోర్టు పేరు చెప్పి మాల నాయకు బాగు పడతారు అంతే తీనివలన మిగిలే ఉప కులాలు వరేగేది ఏమిలేదు.

    • @dayalraju1120
      @dayalraju1120 Месяц назад

      నేను మిగిలి 57 ఉప కులాలకు అన్యాయం చేస్తున్న రెండు కులలలో ఒక కులానికి చెందిన వాడిని

  • @ranganayakammasripati3858
    @ranganayakammasripati3858 Месяц назад +2

    కపట నాటకం అనే పనికిమాలిన వారెవరు
    సవాళ్లు రెచ్చగొడుతారా, రచ్చ రచ్చ చేసి పెడతారా

  • @user-ve3bz1oq9t
    @user-ve3bz1oq9t Месяц назад

    Yes! Division of reservations is must. Jai Bheem.Jai Bharat.

  • @darakiran3678
    @darakiran3678 Месяц назад

    Meeru challaga undali 💐 💐

  • @KakelliSymon
    @KakelliSymon Месяц назад +9

    సైమన్ కమీషన్ బారాత్ లో తిరిగి అంటరానితనం అణిచివేత అస్పృశ్యత అక్షరాస్యత ఇవన్నీ పరిశోధన చేసి 1500ల కులాలను ఒక షెడ్యూల్ పెట్టి షెడ్యూల్ క్యాస్ట్ లు అన్నారు 750కులాలను ఒక షెడ్యూల్ పెట్టి షెడ్యూల్ ట్రైబ్ అన్నారు ఇది ఉమ్మడి ఆస్తి దీన్ని విభజన చేయటానికి ఆర్టికల్ 341ను సవరించాలి సవరించాలి అంటే ముప్పావు వంతు మెజార్టీ ఉండాలి N.D.A.కు అంతా బలం లేదు అందుకే ఇది చెల్లదు సుప్రీంకోర్టు కు రాష్ట్రపతి కి కూడా హక్కులేదు అందుకే ఎవడు పూసుకున్న రాజ్యాంగం విరుద్ధమే అయితే A.B.C.D వర్గికరణలో ఒక మోతిలాల్ ఉంది దీన్ని ఖాసిం గారు సమాధానం చెప్పాలి A.కటగిరిలో చదివిన వాడు లేకపోతే B.కి వార్తింది B.లో చదివిన వాడు లేకపోతే C.రాదు అంటే A.B కి కెటాయించిన సీట్లు మిగిలిపోతే ఆ సీట్లు C.లోఉన మాలలకు రావు అవి ములిగి పోతాయి. అంటే మాకు రాకపోయినా మాలలకు రావద్దు అన్నదే మందకృష్ణ మాదిగ ఎత్తుగడ అందుకే మాలలు వ్యతిరేకిస్తున్నారు ఒకరికి రాకపోతే చదివిన ఇంకొకడకీ రాకపోవడం మంచిదా దీనికి పరిష్కారం మాదిగల నుండే రావాలి కాకెలి సైమన్

    • @lovarajuaddala3336
      @lovarajuaddala3336 Месяц назад +1

      Oc category Kante SC lo ne compitation ekkuva antha migilopoye seatlu unte naku cheppu na madiga sodarlu chala mandi chaduvukoni udyogalu leka kaliga unnaru

    • @MadhuAuenglish
      @MadhuAuenglish Месяц назад

      ​@@lovarajuaddala3336 exactly brother.

  • @KsarathSarath-xj2jc
    @KsarathSarath-xj2jc Месяц назад

    చాలా బాగా చెప్పారు సార్💐

  • @bixapathikarrollaou8079
    @bixapathikarrollaou8079 Месяц назад

    Sc వర్గీకరణ వల్ల మాలలకు వచ్చే నష్టం ఏమిలేదు కానీ వర్గీకరణ జరగకపోతే sc లో ఉన్న చాలా ఉప కులాలు నష్టపోతున్నాయి..కనీసం ఈరోజుకి రిజర్వేషన్ అనుభవించని కులాలు ఉన్నాయంటే సిగ్గుపడాలి.

  • @premkumardesabathula4570
    @premkumardesabathula4570 Месяц назад

    ఒక ప్రాంతం లో ఎక్కువ అవకాశాలు, ఒక ప్రాంతం లో తక్కువ అవకాశాలు ఇప్పుడు వరకు జరగటానికి ప్రభుత్వాల తప్పిదమే అవుతుంది కానీ రిజర్వేషన్ తప్పిదము కాదు.

  • @VijayKumar-qr9hf
    @VijayKumar-qr9hf Месяц назад

    For both, Thanks for your effort and value information.....

  • @jyothibk3730
    @jyothibk3730 Месяц назад

    Well explanation sir
    ఖాసిం garu cheppinatu cheyali bjp

  • @govindarajulumd2299
    @govindarajulumd2299 Месяц назад +1

    A.p.లో మాలలు ఎక్కువ కదా ! T.G.లో మాదిగలు ఎక్కువ. దీని పరిస్థితి యెట్లా?

    • @marnirambabu
      @marnirambabu Месяц назад

      Anduke states ki right icharu. Ye state lo evaru ekkuva vunte percentage nu batti share istharu.

  • @venkateshhg2564
    @venkateshhg2564 Месяц назад

    రిజర్వేషన్ వర్గీకరణ తో పాటు క్రిమిలేయర్ తప్పకుండా ఉండాలి ఎదిగిన మాల మాదిగలు ఎదగని వారికి అవకాశం కల్పించాలి

  • @vipparthirambabu4073
    @vipparthirambabu4073 Месяц назад

    అన్నాదమ్ములు మాల +మాదిగ
    ఇద్దరు కలిస్తే రాజ్యం వెలుతారు
    మందకృష్ణ గేమ్ వల్ల ఇద్దరు విడిపోయి నవి,దీనికి బాధ్యత కృష్ణ మాదిగ,

  • @arvasantha7628
    @arvasantha7628 Месяц назад

    అంటరానివాళ్ళ కు క్రిమీలేయర్ సాధించిన మంద కృష్ణ మాదిగ గారు కి జే జే లు ధన్యవాదములు భారత రాజ్యాంగం వరిదిలాలి వరిదిలాలి భారత రాజ్యాంగం వరిదిలాలి వరిదిలాలి భారత రాజ్యాంగం వరిదిలాలి వరిదిలాలి భారత రాజ్యాంగం వరిదిలాలి వరిదిలాలి