"నేను దప్పిగలవానిమీద నీళ్ళను ... కుమ్మరించెదను" యెషయా Isaiah 44:3 పల్లవి: దప్పిగొనిన వానిపై నీటిన్ కుమ్మరించును ఆ ప్రభువే ఎండియున్న భూమిపై జలముల్ - ప్రవహింప జేయునాయనే 1. వడిగల జలములలో దారిన్ - నిర్మించును ఆ ప్రభువే అడవులలో రాజబాటలను - స్థాపించును మన ప్రభువే 2. మన సంతతిపై ఆత్మన్ - కుమ్మరించును మన ప్రభువే తన ఆత్మలో వారిని నింపి - నిర్మించును సంఘముగా 3. నీటికాలువలయొద్ద - నిరవంజి చెట్లవలె గడ్డిలో యెదుగునట్లు - వారు వర్ధిల్లెదరు 4. కరుణాపీఠము పై నుండి - మాట్లాడెను మన దేవుడే పరలోకము నుండి స్వరమున్ వినిపించెను మన దేవుడే 5. ఆకాశము తెరువబడగా - మాట్లాడెను మన దేవుడే ఒక శబ్దముచే తన సుతుని - ఘనపరచెను మన దేవుడే 6. మందసమున్ దేవుని ప్రజలు - మందిరమందుంచగనే మందిరమున్ క్రమ్మెను ప్రభుని - తేజోమహిమంతటను 7. తన ప్రజలెల్లప్పుడు క్రీస్తున్ - సేవింతురు హర్షముతో దిన దినము దేవునికొల్చి - హల్లెలూయ పాడెదరు
Praise the Lord Brother, well sung and nice music with excellent voice, Glory to God. Many thanks for uploading "Songs of Zion". Please bring more songs for the glory of God. If available may upload song on "names of books in the bible"
Manchi swaram God bless u uncle.
మెలోడీయస్ సాంగ్ లాజర్ అన్నయ్య గారు అద్భుతము గా పాడారు 💐🙏
👌🙏🙏🙏🙏
Prisethe lord uncle nice voice
హార్మోనియం play చెయ్యాలంటే లాజర్ గారిదే first place
Praise the lord 🙏🙏👌👌
Nice song super ga padaru
Praise the Lord 🙏 uncle....
Me patala dwara.... Devuniki ... Mahima.... Anekulaku.... Adharana ... Kaluguthundhi.... Uncle....devudu..
Meku ....manchi ... Voice... Echadu.... Uncle..... Devunike.... Samasta ...mahima... Ganatha...
Thanks..... Uncle....
Praise the Lord. God bless you abundantly brother.
PRAISE THE LORD BROTHER
THANK YOU FOR YOUR BLESSINGS
"నేను దప్పిగలవానిమీద నీళ్ళను ... కుమ్మరించెదను" యెషయా Isaiah 44:3
పల్లవి: దప్పిగొనిన వానిపై నీటిన్ కుమ్మరించును ఆ ప్రభువే
ఎండియున్న భూమిపై జలముల్ - ప్రవహింప జేయునాయనే
1. వడిగల జలములలో దారిన్ - నిర్మించును ఆ ప్రభువే
అడవులలో రాజబాటలను - స్థాపించును మన ప్రభువే
2. మన సంతతిపై ఆత్మన్ - కుమ్మరించును మన ప్రభువే
తన ఆత్మలో వారిని నింపి - నిర్మించును సంఘముగా
3. నీటికాలువలయొద్ద - నిరవంజి చెట్లవలె
గడ్డిలో యెదుగునట్లు - వారు వర్ధిల్లెదరు
4. కరుణాపీఠము పై నుండి - మాట్లాడెను మన దేవుడే
పరలోకము నుండి స్వరమున్ వినిపించెను మన దేవుడే
5. ఆకాశము తెరువబడగా - మాట్లాడెను మన దేవుడే
ఒక శబ్దముచే తన సుతుని - ఘనపరచెను మన దేవుడే
6. మందసమున్ దేవుని ప్రజలు - మందిరమందుంచగనే
మందిరమున్ క్రమ్మెను ప్రభుని - తేజోమహిమంతటను
7. తన ప్రజలెల్లప్పుడు క్రీస్తున్ - సేవింతురు హర్షముతో
దిన దినము దేవునికొల్చి - హల్లెలూయ పాడెదరు
Xx x
Praise the Lord nice singing
Wonderful voice 👍
praise the lord uncle, soooper
Praise the lord
Praise the lord..
Excellent Music composition and singing too 😍😍
Praise the lord ANNA
Praise The Lord...Uncle
Hallelujah
Praise the Lord
హల్లెలూయా
👍👍👍✔️✔️✔️
🙌🏼🙏🏼
The wonders of god, great song and voice.
Praise to Glory to God
Praise the Lord Brother, well sung and nice music with excellent voice, Glory to God. Many thanks for uploading "Songs of Zion". Please bring more songs for the glory of God. If available may upload song on "names of books in the bible"
Keyboard tho pettadi uncle.please
Keyboard play chesukuntu kanapadithe kontha utsahanga untundi.....ila ayana photo petti song padatam emi bagaledu......devunni mahima parchandi....manasyulanu kaadu ayana photo badulu vakyam pettandi
Praise the lord