నా మూల రాయి వి నివే//By Pas.Solomon
HTML-код
- Опубликовано: 17 дек 2024
- #Divinelovesongswarangal #Endofthetimemessagechurchwarangal #pastorkvmarkchurchsongs #warangalchurchsongs #Endtimemessagechurchsongsintelugu #teluguchristiansongs #Christianworshipsongsintelugu
పల్లవి:-నా ప్రాణము కన్నా మిన్ననైనా నీ ప్రేమే చాలయ్య
నా తోడు నీడ ఉన్నవన్నియు నీవే యేసయ్యా
అను పల్లవి:-నా మూలరాయివి నీవే
నా తల రాయివి నీవే నా మధ్యవర్తివి నీవే యేసయ్యా
దేవా రావా (బ్రోవా) నీవే రావా
నిషేదించబడినా రాయి తలకు మూల రాయి
1చరణం:-నలిగిపోతున్న లోకంలో మిగిలిపోయానిలా
పగిలిపోయిన అద్దంలా ముక్కలైనానిలా
బ్రతుకు భారమై నేను బండలా మారాను
సంఘమనే సారెపై నన్ను ఉంచావు
సత్యమనే చేతివ్రేళ్లతో రూపుదిద్దానావు
2చరణం:-నడచిపోతున్న మార్గములో నిలిచిపోయానిలా
మేలు కలుగు నీ వాక్యముతో తృప్తిపొందానిలా
యేసు నామములో నేను పొందుకున్నాను మేలు
యేసు అనే బయలుపాటుపై బుద్ధి నేర్చుకున్నాను
మేఘ వాహనుడైవచ్చినప్పుడే ఎగిరి వెళ్లిపోతాను
3చరణం :-సిద్ధాంతాల వరడిలో బ్రమసిపోనిలాయానిలా
జీవ వాక్యము దర్శించగా భయము నొందానిలా
బలము పొందుకున్నాను వాక్య భాగ్యమందుకున్నాను
ఆకాశానికి భూమికి మధ్యలో మరణించావు
పరలోకానికి నిత్యజీవమనే నిచ్చన వేసావు