#LIVE

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • #LIVE #1536 (19 SEP 2024) అనుదిన ధ్యానం | హృదయమును పాడుచేయు గుంట నక్కలను పట్టుకొనుడి | DrJayapaul
    If you are really blessed by this video.
    Like, Comment, Share, be blessed & Do SUBSCRIBE - goo.gl/MDP77s
    Dr N Jayapaul is a motivational speaker and a prominent evangelical Christian figure.
    If you want to receive regular updates WHATSAPP your name & place to 95 0000 1111
    🔴If you want to be a partaker of this ministry 🔴
    † Offerings can be sent to: †
    🔴Google Pay 🔴Phone Pay
    No : +91 9500001111
    Name : N Jayapaul
    🔴ICICI - Bank Details.🔴
    Account Name : Jayapaul Foundations
    A/c no - 021205006901.
    IFS code - ICIC0000212.
    Branch - Santhome, Chennai
    Ph - 8939393939
    Other RUclips channels of us
    drjayapaulsoci...
    🌎 Our Web Site : jayapaul.org
    🔴 Follow us
    👍 Facebook Page ( Dr Jayapaul ) : / drjayapaul
    👍 Facebook ( Jayapaul Foundations ) : / jayapaulfoundation
    📸 Follow us on Instagram : / drjayapaul
    🐦 Follow us on Twitter : / drjayapaul
    May the grace of the Lord Jesus Christ,
    the love of God, & the fellowship of the Holy Spirit
    be with you all. Amen
    May God Bless You
    Dr Jayapaul

Комментарии • 536

  • @chndu1370
    @chndu1370 18 часов назад +6

    ప్రతి ఉదయం అనుదినద్యానం అందిస్తున్న మా జయపాల్ అయ్యగారకి వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 చందు కోమర్రు

  • @anumalasettigupta4316
    @anumalasettigupta4316 18 часов назад +12

    మరోక రోజు మాకు ఇచ్చిన దేవాధిదేవునికి వందనాలు తండ్రి✝️🛐🙏 గడచిన దినమంతా నీ రెక్కల నీడలో మమ్మును కాచి కాపాడిన దేవా నీకు కోటానుకోట్ల కృతజ్ఞతలు ప్రభువా✝️🛐🙏 ఈ రోజంతటిలో నీ చిత్తము మా అందరి పట్ల నెరవేర్చుము తండ్రి ఆమేన్ హల్లెలూయా✝️🛐🙏 వందనాలు అయ్యగారు🙏🙏🙏 అందరి వందనాలు 🙏 🙏 🙏 రమాదేవి రాజమండ్రి

  • @sujathatadepalli2888
    @sujathatadepalli2888 18 часов назад +5

    దేవ నా కుటుంబంను కాచి కాపాడుతున్నందుకు మీకు వందన మరనాతలు తండ్రి ఆమెన్ ఆమెన్

  • @manuhari6450
    @manuhari6450 15 часов назад +1

    Praised the lord ayyagaru vandanalu ayyagaru Na Peru Manasa Kadapa ayyagaru na bhartha Harish ni Na talli krupavathamma ni na pillalni muggaru brundan Teja ni Papa joshwika ni chinna Babu Joy maharsh ni thandri nannu Manasa ma atta Venkata lakshumma ni thandri fhani ni thandri etuvanti bhayankaramaina jabbulu rakunda premadalanundi agayithyala nunchi sathruvula nunchi rakapokala yandu kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏 na kutumbanni asirvadinchumani deevinchamani mi rekkala chatuna bhadra parachi kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙌🙏🙌

  • @vijayakumariaramandla110
    @vijayakumariaramandla110 19 часов назад +12

    వందనాలు అయ్యగారు 🙏🙏 విజయ కుమారి బాపట్ల జిల్లా అయ్యగారు మనమడు మొక్షీత్ కోసం ప్రార్థన చేయండి అయ్యా జ్వరం హాస్టల్ లో ఉన్నాడు యేసయ్య మనమడికి సంపూర్ణ స్వస్థత దయచేయ్యాలి అని ప్రేయర్ చేయండి అయ్యగారు వందనాలు అయ్యగారు 🙏🙏

  • @narasanimahalaxmi8037
    @narasanimahalaxmi8037 18 часов назад +4

    హలేలుయ 🙏🏻🙏🏻దేవునికి సొత్రం 🙏🏻🙏🏻మా ఆత్మీయ తండ్రి గారికి వందనాలు 🙏🏻🙏🏻గుంటూరు

  • @varakakamala8761
    @varakakamala8761 18 часов назад +5

    ప్రతి దినము మాకు దేవుని వాక్యం ద్వారా మా అందరినీ బలపరచు చున్న జయ పాల్ అయ్య గారికి వందనములు 🙏🙏🙏🙏🙏

  • @remallivijaykumar9046
    @remallivijaykumar9046 18 часов назад +7

    మహోన్నతమైన దేవా సర్వ సృష్టికి కారణభూతుడగు దేవా నీకు స్తోత్రము గడిచిన ఉదయం నుంచి మరొక ఉదయం వరకు నీ రెక్కల నీడలో ఆశ్రయం ఇచ్చావు దేవా నీ ప్రేమ మరొక శ్రేష్టమైన రోజు ఇచ్చినా నందుకు నీకు స్తోత్రము ఈ రోజు అంతా నీ చిత్తము మాలొ నెరవేరచము ప్రభువా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Nagalasxme
    @Nagalasxme 13 часов назад +1

    ప్రభువైన స్తోత్రం అయ్యగారికి నా వందనాలు అయ్యగారు నా కుటుంబం కొరకు ప్రార్థించండి అయ్యగారు నా బిడ్డలు కొరకు ప్రార్థించండి అయ్యగారు నా భర్త తాగుడు నుంచి విడుదల కొరకు ప్రార్థించండి అయ్యగారు న✝️🙏🙌🙏✝️

  • @Sudha-f9m
    @Sudha-f9m 19 часов назад +7

    శ్రీనివాసరావు గారు నా తండ్రి గా రు కుటుంబమంతా రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి మా రక్త సంబంధాలు బంధుమిత్రులు ప్రపంచమంతా నాయనా రక్షణ పొందడానికి సహాయం చేయండి యేసయ్య 🙌🙌🙌🙏🙏🙏🙇🙇🙇

  • @rajaratnamkorapati2229
    @rajaratnamkorapati2229 14 часов назад +2

    Prise the Lord sir🙏🙏🙏🙏❤❤❤❤❤❤ nathone mataladavu tandrey tq tq tq tq tq Lord

  • @rajirajeswari5362
    @rajirajeswari5362 17 часов назад

    Praiselord pastorgaru manaprabuvaina yesayyaku suthuthulu sothatharamulu vandhanalu chellinchukuntunanu prabuva niparisuddharakthamulo yesayya niparisuddharakthamulo namapapamuluanni kadigiveyudeva yesayya prathiroju meerucheppina vagdhanamu prathiokkari kutumbamulonu jeevithamulalonj palimpscheyaliani vedukuntunnanu deva yesayya malovunna prathibayamulunu tholaginchu devayessyya neevu goppadevuduvu thandri mammulunu andharini kshaminchu prabuva rakshinchu deva karuninchideva kapadudeva nenunakutumbamu yellapuduniyandhu bayabkthulu kaligivundunatlu deevinchi aasrivadhinchu deva please prayer for me and my family pastorgaru halleyluya amen amen amen amen amen amen amen amen amen amen Raji Kuwait

  • @Sudha-f9m
    @Sudha-f9m 19 часов назад +1

    ఆత్మీయ తండ్రికి హృదయపూర్వక వందనాలు సుధారాణి గంటి పాడు కుటుంబమంతా రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌🙏🙏🙏🙇🙇🙇

  • @shobashoba9936
    @shobashoba9936 18 часов назад +2

    వందనాలు పాస్టరుగారు దేవామాకు మరొక రోజు ఇచ్చావు వందనాలు తండ్రి శోభకర్నూలు🙏🙏

  • @sudhabonamukkala3008
    @sudhabonamukkala3008 16 часов назад +1

    హల్లెలూయ ప్రైస్ ది లార్డ్ ఆత్మీయ తండ్రి గారికి వందనాలు 😭😭🙏🙏🌹🙏🙏🌹🙏😭🌹👌🌹🌹👌🌹😭😭😭🌹🌹😭

  • @ChelluriDurgadevi
    @ChelluriDurgadevi 10 часов назад +2

    దేవునికి స్తోత్రము 🙌🙏 జయపాల్ గారికి నా నిండు వందనాలు అందరికీ వందనాలు విజయవాడ నుండి మేరీ

  • @kallakondababu4406
    @kallakondababu4406 16 часов назад +1

    వందనాలు 🙏అయ్యగారు 🙏బాగున్నారా కొండబాబు పిడుగురాళ్ల 🙏ఆమెన్ 🙏

  • @kattapadma3586
    @kattapadma3586 18 часов назад +2

    వంద నా లుఅయ్య గా రూ 🙏🙏 పద్మ విజయవాడ కుమారైలు అల్లుళ్ళు రక్షణ కోరకు ప్రార్దన చేయండి అయ్యగారు 🙏🙏

  • @pidakalachittibabu6589
    @pidakalachittibabu6589 19 часов назад +1

    Praise the Lord Ayyagaru 🙏🙏🙏 Hallelujah 🙌🙌🙌 Devuniki Praise the Lord ✝️🛐🙏 Vandanalu Ayyagaru 🙏🙏🙏

  • @sarithanakirekanti5651
    @sarithanakirekanti5651 18 часов назад

    Deva good morning marokkaroju makichinaduku neeku veladi vandanallu 🙏🙏🙏🙏🙏🙏🙏 ayyagaru good morning meeku maa nindu vandanallu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @psrinu9706
    @psrinu9706 13 часов назад +1

    ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు అయ్యగారికి ప్రైస్ ది లార్డ్ మా కోసం ప్రార్థన చేయండి అయ్యగారు ఆమెన్ ❤️❤️❤️🙏🙏🙏🙏🙏❤️🙏

  • @KNR5557
    @KNR5557 17 часов назад +1

    మన ప్రభువైనా యేసు క్రీస్తు కి మహిమ ప్రభావం కలుగును గాక ❤

  • @annapurnammav5838
    @annapurnammav5838 18 часов назад

    హల్లెలూయా 🙌🙌🙌🙌🙌దేవునికి స్తోత్రం 🙏🙏🙏🙏వందనాలు అయ్యగారు 🙏🙏🙏అన్నపూర్ణమ్మ వీ, చెన్నై 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 18 часов назад +1

    గుంట నక్కలు::::గర్వం, కోపం,అసూయ,,ధనాస, తిండిబోతు తనం, నిద్రబోతు తనం

  • @maheshkusuma5573
    @maheshkusuma5573 15 часов назад +1

    ఈరోజు వాగ్దానం మన అందరి జీవితంలో కుటుంబంలో నెరవేరునుగాక నా దేవునికి మహిమ కలుగునుగాక 👏👏👏👏👏

  • @RaniDubai-kb3nb
    @RaniDubai-kb3nb 15 часов назад

    Vandanalu.ayyagaru.🤲🤲🤲🤲🤲🤲👏👏👏👏🙏🙏🙏🙏🙏🌺🌺🤲🤲🤲🤲🤲

  • @dunnahemalatha1920
    @dunnahemalatha1920 17 часов назад +2

    Praise the lord brother 🙏 ma family kosam prayer cheyamdi brother 🙏 pravallika ki Hema Sudha ki manchi arogyam kosam prayer cheyamdi brother 🙏 pravallika ki pcod problem swathatha kosam prayer cheyamdi brother 🙏 pravallika ki government job vijayawada lo vachelaga prayer cheyamdi brother 🙏 naku pedakalalu vasthunnie vidudala kosam prayer cheyamdi brother 🙏

  • @Ajayachandra-e2v
    @Ajayachandra-e2v 3 часа назад +1

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు నంద్యాల టౌన్.

  • @rambabugurram9629
    @rambabugurram9629 16 часов назад +2

    Vandhanalu ayyagaru ammagaru ❤

  • @dhanakitchen5824
    @dhanakitchen5824 17 часов назад

    నా కుటుంబం రక్షణ గురించి ప్రేయర్ చేయండి అయ్య గారు 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi 16 часов назад +2

    AMEN praise the lord ayyagaru and ma father sister rakshana pondukovali ani prayer cheyandi ayyagaru 🙏🙏🙏

  • @balat6893
    @balat6893 17 часов назад

    Vandanalu Ayyagaru Maa Pillala Gurunchi Preyar cheyyandi Ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pushpakumari7416
    @pushpakumari7416 18 часов назад

    Jivamugaladhevuniki velaadhi vandhanaalu 🙏 makichina jie smukai vandhanaalu 🙏 ayyagaari vakyamukai vandhanaalu 🙏 ayyagaari ki 🙏🙏

  • @dhanakitchen5824
    @dhanakitchen5824 17 часов назад

    యేసయ్య ఈ దినము అంతాలో నన్ను నా కుటుంబని నీ కృప లో నడుపించు నా తండ్రి నా దేవా

  • @siddubabu802
    @siddubabu802 18 часов назад +1

    Praise the Lord ayyagaru 🙏🙏🙏good morning ayyagaru 🙏🙏🙏

  • @kishorekumarbairla1012
    @kishorekumarbairla1012 18 часов назад +1

    Amen Amen Amen🙏
    Thank you Lord🙏 Thank you Ayya Garu🙏

  • @JohnmosheyGogulamanda
    @JohnmosheyGogulamanda 17 часов назад

    యేసయ్యా నా గుండెల్లో నొప్పి తగ్గించండి నా పొట్టలో క్యాన్సర్ కణాలు తగ్గించండి నా వెన్నుముకు నొప్పి తగ్గించండి నాకు కొంత కాలం జీవితం ఇవ్వండి యేసయ్యా ఆమెన్ జంగారెడ్డిగూడెం 🙏🏽🧚🏽‍♂️🙏🏽

  • @AjmamLakshmi
    @AjmamLakshmi 17 часов назад

    ✝️🛐✝️🛐🙏🙏🙏♥♥♥♥🙌🙌🙌🙌అయగరువదనలు🙏 లక్ష్మి దేవి దుబాయ్ ప్రార్థన🙏🙇🛐 అమేన్అమేన్అమేన్🛐

  • @kamillajyothi9951
    @kamillajyothi9951 22 часа назад +4

    Vandanalu Ayyagaru 🙏Hallelujah 🙌🙌 Amen 🙏🙏Krishna and family from hyd

  • @saiprathap8899
    @saiprathap8899 22 часа назад +1

    తిరుపతి సాయి ప్రతాప్ chirts is the lord's 🕊️🕊️🕊️🕊️🕯️🕯️🕯️🕯️💓💓💓💓🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆమెన్

  • @sateeshkandula4853
    @sateeshkandula4853 19 часов назад +4

    PRAISE THE LORD AYYAGARU SATEESH FROM JANGAREDDYGUDEM 🙏✝️🙏

  • @chanchammaa8665
    @chanchammaa8665 17 часов назад +2

    Praise the Lord Ayyagaru 🙏🙏🙏🙏

  • @user-cn4hn4dg9e
    @user-cn4hn4dg9e 15 часов назад +2

    🙏🙏 maranatha ayyagaru 🙏🙏

  • @annapurnammav5838
    @annapurnammav5838 18 часов назад

    మా కుమార్తెలు అమూల్య, ఆముక్త కుటుంబాలలో అందరి రక్షణ కొరకు ప్రార్ధన చెయ్యండి అయ్యగారు 🌹🌹🌹🙏🙏🙏😭😭😭అన్నపూర్ణమ్మ వీ, చెన్నై 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @puja_harshini.
    @puja_harshini. 18 часов назад +1

    Vandanalu ayyagaru Durgabai Palivela konasema district puja and Karthik koraku prayer cheyandi ayyagaru

  • @deevenachanel7797
    @deevenachanel7797 10 часов назад

    మా అమ్మ కి ఆరోగ్యం అస్సలు బాగాలేదు ప్రార్థన చేయండి 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏

  • @GubbalaSubbusubhadra111
    @GubbalaSubbusubhadra111 16 часов назад +2

    Praise the lord ayyagaru🙏🙏🙏🙏

  • @KuKw-or1ig
    @KuKw-or1ig 12 часов назад

    Maro dinam ichhinanduku vandanalu tandri amen pillalu job koraku preyar cheyandi ayyagaru 👏👏👏👏👏

  • @Jameela17
    @Jameela17 13 часов назад +2

    అవునుతండ్ర 🙏🙏

  • @sanjivarani4829
    @sanjivarani4829 18 часов назад +1

    amen 🙏🙏🙏హల్లెలూయ దేవునికి స్తోత్రం🙏🙏🙏gud morning ayyagaru 🙏🙏🙏వందనాలు అయ్యగారు🙏🙏🙏అందరికి వందనాలు🙏🙏🙏సంజీవ రాణి from వెస్ట్ విప్పరు

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 18 часов назад

    సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు భూమి మీద మనుష్యులకు సమాధానమును శుభమును కలుగునుగాక Amen 🙌🏼🙌🏼🙌🏼

  • @rachapallyanjaiah4938
    @rachapallyanjaiah4938 5 часов назад

    షలోమ్ అయ్యగారు 🙏🙏 అంజయ్య కొంపల్లి హైదరాబాద్ ✝️🛐 దయ చేసి మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి రక్షించబడలేము సాతాను బంధకలలో ఉన్నాము విడుదల కోసం ప్రార్థన చేయండి 🙏🙏 అయ్యగారు 🙏

  • @rahelurahelu4757
    @rahelurahelu4757 9 часов назад

    VANDANALU.AYYA GARU AMMA GARU VANDANALU KUWAITI RAHELU AMENAMEN AMENAMEN AMENAMEN

  • @minnikudelli682
    @minnikudelli682 17 часов назад

    వందనములు అయ్యగారు అమ్మగారు నా పేరు విజయలక్ష్మి నా భర్త వ్యభిచారము లోకాశలనుండి విడుదల పొందునట్లు ప్రార్థన చేయండి అయ్యగారు అమ్మగారు🙏🙏

  • @Danduvijayalakshmivijayalakshm
    @Danduvijayalakshmivijayalakshm 18 часов назад +2

    Prise Lord Jesus Christ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Annupurna-i8v
    @Annupurna-i8v Час назад

    Praise the lord ayyagaru na biddanu bablu nu ni kapudalalo kachi badraparachu tandri amen amen amen

  • @VijayaKumari-md9lu
    @VijayaKumari-md9lu 15 часов назад +2

    Vandanalu Ayya Garu Amen 🙏 🙌 👏

  • @bhulakshmikondru7888
    @bhulakshmikondru7888 16 часов назад

    Devuniki stotram 🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️ pries the Lord ayyagaru 🙏🙏🙏

  • @usharanimodugula3402
    @usharanimodugula3402 18 часов назад +1

    My husband తో ఏచీకట నాఇంట్లోకిరాకుండా please 🙏 pray for me ayyagaru please 🙏

  • @bonthamaddi7850
    @bonthamaddi7850 19 часов назад

    హలేలుయ దేవునికి స్తోత్రములు 🙏🙏🙏🙏🙏 మరొక రోజు ఇచ్చిన యేసయ్యకే వందనాలు 🙏🙏🙏. అయ్యగారికి వందనాలు 🙏🙏🙏🙏🙏. ఆరోగ్య పరిస్థితి పై ప్రార్థన చేయండి 🌹 🌹 🌹 నంద్యాల జిల్లా గోపవరం 💚💚💚

  • @JohnmosheyGogulamanda
    @JohnmosheyGogulamanda 17 часов назад

    అయ్యాగారు వందనములు 🧚🏽‍♂️🧚🏽‍♂️🧚🏽‍♂️🙏🏽🙏🏽🙏🏽🙏🏽 జాన్ మోషే జంగారెడ్డిగూడెం

  • @mandasneha-tk3xn
    @mandasneha-tk3xn 19 часов назад +1

    Prasie the Lord పాస్టర్ గారు వందనాలు పాస్టర్ గారు 🙏🙏🙏🙏🙏

  • @uppusiva8903
    @uppusiva8903 18 часов назад +1

    వందనాలు అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏UPPU SIVA FROM తెనాలి ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @AnbuAnbu-r2y
    @AnbuAnbu-r2y 16 часов назад +1

    Ballasreepriya. Katar🙏🙏🙏

  • @mandapatigrace3282
    @mandapatigrace3282 18 часов назад

    అయ్యగారు వందనములు మందపాటి శంకరరావు సౌమ్య ఫ్యామిలీ విజయవాడ,🙏🙏🙏

  • @karemmohanraj2053
    @karemmohanraj2053 14 часов назад

    Please prayer for my son's health and education and my husband kosam and all the people kosam prayer cheyandi 🙏🙏🙏

  • @klavanya7818
    @klavanya7818 18 часов назад +1

    ఆమెన్ 🕊️💐వందనాలు అయ్యగారు 🙏👏💫లావణ్య from విజయనగరం 🙏👏👏

  • @poppoppulapavan1899
    @poppoppulapavan1899 18 часов назад

    ఆత్మీయ తండ్రిగారికి వందనములు అయ్యా నేను ఎంపీడీవో ఆఫీసులో పార్ట్ టైం జాబ్ చేస్తున్న నెల నెల జీతం పడేలా ప్రేయర్ చేయండి అయ్యగారు ✝️🌷⛪🙏🛐🛐🛐🛐🛐

  • @renavlogs9354
    @renavlogs9354 16 часов назад +1

    Udayakaala Vandanaalu annaiah Kotturpuram

  • @anitharekala8810
    @anitharekala8810 18 часов назад +1

    Hallelujah devuni ki sothram ayyagarul anitha khammam

  • @dhanakitchen5824
    @dhanakitchen5824 17 часов назад

    వందనాలు అయ్య గారు 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @jayaraju4957
    @jayaraju4957 18 часов назад

    హైదరాబాద్ మల్కాజ్ గిరి తెలంగాణ వందనాలు సార్ 🙏🙏🙏

  • @ramanalingabatttini
    @ramanalingabatttini 18 часов назад +1

    వందనాలు అయ్యగారు రమణ from పరిమి 🙏🙏🙏🙏🙏

  • @RavanaDeepala
    @RavanaDeepala 14 часов назад

    ❤❤❤ హల్లెలుయా ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక ప్రైస్ ది లార్డ్ అయ్యగారు

  • @johnpraveen8589
    @johnpraveen8589 18 часов назад

    AMEN AMEN AMEN DEVA VANDANALU PRABHUVA 🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @user-kw6ns3uw7f
    @user-kw6ns3uw7f 18 часов назад +1

    Vandanallu ayyagaru dayamani rampaly Hyderabad

  • @user-ho5pj5zc9r
    @user-ho5pj5zc9r 18 часов назад +1

    Praise the lord pastor garu 🙏🙏🙏 good morning 🌹🌹 thank you Jesus lord 🙏🙏🙏

  • @dhanalaxmi7291
    @dhanalaxmi7291 18 часов назад +1

    Good morning praise the lord ayyagaru 🙏

  • @sakashankarrao6069
    @sakashankarrao6069 17 часов назад

    Praise the lord 🙏🙏🙏🙏 ayyagaru maa babulu suresh Satish koraku pradhana cheyamdy ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ayyagaru devuni lo adukutaku chandhuvulu koraku pradhana cheyamdy ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dhanakitchen5824
    @dhanakitchen5824 17 часов назад

    యేసయ్య నాకు నా కుటుంబానికి మారుక నూతన దినము ఇచ్చిన అందుకే నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచునాను నా తండ్రి నా దేవా

  • @suryakalavelisala5516
    @suryakalavelisala5516 17 часов назад

    వందనాలు పాస్టర్ గారు సూర్య కళ గుంటూరు 🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @pardhusunny4578
    @pardhusunny4578 18 часов назад +1

    Amen Jesus Christ 🌄✝️🌅

  • @battaKasulamma
    @battaKasulamma 18 часов назад +2

    ప్రైజ్ లార్డ్ నాన్న గారు 🙏🙏🙏 నేను కువైట్ దేశంలో ఉన్నాను నా గురించి ప్రార్థన చేయండి plz😭😭😭😭 from పద్మ

  • @swapna21gn
    @swapna21gn 18 часов назад

    స్వర్ణ ఖండవల్లి
    వందనాలు అయ్యగారు
    మా కుటుంబం కోసం ప్రార్ధించండి🙏🙏🙏🙏

  • @GEstheru
    @GEstheru 15 часов назад

    వందనాలయ్య గారు దేవుని చిత్తంలో శ్రావ్య మురళిలా వివాహం జరగాలని ప్రార్థన చేయండి అయ్యగారు ఎస్తేరు మస్కట్ నుండి🙏🙏🙏🙏

  • @satishseela9958
    @satishseela9958 9 часов назад

    Praise the lord!!❤!! Sir 🙏
    Hallelujah!! Hallelujah!! Hallelujah!!❤
    S, Satish Vizag!!

  • @AjayKumar-cg4oc
    @AjayKumar-cg4oc 16 часов назад

    Praise the lord Ayyagaru🙏 devniki virodamaina ye papam lekunda makosam prayer🙏 cheyandi🙏 Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Hallelujah🙏

  • @bharathiyadla3677
    @bharathiyadla3677 18 часов назад

    Praise the lord Ayyagaru 🙏 prathi dhinamunu ne Krupa varthanu dhinamella maku dhaya chesina dhevathi dhevuniki vandhanamulu Ayyagaru 🙏🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

  • @shankarkilaru8920
    @shankarkilaru8920 18 часов назад

    వందనాలు అయ్యగారు కిరణ్మయి మార్టూరు అయ్యగారు

  • @swaroopasriramula5697
    @swaroopasriramula5697 16 часов назад

    🙌 Praise 🙌 the 🙌 lord 🙌 ayyagaru 🙌 swaroopasreeramula 🙌 from 🙌 nandyal 🙌🙌🙌🙌🙌

  • @MohanYerravelli
    @MohanYerravelli 18 часов назад +1

    Aathmiyanga Undunatluga Sahayamu Cheyu Prabhuva From Nizamabad Devuniki Mahima KalugunuGaka ♥️💯🎉💐

  • @jayaathanti2432
    @jayaathanti2432 16 часов назад +1

    Praise the lord 🙏🙏🙏🙏🙏 Please prayer my family members health and happiness always 🙏🙏🙏🙏🙏 my husband papa jivitham vidichipataale Ani Prayer Chaindi please prayer 🙏🙏🙏🙏🙏 my daughter Akhila Marriage koraku prayer Chaindi please prayer 🙏🙏🙏🙏🙏🙏

  • @PunnaGeetha-z7d
    @PunnaGeetha-z7d 9 часов назад +1

    Prazalal🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @matamsarojamma8593
    @matamsarojamma8593 18 часов назад +1

    Praise the Lord 🙏🙏🙏🙏 M sarojamma Anantapur Andhra Pradesh India

  • @revatigovindh.pothala6050
    @revatigovindh.pothala6050 18 часов назад +1

    Praise the lord ma mother kosam prayer cheyagalaru please ameen ameen ameen 🙏🙏🙏🙏🙏🙏

  • @babjibabji4645
    @babjibabji4645 15 часов назад

    Ayyagaru please prayer cheyandi MA ammai sirisha kosam 🙏🙏🙏

  • @jayasreet1113
    @jayasreet1113 18 часов назад

    హల్లెలూయ🙌🙌🙌 దేవునికి స్తోత్రం ✝️🛐🙌🙌🙌 వందనాలు పాస్టరు గారు 🙏🙏జయశ్రీ పుణె ✝️🛐🙌🙌🙌

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 18 часов назад +1

    గలతియులకు 5:22
    అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.

  • @tejavathswamy6490
    @tejavathswamy6490 9 часов назад

    TEJAVATH SWAMY
    PRAISE THE LORD AYYAGARU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 BHADRA DRI KOTHA GUDEM
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @anweshnelapati5089
    @anweshnelapati5089 18 часов назад +1

    Praise the Lord
    సోషల్ మీడియా లో జరుగుతున్న సేవకుల మధ్య అపార్థాల కోసం అందరి దయచేసి ప్రార్ధన చెయ్యండి.అన్యుల ద్వార కాకదేవుని సేవకుల ద్వారా ఆయన నామానికి ధూషణపాలు రాకూడదు.కాబట్టి మన సేవకుల కోసం కూడా మీ ప్రార్థనలు లో జ్ఞపకం వుంచుకోండి.దేవుడు మీ అందరినీ ఆశీర్వదించండి