శ్రీరంగం గోపాలరత్నం గారితో ఇంటర్వ్యూ

Поделиться
HTML-код
  • Опубликовано: 16 янв 2025

Комментарии • 22

  • @GarikipatiGaanamTelugu
    @GarikipatiGaanamTelugu Год назад

    Great artiste great interview thank u for presenting

  • @seetharam5677
    @seetharam5677 2 года назад

    అద్భుతంగా అలరించిన విదుషీమణి గాత్రం యెప్పటికీ అజరామరం. చక్కని కార్యక్రమం
    అందించారు .శతాధిక వందనాలు ప్రసారం
    చేసి నందుకు. చిన్న విన్నపము .సతీ సక్కుబాయి నాటకం అందించగలరా....మాకుటుంబ సభ్యుల కి
    చాలా చాలా యిష్టం. భానుమతి .

    • @sambasivaraonagam3103
      @sambasivaraonagam3103 2 года назад

      మేము కూడా సక్కుబాయి నాటకం కోసం ఎదురుచూస్తున్నాము

  • @swarnalathas8554
    @swarnalathas8554 4 года назад +3

    Great interview.Namasthe

  • @prrao3234
    @prrao3234 5 лет назад +3

    Great interview. Thanks A lot.., Madam. 🙏🙏🙏

  • @dhandusridevi1998
    @dhandusridevi1998 4 года назад +4

    Gopalrathnam garki sirasu vabchi namaskarinchu kuntunnanu

  • @ksridevi8148
    @ksridevi8148 4 года назад

    చాలా బాగుందండి.

    • @padmareddy7331
      @padmareddy7331 3 года назад

      Very nice explanation about Lalitha sangeetham madam.🙏🙏🙏

  • @appannadunna2909
    @appannadunna2909 4 года назад +2

    ఎంత చక్కటి గాన మాధుర్యం

  • @pushpaduvvuru4633
    @pushpaduvvuru4633 2 года назад

    Sathadhika namaskaramulu vidhushimani srirangam gopalarathnam gaririki ippatili dhanurmasamulo air lo prasaa chese thiruppavai intuñnanu kani ippati electrical sadhanala valla radio clarityga ravatam ledu Garr mani sound daya chesi dhanurmasam eroju ka roju pasuram u tube lo pedite bagundunu 🙏🙏🙏

  • @s.jamunarani8352
    @s.jamunarani8352 3 года назад

    So Great 🙏🙏💐💐

  • @nagalakshmiparasaram813
    @nagalakshmiparasaram813 4 года назад +2

    Srirangam gopalaratnam gari tiruppavai saptapadi post cheyagalaru

  • @satyavathiiranganti21
    @satyavathiiranganti21 3 года назад

    I don't know how to extend my deep gratitude to you sir to broadcaste like these programmes really great service 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @kameswararao8977
    @kameswararao8977 4 года назад

    Amma.What a divine singing

  • @padamakrishna3065
    @padamakrishna3065 4 года назад +3

    💐💐🙏🙏

  • @usharanipinni6837
    @usharanipinni6837 4 года назад

    Immortal voice and a blessed soul🙏

  • @rajanilakkapragada2072
    @rajanilakkapragada2072 3 года назад +1

    🙏🙏🙏

  • @arunabogs2982
    @arunabogs2982 3 года назад +1

    రేడియో చూడగానే మనసు సంతోషంతో చక్కర్లు కొట్టింది.అలనాటి రేడియో ఇంటర్వ్యూ చాలా సూపర్బ్, ఇప్పుడు టి వి ఇంటర్వ్యూ లో ఆతిప్పుకోడాలు సర్దుకోవడాలు అవసరంలేకపోయిన ,చూసి బోరుకొట్టిన మనసుకు ఈ రేడియో ఇంటర్వ్యూ మండు వేసవిలో చల్లని పిల్ల గాలి సోకినట్లుగా వుంది

  • @pradeepraokulkarni2855
    @pradeepraokulkarni2855 4 года назад +3

    What a melodious singer Iam blessed one to hear your voice. Thanks a lot.

  • @saradak8151
    @saradak8151 5 лет назад +2

    ఇద్దరి గొంతులు ఒకేలా ఉన్నాయి కదా.

  • @anantharamanipratha2006
    @anantharamanipratha2006 3 года назад

    మధు క్షీరా ద్రాక్ష రసం అంత తీయని కంఠం అమ్మా మీది
    దైవదత్తమైనది.
    అలాగే మీరు మీ జీవితం సంగీత సరస్వతి కి అంకితం చేసి ధన్యులైనారు.
    మీలాంటి వారిని గుర్తించి ప్రజలు, ప్రభుత్వం వారి గౌరవం నిలబెట్టుకున్నారు