Instead of taking such things for making holes... Buy Soldering iron that's really beneficial mam..... It minimize the work n time as well... Hope this helps
Aunty 😊😊nenu already July lo ne palakura tho leafy vegetables Start chesa e two months lo , palakura,red and green thotakura Harvest 😋😍 chestunna aunty 😊
Hi Madhavi. Nice video, aunu june lo padevi , school ki vellagane benches anni tadichipoyevi, inka intiki vellipoyevallam 😁, aa rojule veru , nenu pudina pettanu, meelage bottle lo try chesta, 😊🙏
హాయ్ మాధవి గారూ నేను మీ చానెల్ చూసి మొక్కలు పెంచడం నేర్చుకున్నాను నేను దానిమ్మ చెట్టు వేసి 5 సంవత్సరాలు అవుతుందీ పూత వచ్చి రాలిపోతూతి పరిష్కారం చెప్పగలరా
మాధవి గారు మేము కొత్తగా బీరకాయమొక్కలు పెట్టాము మా ఇంట్లో వాటికి పూత వస్తుంది కానీ రాలిపోతుంది అలా అవ్వకుండా ఏం వాడాలో మీరు కొంచెం చెప్పరా ప్లీజ్ నేను మొన్న మెసేజ్ పెట్టాను నాకు రిప్లై ఇవ్వలేదు
చాల థాంక్స్ అండి ఈ రోజే పెట్టాలి అనుకున్న ఇప్పుడు ట్రీ చేస్తా
అవును.. పోర్ట్ స్కూల్ కోసం అప్పుడు విన్న.. మేము 1 టౌన్ ఏరియా వైపు మా నాన్నమ్మ గారి ఇల్లు.. మీరు చెప్పగానే.. కోట వీధి . ఆ ఏరియా అంతా గుర్తు వచ్చింది😍
Baaga ఉపయోగపడే video అండి ,🤩🤩🤩
మాధవి గారు చాలా బాగుంది video అండి 👌
Idea super undi mam❤❤
Super idea Madhavi sister❤❤❤
The above video is good and Good Morning Madam Garu
😊😊 aunty thank you video pettinandhuku 😊
Instead of taking such things for making holes... Buy Soldering iron that's really beneficial mam..... It minimize the work n time as well... Hope this helps
Nice idea mam
Planted,also harvested
Mam try for Sandal Rose🌹
Paneer Rose
This is the right season mam
Nice information madhavi garu
Nice video Andi 😊
Aunty nenu siva sai Charan please daily video pettandi please 🙏🙏😊😊
Hi akka first pudeena pettesi tarvata matti nimpandi easy ga untundi
Thanks madam garu
Aunty 😊😊nenu already July lo ne palakura tho leafy vegetables Start chesa e two months lo , palakura,red and green thotakura Harvest 😋😍 chestunna aunty 😊
Hii Madhavi gaaru meeru na favirit andi meeru yadhigiri Gutta low kalisaa
😍😍
Hi Madhavi. Nice video, aunu june lo padevi , school ki vellagane benches anni tadichipoyevi, inka intiki vellipoyevallam 😁, aa rojule veru , nenu pudina pettanu, meelage bottle lo try chesta, 😊🙏
హాయ్ అండి.. నిన్న నేను కూడా..50/- rs టబ్స్ లో పుదీనా పెట్టేను.. 💚
🌱🙏👌👌👌
హాయ్ మాధవి గారూ నేను మీ చానెల్ చూసి మొక్కలు పెంచడం నేర్చుకున్నాను నేను దానిమ్మ చెట్టు వేసి 5 సంవత్సరాలు అవుతుందీ పూత వచ్చి రాలిపోతూతి పరిష్కారం చెప్పగలరా
తగినంత బలం లేకపోతే అలా అవుతుంది
మాధవి గారు మేము కొత్తగా బీరకాయమొక్కలు పెట్టాము మా ఇంట్లో వాటికి పూత వస్తుంది కానీ రాలిపోతుంది అలా అవ్వకుండా ఏం వాడాలో మీరు కొంచెం చెప్పరా ప్లీజ్ నేను మొన్న మెసేజ్ పెట్టాను నాకు రిప్లై ఇవ్వలేదు
Ralipoyevi male, kaya undi flower vachevi female . Male flowers ni female flower paina rub cheyyandi pollunation avute kayalu tayarautayi
Pudina entha try chesina ravatam ledu Madhavi garu
Rainy & winter seasons lo better results untai konchem cocopeat and manure ekkuva kalipi soil mix chesi try cheyyandi
@@MADGARDENER Thank you