ముందుగా "స్త్రీ మూర్తి కి పాదాభి వందనాలు" అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ... రోజూ ఒక గ్లాసు నీళ్ళు పోస్తే ప్రతి రోజూ దోసెడు పువ్వులిస్తుంది మల్లె తీగ.... చిన్న ఆధారం చూపితే గాఢంగా అల్లుకుపోతుంది మనీ ప్లాంటు .... తను ఎండిపోయాక కూడా గదినంతా పరిమళంలో నింపుతుంది సంపెంగ... కాని, స్త్రీ తో పోల్చుకుంటే ఇవన్నీ ఏపాటివి ?? రవ్వంత ఆప్యాయత, కాసింత భరోసా చూపిస్తే ... నీకునేనున్నాను అన్న భావం కలిగిస్తే .... మల్లె కన్నా ఎక్కువగా ప్రేమ పరిమళాన్ని ఇస్తూ ... తీగ కన్నా గాఢంగా జీవితాన్ని అల్లుకుపోదూ .... ఒక్క మార్చి 8వ తేదీ నాడే మహిళా దినోత్సవం ఎందుకు? ప్రతి రోజూ ఎందుకు జరుపుకోకూడదు? బ్రతుకు ముల్లబాటలోన్ జతగా స్నేహితురాలవయ్తివి.... కన్నీళ్ళు తుడిచే వేళ తోడబుట్టిన చెల్లెవైతివి.... వెనక ముందు రాలినప్పుడు వెన్నుతట్టిన బార్యవైతివి.... పురిటి నొప్పుల బాధ తెలియని పురుష జాతికి తల్లివైతివి..... కష్టంలో ముందుండి.... సుఖంలో క్రిందుండి.... విజయంలో వెనకుండి .... ఎల్లప్పుడు పక్కనుండేదే స్త్రీ. ఒక తల్లిగా, బిడ్డగా, భార్యగా, అక్కగా, చెల్లిగా, వదినగా, అత్తగా, పిన్ని గా, ఇలా రక రకాల అవతారాలను తనదైన శైలిలో చక్కగా పోషించుచూ సమయంతో పరుగులు తీస్తూ అందరికీ కావాల్సినవి సకాలంలో అందిస్తూ అక్షయపాత్ర లా అందరికీ అన్నీ ఇస్తున్న “స్త్రీ” మూర్తికి నా పాదాభివందనం.. “స్త్రీ” స్వేఛ్చ .. ఇది ఒకరు ఇచ్చేది కాదు, ఒకరినుంచి పుచ్చుకునేది కాదు. అయినా ఎక్కడవుంది స్త్రీ కి స్వేఛ్చ .. ప్రతీ స్త్రీ తన మనుగడకు తాను స్వతంత్రంగా జీవించడానికి చేసే పోరాటమే ఈ స్వేఛ్చ..... కాలం మారిందంటారు గాని స్త్రీలు ఇప్పటికి బంధితులే... ఆ భంధనాల స్వభావం మారిందంటే.... ఒకప్పుడు తల్లితండ్రులు అమ్మాయిలకు బాల్యంలో యెంత స్వేఛ్చ ఇచ్చినా ఒక వయసుకు రాగానే ఆమెను కట్టడి చేసేవాళ్ళు... చూసే చూపు, మాట్లాడే తీరు, నడక, నడత అన్నిటిలోనూ లేని పెద్దరికాన్ని తెచ్చిపెట్టేవారు...... ఇంటిపరువు, ప్రతిష్టా నీ చేతుల్లోనే వున్నాయనేవారు ... తోబుట్టువుల భవిష్యత్తు నీ నడకమీదే అధారపదివుందనేవారు. ఆమె ఆ మాటలనే వేదంగా పాటించేది. తనకు తాను హద్దులు ఎర్పరుచుకునేది.... ఈ స్త్రీలకు చదువుకూడా ఒక సమస్యే... ఈ స్వేఛ్చ లేని జీవితంలోనే పుట్టి, పెరిగి, పెళ్లి, సంసారం, భర్త, పిల్లలు, అత్త, మామ, భందువర్గం అంటూ భందాల వలయంలో చిక్కుకునేది. కుటుంబ భాద్యతలు, పిల్లల పెంపకంలో పడి ఎన్నడూ తన అభిప్రాయాలను, ఆలోచనలను, బయటపెట్టే వీలుండేది కాదు.... ఆఖరు నిమిషంవరకు ఆ పరిధిలోనే జీవించేది. ఆ ప్రపంచంలోనే తనువు చాలించేది .... ఆ కట్టుబాట్లు దాటాలనిగాని, తన సమస్యపై పోరాడాలని కాని ఆమెకు ఆలోచన లేదు. తాను అణిచివేతకు, గృహహింసకూ గురి అవుతున్నా ధైర్యం చేయదుసరికదా, సాటి స్త్రీ ఎవరన్నా ఆ సమస్యపై పోరాటం చేస్తుంటే చులకనగా చూస్తుంది... జీవితంలో మోసపోయిన మహిళ తన సమస్యలను ధైర్యంగా పోరాడగలిగిన రోజున, వరకట్న చావులు, బలవన్మరణాలు వుండవు.... అలాంటి ఒక రోజు వచ్చిన వేళ ఈ లోకంలో మేము, మగవాల్లలానే సమానం అని స్త్రీ గర్వంగా నింగికేసి చూసిన రోజున ఈ జన్మభూమి ఎంతో పునీతం అవుతుంది.... ఆ నాడే నిజమైన మహిళళ దినోత్సవం వైభవోపేతంగా జరుపుకుంటారు.. అలాంటి రోజు రావాలని మనసా, వాచా, కర్మణా, త్రికరణ శుద్దిగా కోరుకుంటూ వున్నాను
Hi Anna meru chala chala bhaghaa chapparu, Ee film chusthunthaa aaccham nala naa undhe,pellie ke katnam 11 lacks thesukone eppudhu nenu nacchaladbu ane vedechepattasadu anna
అమ్మ అనే పదానికి మరియు తన మనసులో బిడ్డలకి ఇచ్చిన స్థనాన్ని బాగా చిత్రికరించరు.. నేను అర్థం చేసుకోన్నది ఇక్కడ తల్లి తన అందాన్ని బిడ్డల చిరునవ్వులో చుసుకొంటుంది కాని ఆద్దంలో కాదు అని మంచిగా సెలవుఇచ్చరు.. ధన్యవాదలు
To some movies no need of justification.. no need of ratings.. it just touches our heart... Nice movie, Music, camera work. thanks team for giving us such a good movie 😊
Dedicated to all mothers.. maatalu ravatledhu .....ela asalu intha kuda swardham lekunda AMMA manaki sevalu chesthundhi ..prema nandhisthundhi.. thana istaalu aasayalu anni vadhulukuni..you are sooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo great ammmaaaa....so lucky to have you.SATTI. SURYA PRABHAVATHI.. bhayya ...chala bavundhi ..heart touching ...
Superb asalu chala bagundhi story 2017 Sunday book దొరికింది మా ఇంట్లో ఆ Book లో ఈ స్టోరీ గురించి చదివి RUclips లో search చేసి చూసా చాలా బాగుంది స్టోరీ 🙏🙏🙏🙏
Awesome short film on mother till date and very well presented... Respect to all those mothers out there who sacrificed entire life for the sake of children and who r fighting with many problems in the society !!
Wonderful though simple concept, superbly designed and directed. The main female artist exhibited talent and exposed the clarity of dilemma between famine sentiment and motherhood. Hats off to Director, script writer and the heroine.
really really greta job guys... everything is amazing perfectly blended and executed. climax really made me cry.. nenu anukoledu kooda edusthani ani.. amazing work hats off to you
boss chala rojulaki manchi short film chusaanu... background work entha chesuntavo i can imagine. intro car mirror scene nundi story loki teeskellatam very nice. all the very best Chaitanya!
ముందుగా "స్త్రీ మూర్తి కి పాదాభి వందనాలు"
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ...
రోజూ ఒక గ్లాసు నీళ్ళు పోస్తే ప్రతి రోజూ దోసెడు పువ్వులిస్తుంది మల్లె తీగ....
చిన్న ఆధారం చూపితే గాఢంగా అల్లుకుపోతుంది మనీ ప్లాంటు ....
తను ఎండిపోయాక కూడా గదినంతా పరిమళంలో నింపుతుంది సంపెంగ...
కాని, స్త్రీ తో పోల్చుకుంటే ఇవన్నీ ఏపాటివి ??
రవ్వంత ఆప్యాయత, కాసింత భరోసా చూపిస్తే ... నీకునేనున్నాను అన్న భావం కలిగిస్తే ....
మల్లె కన్నా ఎక్కువగా ప్రేమ పరిమళాన్ని ఇస్తూ ... తీగ కన్నా గాఢంగా జీవితాన్ని అల్లుకుపోదూ ....
ఒక్క మార్చి 8వ తేదీ నాడే మహిళా దినోత్సవం ఎందుకు? ప్రతి రోజూ ఎందుకు జరుపుకోకూడదు?
బ్రతుకు ముల్లబాటలోన్ జతగా స్నేహితురాలవయ్తివి....
కన్నీళ్ళు తుడిచే వేళ తోడబుట్టిన చెల్లెవైతివి....
వెనక ముందు రాలినప్పుడు వెన్నుతట్టిన బార్యవైతివి....
పురిటి నొప్పుల బాధ తెలియని పురుష జాతికి తల్లివైతివి.....
కష్టంలో ముందుండి....
సుఖంలో క్రిందుండి....
విజయంలో వెనకుండి ....
ఎల్లప్పుడు పక్కనుండేదే స్త్రీ.
ఒక తల్లిగా, బిడ్డగా, భార్యగా, అక్కగా, చెల్లిగా, వదినగా, అత్తగా, పిన్ని గా,
ఇలా రక రకాల అవతారాలను తనదైన శైలిలో చక్కగా పోషించుచూ సమయంతో పరుగులు తీస్తూ అందరికీ కావాల్సినవి సకాలంలో అందిస్తూ అక్షయపాత్ర లా అందరికీ అన్నీ ఇస్తున్న “స్త్రీ” మూర్తికి నా పాదాభివందనం..
“స్త్రీ” స్వేఛ్చ ..
ఇది ఒకరు ఇచ్చేది కాదు, ఒకరినుంచి పుచ్చుకునేది కాదు.
అయినా ఎక్కడవుంది స్త్రీ కి స్వేఛ్చ ..
ప్రతీ స్త్రీ తన మనుగడకు తాను స్వతంత్రంగా జీవించడానికి చేసే పోరాటమే ఈ స్వేఛ్చ.....
కాలం మారిందంటారు గాని స్త్రీలు ఇప్పటికి బంధితులే...
ఆ భంధనాల స్వభావం మారిందంటే.... ఒకప్పుడు తల్లితండ్రులు అమ్మాయిలకు
బాల్యంలో యెంత స్వేఛ్చ ఇచ్చినా ఒక వయసుకు రాగానే ఆమెను కట్టడి చేసేవాళ్ళు... చూసే చూపు, మాట్లాడే తీరు, నడక, నడత అన్నిటిలోనూ లేని పెద్దరికాన్ని తెచ్చిపెట్టేవారు......
ఇంటిపరువు, ప్రతిష్టా నీ చేతుల్లోనే వున్నాయనేవారు ...
తోబుట్టువుల భవిష్యత్తు నీ నడకమీదే అధారపదివుందనేవారు. ఆమె ఆ మాటలనే వేదంగా పాటించేది. తనకు తాను హద్దులు ఎర్పరుచుకునేది.... ఈ స్త్రీలకు చదువుకూడా ఒక సమస్యే...
ఈ స్వేఛ్చ లేని జీవితంలోనే పుట్టి, పెరిగి, పెళ్లి, సంసారం, భర్త, పిల్లలు, అత్త, మామ, భందువర్గం అంటూ భందాల వలయంలో చిక్కుకునేది. కుటుంబ భాద్యతలు, పిల్లల పెంపకంలో పడి ఎన్నడూ తన అభిప్రాయాలను, ఆలోచనలను, బయటపెట్టే వీలుండేది కాదు....
ఆఖరు నిమిషంవరకు ఆ పరిధిలోనే జీవించేది. ఆ ప్రపంచంలోనే తనువు చాలించేది ....
ఆ కట్టుబాట్లు దాటాలనిగాని, తన సమస్యపై పోరాడాలని కాని ఆమెకు ఆలోచన లేదు. తాను అణిచివేతకు, గృహహింసకూ గురి అవుతున్నా ధైర్యం చేయదుసరికదా, సాటి స్త్రీ ఎవరన్నా ఆ సమస్యపై పోరాటం చేస్తుంటే చులకనగా చూస్తుంది...
జీవితంలో మోసపోయిన మహిళ తన సమస్యలను ధైర్యంగా పోరాడగలిగిన రోజున, వరకట్న చావులు, బలవన్మరణాలు వుండవు....
అలాంటి ఒక రోజు వచ్చిన వేళ ఈ లోకంలో మేము, మగవాల్లలానే సమానం అని స్త్రీ గర్వంగా నింగికేసి చూసిన రోజున ఈ జన్మభూమి ఎంతో పునీతం అవుతుంది....
ఆ నాడే నిజమైన మహిళళ దినోత్సవం వైభవోపేతంగా జరుపుకుంటారు.. అలాంటి రోజు రావాలని మనసా, వాచా, కర్మణా, త్రికరణ శుద్దిగా కోరుకుంటూ వున్నాను
Nagendra ketha adbutanga rasav bayya. nice
chaala baaga rasaru :)
Nagendra ketha u r super
me matalu super
chala chala baga chepparu andi
ila kuda cheppagalara nagendra Garu. superb
Hi Anna meru chala chala bhaghaa chapparu, Ee film chusthunthaa aaccham nala naa undhe,pellie ke katnam 11 lacks thesukone eppudhu nenu nacchaladbu ane vedechepattasadu anna
అమ్మ అనే పదానికి మరియు తన మనసులో బిడ్డలకి ఇచ్చిన స్థనాన్ని బాగా చిత్రికరించరు.. నేను అర్థం చేసుకోన్నది ఇక్కడ తల్లి తన అందాన్ని బిడ్డల చిరునవ్వులో చుసుకొంటుంది కాని ఆద్దంలో కాదు అని మంచిగా సెలవుఇచ్చరు.. ధన్యవాదలు
To some movies no need of justification.. no need of ratings.. it just touches our heart... Nice movie, Music, camera work. thanks team for giving us such a good movie 😊
Dedicated to all mothers..
maatalu ravatledhu .....ela asalu intha kuda swardham lekunda AMMA manaki sevalu chesthundhi ..prema nandhisthundhi.. thana istaalu aasayalu anni vadhulukuni..you are sooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo great ammmaaaa....so lucky to have you.SATTI. SURYA PRABHAVATHI..
bhayya ...chala bavundhi ..heart touching ...
My mom got emotional while watching this :( :( :(
Awesome movie
Superb asalu chala bagundhi story 2017 Sunday book దొరికింది మా ఇంట్లో ఆ Book లో ఈ స్టోరీ గురించి చదివి RUclips లో search చేసి చూసా చాలా బాగుంది స్టోరీ 🙏🙏🙏🙏
Heart touching short film Amma nijaga amma thank you sir for giving this type of films love u sir❤️❤️❤️❤️❤️
So heart touching, was deeply moved towards the end, youtube needs more of such films..
Awesome short film on mother till date and very well presented... Respect to all those mothers out there who sacrificed entire life for the sake of children and who r fighting with many problems in the society !!
mother's andaru okkasari valla flashback ki vellela chesavu children's ki Amma manasuni teliyachesavu
God bless you my son
I am proud of you
Amma.
thank you :)
O
super direction nice short film I love this short film very much
Title, story line, taking everything is Good.. worth watching.
Rey Ksk 👏👏✌👌
Simply loved it..
The dialogues, BGM, Cinematography...
Oh the direction 🎬 especially
😍 Both versions
👏 Congrats to the TEAM 👍
heart touching...
true meaning to self less love too..
superb movie heart touching Amma.......I love u
film chinna de but ardham alochana chala peddadhi... really director nuv super bayya.... chala thakkuva characters tho chala baga undi movie thanks
Wonderful though simple concept, superbly designed and directed. The main female artist exhibited talent and exposed the clarity of dilemma between famine sentiment and motherhood. Hats off to Director, script writer and the heroine.
Makuram - Definition of motherhood .... awesome movie ... keep it up guys!!!
really very fantastic...hearty congrats to whole team...nd tq so much for such a nice film..
Chala bagundi ...meenakshi acting superb ...
Mother ......true love, sacrifice everything, adjust in every moment
Beautiful concept... reflected mother's heart...
one of the best sf i have seen. simply superb...with in matter of 15 min showed the life of a girl and a mother.
sry this the best of all..............
heart touching... superb script, screenplay and direction.all the best
Well done team! Very beautifully portrayed mother's unconditional love!! More power to you guys!
heart touching story. thanks for the efforts by entire team. 🙏👍🙏
True love of mother.... dedicated to all mother's
Heart touching content.. I know
how much u sacrifice for me luv u Amma :-)
Hats off to the entire team..
Got emotional by seeing this
LUV U AMMA...... SUPERB FILM
LOVED IT........... 🙂
chala bagundhi super ammagurinchi entha cheppina takkuve
What an excellent movie. Really good
Super Srikrishna Chaitanya
Super im never seen before like this movie
such a beautiful and meaning full movie...
Thanks Runwayreel for sharing our telugu version of our Aaeena!!
meru thisina prathi film lo oka life and oka msg great thanks for giving such wonderful films
good one
Really nice move ....mogavallu lekunda brathakatam Chala...kastam ..anni characters supobbbb...Amma amme ....mother is alwayssss grtttt .....
super sentiment film bayya is a awesome
really really greta job guys... everything is amazing perfectly blended and executed. climax really made me cry.. nenu anukoledu kooda edusthani ani.. amazing work hats off to you
love you Amma. nice short film
ఇంత మంచి కథకూ unlike ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు
as a director ga i am very happy feel good film amma.
Sweet memories with beautiful story line, congrats to all makuram Team
This Short Film Made Me Emotional 😢😢😢😢
really awesome.... i loved it
super bro..... I really miss my mom......😔😔😓😓😓.....
great idea..nice short film..its one of d best example for morhers sacrifice
Adiripoyindi. Music ite inka Pranam posindi. Cinematography , direction awesome
such a nice film. my apprictaions to director kudos boss u had a great future
very nice short film...superb acting by heroine... camera work n direction very good...👌👌
awesome film loved it
NICE.....INFACT VERY NICE.......HAD A NICE EVEN.....GOOD TAKING,EDITING,DIRECTION......JUST LOVED IT......THE ACTORS JUST RAISED IT......
too good casting bayya concept also nice
chala bagundi andi chinna mata oka amma mansu ala vuntado chupnichavu super story
Thank you for making a meaningful short , this is definitely one of the nicely made short film on RUclips ! All the best Chaitanya 👍
Nice movie.....
mother always sacrifice everything for there children
Best short film I watched ever
heart touching!!! really superb... kani views endhuku ratledu???
Hatsoff...bhaiyyaa!! what a feel good movie..what an editing n nice BGM also..keep making like these movies
Mother is always mother...there is no replace in the world ❤️❤️😘😘
boss chala rojulaki manchi short film chusaanu...
background work entha chesuntavo i can imagine. intro car mirror scene nundi story loki teeskellatam very nice.
all the very best Chaitanya!
nic one every one should watch....
Naku challa baga nachindhi story I luv this shot film sweet and pain full😭😭😭
heart touching film..👌👌👌
Very touching story and it's fact.. Super Super Super
camera superb and DOP Also.....
super climax...
nice movie....👌👌👌👌😍😍😍😍
gds
well made short film....Congrats Chi. Avanti ..and congrats to the entire team Makuram
heart touching concept..!
excellent music.
thank you runwayreel for such a wonderful short film.
Super bro..
Story... direction..natural
Acting... excellent 👍 performance
nice shown difference between motherhood and womanhood.
Mind distrub ga unte RUclips open chesa lucky ga e short film chusa edo theliyani feel matallo chepalekapothuna ❤️
Nice film 💐💐💐👌👌👌👌👌👍👍👍👍
Beautiful movie!! Simply superb
bagundhi..editor and cameraman ki pratyeka abhinandanalu
Touching and very well put Chaitanya, good work :)
wowwww!!
marvellous short film bro...
good direction
Very nice ,all d best to entire team ,ilanti meaning full films cheyalani korukuntunam
chala bagundi adbuthanga undi
heart touching
Very nice msg brooo.....
Heart touching film.
Wonderful very feel good short film
Nice movie bro
extraordinary concept super
Great actor and great story hatsoff director
Hats off Amma , superb movie nice script
Awesome short film..
very good n heart touching... different taking
Heart touching story very nice I like it very much
superb 👌👌👌
Wow em anna thisaraa bro superb
Speech less yarrrrr👌
awesome!!!!
I loved it and good work and all the best for next movies
woow bro just awesome !! frst time okka short film inkka yekuva sepu unte baaguntadi anipinchindi !!
chupa macha.. would like see these kind of movies... the ones which are different from regular genre...