సత్యం బాగా అతి చేస్తుంటాడు రెడ్ చెట్నీ extra అడిగితే అమౌంట్ extra అడుగుతాడు But టిఫిన్ బాగుంటుంది క్వాలిటీ ఉంటుంది సత్యం అతి భరించలేక అక్కడికి వెళ్ళటం . మనివేశము మధ్యతరగతి వాళ్ళు అక్కడ తినటం కష్టం
ఏళ్ళనుండి వ్యాపారంచేస్తూ లక్షలు కూడబెట్టినా కనీస సదుపాయాలు లేకుండా హోటల్ నడుపుతున్నారు. ఎంతమందివచ్చినా, 4,8 పెంకలమీదే దోశెలు పోస్తారు. ప్లేట్లల్లో పెట్టి ఇవ్వరు. అక్కడ క్లిక్ కావడానికి కారణం, చుట్టుపక్కల మంచి టిఫిన్ హోటళ్ళు లేకపోవడం, ఇళ్ళల్లో టిఫిన్లు చేయకపోవడం, సప్లయర్లల్లో వృత్తినైపుణ్యత లోపించడం. చేతులు కడుక్కోబడానికి కూడా సరిగ్గా ఉండది. అంతా నీళ్ళ రొచ్చే. మున్సిపాల్టీలో శానిటరీ ఇన్స్పెక్టర్లు సరిగ్గా అజమాయిషీ చేయలేకపోవడం ఇంకో కారణం. ఇదే ఒంగోల్లో ఇస్మాయిల్ హోటళ్ళవారివద్ద శుచిని సత్యంగారు నేర్చుకోవాలి.
Why we are wasting our hardwork money at these places,as a food lover i surely saying the cost is high for this dosa even it is very tasty.These type of tiffin centers increases the price based upon only fame and name,not based on the quality.
@@pericharlasai7242 each dosa 10rps itey reasonable yetla avutadi ayya swamy ma inti daggira avey dosalu each 5rps and oil good quality antunnav ga dosa meda oil postunnappudey telustundi yentha manchi oil ani already use chesina oil ne vaadutunnaru vallu .....
నిజంగా ఇంత టేస్ట్ లేని టిఫిన్ కి 10 నిముషాలు ఉండాలి ఆ తరువాత వాళ్లు పలుకుతారు అపుడు నుండి ఇంకో 15 నిమిషాలు వుంటే టిఫిన్ ఇస్తారా అది సూపర్ టిఫిన్ అని మీరు చెప్పడం. 100% మనీ వేస్ట్
Bro nuvu chupinchinavi Anni ok but e hotel matram parama waste veediki unnavallani okalaga pedavallani okalaga treat chestadu most dangerous person in ongole
By seeing some youtube videos yesterday I had tiffin in this place. From my birth i never had such bad tiffin in my life. Don't promote blindly. If u promote like this ur channel reputation will gone. If u want i can share my phone pay transaction for my tiffin bill.
వెళ్లిన గంటకు అడుగుతారు ఎం కావాలని. అప్పటివరకు మనం ఎన్ని సార్లు పిలిచినా అసలు సమాధానం ఉండదు. దోస కూడా సాదారణం గా ఏ హంగులు లేకుండా ఇంట్లో చేసినల్టు ఉంటుంది. తెలిసినవాళ్లు వెళ్తే ముందుగా సర్వ్ చేస్తారు. కొత్తవాళ్లు అయితే చాల సేపు వెయిట్ చేయాలి. మీకు సమయం ఉంది ఓపిక తిని రావాలంటే ఈ హోటల్ కి వెళ్ళండి. ఏదైనా ఆఫీస్ కి వెళ్తూ లేదా ముఖ్యమైన పని మీద ఉంటే మాత్రం దయచేసి వెళ్లవద్దు.
నాకు రోజు అక్కడ టిఫిన్ చేయడం తోనే స్టార్ట్ అవుతుంది.. చాలా హ్యాపీ గా ఉంది మీరు వ్వ్లోగ్ చేయడం
Ekkda edi location pls send me...
Location pls iam from ogl
సత్యం బాగా అతి చేస్తుంటాడు రెడ్ చెట్నీ extra అడిగితే అమౌంట్ extra అడుగుతాడు
But టిఫిన్ బాగుంటుంది క్వాలిటీ ఉంటుంది
సత్యం అతి భరించలేక అక్కడికి వెళ్ళటం . మనివేశము
మధ్యతరగతి వాళ్ళు అక్కడ తినటం కష్టం
పది రూపాయలకు దోశ ఇచ్చి extra chutney iste
వాడు ఇక ఎలా బతకాలి భాయ్
Satyam గారు కరెక్ట్...👍 ఒక సారి మేము B.Nidamanur nundi vachi తిన్నాం..25 km
Satyam garidi Manchi helping nature.❤
Yekkada madam ee place
Godavari districts nundi velli ilanti food interduce cheyadam very nice bro
ఏళ్ళనుండి వ్యాపారంచేస్తూ లక్షలు కూడబెట్టినా కనీస సదుపాయాలు లేకుండా హోటల్ నడుపుతున్నారు. ఎంతమందివచ్చినా, 4,8 పెంకలమీదే దోశెలు పోస్తారు. ప్లేట్లల్లో పెట్టి ఇవ్వరు. అక్కడ క్లిక్ కావడానికి కారణం, చుట్టుపక్కల మంచి టిఫిన్ హోటళ్ళు లేకపోవడం, ఇళ్ళల్లో టిఫిన్లు చేయకపోవడం, సప్లయర్లల్లో వృత్తినైపుణ్యత లోపించడం. చేతులు కడుక్కోబడానికి కూడా సరిగ్గా ఉండది. అంతా నీళ్ళ రొచ్చే. మున్సిపాల్టీలో శానిటరీ ఇన్స్పెక్టర్లు సరిగ్గా అజమాయిషీ చేయలేకపోవడం ఇంకో కారణం. ఇదే ఒంగోల్లో ఇస్మాయిల్ హోటళ్ళవారివద్ద శుచిని సత్యంగారు నేర్చుకోవాలి.
Location share cheyandi Andi every video ki
LawyerPeta babatemple beside
శుభ సాయంత్రం అన్నా 💖
👌
Srikanth garu mee videos chala baguntayi
You should have mentioned the location clearly. Lawyerpet is a big area; where in lawyer pet?
❤dosa bater n chutney making chupinchanna❤❤❤❤❤
Super excited.cha lab ha gun damn a.kurnool.
Minapagulla add super
Gattiga try cheste Suma ni minchipovochu
Super excited Tiff in centar
Nice presentation
మేం ఒంగోలు లో ఉంటున్నాము.మాకు తెలీలేదు ఇప్పుడు మీరు చూపిస్తే తప్ప
Good evening srikanth garu
Good evening andi
Main important is no gas trouble
Nice to see
Customers didn't get respect here from owner and Rude towards people , but food quality is good
Bro santha nhthala padu...ongole pakkana...akkada dosalu baguntai akkada try cheyandi brother
Pichimma hotel lo kadha bro
@@saisannamurisai358 haa bro avunu buddi dosalu oorake elpothai...chutney kooda super untadi
Are backing soda antha kalipithe alane vasthai
Rates.cost.
Hygiene and cost is reasonable
ఎంత సార్...
Anna vizag lo a.u engineering college entrance hotel undhi akkada video cheyava hotel Peru shekar bajji bandi
Bad lucky of Gollapudi residents. No body is here to sell for such price. Everything is very costly. Satyam garu great.
Mana ongole❤
Owners so much focus on quality ingredients!
That's is Andhra mentality very good to think about customer
Ongole lo yekkada sir
Super Food Bro 🔥🔥🔥
Nice tiffins, 👍
Super bro ❤️🙏
Bro nuvvu konchem sodi ekkuva cheptuntav konchem Adi thaghinchu migatantha super
Only morning tymes aaaa
Ongole లో ఎక్కడ
Anna Batter recipe pettu bro
Place eakadha
Anna Ongole lo ekkda nenu kalusta
Nenu ayiethey 12 dosalu tinna ekkada
Enti tiffin kosamu andharu 20 kms nunchi vasthunnara🤔
Exaggeration
Sreekanth anna anantapur kamalanagar basha egg dosa center video cheyandi
Super 👌👌👌
Interesting place. Thanks for bringing this to us
Inka Ongole lo unnara Anna. Please let me know. Oka selfie digudham anna
Ledu andi Vijayawada vaschesanu
Adress cheppu anna
మీ వీడియో చూసి మేము కేవలం సత్యం గారి దోశ taste చేయడానికి ఒంగోలు వెళ్లాము. కానీ ఆ హోటల్ లేదు తీసేసారు. 😔
Ippudu kooda undandi..mahalaxmi appartment lo vuntamu memu.
Maa inti yedurugane unnadi.
Maa Balcony lo satyam dosala smell adiripotadi
@@UMADEVI-zs4cg location share cheyandi veelunte
Show the translation how to make Ongole dosa please
11:47
Translation in English please this recipe
బ్రో నువ్వు తిన్నావు నేను తిన్నాను నీ మనసాక్షి గా చెప్పు అసలు అది పచ్చడా చీ. అసలు పచ్చి వాసన టమోటా worst tiffin i never had such worst tiffin.
Cost yekkuva
Anubhavinchu
Raja.....
Hi srikant Anna💐
Hi andi
Why we are wasting our hardwork money at these places,as a food lover i surely saying the cost is high for this dosa even it is very tasty.These type of tiffin centers increases the price based upon only fame and name,not based on the quality.
U want to have next to a garrage ?
Ongole jilani chicken pakoda. Bhagya nagar
👍👍👍👌
locatin cheppandi
Please find in the description brother
What is the price of dosa?
Each dosa RS 10 with palli chutny.Using good oil Price is very reasonable.
@@pericharlasai7242 each dosa 10rps itey reasonable yetla avutadi ayya swamy ma inti daggira avey dosalu each 5rps and oil good quality antunnav ga dosa meda oil postunnappudey telustundi yentha manchi oil ani already use chesina oil ne vaadutunnaru vallu .....
అంతే మీరు బిల్డప్ ఇవ్వడి 2:00 టైమ్ నిలబడాల్సి వస్తుంది
Avnu Krishna garu taste em undadhu asalu
oka RUclipsr ila vere youtuber ni comments chayadam asalu bagaledu
@@srikanthpathuri459taste untadi but waiting ekkava
అంతా మీ మహిమే ఇంకేమీ లేదు
Adress ekkada
Naadi ongole ne bro lawyerpet lo akada location share cheyachuga
Beside LawyerPeta saibaba temple
Address pl
నిజంగా ఇంత టేస్ట్ లేని టిఫిన్ కి 10 నిముషాలు ఉండాలి ఆ తరువాత వాళ్లు పలుకుతారు అపుడు నుండి ఇంకో 15 నిమిషాలు వుంటే టిఫిన్ ఇస్తారా అది సూపర్ టిఫిన్ అని మీరు చెప్పడం. 100% మనీ వేస్ట్
yes
Taste anedi individual choice bro
ఎంతో పేరు పొందిన కొట్టు ఇది. కావాలని లొసుగులు వెతికే ఉద్దేశ్యం తో తప్పుడు కామెంట్స్ రాస్తున్నట్లు బాగా బాగా తెలుస్తోంది అందరికీ.
Sreekant garu take care of your health as ur voice is quite different from other videos... Any way take care
Sure andi and Tq brother
Address bro
Check description
Hi andi👌
Hi andi
పచచిమిరపకాయలు లోకల్ వెరైటీ వాడితే ఆరోగ్యం
అన్ని హోటల్స్ కారం మిర్చి అని హైబ్రిడ్ వాడుతున్నారు పొడుగ్గా ఉంటాయి
తింటే అల్సర్ వస్తాయి జాగర్త
A white dosa ki 5 rs ekkuva.
Nuvvendira swamy Ongole lo unna hotels anni chupinchi anni baagunnai antav
ఒంగోలులో నిజంగా అన్ని హోటల్స్ లో బాగుంటాయండి. రుచిగా వుంటాయి.
Idli size unnai dosalu
774like ❤️👍 super bro
Ongole akkada address sir nanu mi adan siva anna
Adders
Videos lo cheppinantha em undatledu taste....
Truee bro
Motham paid promotions bro
Hai
Bro nuvu chupinchinavi Anni ok but e hotel matram parama waste veediki unnavallani okalaga pedavallani okalaga treat chestadu most dangerous person in ongole
Anna anakapalli ra annaya oksari plss
Anakapalli. Mavoore
అన్నా సాయంత్రం టిఫిన్ timeing
Karnataka Veer rara
Waste abba akkada. Cost very high. Not at all worthy 30-40 rupees lo kadupu ninda thine places chala vunnay dani kanna manchivi
Too much price ..kadupu nenda tinali anta min 100rs petali
మీరు దోశకు వేసేనూనె కాంచినదే చూసుతూవుంటె తెలు సుతునది👆👆👎🏿👎🏿🇮🇳
Its on a leaf
ఫ్రీ గా ఎవరైనా కడుపు నిండా పెడతారేమో అడుగుదాం! నేను కూడా రెడీ!
@@rajeswararaorsr3175 it's not about free bro
Kani adha health baga lakapotha 1000 pathachu kadha bro 😂😂😂
It looks like small in size and high in price
Neeku anni ante , garage paakana aithe ok
By seeing some youtube videos yesterday I had tiffin in this place. From my birth i never had such bad tiffin in my life. Don't promote blindly. If u promote like this ur channel reputation will gone. If u want i can share my phone pay transaction for my tiffin bill.
Hiii
Hii Srikanth anna
Hi andi
How r u me videos super ga untai
👌👌👌🙏🏻
Plss anna
Waiting time more then 30 mins everyday.. not worth it awaid and try some ware😏😏😏
The dosa is very small i can give only 2 rs for their dosa but they charged 10rs for dosa very bad
Hai bro
Hi andi
Hsi
Meeru cheppina antha teast ledu kani..... ok byya.
రేటు ఎక్కువగా ఉంటుంది
Vediki maintaining kuda radu
Peru.vachindhi.ani.tomuch.rates.ongolelo.andaru.antey
వెళ్లిన గంటకు అడుగుతారు ఎం కావాలని. అప్పటివరకు మనం ఎన్ని సార్లు పిలిచినా అసలు సమాధానం ఉండదు. దోస కూడా సాదారణం గా ఏ హంగులు లేకుండా ఇంట్లో చేసినల్టు ఉంటుంది. తెలిసినవాళ్లు వెళ్తే ముందుగా సర్వ్ చేస్తారు. కొత్తవాళ్లు అయితే చాల సేపు వెయిట్ చేయాలి. మీకు సమయం ఉంది ఓపిక తిని రావాలంటే ఈ హోటల్ కి వెళ్ళండి. ఏదైనా ఆఫీస్ కి వెళ్తూ లేదా ముఖ్యమైన పని మీద ఉంటే మాత్రం దయచేసి వెళ్లవద్దు.
తెలుగును చ౦పక౦డిరా - " మినపగుళ్ళు " అనకు౦డా " మినపగుల్లు " అ౦టున్నావు !!! సిగ్గు పడరా !!!
Recipe chepu babu
Hi brother
Hi andi
👨🍳👌👍💐
గుల్లు కాదు స్వామీ గుండ్లు..🙏
7