Present ప్రతీ పాస్టర్ క్రిస్టియానిటి నీ వ్యాప్తి చేసే పార్టీ నీ గెలిపించాలని ప్రతీ చర్చ్ లో బోధిస్తున్నారు......Muslims కూడా వాళ్ళ పార్టీ ( ఖాన్ గ్రేస్ & MIM ) కే ఓట్లు వేస్తున్నారు.... మనం కూడా మన ధర్మాన్ని, మన సంస్కృతి నీ కాపాడే బీజేపీ కే ఓట్లు వేయాలి... ప్రతి దేవాలయం లో కూడా ఇలానే చెప్పాలి
మేము Modi గారి Strong followers.. అన్నీ బాగున్నాయి కానీ AP నీ సర్వనాశనం చేస్తున్న Jagan ను అన్నీ విధాలా రక్షిస్తున్న Modi & Amit Shah గార్ల ను ఏమి అనాలి😠😡
కనీసం ఇప్పటికైనా హిందువులు కళ్ళు తెరవాలని కోరుకుంటున్నాను ఎలాంటి పార్టీ కి ఓట్లు వేయాలి అని ధన్యవాదాలు గురువు గారు ఇలా ప్రతి దేవాలయంలో హిందువులకు చెప్పాలి తెలియచేయాలి
ఈ స్వామి వారికి కోటి కోటి నమస్కారములు మరియు కోటి కోటి ధన్యవాదాలు , ప్రతి గుళ్ళో ప్రతి పూజారి కానీ ప్రతి అయ్యవార్లు కానీ ఇలాగే గుడికి వచ్చిన భక్తులకు చెపుతూ ఉంటే బాగుంటుంది , అలాగే ప్రతి హిందువు ఇంకొక ముగ్గురు హిందువు లకు చెపుతూ ఉండాలి అప్పుడే మన దేశం మన మతం మనగలుగుతాయి . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
Just wow. More priests should start talking like this and open the eyes of Hindus. I loved it when he said don't fall for free stuff and barter our Hindu interests.
పూజారి గారికి నా పాదాభి వందనం,🙏 జై సనాతన ధర్మం, జై భారత్ ఇలానే మన దేశంలో ఉన్న ప్రతి గుడి ద్వారా భక్తులకు ఈ బోధన చాలా చాలా అత్యవసరం. మన హిందువుల మధ్య కుల పిచ్చి పోయి మన హిందువులంతా ఒక్క తాటిపై సనాతన ధర్మం కోసం కలిసి తప్పనిసరిగా నడవాలి. జై అఖండ భారత్🇮🇳
KPHB colony Hyderabad లో 3rd Road లో ఉన్న శివాలయంలో పూజారి ... పేరు ప్రవీణ్ శర్మ బాగా చేస్తారు అభిషేకం... పూజారి గారు అభిషేకం చేస్తుంటే మనం ఏదైనా కోరిక కోరుకోని ప్రదక్షణలు చేస్తే... తప్పక జరిగి తీరుతుంది...
కొందరు స్వాములు చెప్తారు కానీ వినరు, వినిన ఏదో చెప్తున్నడులే అని neglect చేస్తారు, దయచేసి చెప్పెటిత్వంటి విషయాల్ని గ్రహించండి, 1స్ట్ మనకు చెప్పే వాళ్ళని కాపాడుకుంటే చాలా మంచిది అనేది నా అభిప్రాయం జై హింద్ భారత్ మతాకి జై💪🚩
నిజం... పూజ సంకల్పం లో ఎక్కడా లేని కుల ప్రసక్తి మనకి ఎందుకు... కులం అప్పట్లో మన individual వృత్తులను తెలుపుటకు మాత్రమే... మధ్యలో ఎప్పుడో కొంతమంది స్వార్థపరుల, స్వార్థ పాలకుల మదిలో మనల్నాందరినీ గుప్పిట్లో పెట్టుకోడానికి వచ్చిన కులాన్ని వదిలేసి, దానికి అతీతంగా మన సనాతనధర్మం ను కాపాడే వాళ్ళకి, నిజముగా ప్రజల శ్రేయస్సు కొరేవాల్లకీ ఓట్లు వేద్దాం. Free పథకాలు ఎన్నాళ్ళు ఇవ్వగలదు ఏ ప్రభుత్వం అయినా ? అంతే కాదు అడుక్కునే చేయి లా కాకుండా సంపాదించే చేయి లా మారాలి మన ప్రజలు. Vote for BJP !!! చాలా బాగా చెప్పారు పూజారి గారు... అయ్యా... మీలాంటి వారికి కాస్తో, కూస్తో ప్రజలలో ఇంకా విలువ ఉంది... మీరు, మీ సాటి పూజారులు కూడా ఇలా ప్రచారం చేయండి కులం గురించి. కులం గురించిన మూఢ ఆచారాలను ఇపుడేవరూ పట్టించుకోవటం లేదు... ఎక్కడో తప్ప...ఇతర కులస్తులను పెళ్లి చేసుకొనుటకు వచ్చిన అభ్యంతరాలు కూడా మన జీవన విధానం సరిగ్గా జరగటానికి మాత్రమే... అటువంటి పెళ్ళిళ్ళలో ఎక్కువ adjustments చేసుకోవలసి వస్తుంది ఇరువర్గాలకు... అది ఎక్కడ మొదలైనా పెళ్లి చేసుకున్న దంపతులను ఎక్కువ అసౌకర్యానికి, frustration ki, కుటుంబ కలహాలకు తద్వారా ఉమ్మడి కుటుంబ విచ్ఛిత్తి కి కారణం అవుతుందని పెట్టారు కొన్ని సంప్రదాయాలు అని నా ఉద్దేశ్యం.... తప్పైతే క్షమించగలరు...సంప్రదాయాలను లోతుగా అధ్యయనం, అర్థం చేసుకొని మెలుగదాం అందరం....ప్రస్తుతం ఎన్నికల వరకూ ఈ కులాలకు అతీతంగా వోట్లు వేద్దాం... జై భారత్ !!!
ఎవడైనా శివుడు అల్లా ఒకరే అంటే గుడికి వచ్చి శివుడికి అభిషేఖం చేయమని చెప్పండి. సొల్లు మాటలు అపద్దం అని అక్కడే తెలిసిపోతుంది. కేవలం కట్టర్ హిందూ ఉంటేనే మన కుటుంబం మనం ఉంటాం. ఇది గుర్తుపెట్టుకోండి
Please implement this in all Hindu temples all over the India to bring strong unity in Hindua and to save Hindus and Sanatana dharma. Jai Sri ram Jai Modi garu
గుడి అంటే మొక్కి రావాలి, కొబ్బరికాయ కొట్టి రావాలి అంతే. కాకపోతే ఇలాంటి సంభాషణలు, సమావేశాలు జరిపితే మనకంటూ ఒక గుర్తింపు మనల్ని నాశనం చెయ్యాలినుకునే తోడేళ్లకు అవకాశం దొరకదు.
ఆచార్యులు గారు చాలా బాగా చెప్పారు. మోడీ గారికి ఓటు వేసి మరల గెలిపించాలని కోరుతూ
దయచేసి హిందువులు హిందు ద్రొవులకు ఒటు వేయకండి
సూపర్, చలబగా చెప్పారు అయ్యగారు, ఇదంతా మోదిగారి చలువే.జై బీజేపీ, జై హిందూస్థాన్, జై శ్రీరామ్.
ప్రతి టెంపుల్ లో ఇలాగే చెబితే మనల్ని ఎవ్వరూ పీకలేరు
Yes it's true
ప్రతి ఒక్క పూజారి గుడిలో ఎలా చెప్పాలి
100%👌
S
Yes correct ga chepparu
Well said గురూజీ 🙏
బీజేపీకే నా ఓటు , నీ ఓటు , మన ఓటు వేయాలి.. అప్పుడే భవిష్యత్ తరాలు బాగుపడుతాయి.. 🙏
ఇలాంటి స్వచంద హిందూ మేల్కొలుపు ప్రతి దేవాలయం లోను జరగాలి
ప్రతీ temple లో..
ప్రతీ పూజారి ఇలా ఉండాలి..🙏
జై హింద్ 🚩
Present ప్రతీ పాస్టర్ క్రిస్టియానిటి నీ వ్యాప్తి చేసే పార్టీ నీ గెలిపించాలని ప్రతీ చర్చ్ లో బోధిస్తున్నారు......Muslims కూడా వాళ్ళ పార్టీ ( ఖాన్ గ్రేస్ & MIM ) కే ఓట్లు వేస్తున్నారు....
మనం కూడా మన ధర్మాన్ని, మన సంస్కృతి నీ కాపాడే బీజేపీ కే ఓట్లు వేయాలి...
ప్రతి దేవాలయం లో కూడా ఇలానే చెప్పాలి
జై హింద్
ప్రతీ బ్రాహ్మణుడు మీలాగే ఉండాలి...
BJP.400.SEATS.WIN.JAI.SREERAM
బాగా చెప్పారు,ప్రతి గుడిలో ఇల మన వల్ల కీ తెలియ చేయాలి.🙏🚩
సూపర్...ప్రతి హిందూ దేవాలయాలలో ఇలాంటి సమాచారం అవసరం 🚩 జై శ్రీరామ్, శ్రీ సనాతన 🙏🇮🇳
Anni temple lo ayyagarlu ide VISHAYALU cheppali jai modi jai BJP vote for modi vote to BJP
ప్రతి దేవాలయంలో అర్చకులు ఇలా భక్తులకు హైందవ ధర్మ పరిరక్షణకు చేతన్య పరచాలి. చర్చి లో మాస్జిద్ లో ఫాధర్, ముల్లలు చేసేది ఇదే. జై శ్రీరామ
వివరంగా చెప్పారు గురువు గారు
మేము Modi గారి Strong followers.. అన్నీ బాగున్నాయి కానీ AP నీ సర్వనాశనం చేస్తున్న Jagan ను అన్నీ విధాలా రక్షిస్తున్న Modi & Amit Shah గార్ల ను ఏమి అనాలి😠😡
కాస్త మనం కులాలను పక్కనపెట్టి మనమందరం హిందువులు అనుకోని ముందుకు అడిగేద్దాం🚩 No caste ❌ Jai Hindus✅✊
సుపర్ గురువు గారు జై బిజెపి 🙏🔥🙏🚩
మీరు చాలా బాగా చెప్పారు........మన సంస్కృతిని మరియు మన ధర్మాన్ని మనం ఆ ఎడారి మతాల దాడి నుంచి కాపాడుకోవాలి🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩
JAI.BJP.JAI.MODIJI.JAI.JAI.C.M.YOUGJIJ.JAI
ఇలా చెప్పేవాళ్ళు లేక మేము ముర్కుళ్ళ తయారు అయ్యాము స్వామి
ఇకనైనా మారుతం.
Super ACHARYA GARU
వేద పాఠశాలలు ఇస్తున్న తీసుకోండి మహాశివ రాత్రి 2024 సందర్భంగా ఈ భారత దేశం నీ వేద దేశం అని కూడా పిలుస్తారు ఇక నుంచి 👑🕉️♾️👍
నిజంగా పంతులు గారు మీరు చేస్తున్న పని చాలా మంచిది, మీ లాగే అందరూ పంతుళ్లు చెప్పడం మొదలుపెడితే మనవాళ్లందరు కళ్ళు తెరుస్తారు
కనీసం ఇప్పటికైనా హిందువులు కళ్ళు తెరవాలని కోరుకుంటున్నాను ఎలాంటి పార్టీ కి ఓట్లు వేయాలి అని ధన్యవాదాలు గురువు గారు ఇలా ప్రతి దేవాలయంలో హిందువులకు చెప్పాలి తెలియచేయాలి
ఈ స్వామి వారికి కోటి కోటి నమస్కారములు మరియు కోటి కోటి ధన్యవాదాలు , ప్రతి గుళ్ళో ప్రతి పూజారి కానీ ప్రతి అయ్యవార్లు కానీ ఇలాగే గుడికి వచ్చిన భక్తులకు చెపుతూ ఉంటే బాగుంటుంది , అలాగే ప్రతి హిందువు ఇంకొక ముగ్గురు హిందువు లకు చెపుతూ ఉండాలి అప్పుడే మన దేశం మన మతం మనగలుగుతాయి . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
జై శ్రీరామ్ హర హర మహాదేవ. ధన్యవాదములు గురువు గారు❤
Kukatpally housing board shivalayam 🙏🙏🙏
Jai bjp Jai shree ram
ఇలా స్వామీజీ లు అందరూ సత్యం ప్రచారం చేయాలి 🙏🚩
Jai BJP jai modi vote to BJP vote for modi
ఇలా ప్రతి ఒక్క గుడిలో పూజారి గారు గుడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు ఇల మోటివేట్ చెస్తే చాలా బాగుంటుంది.
జై శ్రీరామ్ ,,,హరహర మహాదేవ శంభో🙏🙏🙏🙏
Jai Hindustan, Jai Sriram, Jai BJP, Jai Modi ji 🙏 🙏 🙏
Pantullu garu chala Chakaga chepinaru 109% nizam🙏🙏🙏🙏🙏🙏🙏 votu ku amydu pokande free Skim lu mana kuvadu
Anni temples lo ila cheppali andariki
Guruvu gariki pranamalu baga chepparu
సూపర్ బాగా చెప్పారు స్వామీ
Just wow. More priests should start talking like this and open the eyes of Hindus. I loved it when he said don't fall for free stuff and barter our Hindu interests.
ఇలా చెప్పే వారు వెయ్యి లో ఒక్కరు కూడా ఉండరు.అందరూ మిమ్మల్ని చూసి ప్రేరణ పొందాలి.
పూజారి గారికి నా పాదాభి వందనం,🙏 జై సనాతన ధర్మం, జై భారత్ ఇలానే మన దేశంలో ఉన్న ప్రతి గుడి ద్వారా భక్తులకు ఈ బోధన చాలా చాలా అత్యవసరం. మన హిందువుల మధ్య కుల పిచ్చి పోయి మన హిందువులంతా ఒక్క తాటిపై సనాతన ధర్మం కోసం కలిసి తప్పనిసరిగా నడవాలి. జై అఖండ భారత్🇮🇳
భారత్ మాతాకి జై✊✊✊
KPHB colony Hyderabad లో
3rd Road లో ఉన్న శివాలయంలో పూజారి ... పేరు ప్రవీణ్ శర్మ
బాగా చేస్తారు అభిషేకం... పూజారి గారు అభిషేకం చేస్తుంటే మనం ఏదైనా కోరిక కోరుకోని ప్రదక్షణలు చేస్తే... తప్పక జరిగి తీరుతుంది...
🙏🙏🙏
కొందరు స్వాములు చెప్తారు కానీ వినరు, వినిన ఏదో చెప్తున్నడులే అని neglect చేస్తారు, దయచేసి చెప్పెటిత్వంటి విషయాల్ని గ్రహించండి, 1స్ట్ మనకు చెప్పే వాళ్ళని కాపాడుకుంటే చాలా మంచిది అనేది నా అభిప్రాయం జై హింద్ భారత్ మతాకి జై💪🚩
కలియుగ హనుమంతుడు శ్రీ నరేంద్ర మోడీ గారు
జై శ్రీరామ్ జై హనుమాన్
Chala Baga chepparu Jai sanatana Dharmam, Jai shree Ram
Super swamy
Excellent speech panthulu garu.mana dharmani maname kapadukovali.JAI SRI RAM, JAI BHARAT MATA, JAI BJP
ధర్మోరక్షతి రక్షితః
Excellent information స్వామి garu
Shree gurubhyo Namaha....
Lokanam......Naguroradhikam......... 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉.....
Super Ayyagaru
THANKS ACHARYA JI...FOR YOUR WONDERFUL SPEECH TO THE PEOPLE ....
SAVING OUR DHARMA IS OUR ATMOST PRIORITY ❤🎉
THIS IS WHAT EVERY HINDUS SHOULD LEARN🎉❤
బాగా చెప్పారు గురువు గారు, ప్రతి గుళ్ళో ఇవి చెప్పాలి
🎉 నమస్కారములు
Brahmanas duty to teach others in terms of all dharmas. Great work, my obeisance to Pujari.
భారతీయ హిందువులందరూ బిజెపికి ఓటు వేయాలి హిందువులందరూ సమైక్యంగా ఉండాలి అప్పుడు మన దేశం బాగుపడుతుంది పంతులు కరెక్ట్ చెప్పాడు
చాలా సంతోషం పూజారి గారు మీ పాదాలకు వందనాలు చాలా మంచిగా చెప్పారు ప్రతి హిందూ ఆలయాల్లో ఇదేవిధంగా బోధించాలి మన హిందువులకు😊❤
నిజం... పూజ సంకల్పం లో ఎక్కడా లేని కుల ప్రసక్తి మనకి ఎందుకు... కులం అప్పట్లో మన individual వృత్తులను తెలుపుటకు మాత్రమే... మధ్యలో ఎప్పుడో కొంతమంది స్వార్థపరుల, స్వార్థ పాలకుల మదిలో మనల్నాందరినీ గుప్పిట్లో పెట్టుకోడానికి వచ్చిన కులాన్ని వదిలేసి, దానికి అతీతంగా మన సనాతనధర్మం ను కాపాడే వాళ్ళకి, నిజముగా ప్రజల శ్రేయస్సు కొరేవాల్లకీ ఓట్లు వేద్దాం. Free పథకాలు ఎన్నాళ్ళు ఇవ్వగలదు ఏ ప్రభుత్వం అయినా ? అంతే కాదు అడుక్కునే చేయి లా కాకుండా సంపాదించే చేయి లా మారాలి మన ప్రజలు. Vote for BJP !!!
చాలా బాగా చెప్పారు పూజారి గారు... అయ్యా... మీలాంటి వారికి కాస్తో, కూస్తో ప్రజలలో ఇంకా విలువ ఉంది... మీరు, మీ సాటి పూజారులు కూడా ఇలా ప్రచారం చేయండి కులం గురించి. కులం గురించిన మూఢ ఆచారాలను ఇపుడేవరూ పట్టించుకోవటం లేదు... ఎక్కడో తప్ప...ఇతర కులస్తులను పెళ్లి చేసుకొనుటకు వచ్చిన అభ్యంతరాలు కూడా మన జీవన విధానం సరిగ్గా జరగటానికి మాత్రమే... అటువంటి పెళ్ళిళ్ళలో ఎక్కువ adjustments చేసుకోవలసి వస్తుంది ఇరువర్గాలకు... అది ఎక్కడ మొదలైనా పెళ్లి చేసుకున్న దంపతులను ఎక్కువ అసౌకర్యానికి, frustration ki, కుటుంబ కలహాలకు తద్వారా ఉమ్మడి కుటుంబ విచ్ఛిత్తి కి కారణం అవుతుందని పెట్టారు కొన్ని సంప్రదాయాలు అని నా ఉద్దేశ్యం.... తప్పైతే క్షమించగలరు...సంప్రదాయాలను లోతుగా అధ్యయనం, అర్థం చేసుకొని మెలుగదాం అందరం....ప్రస్తుతం ఎన్నికల వరకూ ఈ కులాలకు అతీతంగా వోట్లు వేద్దాం... జై భారత్ !!!
Super pantulu garu ❤
Great speech
this is the way to bring AWAREness our HINDUS.salute to this Pujari garu .vote for our DHARMA
Jai sri ram guru garu Mali modi ne
ప్రతి గుడిలో పంతులు గారు ఇలాగే భక్తులకు హితబోధ చెయ్యాలి
హిందువులు అందరూ ఐక్యం కావాలి. యోగి లాంటి నాయకుడిని ఎన్నుకోవాలి. I am with bjp
Very good message
జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై❤❤❤
Namah Sivayah 🙏🏻 great informative video
🎉🎉🎉🎉🎉🎉🎉
Super 👌
Excellent swamiji, pranams to you
Very good 🎉
ఎవడైనా శివుడు అల్లా ఒకరే అంటే గుడికి వచ్చి శివుడికి అభిషేఖం చేయమని చెప్పండి. సొల్లు మాటలు అపద్దం అని అక్కడే తెలిసిపోతుంది. కేవలం కట్టర్ హిందూ ఉంటేనే మన కుటుంబం మనం ఉంటాం. ఇది గుర్తుపెట్టుకోండి
జై శ్రీరామ్
Please implement this in all Hindu temples all over the India to bring strong unity in Hindua and to save Hindus and Sanatana dharma.
Jai Sri ram
Jai Modi garu
Jaisriram
❤❤❤❤❤❤❤❤
ప్రతి గుడిలో ఇలా చెప్పాలి
🙏 Jai Sri Ram
జై శ్రీరామ్ జై సాయిరాం జై సనాతనసారధి సనాతన ధర్మము
Jai sriram 🙏🏼🚩
జై బీజేపీ జై మోడీజీ
భారత్ మాతాకీ జై 🇮🇳
Guruvugaru Chala Baga cheppau jai bji
ప్రతి దేవాలయంలో ఇలాంటి ధర్మ ప్రచారం జరగాలి..ఆలయ పుజారులారా ఈ బాధ్యత మీ పైననే ఉన్నది.సనాతన ధర్మాన్ని కాపాడండి🙏..
Thanks swamy great truth for our Nation
Jai shree Ram Jai BJP ❤jai BJP ❤
Ila prethi gudi lo chepandi jai shri ram
హిందువుల ఐక్యతను చాటుదాం హిందూ వేతిరేకుల్ని అంతం చేద్దాం జై హింద్🚩✊
Ee temple KPHB hyd lo shivalayam kamakshi temple
Chala sarlu vellanu temple ki
Baga cheptharu guruvugaru🙏🙏🙏
Address lu vodu sir, durmargulu ekkuvaiyaru, pujarulanu champesthunaru.
Really great speech
Jai Shri Ram
Jai Bharat
గుడి అంటే మొక్కి రావాలి, కొబ్బరికాయ కొట్టి రావాలి అంతే. కాకపోతే ఇలాంటి సంభాషణలు, సమావేశాలు జరిపితే మనకంటూ ఒక గుర్తింపు మనల్ని నాశనం చెయ్యాలినుకునే తోడేళ్లకు అవకాశం దొరకదు.
ప్రతి టెంపుల్ లో ఇలాగే చప్పాలి . ఎప్పుడైనా మేలుకుంటారు
VERY GOOD CLARIFICATION PANTHULU GARU🎉
అవును ప్రతి గుడిలో ఇలా చెప్పాలి 🙏🙏
పూజారి గారు ప్రతి ఒక్క గుడిలో ఇలా చెప్పమని మీరైనా చెప్పండి పూజారులకు ఓన్లీ పూజలు మాత్రమే చేస్తారు వాళ్ళు ఇలా చెప్పారండి
🇮🇳🚩Bharat mataki Jai ✊🏻
Super Pujari garu meru🙏
Mi matalani patisthamu
Suupar గురువు గారు
జై శ్రీరామ్ నిజం చెప్పారు గురువుగారు
ఊరు కి ఒక్కరు మీలాంటి వారు ఆ ఊరు చాలా బాగుంటుంది
Yes, we need Modi again and again