వరద బాధితులకు డబ్బుల్లేవు, దాతలు సాయం చేయండి. చంద్రబాబు వ్యాఖ్యలకి షాక్

Поделиться
HTML-код
  • Опубликовано: 2 ноя 2024

Комментарии • 341

  • @Jayam567
    @Jayam567 Месяц назад +114

    ఈవీఎం సీఎం అప్పులు చేసి హ్యాపీ గా ఢిల్లీ టూర్ స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళొస్తాడు, జనాలకి మాత్రమే డబ్బులుండవు

  • @AkashBollapalli
    @AkashBollapalli Месяц назад +122

    ప్రజలకు డబ్బులు ఇవ్వడానికి లేవు.... కానీ సంస్కరణ సభలు నిర్వహించడానికి మాత్రం 12 కోట్లు వస్తాయి 🙄

  • @tangellavenkatesu7605
    @tangellavenkatesu7605 Месяц назад +152

    జగన్ మోహన్ రెడ్డి గారు 2 ఏళ్ళు కరోనా కష్ట కాలంలో కూడా ఎవ్వరిని దేహి అని అడగలేదు...

    • @bskprasad535
      @bskprasad535 Месяц назад +27

      Ayana mogadura bujji

    • @SucharithaRuchitha
      @SucharithaRuchitha Месяц назад

      ​@bskprasad535 SUPER ❤

    • @prabhakarprabha7964
      @prabhakarprabha7964 Месяц назад +6

      Brooo kadaaaa just imagine enka padakalu ichadu Kane sakulu vetakaledu

    • @sambusankar1663
      @sambusankar1663 Месяц назад +5

      Gata ycp govt lo eroiu cm donation s adagaledu and evaru peddaga donation ichina dakalaledu ila cm adagadam paddatikadu istam unnavaru swayamga istaru

    • @ArunaReddy-bb9xs
      @ArunaReddy-bb9xs Месяц назад +5

      40 years experience

  • @TejaRejeti
    @TejaRejeti Месяц назад +68

    ఇదేమి పాలనరా బాబు...నీకు నీ నటనకు..,నీఅడుక్కొనే తీరుకు ఒక దండం...!

  • @rameshreddy1819
    @rameshreddy1819 Месяц назад +233

    వరద బాధితులకు ఇవ్వడానికి డబ్బులు లేవు , కానీ సంస్మరణ సభలకు 12 కోట్లు ఉంటాయి.

    • @sreedevikadiri8273
      @sreedevikadiri8273 Месяц назад +11

      Bro 13 cr anta kada

    • @sravyareddy8527
      @sravyareddy8527 Месяц назад +11

      So true

    • @venumunagala8952
      @venumunagala8952 Месяц назад +10

      Sampada srustinchavachu kada

    • @mariadastammisetti9
      @mariadastammisetti9 Месяц назад

      ​@@venumunagala8952హెరిటేజ్ పాలు ప్రభుత్వ సొమ్ము తో కొని విజయవాడ లబ్బిపేట లో పంచారు
      ఇక్కడ వరద రాలేదు.
      తద్వారా తన సొంత సంపద సృష్టించు కొంటున్నారు.

    • @DrRameshReddy
      @DrRameshReddy Месяц назад +7

      Veedi batuke anta kullu dochukovadame

  • @sreenukondru7732
    @sreenukondru7732 Месяц назад +106

    డే వన్ నుండి అడుక్కోవడమేపని. అదేమంటే నేను సంపద సృష్టిస్తా, నేను విజనరీని బొక్కా బోషాణం అంటారు.

    • @v2mu8573
      @v2mu8573 Месяц назад +4

      @@sreenukondru7732 అడుక్కొని కూడా సంపద సృష్టించొచ్చు అని రుజువు చేశాడు
      మన మందరము ఏదో అనుకున్నాం ఇలా అని మాట సంపద సృష్టి

  • @vijayalaxmigottam8216
    @vijayalaxmigottam8216 Месяц назад +46

    దాతలు దయచేసి నేరుగా వరద బాధితులకు సహాయం చెయ్యండి.మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.మీకు పుణ్యం ఉంటుంది.వాళ్లకు సాయం చేశాననే తృప్తి మీకు ఉంటుంది.జై ఆంధ్ర.

  • @arkreddy5060
    @arkreddy5060 Месяц назад +58

    ప్రతిదానికీ జనాలను అడుక్కోవడం,చందాలు వసూలుచెయ్యడం,వేలకోట్లు అప్పుచెయ్యడం-ఇదేనేమో సంపదసృష్టి అంటే!

    • @venumunagala8952
      @venumunagala8952 Месяц назад +1

      @@arkreddy5060 anthey brother, opposition lo vunnappudu sampada srustikarta antari, power lo vunnappudu beeda arupulu.

  • @VasanthkumarMannemala-cy2te
    @VasanthkumarMannemala-cy2te Месяц назад +118

    ఎవరికి డబ్బులు లేవు అంటున్నాడు మరి
    జగన్ గారు ఎలా చేసారు ఎలా ఇచ్చారు

  • @balasankarreddy
    @balasankarreddy Месяц назад +81

    మైండ్ దొబ్బందా. చెత్త రామోజీ గాడు చస్తే 12కోట్లు ఖర్చు పెట్టారు.

  • @PavankumarMutharaju
    @PavankumarMutharaju Месяц назад +65

    కోర్టు లొ వదిస్తున్న లాయర్లకే రాష్ట్ర ప్రభుత్వం ఖజానా సరిపోయింది 😭😭

  • @chilakapatiseshapadmavathi5873
    @chilakapatiseshapadmavathi5873 Месяц назад +118

    అసమర్ధ ప్రభుత్వం...యెక్కడ పడితే అక్కడ అప్పులు , Viraalalu...అన్ని అమరావతి చెరువులో

  • @meruvaeswaramma1235
    @meruvaeswaramma1235 Месяц назад +51

    దాతలు ఎవరు ప్రభుత్వానికి ఇవ్వ కండి మీరే దాతల కాడికి పోయి ఇవ్వండి దాతలు కూడా తెలుస్తుంది ఎవరెవరు ఏమిచ్చారు అని

  • @DasariPrakashrao-u7o
    @DasariPrakashrao-u7o Месяц назад +30

    కరోన కాలం లో ఈ యన ఉండి ఉంటే ఊర్లు కు ఊర్లే శ్మశానలు అయ్యే వి

  • @V-e-e-r-u
    @V-e-e-r-u Месяц назад +97

    మీరు విరాళాలు ఇవ్వండి మేము మింగుతాం 😂😂

  • @Doddikosthundhi
    @Doddikosthundhi Месяц назад +78

    అమరావతి కోస్రం జోలేపట్టుకొని రోడ్లమీద ఆడుక్కుoటాం, విజయవాడ వాళ్ళ గురించి మాకెందుకు బొచ్చు ఇప్పుడు కూడా అమరావతి కోసం అడుక్కోమంటే ఆదుకుంటాం కానీ విజయవాడ గురించి మాకు అనోవసరం

  • @Balaiah-xu8rc
    @Balaiah-xu8rc Месяц назад +63

    గోర్రి కసాయివాన్ని నమ్మినట్లు బాబుని బాగానే నమ్ముతారు

  • @princyceaser6408
    @princyceaser6408 Месяц назад +31

    మరి గంటలు గంటలు లైవ్ ఇవ్వకపోతే, గంటకు 5 లక్షలు ABN, etv కి ఏలా ఇస్తాం. వాళ్లు ఎలా బుడమేరులో పవర్ ప్లాంట్ పెట్టుకుంటారు

  • @nenu_inthe
    @nenu_inthe Месяц назад +95

    దాతలెవ్వరూ ప్రభుత్వానికి పైసా ఇవ్వకండి చంబాగాడు నొక్కేస్తాడు,దాతలే స్వయంగా భాదితులకు సహాయం అందించే ఏర్పాట్లు చేసుకోండి.ఈ చంబాగాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భ్రమరావతి కోసం భార్యతో రెండు గాజులు ఇప్పించి జోలె పట్టి అడుక్కోన్నప్పుడు కోట్లు చందాలు జోలెలో వేశారు అవి ఏమైనాయో తెలియదు లెక్క జమ తెలియదు ఇప్పుడు ఇదీ అంతే.దయచేసి దాతలెవ్వరూ ప్రభుత్వానికి ఫండ్ గా ఇవ్వకండి ఆలోచించుకోండి.

    • @JvRamgopal-kp5bo
      @JvRamgopal-kp5bo Месяц назад +7

      Yes sir v good

    • @Jayam567
      @Jayam567 Месяц назад +8

      ఇది నిజం

    • @ramareddyneelapu8156
      @ramareddyneelapu8156 Месяц назад +7

      Correct

    • @prasadmotepalli8563
      @prasadmotepalli8563 Месяц назад +1

      💯

    • @Msbabaumsbabu
      @Msbabaumsbabu Месяц назад +1

      మీరు అన్నది 100% వాస్తవం. వాళ్లు ఈ వరద సహాయాన్ని కూడా వదిలిపెట్టరు. కచ్చితంగా కొంత నొక్కి మిగిలింది మాత్రమే పంచుతారు. దానికంటే బెటరు, దాతలే స్వయంగా వరదబాధితుల దగ్గరికి వెళ్లి సహాయం చేయడం ఎంతైనా మంచిది.

  • @Appolitics2420
    @Appolitics2420 Месяц назад +54

    జగన్ తిక్కలోడు అబ్బా ఐదు సంత్సరాల్లో దేశంలో ఏ రాష్ట్రం లో ఇవ్వనన్ని పధకాలు ఇచ్చి కొరోనా లో దేశంలో బెస్ట్ మేనేజ్మెంట్ చేసి ఒక్క సారంటే ఒక్క సారి కూడా నిధులకి ఇబ్బంది అనే మాట ఎత్తలేదు 🎉🎉🎉🎉🎉🎉

    • @radhak8050
      @radhak8050 Месяц назад +4

      You are right kid

    • @vijayalaxmigottam8216
      @vijayalaxmigottam8216 Месяц назад

      అందుకే 11 సీట్లు ఇచ్చారు.జై జగన్.

    • @ramareddyneelapu8156
      @ramareddyneelapu8156 Месяц назад

      ​@@vijayalaxmigottam8216EVM LU ECHAYI ANDHUKENA PRAJALU BADAPADUTHUNNARU BRO

    • @kkrishna1302
      @kkrishna1302 Месяц назад

      Misethakanithannanikapipuchukovadanikijaganmidaedustaru​@@vijayalaxmigottam8216

    • @yaswanthreddy5543
      @yaswanthreddy5543 Месяц назад +2

      ​@@vijayalaxmigottam8216Prajalu votes vesaru gajadonga bollidonga Chambanaidu chesina mosam veedu nasanam avuthadu

  • @muralimohanaraop2168
    @muralimohanaraop2168 Месяц назад +36

    అస్థిర నివాసులు పరిపాలన చేస్తే ఇలాగానే ఉంటుంది......

  • @kpratap3220
    @kpratap3220 Месяц назад +64

    నాకు ముందే తెలుసు నష్టం లేదు నష్టపరిహారం లేదు అన్ని ... 😅😅😂😂

  • @sowmyareddyp4519
    @sowmyareddyp4519 Месяц назад +50

    హీరోలు ఇచ్చింది దాతలు ఇచ్చినవి అన్నీ కూటమి జల్సాలకు

    • @sreedevikadiri8273
      @sreedevikadiri8273 Месяц назад +1

      అమరావతి lo pedatharu hyd lo laga malli migatha dist vallanu tharumutharu

  • @Muskhin
    @Muskhin Месяц назад +27

    కొంతమంది evm సిఎం అంటున్నారు మరికొందరు అమరావతి సిఎం అంటున్నారు కొన్ని నిర్ణయాలు గమనిస్తే ppp సిఎం అనిపిస్తుంది ఇప్పుడు విరాళాల సిఎం అని కూడా అనిపిస్తోంది

  • @Naruto_hokage7
    @Naruto_hokage7 Месяц назад +46

    చంద్రబాబు: డబ్బులు లేవు , ఆర్థిక సాయం చెయ్యండి.
    మీడియా : ఆహా, వా వా వా !!!!

  • @mothukurinageswararao7917
    @mothukurinageswararao7917 Месяц назад +4

    మనసుంటే మార్గం ఉంటుంది ఎగ్గొట్టాలంటే సవాలక్ష మార్గాలు.చంబడిస్టైలే వేరే లెవెల్.

  • @ARKchannel798
    @ARKchannel798 Месяц назад +14

    కరోనా లాంటి ఎంత పెద్ద విపత్తులు వచ్చినా ఎన్నిసార్లు వరదలు వచ్చినా సహకారం అందించండి అని ఏ దాతలు సహకారం కోరుకొండ మంచి పరిపాలన అందించిన ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రజలు చేజార్చుకున్నారు గుడ్ సీఎం వైఎస్ జగన్

  • @VurrakulaSubbarao-bs2lt
    @VurrakulaSubbarao-bs2lt Месяц назад +33

    అమీర్ గారు CBN గాడు అడుగుకోవటం అలవాటు

  • @princyceaser6408
    @princyceaser6408 Месяц назад +39

    సిఎం హోదాలో అడుక్కోవడం చంబాకి అలవాటే

  • @Appolitics2420
    @Appolitics2420 Месяц назад +39

    రేపటి నుంచి కొత్త జతల బట్టలు, అన్ని చొక్కాలకి ముందు అటాచ్చడ్ జోలే ఒకటి ✌️✌️✌️✌️✌️

    • @BalajiAB
      @BalajiAB Месяц назад +1

      Super comment bro👌😂✌️

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e Месяц назад +33

    అయ్యా.. అమీర్.. చంబా ap ని ముష్టి ఆంధ్రప్రదేశ్ గా మార్చేస్తున్నాడు..😂😂😂

  • @mahiffgaming3912
    @mahiffgaming3912 Месяц назад +16

    బొల్లి నాయుడు సంపదా సృష్టించు సృష్టించి వరద బదితులకు సాయం చెయ్యి, అంతే గాని ఆడుకుంటున్నావేంటి,విజనారి అంటే ఇదేనా. ఈవీఎం కుటమే ఈ వరదల తీవ్ర ముంపుకు కారణం 😭

  • @bhaskarvarikuntla6712
    @bhaskarvarikuntla6712 Месяц назад +12

    ఇలాంటి సంఘటనలు విపత్కర పరిస్థితుల్లో కదా సంపద సృష్టి ఉండవలసింది మరి ఎప్పుడు సృష్టిస్తారు ఎన్ని మాయమాటలు చెప్పి అధికారం లోకి వచ్చారు సామి ఇదే కదా నయవంచన అంటే ప్రజలకు ఏమీ చెప్పి అధికారం లోకి వచ్చాము వచ్చిన తరువాత ఏమి చేస్తున్నాము ఆలోచన చేసుకోవాలి సిఎం గారు మీరు చేయకపోయినా పరవాలేదు ప్రజలను మీ మాటలతో మభ్యపెట్టవద్దు అసహనానికి గురిచేయ వద్దు సిఎం గారు కార్యకర్త లారా నాయకుల్లారా ఆలోచించండి జరిగే పరిణామాలను మిమ్ములను గెలిపించి నందుకు ప్రజలు సిగ్గు పడుతున్నారు

  • @v2mu8573
    @v2mu8573 Месяц назад +15

    40 వేల కోట్లు ఏమి చేస్తున్నాడు
    దాతలు ఇస్తున్న కోట్లు ఏమి చేస్తున్నాడు
    ఈ కోట్లు అన్ని కమరావతి లో పెడతాడు
    దానిలో ఉన్న నీటిని తోడ డానికి,పూడ్చ డానికి ఒక మూలకు రావు అందుకే దాతలు రండి అంటున్నాడు

  • @rajasreedevikalangi9177
    @rajasreedevikalangi9177 Месяц назад +15

    అసలు 24 గంటల సందాలు అడుక్కోవటం అంటే ఈ సీఎం కి బాగ బాగా ఇష్టంగా ఉంది

  • @bnr2110
    @bnr2110 Месяц назад +11

    పాలించేవాడిని దించేసి, పిడించేవాడిని గద్దె నెక్కిస్తే ఇలాంటి పనులే చేస్తాడు

  • @sitaramareddyburra5222
    @sitaramareddyburra5222 Месяц назад +21

    అంత చేతకాకపోతే దిగిపోవాలి, పదవి పట్టుకొని ఎందుకు వేలాడుతున్నాడు .

  • @Amavasya-xy9sx
    @Amavasya-xy9sx Месяц назад +29

    Ramoji gadi ki condolence meeting ki dabullu vunnaya mundu

  • @rameshkumarpuvvada3285
    @rameshkumarpuvvada3285 Месяц назад +18

    సంపద సృష్టించడం అంటే ఇది

  • @sreeanjaneyam3768
    @sreeanjaneyam3768 Месяц назад +10

    వరద బాధితుల పేరుతో సంపద సృష్టి చేసుకుంటున్నారని ప్రజలు అనుకుంటున్నారు

  • @rajasreedevikalangi9177
    @rajasreedevikalangi9177 Месяц назад +8

    ఇప్పటివరకు వచ్చిన డొనేషన్లు ఎంత వాటిలో ఎంత సహాయం చేశారు మొత్తం ప్రజలకు నివేదించమని ముందు బాబుని

  • @SucharithaRuchitha
    @SucharithaRuchitha Месяц назад +5

    నయం....పథకాలు ఇవ్వలేదు కాబట్టి సరిపోయింది....ఇచ్చుంటే వెనక్కి కట్టించుకునే వాడే......ఆశ్చర్యం లేదు.

  • @satyanarayanapilli9766
    @satyanarayanapilli9766 Месяц назад +20

    ఖర్మ ra బాబు అడుక్కు నే ప్రభుత్వాన్ని తెచ్చుకున్న ము .

  • @chennupatiramamohan
    @chennupatiramamohan Месяц назад +11

    అమరావతి కోసం అని అమాయకుల దగ్గర విరాళాలు సేకరించారు.... వాటి వివరాలు చెబుతారా?

  • @adurthibhujangarao3134
    @adurthibhujangarao3134 Месяц назад +3

    బ్రో, కరోనా కాలం లో ఈ ప్రభుత్వం అధికారం లో వుంటే, ఆంధ్రా జనాభా సగానికి తగ్గి పోయి , జనాభా తగ్గించుట లో నోబెల్ బహుమతి వచ్చేది.

  • @SanhiSri
    @SanhiSri Месяц назад +3

    అమీర్ అన్న నాకు డౌటు ఈవీఎంల గందరగోళం నుంచి అలాగే సూపర్ సిక్స్ నుంచి తప్పించుకోవటానికి వరద నీటి విజయవాడ కి దారి మళ్ళీ ఇచ్చినట్లున్నారు

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 Месяц назад +6

    కరోనా వంటి భయంకరోనా వంటి భయంకరమైన విపత్తు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటివి చేయలేదుగట్టిగా ప్రభుత్వం తరఫున ఎంతైతే మేలు చేయాలో అంతకుమించి చేసినారు జగన్మోహన్ రెడ్డి గారుఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు వడదలు వచ్చినా సరే ప్రభుత్వ సహాయం గట్టిగా చేశారు ప్రజలకిలకి
    అని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చిన సరే పడుకోవడం పడుకోవడం పడుకోవడం ఒక్కటే పని విరాళాలు దోచేయడం పనిచేసుకోవడం

  • @jettyvenkaiah299
    @jettyvenkaiah299 Месяц назад +4

    మొదటి వరద బాధితుడు బాబు ఆయనకి విరాళం ఇవ్వండి

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 Месяц назад +4

    సాయం చేయండి,ఆడబ్బులు అమరావతిలో పోస్తాడు.

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti Месяц назад +12

    RAMOJI GAADI SAMSMARANA SABHA KU 12 CRORES KHARCHHU PETTAADU.

  • @adurthibhujangarao3134
    @adurthibhujangarao3134 Месяц назад +3

    దాతలు దయచేసి ప్రైవేటు సంస్థలద్వార , నేరుగా బాధితులకు సహాయం చేయమని ప్రార్థన.లేనిచో మీరు చేసే దానాలు కొన్ని జేబుల్లోకి వెళ్లి పోతాయి.

  • @jettyvenkaiah299
    @jettyvenkaiah299 Месяц назад +4

    డబ్బులు నిజంగా లేకపోతే ఆ పత్రిక అధిపతి కి 12 కోట్లు ఎలా ఇచ్చారు

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e Месяц назад +14

    మైండ్ దొబ్బింది chanbaku🤣🤣🤣

  • @SUBRAMANYAMREDDYT-h3i
    @SUBRAMANYAMREDDYT-h3i Месяц назад +3

    What about the expenses made in Amaravathi for cleaning(Rs.37 crores)?Is it necessary now?Foolish leadership and dirty govt.Very very shameful.TSReddy Chittoor

  • @wundavillishanthkumar7388
    @wundavillishanthkumar7388 Месяц назад +9

    Nagababu la QR code pedite chandalu vastai, , alredy ABN start chese untaru,

  • @swamy3229
    @swamy3229 Месяц назад +9

    Royal beggar varadha badhithulu Peru cheppi adukku minguthadu

  • @kalyanraj7238
    @kalyanraj7238 Месяц назад

    సంపద సృష్టించాలి కదా

  • @ArunKumar-qd3st
    @ArunKumar-qd3st Месяц назад +8

    I am sure government employees' one-month salaries will be cut next month 😂

  • @VictorBabu-fj2sg
    @VictorBabu-fj2sg Месяц назад +1

    మొన్న మన పవన్ కళ్యాణ్ గారు ప్రపంచ స్థాయి అవార్డు ఇవ్వాలన్నారు చంద్రబాబు నాయుడు గారికి
    అడుక్కోవడంలో ప్రపంచ స్థాయి అవార్డుకు అర్హుడుచంద్రబాబు నాయుడు గారికి ప్రపంచ..బెగ్గింగ్..అవార్డు

  • @VajrapuRamakrishna-g9d
    @VajrapuRamakrishna-g9d Месяц назад

    వరద వల్ల విజయవాడ ములిగి పోయే బాధపడుతుంటే మొత్తం దీర్ఘకాలిక అప్పులు చేసి మొత్తం ఆంధ్రని ముంచుతున్నాడు బాబు

  • @ChakravarthyChintha
    @ChakravarthyChintha Месяц назад +1

    నిజం గా ఓట్లు వేసిఉంటే అనుభూవించాలి లేక evm ల మహిమ ఐతే ఎవ్వరి తప్పు లేదు దేవుడు కాపాడాలి

  • @JayaLakshmi-ez3ot
    @JayaLakshmi-ez3ot Месяц назад +1

    STATE LO KOTLA MANDHI THENEDHE OKKADE THENALANU KUNTUNNADU. ITS TOO MUCH..DHANAM...DHANAM..

  • @pylamurthy864
    @pylamurthy864 Месяц назад

    డ్రామోజికి 12కోట్లు ప్రజా సొమ్ము అప్పనంగా ఎందుకు ఖర్చుపెట్టారు,

  • @subbareddt
    @subbareddt Месяц назад +10

    Enketakavalayya,dabbu,nc,b,garu

  • @mythby
    @mythby Месяц назад

    Chandaliste ...sayam chestanantunna sanpada srushti Karta visionary CBN

  • @ANUCDEGUNTUR
    @ANUCDEGUNTUR Месяц назад +10

    Unna money AMARAVATHI key saripovatledu madhyalo ee varada chee😢😢😢😢

    • @Jayam567
      @Jayam567 Месяц назад

      😂😂😂

  • @ramaraodovari4584
    @ramaraodovari4584 Месяц назад +9

    Five years begging

  • @abrahamdundi9634
    @abrahamdundi9634 Месяц назад +16

    సంపద సృష్టించు

  • @nareshdekkapati7709
    @nareshdekkapati7709 Месяц назад +5

    It is better to give the money by the donors to give Red cross society or to the NGOs. He will eat away all the money.
    Only one district is affected rest of the state is ok.How Jagan managed Covid.
    Thank you for your video.

  • @newmanimani5813
    @newmanimani5813 Месяц назад +1

    14 nunchi 19 daaka 2 lakhs kotla rupaayalu appu yemaayyayi

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti Месяц назад +5

    VIRAALALU ISTHE AMARAVATHI LO PEDATHAAMU

  • @kumarbabu9751
    @kumarbabu9751 Месяц назад

    సెంటర్ నుండి ఏపీ కి తెలంగాణ కు కలిపి 3 వేల కోట్లు గ్రాంట్ వచ్చింది అన్నారు

  • @subrahmanyambathula9218
    @subrahmanyambathula9218 Месяц назад

    రామోజీ సంస్మరణ సభకు ప్రభుత్వం సొమ్మును ఖర్చు చేసి ఇప్పుడు వరద బాధితులను ఆదుకునేందుకు డబ్బు లేదని, దాతలు సహాయం చెయ్యమని అడగడం హాస్యాస్పదంగా ఉంది.దాతలు వరద బాధితులకు నేరుగా సహాయం చేయడం ఉత్తమం.అంతేగాని ప్రభుత్వ ఖజానాకు జమ చేసి వారి దోపిడీకి అవకాశం కల్పించవద్దు

  • @DrRameshReddy
    @DrRameshReddy Месяц назад +1

    Addukkovdam lo CBN 1st begger and dochukovadam lo kooda number one

  • @rammohankandrapetibabu7808
    @rammohankandrapetibabu7808 Месяц назад

    అడుక్కతిందామన్నా మోడీ పిల్లికి కూడా బిచ్చం వేయడం లేదని బాబు ఇలా ప్రచారం చేస్తున్నాడు

  • @wundavillishanthkumar7388
    @wundavillishanthkumar7388 Месяц назад +4

    Mustandra pradesh chesaru, visionery ante

  • @satishvarada7228
    @satishvarada7228 Месяц назад

    సంపద సృష్టించదం ఎలానో మార్చి పోయారా ఏంటి😢

  • @MPRAO369
    @MPRAO369 Месяц назад +25

    సెంట్రల్ గవర్నమెంట్ 3300 కోట్లు రెండు తెలుగు రాష్ట్రాలకి వరద బాధితుల సహాయార్డం ఇచ్చారు.. అందువలన ఎవరు ఆందోళన చెందాద్దు

    • @ksrao80
      @ksrao80 Месяц назад

      That is for Anna canteens.

    • @kondamudisubbarao4936
      @kondamudisubbarao4936 Месяц назад

      లేదని పెద్దయ్యగారే చెబుతూన్నారు

    • @MPRAO369
      @MPRAO369 Месяц назад

      @@kondamudisubbarao4936 ఆడు అలాగే చెప్తాడు. దొంగ ఎదవలు అందరు

  • @sankarreddy8360
    @sankarreddy8360 Месяц назад +1

    Stop unnecessary helicopter visits by cm,DCM

  • @anumulakrishnaprasad237
    @anumulakrishnaprasad237 Месяц назад

    అమరావతి చందాలివ్వండి.అన్నాక్యాంటీన్లకు చందాలివ్వండి.వరద బాధితులకు చందాలివ్వండి.ఇలా అయిదేళ్ళ పాటు అన్నింటికి మీరే చందాలివ్వండి.మేము మాత్రం వారం వారం అప్పులు చేసుకుంటూ పోతాం .ఆ అప్పులు దేనికి ఖర్చు పెడుతున్నామో కూడా చెప్పం.ఆవిధంగా ముందుకు పోతాం.

  • @leelamanohar1663
    @leelamanohar1663 Месяц назад +1

    Dabbulu levu kaani Pawan Kalyan office ki 89 lakhs vunnai 😂😂

  • @bethalababurao4824
    @bethalababurao4824 Месяц назад +1

    7500 కోట్లు జగన్ ఇచ్చాడు.వేరొక దగుల్బాజీ పావు బాజి.ప్రకృతి వైపరిత్యాలు యెల్లో మరియు బ్లూ మీడియా మరియు విజనరీ కీ ఇక పండుగే పండుగ.శవాల మీద అన్ని ఏరుకొంటాడు మా అవినీతి సామ్రాట్ జై హొ హొ హొ అక్రమ కట్టడంలో నివాసం ఉంటూ నీ వ్యర్థాలను నదీ గర్భంలో వదులుతుంటే మేము దిగువున ఉన్న ప్రజలు తాగుతున్నారు ఇట్లాంటి వాడు వందేళ్లు బతికితే ఏంది తాతా

  • @k.z.s.kumarkarise8278
    @k.z.s.kumarkarise8278 Месяц назад +1

    మళ్లీ మొదలైంది
    అడుక్కోవడం
    పోయినసారి ఏమో అమరావతి సాకు మీద
    జగన్ హయాములో ఇలా ఎక్కడా వినలేదు

  • @sambamurthysurabhi1797
    @sambamurthysurabhi1797 Месяц назад

    ఇంత పెద్ద ఎత్తున విరాళాలు వచ్చాయంటే చంద్రబాబు గారి మీద ఉన్న నమ్మకంతో మాత్రమే.
    ఏ రాష్ట్రంలో గాని ఎక్కడ కూడా ఇలా జరగదు. మీ మీద మరింత జాలి వేస్తుంది. God bless you

  • @gopikrishna7139
    @gopikrishna7139 Месяц назад

    ఈ వంకతో cyclone relief fund మొత్తం నొక్కేసి బొక్కేయడానికి,,,,,,ఈ నాటకాలు వీడిదగ్గర చాలా ఉంటాయి

  • @mandamusenuraju3435
    @mandamusenuraju3435 Месяц назад

    😮 we want justice
    Save democracy in AP
    Save people of AP. 😊

  • @ramakrishna6020
    @ramakrishna6020 Месяц назад

    DCM ku 82 Laks karchu pettochu..

  • @Rishijammula
    @Rishijammula Месяц назад

    అమరావతి అక్కడే కట్టాలని పట్టు పట్టారు మా రాయలసీమ వాళ్ళని అసలు లెక్కలోకి తీసుకోలేదు మేము ఎందుకు పట్టించు కోవాలని...

  • @sankarreddy8360
    @sankarreddy8360 Месяц назад

    Super six Govinda ..Govinda..na..

  • @kanjinarasimhareddy707
    @kanjinarasimhareddy707 Месяц назад

    కూటమి ప్రభుత్వం ఇచ్చిన మూడు కొత్త GO lu చూస్తే డబ్బులు లేవని బుద్ధి ఉన్నోడు ఎవడైనా అంటాడా ఆన్న

  • @prabhakar14311
    @prabhakar14311 Месяц назад +1

    ప్రజల డబ్బు ప్రజలకు పంచడానికి వుండవు పనికిమాలిన బిజినెస్ మేన్ లకు వీళ్లు కూడా ప్రజలదగ్గర అడ్డ దారుల్లో దోచున్నవాలే వీళ్ళకి మాత్రం ప్రజల డబ్బును వందలకోట్లు ఖర్చు పెట్టవచ్చు కాని మన విజనరీ cm మాత్రం ప్రజలకి ఖర్చు పెట్టాలి అంటే నామోషీ తూ ఏమి పాపం చేసుకున్నమో AP ప్రజలుమి

  • @shivannapujari418
    @shivannapujari418 Месяц назад +12

    Poor man ramoji rao 10krores

  • @khajarahimthulla6632
    @khajarahimthulla6632 Месяц назад +1

    Andaru viriviga viralalu ivvandi Anni dobbesi poyadu ayya daatalu yemaina vunte meere swayana neruga baadhitulaku sahayam cheyandi punya maina dakkutundi vrudhdhudini viraalaalu ivvakandi vaadiki sampdinche.maargam kaliga cheya kandi

  • @guttasangamitra5452
    @guttasangamitra5452 Месяц назад

    😂 ఎగ్గొట్టే ప్రయత్నం 😊 దోపిడీకి మరో యెత్తు 😢?!.

  • @srivinny1630
    @srivinny1630 Месяц назад +1

    Amaravathi ki,anna canteens ki varadhalaki ,annintiki viraalalu sekrinchatame Pani ....Pina central lo bjp undiga funds adagochuga...jagan unapudu aroju kuda viralaaalu adagaledu

  • @suryaprakasaraovajjala4178
    @suryaprakasaraovajjala4178 Месяц назад +1

    అప్పు 20 వేల కోట్ల రూపాయలు ఇంట్లో గొయ్యి తీసి దాచి పెడుతున్నారు.

  • @UppalapatiSrinivasulu-l5z
    @UppalapatiSrinivasulu-l5z Месяц назад

    Veellla daggara. Red Book and. Pasupu billalu untai. Dabbulu matram undavu

  • @thothadasatyanarayanamurth7672
    @thothadasatyanarayanamurth7672 Месяц назад

    రామోజీ గాడికి పిండా కూడు పెట్టడానికి 12కోట్లు ఖర్చు పెట్టుడు గాని వరదలు లో ఉన్న వారికీ పెట్టు టకు నా దగ్గర ఏమి ఉన్నది బుడిద అనుటున్నాడు 😭😭😭

  • @sudhakarreddy4023
    @sudhakarreddy4023 Месяц назад

    please amaravatini aapandi.prajalaku dabbulu avasaram.mee real estate vyaparam aapandi.

  • @mallikusam5465
    @mallikusam5465 Месяц назад

    చందాలే లక్ష్యం దిశగా కూటమి ప్రభుత్వం ... సంపద సృష్టి లేదు పాడు లేదు... పచ్చి మోసం,కుట్ర ...

    • @S_Niwas007
      @S_Niwas007 Месяц назад

      జోలె పట్టి సంపద సృష్టిస్తున్నాడు కదా. ఇలాంటి అడుక్కునే CM ను దేశంలో ఏ రాష్ట్రంలోనూ చూడలేదు. సిగ్గుచేటు.

    • @narayanarao5230
      @narayanarao5230 Месяц назад

      Jai Janasena
      Honest leader Pawan Kalyan garu