చాలా బాగుందండి మీ ఆత్మీయ సమ్మేళనం మీరు కూడా ఎంతో గొప్పవారు అమ్మ గారికోసం ఇతర దేశం లో ఉద్యోగం కూడ వదిలేసి అమ్మ నీ ప్రేమ గా చూసుకుంటున్న మీకన్నా అదృష్ట వంతులు లేరు .మా Nellore నుండి మీకోసం వచ్చిన వాళ్ళు కూడ ధన్యులు.
చాలా సంతోషంగా ఉందడీ ... అంతదూరం నుండీ, అదీ మనకు పూర్వపరిచయం లేని వ్యక్తులు, వచ్చి అభిమానంగా కలవడం, అలా ఆశీర్వచనం చేయడం, చాలా విశేషమండీ .. అదృష్టవంతులు !
🙏🙏చాలా సంతోషమయింది శర్మగారు.అందరి ఆశీర్వాదాలతో ఆ భగవంతుని ఆశీస్సులతో మీరు దినదినాభి వృద్ది చెందాలని ప్రార్దిస్తున్నాను.ఆశీర్వచనాలు వీనుల విందుగా వుండింది
వేద పాఠశాల లో ఉన్నట్లు అనిపించింది❤️...మీరు ధన్యులు..వాళ్ళ దీవెనలు మీ పై ఎల్లప్పుడూ ఉండాలి అని మీ ఛానల్ ఇంకా దిన దినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం..
అంత బాగుంది. వేరే ప్రాంతం నుండి యింత మంది విష్ చేయటం బాగుంది కాని ఎవరు మాస్క్ లు పెట్టుకోలేదు. Mamma గారు పెద్దవారు కదా. కరోనా నియమాలు పాటిస్తే బాగుండేది.
చాలా..ఆనందంగా వుంది నాన్నా..వారం క్రితం మా గ్రూప్ లో గురు చరిత్ర ముగించు కొని..వెంటనే 7 రోజులు ద్రామ్. దత్తాత్రే యా య నమః అఖండ నామ సప్తాహ జపం. ఈ రోజు పూర్తీ అయినది.వెంటనే ఈ ఆశీస్సులు అందాయి.సంతోషంగా వుంది.
You are so lucky to have mother like her. I don't know amma name. God bless her. Feeling shame my mother didn't cook like your mom. That is why I am seeing your channel and trying recipe. You and your wife is lucky to have amma like her.
Mee special video chala santhoshamgaa anipinchindi! Memu brahmanulam ani cheppukovadaanike jankuthunna Kalam lo, ade Peru tho channel run chesthunna meeku naa shubhakankshyalu naayana! Mee sodarigaa Mee intiki raavalani Naakoo unnadi!
Maadi Nellore andi Memu Brahmins andi Nenu ippudu USA lo unna Mee vantalu Superga chesi chupistharu Mee vantalaki Inka entho mandi like cheyyalani chestharani koruthunna
God bless you and your family Naakanna chinnavaru kanuka Ammaki 🙏cheppsndi Nenu Ananthapoor and Kurnool two ditrcts ki oke Gazetted officer ga Archaelogy Dept. Asst Directorsga chesi Retire ayyanu
Very nice memu kuda ananthapur vallamu Hyderabad lo vuntaamu mee conversation with your mother and Mrs very nice sairam brahmanula aashirvschanam is soo good
ఆహా బామ్మగారికి జిందాబాద్, జిందాబాద్ .బామ్మ గారు ఎప్పుడూ అనుకొని ఉండరు. తన వంటలకు ఇంత craze వస్తుందని. చారేపల్లిగారు అంతా మీ వల్లనే. తల్లికి గొప్ప పేరు తెచ్చి పెట్టారు. మీకు hats off sir.
హలో! పిన్నిగారు! నమస్కారం!మన బ్రాహ్మణులు మీ యింట్లో ఆశీర్వచనం యివ్వటం చాలా ఆనందంగా వుంది.మీ ఛానెల్ యింకా అభివృద్ధి లోకి రావాలని కోరుకుంటూన్నాము.శ్రీమతి సుధాకర్
చాలా సంతోషంగా ఉంది అండి.. బ్రాహ్మణులు అంటే బ్రహ్మ ముఖము నుండి వచ్చిన వారు...అటువంటి బ్రాహ్మణులు అందరికి నమస్కారాలు🙌
Dhanyavadalu andi me abhimananiki
చాలా బాగుందండి మీ ఆత్మీయ సమ్మేళనం మీరు కూడా ఎంతో గొప్పవారు అమ్మ గారికోసం ఇతర దేశం లో ఉద్యోగం కూడ వదిలేసి అమ్మ నీ ప్రేమ గా చూసుకుంటున్న మీకన్నా అదృష్ట వంతులు లేరు .మా Nellore నుండి మీకోసం వచ్చిన వాళ్ళు కూడ ధన్యులు.
ధన్య వాదాలండీ మీ అభిమానానికి
Chala santhosham ga undi intha Mandi brahmalu aaseerwachanam chadivaru 🙏🙏🙏🙏🙏🙏 mee kutumbaniki antha shubham kalagali 🙏💐
Dhanyavadalandi me abhimananiki 🙏🙏♥️
చాలా సంతోషంగా ఉందడీ ...
అంతదూరం నుండీ, అదీ మనకు పూర్వపరిచయం లేని వ్యక్తులు, వచ్చి అభిమానంగా కలవడం, అలా ఆశీర్వచనం చేయడం, చాలా విశేషమండీ .. అదృష్టవంతులు !
దన్యవాదాలండీ మీ అభిమానానికి
🙏🙏చాలా సంతోషమయింది శర్మగారు.అందరి ఆశీర్వాదాలతో ఆ భగవంతుని ఆశీస్సులతో మీరు దినదినాభి వృద్ది చెందాలని ప్రార్దిస్తున్నాను.ఆశీర్వచనాలు వీనుల విందుగా వుండింది
వేదపఠనంతో కూడిన ఆత్మీయ సమ్మేళనం ఎంతో బాగుంది.
Chaala santhosham gaa undi andi.POddune levangane Brahmana Asservachanam vinatam.CHaala dhanyavadalu andi...Meeku mee kutumba Sabhyulanu....aaa bhagavanthudu eppudu kapadali ani dannam pettukuntunnanu🙏
Dhanyavadalu andi me abhimananiki
Chala happy ga undandi vedapandithula aashissulu labhinchinanduku 🙏🙏
Stay blessed 🤗 sir...meru manchiga Inka vantalu chesi manchi Peru thechukovalani aasisthunanu 👍😊
Dhanyavadalandi me abhimananiki
వేద పాఠశాల లో ఉన్నట్లు అనిపించింది❤️...మీరు ధన్యులు..వాళ్ళ దీవెనలు మీ పై ఎల్లప్పుడూ ఉండాలి అని మీ ఛానల్ ఇంకా దిన దినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం..
మీరు అద్రుష్టవంతులు చక్కని అవకాశం
Chala manchi vishayam,,,me channel nu vethukkuntuu vedaaseervachaname bramhana brundam ruupamlo vacchhindi,,,ammagari chethi vanta bhujinchi aanandinchi untaaru vaallantha,,it’s really a happy movement,,,congrats to cb charepalli chnl 😊
Dhanyavadalu andi me abhimananiki
మా అన్నగారి అబ్బాయి ఇంత అభిమానం పొందినందుకు మాకు ఆనందంగా ఉంది.
Dhanyavadalu me abhimananiki
నెల్లూరు వేద పండితుల అశ్వీర్వచనముకు ధన్యవాదములు🙏🙏🙏
Mana brahmins antha eppudu kalisi oke family laga undali mana Nellore vallu great persons,,,,,I love my Nellore
Dhanyavadalu andi
@@SamSung-de7hi correct
Chaala baagundi sir , i am very blessed to see , thank you
Dhanyavadalandi
Memu edi vinanduku chaala santhoshanga vndandi.vantale kakunda ee video chaala bagundi. Andarki Danyavadamulu.
Dhanyavadalu andi me abhimananiki
Chalabagundi Andi santhoshagaundandi manavallanichuste happy ga untundandi
Mee tho paatu meemu kooda ee vedio choosi dhanyulayyamu shubhamastu
dhnyavadalu swami mee valla maku vedapa nditula blessings dorikindi deudu meeku anta manchi chestadu🙏👍
Dhanyavadalu andi me abhimananiki
Very happy andi subscriber ga idi chusi anto adrustam andi. Me simplicity great sir
అంత బాగుంది. వేరే ప్రాంతం నుండి యింత మంది విష్ చేయటం బాగుంది కాని ఎవరు మాస్క్ లు పెట్టుకోలేదు. Mamma గారు పెద్దవారు కదా. కరోనా నియమాలు పాటిస్తే బాగుండేది.
Chala chakkaga meet ayyaruHappy
చాలా..ఆనందంగా వుంది నాన్నా..వారం క్రితం మా గ్రూప్ లో గురు చరిత్ర ముగించు కొని..వెంటనే 7 రోజులు ద్రామ్. దత్తాత్రే యా య నమః అఖండ నామ సప్తాహ జపం. ఈ రోజు పూర్తీ అయినది.వెంటనే ఈ ఆశీస్సులు అందాయి.సంతోషంగా వుంది.
చాలా బాగుందండీ సుబ్రహ్మణ్యం గారు, మన పద్ధతులు సంప్రదాయం మీఇంట బహు ముచ్చటగా ఉంది. అమ్మగారికి ప్రణామములు 🙏
Dhanyavadalu andi me abhimananiki
మీరు ధన్యులు మీతో పాటు మేము దన్యులము..
Sairam sherma garu. Chala happy ga undhi andi. Mana Brahmins ilage manchi abhivrudhi loki ravalani korukuntunnamu.
Dhanyavadalu andi me abhimananiki me support eppudu maku undalani korukuntunnanu
Very good video
చాలా సంతోషము అమ్మగారుకీ నమస్కారాలు మీ అందరకు ఆశీసులు నేను శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం లో ఉంటాము
Congratulations andi and thank you mevalla maku Ashirvadm durekendi 🙏
Dhanyavadalu andi me abhimananiki
దశావతార రూప సద్బ్రాహ్మణులకు మీకు అమ్మగారికి మా ప్రణామములు - మా భాగ్యం వారి ఆశీర్వచనం పొంద గలిగాము
Dhanyavadalu andi me abhimananiki
Wow,very nice and God Bless you and your family 👍🙏🙏🙏🙏
GVPRASAD nellore super vedagiri phani SARMA team ki great work
Dhanyavadalu andi
ఇదే విధంగా మీరు మీ కుటుంబ సభ్యులు మరిన్ని రుచికరమైన వంటలను మాకు అందిస్తూ..ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాము
Dhanyavadalu andi me abhimananiki
@@charepalli ఎక్కడ ఉంటారు కడపలో
Madi kuda nellore
Andi memu brahmalame ,nellore
Brahmins ni pogudutunte chala happy ga undi
Dhanyavadalu andi
Madina kids nellore andi
😁😂😀
Madi kuda nlr memu kuda brahmins 🙏
Brahmana Vantallo Vedam Vindu Anduke Mee Vantallo Arogyam. &Aanandam vunnaiyandi👌👌🙏🙏👍👍
Dhanyavadalu andi
Annaya mimmalni divinchamani a ammavaru veda panditulanu pamparu annaya miru ammavariki roju oka prasadam chestunaruga tq annaya
Dhanyavadalu andi me abhimananiki
Memu bramhanulumu Andi memu undedi nandyal Andi chala happy ga undi Andi congratulations 🙏
Dhanyavadalu andi
Chaala santosham gaa undi evanni chuse adrushtam makundi
చాలా సంతోషం సార్. అమ్మ గారికి పాద నమస్కారములు.
Dhanyavadalu andi me abhimananiki
Congratulations andi, chala santhoshamandi video chusi, devudi mantralu vini chala santhosham ayindi. Bamagaru Ashirwadam maku kavala andi .
Dhanyavadalu andi me abhimananiki
Im I'm not brahmin still i follow ur channel just because of ur mom n son
ruclips.net/video/AOu05V4pXUU/видео.html
Dhanyavadalu andi
You are so lucky to have mother like her. I don't know amma name. God bless her. Feeling shame my mother didn't cook like your mom. That is why I am seeing your channel and trying recipe. You and your wife is lucky to have amma like her.
Dhanyavadalandi me abhimananiki
Chala bagundandi 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Amma I pray God to give u good health and long happy life
Dhanyavadalu andi
Mee special video chala santhoshamgaa anipinchindi! Memu brahmanulam ani cheppukovadaanike jankuthunna Kalam lo, ade Peru tho channel run chesthunna meeku naa shubhakankshyalu naayana! Mee sodarigaa Mee intiki raavalani Naakoo unnadi!
Thappakunda andi dhanyavadalu me abhimananiki
చాలా అద్భుతంగా వుంది sir🙏🙏🙏🙏🙏
Dhanyavadalu andi
Maadi Nellore andi Memu Brahmins andi
Nenu ippudu USA lo unna
Mee vantalu Superga chesi chupistharu
Mee vantalaki Inka entho mandi
like cheyyalani chestharani koruthunna
Dhanyavadalandi me abhimananiki
God bless you and your family
Naakanna chinnavaru kanuka
Ammaki 🙏cheppsndi
Nenu Ananthapoor and Kurnool two ditrcts ki oke Gazetted officer ga
Archaelogy Dept. Asst Directorsga chesi
Retire ayyanu
OK andi thappakunda dhanyavadalandi
Chalabagundi Andi santhoshangaundi
సూపర్ సార్
Chala santoshamandi 👌👌👌👃👌👌
Chala santhoshm andi
Chala santhoga undi brambhaalandarini choostuntey chaala chakkaga asirvadincharu 🙏🙏
Dhanyavadalu andi
Very nice memu kuda ananthapur vallamu Hyderabad lo vuntaamu mee conversation with your mother and Mrs very nice sairam brahmanula aashirvschanam is soo good
Dhanyavadalu andi me abhimananiki
Congratulations andi Sharma gaaru. Thank u andi vaavilala rambabu gaaru. I am proud that I am also a Nellore brahmin
Dhanyavadalu andi
Chala santhosham andi..mandi kurnool.🙂🙏🙏
Charepalligaru dhanyavadalandi
Dhanyavadalandi
మన్నించాలి మా వదినగారు వారి అబ్బాయి మరియు వాడి భార్యకు మా అభినందనలు.
Dhanyavadalu me abhimananiki
Chala santhoshamga vundhi guruvugaru 🙏
Nellore the great
చాలా బాగుంది అమ్మా మీరు చాలా అదృష్టవంతులు
Dhanyavadalu andi
Very nice. CB Brahmana vantalu have become favourite to us. Great get together. Waiting for more variety vantalu. God bless you. 💐💐
Dhanyavadalu andi
God bless to brahma vantalu
ఆహా బామ్మగారికి జిందాబాద్, జిందాబాద్ .బామ్మ గారు ఎప్పుడూ అనుకొని ఉండరు. తన వంటలకు ఇంత craze వస్తుందని. చారేపల్లిగారు అంతా
మీ వల్లనే. తల్లికి గొప్ప పేరు తెచ్చి పెట్టారు. మీకు hats off sir.
Dhanyavadalu andi me abhimananiki
Many congratulations. Very nice episode. May Goddess Durga bless you and your family always 🙏🙏👍
చాలా బాగుంది అండి చావలి సావిత్రి
చాలా సంతోషంఅండీ.మేమూ కడప వాస్తవ్యులం.మిమ్మల్ని కలుసుకోవాలి అనుకున్నాం కానీ మాకు మీ అడ్రస్ తెలియక ఆగిపోయాము.ఎక్కడ వుంటారు చెప్పగలరా.
Chala santosham anna congratulations
Me dwara Nellori padithulathao Aseervadam pondinanduku dhanyavadhamulu🙏🙏🙏
Dhanyavadalu andi
హలో! పిన్నిగారు! నమస్కారం!మన బ్రాహ్మణులు మీ యింట్లో ఆశీర్వచనం యివ్వటం చాలా ఆనందంగా వుంది.మీ ఛానెల్ యింకా అభివృద్ధి లోకి రావాలని కోరుకుంటూన్నాము.శ్రీమతి సుధాకర్
Very happy to see this video.god bless you all
Dhanyavadalu andi
Very happy to see all together.
Maadi kuda Nellore. Video chusi chala happy ga anipinchindi. Amma ku namaskaralu.
Dhanyavadalu andi me abhimananiki
Madi kuda nellore andi... me channel bagundandi... baghavan daya valla meeku antha manche jaruguntundandi
Dhanyavadalu andi me abhimananiki
ధన్యవాదములు
చాలా సంతోషం అండి మీకు ఎప్పుడు ఆ దేముడు దయ ఉండాలి మాది భద్రాచలం
ruclips.net/video/AOu05V4pXUU/видео.html
We also from nellore
Very nice Andi, vallu Nellore nunchi vachi meeku aaseervadam ivvadam
Dhanyavadalu andi
Veda bramhmins andariki vandanalu
Andariki sarannavaratri subhakanshalu
Dhanyavadalu andi
Congratulations Andi 👏
Mee sahrudayame meeku sri raama raksha🙏🙏
Meeru entho abhivrudhi chendalani korukuntunnamu meeku aa srinivasunu raksha ellappudu vundunugaaka
Shubhambhuyath🙏🙏
Dhanyavadalu andi me abhimananiki
@@charepalli 🙏🙏
Nice, god bless to ur family
Congratulations 👏👏👏
మా నెల్లూరు వారిని చూపించారు. ధన్యవాదాలు
Dhanyavadalu andi
Brahmanothhamulu andariki Subha sastanga namaskaralu we are also from Nellore brahmins
Dhanyavadalu andi
Chala samthosham ga vunnadi amma 🙏
Chala santhosham ga undhi
Very nice and good sir. Happy to hear this sir
Dhanyavadalu andi
తల్లి తండ్రి మీద ఉన్న మీ అభిమానంచాలా గొప్పది.
ruclips.net/video/AOu05V4pXUU/видео.html
Chala bagundhi andi
Dhanyavadalu andi
eemadhya kalam lo choosina adbutha athmeeya samelanam.......meeru ilage entho mandhi abhimana kutumba sabhyulatho ananda ayurarogyalahto kalakalam vardhillallalani koruthunnamu
Simplicity is your family asset🙏🙏🙏🙏
చాలా సంతోషం అండీ
అభినందనలు🙏🙏🙏
Dhanyavadalu andi
Ammamma and akka
Chitra vichitra combinations tasty foods chesthunnaru
Chalabaga vedam chadivi asirysdincharu kanulapandagaga vundi ilagy mana chanal mudupuvulu arukayaluga vardhillali
Congragulation brahmins
Congratulations
Dhanyavadalandi
Purva sampradayalu gurthukuvasthunayi me matalaki
Dhanyavadalandi
Maa nellori jonnawada kamakshamma nu talcharu,,,🙏aaseerwachanam 🙏🙏
Chala santoshamu andi
Chala santhosanga undhandi
Sri gurubhoyam namaha🙏
Sri varchasya...........,.