🔴LIVE : జగన్ అండదండలు లేకుండానే ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందా? | THE Debate | YCP Scams In TTD | ABN

Поделиться
HTML-код
  • Опубликовано: 10 июл 2024
  • 🔴LIVE : జగన్ అండదండలు లేకుండానే ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందా? | THE Debate | YCP Scams In TTD | ABN
    #ysjagan #thedebate #bandisanjay #thedebatewithvk #abn
    WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on X : / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
    ► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
    ► For ABN Devotional: bit.ly/abndevotional
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on RUclips. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading RUclips News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed RUclips news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Комментарии • 38

  • @k.chandrasekhar5904
    @k.chandrasekhar5904 20 дней назад +6

    డిబేట్ అంటే ఇది నిజాలు నిగ్గుతెలుస్తున్నారు రమణారెడ్డి గారు కందారపు మురళి గారు నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతున్నారు వీళ్లకు ధన్యవాదములు

  • @govardhanreddyreddy5417
    @govardhanreddyreddy5417 19 дней назад +1

    సూపర్ సబ్జెక్టు సుపూర్ డిబేట్

  • @sudhakard1411
    @sudhakard1411 19 дней назад

    ఆనంద్ రెడ్డి గారు సూపర్ గా చెప్తారు ఏదైనా అందరికీ అర్థమయ్యేలాగా

  • @sudhakard1411
    @sudhakard1411 19 дней назад

    సూపర్ గా చెప్పారు సార్

  • @majetysudhakarmouli2941
    @majetysudhakarmouli2941 19 дней назад

    Thank you Bhanuprakash sir

  • @venkateshwarareddy2136
    @venkateshwarareddy2136 19 дней назад

    Good debate sir

  • @kakarlatirumala
    @kakarlatirumala 19 дней назад

    Very Good debete sir

  • @kakarlatirumala
    @kakarlatirumala 19 дней назад

    Ramanareddy garu meeru cheppede Nizam

  • @csprao4159
    @csprao4159 19 дней назад

    Good debate.VK taken good subject for debate.Highlite.I support.😊

  • @user-el2ow5tg3j
    @user-el2ow5tg3j 19 дней назад

    "ఎంత చదివిన నేమి వినిన తన
    చింతయేల మాను సిరులేల కలుగు || పల్లవి
    ఇతర దూషణములు యెడసిన గాక
    అతికాముకుడు గానియప్పుడు గాక
    మతి చంచలము గొంత మానిన గాక
    గతియేల కలుగు దుర్గతులేల మాను || చరణం
    పరధనముల యాస పాసిన గాక
    అరిది నిందలు లేని లేనియప్పుడు గాక
    విరస వర్తనము విడిచిన గాక
    పరమేల కలుగు నాపదలేల మాను || చరణం
    వేంకటపతి నాత్మ వెదకిన గాక
    కింక మనసున దొలగిన గాక
    బొంకు మాట లెడసి పోయినగాక
    శంకయాలమాను జయమేల కలుగు|| చరణం.
    నిరంతర ధ్యాన పరుడై మానవుడు ఆత్మ శోధన చేసుకోవాలి. మనసా వాచా కర్మణే సద్గణముల నలవరచు కోవాలి. విజ్ఞాన వంతుడైన మానవుడు
    ఎన్ని విద్యలు నేర్చనా,ఎన్ని శాస్త్ర గ్రంథాలు వేదాలు ఆపోసన పట్టినా, పెద్దలైన గురువులయెడ ఎన్నెన్ని విషయాలు విన్నా, మానవుడు తననిరంతర చింతన మానలేడు. మరియు భాగ్య వంతుడు కాలేడు.
    కాముకత్వం అనగా విపరీత కోర్కులు లేకుండా యుండాలి.
    చంచల స్వభావము మాని, మనస్సును స్థిరంగా యుంచుకొని ఆత్మదర్శనం చేసుకోవాలి.
    "తనువే గుడియట,తలయే శిఖరమట
    పెనుహృదయమే హరి పీఠమఠ"...అన్నట్లు మనస్సులో వేంకటేశ్వరుని దర్శించుకోవాలి.
    "కాయము గడపల గనుదాకా ఈ
    మాయ తన్నుబెడమరుదాకా
    రాయడి మదము కరగుదాకా "..
    ఇతరుల సొమ్ముమీద ఆస పడకుండా,పరనిందలకు పాల్పడకుండా
    ధర్మార్థ కామ మోక్షములనే చతుర్విధ పురుషార్ధాలు చింతన చేయాలి . మనస్సుని అదుపులో నుంచుకొని,
    కోపతాపములు మాని, అబద్ధములాడక భగవంతుని కృపతో సిరులు సిద్ధింప జేసుకోవాలి..
    అపుడే తాను సన్మార్గియై,విజయముతో మోక్షసిద్ధిని పొందగలుగుతాడు..
    "మానవుడు ఎంతటి విద్యావంతుడైనా భగవంతుడు చూపిన సన్మార్గంలో నడవాలి" ..అని అన్నమయ్య
    పైన ఆలపించిన కీర్తన ద్వారా తన ఆధ్యాత్మిక చింతన పరమార్థం తేటతెల్లం చేస్తున్నారు.
    ఇదే విషయాన్ని...
    1. "కడునడుసు చొరనేల కాళ్ళుకడుగనేల
    కడలేని జన్మ సాగర మీద నేల ?"
    2. మూడే మాటలు మూడుమూళ్ళు తొమ్మిది
    వేడుకొని చదువరో వేదాంత రహస్యము"
    కీర్తనలలో మానవుని సమస్యలకు తరుణోపాయాలు అనేకం అన్నమయ్య సూచించారు.
    చదువది ఎంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న యా
    చదువు నిరర్థకంబు గుణసంయుతులెవ్వరుమెచ్చరెచ్చటన్
    పదనుగ మంచి కూర నలపాకము చేసిన నైనను నందునిం
    పొదవెడు నుప్పులేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా !
    అనే భాస్కర శతక సారాంశము అన్నమయ్య బోధ.
    ఆత్మలో స్వామిని శోధించి పట్టుకోవాలి.
    నమో వేంకటేశాయ.
    మిత్రులందరికీ శుభోదయం.❤❤

  • @eswarababu33
    @eswarababu33 19 дней назад

    VK garu very good debate sir . Happy to see . You said correct every devotee felt why Torumala became like . BJP always goda meeda pilli.

  • @sudhakard1411
    @sudhakard1411 19 дней назад

    అనంత బాబుతో చెప్పుకుంటే మెసేజ్ పెట్టడానికి టైం ఇది కూడా సరిపోదు సార్

  • @kmohamed1793
    @kmohamed1793 19 дней назад

    Aanam Venkatramana Reddy Voice 100 percent correct my suggesion is put the enquiry from CBI officers upon the previous ministers and forest officers who are including in this kala dhanda Bhanu prakash tajkig is wrong BJP ruling from 2014 to 2024 now also in ruling BJP why not take action on ycp Govt and also this yerra chandanam Black Business BJP also responsible for this kala dhanda except Bhanu garu explanation is SUPER SUPER 🙏🙏🙏🙏 Aanam and Murali gari talkig very respectable sir👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @majetysudhakarmouli2941
    @majetysudhakarmouli2941 19 дней назад

    Cbi enquiry sir pls

  • @sudhakard1411
    @sudhakard1411 19 дней назад

    బిజెపి వాళ్ళకి అన్నీ తెలుసు సార్ కాకపోతే మాట్లాడరు

  • @sudhakard1411
    @sudhakard1411 19 дней назад

    హిందూ ఆదిగా మాదిగ జీసస్ బిడ్డ

  • @vb-os5gq
    @vb-os5gq 19 дней назад

    bhanu prakash showing smartness

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 19 дней назад

    TTD CHAIRMAN GA EE? AA? MEDIA OWNER NU NIYAMINCHALI PLEASE PLEASE 😢😢😢

  • @sudhakard1411
    @sudhakard1411 19 дней назад

    S

  • @goliveeravenkatasatish3270
    @goliveeravenkatasatish3270 20 дней назад

    టీటీడీ బోర్డు లో బానుప్రకష్ / గరికిపాటి గారు లాంటి వాళ్ళు వుంటే బాగుటుంది అండి 🙏🙏

  • @sudhakard1411
    @sudhakard1411 19 дней назад

    భగవంతుడితో మాట్లాడితే పుట్టగతులు ఉండవు సార్ దీనికి సైకో జగన్ ఉదాహరణ దేవుడి తో ఆటలు ఆడాడు సార్

  • @BhanuKiran-oi5gl
    @BhanuKiran-oi5gl 19 дней назад

    Yes... Mody behind ycp sins 😢

  • @sudhakard1411
    @sudhakard1411 19 дней назад

    s

  • @k.chandrasekhar5904
    @k.chandrasekhar5904 19 дней назад

    బీజేపీ భానుప్రకాష్ రెడ్డి గారు టీటీడీ విషయం లో ముందుపడి ఏది సరిగా మాట్లాడరు మాట్లాడినా చేతలు అస్సలుండవు.. దేవుని నమ్మే భానుప్రకాష్ రెడ్డి కన్నా.. టీటీడీని కాపాడే విషయం లో అందులో జరిగే అన్యాయాలను వెలికితీసి పబ్లిక్ కి తెలియపరిచేవిషయంలో కమ్యూనిస్ట్ పార్టీ కందారపు మురళి గారు చాలా పెద్దఎత్తున పోరాడే ఏకైక వ్యక్తి కందారపు మురళి గారే అది జగమెరిగిన సత్యం

  • @vudarajasekhar
    @vudarajasekhar 19 дней назад

    Bhanu garu మీరు ఈ రోజు Ycp వాళ్ళ లాగ మాట్లాడుతున్నారు మీరు మొదట హిందు భారతీయుడు ఆ తరువాత Bjp party మనిషివి

  • @sudhakard1411
    @sudhakard1411 19 дней назад

    తగ్గించుకున్న వాడు హెచ్చించబడును చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత తీసుకున్న నిర్ణయం వల్ల విజయం సొంతమైంది

  • @sudhakard1411
    @sudhakard1411 19 дней назад

    హిందుత్వం గురించి ఏం తెలుసు జగన్ కి చాలా తప్పులు చేశారు జగన్ గారు

  • @goliveeravenkatasatish3270
    @goliveeravenkatasatish3270 20 дней назад

    శ్రీనివాస గోవిందా ..వెంకటకృష్ణ గారూ టీటీడీ బోర్డు చైర్మన్ రాజు లకి ఇస్తే బాగుటుంది అండి 🙏🙏

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 19 дней назад

    TTD CHAIRMAN GA EE, AA-OWNER ? NU MEMBERS GA AA THREE CHANNELS ? JOURNALISTS, ANCHORS AND REGULAR GA DEBATES LO PARTICIPATE CHESE-? LANU, INKA-? SOCIAL MEDIAS LANU NADIPE MAHANUBHAVULANU NIYAMISTE POLA?😮😮😮😅😅😊😊

  • @sudhakard1411
    @sudhakard1411 19 дней назад

    S

  • @sudhakard1411
    @sudhakard1411 19 дней назад

    S

  • @sudhakard1411
    @sudhakard1411 19 дней назад

    S

  • @sudhakard1411
    @sudhakard1411 19 дней назад

    S