మాఅమ్మ వండిన కొత్త కూర | చాలా బాగుంది

Поделиться
HTML-код
  • Опубликовано: 27 ноя 2024

Комментарии •

  • @chinthavenu6962
    @chinthavenu6962 Год назад +1

    Super

  • @kottusakunthala6282
    @kottusakunthala6282 9 месяцев назад +1

    నిన్ను చూస్తే చాలా ఆనందం గా ఉంది నాన్నా. మీఅమ్మ అదృష్టవంతురాలు. స్టయిల్ గా లేకపోయినా,చదువుకొకపోయినా, అమ్మ అని చెప్పడానికి ఇన్సల్ట్ ఫీలవుతున్న ఈ దిక్కుమాలిన రోజుల్లో, అమ్మతో నీబంధం చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. మనసుంటే,అమ్మ, మన కుటుంబం మన ఇల్లు అందులో ఉన్న ఆనందం ఇంకెందులోను ఎక్కడా దొరకదు కదా?

    • @TribalMirror
      @TribalMirror  9 месяцев назад

      మీ ఆశస్సుల కు కృతజ్ఞతలు అమ్మ..

  • @bandirajesh4157
    @bandirajesh4157 6 месяцев назад

    సూపర్ తమ్ముడు

  • @voiceofjesusnsp9144
    @voiceofjesusnsp9144 Год назад +2

    నెల్లి కూరలో బలు సాకులు వేసుకుని వండుకుంటే టేస్టీగా ఉంటుంది మా నాయనమ్మ అలానే ఉండేది సూపర్ టేస్ట్ ఉంటది ఇంకా మటన్ లో కూడా వేసుకోవచ్చు

    • @TribalMirror
      @TribalMirror  Год назад

      Wow కొత్త రిసిపి చెప్పినందుకు thank you అండి

  • @manjulareddy-q5y
    @manjulareddy-q5y Год назад

    Good job Ram.

  • @nirmalafrancis3297
    @nirmalafrancis3297 Год назад +1

    Ow

  • @bhavanikangala3158
    @bhavanikangala3158 Год назад +1

    Hai ramu iam your friend, studying maredumilli bipc. 2003 to 2005

  • @veerareddykurupalli4240
    @veerareddykurupalli4240 Год назад +1

    Supar ra

  • @ramthuramthu
    @ramthuramthu Год назад +3

    రాం గారు ప్రజలకు మళ్లీ పాత రోజులు గుర్తు చేస్తున్నారు అలాంటి కూరలు తింటే ఆరోగ్యంగా కూడా ఉంటారు

    • @TribalMirror
      @TribalMirror  Год назад +1

      Yes sir... healthy food చూపించాలి అన్నదే ముఖ్యం

  • @AnuTeacher1111
    @AnuTeacher1111 Год назад +1

    Hi sir meru cheppay kuralu perlu kuda eappati varaku vinaleydhu chupistunamdhu Thanks

  • @LakshmiLuxur
    @LakshmiLuxur Год назад +2

    పది అడుగుల దూరం ఉండగానే చాలా సూపర్ స్మైల్

  • @sknooru7466
    @sknooru7466 Год назад +1

    😋

  • @sujatha6808
    @sujatha6808 Год назад +1

    Nice

  • @gangadharparisika
    @gangadharparisika Год назад +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @LakshmiLuxur
    @LakshmiLuxur Год назад +1

    అవును బ్రదర్ చాలా బాగుంటది నెల్లి కూర పచ్చడి నెల్లి కూర పప్పు మాది పల్లెటూరు బ్రదర్ మేము అన్ని తిన్నాం

  • @harikumarik776
    @harikumarik776 Год назад

    Ram very nice your village name Ram

    • @TribalMirror
      @TribalMirror  Год назад

      Kondapalli village Rajavommangi Mandalam Alluri seetharamaraju district. అండి

  • @anandarao595
    @anandarao595 Год назад +1

    హాయ్ రాంబాబు గారు ఎలా ఉన్నారు నల్లికుర బలుసుకూర తంటింకూర ముల్ల తోటకూర మరియు సేసరేసకూర చాల బాగుంటాయి సేసరేసకూర చేదుగా ఉంటుంది చేస్తారు సూపర్ గుంటాయి ఇప్పుడున్న పిల్లలకి పిజ్జా లు బగ్గర్లు బిరియానిలు తెలుసు
    అమ్మ గారిని అడిగినట్లు చెప్పవలెను

    • @TribalMirror
      @TribalMirror  Год назад +1

      Sir నమస్తే...అమ్మకి మీలాగే చాలా అడవి కూరలు తెలుసు....మేము చాలా కూరలు తింటాము...కాలానికి అనుగుణంగా దొరుకుతాయి..

    • @avulamandaveeraji2664
      @avulamandaveeraji2664 Год назад

      Sesaresakura pick pettandi ela vuntundi

  • @rapakausharani184
    @rapakausharani184 Год назад

    Me voice chala bagundi dabening ki try cheyendi

  • @navanidheswar8701
    @navanidheswar8701 Год назад +1

    Very nice 👌

  • @venkataseshagiri4499
    @venkataseshagiri4499 Год назад +2

    Super bro

  • @sarithak8348
    @sarithak8348 Год назад +2

    Mee Amma ragiki Varalakahmi vratam subhakankshlu

  • @ismartravivlogs
    @ismartravivlogs Год назад +1

    Peacefull nature annaya

  • @tsarada5714
    @tsarada5714 Год назад +1

    దీన్ని నెల్లికూర అంటారు మా చిన్నప్పుడు మా నానమ్మ వండేవారు నెల్లికూర లో గోంగూర కలిపి వండుతారు మంచి సువాసన ఉంటుంది ఈ ఆకుకూర

    • @TribalMirror
      @TribalMirror  Год назад

      అబ్బా హ్యాపీ....చాలా మందికి తెలుసు..మరి ఇప్పుడు ఎందుకు తినడం లేదు అండి..plz ఇలాంటివి కూడా తినండి

  • @saradareddy1324
    @saradareddy1324 Год назад +2

    Floor music and pakshula kuvakuvalu superram

  • @gajuwakabhajans3577
    @gajuwakabhajans3577 Год назад

    Waw super 👌👌👌🙏🙏🙏🙂

  • @lakshmiprasana8540
    @lakshmiprasana8540 Год назад +1

    అడవిలోని నల్లి కూర పప్పు అందులో అమ్మ చేతితో కలిపిన ఎండు చేప కాంబినేషన్ అది అమ్మ చేతి వంట అద్భుతంగా ఉంది కదా
    ఎంతమందికి ఉంది ఇంకా అదృష్టం అమ్మ చేతి వంట తినడానికి

    • @TribalMirror
      @TribalMirror  Год назад

      బాగుంది అండి మీ భావ ప్రకటన..

  • @srimukhigokera-ih2hm
    @srimukhigokera-ih2hm Год назад +2

    Hai friend bagunava me amma garki adiginatlu cheppu adavi kuralu ante chala ishtam friend 👌👌👌👌

    • @TribalMirror
      @TribalMirror  Год назад

      Adavikuralu బాగుంటాయి..

  • @jyothir4241
    @jyothir4241 Год назад +1

    I need nelli kura....l like veeeerryy much...plzzz. send me tree.

    • @TribalMirror
      @TribalMirror  Год назад

      కొమ్మ నాటు కుంటుందా??? అండి పంపిస్తాను.

  • @srigayatri1211
    @srigayatri1211 Год назад +2

    Ram garu awsome ❤amma vanta

  • @gofficia143
    @gofficia143 Год назад +2

    Noru vuruthundhi Annaiah, AMMA chesina curry ni chusthey,

  • @gurujubhaskar4123
    @gurujubhaskar4123 Год назад +3

    నెల్లికూర బలుసుకూర కలిపి వండేవారు ఘాటు ఎక్కువ ఉంటుంది కొంతమందికి నచ్చదు నాకైతే భలే నచ్చేది ఇది 40 years క్రిందిట మాట

    • @TribalMirror
      @TribalMirror  Год назад

      Really super ఉంది అండి

  • @florencedasari654
    @florencedasari654 Год назад +1

    Ram garu mee daggarunna orchids chupinchandi.

    • @TribalMirror
      @TribalMirror  Год назад

      అంటే ఇంట్లో పెంచినవా ......

  • @ShankarM-vy8rh
    @ShankarM-vy8rh Год назад

    Iam from kolar I like u r videos its ahsome

  • @sattiprameela3405
    @sattiprameela3405 Год назад +1

    Aashad lo mulagaaaku tinali antaru chala manchi dish chupinahavu babu

  • @lakshmiprasana8540
    @lakshmiprasana8540 Год назад

    Super amma chala chakkaga vandi metho paatu maku aa ruchulanu parichayam chestu unnaru ...
    Maku dorakadhu emo aa nallikura
    Kani adrustam unte tini ruchi chustham tq 🎉🎉
    Mylu rams garu ...

  • @sujatha6808
    @sujatha6808 Год назад +1

    Me Home tour cheyyandi

  • @krupavathiilla8938
    @krupavathiilla8938 Год назад +1

    E nelli kura akkuvaga tharavanam charulo veci kachhe varu

  • @RaviShankar-ov3bt
    @RaviShankar-ov3bt Год назад

    Oh ram garu meeru teacher aa .Mari aa VISHAYAM cheppukovataaniki emi ? Govt job aa ? Private job aa ? Ye class vaallaki teach chestaru ? Meeru emi chaduvukunnaru ?

  • @sumathinalluri4591
    @sumathinalluri4591 Год назад +1

    Mee vi Amma gari polika same to same vunnaru

  • @swarajyalakshmimylangam532
    @swarajyalakshmimylangam532 Год назад +1

    AA kurani gadda nelle antaru thammudu chinappudu sambarlo vesi chesevaru ma nanna ayureyada doctor Anni akulu chese varu

    • @amulyaflorence1849
      @amulyaflorence1849 Год назад +1

      Nellukorabalusukorakalipivnditechalabaguntadi

    • @TribalMirror
      @TribalMirror  Год назад

      Wow... నేను ఫస్ట్ టైం తిన్నాను..చాలా బాగుంది కదా మరి ప్రజలు ఎందుకు తినడం లేదో అర్దం కాలేదు.

    • @SriDevi-ok5zk
      @SriDevi-ok5zk Год назад +1

      ​@@TribalMirrortelangaanaa lo ekkuvaga tintaaru nellikura

  • @nuthalapatisridevi5550
    @nuthalapatisridevi5550 Год назад

    Hiramshowareyoubrother

  • @RaviShankar-ov3bt
    @RaviShankar-ov3bt Год назад

    Enti asalu na msgs ki reply ivvatam ledu ???

    • @TribalMirror
      @TribalMirror  Год назад

      వాణి గారు ఎలా ఉన్నారు

    • @TribalMirror
      @TribalMirror  Год назад

      Ryyohu ttt#####₹6'(buil:"₹ .Vanigaru elaunnaru? &&&&&&Miku evaru chepperu nenu job ani

    • @RaviShankar-ov3bt
      @RaviShankar-ov3bt Год назад

      @@TribalMirror emito picchi picchi ga paddayyi emiti letters & symbols ??? Yevaro comment lo pettaaru kada meeru science teacher ani. Inter CHADIVI T.T.C chesara meeru ?

    • @TribalMirror
      @TribalMirror  Год назад

      లేదు అండి

    • @RaviShankar-ov3bt
      @RaviShankar-ov3bt Год назад

      @@TribalMirror màri aite emchesthuntaru POLAM panulaa LEKAPOTHE edaina factory lo Pani ki pothuntara ?

  • @mallampatichinni9962
    @mallampatichinni9962 Год назад +1

    Sir phone no please