కోర్టులో ఫాస్ట్ గా క్లియర్ చేయకుండా ఇయర్స్ ఇయర్స్ కేసు నడుస్తూనే ఉంటాయి. క్లయింట్ లాయర్కి ఫీ కట్టుకోలేక చచ్చిపోవాలి. ఫాస్ట్ ట్రాక్ పెట్టండి 1 monthlo క్లియర్ చేయండి
కోర్టు ద్వారా ఇంజిక్షన్ ఆర్డర్ ఉన్నా గానీ పోలీసులు నాకు సహకరించడం లేదు. నా పొలం ఇతరాలు కబ్జాలు చేస్తున్నారు. పోలీసులకు కోర్టు వారు సరి అయిన డైరెక్షన్ ఇవ్వాలి. Original రికార్డ్స్ పరిశీలించి అసలు భూమి యజమానులకు న్యాయము అందాలి.
Chala ibbandiga unaai problems plz solve ..border area problems... Example.. Andhra and odissa land problems.. language problems.. registration problems plz video cheyyandiii
One doubt, why not government make a simple law that if someone makes an agreement of sale, the buyer must get an agreement of sale and also in that enclose the TOKEN paid and also sale amount agreed to pay to seller and also in that sale agreement even enclose the POST DATED CHE-QUES ( DETAILS TYPED ON TYPE WRITER) and that must include the LIST OF TITLE DOCUMENTS and ALSO SURVEYOR SURVEY CERTIFICATE and then get the whole agreement of sale REGISTERED in concerned Sub Registrar Office ?? once this done, 50% civil cases are gone into dustbin.....
ప్లీజ్ హెల్ప్ చేయండి బ్రదర్ మా భూమి కబ్జా చేసి బెదిరిస్తున్నారు. ప్రకాశం జిల్లా, రికార్డులు పేర్లు మార్చి వేశారు మేము 100 సంవత్సరాలనుండి సాగు చేసుకుంటున్నాము.police లు నా కుటుంబo పై binding over కేస్ పెట్టారు ఇప్పుడు నా న్యాయం చేయ గలరా
కోర్టు లో కేసు వేయాలి. దౌర్జన్యంగా భూమిలోకి వస్తే పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయాలి కేస్ నమోదు చేయక పోతే ఆ పై పోలీస్ అధికారులకు పిర్యాదు చేయాలి వాళ్ళు కూడా పట్టించుకోపోతే న్యాయవాది ద్వారా కోర్టు లో ప్రైవేట్ కంప్లైంట్ వేయాలి
lawyer lu bhrathakadaniki e kathalu rules years, years, courts chuttu thirgali, meeru clients raktham thagadam, anni correct kani courts la case settlement avvakapothey ne no.2 route vethukovalsi vasthundi
My cass also civil cass put my gift sales did my brother his all family attacks to me but police put me cass crminal without warrant they arst me after I make lawyer 10thousent
Ilantappudu false cases police lu pedithe highcourtlo quash petition vesukovali.quash petition veddam ante high court lawyers ki ma lanti samanyulu fees ekkuva aduguthunnaru.how to equality of law poor people.
Same situation sir... ladies ani kuda chudakunda politically exposed persons chala chala chala harassment chesthunaru...binding over case pettaru civil case lo... 50yrs nundi tax anni pay chesthu , government patta unte kuda construction chese intini kuda sagam lone stop chepichi bedhiristhunaru police vallu and panchayat secretary garu, sibbandhi andaru ...lawyers also helpless bcoz political pressure...
Alaraday settlement complete some amount and write settlement papers. But. Thy want more money how to handle situation. We want my money and written paper. Please help
నమస్తే లాయర్ గారు. ఓ దొంగ మొఖపోడు మా భూమిని మా నౌకరు ద్వారా సర్వే నంబరు సంగ్రహించి లోన్ తీసుకున్నాడు . వానికి భూమి తెలవదు. యంఆర్వో భూమి తీర్పు చేసి మోసం చేసాడని అర్దం అయి డాక్యుమెంట్ అడిగారు. ఏమీ లేవని మా నౌకరు చెపితే సగం ఆయనకు సగం ఈ విలేకరి కి రాశాడని ఒప్పుకొని తన పేరు తీయించుకొని ఆ నీచుడు మాకు పట్టా వచ్చిన తర్వాత ఎవరు చూడ వస్తారని ప్రక్క రైతుతో ఒక వైపు భూమి . ఇంకో వైపు మా నౌకరు వాల్ల కుటుంబ సభ్యులతో దున్నిస్తున్నాడు. ఎంత నీచుడో అర్దం చేసుకోవచ్చు.1962 లో తండ్రికి ఒకడే కొడుకు అతని భూమి కొనుగోలు అని పహని వాయించాడు. విషయమేమిటంటే 1962 లో పుట్టనేలేదు.పుట్టకముందే పేరు, ఇంకా పూర్వ జన్మ ఙ్ఞాపకం కావచ్చు లేని పేర్లు రాయించాడు.బై నంబర్లు తెలవదు, a, b, c, d లు. బైనంబర్లు వేయించాడు అంటే భూదస్త్రాలు ఎలా దొంగిలించబడి మార్చబడుతున్నాయో అర్దం చేసుకోవాలి.
ప్రక్క రైతు తో ఒక వైపు అక్రమంగా దున్నిస్తున్నాడు. ప్రాణహాని కలిగేలా చేసాడు. దుర్మార్గుడు మంది భూమి పై దొంగతనంగా లోన్ తీసుకోవడమే వాడి పాప కర్మ అనుకుంటే. ఇప్పుడు ఇలా చేస్తున్నాడు. పోలీస్ స్టేషన్ లో సెటిల్ మెంట్లు చేస్తాడట నిర్లక్ష్యం చేస్తున్నారు. అసహ్యకరమైన విషయమేమిటంటే ప్రజా సేవ పేరుతో మోసాలు చేసె కొందరు రాజకీయాల పేరుతో వీడి డబ్బాషకు అన్యాయము అని తెలిసినా నోరు మూసుకుని ఉంటున్నారు. ఆ దుర్మార్గునికి భగవంతుడి శిక్ష పడాలని కోరు కుంటున్నారు. ఎందుకంటే నేరాన్ని ప్రోత్సాహించే 2017 లో ములుగు పోలీసు స్టేషను లో యస్ ఐ తో విని ఉన్నాను. అతడు చెప్పిందే మంటే ఆ నీచుడికి మట్టి అంటకుండా నేరం చెయ్యమని. వాడు తినే ఉద్యోగం తిండి చేజేతులా విషం గా మార్చుకుంటుంన్నాడు. ఇటువంటి కొందరు నీచులు చేయబట్టి రక్షణ వ్యవస్థ పై నమ్మకం పోతున్నది. మనిషి అనే పదానికి సిగ్గు పడేలా చేసాడు. ఎటువంటి తల్లి కడుపున పుట్టాడో.పుణ్యాత్ముడు.తనకొస్తే గాని అర్దం కాదు.
Abn ఛానెల్ కు ధన్యవాదాలు జనాలలో లీగల్ అవగాహన కల్పిస్తున్నారు
కోర్టులో ఫాస్ట్ గా క్లియర్ చేయకుండా ఇయర్స్ ఇయర్స్ కేసు నడుస్తూనే ఉంటాయి. క్లయింట్ లాయర్కి ఫీ కట్టుకోలేక చచ్చిపోవాలి. ఫాస్ట్ ట్రాక్ పెట్టండి 1 monthlo క్లియర్ చేయండి
Thanku sir valuable information.sharing public
ABN channel variki thank full
I am Indian army, supper knowledge ABN chanal,plz oka video cheyyandi ..border area land problem
Good information sir 🙏
Super Sir full clarity ga chepparu
Good clarity 👍👍
Super sir
Superb clarity sir
కోర్టు ద్వారా ఇంజిక్షన్ ఆర్డర్ ఉన్నా గానీ పోలీసులు నాకు సహకరించడం లేదు. నా పొలం ఇతరాలు కబ్జాలు చేస్తున్నారు.
పోలీసులకు కోర్టు వారు సరి అయిన డైరెక్షన్ ఇవ్వాలి. Original రికార్డ్స్ పరిశీలించి అసలు భూమి యజమానులకు
న్యాయము అందాలి.
Super explanation Anna 👌👌👌👌👌
Good information sir
Chala ibbandiga unaai problems plz solve ..border area problems... Example.. Andhra and odissa land problems.. language problems.. registration problems plz video cheyyandiii
న్యాయం 😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂😂😂😂😂😂😂😂😂😂😂🤣🤣😂😂😂😂
One doubt, why not government make a simple law that if someone makes an agreement of sale, the buyer must get an agreement of sale and also in that enclose the TOKEN paid and also sale amount agreed to pay to seller and also in that sale agreement even enclose the POST DATED CHE-QUES ( DETAILS TYPED ON TYPE WRITER) and that must include the LIST OF TITLE DOCUMENTS and ALSO SURVEYOR SURVEY CERTIFICATE and then get the whole agreement of sale REGISTERED in concerned Sub Registrar Office ??
once this done, 50% civil cases are gone into dustbin.....
Terrific lawyer
ప్లీజ్ హెల్ప్ చేయండి బ్రదర్ మా భూమి కబ్జా చేసి బెదిరిస్తున్నారు. ప్రకాశం జిల్లా, రికార్డులు పేర్లు మార్చి వేశారు మేము 100 సంవత్సరాలనుండి సాగు చేసుకుంటున్నాము.police లు నా కుటుంబo పై binding over కేస్ పెట్టారు ఇప్పుడు నా న్యాయం చేయ గలరా
Number ivvandi call chestanu
I will help you
TQ Sir 🙏
Yes
సర్ ఒకవేళ మనకు హద్దులతో register అయిన భూమి మీద కీ కావలని ఇంకొక రైతు దౌర్జన్యం చేస్తే ,ఎవరైతే సర్వే ను కూడా లెక్క చేయడో
అప్పుడు ఏం చేయాలి సర్.
Same problem bro
కోర్టు లో కేసు వేయాలి.
దౌర్జన్యంగా భూమిలోకి వస్తే పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయాలి
కేస్ నమోదు చేయక పోతే ఆ పై పోలీస్ అధికారులకు పిర్యాదు చేయాలి
వాళ్ళు కూడా పట్టించుకోపోతే
న్యాయవాది ద్వారా కోర్టు లో ప్రైవేట్ కంప్లైంట్ వేయాలి
సివిల్ కేసులు కోర్టులో నడవక ముందు పోలీసులు జోక్యం చేసుకోవచ్ఛ మరి
Very good explanation
Good information sir Thank youu
lawyer lu bhrathakadaniki e kathalu rules years, years, courts chuttu thirgali, meeru clients raktham thagadam, anni correct kani courts la case settlement avvakapothey ne no.2 route vethukovalsi vasthundi
Selute sir
Nice
పోలీసు వారుతప్పుడుఇంకో విధంగా పెట్టిమన పై దౌర్జన్యం చేస్తూ వారికి అనుకూలంగా
DEAR ADVOCATE GARU,
IS GRABBING OF PROPERTY WILL NOT COME UNDER CRIMINAL
Super
👌
పోలీసుల జోక్యం చేసుకోకపోతే దౌర్జన్యం గా ఆక్రమించిన వారు ఎలా పక్కకు పోతారు.
Dowrjanyam chesina vallu manalni kotti blood vasthey Gani vallu react avvaru
Sir please cheif justice daggara nundi total ga AP *TC police ki complaint evvali
Can it be solved in police commissioner spandana
లాయర్ పైసలు తీసుకొని పనిచేయకపోతే ఏమి చేయాలి
సార్ మీరు పొరపాటున కూడా న్యాయం చేయరు గా సార్ ఎక్కడో ఒక లాయర్ గారు ఉన్నారు మంచి వాళ్ళు
Asalu cicil vivadalaku pratyeka task force team pettali retd judges revenue adikarula sabyuluga vundali police vari prameyam vundoddu
కోర్టు కి పోయి 20 సంవత్సరాలు అవుతుంది కదా మి న్యాయం అప్పటికీ కేస్ వేసినోడు చస్తాడు అప్పుడు ఎవరికీ కావాలి భూమి
ఒక వెల MRO or VRO జోక్యం చేసుకుంటే చెప్పగలరా సార్
🙏🙏🙏
Hi sir
Naadi nandyal district velugode Mandal naaku e roje naaku police lu kotti ma Amma nu nannu kotti pampinchaaru
Criminal law sec. 420 kindha action theesukonu police ki hakku vundhi.
Civil ki samban -dhin-chinadhi police action theesukodhu , hakku leedhu.
Yevaraina police ki bhumini kabja chesaaru Ani fhiryaadhu cheisthe. 6 nelalu varaku police ki kabhadaar ni bhuumipai kabjadhaarunu aapendhuku hakkuvuntadhi.
6 nelala lopu mosapoyina vyakthi injunction order court nundi thechhukovaali.
Court telche lopu rethu chastharu
My cass also civil cass put my gift sales did my brother his all family attacks to me but police put me cass crminal without warrant they arst me after I make lawyer 10thousent
Ilantappudu false cases police lu pedithe highcourtlo quash petition vesukovali.quash petition veddam ante high court lawyers ki ma lanti samanyulu fees ekkuva aduguthunnaru.how to equality of law poor people.
Same situation sir... ladies ani kuda chudakunda politically exposed persons chala chala chala harassment chesthunaru...binding over case pettaru civil case lo... 50yrs nundi tax anni pay chesthu , government patta unte kuda construction chese intini kuda sagam lone stop chepichi bedhiristhunaru police vallu and panchayat secretary garu, sibbandhi andaru ...lawyers also helpless bcoz political pressure...
tallitandri leni pillalu nayanamma, chinnaanna aasti ivvatledu aasti annadammulu panchukunnaru panchina aasti naayanamma perumeeda vundi chinnanna ivvsnivvatledu aame koduku ela chepte ala c.i civil cases memu emi cheyyalemannaru. coart ku vellamu kani chaduvulaku kaavaali kada. gutta dabbulu chinnanna tisukuntunnaadu coart ku poyina, kaatiki poyina okate. evaru nyayam chestaru sir
Alaraday settlement complete some amount and write settlement papers. But. Thy want more money how to handle situation. We want my money and written paper. Please help
Give me ur number
😢
No way .....
Namaskaram Andi ma Gold kortulo vundandi ma Loyar maaku assalu Reply Evvaledu Maaku Nyyam Jarugutunda Naaku shugar vundi chala prabulam vundi naku please Reply evvandi 😂😂😂😂😂😂😂😂😂😂😂
Sir pls pls help me
సర్ మీ నెంబర్ కావాలి సార్
Anna. Papol baskar sir gari. Nomber. Kavali. Bro
please reply with massage sir
can u solve my problem please sir so trochering me can u help me sir please please please sir
నమస్తే లాయర్ గారు. ఓ దొంగ మొఖపోడు మా భూమిని మా నౌకరు ద్వారా సర్వే నంబరు సంగ్రహించి లోన్ తీసుకున్నాడు . వానికి భూమి తెలవదు.
యంఆర్వో భూమి తీర్పు చేసి మోసం చేసాడని అర్దం అయి డాక్యుమెంట్ అడిగారు. ఏమీ లేవని మా నౌకరు చెపితే సగం ఆయనకు సగం ఈ విలేకరి కి రాశాడని ఒప్పుకొని తన పేరు తీయించుకొని ఆ నీచుడు మాకు పట్టా వచ్చిన తర్వాత ఎవరు చూడ వస్తారని ప్రక్క రైతుతో ఒక వైపు భూమి . ఇంకో వైపు మా నౌకరు వాల్ల కుటుంబ సభ్యులతో దున్నిస్తున్నాడు. ఎంత నీచుడో అర్దం చేసుకోవచ్చు.1962 లో తండ్రికి ఒకడే కొడుకు అతని భూమి కొనుగోలు అని పహని వాయించాడు. విషయమేమిటంటే 1962 లో పుట్టనేలేదు.పుట్టకముందే పేరు, ఇంకా పూర్వ జన్మ ఙ్ఞాపకం కావచ్చు లేని పేర్లు రాయించాడు.బై నంబర్లు తెలవదు, a, b, c, d లు. బైనంబర్లు వేయించాడు అంటే భూదస్త్రాలు ఎలా దొంగిలించబడి మార్చబడుతున్నాయో అర్దం చేసుకోవాలి.
ప్రక్క రైతు తో ఒక వైపు అక్రమంగా దున్నిస్తున్నాడు. ప్రాణహాని కలిగేలా చేసాడు. దుర్మార్గుడు మంది భూమి పై దొంగతనంగా లోన్ తీసుకోవడమే వాడి పాప కర్మ అనుకుంటే. ఇప్పుడు ఇలా చేస్తున్నాడు. పోలీస్ స్టేషన్ లో సెటిల్ మెంట్లు చేస్తాడట నిర్లక్ష్యం చేస్తున్నారు. అసహ్యకరమైన విషయమేమిటంటే ప్రజా సేవ పేరుతో మోసాలు చేసె కొందరు రాజకీయాల పేరుతో వీడి డబ్బాషకు అన్యాయము అని తెలిసినా నోరు మూసుకుని ఉంటున్నారు. ఆ దుర్మార్గునికి భగవంతుడి శిక్ష పడాలని కోరు కుంటున్నారు. ఎందుకంటే నేరాన్ని ప్రోత్సాహించే 2017 లో ములుగు పోలీసు స్టేషను లో యస్ ఐ తో విని ఉన్నాను. అతడు చెప్పిందే మంటే ఆ నీచుడికి మట్టి అంటకుండా నేరం చెయ్యమని.
వాడు తినే ఉద్యోగం తిండి చేజేతులా విషం గా మార్చుకుంటుంన్నాడు. ఇటువంటి కొందరు నీచులు చేయబట్టి రక్షణ వ్యవస్థ పై నమ్మకం పోతున్నది. మనిషి అనే పదానికి సిగ్గు పడేలా చేసాడు. ఎటువంటి తల్లి కడుపున పుట్టాడో.పుణ్యాత్ముడు.తనకొస్తే గాని అర్దం కాదు.
Waste government n waste police station
Good advice plz share no plz
🙏🙏
న్యాయం 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣🤣🤣😂🤣😂
న్యాయం 😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣🤣🤣😂🤣😂🤣😂🤣🤣😂🤣😂🤣😂🤣🤣😂🤣🤣🤣😂🤣🤣🤣😂🤣🤣🤣జోక్