Lord Krishna Special Song (కృష్ణాష్టమి స్పెషల్ ) - Krishnashtami Devotional Song

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • Devi Putrudu Video Songs ,
    starring Venkatesh, Anjala Zaveri, Soundarya among others. Directed by Kodi Ramakrishna and produced by M.S. Raju. Music composed by Mani Sharma.
    Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4 మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie

Комментарии • 2,4 тыс.

  • @SureshPatel-fh3nm
    @SureshPatel-fh3nm 8 месяцев назад +525

    ఈపాటనాకు చాల ఇష్టం రోజుకు ఒకసారి అయిన వింటాను 2024లొవీనెవారు ఎంతమంది ఒకలైక్ కొటండీ❤

  • @evergreen2503
    @evergreen2503 Год назад +310

    ఈ విశ్వానికి శ్రీకృష్ణుడు మహా అద్భుతం

  • @TeluguTunesOfficial
    @TeluguTunesOfficial 3 года назад +1836

    కామెంట్స్ చదువుతూ సాంగ్ వింటున్నవారు ఎంత మంది..??

  • @sharathkumarraagi7617
    @sharathkumarraagi7617 Год назад +27

    ఈ సినిమా చూస్తున్నప్పుడు ఏదో భయం! తెలియని మరియు చెప్పలేని అనుభూతి! బ్యాగ్ రౌండ్ మ్యూజిక్ అండ్ పాటలతో మణిశర్మ గారు! అద్భుతమైన కథ కథనంతో కోడిరామకృష్ణ గారు అద్భుతమే చేశారు! కొడిరామకృష్ణ గారు ఆ రోజుల్లో ఇచ్చిన విజువల్స్ ఈ రోజుల్లో కూడా కొంతమంది ఇవ్వలేకపోతున్నారు

  • @Rajesh-akhila
    @Rajesh-akhila 3 месяца назад +2

    ❤❤ song 🎵

  • @venkateshargula1188
    @venkateshargula1188 2 года назад +590

    🙏 జై శ్రీ కృష్ణ....
    కెరటాల అడుగున కనుచూపు మరుగున
    నిదురపోతున్నది ద్వారకా
    ఆ కృష్ణుడి ఏలిన ద్వారకా శ్రీ కృష్ణుడు ఏలిన ద్వారకా
    ఆ కృష్ణుడి ఏలిన ద్వారకా శ్రీ కృష్ణుడి నడిచిన ద్వారకా
    బాలకృష్ణుని బంగారు మొలతాడు చిన్ని కృష్ణుని సరిమువ్వ గజ్జలు
    సత్యభామాదేవి అలక పానుపు రుక్మిణి దేవి తులసి వనము
    తీయని పాటల మురళి తీరైన నెమలి ఫించం
    కృష్ణుడు ఊదిన శంఖం శిశుపాలుని చంపినా చక్రం
    కనులు తెరవకుండా కథలు కథలుగా ఉన్నవి ఈ నాటికి
    కెరటాల అడుగున కనుచూపు మరుగున
    నిదురపోతున్నది ద్వారకా

  • @iswaryam587
    @iswaryam587 8 месяцев назад +23

    2024 lo kuda vintunna Valluunnara?.
    Every green song, okasarrieyen aa place choodalani undhi .
    Devuduntey aandharu kuda sri krishnudu pallienchina aa boomini choose punithulu avvali

  • @bitravenkababu663
    @bitravenkababu663 7 месяцев назад +16

    శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక అద్భుతం

  • @h.sivanisathish8292
    @h.sivanisathish8292 3 года назад +27

    ద్వారకా పుర నివాసికి జై🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️ ముగ్ధ మనోహరమైన ఆపాప అభినయం😘😘😘😘😘👏👏👏👏👏అత్యంత అద్భుతంగా ఉంది ఈ పాటకి..... ఆకృష్ణ పరమాత్ముని లీలలు అజరామరం🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @ashokkumarashu2910
    @ashokkumarashu2910 Месяц назад +5

    చిన్నప్పడు ఈ మ్యూజిక్ వింటే భయం వేసేది... కానీ సూపర్ సాంగ్❤

  • @sivasagar4832
    @sivasagar4832 3 года назад +16

    మెలోడి బ్రహ్మ మణిశర్మ గారు అద్భుతంగా కంపోజ్ చేశారు.

  • @thehindu4018
    @thehindu4018 4 года назад +383

    నిజంగా శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకని ఏలాడు..

  • @ISataym
    @ISataym 5 месяцев назад +3

    Klapaha satyaharayaha 0:38 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @raghubalivada4418
    @raghubalivada4418 Год назад +111

    శ్రీ కృష్ణుడు లీలలు పాటలు చూసిన వినిన తనివి తీరదు 🥰
    దేవ దేవుడు శ్రీ కృష్ణ భగవానుడు🙏

  • @rameshchityala5590
    @rameshchityala5590 4 года назад +806

    ఏ క్యారెక్టర్ అయిన చేయగలిగే ఏకైక హీరో మా విక్టరీ వెంకటేష్ గారు నేను వెంకటేష్ గారికి వీరాభిమాని

  • @ananthabaggu7476
    @ananthabaggu7476 3 года назад +41

    ఈ పాటంటే నాకు చాలా ఇష్టం చాలా బాగా పాడింది పాప శ్రీకృష్ణ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @Nanileela
    @Nanileela Месяц назад +4

    2024 lo vintunavaru like

  • @travelenthusiast3784
    @travelenthusiast3784 3 года назад +227

    Idi maamulu nela kaadhu, sri krishnudu nadichina nela... Tears in my eyes after thinking about krishna... 😭 The true saviour of Dharma... ❤️

  • @kanakaraju2055
    @kanakaraju2055 3 года назад +1556

    2021లో వింటున్న వారు లైక్స్ చెయ్యాలి

  • @vadtyakarjun7104
    @vadtyakarjun7104 3 года назад +354

    ఆ పాప ధరించిన దుస్తులు మా జాతి బంజారా ❤️

  • @s.a.i_y.a.d.a.v
    @s.a.i_y.a.d.a.v 5 месяцев назад +5

    Deviputhrudu movie chala bavuntundi chala interesting ga untundi #jaishreekrishna

  • @teluguinfostudios8533
    @teluguinfostudios8533 Год назад +9

    ఈ సినిమా లో ఆ bgm music చాలా బాగుంది నాకైతే చాలా ఇష్టం 👌👌🙏🙏👌

  • @pjayraju576
    @pjayraju576 3 года назад +34

    ఈ పాట లో ఒక చిన్న అవలోకనం కూడా సంతోషం వేసింది

  • @RONDIkrishnaMalikarjuna
    @RONDIkrishnaMalikarjuna 2 месяца назад +1

    శ్రీ మహా విష్ణువు శ్రీ కృష్ణ...❤

  • @ashokgundla5640
    @ashokgundla5640 3 месяца назад +2

    2024లో వినేవాళ్ళు లైక్ కొట్టండి

  • @kollachinnamallaya9170
    @kollachinnamallaya9170 6 месяцев назад +6

    Naaku EE pata ante chala estam aa papa kudha chala mudhuga vundhi 😊😊😊😊😊😊😊😊😊

  • @narasimhachinthamanula9975
    @narasimhachinthamanula9975 3 года назад +528

    ఈ పాట అంటే నాకు చాలా..... ఇష్టం 👍🙏👍... పాప కూడా ముద్దుగా ఉంది...
    ఆ శ్రీకృష్ణ భగవంతుని చల్లని దీవెనలు, ఆశీర్వాదాలు, అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను.... సర్వే జనః సుఖినోభవంతు....

  • @anushan7892
    @anushan7892 5 лет назад +812

    ఈ పాట అంటే నాకు చాలా చాలా ఇష్టం పాప కూడా చాలా అందంగా ఉంది

  • @Haribabu-vj4yl
    @Haribabu-vj4yl 8 месяцев назад +2

    ఈ పాట వింటుంటే నాకు కళ్ళలో నీళ్ళు తిరుుతున్నాయి

  • @pavankumarchoutapalle4391
    @pavankumarchoutapalle4391 3 года назад +8

    మా యదు వంశీయుడు శ్రీ కృష్ణ భగవానుడు పాట సూపర్ సూపర్

  • @thehindu4018
    @thehindu4018 4 года назад +454

    శ్రీ కృష్ణుడు నడయాడిన నేల ద్వారక(గుజరాత్)
    హరే కృష్ణ హరే రామ

  • @Southsupremeuniversal
    @Southsupremeuniversal 2 года назад +4

    Ee bgm kosame enni sarlaina chudalanipisthundi cinema manisharma music highlight

  • @dasarinagarani2726
    @dasarinagarani2726 3 года назад +3

    Jai sri krishnaa🙏🙏🙏🙏🙏🙏🙏🙏 jai yadav💪💪💪💪

  • @India...108
    @India...108 3 года назад +1

    ఈ సినిమా చూస్తున్న, ఈ సినిమాలోని పాటలు వింటున్న తెలియని తీపి జ్ఞాపకాలు, ముఖ్యముగా ఈ సాంగ్.

  • @chandinibiochem9492
    @chandinibiochem9492 2 года назад +3

    E movie na chinnapudu choosi ....Dwaraka Medha ishtam penchukunna.....jeevitham lo eppudaina ela aina Dwaraka vellalani......gods grace eroju adhi jargabhothundhi.....oka 1 hr lo Dwaraka cherukobhothunna....feel super exciting to see krishnudu nadichina dwaraka

  • @Anjibabu28
    @Anjibabu28 2 года назад +19

    ఇ సాంగ్ వినపుడల నాకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి ఐ లవ్ శ్రీ కృష్ణ సాంగ్💝💝💝✅️

  • @Jayakrishna350
    @Jayakrishna350 4 месяца назад +4

    1998 లో శ్రీకృష్ణుడు సినిమా ఆయన గురించి ఏదో ఒక్క Attraction. ఆలా ఆయన Books, సినిమాలు, లైబ్రరీ, పండితులు. తెలిసింది ఒక్కటే ఆ భగవంతుడు గురించి
    **"" తెలుసుకున్నది గోరు అంత తెలుసుకోవలిసింది కొండా అంత **"" 🙏🙏🙏❤️❤️

  • @chandrahasmuram9214
    @chandrahasmuram9214 3 года назад +4

    3:13 to 3:15 superrbbbb shot ...hatsoff to kodi Ramakrishna direction

  • @Ammupressy
    @Ammupressy 11 дней назад +2

    E song ante naku estam daily vintanu e song

  • @srinusri7252
    @srinusri7252 5 лет назад +7

    Idhi Mana Nijam manam nammakapothe Ela ..jai sri krishna

  • @ramyadumbala1719
    @ramyadumbala1719 Год назад +12

    Lord Krishna ❤..... fantastic 😍.....and that girl stoles all the beauty of the song ❤cutie 🥰

  • @tarunsamhita8538
    @tarunsamhita8538 6 месяцев назад +3

    నాకు 13 యేళ్ళప్పుడు vizianagaram NCS థియేటర్ లో first time AC.. ఇంకా DTS... గుండెలు అదిరిపోయాయి... సౌండ్ కి.. అందరూ చెవులు మూసుకు చూసారు....

  • @sivaparvathi-kt5kn
    @sivaparvathi-kt5kn 3 месяца назад +5

    ఈ వీడియో లో ఉన్న పాప అచ్చం మా అక్కి గాడు లా ఉంటుంది.అలానే యాక్ట్,అలానే చూస్తుంది. I love my akshaya

  • @bathalaudaykumar
    @bathalaudaykumar Год назад +3

    Memu chinnapudu ee movie tv lo vasthundhi antey pariggethikelli choosevaalam... Ipati generation pillalaki ivvem theliyadhu😊

  • @NANAG-VIYYAPU-8599
    @NANAG-VIYYAPU-8599 Год назад +179

    నిజముగా శ్రీ కృష్ణుడు ఏలిన ద్వారకా. శ్రీ కృష్ణుడు మధుర నుంచి తన వంశస్తులు అయన యాదవులు ని తీసుకొని వచ్చి గుజరాత్ సముద్రం తీరన ద్వారకా నగరాన్ని నిర్మించి ఏలిన ద్వారకా

  • @sangapakaraju9780
    @sangapakaraju9780 6 месяцев назад +6

    Jai Sri Krishna ❤❤❤😊

  • @KVIJAYKUMARREDDY-z8o
    @KVIJAYKUMARREDDY-z8o 4 года назад +45

    నా కృష్ణుడు పరిపాలించారు....😊😊😊

  • @chandanachandu5072
    @chandanachandu5072 5 лет назад +458

    నమ్మితే నిజం .
    నమ్మక పోతే అబద్ధం..

  • @bashaboinanarsiimhha4958
    @bashaboinanarsiimhha4958 3 года назад +9

    చిలిపిగా నవ్వుతూ సూపర్ సాంగ్,👌

  • @archana518
    @archana518 3 года назад +4

    Jai Shree Rukmini Krishna
    Jai Shree Sathyabhama krishna

  • @sramasubbaiah699
    @sramasubbaiah699 8 месяцев назад +17

    2024 lo song vintununavaru oka like..

  • @sravanthikacham
    @sravanthikacham 5 лет назад +4

    Wowww entha cutega sweet ga unado na bangaram ...😘😘😘🥰😍😍..osum &cute expressions venky

  • @munimukesh8798
    @munimukesh8798 3 года назад +4

    Super song naku chala chala istam ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ papa super

  • @ObsessedwithKTM007
    @ObsessedwithKTM007 3 года назад +1

    King of మెలోడీ బ్రహ్మ మణి sir
    This time నరసింహ నాయడు మృగ రాజు దేవి పుత్రుడు all మూవీస్ మ్యూజికల్ hit

  • @srinivasulu9054
    @srinivasulu9054 2 года назад +2

    ఎంత అద్భుతమైన పాట అద్భుత దృశ్యం వేరే ఇంకెక్కడ చూడలేము,,,

  • @kalakuntlashivaprasad251
    @kalakuntlashivaprasad251 4 года назад +210

    దేవీపుత్రుడు ఈ సీనులో పాపా వస్తుంటే బాడి మీద రోమాలు జల్లుమంతాయి

  • @kilarisrishanth4123
    @kilarisrishanth4123 3 года назад +4

    కృష్ణుడు ఏలిన ద్వారక శ్రీకృష్ణుడు నడిచిన ద్వారక నమో కృష్ణ కృష్ణ కృష్ణ నమోన్నమః శ్రీ కృష్ణ పరమాత్మ నమోన్నమః కృష్ణ ముకుందా శ్రీ కృష్ణ శ్రీ కేశవ శ్రీ మాధవ శ్రీ ధర ఏ మాధవ పుండరీక ఏ వనమాలి గోవిందా భక్త hridaya బృందావన్ నమో కృష్ణా నమో కృష్ణ కృష్ణ కృష్ణ నమో నమః

  • @madhubandi-dm4qg
    @madhubandi-dm4qg 3 года назад +429

    ఇది మామూలు నేల కాదు శ్రీ కృష్ణుడు నడిచిన నేల 🙏

  • @sravankumar-kn7hz
    @sravankumar-kn7hz 5 лет назад +499

    Aa starting background music ippudu vinna ucha padipoddi👌👌

  • @RaghupathiKotrakona-ld7dy
    @RaghupathiKotrakona-ld7dy 4 месяца назад +1

    Ee song vinty kannayya premqni aswadhinchavachu ❤❤❤❤radhe krishna

  • @mohanreddy448
    @mohanreddy448 6 лет назад +5

    మానయి కూడా అచ్చం నీ లాగే ఉంటుంది తల్లి
    Super song

  • @prasunakanumuri35
    @prasunakanumuri35 6 лет назад +2493

    కెరటాల అడుగున...
    కనుచూపు మరుగున...
    నిదురపోతున్నాది ద్వారక...
    ఆ కృష్ణుడు ఏలిన ద్వారక...
    శ్రీ కృష్ణుడు నడిచిన ద్వారక...
    ఆ కృష్ణుడు ఏలిన ద్వారక...
    శ్రీ కృష్ణుడు నడిచిన ద్వారక...
    బాల కృష్ణుని బంగారు మొలతాడు...
    చిన్ని కృష్ణుని సరిమువ్వ గజ్జెలు...
    సత్యాభామాదేవి అలకపానుపు...
    రుక్మిణిదేవి తులసీవనము...
    తీయని పాటల మురళి...
    తీరైన నెమలిపింఛం...
    కృష్ణుడు ఊదిన శంఖం...
    శిశుపాలుని చంపిన చక్రం...
    కనులు తెరువకుండా.. కథలు కథలుగా ఉన్నవి ఈనాటికి...
    కెరటాల అడుగున...
    కనుచూపు మరుగున...
    నిదురపోతున్నాది ద్వారక...
    ఆ కృష్ణుడు ఏలిన ద్వారక...
    శ్రీ కృష్ణుడు నడిచిన ద్వారక...
    ఆ కృష్ణుడు ఏలిన ద్వారక...
    శ్రీ కృష్ణుడు నడిచిన ద్వారక...

  • @dasarichandu9961
    @dasarichandu9961 4 года назад +538

    2020 lo .listening Chase vallu hit like

  • @LaxmisaraswastiNannapuraju
    @LaxmisaraswastiNannapuraju 2 месяца назад +2

    లిరిక్సపెట్టండి

  • @amarbamarbamarbamarb
    @amarbamarbamarbamarb 3 месяца назад +1

    Sri Krishna Krishna hare hare Krishna Radhe krishna krishna hare hare ❤ ❤❤❤❤❤❤

  • @Lalitha__officiall
    @Lalitha__officiall 8 месяцев назад +3

    🙏🙏🙏😍I Love this song😍🤗

  • @kalidassai5608
    @kalidassai5608 2 года назад +4

    జొన్నవిత్తుల గారు ఎంత బాగా వ్రాసారో, దర్శకులు / నిర్మాతలు అవకాశం ఇచ్చి ఉంటే ఇంకో అద్భుతమైన చరణం కనీసం ఉండేది కాదా?! మళ్ళీ మళ్ళీ ఇలాంటి సందర్భం / రాగం మరియు చిత్రీకరణల అవకాశం వస్తుందా ? అందుకే సినిమా దర్శకులకి, నిర్మాతలకి కాస్త ఎక్కువ సంగీత, సాహిత్య పరిజ్ఞానం ఉంటే, ఇలాంటి రసగుళికలు సినిమా మాధ్యమాలలో ఇంకా ఎన్నో వచ్చి ఉండేవి కాదా? మన దురదృష్టం - మాధవపెద్ది కాళిదాసు

  • @deepakraju7474
    @deepakraju7474 3 года назад +32

    Music ka baab Mani Sharma superb 👌 , by listening ur music we remember our childhood days ☺️🙂

  • @lakshmikalalucky6798
    @lakshmikalalucky6798 3 года назад +1

    Naku e paata chala istam....Papa chala bagundhi...maatalu kuda....👌

  • @upeswarsangepu9379
    @upeswarsangepu9379 5 месяцев назад +1

    ఈ సాంగ్ కృష్ణుడు విట్టునడ్డు ❤️🥰

  • @satyabaskerville4767
    @satyabaskerville4767 2 года назад +12

    That timeline of the great Sri Krishna time period was something else 😍😍🤩🤩🤩something magic in his way of life ,his presence ,his character ,,, 🔥 🔥

  • @NagaNaga-js9ic
    @NagaNaga-js9ic 3 года назад +17

    ఈ పాట నాకు చాలా ఇష్టం నాకు బాగా నచ్చింది

  • @yashikasravani4672
    @yashikasravani4672 3 года назад +4

    Keratala aduguna kanuchupu maruguna
    Nidurapotunnadhi dwaraka
    Aa krishnudi elina dwaraka
    Sri krishnudu nadichina dwaraka
    Aa krishnudi elina dwaraka
    Sri krishnudu nadichina dwaraka
    Bala krishnuni bangaru molathadu
    Chinni krishnuni sarimuvva gajjalu
    Satyabama devi alaka panupu
    Rukmini devi tulasi vanamu
    Teeyani patala murali
    Teeraina nemali fincham
    Krishnudu udhina shankam
    Shishu paluni champina chakram
    Kanulu teravakunda
    Kathalu kathaluga unnavi ee naatiki
    Keratala aduguna kanuchupu maruguna
    Nidurapotunnadhi dwaraka
    Aa krishnudi elina dwaraka
    Sri krishnudu nadichina dwaraka
    Aa krishnudi elina dwaraka
    Sri krishnudu nadichina dwaraka

  • @mekalasahendhar5429
    @mekalasahendhar5429 7 месяцев назад +1

    Shree krishna is everything god 🌏🦚 🙏🙏

  • @krishnakumari7815
    @krishnakumari7815 Месяц назад +1

    E roju krishna birthday evaru e song vintunaru ❤

  • @ganeshrao7526
    @ganeshrao7526 5 лет назад +55

    *E movie & SONG Lo MANISHARMA BGM pagalakotadu*
    _SUPER_

  • @Aditya_Valluru
    @Aditya_Valluru 6 лет назад +119

    That shot from 3:13 to 3:16 is awesome 👏
    Goosebumps guaranteed 👍

    • @traju5739
      @traju5739 5 лет назад +3

      Super song🎶🎤🎶

    • @kalyanyadav_
      @kalyanyadav_ 4 года назад +1

      🙏jai sri radha krishna

  • @Krishna-xb1dd
    @Krishna-xb1dd 3 месяца назад +3

    ఈ సాంగ్ రెండు సార్లు కంటే ఎక్కువ గా విన్న వారు ఎంత మంది ఉన్నారు ఎంత విన్న గాని చాలదు మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది మీకు కూడా నాలాగే అనిపిస్తుందా ఈ చిన్న పిల్ల క్యూట్ క్యూట్ మాటలు విన్నకొద్ది వినాలి అని వుంది సాంగ్ ఇంకొంచం ఎక్కువగా ఉంటే బాగుండు

  • @bhagyalakshmikalisetti5386
    @bhagyalakshmikalisetti5386 6 месяцев назад +1

    Nice song enni sarelu vinna vinalinivintadi

  • @MuraliA-hl1yx
    @MuraliA-hl1yx Месяц назад

    Hare Rama hare Krishna ✨️🙏🙏🙏✨️

  • @angrybeard7979
    @angrybeard7979 6 лет назад +19

    I'll cry everytime listening this song 😊 hare Krishna

  • @nikhilreddy.n3122
    @nikhilreddy.n3122 7 лет назад +15

    #LoveLy... Song ....!
    Ekkuva mandi mobiles lo vinipinche ringtone...!❤❤❤

  • @daniell9450
    @daniell9450 5 лет назад +198

    King of Emotional (actor)
    No one can beat him in sentiment
    Victory Venky sir🙏🙏🙏🙏🙏

    • @mrvasugamingyt2716
      @mrvasugamingyt2716 4 года назад

      @yaswanth kumar be. X 4znzbsbbbzbvgshvvxb3e hxhxhxdhhdbxxbxhdhdhejjejzhzhhdxgdyyd xudYbbrbbdbxxbdbdbbxnnddnjxhxnxbdbdbxxbxbdbxbxbdbbxxb xenkskzzmnsnszbxbddbbxbxbdmles
      X...jxjxbxbendnd x x drbnje2kk00dhndndjsieixbbbfbggnenwnbdbcnrh3rbxmsmq1mrj7uI'llmdmmxbcbbj3ieodjdxbdnnei2oeufhcbcbxndjeoo2eidbbxbhen3e rhrhhdd dvhdhdrbrbdbvbrrhhdhdjjeje bdbbbhshshshsbhhhdhdhhrhhrhrhr
      Vrvvrdggdydyydeie993

    • @Trending_statuz
      @Trending_statuz 3 года назад +2

      Wow well said

    • @ShashiKumar-uq4vy
      @ShashiKumar-uq4vy 3 года назад +3

      @yaswanth kumar comedy super navvi navvi sacchipothe evaru responsibility

    • @basavanivenkatesh9910
      @basavanivenkatesh9910 3 года назад +2

      yes

    • @daniell9450
      @daniell9450 3 года назад

      @@Trending_statuz comedy emi vundi brother

  • @sumanraj1089
    @sumanraj1089 7 месяцев назад +1

    Papa running bgm next level...❤❤

  • @lakdhmikrishna3828
    @lakdhmikrishna3828 3 года назад +1

    Super

  • @venky_MSD
    @venky_MSD 5 лет назад +5

    Background music superb....manisherma garu salute for ur music....

  • @alumulaprabhakar8641
    @alumulaprabhakar8641 4 года назад +44

    When coming Aaa krishudi yelina dwaraka line,that backgroundmusic is peaks. listening in repeatmode.

  • @suryapawankalyan3137
    @suryapawankalyan3137 7 лет назад +283

    Ma Nanna Mobile Ringtone...E Song VInte Ma Nanna Ye Gurthuku Vastaru

  • @telugufacts7543
    @telugufacts7543 Месяц назад

    E paata nigth time ki goppa jolapata❤

  • @chbhaskar6817
    @chbhaskar6817 4 месяца назад +1

    👌👌👌👌🙏hi,bhaskar

  • @praveenkumar-he4cb
    @praveenkumar-he4cb 3 года назад +6

    *Radhe Radhe Krishna Krishna* 🙏🙏

  • @localfoodie5315
    @localfoodie5315 6 лет назад +31

    Who else listening 2018 feb.....Evergreen song
    ....Wat a bgm ...manisharmaa...Garuu.... HATSSSOFFF
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @naveen.tatiparthikumar1369
    @naveen.tatiparthikumar1369 6 лет назад +58

    I love this song ..Manisharma is the God of background score.basically This scene music is the best.

  • @srinivasthangillapalli2412
    @srinivasthangillapalli2412 3 года назад +1

    VeNKy mama fans .Superbbb GA undi papa

  • @AshokAshok-de9fx
    @AshokAshok-de9fx 4 месяца назад +1

    హరే క్రిష్ణ హరే‌రామ

  • @Rammohan1919
    @Rammohan1919 7 лет назад +9

    Mani U r legend in #TFI
    No one replace this position...

  • @gudepandukiran8456
    @gudepandukiran8456 5 лет назад +15

    Wata baground music it's true touching super manisharama sir

  • @tunuguntlabharathkumar2358
    @tunuguntlabharathkumar2358 3 года назад +96

    2020 డిసెంబర్ లో వినేవాళ్ళు ఓ లైక్ వేసుకోండి

  • @Songsworld8daudio
    @Songsworld8daudio Год назад +1

    Hare rama hare rama rama rama hare hare hare Krishna hare Krishna Krishna Krishna hare hare. ❤

  • @kumarikumari-fc1jv
    @kumarikumari-fc1jv 7 лет назад +44

    nice song and e pappa chala chala chala cute ga mataladuthundhi and baga act chasidhi. good girl