ఆఫ్రికా కష్టాలను దాటి వెళ్తున్న😢Part-2 |Africa Cycle Ride From Kenya To Uganda-3 [Ram The Traveller]

Поделиться
HTML-код
  • Опубликовано: 21 май 2024
  • #ramthetraveller #africacycleride #kenya
    మొత్తానికి గమ్యాన్ని చేరుకుంటున్న ఎన్ని కష్టాలు ఎదురైనా ఆగకుండా వెళ్తున్న మీ [రామ్ ది ట్రావెలర్]
    Day day day day, I reach my goals, so many problems in front of me, but I never go back. Go with the flow every time. [ Ram The Traveller]
    Song: Egzod, Maestro Chives, Neoni - Royalty [NCS Release]
    Music provided by NoCopyrightSounds
    Free Download/Stream: ncs.io/Royalty
    Watch: • Egzod & Maestro Chives...

Комментарии • 498

  • @Alliswell_Cool

    Night జర్నీ వద్దూ తమ్ముడు...,Be care full.., మనీ జాగ్రత గా వాడుకో.. ఎక్కువా గా దానాలు చేయాకు.,

  • @venkatreddykancharla2852

    Sollu thagginchu.focus on travel

  • @kushalkumar1562

    Athi sollu apu bro 💩👍

  • @PkPk-lz9km

    రోజు రోజుకూ నివ్వు మాట్లాడే విధానం మారుతుంది ఇలాగే అవసరం అయిందే మాట్లాడు

  • @alwalasrinivas6544

    Geninun and dare person

  • @satya2846

    ఇప్పటి వరకు చాలా మంది తెలుగు ట్రావెల్లెర్స్ ను చూసాను కానీ మీరు సోది లేకుండా నిజాయితీ గా వీడియోస్ చేస్తున్నారు...ఆ మాటలు కూడా నిజాయితీ ఉంటున్నాయి...all the best ..నీవు తెలుగు traveller లో the best traveller అవ్వుతవ్వు తమ్ముడు...ఇది నిజం ని కష్టం అంత ఇంత కాదు...

  • @pushpalathalatha8571

    మాట్లాడ్డం కొంచం బెటర్ మెంట్ చేసుకుంటే బాగుంటుంది రామ్ అసలు నాకేమి అర్ధం కావటం లేదు ఈ పదం ఎక్కడ వాడాలో చూసుకోండి ఎప్పటినుంచో చెప్పాలనుకున్న all the best

  • @RajaThogata

    ఎమ్ గుండె ధైర్యం అయ్యా నీది,

  • @bhargavsai3825

    నలుగురి గురించి ఆలోచించకు , నువ్వు ఎలా వెళ్లిన మేము చూస్తాం, లవ్ యూ from గుడివాడ ❤

  • @user-fo2fy9zz6m

    హాయ్ హలో గుడ్ మార్నింగ్ మీరు అన్ని దేశాలు తిరిగి వచ్చిన తర్వాత మిమ్మల్ని కలవాలని ఉంది మీ మొబైల్ నెంబర్ మెసేజ్ చేస్తారా నైట్ టైం జాగ్రత్తగా ఉండండి మీరు అనుకున్న దేశాలన్నీ జాగ్రత్తగా తిరిగి జాగ్రత్తగా ఇంటికి చేరాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నాను

  • @Manoj-fv4mp

    Guys he is pure from heart 💜...he should get more followers... subscribe button guddhandi bros 🎉

  • @YSNMurthy3579

    మీరు చాలా “స్ఫూర్తిదాయక” మైన జీవనశైలి కలిగివున్నారు! మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను.💐👍💐

  • @mallareddyramakrishna742

    నీ శ్రమ కనిపించింది తమ్ముడు... దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు... అభినందనలు

  • @Eruvaaka
    @Eruvaaka  +25

    చిన్నా నువ్వు మూర్ఖుడివి కాదు సంకల్పధనుడవి.నీ సంకల్పమే నీకు శ్రీరామరక్ష @Eruvaaka agriculture

  • @jcreddy1152

    Very nice information brother.with out going to Africa I am seeing Africa .Thanks a lot

  • @kirankumar-cx2os

    సూపర్ బ్రదర్ మీరు చాలా బాగా డెడికేట్ గా చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి అక్కడి వాళ్ళతో

  • @ramanarealtors8241

    జీవితం అన్నీ చూపిస్తుంది నేర్పిస్తుంది. ఉండాల్సింది ఆశావాద దృక్పథం. నిజాయితీ నిబద్ధత. వీటన్నిటితో సాగిపో నేస్తమా! విజయం తధ్యం. గాడ్ బ్లెస్ యు.

  • @Villageboytelugu817

    హాయి అందరికి మన తెలుగు అబ్బాయి కి అందరూ సాయం చేసి ఇంకా ముందుకు సాగిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను

  • @bangarubhoomi6093

    Excellent my boy good adventure god bless you

  • @Sigmaclips_445

    PaPam bro , hard work bro ❤❤❤luv u FROM Hyderabad