Versatile Artist Chandramohan cini journey..very interesting

Поделиться
HTML-код

Комментарии • 42

  • @Mukkulapakku
    @Mukkulapakku Год назад +1

    Whats the title music of vendi vennela sir? Which song music is that..very nice melody

  • @satyamshivamsundaram5512
    @satyamshivamsundaram5512 Год назад +4

    ఆయన బ్రాహ్మణ కులస్థులు. అదే కమ్మ అయితే GOD FATHERS పైకి లాక్కు రారా?

  • @kforking9
    @kforking9 2 месяца назад

    Awards ఎందుకు రాలేదో చెప్తారని ఈ విడియో చూసాం....అసలు విషయం తప్ప అన్నీ చెప్పారు

  • @shaikshaikshaik2905
    @shaikshaikshaik2905 Год назад

    Super sir 🙏 👏

  • @sridurga3017
    @sridurga3017 10 месяцев назад

    అవార్డులు రాకపోవడానికి ఆయన కులమే కారణo మన తెలుగు చిత్ర పరశ్రమకి కులగజ్జి ఎక్కువ కదా ఇంక సినిమాల్లో నటించ డానికి విశ్వనాదునికి కజిన్ అవడం ఆయన అదృష్తం

  • @kondasuvarana5974
    @kondasuvarana5974 Год назад +2

    చాలా మంచి నటుడు 🙏

  • @vijayachamundeswarideviyad9525
    @vijayachamundeswarideviyad9525 5 месяцев назад

    Very good talented person ..and very long life in cinema industry ...... No body can do like these type of charecters

  • @tadepallymanasvi2464
    @tadepallymanasvi2464 6 месяцев назад

    Very good actor
    I love his action

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 4 месяца назад

    ఫ్యామిలీ సినిమాల హీరో ఆయన గారు 😅

  • @nlflegend
    @nlflegend Год назад

    మంచి నటులు చంద్ర మోహన్ గారు.

  • @ramonkasturi5486
    @ramonkasturi5486 Год назад +3

    తన నటనతో కామెడీ పండించడంలో మంచి నటుడు చంద్రమోహన్.. అదే సమయంలో మంచి డాన్సర్ కూడా.. నాకు తెలిసినంతలో చంద్రమోహన్ కు అవార్డులు రాకపోవడానికి విభిన్నమైన తరహా పాత్రలు కాకుండా కొంచెం మూసబోసిన పాత్రలు మాత్రమే ఆయనకు వచ్చేవి.. నటుడు అనేవాడు నవరసాలను సమర్థవంతంగా పోషించగలగాలి.. అతనిలో ఆ సామర్థ్యం ఉందో లేదో నాకు తెలియదు ఎందుకంటే అతనికి రెండు మూడు సినిమాల్లో తప్ప ఆ తరహా పాత్రలు ఏవీ రాలేదు.. కాకపోతే ఇప్పటికైనా చంద్రమోహన్ కు గౌరవ డాక్టరేట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 Год назад

      పరిశీలించి చూస్తే, ఆయన చాలానే విభిన్నమైన పాత్రలు పోషించారు. వచ్చిన కొత్త లోనే ఇంటి గౌరవం చిత్రం లో విలన్ పాత్ర. అలాగే నాగిన్ ఆధారం గా తీసిన తమిళ చిత్రం లో మానవ రూపం లో నాగు. ఒక్క సారి గూగుల్ లో చూస్తే చాలా విషయాలు తెలుస్తాయి. కేంద్ర ప్రభుత్వానికి దక్షిణాది వాళ్ళు ప్రతిభ గల వారనే విషయం పట్టదు. సుశీల, జానకి ఎన్ని సంవత్సరాలు పాడారు ! ఏమైనా గౌరవ బిరుదులు ఇచ్చారా వాళ్ళకి ???

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 Год назад

    Great hero

  • @ramavarapusuryakanthamani9663
    @ramavarapusuryakanthamani9663 Год назад +5

    చాలా మంచి నటుడు ఆయన కి అవార్డు లభించింది లేకపోవడం చాలా బాధాకరం అతనికి పద్మ అవార్డులను రావాలని మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏

  • @prakashraopratapa327
    @prakashraopratapa327 Год назад

    Super actor in telugu field.

  • @RamachandraSreekantam
    @RamachandraSreekantam 7 месяцев назад

    చంద్ర మోహన్ బ్రాహ్మణుడు .

  • @vswarnalatha2932
    @vswarnalatha2932 8 месяцев назад

    Na abhimana natudu

  • @tadepallymanasvi2464
    @tadepallymanasvi2464 6 месяцев назад

    యు always tell about NTR

  • @veenatata5701
    @veenatata5701 11 месяцев назад

    7 G brundavan colony lo character natural gaa chesadu

  • @vijayachamundeswarideviyad9525
    @vijayachamundeswarideviyad9525 5 месяцев назад

    Very pity about it..

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 Год назад +4

    మంచి అలవాట్లు ఉన్న వారు. ఎటువంటి తెరవెనుక కథలు లేవు. నీటు గా నటించే వారు. కథానాయకుడి పాత్ర లో కూడా కామెడీ చూపించేవారు. తమిళ నిర్మాతలు కూడా ఆదరించారు. M G R కూడా తనతో నటింప చేశారు.

  • @rawicumaaR.1999
    @rawicumaaR.1999 Год назад +4

    మంచి నటుడు..ఆయనతో నటిస్తే టాప్ హీరోయిన్ ఐపోతారనే సెంటిమెంట్ ఎక్కువగా ఉండేది. అందుకే ప్రతీ ఒక్క హీరోయిన్ తనతో నటించారు. వీరి మొదటి సినిమా రంగుల రాట్నం.

  • @adapasuryarao9820
    @adapasuryarao9820 Год назад +4

    Super Actor💯💯💯👍👍👍

  • @dudalaramesh5891
    @dudalaramesh5891 Год назад +2

    He is a book in acting

  • @rammohangodthi
    @rammohangodthi Год назад

    Excellent comedy timing . Awards are nothing before his talent 🦆

  • @arungaddam64
    @arungaddam64 Год назад +3

    Great actor.

  • @uneerabdulkhader6441
    @uneerabdulkhader6441 Год назад +2

    చాల మంచి నటులు
    చాల మంచి జీవితం
    అది చాలు,,,,,,

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 Год назад

    P v narashimharao kevellipooladandaveseuntepadmasri etcheundevadu .modibramhanudukadu.

  • @ravikari1233
    @ravikari1233 Год назад

    Chandramohan should have used a big wig & high heel shoes like ANR .

  • @khariharalalgupta1242
    @khariharalalgupta1242 Год назад

    TQ

  • @adapasuryarao9820
    @adapasuryarao9820 Год назад +1

    Sir Meeru Pakka NTR Fevaru🙏🙏🙏

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali649 Год назад

    Svr గుమ్మడి shobhanbabu లాంటి మహా natulake awards రాలేదు balamuralikrishna గారికి కూడా రాలేదు అంతే pairavilato awards వస్తవి

  • @lakshmikanth3078
    @lakshmikanth3078 Год назад

  • @krishnaduggempudi5288
    @krishnaduggempudi5288 Год назад +5

    chnadramohan is 100 times better than krishna ,shoban babu, chiranjeevi in acting

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 Год назад

    K a m a l k a d u ga d an s ulu nerchukoledu._ muraethukavali.

  • @amruthabeautyparlour4751
    @amruthabeautyparlour4751 Год назад

    Raka povadam entey. Ataney. Oka award
    Old films lo enta bagaaa chesadu
    Matallo cheppalemu
    Desa mudu ru en enno. Eppudu koodaaa
    Chestunnadu
    Vallu andaroooo kakala Karu lu
    Eppudu. Ekka????

  • @ramachandrasrikantam5878
    @ramachandrasrikantam5878 Год назад

    Brahmin

  • @doddisankararao6669
    @doddisankararao6669 Год назад

    Yemi talent unnadi ganuka!

    • @SaranSatish
      @SaranSatish Год назад

      Avunara doddi. Nieoopinchukunnavu. Nee inti pere kaadu. Nee burra lo aalochanalu kooda doddi laage vundi. Em putakulara

    • @raviprakashraorayasan2978
      @raviprakashraorayasan2978 Год назад +2

      Chala manchi natudu.Aayana ye patra chesina chala baga chesaru aayana potti thanani marikina chestu.Chandra mohan gariki ye award rakapovadam chala badhaakaram.