బాలూ గారూ మీ గొంతులో అమృతం ఉందేమో.. అదే జాలువారి మా చెవుల్లో చేరుతుంది... ఇలాంటి గొంతు మూగబోయిందంటే అది మా దురదృష్టం... మీ పాట అమరం.. అదెప్పుడు మాతోనే ఉంటుంది..
అందమైన పాట ఈ పాట వింటుంటే పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి ఆ రోజుల్లో సంగీతం వినటానికి ఎంతో అందంగా వుండేది మనసు ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేది ఎన్నో మధుర జ్ఞాపకాలు ఈ పాట పాడిన ఎస్పీబాలుగారు మన మధ్య లేరు ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నా
మీ స్వరం మధుర స్వరం.మీ పాటలు వింటే వళ్లు పులకించి పోతుంది.మీరు నిజం గా ఈ భూమి మీద లేరు అంటే నమ్మ బుద్ధి కావటం లేదు.మళ్లీ వెంటనే ఈ భూమి మీద పుట్టి మమ్మల్ని మీ పాటలతో రంజింప చేయాలి అని ఆ భగవంతుడు కోరుకుంటున్నాను సార్.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
బాలు గారు మీరు ఏ లోకములో వున్నా ఆ లోకములో వున్నా దేవుడు చాలా అదృష్టవంతుడు, మీ పాటలు వింటు మమ్ములని అన్యాయం చేసాడు, వెదవ దేవుడు, ఐ హెట్ గాడ్, (మిమల్ని తీసుకెళ్లిన గాడ్ ), మిస్ యు బాలు గారు
We miss u sir. Me lanti singer maku malli raru sir. Thank u for giving ur song to our industry. Meru lenu lotu konchemina maku fullfill avthundi ante adi me abbai charan gari vallane sir.
రాజన్ నాగేంద్ర గార్లు సమకూర్చిన ఎన్నో ఆణిముత్యాల్లో ఈ పాట మొదటి వరసలో నిలుస్తుంది...ఇంటింటి రామాయణం మంచి మ్యూజికల్ హిట్ గా నిలవడానికి రాజన్ నాగేంద్రలు అందించిన అద్భుతమైన బాణీలే కారణం.....అప్పటి పాటలను స్వరాభిషేకం వేదికపై బాలూ గారితో కలిసి పూర్తి న్యాయం చేయాలంటే సునీత గారితోనే సాధ్యం....ఆ తర్వాత వరసలో కల్పన గారుంటారు.
Aa song original paadina female singer sushila garu kaadu,janaki garu, anchor suma garu porapatu ga sushila ani chepparu, any how excellent melody song , ippatiki aa song vintunte ekkadiko velli potunnattu untundi manasu, I was 3 years kid at the time of releasing this movie, 1979 lo ani maa amma cheptundi
This duet by SPB and Janaki is in other languages too . The same tune KANNADA : Jeeva Veenae Film : Hombisilu TAMIL : Adal Padal Kadal Film : Veetukku Veedu Vasappadi * Very famous in Kannada till date. In Tamil it was sung as a solo song by S. Janaki.
Hindi version is a solo again by S. Janakiji Kyaa huva hai aaj mujhkona jaanu Mai Hindi Lyrics also by S. Janakij A must listen song U will come know poetic talent of S. Janakiji
Thank you Om Shanti ❤️ sri❤️ sri❤️.❤️...sri....❤️🎉🎉🎉🎉🎉 శ్రీ ఎస్పీ బాలసుబ్రమణ్యం అన్నయ్య ఆత్మగారికి మరియు శ్రీమతి సునీత అక్కయ్య ఆత్మ గారికి అదేవిధంగా యాంకరింగ్ చేసినటువంటి సుమ అక్క య్య ఆత్మ గారికి విన్న ఆడియన్స్ ఆత్మ అందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి పాడుతా తీయగా టీము ఆత్మ అందరికీ కూడా మరియు ఆన్లైన్ ద్వారా వింటూ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆత్మకు మరియు బ్రాహ్మణ పరివారం అందరికీ అలాగే ప్రకృతి పంచ తత్వాలకు 84 లక్షల జీవరాశుల కు మరియు అనేక అనేక శ్రేష్ట ఆత్మ అందరికీ కూడా నా యొక్క స్వధర్మము పూర్వకముగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు ఫరిస్తాలందరి ఓంశాంతి ☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️❤️🙏👍❤️❤️❤️❤️❤️❤️❤️🙏❤️🙏 ❤️🙏❤️🙏❤️🙏❤️🙏 అనేక నమస్కారములు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉👍👍👍👍👍👍👍👍👍👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏తెలియజేసుకుంటూ ఓం శాంతి ☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️ ఇక పాట విషయానికి వస్తే చాలా చాలా చాలా అద్భుతంగా పాడారు ఇద్దరు ఆత్మలు కూడా అలాగే ఏక నాదం తోనే పాడారు వెరీ వెరీ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపింపజేశారు వ్యాపిస్తున్నాయి వ్యాపిస్తూనే ఉంటాయి all excellent very very veryGoodness wonderful beautiful successful peaceful all the best world of India and parthena program and singers sriSP balasubramaniam and sri v.sisterSunita singer 2 members singer svery good performanceVery very very good thank you ❤️🙏🎉🎉🎉🎉👍👍👍👍👍👍👍🎉🙏❤️
SPB looks very young in this costume, sir we miss you a lot Rip sir, you are mesmerizing the Sorgaloga, we are unluky they are lucky sir, somehow be back sir.
చిత్రం ఇంటింటి రామాయణంలో ఈసారి పాటను ఆలపించిన వారు కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు స్వర కోకిల యస్.జానకి గారు గమనించగలరు.
బాలూ గారూ మీ గొంతులో అమృతం ఉందేమో.. అదే జాలువారి మా చెవుల్లో చేరుతుంది... ఇలాంటి గొంతు మూగబోయిందంటే అది మా దురదృష్టం... మీ పాట అమరం.. అదెప్పుడు మాతోనే ఉంటుంది..
Aayana gontu eppudu moogabodu. Aayanaki maranam ledu
😓😓😓😭😭😭
చాలా గొప్పగా చెప్పారు.. 👍🙏
Baga chepparu
@@anjaneyakumarvemuri😊 om
బాలు గారు మీరు లేని సంగీత ప్రపంచం రుచించడంలేదు. మీరు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. We Miss you sir 😭😭😭
వీణ వేణువైన సరిగమ విన్నావా...
ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..
తనువు తహ తహలాడాల.. చెలరేగాల..చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో
వీణ వేణువైన సరిగమ విన్నావా...
ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..
ఊపిరి తగిలిన వేళ .. నీ వొంపులు తిరిగిన వేళ .. నా వీణ నీ వేణువే.. పలికే రాగమాల
ఆ...ఆ... ల ల లా....ఆ...
సోకులు రగిలిన వేళ ..ఆ.. చుక్కలు వెలిగిన వేళ ..లో తనువులో అణువణువున జరిగే రాసలీల
వీణ వేణువైన సరిగమ విన్నావా...
ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..
యెదలో అందం యెదుట .. యెదుటే వలచిన వనిత.. నీ రాకతొ నా తోటలో వెలసే వనదేవత..
ఆ...ఆ... ల ల లా....ఆ...
కదిలే అందం కవిత.. అది కౌగిలికొస్తే యువత ..నా పాటలొ నీ పల్లవే నవత నవ్య మమత
వీణ వేణువైన సరిగమ విన్నావా...
ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..
తనువు తహ తహలాడాల.. చెలరేగాల..చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో
వీణ వేణువైన సరిగమ విన్నావా...
Thanks
Thanks
Thanqu sooo mutch
Thank you mam
Nice work
అందమైన పాట ఈ పాట వింటుంటే పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి ఆ రోజుల్లో సంగీతం వినటానికి ఎంతో అందంగా వుండేది మనసు ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేది ఎన్నో మధుర జ్ఞాపకాలు ఈ పాట పాడిన ఎస్పీబాలుగారు మన మధ్య లేరు ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నా
Even after 40 years, this memorable song lives on. SPB LIVES ON.❤.WE MISS YOU SPB Sir.
ఇటువంటి పాటలు వినడం వల్ల మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది...
ఇంటింటి రామాయణం. సూపర్ మూవీ. ఈ పాట ఎక్సలెంట్. మోస్ట్ లవ్లీ సాంగ్ ఆఫ్ మై లైఫ్ మెమోరి.
మీ స్వరం మధుర స్వరం.మీ పాటలు వింటే వళ్లు పులకించి పోతుంది.మీరు నిజం గా ఈ భూమి మీద లేరు అంటే నమ్మ బుద్ధి కావటం లేదు.మళ్లీ వెంటనే ఈ భూమి మీద పుట్టి మమ్మల్ని మీ పాటలతో రంజింప చేయాలి అని ఆ భగవంతుడు కోరుకుంటున్నాను సార్.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
SP బాలు గారి పాట లో ఈ సాంగ్ అద్భుతం 😍👌
S
4:36 నవతా నవ్య మమత దగ్గర Navata producer వైపు చేయి చూపించారు బాలూ గారు
really we miss you Balu garu
Navata banner producer gariki dhanyavadaalu telupukuntunnaru.
రంగనాథ్ గారికి పడిన మంచి పాటలు ఎవరికి ఏ హీరో కి రాలేవు
Sp Balu garu beautiful singing.barat muddu bidda .modi garu Balu ku barat ratna ivvali.
Balu, Mahanubhava Endukayya Program Ki Velleru Meeru Learanna Cheadu Nizam Jeernichukoleka Pothunnam 😧😧😧😧😧😧😧 Meeru Stage Meeda Vunti Nindu Chandrudila Kanipenchivaru Meekula Bhasha Meeda Pattu Evariki vuntundi,Me Roopam Apuroopam Me Matalu Muthyalu Lanti Matalu Evaru Chebutharu Ayya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Ne Pata Antee Prannam Balu Bangaram Bujji Thandri Bangaru Konda Vellipoyaru 😧😧😧😧😧😧
0
మీ గాత్రానికి నా శతకోటి 🙏🙏🙏🙏🙏వందనాలు..
బాలు గారు మీరు ఏ లోకములో వున్నా ఆ లోకములో వున్నా దేవుడు చాలా అదృష్టవంతుడు, మీ పాటలు వింటు మమ్ములని అన్యాయం చేసాడు, వెదవ దేవుడు, ఐ హెట్ గాడ్, (మిమల్ని తీసుకెళ్లిన గాడ్ ), మిస్ యు బాలు గారు
బాలు గారు మేము మీరున్న కాలం లో జీవించడం నిజంగా మా పూర్వజన్మ సుకృతం మీరు మా బాలు గారు లా ఈ భూలోకం లోకి రావాలి please sir
We miss u sir. Me lanti singer maku malli raru sir. Thank u for giving ur song to our industry. Meru lenu lotu konchemina maku fullfill avthundi ante adi me abbai charan gari vallane sir.
బాలు గారు పాటలు అద్భుతం అనంతం మరువలేని క్షణాలు
Such a wonderful melody, we are so lucky this generation to hear your voice sir.
We miss you SP Balu garu,,
No one can replace you sir :(
రాజన్-నాగేంద్ర సంగీతం సుమధురం
బాలు గారు పాడిన పాట గొంతు ఇప్పటి గొంతుకి చాలా తేడా ఉంది. ఎందుకో పాత పాట ఇంకా బాగుంటుంది.
రాజన్ నాగేంద్ర గార్లు సమకూర్చిన ఎన్నో ఆణిముత్యాల్లో ఈ పాట మొదటి వరసలో నిలుస్తుంది...ఇంటింటి రామాయణం మంచి మ్యూజికల్ హిట్ గా నిలవడానికి రాజన్ నాగేంద్రలు అందించిన అద్భుతమైన బాణీలే కారణం.....అప్పటి పాటలను స్వరాభిషేకం వేదికపై బాలూ గారితో కలిసి పూర్తి న్యాయం చేయాలంటే సునీత గారితోనే సాధ్యం....ఆ తర్వాత వరసలో కల్పన గారుంటారు.
Ee song Kalpana and Balu garu paadinadi chaala attractive ga vundi.
సంగీతానికి పశుపక్ష్యాదులు పరవశిస్తాయి
అనడానికి ఉదాహరణ... ఇటువంటి ఆణిముత్యాలు. ఆ పాత మధురాలు.
అమృత సమానం మీ గానం బాలు గారు!
అంత కన్నా ఎక్కువే
సునీత madam నిజంగా మీ స్వరం వేణువు మీ పాట వేణు గానం...మీరూ మీ గొంతు మీ అందం మీ నవ్వు మీ చీర కట్టు మీ మాటతీరు.... నిజంగా వర్ణనాతీతం...
Aa song original paadina female singer sushila garu kaadu,janaki garu, anchor suma garu porapatu ga sushila ani chepparu, any how excellent melody song , ippatiki aa song vintunte ekkadiko velli potunnattu untundi manasu, I was 3 years kid at the time of releasing this movie, 1979 lo ani maa amma cheptundi
This duet by SPB and Janaki is in other languages too .
The same tune
KANNADA : Jeeva Veenae
Film : Hombisilu
TAMIL : Adal Padal Kadal
Film : Veetukku Veedu
Vasappadi
* Very famous in Kannada till date.
In Tamil it was sung as a solo song by S. Janaki.
👏👏
@@rjamarnath
Thank you ❤🌹
❤❤❤❤❤❤❤❤
This song is sung by dr S JANAKIAMMA and SPB sir
Original Kannada (Hombisilu) aina, yee paata Telugu lone chala baguntundi.. instrumention and lyrics❤
Hindi version is a solo again by S. Janakiji
Kyaa huva hai aaj mujhkona jaanu Mai
Hindi Lyrics also by S. Janakij
A must listen song
U will come know poetic talent of S. Janakiji
konniti valla manchi jarugutundi...chedu jarugutundi "etv" valla padutha teeyaga manaku labhiste...adi manchi...ade eetv programe ki vachi manalni vidichi vellina balu garu...danni chedu anukovali...😮💨
SPBalu and Suneetha Karu super song and fantastic
I love Balu sir voice.I hear this song so many times.
Thank you Om Shanti ❤️ sri❤️ sri❤️.❤️...sri....❤️🎉🎉🎉🎉🎉 శ్రీ ఎస్పీ బాలసుబ్రమణ్యం అన్నయ్య ఆత్మగారికి మరియు శ్రీమతి సునీత అక్కయ్య ఆత్మ గారికి అదేవిధంగా యాంకరింగ్ చేసినటువంటి సుమ అక్క య్య ఆత్మ గారికి విన్న ఆడియన్స్ ఆత్మ అందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి పాడుతా తీయగా టీము ఆత్మ అందరికీ కూడా మరియు ఆన్లైన్ ద్వారా వింటూ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆత్మకు మరియు బ్రాహ్మణ పరివారం అందరికీ అలాగే ప్రకృతి పంచ తత్వాలకు 84 లక్షల జీవరాశుల కు మరియు అనేక అనేక శ్రేష్ట ఆత్మ అందరికీ కూడా నా యొక్క స్వధర్మము పూర్వకముగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు ఫరిస్తాలందరి ఓంశాంతి ☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️❤️🙏👍❤️❤️❤️❤️❤️❤️❤️🙏❤️🙏 ❤️🙏❤️🙏❤️🙏❤️🙏 అనేక నమస్కారములు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉👍👍👍👍👍👍👍👍👍👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏తెలియజేసుకుంటూ ఓం శాంతి ☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️ ఇక పాట విషయానికి వస్తే చాలా చాలా చాలా అద్భుతంగా పాడారు ఇద్దరు ఆత్మలు కూడా అలాగే ఏక నాదం తోనే పాడారు వెరీ వెరీ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపింపజేశారు వ్యాపిస్తున్నాయి వ్యాపిస్తూనే ఉంటాయి all excellent very very veryGoodness wonderful beautiful successful peaceful all the best world of India and parthena program and singers sriSP balasubramaniam and sri v.sisterSunita singer 2 members singer svery good performanceVery very very good thank you ❤️🙏🎉🎉🎉🎉👍👍👍👍👍👍👍🎉🙏❤️
Sounds like suddha dhanyasi with vivadi notes.Vivadi in nishadam
Like kaisiki nishadam and kakali nishadam together
Two nishadams💐🙏
You are in our hearts forever sir..as long as telugu language exists
Sunitha madam you are. Gana Saraswathi god bless you iam your big fan
Balu gari appearance is super . Looking handsome. Miss you sir.
Song starts at (0:49)
One of my favourite song..
how lucky is sunitha to sing with this great singer and humble guy..
SPB looks very young in this costume, sir we miss you a lot Rip sir, you are mesmerizing the Sorgaloga, we are unluky they are lucky sir, somehow be back sir.
ఊ...ఊ...ఊ...ఆహ..ఆహ..ఆహహ
ఆ...ఆ...ఆ...ఆహ..ఆహహ
వీణ వేణువైన సరిగమ విన్నావా...
ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..
తనువు తహ తహలాడాల..
చెలరేగాల..చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో
వీణ వేణువైన సరిగమ విన్నావా...
ఓ..ఓ..తీగ రాగమైన మధురిమ కన్నావా..
This Track upload by "krkvijju"
ఊపిరి తగిలిన వేళ ..
నీ వొంపులు తిరిగిన వేళ ..
నా వీణలో నీ వేణువే..పలికే రాగమాల
ఆ...ఆ... ల ల లా....ఆ...
చుపులు రగిలిన వేళ ..
ఆ.. చుక్కలు వెలిగిన వేళ ..
నాతనువున అణువణువున జరిగే రాసలీల
వీణ వేణువైన సరిగమ విన్నావా...
ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..
This Track upload by "krkvijju"
యెదలో అందం యెదుట ..
యెదుటే వలచిన వనిత..
నీ రాకతొ నా తోటలో వెలసే వనదేవత..
ఆ...ఆ... ల ల లా....ఆ...
కదిలే అందం కవిత..
అది కౌగిలికొస్తే యువత ..
నా పాటలొ నీ పల్లవే నవత నవ్య మమత
వీణ వేణువైన సరిగమ విన్నావా...
ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..
తనువు తహ తహలాడాల..
చెలరేగాల..చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో
వీణ వేణువైన సరిగమ విన్నావా...
ఓ..ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..
ఓ..ఓ..లాల...లాల...లాల...లలల.లాలాల
ఓ..ఓ..లాల...లాల...లాల...లలల.లాలాల
Thank You
Tq bro
బాలు గారు మీ స్వరముతో మమ్మల్ని మంత్ర mugdulni చేస్తున్నారు
RIP SPB sir... your music will live forever
V
The song was sung by PB Srinivas. not Sp Balu
I was referring to NEELI MEGHA MALA O
What a great Song really awesome ❤️
ఈ పాట పాడింది ఎస్పీ బాలు గారు, s జానకి గారు
Outstanding performance Balugaru & Sunitagaru 👌👍
రాజన్ నాగేంద్ర..... సంగీత samrajyam లో రాజా, ఇంద్ర
Rajan Nagendra gari BG music haayigaa vuntadi ❤️
Super Like.. One min silence to all those who disliked..
Tamil version of this song is a solo by S. Janakiji
Aadal paadal kaadhal......
ರಾಜನ್ ನಾಗೇಂದ್ರ sir music direction super
Super song enni sarlu vinnano pekka ledu
What a great song!
చిత్రం ఇంటింటి రామాయణంలో ఈసారి పాటను ఆలపించిన వారు కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు స్వర కోకిల యస్.జానకి గారు గమనించగలరు.
Balu garu the ultimate !!
Balu garu Ekkadiki vellaledu ippatiki E patala rupam lo mana madhyalone vunnaru . Meeru eppatiki chirasmaraneeyulu Ayya ma balayya.
A great stress buster
Suma super talented...
He is a legendary singer great man
బాలూ గారికి 🙏🙏
Superb song 😘👌💞🌹 🙏👍
To currect you it was S Janaki garu...not Susheela gaaru.
మధుర గాయకులు మృదు మధుర నటుల గురించి సుమధురంగా వినిపించిన సునిశిత సమాచారం సుందరం , సుమ మధురం సుమా.
Super song super sp balu garu suuitha garulru
Great lyrics and wonderful singing
Meeru ekkada poledu sir maathoni unnaru untaru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼😭😭😭😭
❤❤❤... Lovely.
Singing
Nice singing Sunitha& balu
Super lovely❤❤❤❤
Suppppppr beautiful singing both of you 🎉
We miss you sooo much Sr 🙏😭😭😭😭🙏😔
దివినుండి భువికి దిగివచ్చిన గాన గంధర్వులు
Balu lives on
Amazing 👌👌👌👌
చాలా బాగుంది... అయితే..సునీత గారు "నీ ఒంపులు" అని కాదు.. "నే ఒంపులు అని పాడాలి"..అది సాహిత్యం పరంగా కరెక్ట్ 🙏🙋♂️🌷
Nuvvu sariga vinaledhanukunta brother.
@@sunnya3798 50-50%.... నే అనే అన్నారు కానీ... నీ అనే శబ్దం కూడా వినిపిస్తుంది 😍😊🌷🙋♂️
SIR, నే ఒంపులు తిరిగిన వేళ అన్నారు సునీత గారు.
Originally it was sung by SPB and Janaki, not Suseela.
Telugu varu ,telugu unnanthavaraku,NTR, balugaru ,ghantasala, garU BRATHIKE UNTARU
Sunithakka garu sumakka garu 🙏🙏
Hi suma garu, this song by janaki garu not susheel garu,
I have seen in google
Lovely song.god bless them all.👌🌹🙏🙏
చాలా బాగుంది ఇద్దరి పాట బాగుంది
Original singers Balu and janaki garu kada suma garu you said sushila garu it's wrong please check it.
Balu Garu love u sir
Ee janmaki ee adrustamu chalademo malli sp puttaledaaa
In TELUGU Veena venuvaina by again S. Janakiji and SPB
S p my god nimbu mincina singar leadu sar I missyou
ఈ పాట పాడింది జానకి గారు
Enduku chanipoyaru sir... I lost my.....
We miss you really balu sir.
It was by జానకమ్మ. Not సుశీలమ్మ..
Excellent sir
Miss you sir
Sunitha garu voice chala ante chala bagundhi
Great song great sp Balu garu
Balugaru mee swaram vintunte manasuki yento hayigauntundi.
My dream queen always laughfing face
సారీ, నేను విభేదిస్తున్నా! నూటికి నూరుపాళ్లు కాదు, వెయ్యిపాళ్లు.
It is best with SPB and Srawana bhargavi pair