A date with Boss Full Movie || Telugu Full Movies 2024 || Ravi Siva Teja || Viraajitha || Infinitum

Поделиться
HTML-код
  • Опубликовано: 19 авг 2023
  • "A Date with Boss" is a Telugu Movie Featuring Ravi Siva Teja & Viraajitha as Leads.
    Cast: Ravi Siva Teja, Viraajitha, Shivani Potluri, Rajesh, Pavan Suribabu, Bindu, Phani Seelam, Meera Rebel.
    Produced By Vandana Bandaru
    Written & Directed by Pavan Suribabu.
    DOP: Kala Pavan
    Editing: Srikanth Macherla
    Publicity Designer: Nikhil Chotu
    Motion Graphics: Hemanth Korimi
    Assistant Director: Rajesh Lakkisetty
    Executive Producer: Chandu JC
    #DateWithBoss #RaviSivaTeja #Viraajitha #InfinitumMedia #telugufullmovie #latesttelugufullmovies #InfinitumMovies
    Produced by Infinitum​ Network Solutions.
  • РазвлеченияРазвлечения

Комментарии • 1,2 тыс.

  • @anithavelamala3581
    @anithavelamala3581 Месяц назад +118

    ఈ సిరీస్ ఎంతమంది నచ్చిందో లైక్ చేయండి

  • @sdastagiri5899
    @sdastagiri5899 10 месяцев назад +753

    రెండు గంటల సినిమా చూడడానికే విసుగు పుడుతుంది ఒక్కోసారి 4.39 గంటలు ఎలా గడిచిందో ఏమో ఈ సిరీస్ చూస్తే అంత ప్రశాంతంగా ఉంది తారా స్వామి ఈ స్టోరీ మీ ఇద్దరికీ తప్ప మిగతా ఎవ్వరికీ సెట్ అవ్వదు అసలు మీరు నటించలేదు అండి జీవించారు సూపర్ ❤❤❤❤❤

  • @madhukunchanapalli2890
    @madhukunchanapalli2890 Месяц назад +80

    ఈ సిరీస్ చూసినప్పుడు కలిగిన ఆనందం నాకెప్పుడు ఎన్ని సినిమాలు చూసిన రాలేదు రెండు గంటలు సినిమా చూడడానికి మనకి ఏదోలా ఉంటుంది కానీ నాలుగు గంటల 38 నిమిషాలు చూసే చూశాను స్పెషల్ థాంక్స్ ఫర్ డైరెక్టర్ యాక్టర్ స్వామి అండ్ మేడం చాలా బాగుంది

  • @girigiri9724
    @girigiri9724 5 месяцев назад +34

    మీ ఇద్దరి కంబినేషన్ లో ఇంకో మూవీ కూడా తీయండి ఎన్ని గంటలైన పరవాలేదు కానీ వీళ్ళిద్దరి కాంబినేషన్ మూవీ తీయండి ప్లీజ్

  • @unstoppablearmy7185
    @unstoppablearmy7185 11 месяцев назад +376

    Bro 2nd season kavali anukuney vallu oka like veskondee .......❤❤❤
    I really loved it this series.....❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
    Season 2 kuda continue cheyande bro pls🙏🙏🙏🙏🙏

  • @deerajahmundryrural6229
    @deerajahmundryrural6229 9 месяцев назад +46

    నేనోదులుకోని ఆనందం మీరు, నేను మర్చిపోలేని జ్ఞాపక0 మీరు , నేను చేరుకోవాలన్న గమ్యం మీరు, నా మనస్సులో ఎప్పుడూ ఉండే ఆలోచన మీరు , నేనెప్పటికీ దూరం చేసుకోలేని ప్రపంచం మీరు. GREAT WORDS BRO

  • @NaveenReddy-ft2ok
    @NaveenReddy-ft2ok 10 месяцев назад +45

    ఏంటండి ఇంత త్వరగా ముగించేశారు సీరీస్ ని, మీరు ఇంకో 20 ఎపిసోడ్స్ తీసినా చూడాలని ఉంది, సూపర్బ్ స్టోరీ నా జీవితాంతం గుర్తుంటుంది, రవి బ్రో నీ యాక్టింగ్ అదిరిపోయింది, ఇక మా ఏంజెల్ విరాజిత అయితే చంపేసింది తన ఎక్స్ప్రెషన్స్ తో, చాలా బాగుంది మీ వెబ్ సీరీస్...👌❤

  • @nareshmanchalakatta5315
    @nareshmanchalakatta5315 Месяц назад +22

    2గంటల సినిమా చూడటానికి రెండూ పడుతది అలాంటి అర్థ రాత్రి వేళ 4:39 గంటల సిరీస్ నీ నాన్ స్టాప్ gaa చూశా ❤❤❤❤❤ సూపర్ ఈ కామెంట్ చేసే సమయం ఎగ్జాట్ గా 1:32am

  • @nareshrcb5333
    @nareshrcb5333 10 месяцев назад +37

    WOOOOOOOOOW WOOOOOOOOOW WOOOOOOOOOW What an amazing story n screenplay, hats off to Ravi Teja n ViraajithA...!! You both simply amazing, my favourite couple👫, wonderful screen presence, Looking forward to see you guys in silver screen, of course you both deserve💐, I wish n hope soon see you, love from Bengaluru...!!

  • @miss.unique1008
    @miss.unique1008 10 месяцев назад +21

    ఈ అమ్మాయి విరాజిత... పేరు ఎంత బాగుందో అమ్మాయి కూడా అంత cute గా ఉంటుంది😍

  • @devendarchary1642
    @devendarchary1642 9 месяцев назад +96

    ఏంటీ అన్న నాలుగున్నర గంటలు నాలుగు నిమిషాలు లాగా అయిపోతుంది... ఈరోజు వర్క్ ఎందుకు పెండిగ్ ఉందో అని ఎలా చెప్పాలో ఏమో మేనేజర్ కి.... Really i love both acters....i love beautiful content...❤❤❤❤❤❤❤❤❤

  • @user-nd9kn9bk3b
    @user-nd9kn9bk3b 4 месяца назад +26

    ఇటువంటి మూవీస్ థియేటర్లో ఎందుకు లాంచ్ చేయరు అన్న మీరిద్దరూ నటించిన మూవీ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే I love you సో macc అన్నా మీరు నటిస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే ❤❤

  • @gshashidhar647
    @gshashidhar647 Месяц назад +12

    నిజానికి మూవీ స్టార్టింగ్ లో కొంచెం ఎదోలా ఉన్న మొత్తం మూవీ చూసేవరకు❤ చంపేశారు మూవీ స్టోరీ బట్ అనిపించింది కానీ ఏ మాటక మాట మూవీలో ఉన్న ప్రతి సీన్ నాకు జరిగిన లవ్ స్టోరీ లాగానే ఉంది అలాగే మాది కూడా పెళ్లి వరకు వచ్చింది బట్ పెళ్లి కాలేదు జరుగుతుంది త్వరలో కానీ చాలా చాలా చాలా చాలా బాగుంది అబ్బా ❤❤❤❤❤❤❤

  • @user-he4fh4ej2b
    @user-he4fh4ej2b 8 месяцев назад +17

    హలో ఇద్దరు బాగున్నారా..
    నాకు చిరంజీవి సినిమా తర్వాత మీ ఇద్దరు నటించిన, ఈ షార్ట్ ఫిలిం చాలా చాలా నచ్చింది.. మీ ఇద్దరూ ఈ విధంగా నిండు నూరేళ్లు ఉండాలని... కోరుకుంటూ..
    మీ ఇద్దరికీ all the best..
    మీ ఇద్దరు నాకు చాలా చాలా బాగా నచ్చేసారు...
    కొండా వెంకటరమణ
    అనంతపూర్

  • @vinodsai4134
    @vinodsai4134 Месяц назад +4

    సూపర్ గా వుంది మళ్ళీ నా లైఫ్ లో నా లవ్ గుర్తువచ్చింది చాలా చాలా సంతోషం కలిగింది లైఫ్ లో ఇంత హ్యాపీ గా వుంది ఈ వీడియో మొత్తం చూసాక tq బ్రదర్

  • @gummulasrinivascreatorsbjr5036
    @gummulasrinivascreatorsbjr5036 11 месяцев назад +50

    మూవీ అద్బుతంగా ఉంది..ఇద్దరు చాలా బాగా నటించారు....

  • @CHANDHUGROUP
    @CHANDHUGROUP 11 месяцев назад +32

    నాకు చాలా బాగా నచ్చింది ఈ స్టోరీ

  • @kkumar6142
    @kkumar6142 Месяц назад +11

    అన్ని రకాల భావోద్వేగlaతో అద్భుతమైన series

  • @ganeshankaiah1801
    @ganeshankaiah1801 10 месяцев назад +27

    Simply ❤ it, good script and well directed, Hatsoff to the team🎉

  • @shivanarayana9236
    @shivanarayana9236 11 месяцев назад +49

    Virajitha is so cute... Cuteness overload🎉 swamy spontaneous comedy superb👌

  • @sabareeshsj7202
    @sabareeshsj7202 11 месяцев назад +41

    Very beautiful and pleasure to watch this. Heartwarming love story.. It's simple and amazing
    Feel like watching again..
    Script is very nice and narration too.. Great work
    Congratulations to crew🎉🎉

  • @bangarikamalnadh770
    @bangarikamalnadh770 9 месяцев назад +5

    Over all series super swamy character excellent, Boss super undhi. Series continue cheyandi
    We will support the series
    Casual ga super undhi full movie .
    Chustunna kodhi exciting ga undhi inka continue ithe bagunnu anipistundhi.
    Iddari madhya love and effection Baga chupincharu.

  • @LavudiyaDurgarao
    @LavudiyaDurgarao 6 месяцев назад +26

    అన్న సేమ్ రవితేజ గారు మాట్లాడినేట్టే వుంది 😄😄😄

  • @vehithgottipati7808
    @vehithgottipati7808 11 месяцев назад +364

    Ee series ki 2nd season unte bagunthundhi❤🙂👌👍

    • @PRJS
      @PRJS 11 месяцев назад +8

      Please season 2 confirm ga kavali

    • @sujithkumar4063
      @sujithkumar4063 11 месяцев назад +6

      Odhu bro antha hit avadhu yedhaina oka season unte baguntadhi
      Next continue theesthe valla marriage gurinche theeyali, andulo suspense, love affection anthaga undavu
      Ee series ki oka season chalu, Dilkush❤

    • @nagasaipalaparthi8184
      @nagasaipalaparthi8184 10 месяцев назад +2

      Yes unte chala bhaguntundhi

    • @krishnababulu4126
      @krishnababulu4126 9 месяцев назад +1

      Really season 2 unte baguntadhi

    • @vasuvasu1122
      @vasuvasu1122 9 месяцев назад +1

      ​@@PRJS😊😊😊

  • @saidhagad5689
    @saidhagad5689 11 месяцев назад +7

    Mi iddaru kalisi a series theesina adi hit ye ani e movie choosina prathi okkariki oka clarity vastadi nijanga mi iddari jodi beuatyful ❤️❤️

  • @veeruvenkat6780
    @veeruvenkat6780 9 месяцев назад +14

    30 weds 21 taravatha manasuku huddukunna series Great comic timing ❤❤❤❤❤

  • @Cherukuri.venkateswarlu66
    @Cherukuri.venkateswarlu66 3 месяца назад +8

    24:32 virajita and sivateja mi iddari acting super mi story’s Chala cute ga vuntai next siries eppudu

  • @sambashivaraoch6277
    @sambashivaraoch6277 11 месяцев назад +79

    Enjoyed a lot while watching all episodes as a movie. Excellent emotional friendly love story. Congratulations to all the team, Especially Virajitha and Ravi , we love you watching your pair again and again, All the best for future projects 👏👏👏👏👏

  • @hareeshhari1038
    @hareeshhari1038 11 месяцев назад +9

    Wowwwwwww.....no words, dialogues assala...20 movies chusina intha feel undadu ..great team.hatsoff

  • @truthrocks6507
    @truthrocks6507 3 месяца назад +3

    చూస్తుంటే సమయం కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎందుకో వాస్తవం కు చాలా దగ్గరగా వున్నట్లు అనిపించింది. Virajitha, రవి గుడ్ pair

  • @roshan_rides
    @roshan_rides 9 месяцев назад +15

    What a web series..Simply superb❤❤❤🥳🥳🥳

  • @KvsreddyKaduluri-rh6xn
    @KvsreddyKaduluri-rh6xn 8 месяцев назад +7

    Baboye e series mottam 3 times chusa malli malli chudalanipistundi 🙄swami virajita superb combo I like virajita expressions and swami comedy tku superb🤓

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 11 месяцев назад +21

    రాధా గోపాలం3 సిరీస్ కావాలి అన్న
    ప్లీజ్ 🙏🙏

  • @subbukankatala3530
    @subbukankatala3530 9 месяцев назад +6

    Super super super chla edipinchesaru chla bagundi acting adhirindhi all the best all team

  • @s.r.v.vivekanandarao8746
    @s.r.v.vivekanandarao8746 7 месяцев назад +13

    I really enjoyed and loved this web series ❤️ Thara and Swamy really stunning performance ❤️ Hatoff to the director and entire team.. All the very best for future projects ❤

  • @veenavishwanath5007
    @veenavishwanath5007 7 дней назад +1

    In the past 25 years I have not seen such a beautiful and intricately scripted movie.
    ఈ రోజుల్లో OTT అంటేనే బూతు హింస విచ్చలవిడి శృంగారం చూడాలంటేనే భయం ఇంకా కుటుంబ సమేతంగా చూసేవి అసలు లేవేమో. ఇటువంటి కుటుంబ సమేతంగా చూడదగ్గవి తీస్తే అందరు తప్పక చూస్తారు.
    All the best🎉🎉🎉

  • @mohanmidiyam1325
    @mohanmidiyam1325 6 месяцев назад +7

    స్టోరీ రొటీన్ గా ఉన్న యాక్టింగ్ బాగుంది మీ బాండింగ్ చాలా బాగుంది ❤❤❤❤❤❤మీ యాక్టింగ్ సూపర్

  • @ChnaduChandu
    @ChnaduChandu 7 месяцев назад +7

    Extraordinary ❤ mind blowing super hit

  • @nandamurifansammulu4609
    @nandamurifansammulu4609 Месяц назад +2

    Ravi Garu viraajitha Garu combination super acting superb natural acting beautiful love story comedy emotional all beautiful movie wait part2 full movie

  • @pandubype
    @pandubype 7 дней назад +1

    Super undi movie ❤❤❤
    1st time chusaa 4hr:39min nyt 11pm ki start chesa 3@m ki complete vella combination super ❤🎉❤

  • @user-rq3rl3dv3h
    @user-rq3rl3dv3h Месяц назад +14

    Intha bagundi enti ra babu web series . okka minute kuda bore kottakunda,,, super .......

  • @devishwarik5066
    @devishwarik5066 6 месяцев назад +7

    U carry on the many web series with Ravi Shiva Teja annaaaa

  • @poojamurthy143
    @poojamurthy143 Месяц назад +5

    Date with boss session 2 promo entha mandhki nachindho oka like vesukondi❤❤❤❤❤

  • @nageshpatil5726
    @nageshpatil5726 10 месяцев назад +7

    Ravi acting superb 👌👌👌✔️💯💯... You tube Nani natural acting.. superb 👍👍👍👍👍

  • @srinatht5533
    @srinatht5533 6 месяцев назад +7

    మూవీ అద్భుతంగా ఉంది👌.......

  • @krnewstelugu
    @krnewstelugu 11 месяцев назад +39

    Rajesh good natural acting...keep it up

  • @Venkataramanabarakula
    @Venkataramanabarakula 11 месяцев назад +5

    Extraordinary Series, Viraajitha and Ravi Action Suuuuuuper 👌👌👌, Viraajitha Looking Soooooo Beautiful 🌹🌹🌹🌹👌👌👌👌👍👍👍👍

  • @laxmanmamidipaka6334
    @laxmanmamidipaka6334 5 месяцев назад +3

    నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మూవీ ఇలాంటి మూవీస్ ఇంకా చేయాలని కోరుకుంటున్నాను సూపర్

  • @PraveenRadapaka
    @PraveenRadapaka 11 месяцев назад +7

    Me combination super nenu me fan me 2.movies watch cheshanu really super

  • @PrasannaKumar-eh1fp
    @PrasannaKumar-eh1fp Месяц назад +3

    Nice series asalu bore kottaledhu chala bagundhi😊❤❤

  • @vijayalakshmi7919
    @vijayalakshmi7919 20 дней назад +4

    Season 2choosina tharvatha 1st series choosa wow

  • @raghuramrathod6933
    @raghuramrathod6933 10 месяцев назад +3

    Bro Super❤ miru iddaru చాలా బాగా సెట్ అయ్యారు జస్ట్ నిన్ననే మీ రాధ గోపాలం మూవీ పార్ట్ 1,2 చూసాను చాలా బాగుంది మళ్ళీ today ఇది చూసాను సూపర్ మీరు ఇంకా మంచి మూవీస్ చేయాలని కోరుకుంటూ all the best both of you and డైరెక్టర్ గారు మిరు సుపర్ కొంచెం కూడా బోర్ లేకుండా మూవీ తీసినందుకు ❤.

  • @Rajkumar-369
    @Rajkumar-369 Месяц назад +3

    4hours chala opikaga movie chusa tnq both of you guys all the best chala clean undi movie hero and heroine e couple ki full edected

  • @lopintisuryaprakash2825
    @lopintisuryaprakash2825 11 месяцев назад +3

    Last half an hour...😍
    Nenu vadhulukoleni anandham meeru....
    Nenu marchipoleni gnapakam meeru..
    Nenu cherukovalanukunna gamyam meeru...
    Na manasulo eppudu undey alochana meeru..
    Nenu dhuranga undaleni prapancham meeru....✍️✍️✍️
    Especially these line are awesome....
    Take this ❤️....who wrote these lines....

  • @satheeshete8219
    @satheeshete8219 Месяц назад +1

    నిజం చెప్పాలంటే ఈ సీరీస్ చూస్తున్నప్పుడు నా లవ్ నాతో ఉంది....
    ఇప్పుడు లేదు but ఇప్పుడు కూడా ఈ సీరీస్ చూస్తుంటే తను నా ప్రక్కన ఉన్నట్లే ఉంటుంది....
    నా వరకు నేనైతే సీజన్2 కోసం చాల అంటే చాల wait చేస్తున్నా.....

  • @priyavarmanageedi7472
    @priyavarmanageedi7472 7 месяцев назад +3

    Crazy n feel gud story.. Avnu present days lo swamy bro lanti abbai ammai laki dhorikithey asalu vadhulukoleru alane anni vadhilesi abbai ekadaina elanti place aina vundadaniki ready ga vunde ammai ni a abbai vadhulukoru ... Kani alantivi present days lo chudalante ila movies lo ne chudali..

  • @chatlamanohar997
    @chatlamanohar997 7 месяцев назад +5

    Best best best
    Great...thanks to team
    I wishing u all the best

  • @mamidiprasad8423
    @mamidiprasad8423 6 месяцев назад +3

    Chela super ga undi anna nenu full mood of lo unapudu ee movie chuste chela happy feel ga undi anna thanku so much ❤

  • @SKR.9999
    @SKR.9999 Месяц назад +1

    Seriously i am telling really amazing and super entertainment
    Every one did nice characters.
    All good vibes

  • @mjstar9710
    @mjstar9710 Месяц назад +2

    Ravi Siva Teja (Hero) is a great Actor.....!!

  • @kalyankumar6361
    @kalyankumar6361 6 месяцев назад +6

    Super ga undhi movie ❤❤

  • @ksatya9806
    @ksatya9806 11 месяцев назад +9

    ❤❤❤❤❤❤ super naku chala..chala nachindi

  • @jaiganesha..6919
    @jaiganesha..6919 27 дней назад +1

    Don't judge a book by it's cover ane daniki ee series&ee combination example andi❤❤❤

  • @MSKC369
    @MSKC369 Месяц назад +1

    I am feeling so happy thanks to the team members congratulations and all the best your bright future 💗💗💗🎉🎉🎉🎉

  • @DeepSingh-um5tj
    @DeepSingh-um5tj 9 месяцев назад +3

    Beautiful Excellent movie true love is never fal because god is always bles true love so u both made for each other Virajitha and swamy god bles u both ❤❤👍👍👌👌👌please next move

  • @user-hn8gr1kc2f
    @user-hn8gr1kc2f 6 месяцев назад +4

    Andulo love feeling, friendship, madam and swami combination is super

  • @uppaiahteelavath7019
    @uppaiahteelavath7019 3 дня назад

    Super ❤ virajita. Shiva.... Super combination session 2 waiting

  • @vinodkumarkp8519
    @vinodkumarkp8519 6 месяцев назад +7

    Madem mi movie bagundi but Swami acting super MERU and NUVUU❤

  • @user-pt6mb7pb6r
    @user-pt6mb7pb6r 7 месяцев назад +5

    Chala bagundi episode inka unti baguntundi annipinchindhi

  • @user-gs7yc1wx6u
    @user-gs7yc1wx6u 10 месяцев назад +15

    Watched the same movie for a week no words about both actors ❤❤

  • @mallesappagarisankar4419
    @mallesappagarisankar4419 27 дней назад +1

    Virajitha and ravi meeru iddaru chiranjivi gari drusti ki vellani, vari dwara meeku inka manchi avakashalu ravalani korukunatunanu , varijitha ki ravi ki mundu ga congargulations medam and sir🎂🎂💐💐💐

  • @ganeshshetty4842
    @ganeshshetty4842 9 месяцев назад +7

    First thanks to this team to gave wonderful webseries thara and swamy both wonderful acting and you both are magical pair super god bless 🙌 you team all 🎉

  • @nenumeekutelusa7370
    @nenumeekutelusa7370 11 месяцев назад +7

    Beautiful and heart touching story line.. length unna ekkada bore kottaledu.. beautiful acting skills...🎉🎉🎉

  • @VajrojuVaralaxmi-ko8gu
    @VajrojuVaralaxmi-ko8gu 6 месяцев назад +7

    Chalaa bagundi Series 💓💓💓💓

  • @Prasad-bq4zz
    @Prasad-bq4zz Месяц назад +1

    Non stop/ continuous ga choosina wonder full movie..
    Thanks to entire team...

  • @user-fm7ez3gu7k
    @user-fm7ez3gu7k 29 дней назад +1

    Today only seen your Web series. Wonderful both are good from today I start watching your webseries all the best

  • @user-xd3bq8dw9p
    @user-xd3bq8dw9p 7 месяцев назад +5

    Nijamga chala ante chala bagundi 👌👌👌

  • @NagababupasamBabuyadav-ve1zq
    @NagababupasamBabuyadav-ve1zq 11 месяцев назад +18

    Next level movie Anna❤

  • @naveenpatnana4274
    @naveenpatnana4274 9 месяцев назад +2

    Very refreshment and virajitha top notch always and Swamy Surya series tharuvatha full ga chithakoduthunnadu nice guys very nice mind motham free aipoundhi

  • @wi5gamingandtech947
    @wi5gamingandtech947 5 месяцев назад +4

    This series made me more sadness plus happiness please do these types of series for our commenters to be happy

  • @venkatanarayanapragatiengi8653
    @venkatanarayanapragatiengi8653 9 месяцев назад +3

    A great and pure love story ❤ boys andaru valla limits gurthu chesukuntu family kosam think chestu love chestey definitely god kooda every boy ki and every girl ki help chestadu.. idhi scripted ayina chala ante chala impressive and comedy vundi I like alot. Nijangaa girls andaru comedy,fun and joyfull gaa vunde vallane istapadataru nice and great ❤

  • @devishwarik5066
    @devishwarik5066 6 месяцев назад +7

    Viragitha akka mi Josh talks kuda chusanu. very nice akkaaaaa

  • @gshashidhar647
    @gshashidhar647 Месяц назад +2

    Wow ❤❤ super bro movie 😢 champesav 🎉🎉🎉🎉🎉

  • @user-mz4xr8yh5x
    @user-mz4xr8yh5x 7 дней назад +1

    Climax lo temple ki veltha annapudu tara sudden ga velli vadni chusaka oka emotion tho velli guba meedha kottalsindhi aa scene inka highlight ayiponu any way series matram chala bavundhi ❤❤❤❤

  • @user-uw2mc6og1w
    @user-uw2mc6og1w 11 месяцев назад +22

    Cenimala kanna mi sirice chala bagun ta e

  • @devishwarik5066
    @devishwarik5066 6 месяцев назад +7

    I am big of u akkaaaà❤❤❤❤

  • @user-gb1jr5bd1m
    @user-gb1jr5bd1m 22 дня назад +1

    Super msg chasav bro chala great episode

  • @eswarlucky9403
    @eswarlucky9403 Месяц назад +1

    Wow .. speechless💯💯💯💯👌❣️

  • @narsimhaa.206
    @narsimhaa.206 9 месяцев назад +2

    Radha gopalam and date with aboss ,, superb and virajitha madam miru, mi voice , mi dressing style chala superb ga untai, ... mi voice matram ekkada thaggalo akkada thaggutharu , ekkada neggalo akkada neggutharu excellent miru ... Ravi siva sir miru kuda superb mi acting excellent sir... miru iddaru ilage inka chala films cheyyali sir.

  • @ChinniChilaka-gg9cn
    @ChinniChilaka-gg9cn 2 месяца назад +4

    All the best bro ❤❤❤❤ super movie bro❤❤

  • @varaprasad2983
    @varaprasad2983 Месяц назад

    Congratulations Team....andaru baaga chesaru...hope everyone will emerge as good actors in yhe future....

  • @PraveenKumar-li3zk
    @PraveenKumar-li3zk 7 месяцев назад +4

    Thank you brother. Chala meaningful ga thiesaru .

  • @user-hn8gr1kc2f
    @user-hn8gr1kc2f 6 месяцев назад +6

    E series chala bagundi

  • @uniqueindia360
    @uniqueindia360 10 месяцев назад +3

    RaviSiva Teja❤ Viraajitha's pair&bonding... Chaala baguntadhi..❤.. Mee combo lo vacchina "RadhaGopalam" and ee web srs chala ishtam naaku..❤❤❤

  • @EerapuramSaikiran-ox9qu
    @EerapuramSaikiran-ox9qu 3 дня назад

    Wonderful series 👏 take a bow for director ❤virajitha garu ❤ and ravi bro ❤

  • @S.trinadhS.trinadh
    @S.trinadhS.trinadh 7 дней назад

    Bro అసలు series చూడలేదు కానీ climax మాత్రం so emotional and comedy and ❤ super bro 👏👏 and congratulations 🎉👏

  • @chandrachandu1077
    @chandrachandu1077 11 месяцев назад +13

    Love chemistry with these couples is excellent.,and hero role comedy timing is awesome and frd character is good...❤

  • @MrKram400
    @MrKram400 9 месяцев назад +5

    Really what a sweet web series silver jubli

  • @mallesappagarisankar4419
    @mallesappagarisankar4419 27 дней назад

    ఫస్ట్ ఆఫ్ ఆల్ విరాజిత కి అలాగే రవి శివ తేజ్ గారికి , నేను మనస్పూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, Date with boss , సిరీస్ నిజంగా చాలా చాలా చాలా బాగుంది. నేను ఇంత వరకు నేను ఇటువంటి సిరీస్ ఎప్పుడూ చూడలేదు , 4 గంటల 39 నిమిషాలు ఒక్క క్షణం కూడా బోరు కొట్టం లేదు , మ లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా చాలా బాగుంది సిరీస్ , అలాగే మీరు ఇద్దరి కాంబినేషన్లో మరి ఇంకా ఎక్కువ సిరీస్ , మూవీస్ రావాలని , తెలుగు సినిమా లో ఎక్కువ అవకాశాలు రావా లని , korukuntunanu ,స్పెషల్ గా విరాజిత రవి మీరు ఇద్దరే సిరీస్ తీయాలని కోరుకుంటున్నాను, date with boss teami ki congratulations, and all the best..💐💐💐🎂🎂🎂🎂

  • @pamulavenkannababu
    @pamulavenkannababu 6 месяцев назад +5

    చాలా బాగుంది