Got Prize for my Varamahalakshmi Decoration | Special Varalakshmi vrathakatha Song with Lyrics 🎤

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • Hi friends, in this video I shared my varalakshmi decorations to which i got prize.
    Also I have shared varalakshmi song with lyrics. Check it out.
    వరలక్ష్మి వ్రత కథ పాట
    పల్లవి
    జయమంగళం...నిత్య శుభ మంగళం
    1. కైలాసగిరిలోన కల్పవృక్షము కింద
    ప్రమదాది గణములు కొలువుగాను
    పార్వతీ పరమేశ ప్రేమతో కూర్చుండ
    పరమేశ్వరుని అడిగే పార్వతపుడు !! జయమంగళం !!
    2. ఏ వ్రతము సంపదల నెలమితోడుతనిచ్చు
    ఏ వ్రతము పుత్రపౌత్రాభినొసగు
    అనుచును పార్వతి ఆ హరుని అడుగగ
    పరమేశుడిరీతి పలుకసాగే !! జయమంగళం !!
    3. కుండినంబనియెడి పట్నంబులోపల
    చారుమతి అని యేటి కాంతకలదు
    అత్తమామల సేవ అతి భక్తితో చేసి
    పతిభక్తి కలిగున్న భాగ్యశాలి !! జయమంగళం !!
    4. వనిత స్వప్రమందు వరలక్ష్మి తాబోయి
    చారుమతిలెమ్మనుచు చేతచరిచే
    చరిచినంతనె లేచి తల్లి మీరెవరాని
    నామస్కరించెనా నళినాక్షికి !! జయమంగళం !!
    5. వరలక్ష్మినీ నేను వరములూ ఇచ్చెనూ
    మేల్కొనవే చారుమతి మేలుగాను
    కొలిచినపుడే మెచ్చి కోరిన రాజ్యముల్
    వరములా నిచ్చేటి వరలక్ష్మిని !! జయమంగళం !!
    6. ఏ విధిని పూజను చేయవలెననుచునూ
    చారుమతి అడిగెనూ శ్రావ్యముగను
    ఏమి మాసంబున..ఏమి పక్షంబున
    ఏ వారమూ నాడు ఏ పొద్దున !! జయమంగళం !!
    7. శ్రవణామాసమున శుక్లపక్షమునందు
    శుక్రవారమునాడు మునిమాపున
    పంచకల్వులు తెచ్చి బాగుగా ననునిల్పి
    భక్తితో పూజించమని చెప్పెను !! జయమంగళం !!
    8. చారుమతి లేచి యాశయ్యపై కూర్చుండి
    బంధువులు పిలిపించి బాగుగానూ
    స్వప్నమున వరలక్ష్మి స్వయముగా తావచ్చి
    కొలువమని పలికెనే కాంతాలారా !! జయమంగళం !!
    9. ఏ విధంబున పూజ సలుపవలెనన్నదో
    బంధువులు అడిగిరి ప్రేమతోనూ
    ఏమి మాసంబున ఏమి పక్షంబున
    ఏ వారమూనాడు ఏ పొద్దున !! జయమంగళం !!
    10. శ్రవణామాసమున శుక్లపక్షమునందు
    శుక్రవారమునాడు మునిమాపున
    మల్లెలు జాజులు మరవంబులను తెచ్చి
    భక్తితో పూజించమని చెప్పెను !! జయమంగళం !!
    11. అపుడే శ్రావణము అంతటా వచ్చేను
    భక్తితో పురమంత పూలు పరిచి
    వన్నెతోరణములు సన్నజాజులు మది
    చెన్నుగా నగరునూ శృంగరించి !! జయమంగళం !!
    12. వరలక్ష్మి నోమనుచు వనితలూ అందరూ
    వరుసతో పట్టుపుట్టములు గట్టి
    పూర్ణంబు కుడుములు పాయసాన్నంబులు
    దూప దీపాలునూ నైవేద్యముల్ !! జయమంగళం !!
    13. నిండు బిందెలతోనూ నిర్మలా ఉదకాలు
    వరలక్ష్మి ప్రతిమకు వారు పోసి
    తొమ్మిదీపోగులా తోరమొప్పగ చేసి
    హరతులు ఇచ్చేరు ఆటపాటలతో !! జయమంగళం !!
    14. వేదవతీ అయినట్టి లక్ష్మిరూపునుతెచ్చి
    గంధమక్షతలిచ్చి కాళ్ళు కడిగి
    పసుపుకుంకుమలిచ్చి చీరెసారెల నొసిగి
    ప్రణమిల్లి దీవెనలు అందుకునిరి !! జయమంగళం !!
    15. అంతటా వారికి సౌభాగ్యములు కలిగి
    సుఖముగా నుండిరి సర్వజనులూ
    పాడిపంటలతోటి పసుపుకుంకుమతోటి
    పడతులందరూ ఎంతో పరవశించే !! జయమంగళం !!
    16. అని చెప్పి ఈశ్వరుడు పార్వతికి బోధించె
    సర్వజనులకు శుభము కలుగగాను
    నిత్యపూజలయందు వరలక్ష్మి వ్రతమెంతో
    ఘనకీర్తి పొందినది నాటినుండే !! జయమంగళం !!
    జయమంగళం...నిత్య శుభమంగళం
    జయమంగళం...నిత్య శుభమంగళం
    Copyright Notice:-
    Please feel free to leave me a notice if You find this upload inappropriate.
    Contact me personally if You are against an upload which You may have rights to the Images (or) music,
    instead of contacting RUclips about a Copyright Infringement....Thank You..!"
    Follow us on Instagram: ...
    Email id: momandmetalks@gmail.com
    #varalakshmisong #varamahalakshmidecoration

Комментарии • 791

  • @varalakshmi56101
    @varalakshmi56101 3 года назад

    Amma chala bagaaa అలంకరించారు....... Meelaga inkevvaru cheyalerammaaa🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @vinaychandh6759
    @vinaychandh6759 3 года назад +1

    Tnq amma miru pettina song ki

  • @pushpalatha9132
    @pushpalatha9132 4 года назад

    Ammvaru Chala bagundi and mangala harathi pata kids Chala bagundi.elantivi merry enka cheyalani ashishthunnamu.

  • @sujathamaheshlaxmi689
    @sujathamaheshlaxmi689 3 года назад

    Mee pooja vidanam mandiram decoration devi devathala roopalu adbhutham Mee roopu navvu ki nenu fida ayyanu 💕💕

  • @singarajuudaykiran1175
    @singarajuudaykiran1175 3 года назад

    Mam chala baga chesaru memu every year elage kadatham varalakshmi vrataniki compulsory meru chala baga chesaru amma

  • @vanajac3830
    @vanajac3830 3 года назад +4

    అమ్మా మీరు సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మ వారి లాగే ఉన్నారు. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.

  • @janusjewelry7616
    @janusjewelry7616 3 года назад +7

    Amma Every time while iam seeing your videos I feel ammavaru come and telling with me🙏

  • @sreedevireddy6121
    @sreedevireddy6121 4 года назад +9

    Oh! what a talent and creativity Really i wondered i haven't seen such decoration except in temples you are inspiration to all women Thank you madam iam following all your videos madam

  • @bandikemurali8021
    @bandikemurali8021 3 года назад

    Chalabaga undhi Mahalaksjmi ammoru

  • @sankuramarao4528
    @sankuramarao4528 3 года назад

    Chala baga padaru.miku danyavadalu

  • @sravanichintada6253
    @sravanichintada6253 3 года назад

    Chala bagundi amma pata

  • @chandrakalavijjagiri8565
    @chandrakalavijjagiri8565 4 года назад

    Super andi meeru.anakudadu ammavaru meeru alankaranalo potti padutunnatluga undi.entha baga alankarincharandi ammavarini prathi pic lo awesome.meeantha opika evariki undademo.mee videos chusthe manasuku entho svanthana kalugu thundi.nenu Kuda mee lage festivals appudu lakshananga thayarayye pooja chesthanu.mamame kada intiki mahalakshmulam.naku mugguru abbayalandi ammayi ledu ready cheyadaniki anduke Nene ready avuthanu prathi pandakki.

  • @priyac903
    @priyac903 4 года назад

    Mimmalni chustunte chala prashanthamga untundi amma, chala baga padaru amma padina variki ma tharupuna dhanyavadamalu theliyajeyandi amma

  • @premilarani7309
    @premilarani7309 4 года назад +1

    అమ్మవారు చిన్న పాప లాగా చక్కగా ఉన్నారు అలంకారము బాగా చేశారు

  • @umarao144
    @umarao144 3 года назад +1

    Amma youtube vallu...edaina...awards ivvali anukunte....meeku...first....RUclips...winner ivvalani...nenu manasara korukuntunnanu....munduga....uncleki....ma...namaskramulu....🙏🙏🙏🙏meeku.intaga support...chesttunanduku...méeru chala.grt....mee..time ni entaga...spend...chesttunanduku....grt amma....okko video...oka Dani minchi.okati..chala...bagunnnayi...matala lo.cheppalemu...🙏🙏🙏❤️❤️

  • @swarnauttarasridevi4284
    @swarnauttarasridevi4284 2 года назад

    Thanks for sending this song amma...chala rojulnunchi search chestunna e song...appudo chinnappudu ma mother daggara puja lo vinedanni e song. Thank you sooo much🙏🙏

  • @sridevivalakonda2976
    @sridevivalakonda2976 3 года назад

    I am watching urs video so happy andi i am felling so lucky.andi

  • @vijayalakshmi-fh9sb
    @vijayalakshmi-fh9sb 4 года назад +1

    Song chala chala bagundi.thanks for the song

  • @boddudhanalaxmi1383
    @boddudhanalaxmi1383 4 года назад

    Chala Chala chla baga padaru super

  • @muthyaluchayaraju2748
    @muthyaluchayaraju2748 4 года назад +8

    Me way of dressing dignified ga Untadi.God bless you.

  • @jaganmohinich7891
    @jaganmohinich7891 4 года назад

    అలంకరణలో అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో మీరు కూడా అంత అందంగా ఉన్నారు. Seme to seme . పాట చాలా బావుందండీ. మీరు ఏది చెప్పినా బాగా ఎంజాయ్ చేస్తూ చెబుతారు.❤️ నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది.

  • @kokaswarajyalakshmi4668
    @kokaswarajyalakshmi4668 4 года назад

    Pujalu chala baga chaishtunaru Andi...mee Amravari alankaranani gurutu patanu...

  • @jyothirmayigummallapudi5452
    @jyothirmayigummallapudi5452 3 года назад

    Peadama meeru sravana Lakshmi la kanapadu thunaru love you so much

  • @vanajabandi9482
    @vanajabandi9482 4 года назад

    అమ్మవారి అలంకరణలు అన్నీ చాలా బాగున్నాయండీ🙏😍
    మీ స్నేహితురాలు అమ్మవారిపాట చాలా బాగా🎵 పాడారండీ👌
    మీ కళ్ళు అచ్చం 'శ్రీమావూళ్ళమ్మ తల్లి' కళ్ళు లానే ఉన్నాయి😊

  • @sailajatangella2166
    @sailajatangella2166 3 года назад

    🎉🎉🎉 be lateedcongrats..👌👌👌 Meeku mimmalni gelipinchina aa ammavaariki...sathakoti 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @indirakapilavai8068
    @indirakapilavai8068 4 года назад

    Meeru maku amma varula kanapadutunnaru me alakarana Meeru chese poojala Alakarana Chala bagunnavi Mimmulanu chusi nerchukovalisinavi Chala unnavi me vedios chusi happy feel avutunnamu Me hard work and me interstku 🙏🙏👌👌👍👍

  • @mangadevipala4150
    @mangadevipala4150 4 года назад

    అమ్మ ఏడు వారాలు వెంకటేశ్వరస్వామిపిండిదీపంఎలాపెట్టాలిపూజవిదానంచెప్పండి

  • @sujathasrishty3675
    @sujathasrishty3675 4 года назад

    . కోరికలు అందరికీ ఉంటాయి అండి కానీ అవి నెరవేర్చుకునే అవకాశం కొంతమందికే ఉంటుంది నాకు కూడా మీలాగే డెకరేట్ చేసుకోవాలని ఉంటుంది కానీ ఇప్పటివరకు కుదరలేదు ముందుముందు ప్రయత్నిస్తా మీరు అదృష్టవంతులు అచ్చం అమ్మవారి లాగానే ఉన్నారు

  • @ar.h424
    @ar.h424 3 года назад

    Amoghamaina gonthuka. Adbhutham. Acham Mahalakshmi Ammavaru laaga nindugaa Teluginti Pedda muthaiduvulaa yentha chakkagaa vunnaro.

  • @beharanarasimharao161
    @beharanarasimharao161 4 года назад

    Chala supper
    Meeru enkka supper auindi

  • @nagalakshmi-ru9co
    @nagalakshmi-ru9co 4 года назад

    చాలా చక్కగా.చీరను కట్టారు...మీ idea super....pata kuda.chala baga పాడారు...మీరు కూడా చాలా bhavunnaru.....వచ్చేది దసరా కూడా .....మంచి మంచి అలంకరణలు చూపించండి.....

  • @NaniKushalVlogs
    @NaniKushalVlogs Год назад

    Meku dhayavadhalu Amma🎉🤛👏

  • @bhavanipulla5036
    @bhavanipulla5036 3 года назад

    Amma varini Chala Baga opikaga decorate chesaru. Chuste Chala kunnula panduga la vundi. Mee friend song Chala Baga padaru. A ammavari daya Mee family ki ellappudu vundalani koru kuntunnanu 🙏🙏

  • @baluskulaswathi4257
    @baluskulaswathi4257 4 года назад

    చాలా మంచి గా వుంది అమ్మ 👌👌👌👌

  • @jaladhiswaroopa
    @jaladhiswaroopa 3 года назад

    Chalaa bagundi amma

  • @devinagubandi8184
    @devinagubandi8184 4 года назад

    👌 👌 👌 Madem. అన్ని అలంకారాలు అద్భుతంగా ఉన్నాయి. మీలాగ.
    👏 👏 👏

  • @sekaranraj3498
    @sekaranraj3498 4 года назад

    Amma merry baga matladuthunnaru and entho patience ga chepthunnaru... Amma intlo manam edi Ela unchukovalo and pooja room cleaning eppudu chesukovali ane vishayalu kuda video cheyandi madam...cheppey vallu leni vallaki entho help ayyiddi...Naaku me garden and mee hobbies chaala nachchay... Within single I've seen all your videos mam..

  • @sahiti141989
    @sahiti141989 4 года назад

    Mahalakshmi ammavaru lage unnaru meeru ammavaru elane untara anipistundi andi mimalni chustunte nenu vedio oka 10 times chustunta

  • @godmustbcrazy
    @godmustbcrazy 4 года назад

    Amma chala baga musthabu ayyaru meeru ammavaru , chala anandham ga anipinchindi,mimmalni chustunte mudhostunnaru,entha opikaga Chestunnanduku(emi anukovadhu)

  • @NaniKushalVlogs
    @NaniKushalVlogs 3 года назад

    Amma meku sathakoti dhanyavadhalu song chala chala bagundhi nenu ee video lo post chesina pooja ni chusi chesukunnanu

  • @seethalakshmammagummaraju1919
    @seethalakshmammagummaraju1919 4 года назад

    Very good.

  • @srinivasmadisetti3354
    @srinivasmadisetti3354 4 года назад

    Hi aunty iam Swapna.ammavarini chala baga alankarincharu meeru kuda chala bagunnaru super aunty

  • @parvathikamireddy7621
    @parvathikamireddy7621 4 года назад

    Mom 🙏🙏🙏🙏 excellent job.
    మీరు అమ్మ వారి లాగ వున్నారు. నాకు మీ లాగే బాగా dress చేసుకొని అమ్మ వారు నేను ఒకే dress అని ఫీల్ అవుతాను. అపుడు ఎంత ఆనందంముగా ఉంటుందో చెప్పలేము.
    మీరు చెప్పింది 100% correct.

  • @bethireddyprasuna4846
    @bethireddyprasuna4846 3 года назад

    💗💗

  • @sridurga9228
    @sridurga9228 4 года назад

    Wow very nice

  • @padmakosuri2847
    @padmakosuri2847 3 года назад

    song super

  • @padmavathimurikipudi8435
    @padmavathimurikipudi8435 4 года назад

    హాయ్ ఫ్రెండ్ చాలా చాలా బాగున్నారు పాట కూడా చాలా బాగుంది థాంక్స్ అండీ

  • @annapurna3011
    @annapurna3011 3 года назад

    Super andi Congratulations andi
    Eroju choostunnanduku chala happy ayindandi vedio super ga undandi

  • @sridevivalakonda2976
    @sridevivalakonda2976 3 года назад

    Super

  • @gangulashankar9764
    @gangulashankar9764 4 года назад

    Awesome ga padaru Amma...Aa kathalo unna charumati mere annattuga padaru...chaala chaala baaga padaru...me voice superr....mallika

  • @mattaramadevi9912
    @mattaramadevi9912 2 года назад

    Thanku for song

  • @sahiti141989
    @sahiti141989 4 года назад

    Meeru elane undandi chala bagunaru naku krishnaya e kalla mundu unnarandi

  • @sudharajendrasetty5068
    @sudharajendrasetty5068 3 года назад +1

    chala chala Bagundi were Mahalaxmi Alankar am

  • @NaniKushalVlogs
    @NaniKushalVlogs 2 года назад

    Amma meku sethakoti dhanyavadhalu ee song kosam nenu oneour nudi vethukuthunnanu last year ee song nenu chadhuvukini pooja chesanu neku chala chala manchi jarigindhi. Ee year koda chadavali Ani book thisanu kani nenu rasina paper yavaro thisesaru na book nudi search lo vethukuthu vunnanu ippatiki dhorikindhi

  • @nitinthalapathy5645
    @nitinthalapathy5645 3 года назад +3

    ఆంటీ మీ ఫ్రెండ్ దశిక నాగపద్మిని గారి వాయిస్ చాలా చాలా బాగుంది తను పాడి వినిపించినందుకు చాలా థ్యాంక్స్ ఈ వీడియో నాకు చాలా నచ్చింది థాంక్యూ సో మచ్ అండీ

  • @anuradhakotte9890
    @anuradhakotte9890 3 года назад +1

    మీరే.ఒక.అమ్మవారిలా.వున్నారు.మిమ్మల్నీ.చూసి.నాకళ్ళలో.ఆనందభాష్పాలు.వచ్చాయి. ఇంత కంటే.ఏమిచెప్పలేను.మీఫ్రెండ్.వాయిస్.వింటుంటే.మాకు.చాలా.శుభం.గా.అనిపించింది.చాలా.బాగుంది

  • @potturijhansi5203
    @potturijhansi5203 3 года назад

    Superrrrrrtrtt

  • @bhammukutty6010
    @bhammukutty6010 4 года назад

    నేను కూడా శ్రావణ మాస చారుమతి పాటను నేర్చుకుంటాను... నాకు చాలా నచ్చింది. మీకు ధన్యవాదములు

  • @subbalakshminamana8720
    @subbalakshminamana8720 3 года назад

    Super frend

  • @Srktelugubeautytips163
    @Srktelugubeautytips163 4 года назад +1

    Superb sis chalabagundi 😍😍😍 👍

  • @ganapathirajuaruna2702
    @ganapathirajuaruna2702 4 года назад

    Mee ammavari alankaralu chaalaa adhbuthanga vunnayandi.alage mee snehithuralu paadina paatakudaa chaalaa adhbhutham ga vundhi.super.

  • @deepusrinivas2915
    @deepusrinivas2915 3 года назад +5

    Amma meku aa ammavari anagram baga vundi meru great all in one meru meru chala mandi ki inspretation 👏

  • @babasai2019
    @babasai2019 3 года назад

    Meere paadaaraa andi. . Chala bagundhi vinadaniki 👏👏👏👏👏💐💐💐💐

    • @babasai2019
      @babasai2019 3 года назад

      Ok friend paadaaru, mee gonthu tho okaa pata edainaa paadandi pls

  • @SharadaDeviParsi
    @SharadaDeviParsi 4 года назад

    Amma chala baga chesaru 👏👏👏
    Varalaxmi song chala chala bavundi 👌👌👌

  • @rajyalakshmi5567
    @rajyalakshmi5567 3 года назад

    Super amma chala baundi

  • @narlankanagu9607
    @narlankanagu9607 3 года назад

    Super mam👌👌👌

  • @seetharathnam9633
    @seetharathnam9633 4 года назад

    Mee. Ammavaru chaala bagunnarandi Inka paata chaala bagundandi meeku dhanyavaad Ali🙏🙏🙏🙏🙏🙏

  • @bitrarukmini1801
    @bitrarukmini1801 2 года назад

    Super Super aunty

  • @deviprasadlingala9791
    @deviprasadlingala9791 4 года назад

    Chala bagundhi song...
    Inka ammavaru alankaralu chala baga chesaru...
    I like ur all videos aunty...
    Meeru chala bagunnaru aunty...

  • @susd9943
    @susd9943 4 года назад

    Chala baga padaru... Mee friend

  • @ramakamakshigurram7533
    @ramakamakshigurram7533 3 года назад

    Chala bagundandi ammavari pata meeru kuda ammani lane vunnaru chusthunte chala aanandam kaligindi

  • @t4tanu341
    @t4tanu341 4 года назад

    Mee videos chustunte meetho na manasu baga connect ayyidandi mee antha kakapoyina nenu kontha varaku pooja decorations chestu vuntanu

  • @rajyalaxmitadaka191
    @rajyalaxmitadaka191 3 года назад +2

    How come I miss this video, and especially ammavari video, thank you for sharing varalaxmi vratham kada🙏🙏🙏💕

  • @sanapalahemanth2328
    @sanapalahemanth2328 4 года назад

    Devude digi vatchinatlu undi meeru kuda oka devathala unnaru mee poojalu chala chala bagunnai superrrrrrr.....

  • @yojithap9819
    @yojithap9819 3 года назад

    amma clongrates.super lakshmidevi decoration.

  • @ramgopaldubasi100
    @ramgopaldubasi100 4 года назад

    Song super,prize super,photos supers,meru chala baga ready ayaru ,creativity super👏👏👏👌👌👌

  • @momjoshitjohittwins861
    @momjoshitjohittwins861 3 года назад +1

    Super amma 🙏🙏

  • @rkannapurna1018
    @rkannapurna1018 3 года назад

    Chaala baga alankarincharu ammavarini🙏🙏🙏🙏🙏🙏

  • @gowthamgowtham2933
    @gowthamgowtham2933 3 года назад

    I am seeing this video first time. Superb lam subscribed your channel

  • @rkannapurna1018
    @rkannapurna1018 3 года назад

    Hi Aunty, resently I saw u in the utube. But last year pic chusaa Chaala bagunnaru meeru. Mundu chaala smart ga vunnaru meeru.

  • @pvsseshasaipulipaka8199
    @pvsseshasaipulipaka8199 3 года назад

    Song chala bagundi amma

  • @vijayalaxmipasumarthi706
    @vijayalaxmipasumarthi706 4 года назад

    సూపర్ అమ్మ చాలా బావుంది వీడియో కంగ్రాట్స్ అమ్మ మీ చేతిలో రూపుదిద్దుకున్న అమ్మవార్లు అన్ని సూపర్

  • @saibharatikadha
    @saibharatikadha 4 года назад

    Super super super amma

  • @KrishnaVeni-qn2qz
    @KrishnaVeni-qn2qz 4 года назад +1

    Meeku ivanni elaa vachi Amma
    Aa time lo no internet kadha me talent ki hatsoff

  • @dharmavardhani3811
    @dharmavardhani3811 4 года назад

    స్త్రీలు అలంకరణ చేసుకొని( ఉన్నంత లొ) పూజ చేసుకోవాలని ఓ ఆర్యోక్తి. అది మీరు అక్షరల పాటిస్తున్నారు. నాకు అనిపిస్తుంది...ఏమనంటే మీరు గత జన్మలో ఆ జగన్మాత పరివారంలోని వారేమో లేదా అమ్మ చిరునవ్వులోని ఓ కిరణం ఈ భూమి పై మెరుస్తున్న దా అని....ఇంకా చెప్పాలని ఉంది... అందుకే నేమో నా అమ్మ వారిలో మెరుపు లా అలా కనిపించి ఇలా మయమౌతున్నారు.

  • @vijayalakshmiperumalla7032
    @vijayalakshmiperumalla7032 3 года назад

    Cala santosmgaudee ama 🙏🙏🙏

  • @ramaveni4830
    @ramaveni4830 4 года назад

    Nice vlog chala creative ga tayaru chesaru ammavarini meeru cheppindi correct manam chakkaga ready ai pooja chesukovali mee opikkaki hats off ready chesi vatannitini picks teesi dachukovadam chala bagundi

  • @rajeswarirajeswari2563
    @rajeswarirajeswari2563 4 года назад +1

    I have this song but ur lyrics super

  • @vidyajavisetty9260
    @vidyajavisetty9260 4 года назад

    Mee creativity, opika,meru craft work teacher ayi vunte...school pillalu super nerchukuni enjoy chese varu.but aa veliti teerustu meru ee videos chesi ,a ideas ,memories share cheyatam valla teerutundi.meman daram,telusukuntunnam,nerchukuntunnam.

  • @laxmipalisetti8349
    @laxmipalisetti8349 3 года назад

    ,చాలా బాగుంది పాట

  • @shireeshach5394
    @shireeshach5394 4 года назад +1

    మాట ల్లో చెప్పలేనమ్మ.....ఆ అలంకరణలు చూస్తూంటే కళ్ళు ఆనందం తో తడిచి పోయాయి...రెండు కళ్ళు సరిపోలేదు... మీరు దన్యులంమ్మ...ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు...మీమల్ని చాలా miss అయ్యాను.... చాలా విషయాలు నేర్చుకోవాలి..మీ దగ్గర....పాట కూడా చాలా బాగుంది .. అమ్మ మీ friend ki చెప్పిండి..

    • @MomandMetalks
      @MomandMetalks  4 года назад +1

      Sure ga chepthanu andi...tq so much

    • @nagarajk7000
      @nagarajk7000 4 года назад

      Hi aunty i am madhavi from haryana ammavari alankaranalu super ga unnai meeru bagunnaru pooja ela chestaro cheppandi ante dhyanam to neerajanam varaku pooja chestu manasikanga ela feel avvalo ane vishayam gurinchi .... anyway nice and super lovily song tradition ni baga follow avuthunnaru i like u aunty

    • @MomandMetalks
      @MomandMetalks  4 года назад

      Sure maa...tq so much

  • @sridevivalakonda2976
    @sridevivalakonda2976 3 года назад

    Congratulations

  • @jayapradaannavajjula5796
    @jayapradaannavajjula5796 4 года назад

    Chala chala bagundi song amma varu meeru chala bagunnaru

  • @srilakshmisridhar5020
    @srilakshmisridhar5020 4 года назад

    Amma challa bagundhi me pooja decoration ,me photos super 👏👏 amma, me friend patta challa baga padaru...... lyrics ki tq amma.

  • @jalajavallurupalli7748
    @jalajavallurupalli7748 4 года назад

    Soo beautiful undi your ammavaru and you both are looking beautiful and happy to watch you both and congratulations for the prize and very well deserved god bless you keep rocking 😍😍💕💕❤️🤗🥰🤗🙏👌👍😀

  • @sridharasridurgacreations1448
    @sridharasridurgacreations1448 4 года назад

    Meru maa vizag lo vunte naku chala chala pandage rojunu dani nenu choncham feel iyyina meru mee videos valla naa edurukunda vunatte feel avutunanu daniki happy

  • @arunakumari6975
    @arunakumari6975 4 года назад +4

    Thank you sooo much mam
    Such a good song

  • @madurikrishna3419
    @madurikrishna3419 3 года назад

    వరాలిచ్చే వరలక్ష్మి అమ్మా నమో నమః

  • @KichidiKitchen
    @KichidiKitchen 4 года назад

    Hello andi nenu yee patakosam chaala try chesanu iepattiki dorikindi thanks for sharing andi

  • @mamathadhanvi
    @mamathadhanvi 4 года назад

    Exllent amma,,,mi dhaggara chala nerchukovachu🙏🙏