EX CHRISTIAN VAMSI WITH KARUNAKAR SUGGUNA || GHARVAPASI BY SHIVASHAKTHI || EPISODE - 18

Поделиться
HTML-код
  • Опубликовано: 10 сен 2024
  • #karunakarsugguna
    #gharvapasi
    #shivashakthi
    Shiva Shakthi fighting with evil forces
    to protect our ancient culture & Sanatana Dharma.
    In this noble cause need your valuable support.
    Register As a Member ( • నెలవారీ ధర్మ దాతలుగా మ... ) శివశక్తి ఛానలో వున్న JOIN బటన్ పై క్లిక్ చేసి సభ్యులుగా చేరండి
    Join Shiva Shakthi: www.youtube.co....
    TO DONATE SHIVASHAKTHI
    www.shivashakt...
    Google Pay/Phone Pay/Paytm: *7207307408
    Shiva Shakthi Foundation
    AC NUM: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609
    Call or Whatsapp*: *8886600412 or 7288809222
    Join Shiva Shakthi: www.youtube.co....
    Follow Shiva Shakthi On
    Facebook: / bharathashiv. .
    Twitter: sh....
    Our Website: shivashakthi.org/
    Join Telegram: t.me/shivashak...
    Follow Karunakar Sugguna On
    Facebook: / karunakarsug. .
    Twitter: / ksugguna
    Instagram: / karunakarsu. .
    ధర్మో రక్షతి రక్షితః

Комментарии • 748

  • @SHIVASHAKTHI
    @SHIVASHAKTHI  2 года назад +213

    శివశక్తి ద్వారా క్రైస్తవమాఫియా ఊబి నుండి బైటపడ్డ వంశీ అనుభవాలు ఈ వీడియోలో చూడండి
    Shiva Shakthi fighting with evil forces
    to protect our ancient culture & Sanatana Dharma
    In this noble cause need your valuable support.
    TO DONATE SHIVASHAKTHI
    Google Pay/Phone Pay/Paytm: 7207307408
    Call or Whatsapp*: 8886600412 or 7288809222
    Follow Shiva Shakthi On
    Facebook: facebook.com/BharathaShiv...
    Twitter: twitter.com/shivashakthiorg?l...
    Our Website: shivashakthi.org/
    Join Telegram: t.me/shivashakthiorg
    Follow Karunakar Sugguna On
    Facebook: facebook.com/KarunakarSug...
    Twitter: twitter.com/KSugguna
    Instagram: instagram.com/karunakarsu...
    #SupportShivaShakthi #JoinShivaShakthi #savesanatana
    ధర్మో రక్షతి రక్షితః

    • @SUPER-STAR.
      @SUPER-STAR. 2 года назад

      గొర్రెలు పాస్టర్ లు దేశానికి ప్రమాదం 🐑🍌

    • @modrechaakhil4495
      @modrechaakhil4495 2 года назад +3

      చాలా మంచి series andi karunakaran gaaru - I hope north indian people who are working for sanatana Dharma also should do such interviews and open eyes of hindus

    • @SKLEGENDSGarenaff
      @SKLEGENDSGarenaff 2 года назад

      Lllllllllllll

    • @SKLEGENDSGarenaff
      @SKLEGENDSGarenaff 2 года назад

      Llllllllllllllllllllllllllllllllllllll

    • @SKLEGENDSGarenaff
      @SKLEGENDSGarenaff 2 года назад

      Llllllllll

  • @dasarisiddhartha7762
    @dasarisiddhartha7762 2 года назад +127

    స్వధర్మనికి తిరిగి వచ్చిన హైందవ తమ్ముడుకు "అభినందనలు"

  • @tikkadasivaji8595
    @tikkadasivaji8595 2 года назад +88

    బ్రో నువ్వు చాలా అదృష్టవంతుడువు బ్రో. జై శ్రీరామ్ భారత్ మాతకి జై

  • @tippanachandu9928
    @tippanachandu9928 2 года назад +193

    స్వధర్మం లోకి తిరిగి వచ్చిన సోదరుడికి శుభాకాంక్షలు💪💪💪💪💪🚩🚩🚩🚩🚩

  • @satyanjagu
    @satyanjagu 2 года назад +130

    వంశీ నీ పునరాగమనం ఎంతో ఆనంద దాయకమైనది. శ్రీరాముని కృపా కటాక్షములు నీ కుటుంబం పై ఉంటాయని నా ప్రగాఢ నమ్మకం, విశ్వాసం......

  • @mchennakesava599
    @mchennakesava599 2 года назад +172

    జైశ్రీరామ్ సనాతన ధర్మంలోకి స్వాగతం మంచి పని చేశారు ఓం నమశివాయ🚩🚩🚩

  • @chandumonapati7192
    @chandumonapati7192 2 года назад +116

    అన్నా చాలా ధైర్యంగా నిజాయితిగా ముందుకొచ్చి చెప్పరు మిలంటివాళ్లని మరెందరినో బయిటికి తీసుకురావాలి మీకు కృతజ్ఞతలు జై శ్రీ రామ్ భరత్ మాతకీ జై

  • @kannaammalu4651
    @kannaammalu4651 2 года назад +61

    వంశీ జై శ్రీరామ్ 🙏🏻 మనం అంత హిందువులం భయ్యా డబ్బుకోసం వాళ్ళు ఎంత పాడు పైననే చేయిస్తారు అలాంటి మతంలోకి మారి మరల మన హిందు మతంలోకి వచ్చేసారు సూపర్ సార్ 👌

  • @veeraloki8476
    @veeraloki8476 2 года назад +74

    ఈరోజు నా నిజమైన దేవుని పక్కన పెట్టి డూప్లికేట్ దేవుని నిజమని నమ్ముతున్నారు జనం నిజమైన దేవుడు అంటే హిందుత్వంలోనే ఉన్నారు కరుణాకర్ గారు థాంక్యూ సో మచ్ అండి నిజాన్ని వివరంగా బయటపెడుతున్నారు మీరు థాంక్యూ సో మచ్ సార్

  • @veerangulu
    @veerangulu 2 года назад +24

    బైబిలు లోని లోపాలు తెలుసుకొని హిందూ ధర్మం లోకి వచ్చినందుకు చాలా సంతోషము, నీకు అన్ని శుభములు కలగాలని ఆ శ్రీరామచంద్రుని ప్రార్థిస్తూ ఉన్నాను ,జైశ్రీరామ్ జై భారత్ మాతాకీ జై,

  • @gudaveenarani1745
    @gudaveenarani1745 2 года назад +104

    ఈ వీడియో ఇంతకు ముందు చూసాను.జై శ్రీరామ్.జై భారత్ మాతా.జై శివశక్తి.

  • @somasekharakrishnakanthkod3785
    @somasekharakrishnakanthkod3785 2 года назад +49

    ఓం నమః శివాయ 🕉️
    "మొత్తం హిందువులుగా వున్న వారిని క్రిస్టియన్లు గా మార్చేశారు మరి మనం కూడా అలాగే చేసి మన వాళ్ళను వెనక్కి తెచ్చుకోవాలి కదా అన్నయ" అన్నావ్ వంశీ నిజంగా నిన్ను అభినందించడానికి మాటలు చాలట్లేదు ..
    చాలా సంతోషంగా అనిపించింది ఈ వీడియో చూశాక..
    సనాతన ధర్మం సమ సమాజం కోసం ..
    జై శ్రీరామ్ 🚩🚩🚩

  • @krishnakanchi7398
    @krishnakanchi7398 2 года назад +115

    స్వ ధర్మం లోకి స్వాగతం బ్రదర్ ధన్యవాదములు

  • @gourishankarbattu3069
    @gourishankarbattu3069 2 года назад +73

    సూపర్ సోదర నీ ప్రయాణం విజయవంతం కావాలి.

  • @pnr97
    @pnr97 2 года назад +195

    తమ్ముడు మంచి పని చేశారు 👌👌👌జై శ్రీరామ్ 👍

    • @pnr97
      @pnr97 2 года назад +2

      @@saffronwarrior8358 సార్ నేను శివశక్తి ద్వారా ఇండియా కి రావడానికి ప్రయత్నం చేసి చెసి ఊరుకున్నాను 134రోజులు నుండి రూములో ఉన్న దుబాయ్ లో ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని చిన్న ఆశ తో బతుకుతున్న అన్న

    • @sampathsvc2607
      @sampathsvc2607 2 года назад +3

      @@pnr97జై శ్రీ రామ్ ఇపుడు ఎక్కడ ఉన్నారు ind ki రావడానికి ప్రయత్నం చేసున్నర bro

    • @pnr97
      @pnr97 2 года назад +3

      @@sampathsvc2607 దుబాయ్ లో శివశక్తి అడ్మిన్ లక్ష్మి గారికి మొత్తం తెలుసు అన్న

    • @sampathsvc2607
      @sampathsvc2607 2 года назад +2

      @@pnr97 మీరు ind కి వెళ్ళాలి అనుకుంటున్నారా

    • @pnr97
      @pnr97 2 года назад +2

      @@sampathsvc2607 అవును అన్న 134రోజులు నుండి రూములో ఉన్న చాలా వరకు తెలంగాణ బాంగ్లాదేశ్ వాళ్ళు భోజనం ఏర్పాటు చేస్తున్నారు చనిపోవడానికి దైర్యం చాలడం లేదు ఇంట్లో పిల్లలు ఉన్నారు

  • @kumars4577
    @kumars4577 2 года назад +454

    హిందువులకు రోగాలు వస్తే పాస్టర్లు మతం మారమంటారు , అదే పాస్టర్లకు రోగాలు వస్తే హాస్పిటల్లో join అవుతారు....... జై శ్రీ రామ్ 🕉️

    • @nagabhairava1246
      @nagabhairava1246 2 года назад +50

      Christianity is a business

    • @venkateshvizag9897
      @venkateshvizag9897 2 года назад +50

      adhukey kadha vallani 🐏 Gorrelu anadhi 😂

    • @saffronwarrior8358
      @saffronwarrior8358 2 года назад +54

      ఓ హిందువా.... !
      ఇలా అయిన మన హిందూ సంస్థలను ఆర్థికంగా బల పరుద్దాం.... నీ డబ్బు ఎం ఇవ్వక్కర్లేదు . అక్రమంగా వచ్చిన డబ్బుని సక్రమంగా వాడుదాం , రాబోయే ఎన్నికల్లో మనకు ఏమైనా డబ్బు ఇస్తే , అందరూ వాటిని హిందూ సంస్థలకు donate చేయండి
      పదివేల మంది వెయ్యి రూపాయల చొప్పున ఇచ్చినా కూడా కోటి రూపాయలు సేకరించవచ్చు 🙏
      ఇలా రాష్ట్రం మొత్తం చేస్తే కొన్ని వందల కోట్లు... దేశం మొత్తం చేస్తే కొన్ని వేల కోట్లు వస్తాయి... అలా హిందూ సంస్థలను ఆర్థికంగా బల పరుద్దాం....
      ఎలాగో మనం బీజేపీకే ఓట్ వేస్తాం కదా !
      మనం బలపడడమే కాకుండా శత్రువులను బలహీన పరచాలి , హిందుయేతరుల దగ్గర ఏమి కొనకండి 🙏
      జై శ్రీరామ్ 🚩
      భారత్ మాతా కీ జై 🚩

    • @saibharath7330
      @saibharath7330 2 года назад +17

      😂😂

    • @regidiraju4195
      @regidiraju4195 2 года назад +21

      శభాష్ అన్నా భలే చెప్పారు

  • @anjibabuboyapati3324
    @anjibabuboyapati3324 2 года назад +51

    వంశీ చాలా ధైర్యం గా ప్రశాంతంగా నదురు బెదురు లేకుండా చెప్పిన విధానం బావుంది జైశ్రీరామ్ 🌹

  • @mahimahesh2707
    @mahimahesh2707 2 года назад +104

    జై హర హర మహాదేవ శంభో శంకర 🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳..

    • @mahimahesh2707
      @mahimahesh2707 2 года назад +11

      @@saffronwarrior8358 నేను హిందూఏతరుల దగ్గర కొనడం మానేసి సుమారు రెండు సంవత్సరాలు అవుతుంది... ఏరోజైతే కట్టర్ హిందువులగా మారానో ఆ రోజే బిజెపి అభిమానీ అయాను... హిందూ సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి నా వంతు నేను ప్రయత్నిస్తాను...
      జై శ్రీరామ్ 🚩🚩🚩

    • @thedefencebygsc3994
      @thedefencebygsc3994 2 года назад +6

      @@mahimahesh2707 సాహో సోదర. మీలాంటి వాళ్ళ వాళ్ళే మన వాళ్లకు ఒక్క ఉదాహరణ దొరుకుతుంది.

    • @laxmanrao5171
      @laxmanrao5171 2 года назад +1

      @@mahimahesh2707 సూపర్ తమ్ముడు
      నీ number ఉంటే పెట్టు

  • @sevasatyanarayana2766
    @sevasatyanarayana2766 2 года назад +55

    సోదరుడు వంశీ కి శుభం జరుగు గాక 💐💐💐💐

  • @manamhindulammanambandulam4181
    @manamhindulammanambandulam4181 2 года назад +43

    🙏 మనం హిందువులం మనం బంధువులం అన్న నినాదాన్ని జగతికి వినిపించుదాం సర్వేజనాః సుఖినోభవంతుః 🙏

  • @prasadaraodesamsetty8178
    @prasadaraodesamsetty8178 2 года назад +32

    శభాష్.. డానియల్ ... గడ్స్ వున్న యువకులు నీలాగే తిరగబడితే దేశం బలోపేతం అవుతుంది. భగవంతుడు మీ కుటుంబాన్ని దివించుగాక..🙏

  • @yadigirisankar
    @yadigirisankar 2 года назад +26

    సంతోకరమైన వార్త మీ ద్వారా విని చాలా ఆనందపడ్డను వంశీ హైందవ సంస్కృతి గుర్తించి నందుకు ధన్యవాదములు

  • @hindusthapower2640
    @hindusthapower2640 2 года назад +80

    దేశంలో ఏ హాస్పిటల్ చూసినా పేషెంట్లుగా క్రైస్తవ వ్యాపారులు క్రైస్తవ విశ్వాసులు ఉంటారు ఈ క్రైస్తవ వ్యాపారులు అమాయక హిందువులను మాయమాటలతో బైబిల్ దేవుడు ఎలాంటి రోగాలునైనా నయం చేస్తాడు ఆర్థిక సహాయం చేస్తాడు అంటూ మతం మారుస్తారు హాస్పిటల్స్ లో వీళ్లే ఎక్కువగా హెడ్మిట్ అవుతుంటారు,సో అమాయక ప్రజలారా ఈ బైబిల్లో ఎలాంటి మాయ లేదని గ్రహించండి శివశక్తి వీడియోలు చూడండి జై బైబిల్ రత్న జయహో కరుణాకర్ సుగుణ జై మహాభారత్ జై జై శ్రీరామ్, 🚩🚩🙏🙏

  • @gundepallisatyam1758
    @gundepallisatyam1758 2 года назад +31

    కరుణాకర్ అన్నయ్య కీ తమ్ముడు కీ జై శ్రీ రామ్.....

  • @hinduproud9194
    @hinduproud9194 2 года назад +59

    సోదర పున స్వాగతం

  • @dineshpenupothula7138
    @dineshpenupothula7138 2 года назад +22

    సనాతన ధర్మం లోకి పునః ప్రవేసించిన సోదరుడు వంశి కి స్వాగతం సుస్వాగతం,,,, క్రైస్తవ మాఫియా మాయలో పడి మగ్గిపోతున్న హైందవ సోదరులారా రండీ బయటకు రండి.......

  • @regidiraju4195
    @regidiraju4195 2 года назад +37

    ఏది ఏమైనా కరుణాకర్ అన్నకు లేరెవరూ సాటి జయహో శివశక్తి జయహో కరుణాకర్

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v 2 года назад +33

    🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)
    🇮🇳యోగి ఆదిత్యనాథ్,హిమంత్ భిశ్వ శర్మ♾️🕉🚩
    🙏🔱🇮🇳భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ🔥♾️🥇
    చైనా కరోనా 🇨🇳🥇
    జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏
    జై జై జై భాజప
    జై భారత్ లో తయారీ
    జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్
    జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳🕉🚩♾️

    • @hindusthapower2640
      @hindusthapower2640 2 года назад +2

      జై బిజెపి జయహో మోడీ సర్కార్ జై మహాభారత్ జై జై శ్రీరామ్, 🚩🚩🚩🚩

    • @jaisrikrishna820
      @jaisrikrishna820 2 года назад +1

      Telugulo Raayaraaka ilaa raasthunndhuku manninchandi.🙏🙏

    • @Satyanarayana-k7v
      @Satyanarayana-k7v 2 года назад +1

      @@jaisrikrishna820
      నమస్కారమండి 🙏
      🇮🇳తేలికగా, మీ పరికరంలోని భాషను తెలుగులోకి మార్చు కుంటే సరిపోతుంది లేక మరో మార్గం తెలుగు కీబోర్డ్ యాప్ మీ పరికరంలో దిగుమతి చేసుకుంటే సరిపోతుంది.
      🎯తరువాత సాధారణంగా వాడే కీబోర్డ్ అమరికలలో మార్పులు చేసుకుంటే తెలుగులో టైప్ చేయడం, మైక్ ద్వారా తెలుగులో మాట్లాడి వ్యాఖ్యలు సృష్టించవచ్చు🚩♾️
      ధన్యవాదాలు🔱

  • @executionerbbb3454
    @executionerbbb3454 2 года назад +95

    Congratulations Anna ... Welcome to sanatana dharma... The eternal life🚩🚩🚩

  • @mruthyunjayasarma5673
    @mruthyunjayasarma5673 2 года назад +18

    వంశీ నువ్వు చాలా మంచి పని చేసావ్ నీ ఫ్రెండ్స్ ని కూడా ఆ ఊబిలో మునిగిపోకుండా కొంతమంది నైనా కాపాడే ప్రయత్నం చెయ్ నీ జీవితానికి సార్ధకత ఉంటుంది

  • @sagarvarun6
    @sagarvarun6 2 года назад +68

    ధన్యవాదాలు సర్

  • @suryam5371
    @suryam5371 2 года назад +58

    జై శ్రీరామ్ 🙏🙏🚩

  • @nprakash1958
    @nprakash1958 2 года назад +44

    From darkness to light. Welcome to Sanatana Dharma, the eternal way of life !

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 Год назад +6

    సరిగ్గా చెప్పారు బాబూ కరుణాకర్..ఆలోచన,తర్కం మనిషి విఙతకు గుర్తింపు లక్షణం.

  • @udayakrishna7611
    @udayakrishna7611 2 года назад +54

    నారాయణ నారాయణ 🙏🙏

  • @gntechnologiescctvsolution9877
    @gntechnologiescctvsolution9877 2 года назад +41

    మీ ఊరు నేను వస్తాను వంశీ అన్న నీకు సపోర్ట్ గా నా పేరు గోపి

  • @Karnasivaraj
    @Karnasivaraj 2 года назад +21

    ఎవరైతే మతం మారారో వారు స్వదర్మంలోకి రావాలని కోరుకుంటున్న.

  • @Saaaaai
    @Saaaaai 2 года назад +54

    #Jai_Shri_Ram 🙏💪

  • @nagabhairava1246
    @nagabhairava1246 2 года назад +39

    Jai Shiva shakthi Jai shree ram 🙏

  • @praveenvemunuri8506
    @praveenvemunuri8506 2 года назад +30

    Karunakar sugguna gariki chala chala thanks

  • @indianamerican6362
    @indianamerican6362 2 года назад +95

    బైబిల్ సొంతంగా చదివినవాడు ఆ దరిద్ర మతంలో ఉండడు. చదువుకున్న తెల్లోల్లు సనాతన ధర్మం లోకి మారుతున్నారు అమెరికాలో, ఐరోపాలో, కానీ చదువురాని సన్నాసులు క్రిస్టియానిటి లోకి మారుతున్నారు భారత్ లో. కళ్ళు తెరవండి హిందువులారా. స్వర్గం, నరకం తప్ప ఏమీ లేదు ఆ దరిద్రంలో.

    • @indian5546
      @indian5546 2 года назад +2

      నిజం సోదరా 🙏

  • @vijaybharath7935
    @vijaybharath7935 2 года назад +53

    Jai hind🚩🚩🚩
    Jai Bharath🚩🚩🚩
    Jai sri ram 🚩🚩🚩
    Bharath mata ki jai 🚩🚩🚩

  • @panduranga9382
    @panduranga9382 2 года назад +22

    ఇది ఎవరైనా అయన తల్లి తండ్రి కి వీడియో పూర్తిగా చూపించండి దయచేసి 🙏🙏🚩🚩

  • @chinachowdaiah5716
    @chinachowdaiah5716 2 года назад +27

    జై శ్రీరామ్ hats off to karunakar sugguna

  • @royalking1320
    @royalking1320 2 года назад +35

    🙏🙏🙏జై శ్రీ రామ్ 🚩🚩🚩🙏🙏🙏🙏

  • @ck3289
    @ck3289 2 года назад +19

    Vamsi is really brave ! At such a young age he realized! Manushulu chesina panulaki paramatma ni tittukuni , mana devullani helana cheyyatam moorkhatvam!

  • @ramakrishnaj7660
    @ramakrishnaj7660 2 года назад +35

    I miss this tipe videos .. more videos uplode please understan karunakar anna

  • @saffronwarrior8358
    @saffronwarrior8358 2 года назад +31

    Hare Krishna 🚩

  • @anupoju6158
    @anupoju6158 2 года назад +32

    Jai Hind jai Shiva Shakti

  • @raghureddy5190
    @raghureddy5190 2 года назад +40

    Jai Sri Ram...Jai Karunakar suggana Anna.

  • @psrlrpatrudu9553
    @psrlrpatrudu9553 2 года назад +8

    వంశీ గారు, వారి కుటుంబ సభ్యులకు హిందూ ధర్మ ము లోనికి స్వాగతం. ఇదంతా శ్రీ కరుణాకర్గారి స్ఫూర్తి. ఆయన కు విజయం కావాలని మా అభిలాష

  • @appalaraju3769
    @appalaraju3769 2 года назад +8

    కరుణాకర్ సుగుణ శివశక్తి యూట్యూబ్ ఛానల్ వారికి నమస్కారాలు
    అలాగే సనాతన ధర్మ యువసేనకు నమస్కారాలు
    మీ
    నా
    సనాతన ధర్మ యువసేనకు నమస్కారాలు చిన్న విన్నపం ఏమనగా
    ఒకటి కులతత్వము విడి నాడు దా ము
    రెండవది పార్టీ తత్వాన్ని విడనాడదాం
    ఈ రెండు తత్వాలకి అతీతంగా జీవిద్దాం
    అప్పుడే సనాతన ధర్మం యొక్క ధర్మాన్ని మన్మోహన్ రక్షించగలము
    ఇప్పుడే బానిసత్వం నుండి పైకి రాగలవు
    స్వతంత్రంగా జీవనోపాధి చేయగలరు
    అప్పుడే ప్రపంచానికి సనాతన ధర్మం యొక్క ఖ్యాతిని పెంపొంది చేయగలం
    ఈ అఖండ భారత యువసేనకు
    సనాతన ధర్మమునకు
    ధర్మాన్ని రక్షిస్తూ జీవితం
    ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది
    ఇదే ఋషులు యొక్క విన్నపం
    మరువకండి మరువకండి సనాతన ధర్మ యువసైనికులారా
    జై అఖండ భారతావని
    భారత్ మాతాకీ జై
    జైశ్రీరామ్
    జై మాతృభాష
    జై అఖండ సనాతన ధర్మం యువసేనకు జై
    జైహింద్

  • @srinivas8482
    @srinivas8482 2 года назад +20

    జై హింద్ జై బిజెపి

  • @kishores3596
    @kishores3596 2 года назад +28

    Not sure why subscribers not growing up for this great channel. It should have crossed by 10lakhs atleast.

    • @San-oi1ms
      @San-oi1ms 2 года назад

      Share .. ✌✌ make all your neighbours and cousins subscribe. Take it as your job.. Then only we can succeed.. Pls also subscribe jaipur dialogues

    • @naveenmnks1895
      @naveenmnks1895 Год назад +1

      Content unna channel subscribers eppudu undaru bro

  • @rajayyapukkala8521
    @rajayyapukkala8521 2 года назад +21

    Jai sri Ram jai karunakar

  • @laxmanphotography1318
    @laxmanphotography1318 2 года назад +6

    మన హైందవ ధర్మం లోకి తిరిగి వచ్చిన వంశి కి శుభాకాంక్షలు అలాగే కరుణాకర్ అన్న గారికి నమస్కారములు మీ మాటలు కచ్చితంగా అందరి మీద ప్రభావం చూపుతున్నారు ఇటు క్రిస్టియన్స్ కు మరియు మన హిందువులకు మీరు చెప్పే విషయాలు స్పష్టంగా అర్థం అవుతున్నాయి జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @naveenchintu4614
    @naveenchintu4614 2 года назад +28

    Jai sri ram 🙏🙏🙏

  • @jesusandbiblearefalse6687
    @jesusandbiblearefalse6687 2 года назад +30

    superrrrrrrrr

  • @saikirann3390
    @saikirann3390 2 года назад +16

    Kudos to vamsi garu ❤️

  • @umamaheswararao8788
    @umamaheswararao8788 2 года назад +22

    Jai Shriram

  • @jaisrikrishna820
    @jaisrikrishna820 2 года назад +14

    😀😀💐💐 Antha Shiva Shakti Karuna 💐👌🙏🙏.

  • @user-ry4lj2rj6x
    @user-ry4lj2rj6x 2 года назад +19

    జైశ్రీరామ్🙏🙏🚩🚩

  • @chinnababuchinnu8942
    @chinnababuchinnu8942 2 года назад +18

    Jai sri ram

  • @sridevipinninti4760
    @sridevipinninti4760 2 года назад +15

    Brother Vamsi jai sri ram 🙏🙏🙏🙏

  • @peddollashiva5201
    @peddollashiva5201 2 года назад +7

    స్వగతం సోదరా...
    Good work team shiva Shakthi..
    Jai sree ram

  • @appalaraju3769
    @appalaraju3769 2 года назад +4

    శివ శక్తి కరుణాకర్ సుగుణ గారికి నమస్కారం అయ్యా మీయొక్క ఛానల్లోనూ
    ఓటు యొక్క పవిత్రతను మాకు తెలియపరచండి
    కులము ఎంతవరకు ఉండాలో దాని వివరంగా తెలియపరచండి
    పార్టీ కూడా ఎంతవరకు ఉంచాలో అంతవరకు నాకు తెలియపరచండి
    ఓటు
    పార్టీ
    ఈ రెండు మా ఇంటి లోపల వరకే ఉంచుకుందాం
    ఇంటి నుండిబయటికి వచ్చినప్పటి నుండి సనాతన భారతీయుడు సైన్యం మనం ఇది మరువకండి

  • @kotichalla4680
    @kotichalla4680 2 года назад +20

    Jai shree Ram 🕉️🕉️

  • @tnvsatyanarayana9363
    @tnvsatyanarayana9363 2 года назад +12

    మహోన్నత మైన హిందూ దేశం లో పుట్టామ.
    హిందూ కుటుంబం లో పుట్టామ

  • @sannthoshgoud369
    @sannthoshgoud369 2 года назад +18

    జై శ్రీ రామ్ కరుణాకర్ గారూ 🚩🚩

  • @manamhindulammanambandulam4181
    @manamhindulammanambandulam4181 2 года назад +14

    🙏 ఓం నమఃశివాయ 🙏

  • @Indian-op3qx
    @Indian-op3qx 2 года назад +34

    నాకు doubt ఏంటంటే చదువుకోలేని వాళ్ళు, తార్కిక ఆలోచన లేనివాళ్లు బైబిల్ ని యేసుని నమ్మారు అనుకుందాం.... కానీ సివిల్స్, groups కి ప్రిపేర్ ఐయ్యి లోకజ్ఞానం తెలుసుకొని.... సర్వీసులు కొట్టి కూడా తార్కికంగా ఎందుకు ఆలోచన చెయ్యలేకపోతున్నారు......

    • @polireddymallikarjunreddy9200
      @polireddymallikarjunreddy9200 2 года назад

      ఎందుకంటే ఈ లోకం ఇష్టపడుతున్న పాపపు జీవితాన్ని వారు అసహ్యించు కున్నారు కాబట్టి సత్య మార్గం లోకి వెళ్తున్నారు
      ఒక్క IAS IPS ఈ కాదు బ్రదర్ గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు

    • @mahimahesh4717
      @mahimahesh4717 7 месяцев назад

      ​@@polireddymallikarjunreddy9200 mathi sthimitham lekuda puttinavadiki ye devudu thelidhu.vadi paristhithi nti asal.😂😂😂😂

  • @veeraloki8476
    @veeraloki8476 2 года назад +7

    చాలామంది చెప్పుడు మాటలు విని బైబిల్ దేవుని నిజమైన దేవుడు అంటున్నాడు అది అబద్ధం వీళ్ళందరూ తెలుసుకొని హిందుత్వంలోకి వచ్చినప్పుడే దేశం బాగుపడుతుంది

  • @royalking1320
    @royalking1320 2 года назад +11

    జై భారత్ మాతాకీ జై 🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🛕🛕🛕

  • @kkdurgarao
    @kkdurgarao 2 года назад +4

    Nice 👍, మన ధర్మం చాలా గొప్పది. నీతి తెలియాలంటే రామాయణం, భక్తి తెలియాలంటే భాగవతం చదవండి లేదా వినండి.

  • @k.n.prasad3405
    @k.n.prasad3405 2 года назад +14

    హిందువులంటే సర్వజన బంధువులు
    ప్రపంచంలో ఎవరిలోనైనా కలసిపోగలరు ఎవరినైనా కలుపుకోగలరు

    • @user-lm2nc6hj7b
      @user-lm2nc6hj7b 2 года назад

      ఆ వెర్రిపైత్యం ఎక్కువై వైదిక సాంప్రదాయాలను ప్రక్కకునెట్టి షిరిడీలో పిండారీ దొంగసాయి-బు సమాధిని, దర్గాలంటూ కప్పెట్టిన కళేబరాలను మొక్కటానికి బారులు తీరుతున్నారు.

    • @koushikreddyramasahayam6250
      @koushikreddyramasahayam6250 2 года назад +1

      Great words sir👏👏👏

    • @indian5546
      @indian5546 2 года назад

      100% నిజం బ్రదర్ 🙏

  • @khajalkhajal9366
    @khajalkhajal9366 2 года назад +16

    Jai Shree Ram
    Jai Hind

  • @mohanakrishnathangella946
    @mohanakrishnathangella946 2 года назад +11

    వీడియో ఆశక్తి కరం గా ఉంది.

  • @vivekasiddhi
    @vivekasiddhi 2 года назад +9

    Jai sriram annaya 🚩 జైశ్రీరామ్🚩

  • @sureshphotographytenali3096
    @sureshphotographytenali3096 2 года назад +17

    జై శ్రీ రామ్

  • @BrahmaGoud
    @BrahmaGoud 2 года назад +2

    చాలా మంచి పని చేసినావు తమ్ముడు ప్రతి ఒక్కరు మతం మారిన వారు మన హిందూ ధర్మంలోకి రావాలి క్రైస్తవం ఇస్లామిక్ మతాలు ఎడారి మతాలు

  • @polojuupendrachary4464
    @polojuupendrachary4464 2 года назад +10

    జై శివ శక్తి🙏💐

  • @jkaseelfarm1751
    @jkaseelfarm1751 2 года назад +14

    (kulam kadhu hindu.....matham kadhu hindu.....dharmame hindu adi telusuko mundu) ane song prepare chesthunnamu brothers.

  • @krajukraju1570
    @krajukraju1570 2 года назад +14

    జై శ్రీరామ్ భరత్ మాతాకీ జై

  • @I_Shiva07
    @I_Shiva07 2 года назад +16

    జై శ్రీరామ్🕉️🇮🇳

  • @malleshwarrao3918
    @malleshwarrao3918 Год назад +2

    🙏 జై శ్రీ జై శ్రీరామ్ ఇటువంటి అందరూ మారాలింక హిందుత్వం అనేది తెలుసుకోవాలి

  • @venkataramanareddykambham7026
    @venkataramanareddykambham7026 2 года назад +4

    Karunakar garu you are doing good job for bringing back the Christians to their ancestors original Hinduism. Hat's of for your efforts.

  • @kannaammalu4651
    @kannaammalu4651 2 года назад +21

    నేను చదివింది పేరుకే గవర్నమెంట్ స్కూల్ కానీ అక్కడ ప్రిన్సిపాల్ దెగ్గర నుండి ప్యూన్ దాకా అంత క్రిస్టియన్స్ ఏ ప్రేయర్ హాల్లో క్రాస్ ఉంటుంది నన్ను తలలో పూలు తీసేయ్ బొట్టు పెట్టుకోకు అన్నారు చిన్నపిల్లని కదా తీసా నాకు బైబిల్ ఇచ్చి మీ ఇంట్లో వాళ్ళకి కూడా బైబిల్ గొప్పతనం చూపించమన్నారు నాకు తెలియదు కదా తీసుకువెళ్ల మా ఫాదర్ బాగా అరిచారు నన్ను అప్పుడు నాకు అర్ధం కాలేదు తర్వాత నేను 8th క్లాస్ కి వచ్చినాక ఎవడు ఈ యేసు గాడు నాకు నా రాముడే గొప్ప అని ప్రేయర్ హల్లో అంత యేసు అంటుంటే నేను మటుకు జై శ్రీరామ్ అని జపం చేస్తూ ఉండేదిన్ని అలా 10th వరకు ఉన్న నేను మారలేదు వాళ్ళు అంత చెండాలం చేసినా

    • @ramakrishnavalavala4123
      @ramakrishnavalavala4123 2 года назад +2

      Great great great

    • @hindusthapower2640
      @hindusthapower2640 2 года назад +1

      Dhanyvad sisters Jay mahabharat Jay Shri ram మీ ధైర్యానికి హ్యాట్సాఫ్ సిస్టర్ జై శ్రీకృష్ణ,🚩🚩🙏🙏

    • @kannaammalu4651
      @kannaammalu4651 2 года назад +3

      @@ramakrishnavalavala4123 థాంక్ యు బ్రో జై శ్రీరామ్ ఓం నమఃశివాయ 🙏🏻🚩 కరుడు కట్టిన హిందువుని

    • @kannaammalu4651
      @kannaammalu4651 2 года назад

      @@hindusthapower2640 థాంక్ యు బ్రో జై శ్రీరామ్ ఓం నమఃశివాయ 🕉️🚩

  • @moligemahender
    @moligemahender 2 года назад +4

    Jai Shri Ram Karunakar Gaaru 🙏🙏🙏🙏🙏

  • @indian5546
    @indian5546 2 года назад +2

    క్రైస్తవ్యం అంటేనే విషవలయం దరిద్రపు విషవలయము నుంచి బయటపడిన తమ్ముడికి స్వాగతం 🙏🎆🌹💐

  • @gomubalagy369
    @gomubalagy369 2 года назад +15

    జై శ్రీరామ్

  • @kedareswararaomenampalli2069
    @kedareswararaomenampalli2069 2 года назад +10

    మా ఊర్లో ఒక పాస్టరు ఒక్క వారం చర్చీకి రాకపోయినా 70 వారాలు చేసిన ప్రార్థనా ఫలితం కోల్పోతారు .అని చెప్పటం వలన
    బి.ఇ.డి.పరీక్లలకు వెళ్ళటం మానేశాడొక
    యువకుడు . అందుకు ఫలితంగా టీచర్
    అవ్వాల్సిన అతడు అడెండరు ఉద్యోగం
    చేసుకుంటున్నాడు ప్రస్తుతం .
    అదీ పాస్టర్లు ప్రభావం .

    • @ramakrishnavalavala4123
      @ramakrishnavalavala4123 2 года назад

      Sunday exams yendhi raa

    • @kedareswararaomenampalli2069
      @kedareswararaomenampalli2069 2 года назад +2

      @@ramakrishnavalavala4123 నువ్వు ఏదేశంలో ఉన్నావు -------- ????!!!!!!
      భారతదేశంలో లెవా ?!

    • @SUPER-STAR.
      @SUPER-STAR. 2 года назад

      పాస్టర్ మరియు గొర్రెలు లు దేశానికి ప్రమాదం 🐑🍌

    • @eswarrao4183
      @eswarrao4183 2 года назад +1

      @@ramakrishnavalavala4123 entrance exams sunday ne pedathaaru

  • @vinaykeys8391
    @vinaykeys8391 2 года назад +9

    గ్రంధ రచయిత‌ తప్పితే, మరే వ్యక్తి కూడా అందులో ఉన్న రచయిత ఆంతర్యాన్ని పరిపూర్ణంగా అర్ధం చేసుకొని, విశ్లేషించి వివరించలేడు అనేది నిర్వివాదాంశం.
    కాబట్టి ఒకరు‌ రాసిన దాన్ని చాలా సంవత్సరాల తర్వాత ఉన్నదున్నట్లుగా రచయిత భావంతో ఏ ఒక్కరూ వివరించలేరు గనుక ఆ ప్రయత్నం చేసే ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా పొరపాటుపడతారు, అపార్ధం చేసుకుంటారు, వక్రీకరిస్తారు, విమర్శిస్తారు, దూషిస్తారు, ద్వేషిస్తారు, చించేస్తారు, కాల్చి బూడిద కూడా చేస్తారు.
    కాని ప్రయోజనం శూన్యం. దీనివల్ల ధర్మపరిరక్షణకు అవరోధాలు పెరుగుతాయేకాని, పరిష్కారాలు మాత్రం లభించవు.
    అందుకే మన దేశంలో శైవం, వైష్ణవం, జైనం, బౌద్ధం వంటి కొత్త మతాలు, విదేశీ మతాలు మన దేశంలోకి రాకముందే మన దేశీయులు ద్వారానే ప్రారంభించబడి మన సనాతన ధర్మం మనవాళ్ళ ద్వారానే ఆదినుండి అవహేళన, అపహాస్యం చెయ్యబడుతోంది.

  • @b.krishnatelugub.krishnate9658
    @b.krishnatelugub.krishnate9658 2 года назад +12

    JAI Sri ram 🚩🚩🚩🚩🚩 Jay Shri SIVASAKTHI 🚩🚩🚩🚩🙏🚩🙏🙏 Karankarnsuguna Jai 🚩🙏🙏🚩🚩

  • @dasarisiddhartha7762
    @dasarisiddhartha7762 2 года назад +10

    ధన్యవాదాలు

  • @Truth-Sathyam-Vemana
    @Truth-Sathyam-Vemana 2 года назад +6

    Well done Vamsi, one more junior Karunakar came.

  • @BTSarmy-yo1fe
    @BTSarmy-yo1fe 2 года назад +7

    Thammudu vamsiki sriramachandhruni asissulu vundalani manasara korukuntunnanu jai sri Ram jai bharat 👌🚩🚩🚩 jai hind 🏹🎪🎪🎪🏹 jai modi sir Jai Yogi sir 🙏🙏🙏

  • @uwinsoiwin
    @uwinsoiwin 2 года назад +8

    మతం మారడానికి ఒక కారణం ఉంటుంది.
    కానీ అలా మతం మారడానికి ఒక తర్క బద్ధమైన ఆలోచన, మరియు దాని పర్యవసానం ఏమిటీ అనేవి వుండవు.
    మతం మారినవారితో మాట్లాడితే ఒక మూఢ విశ్వాసం, ఒక మూర్ఖపు నమ్మకం ఏమిటో తెలుస్తుంది.
    ఈ మతం మారిన వాళ్లందరూ దేవుడిని నమ్మడానికి ముందు అలా మారమని చెప్పినవాడి మాటలు నమ్ముతారు.
    అలా బైబుల్ దేవుడిని నమ్మే ముందు ఆ దేవుడి గురించి చెప్పిన పాస్టర్ ని నమ్ముతారు.
    అంటే బైబిల్ దేవుడు వాళ్లకు బయట నుండి స్టిక్కర్ లాగా అంతించుకుంటున్నారు.
    అలా అతికించుకొన్న స్టిక్కర్ వూడిపోకుండా రోజు చర్చికి వెళ్లి బంక మల్లి మల్లీ రాసుకుంటారు.
    ఇదే పాపం మతం మారిన క్రైస్తవ జీవితం.
    క్రైస్తవ జీవితం అంటే ఇదే : అంతులేని ఆశల వల, మమతలు లేని ప్రపంచం, హద్దులు లేని భయం, జాలి లేని స్వార్థం.

  • @nareshpower48
    @nareshpower48 2 года назад +10

    Jai shree ram jai shree krishna

  • @sivaprasadallagadda9840
    @sivaprasadallagadda9840 2 года назад +16

    20:42 ALL THE BEST BROTHER

  • @Naveencoin
    @Naveencoin 2 года назад +4

    సనాతన ధర్మం లోకి స్వాగతం..