45 నిమిషాల్లో Videos Shooting, Editing, Uploading, Thumbnail Making Uploading అన్నీ తెలుసుకోండి

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024

Комментарии • 1,1 тыс.

  • @vijjumamidi649
    @vijjumamidi649 Год назад +170

    హృదయపూర్వక ధన్యవాదములు మాధురి గారు... మీరు నా కల ని నిజం చేసారు... నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టాలని 2018 నుండి ఉండేది కానీ ఎలా వీడియోస్ తియ్యాలి ఎలా అప్లోడ్ చెయ్యాలి అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చెయ్యాలి అనే విషయాలు చాలా క్లుప్తంగా చెప్పారు...

  • @RavindraKumarAmara
    @RavindraKumarAmara Год назад +30

    నిజంగా వీళ్ళు నేర్చుకోవాలి అనే స్వచ్ఛమైన సంకల్పంతో...మీరు ఎంతో కష్టపడి నేర్చుకుంది చెప్పేశారు.

  • @padmaatozteluguchannel6435
    @padmaatozteluguchannel6435 2 года назад +83

    మీ వీడియోస్ అందరికీ యూస్ ఫుల్ ప్రతి సెకను మీ వీడియోలో అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తారు ధన్యవాదాలు మాధురి గారు

    • @rudraedumudi
      @rudraedumudi Год назад

      సూపర్

    • @UniqueVerse1
      @UniqueVerse1 6 месяцев назад

      Thanks madhuri garu..chaala chakkaga explain chesaru…thank u so much andi

    • @sasirekhapydi1773
      @sasirekhapydi1773 6 месяцев назад

      😢​@@UniqueVerse1

  • @venkymama1226
    @venkymama1226 Год назад +38

    ఎడిటింగ్ గురించి చాలా వీడియోస్ చూసాను మీకన్నా బాగా ఎవరు explain చేయలేదు ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా చక్కగా అర్థమయ్యేలా వివరించారు మీ ఓర్పు కి 🙏🙏🙏 thank you madam

  • @manyam288
    @manyam288 10 месяцев назад +6

    యూట్యూబ్ లో వీడియోలు ఎలా అప్లోడ్ చేయాలి అనేదాని గురించి మీరు చాలా చక్కగా వివరించారు మీకు చాలా ధన్యవాదములు

  • @Anu3051
    @Anu3051 3 месяца назад +1

    ఏఇంత కష్టబడి వీడియో చేస్తారు you ట్యూబర్స్ 😍

  • @B.Dharani1
    @B.Dharani1 3 месяца назад +3

    అక్క మీరు చాలా బాగా చెబుతున్నారు అక్క కొందరైతే అలా చెప్పరు youtube స్టార్ట్ చేస్తున్నావ్ అక్క ఎలా చేయాలో ఎంతవరకు చాలా వీడియో చూశాను నేను ఎవరు చెప్పలేదు అక్క మీరు చాలా బాగా చెబుతున్నారు నాకు ఎంతవరకు వీడియో తీయడమే రావట్లేదు అక్క నువ్వు చాలా బాగా చెప్పారు అక్క

  • @srinusuvarna1047
    @srinusuvarna1047 2 месяца назад +2

    మొత్తానికి చక్కగా పద్ధతిగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పారండి చాలా చాలా థాంక్స్ అండి

  • @FoodLovers729
    @FoodLovers729 Год назад +6

    RUclips lu videos chesavalu lakshalu dabbulu vache vallu kuda Ela cheparu andi meru chala Baga cheparu thanq andi meku manchiga subscribes ravlani korkuntunaaa❤

  • @mangikamaraju3754
    @mangikamaraju3754 9 месяцев назад +2

    ధన్యవాదములు మేడం గారు నేను కూడా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అదెలాగో అనేది పూర్తిగా వివరించారు మీకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

  • @nareshpuppala1546
    @nareshpuppala1546 Год назад +9

    చాలా బాగా చూపించారు ధన్యవాదాలండి ఎలాంటి వారైనా మీ వీడియో చూసి ఎడిటింగ్ నేర్చుకోవచ్చు చాలా బాగా నేర్పించారు

  • @TelanganaTribalPilla
    @TelanganaTribalPilla 5 месяцев назад +2

    కొత్తగా ఛానెల్ స్టార్ట్ చేసిన వాళ్లకి చాలా బాగా use ayithadi TQ sis nenu kuda కొత్తగా ఛానెల్ స్టార్ట్ చేశా TQ TQ sister

  • @tallurisusan5540
    @tallurisusan5540 Год назад +15

    ఎడిటింగ్ ఎలా చేయాలో చాలా బాగా చెప్పా రు. 🙏🙏నిదానం గా ,అర్ధమయ్యే రీతిలో .ఎడిటింగ్ వీడియోలు చాలా చూసానూ. కాని,ఎవ్వ రు మీలా చెప్పలేదు.

  • @Keerthikanani
    @Keerthikanani Месяц назад

    Mee opika ki mee explanation ki nijanga hats off madam❤❤

  • @pavishkat8089
    @pavishkat8089 Год назад +24

    I truly appreciate your patience and ideology in making this video, which is very useful for beginners of RUclips.

  • @DevulluNemapu-hr6og
    @DevulluNemapu-hr6og День назад +1

    Thank u very so much madam for giving valuable information....

  • @priyanagendra7793
    @priyanagendra7793 Год назад +5

    U tube ante ento kida theloyani house wife's ki chla useful video andi .thanks a lot mam

  • @b.mallikarjunareddy4569
    @b.mallikarjunareddy4569 10 месяцев назад +1

    మేడం బాగా వివరణ ఇచ్చారు. కెన్ స్టార్ అప్ కు మనీ యే విధంగా చెల్లించాలి. తెలియ చేయండి. ఫ్రీ గానే ఉపయోగించే విధానం చె ప్పగలరు.thank you good luck.

  • @smjcookeryvlogs
    @smjcookeryvlogs 2 года назад +7

    Wonderful sharing madhuri garu
    Maaku 45 minutes video meeru chala hard work చేసుంటారు
    You tube related videos meeru maaku oka varam ani చెప్పాలి
    First of all mee patience ki మెచ్చుకోవాలి

  • @rudarajurmkvarma7120
    @rudarajurmkvarma7120 Месяц назад

    చాలా బాగా అర్థమయ్యేలాగా వివరించారు

  • @GargiMediaTelugu
    @GargiMediaTelugu 2 года назад +5

    Very useful for beginners

  • @chakalipadmavathi
    @chakalipadmavathi Месяц назад

    మాధురి మామ్ నిజంగా మీకు హ్యాట్సాఫ్ మేడం మీరు చెప్పేది చాలా సులభంగా అర్థమవుతుంది మేడం.

  • @rajendhar.d143
    @rajendhar.d143 Год назад +11

    Your explanation was truly outstanding! I am grateful for your dedication to helping beginners learn how to create and edit RUclips videos using KineMaster and Pixelab. Your explanations were clear and concise, and I appreciate your willingness to answer audience questions.

  • @Swapnalifestyle0723
    @Swapnalifestyle0723 7 дней назад

    TQ u so much andii nenu RUclips start chedam anukuntuna but edit yala cheyalo thelidu .... But me video chusaka all most editing adramayendiii chala chala tqs andii 😊

  • @lavanyagurram2424
    @lavanyagurram2424 Год назад +3

    సూపర్ అక్క చాలా బాగా చూపించారు ఎక్సలెంట్ 👌👌👌👌👌

  • @Swarna6566
    @Swarna6566 Год назад +1

    Phone అడ్డంగా పెట్టి వీడియో తీయాలని మీ వీడియో చూసిన తర్వాతే తెలిసిందినాకు . థాంక్యూ. నేనే e మధ్య నే cooking channel స్టార్ట్ చేసాను. Ur videos very usefull to me. చాలా నేర్చకున్నాను మీ దగ్గర

  • @kunnu1614
    @kunnu1614 Год назад +5

    Ultimately explained as usual.... 🎉

  • @rajigopi2000
    @rajigopi2000 26 дней назад

    Madam gaaru chaala useful ga vundi ee vedeo.. nenu కొత్తగా ఛానల్ పెట్టాను. కానీ views yekkuva రావడం లేదు.. నాకు suggestions చెప్తారని ఆశిస్తున్నాను

  • @radhac9764
    @radhac9764 10 месяцев назад +3

    చాలా మంచిగా నేర్పించారు ❤

  • @Khasimbeetilar3380
    @Khasimbeetilar3380 Месяц назад

    చాలా బాగా అర్థమైంది మేడం మీ వీడియోస్ అన్ని చూస్తున్న ఎలా స్టార్ట్ చేయాలో ఎలా పెట్టాలో మొత్తం డీటెయిల్ గా చెప్పారు

  • @sudhanandu9496
    @sudhanandu9496 Год назад +3

    Thanks you....mam very useful information 💖

  • @bhanuvelluru0504
    @bhanuvelluru0504 Месяц назад

    Superb akka TQ... Soo much kotha ga youtube channel start chesa akka , okka okari videos chusthu okakoti neruchukuntunna ,but ee video channel pettali anna vallaki 100%. Valuable stuff akkkaa ❤❤❤❤❤❤🎉 TQ.....

  • @MK050
    @MK050 Год назад +3

    Very very useful and clear explanation...tanq andi

  • @Createnewsomething
    @Createnewsomething 7 месяцев назад +1

    Awesome andi.nenu ela edit cheyala ani think chestunna .. chala doubts vndevi editing lo mi video chala chala useful avtundandi

  • @Kalpanaseth46
    @Kalpanaseth46 Год назад +6

    Explained clearly thank you

  • @anumummalaneni1089
    @anumummalaneni1089 Год назад +1

    Tq so much andi ,nenu channel start chesi 6 days ,nenu mee vedio s chusi 5 min lo thumbnail ,5 min lo editing nerchukunna tq so much

  • @jyothsnacp8650
    @jyothsnacp8650 Год назад +3

    Thank you so much sister.well explained🤝

  • @ManjuSunnam
    @ManjuSunnam 26 дней назад

    Chela baga chepparu nenu chela videos chusi chusi time west chesanu tq soo much akka

  • @Naturebeauties584
    @Naturebeauties584 2 года назад +2

    Super explained 💖

  • @GayathrisCookBook
    @GayathrisCookBook 2 месяца назад +1

    మీకు చాలా చాలా థాంక్యూ సిస్టర్..

  • @B.Dharani1
    @B.Dharani1 3 месяца назад

    థాంక్యూ థాంక్యూ సో మచ్ చెక్క చాలా బాగా చెబుతున్నారు మీరు

  • @ritvikreddy132
    @ritvikreddy132 4 месяца назад

    Your video gave me full clarity at right time.Thank you so much ❤

  • @Sivasreeprattipati829
    @Sivasreeprattipati829 6 месяцев назад

    అక్క నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చెయ్యాలి అనుకుంటున్నా. వీడియో ఎలా క్రియేట్ చెయ్యాలి అని అనుకుంటున్న mi వీడియో చూసాక చాలా క్లియర్ గా అర్ధం అయింది అక్క

  • @navarasalu_
    @navarasalu_ 5 месяцев назад +1

    Chaka Baga openmind to chepparandee. Thank you

  • @realestatenaveen6729
    @realestatenaveen6729 Месяц назад

    Madam super meru chala clear ga explain chesaru

  • @Tejasri1820
    @Tejasri1820 Месяц назад

    Nenu chala videos chusanu kani me antha Baga evaru explain cheyaledu..chala chala thanks akka....

  • @user-ku9qo9pz8z
    @user-ku9qo9pz8z 3 месяца назад

    TQ MADAM ఎన్ని వీడియో లు చూసిన అర్థకలేదు మీరు EASY గ చెప్పారు

  • @raghavaeduchannel-i7v
    @raghavaeduchannel-i7v Месяц назад

    Really great . Great help to new people to start U tube. Thanks.

  • @deepavlogs9405
    @deepavlogs9405 8 дней назад

    Hi Madhuri garu .Nenu you tube start cheyyalankuntunna andi. Mi cooking videos chusthuntanu andi. How to start you tube anedhi chala chakkaga chepparu

  • @sarithauppala6854
    @sarithauppala6854 Месяц назад

    Chala clear ga cheptunnaru thank you andi will try

  • @BPK9052
    @BPK9052 Месяц назад

    Truly saying ma'am నేను video ఎలా shoot చెయ్యాలి, ఎలా edit చెయ్యాలి, ఎలా upload చెయ్యాలి అని videos search చేస్తూ ఉన్నాను. Jesus అనుకోకుండా మీ video చూయించాడు. ఈ video complete చుసాను. ఇప్పుడు 100% confidence వచ్చింది ma'am నేను కూడా videos create చేసి youtube లో upload చేయగలను అని. Thank you so much ma'am.
    Jesus మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక Amen.

  • @LingamurthiMacha-zk8eq
    @LingamurthiMacha-zk8eq Год назад +1

    👍 చాలా క్లియర్ గా చెప్పారు, గ్రేట్ మేడం 💐 చాలా మంది డౌట్స్ క్లియర్ చేశారు మీరు

  • @ammajichenchugalla-xc6vc
    @ammajichenchugalla-xc6vc Месяц назад

    Thanks for giving good explanation for English to Telugu typing but about numbers also explain please because while typing English to Telugu the numbers were changing while when space giving the number 45 after space it becomes some other language

  • @Anukitchen22
    @Anukitchen22 3 месяца назад

    Challa baga chapparu maduri garu nanu you tube chanls lo chadam anukuntuna ee video naku challa help avutude tq u maduri garu

  • @sravya555.
    @sravya555. Год назад +2

    Mi laga point to point chepevaallu undaru meeru super

  • @rehana8143
    @rehana8143 9 месяцев назад

    Madam 2 months nundi E video kosam search chestunna tq so much 😘

  • @bhanuvelluru0504
    @bhanuvelluru0504 Месяц назад

    Mi video ki explanation challa neat and clear ga chepparu akka lots of. Love 😍😍😍❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ e video ne midhi 1st chudatam ee videos chusinaa ventane subscribe kottesa 🎉❤ like , comment kuda chesesa, na oka 3 friendss kuda yotube channel start chesaru vallaki kuda e video share chesa akka ❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤😂

  • @nagsra
    @nagsra 3 месяца назад

    Yes medam nenu kuda channel start chesanu thanks for ur suggestion

  • @Hemagiri912vlogs
    @Hemagiri912vlogs 2 дня назад

    Very useful video andi…..chala thanks andi

  • @shivashakti-555
    @shivashakti-555 5 месяцев назад

    Nice video, would be useful for all the youtube starters.. kudos 👏

  • @maruthishreddys6459
    @maruthishreddys6459 Год назад +1

    Sister mee vedio choosi shooting ela cheyyali edit ela cheyyali thumbnail ela creat cheyyali upload ela cheyyali full arthamindi e vedio choose vedio upload chesa super explaining sis

  • @geethapriyankathatha8845
    @geethapriyankathatha8845 Год назад +1

    I want to start an you tube channel akka but very tensed, after seeing ur explanation it's very useful for beginners like me

  • @ADF-ADB-PowerBI-SQL_karthik
    @ADF-ADB-PowerBI-SQL_karthik Год назад +1

    Nice video Andi me antha clarity ga evvaru chupinchaledhandi thank you

  • @konni.srikanyasrikanya2253
    @konni.srikanyasrikanya2253 4 месяца назад

    Tq medame garu chala happy ga vundi e video chusaka tq so much

  • @kavithashivu9474
    @kavithashivu9474 Месяц назад

    You explained honestly and clearly madam ❤

  • @anchorSruthivizagpilla
    @anchorSruthivizagpilla 7 месяцев назад

    నిజంగా చాలా చాలా మంచి వీడియో చేశారు అక్క నాకు చాలా నచ్చింది నాకు ❤❤❤❤ అందరికీ అర్థమయ్యేలా చెప్పేరు ఉపయోగ పడుతుంది కచ్చితంగా ఈ వీడియో 😊

  • @luckymiriyala2789
    @luckymiriyala2789 9 месяцев назад

    మాధురి మేడం గారు మీరు చాలా అర్థమయ్యే విధంగా చెప్తారు

  • @Priya-ee3vx
    @Priya-ee3vx 11 месяцев назад

    Nenu ye video Aina 2mins chusta...but Mee video full ga chusa..chala Baga explain chesaru

  • @divyakatti51861
    @divyakatti51861 11 месяцев назад +1

    సూపర్ అక్క బాగా చెప్పారు. ఏమీ తెలియదు నాకు కానీ చాలా వివరంగా చెప్పారు. చాలా బాగా అర్థమైంది థాంక్యు

  • @gorlapriyanka9482
    @gorlapriyanka9482 2 месяца назад

    Thank you akka. Chala doubts unde anni clear aienai

  • @SIpRcH
    @SIpRcH 16 дней назад

    Tqqqqq mam today nenu start chesa chanel

  • @Rajitharaja25
    @Rajitharaja25 Год назад

    Thnq Madhuri garu me vedios chusi nenu long vedio uplode chesanu na channel lo successful ga first time

  • @umapushpakiran6401
    @umapushpakiran6401 2 месяца назад

    After watching this video.....gained some knowledge....

  • @janumubarak7969
    @janumubarak7969 8 месяцев назад

    Hi andi nenu RUclips pettalani 5 years nundi anukuntunna but naku ela edit cheyali thumbnail create evi raavu naku mi video e roju kanapadindhi chala clear ga chepparu thank u so much akka

  • @KrishnaVlogs_19
    @KrishnaVlogs_19 Год назад

    మేడం మీరు చాలా బాగా క్లియర్ explain చేసారు. కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు కి బాగా క్లియర్ చెప్పారు.😊

  • @Jaisrikrishna21
    @Jaisrikrishna21 Месяц назад

    Thank you so much madam
    Very detailed explanation

  • @ZubiZan
    @ZubiZan 14 дней назад +1

    Hii... Mam
    Your video is very usefull🎉😊

  • @sonynamthabad2081
    @sonynamthabad2081 Месяц назад

    Tq akka chala baga cheparu . I will try....

  • @ChaitanyaGadesula
    @ChaitanyaGadesula 7 месяцев назад

    చాలా యూజ్ఫుల్ information ఇచ్చారు sir meeru. Nenu kuda కొత్తగా cooking channel ni start chesanu sir.but views chala తక్కువ వస్తున్నాయి.

  • @tinkuvideos5268
    @tinkuvideos5268 7 месяцев назад

    Thank you madam.... Miru you tube chanel creat chesukovali anukunnavaallaki chala clarity ga chepparu.... Chala responsibility ga chepparu so great, e video chusi Chanel open cheyadaniki estam ga try chestaru... God bless you mam

  • @sunithamandula1987
    @sunithamandula1987 Год назад +2

    Entha clear avvaru cheppaledu tq so much akka🙏🙏

  • @luckyindira
    @luckyindira Год назад

    చాలా బాగా చెప్పారు అండి thank యు so much అండి you ట్యూబ్ స్టార్ట్ చెయ్యాలని చాలా సంవత్సరాలనుండి ఆలోచన చేస్తున్నాను తక్కువ రేట్ లో మైక్ చెప్పండి మాధురి గారు

  • @DurgaDurga-g9h
    @DurgaDurga-g9h Месяц назад

    Thanks akka chala Baga explain chesaru

  • @afreen1823
    @afreen1823 Месяц назад

    Thank you so much chalk baga expian chesaru sis😍

  • @tinkuvideos5268
    @tinkuvideos5268 7 месяцев назад

    I am new subscribe.... First mi video chudagane mi nijayathiki 👏👏👏👏👏👏👏👏

  • @Venkyv19
    @Venkyv19 Год назад

    Akka intha baga explain evaru cheyaledhu chala rojulu nundi chusthuna RUclips start cheyali ela ani tq soo much akka prathi okka Biginar ku use full thisvideos 🎥

  • @mahaboobbasha386
    @mahaboobbasha386 Месяц назад

    Thanks andi chala nidananga clear ga cheptunnaru
    Na Chanel grow Ela cheyyalo cheppadi please

  • @surasailaja73
    @surasailaja73 7 месяцев назад

    Hii akka nenu kothaga youtube channel open chestunnanu naaku meeru ichhina information chala use ayyindhi akka thanks akka

  • @durgahometalks4505
    @durgahometalks4505 6 месяцев назад

    Hii madam nenu kothaga channel pettanu
    Mee video naku yentho useful ayindhi
    Chala thank you 🥰

  • @ramlakshman3432
    @ramlakshman3432 29 дней назад

    విశ్వానికి కృతజ్ఞతలు.

  • @rishiyoutubechannel5928
    @rishiyoutubechannel5928 6 месяцев назад

    Wow 👏👏👏 చాలా బాగా explain చేశారు sis👌👌👌 intha clear ga ఎవ్వరూ చెప్పలేదు , మీరు చేసి చూపించారు...🥰 Thank you so much Madhuri garu🍫🍫❤

  • @prashanthifoodrecipes10
    @prashanthifoodrecipes10 11 месяцев назад

    Hii akka..me videos ani naaku chala useful avthunavi..nenu kothaga youtube channel create chestanu 2 months back..meeru kuda okkasari visit mistake unte naa channel lo inka helpful tips chepandi akka..any way thanks for the information akka..🙏

  • @ravilavanyamanepalli7242
    @ravilavanyamanepalli7242 7 месяцев назад

    Really thank u soo much madam naku enni videos chusina ardam ayyedhi kadhu kani miru intha clarity ga chepparu thank you so much madam for ur valuable information

  • @nagchandhu2020vlogs
    @nagchandhu2020vlogs 10 месяцев назад

    Super madam yenno channel chusa artham kala today me video chusaka clearga artham ayindhi super mam🙏🙏🙏🙏🙏🙏

  • @ashwinikumar149
    @ashwinikumar149 8 месяцев назад +1

    MERU EXPLAIN CHESINA VIDANAM SUPER ANDI KEEPITUP

  • @user-qq1gs3fj9z
    @user-qq1gs3fj9z 7 месяцев назад

    Thanks akka for helping me endukante chala opikaga ardhamina reethilo cheppinandhuku thanks akka I am your new subscriber

  • @padmarachapudi2934
    @padmarachapudi2934 3 месяца назад

    Meru chala Baga cheparu Madam 💐🙏🇮🇳🙏

  • @anjalim6071
    @anjalim6071 2 месяца назад

    అర్ధం ఐయేలా చెప్పారు అక్క tqqqqqqq

  • @Nandini.Goud.
    @Nandini.Goud. Год назад

    Long video ne short video laga ela cheyalo chupinchandi madam,ante okate recipe ni instagram and RUclips shorts lo kuda post cheyadaniki chupinchandi

  • @chintulakky3738
    @chintulakky3738 11 месяцев назад

    మీ వీడియో చూడటం వల్ల నేను వీడియో ఎలా అప్లోడ్ చేయాలి తెలుసుకున్నాను థాంక్స్ sis నా వీడియోస్ ఎడిటింగ్ తెలియక అలానే అప్లోడ్ చేశాను 🙏