భార్య ఉండగ పరస్త్రీతో సంబంధం పెట్టుకోవడం తప్పు , భర్తను నిలదీసినప్పుడు అదే సంబందాన్ని నిజం చేయడానికి వేరే కాపురం పెట్టడం 2వ తప్పు భార్యకు సింగిల్ టైం సిటిల్ మెంటు చేసి కోర్టు ద్వారా విడాకులు తీసుకోవడం 3వ తప్పు ఆ స్నేహితురాలు పేళ్ళి ' చేసుకోమని అడిగి నపుడు ఇలాగే కలిసి ఉందాం కాని పెళ్ళి వద్దు అనడం 4వ తప్పు పెళ్ళి చేసు కుంటానని నమ్మించి ఇన్ని సం|| వాడుకున్నందుకు 25 లక్షలు ఇవ్వ అని ఆమె అడగగా అది తప్పించు కోవడానికి మళ్ళీ పాత భార్యతో బేర సాదాలకు రావడం 5 వ తప్పు' ఇలా ప్రతీ విషయంలోను తన స్వార్థం , మరియు పాత భార్యకు పెళ్ళి జరిగి సుఖంగా ఉండడం ఇష్టం లేక ఈర్ష ఇలాంటి నీచమైన లక్షణాలు కలిగిన వ్యక్తిని ఎవ్వరు నమ్మరు. పాత భార్య స్వాతి నిర్ణయం సరియైన దే. దైవం తోడు గా ముందుకు పో స్వాతి''
ఆమెకి ఇష్టం లే నాకు లేనప్పుడు ఇంకొక పెళ్లి చేసుకోకూడదు అయినా పెళ్లి చేసుకుంటుంది అంటే ఎంగిలి కూడిక ఆశ పడినట్లే అదే ఎంగిలి తన భర్తతో తేదీన ఏమి ఇవ్వకూడదు ఆయన అంతా బాగుంది గాని ఆమె ఎంగిలి కూడిక ఆశ పడడమే బాగాలేదు
పాపకోసం కలిసి ఉండండి అంటూ నా రేతప సమస్య పరిష్కారం చేయడం రావడం లేదు. ఒప్పుకో ... ఆమెను ఎందుకంత బలవంతపెడు తున్నారు. ఆమె ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నదో ..విడాకులైన తరువాత పెళ్ళి చేసుకో వాల నే ఒక మంచి నిర్ణయం తీసుకుంది. నేటి మహిళగా స్వాగ తించండి.
Asalu mee seet lo kurchunna anchor ki counselor ki first time westpersons ani antunna yendukantey once got diverse (officially) how will you try to convince her And no rights to argue with that women Means diverse theesukunnaka kuda meelanti vallu kalipithey future guarantees meeru isthara and ila official ga diverse theesukoni new life start chesina vallandariki meeru em message isthunnaru, valla valla spouses tho once got the diverse no one have right to argue convince them with believing on other person first-time naku I dream meeda respect poyindi do some usefully or make viewers can motivate or awareness or learn new unknown values or etc etc and support male or female but ila vadu cheppadani meeru thandana ani a ammaini yela convince chestharu and indulo that women raised one point which is very valuable and important which you don't hv no answer I waited for upto last bit but no response from you west people , first time I lost some respect on anchor because generally I like her professionally Please don't do timepase panchayathilu
ఆమె కరెక్ట్ గా లేదు ఆమె ఎంగిలి కూడా తింటుంది కదా మరి ఎగిరి కూడా ఎవడైతేనేమీ తన భర్త అయినా ఎంగిలి అయినట్లే ఇప్పుడు ఇవి చేసుకునేవాడు అయినా ఎంగిలి కూడే కదా ఐనా బీమ్ కావలసింది సుఖం అందుకోసమే ఈ పని చేస్తుంది ఆడది పెళ్లికి సిద్ధమైంది అంటే ఎంగిలి కోడికి సిద్ధమైనట్లే
MEDAM Manama kudaaa wrong way Lo alochisthunaemo e ammaini cheskovataniki sidhapadavala dhagara ammaiiii paruvupothundemo kadhaaa ammaiiii kothajivitham korukovatam there is nothing wrong aniiii na opinion
They probably take a real story. Actors enact them for this program. Understood in the first episode itself. The accents and slangs do not match their region. Sometimes Telangana accent comes up for an East Godavari person (Satish Episode 1). Same with Aruna Episode 2.
చాలా తెలివిగా చెప్తున్నాడు.చేసిన తప్పును సమర్ధించుకుంటున్నాడు.
అదే భార్య చేస్తే ఊరుకుంటాడా దరిద్రుడు
*Excellent script readers, amazing acting..! 😊😮*
మీకు సలహాలు ఇవ్వడం రావట్లేదు ప్రోగ్రాం ఆపేయండి ఆమెను ఎందుకు బలవంతం చేస్తున్నారు రేపు ఆమెకు ఏదైనా ఇబ్బంది అయితే మీరు భరోసా ఇవ్వగలరా
Super super super super akka
వాడు భార్యను మోసం చేసి సరదాలు తీర్చుకుని, నీతి కబుర్లు చెప్తున్నాడు
స్వప్న sweetvoice💯
భార్య ఉండగ పరస్త్రీతో సంబంధం పెట్టుకోవడం తప్పు , భర్తను నిలదీసినప్పుడు అదే సంబందాన్ని నిజం చేయడానికి వేరే కాపురం పెట్టడం 2వ తప్పు భార్యకు సింగిల్ టైం సిటిల్ మెంటు చేసి కోర్టు ద్వారా విడాకులు తీసుకోవడం 3వ తప్పు ఆ స్నేహితురాలు పేళ్ళి ' చేసుకోమని అడిగి నపుడు ఇలాగే కలిసి ఉందాం కాని పెళ్ళి వద్దు అనడం 4వ తప్పు పెళ్ళి చేసు కుంటానని నమ్మించి ఇన్ని సం|| వాడుకున్నందుకు 25 లక్షలు ఇవ్వ అని ఆమె అడగగా అది తప్పించు కోవడానికి మళ్ళీ పాత భార్యతో బేర సాదాలకు రావడం 5 వ తప్పు' ఇలా ప్రతీ విషయంలోను తన స్వార్థం , మరియు పాత భార్యకు పెళ్ళి జరిగి సుఖంగా ఉండడం ఇష్టం లేక ఈర్ష ఇలాంటి నీచమైన లక్షణాలు కలిగిన వ్యక్తిని ఎవ్వరు నమ్మరు. పాత భార్య స్వాతి నిర్ణయం సరియైన దే. దైవం తోడు గా ముందుకు పో స్వాతి''
Lady correct
ఆమెకి ఇష్టం లే నాకు లేనప్పుడు ఇంకొక పెళ్లి చేసుకోకూడదు అయినా పెళ్లి చేసుకుంటుంది అంటే ఎంగిలి కూడిక ఆశ పడినట్లే అదే ఎంగిలి తన భర్తతో తేదీన ఏమి ఇవ్వకూడదు ఆయన అంతా బాగుంది గాని ఆమె ఎంగిలి కూడిక ఆశ పడడమే బాగాలేదు
Super plap
పాపకోసం కలిసి ఉండండి అంటూ నా రేతప సమస్య పరిష్కారం చేయడం రావడం లేదు. ఒప్పుకో ... ఆమెను ఎందుకంత బలవంతపెడు తున్నారు. ఆమె ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నదో ..విడాకులైన తరువాత పెళ్ళి చేసుకో వాల నే ఒక మంచి నిర్ణయం తీసుకుంది. నేటి మహిళగా స్వాగ తించండి.
ఆమె కౌన్సెలింగ్ ఇవ్వటానికి one percent కూడా పనికి రాదు. ముచ్చట్లు చెప్పుకోవటానికి తప్పితే ఆ బంగారు గారు దేనికీ పనికి రారు
ఇలాంటి వారికి లాయర్ రమ్య మేడం కరెక్ట్..
Such types of cases should not take up.
Aa ammai chala carcatga undi
స్వాతి కరెక్ట్
😊u both are unfit to do these kind of problems. If Kalyan Chakravorty was in your place he would have definately settled this problem.
Ekkada maradu madam
Avathalidi vaddante
Vasthunnadu
Adi than Indian leg tho
Enduku nammali ayanani
You both tell me; if your husbands do same thing, will you accept?
ఊరుకోండి స్వప్నా ఇంక ఆ అ మ్మాయిని ఇబ్బంది పెట్టకండి.వాడివన్నీ నాటకాలు అంతే.
Asalu mee seet lo kurchunna anchor ki counselor ki first time westpersons ani antunna yendukantey once got diverse (officially) how will you try to convince her And no rights to argue with that women
Means diverse theesukunnaka kuda meelanti vallu kalipithey future guarantees meeru isthara and ila official ga diverse theesukoni new life start chesina vallandariki meeru em message isthunnaru, valla valla spouses tho once got the diverse no one have right to argue convince them with believing on other person first-time naku I dream meeda respect poyindi do some usefully or make viewers can motivate or awareness or learn new unknown values or etc etc and support male or female but ila vadu cheppadani meeru thandana ani a ammaini yela convince chestharu and indulo that women raised one point which is very valuable and important which you don't hv no answer I waited for upto last bit but no response from you west people , first time I lost some respect on anchor because generally I like her professionally
Please don't do timepase panchayathilu
Normalizing extramarital affair
Ede mistake Swathi chesi vunte Prasad excuse chestada
అస్సలు మీకూ చెప్పడం రావడం లేదు యాంకర్ కి idrem అని చెప్పడం కూడా రావడం లేదు dr kalyanchekravarthi వద్దకు వెళ్ళండి మంచి సొల్యూషన్ దురుకుతుంది
*No, it's not correct to force Swathi to compromise..to make the episode, a happy ending! Utterly disliking..!*
మీకు సాల్వ్ చెయ్యడం రావడంలేదు ఎదో మీకు టైం పాస్ అవడానికి స్టోరీస్ వినడానికిచేస్తున్నారు యూరప్రోగ్రాము ఫెయిల్ 💯💯
🙏😭
మీరు బాగానే ప్రయత్నం చేశారు మేడం గారు
ఆమె కరెక్ట్ గా లేదు ఆమె ఎంగిలి కూడా తింటుంది కదా మరి ఎగిరి కూడా ఎవడైతేనేమీ తన భర్త అయినా ఎంగిలి అయినట్లే ఇప్పుడు ఇవి చేసుకునేవాడు అయినా ఎంగిలి కూడే కదా ఐనా బీమ్ కావలసింది సుఖం అందుకోసమే ఈ పని చేస్తుంది ఆడది పెళ్లికి సిద్ధమైంది అంటే ఎంగిలి కోడికి సిద్ధమైనట్లే
చెప్పేది పూర్తిగా విని చెప్పండి
Aayanni akkada tannaru kabatti vachhadu nijanga marpu kaadu
Swati is correct. He is cunning.
స్వప్న ఒకరకంగా ఓకే
ఇంకొకరు అసలు జడ్జిమెంట్ కు పనికి రాదు.
ఇక అసలు పరిష్కరించబడింది ఏమీ ఉండదు. ఈ ప్రోగ్రాం లో
Vere ammayi kuda money adigesariki first wife gurtu vachimdhi
Aayana chala natakalu cheshunnadu
మధ్యలో మీరు matlada వద్దు మేడం
ముందు భర్త ముందే ఆలోచించు స్వాతి పాప కోసం ఆలోచించు
Elatiiii case Utub cheritra Lo chudala elatiii case na 8th year Lo chusaa MA intiiipakavalakiii jarigiindhi
Bangaru gaaru waste ameku councelling raadu . good anchor elanti councellor gaarito programme value potondi
MEDAM Manama kudaaa wrong way Lo alochisthunaemo e ammaini cheskovataniki sidhapadavala dhagara ammaiiii paruvupothundemo kadhaaa ammaiiii kothajivitham korukovatam there is nothing wrong aniiii na opinion
Swapna Chalu avaru anduku
Swapna mam first time me medha naku kopam vastundhi ameni enduku oppistunnaru asalu
Svthi karega💯💯
ఏడిశావులే ఇక ఊరుకో.
ఈ స్వాతి అనే ఆవిడ సుమన్ tv లో Kuda ఇలాంటి ప్రోగ్రామ్స్ కి ఓయ స్ ఓవర్ ఇస్తుంది. 😂Same ఓయస్. మార్చదు.
సరైన co- ordinate మీ మధ్య లేదు . మీరు చెప్పినంత మాత్రాన problem solve కాదు . Very poor.
Worst episode. How you are suggesting her to collaborate with him. Are you both women? Her heart is broken.
Avanni Prasad veshalu natakalu.
YOu should not entertain this kind of requests.
Meeku problem yela handle chalo solution ivvadaniki raledu suman tv lo vacheye andamina jeevitham program chudandi yentha clear ga solve chestaro chudandi meeku asalu handle cheyadam raledu
Fake story same voice came in andamaina jeevitam suman tv
Fake program..btw who ia this family counselor and whats her background ?
They probably take a real story. Actors enact them for this program. Understood in the first episode itself. The accents and slangs do not match their region. Sometimes Telangana accent comes up for an East Godavari person (Satish Episode 1). Same with Aruna Episode 2.
Sorry to say , you both are unfit for this program. ( family councellor and Presenter.)
Bangaru vast
Worest prograamme
Time waste..
Meeku, mi papa ki adi manchidi anipiste ade cheyandi.
Waste program 🤑🤪🤓
Failure program
You all don't know to handle