నమస్తే sir! మేము ఈ మధ్యనే APGLI పరిధి లోకి వచ్చాము. జులై 2024 న rs2200 మినిమం తో పాటు 800/- పెంచి 3000 కట్టాము,b bond కోసం వాలంటరీ ఎన్హాన్స్మెంట్ చేసుకోవడానికి try చేస్తే previous డీసీర్ కి present dcr కి వన్ ఫైనాన్సియల్ year గ్యాప్ ఉండాలి అని error వస్తుంది sir. ఇప్పుడు ఏమి చెయ్యాలి, తెలుపగలరు.
సార్ నేను నిధి వెబ్సైట్ లొ cfms id ఇచ్చి Go మీద క్లిక్ చేస్తుంటే AADHAR NUMBER NOT AVAILABLE FOR THE LOGIN USER ID అని చూపిస్తుంది సర్. ఏమి చేయాలి చెప్పండి సార్ ప్లీజ్, నేను APGLI నామిని డీటెయిల్స్ చేంజ్ చేయాలి అనుకుంటున్నాను 🙏
Please send me one vedio about employee gender correction in nidhi When we do apgli enhancement employee actually female (male in nidhi) nominee (male)upload cheste theesukoledu Both male ani theesukovadam ledu
Sir shedule copy eppudu antay amiti konchem clear ga chappagalaru
E service option disable chesaru sir.. present e option ledhu
నమస్తే sir! మేము ఈ మధ్యనే APGLI పరిధి లోకి వచ్చాము. జులై 2024 న rs2200 మినిమం తో పాటు 800/- పెంచి 3000 కట్టాము,b bond కోసం వాలంటరీ ఎన్హాన్స్మెంట్ చేసుకోవడానికి try చేస్తే previous డీసీర్ కి present dcr కి వన్ ఫైనాన్సియల్ year గ్యాప్ ఉండాలి అని error వస్తుంది sir. ఇప్పుడు ఏమి చెయ్యాలి, తెలుపగలరు.
DDO sign తో షెడ్యూల్ ఎలా పెట్టాలి. వీడియో చేస్తే పెట్టండి
Where is token number available sir
Upload చేయవలసిన DDO APPLICATION PDF పెట్టండి.. ఎక్కువ నెలలు మిస్ క్రెడిట్ అయితే అన్ని సార్లు అన్ని PDF లు పెట్టడం ఇబ్బంది కదా సార్
సార్ నేను నిధి వెబ్సైట్ లొ cfms id ఇచ్చి Go మీద క్లిక్ చేస్తుంటే AADHAR NUMBER NOT AVAILABLE FOR THE LOGIN USER ID అని చూపిస్తుంది సర్. ఏమి చేయాలి చెప్పండి సార్ ప్లీజ్, నేను APGLI నామిని డీటెయిల్స్ చేంజ్ చేయాలి అనుకుంటున్నాను 🙏
Sir how can we change employee Gender
Middle bonds raledu.That amount ela claim chesukovali
Leka bonds ki ela apply cheyali.
Manual application pampandi sir
నమస్కారం సర్, పాలసీ హోల్డర్ నేమ్ కరెక్షన్ others lo నమోదు చేయవచ్చా
Please send me one vedio about employee gender correction in nidhi
When we do apgli enhancement
employee actually female (male in nidhi)
nominee (male)upload cheste theesukoledu
Both male ani theesukovadam ledu
sir in nidhi or in apgli nidhi data?
నేను పాలసీ హోల్డర్ ని నా జెండర్ ఫిమేల్ ఉంటే మేల్ అని ఉంది
Missing credits ఉన్నాయి అని ఉద్యోగికి ఎలా తెలుస్తుంది..apgli వారు seperate గా missing credits Notice ఆఫ్షన్ పెడితే బాగుంటుంది
D.o.B correction ala cheyali