అనవసర విషయాల్ని మనసులో నింపకు .. kishanj + Mythili + Risa

Поделиться
HTML-код
  • Опубликовано: 29 дек 2024

Комментарии • 64

  • @PHYSCO_KILLER--3
    @PHYSCO_KILLER--3 7 месяцев назад

    RisaGaru ramana maharshi Guru Devulu miku Teligga vudnde Manasu icharu

  • @suneelakarumanchi3678
    @suneelakarumanchi3678 Год назад +5

    హాయ్ "రీసా గారు".. మీరు చెప్పినది నాకు బాగా కనెక్ట్ అయింది.. ప్రపంచంలో రోజు చాలామంది చనిపోతున్నారు.. నిజమే అక్కడ బాధ అనిపించదు.. కానీ "నా" అని తగిలించినప్పుడే బాధ భరించలేకపోతున్నాను. బాధ నుండి విముక్తి కలగాలంటే.. మొదట "నా" అనే ఫీలింగ్ నుండి బయట పడడానికి సాధన చేస్తాను.. కృతజ్ఞతలు రీసా గారు🙏

  • @thatipallybhagyalakshmi6785
    @thatipallybhagyalakshmi6785 Год назад +2

    Aalochanala nu chuudadam gurinchi bagundi👌👏

  • @Yeswi.
    @Yeswi. Год назад +2

    సార్...మీరు సూపర్
    సార్..మీరు క్లెవర్
    సార్..మీరు నాలెడ్జ్ ఫ్లవర్
    సార్...వినాలి మీ వర్డ్స్ పవర్
    డైలీ వినాలి వన్ హౌవర్ ..మీ మాటలకు ,పదజాలనికి , సింప్లిసిటీకి🙏మా ✍️.

  • @NaniSpecials
    @NaniSpecials Год назад +1

    Alochanalu ala chudalo arthamayendi
    Thank you sir

  • @gantadevi6698
    @gantadevi6698 Год назад

    Nenu mee thatwaanni melli melli ga ardam chesu kuntunna risa garu.

  • @SreedhaC
    @SreedhaC Год назад +3

    On a lighter note - Mythili garu's intervention and statements are v.funny :D.

  • @kumarvinod668
    @kumarvinod668 Год назад

    Hi Anna love 💗💗 you challa manchi mattalu

  • @parimalaraj3302
    @parimalaraj3302 Год назад

    Video conspect chala bagundi anna

  • @manjariyadavelly5102
    @manjariyadavelly5102 Год назад

    Maithili me voice bagundi

  • @marreddyrmreddy3057
    @marreddyrmreddy3057 Год назад

    Nice tapic you are apsychiatristfor all ne life style super intersting

  • @lakshmidasyam9261
    @lakshmidasyam9261 Год назад

    👌👌👌🙏
    కాని, ఆచరణ కష్టం 😂

  • @arjunkamakshi8443
    @arjunkamakshi8443 Год назад

    Hi Risagaru mythiligaru 🙏🙏🙏

  • @jeswikjeswik8015
    @jeswikjeswik8015 Год назад +1

    Mythili phone duramga petti vinandi please

  • @risaprazval5014
    @risaprazval5014 Год назад

    Naa, anedhyy nenu aalochistunaa, feel avthunaa, soo aalochanani feelings ni ardham cheysukuntee, (aa naa ni Ala tesiyaloo ardham avthundi) Nak ardham avthundi 😊

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 Год назад

    హాయ్ అన్నా.గుడ్ మార్నింగ్.

  • @subhashgadda6515
    @subhashgadda6515 Год назад

    Naku badhalu vunay. Ani. ramana maharshiki chepute ni.badalu naku eyu annadu annav kada ela eyali ani chepalevu anna plz reply

  • @sandyahs2104
    @sandyahs2104 Год назад +4

    We want interview with kishenji in small video.risa ji 💐🪔💐

  • @swathireddy9330
    @swathireddy9330 Год назад +1

    Am sorry to say Risa sir
    Nenu గ్రహించినంత వరకు మి అవగాహనలకి మైథిలి గారు మీరు అనుకున్నంతగా సరిపోరు అని నా ఆలోచన.........
    తనకంటే ముందుగానే మీరు చెప్తున్న,అడుగుతున్న విషయాలకి క్లారిటీ గా సమాధానం నేను చెప్పగల్గుతున్నాను.......
    Ofcourse mi istam అనుకోండి
    కానీ ఒక్కోసారి తన అనవసర సమాధానాలు ఇరిటేషన్ ల ఫీల్ అవుతాను.....
    But thana voice ante నాకు ఇష్టం,
    విషయాన్ని గురించి quation nd answers meere చెప్పగలరు అని ...........
    శివాయ నమః 🙏

    • @KanthRisa
      @KanthRisa  Год назад

      చూడు. ఇంత chiina విషయాలకు irritation అయితే ఎలా. చూడు. అందరూ ప్రయత్నం లో ఉన్నారు. Cheyanee.. కొంతకాలం లో అంతా sardukuntundi

  • @nareshkoudagani9445
    @nareshkoudagani9445 Год назад +1

    అన్న నమస్తే 🙏
    ఆస్ట్రాల్ ట్రావెల్ గురించి ఒక వీడియో చేయచ్చుగా

  • @janardhanreddy4660
    @janardhanreddy4660 Год назад

    🙏🙏🙏🙏🙏

  • @elapakurthilakshmi7367
    @elapakurthilakshmi7367 Год назад

    S... Exactly

  • @siddhuyoutubechannel9014
    @siddhuyoutubechannel9014 Год назад

    ఇలా ఎలా రాస్తున్నారన్నా ...చేతివ్రతా చాలా బాగుంది

  • @vemunurishyamala-yl6yo
    @vemunurishyamala-yl6yo Год назад

    Annayya miru matre maku information evvandhi please

  • @vamshithk7391
    @vamshithk7391 Год назад +2

    Motham video lo nadhi oka question enti ante . Ave Jumikellu(earrings) gold vi ithe apudu manam, "Na(నా)' bangara jumikellu " ila viluvaina vatitho aa ammayi na ane danito katubadi undala vadha ?

    • @KanthRisa
      @KanthRisa  Год назад +2

      asalu viluva ainavi ani anukunevi teeseyyi.. poyina parvaledu annave unchuko..

    • @vamshithk7391
      @vamshithk7391 Год назад

      Thank you kanthRisa garu !!

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 Год назад

    Krishna Rapolu surat ❤

  • @kalakondaramesh6509
    @kalakondaramesh6509 Год назад +1

    "💙💚❤️🙏"

  • @jagadeeswarigarikapati1199
    @jagadeeswarigarikapati1199 Год назад

    🙏🙏🙏🙏🙏🙏👌👌👌

  • @satyanarayanavudata7000
    @satyanarayanavudata7000 Год назад

    🙏👍👌

  • @gantadevi6698
    @gantadevi6698 Год назад

    Meru vemanalaga.. vishwavada/ abhirama. Laga unnaru, meeru vallaki chese explanation.

  • @RamaKrishna-jo6xq
    @RamaKrishna-jo6xq Год назад

    ఇలాంటి విశ్లేషణ ను చూసే...నేను బ్రహ్మకుమారీస్ వారి తో చాలా కొద్ది కాలము ప్రయాణము చేసి వారి ని గమనించిన.
    ఏంటంటే వాళ్ళు చెప్పే దొకటి -చేసే దొకటి.
    అయితే.. ఇలాంటి వాటిని గూర్చి తెలుసుకోవాలంటే మాత్రము సైకాలజిస్టుల ట్రైనింగ్ అవసరం.

    • @Yogi-dz3eh
      @Yogi-dz3eh Год назад

      ...life is beyond all logic.. magic...

  • @manimanjari5760
    @manimanjari5760 Год назад

    🙏🙏

  • @vinaykumarparasaram
    @vinaykumarparasaram Год назад

    Naku oka doubt undho Risa.. Physical world nunchi separate kakunda inner foes ni jayinchatam ela.. I think meeru cheppe vidhanam adhe kakapothe kastha away unna valla paristhithiki mee style emanna cheppandi please 🙏🏻

  • @nagendra121
    @nagendra121 Год назад

    ఓనర్ షిప్ అనేది వస్తుంది. ఆటో లో దాని ఓనర్ నేను కాదు కాబట్టి వాడుతున్నందుకు మనీ ఇస్తున్న. అంటే ఇక్కడ ఒక వస్తువుకి వేరే వారు ఓనర్ అంటే మనం దాన్ని వాడుకుని వదిలేస్తాం.
    కానీ ఓనర్ అని నేను వచ్చినపుడు వాడుకోవటం తో పాటు దానితో సంబంధం ఎక్కువకాలం ఉండేలాగా చూసుకుంటాను. అందుకని రిపేర్ వస్తే చేస్తా. ఒక వేళా వాడుకున్నపుడు సంబంధం బాగుంటే కంటిన్యూ చేస్తా లేదంటే కట్ చేస్తా. ఇక్కడ ఇలాగ వాడుకోవాలి కానీ నేను అనే భావం ఉండకూడదు అని చెప్తుంటే ఎక్కటంలేదు నాకు. ఎక్కడ నేను grasp చేయలేకపోతున్న. కొంచెం చెప్పగలరు.

    • @nagendra121
      @nagendra121 Год назад

      తర్వాత ఆలోచిస్తే నాకు తట్టినవి : ఇక్కడ మీరు క్రియేషన్ అఫ్ నేను గురించి మాట్లాడుతున్నారు. అని ఇది వరకు ఇంటర్వూస్ చూడటం ద్వారా అర్ధం అయ్యింది. ఇక్కడ గుడ్ ఫీలింగ్ రావటం వల్ల ఈక్వల్ అనే భావన పోయి గ్రేటర్ లేదా లెస్ థెన్ అనే ఫీలింగ్ వస్తుంది.

  • @microcnctechnology1341
    @microcnctechnology1341 Год назад

    I believe your conversations ❤❤❤❤

  • @JESHHRPK
    @JESHHRPK Год назад

    😍❣💘❣

  • @SHREEKANTH_REDDY
    @SHREEKANTH_REDDY 10 месяцев назад

    aa manishendhi pelli choopullo kurhcunnattu atla chustunnadu

  • @padmavathialiveli1423
    @padmavathialiveli1423 Год назад +1

    Nomber please

  • @alladisuresh5684
    @alladisuresh5684 Год назад

    Anna ! eruka ante ?

  • @praveenkundarapu2392
    @praveenkundarapu2392 Год назад +1

    పాపం మా వదినమ్మ మైథిలీ ని అంత confuse చేయకన్నా....

    • @KanthRisa
      @KanthRisa  Год назад +1

      iddaram idi chadivam. sare cheyanule..

    • @praveenkundarapu2392
      @praveenkundarapu2392 Год назад +1

      @@KanthRisa thanq😊
      Light wait topics లో మాత్రమే వదినను involve చేయండి
      ఇది సలహా కాదు అభ్యర్థన మాత్రమే

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn Год назад

    manasu oka chetta
    manishi danni yette butta

  • @sravankumar-wp2nf
    @sravankumar-wp2nf Год назад

    Ame nidrakocchinattundi ne burra thintundi

  • @bskm5322
    @bskm5322 Год назад +1

    Anna maithili నిన్ను సవగొడ్తది కదా ,నాకు full ga నవ్విస్తది,.nuvvu అప్పుడు సైలెంట్ గా ఉంటావు నువ్వు😂😂😂

    • @mucharlasagar3133
      @mucharlasagar3133 Год назад

      ఎంతైనా మగాళ్ల మోము కదా
      అలా అనుకోవచ్చు తప్పులేదు.