స్టోరీ మాత్రం చాలా చాలా బాగుందండి ఇవాళ ఛీ నాకు మైతిలి క్యారెక్టర్ చూస్తేనే అసహ్యం వేస్తుంది సూర్పనగా లాంటి తల్లులు కూడా ఈ రోజుల్లో ఈ లోకంలో ఇంకా ఉన్నారా అనిపిస్తుంది డబ్బు కోసం లగ్జరీ ల కోసం వాళ్ల సొంత ఇష్టాల కోసం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి రక్తం పనిచేసిన బిడ్డల జీవితాలను కూడా నాశనం చేస్తారు ఇలాంటి ఆడవాళ్లు సూర్పనికి ఎలాంటి చావు వస్తుందో ఎలాంటి రవ్రవాది నరకాల అనుభవిస్తుందో గానీ సూర్పనికి మైధిలి చేతుల్లో అసలు బ్రతికుండగానే అది నరకం అంటే చూడాలి విక్రమాదిత్యను చెడగొట్టినందుకు అది వేసే కన్నింగ్ ఐడియాస్ అన్ని కూడా మైథిలి తిప్పి కొట్టి దానిని చుక్కలు చూపించాలి ❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹👌👌👌👌
@BodaGangaraju నాకు లహరి క్యారెక్టర్ అంటే అసహ్యం మైథిలి అంటే కాదు మైథిలి ఇస్ ఏ తన కరెక్ట్ పర్సన్ క్యారెక్టర్ పరంగా కూడా చాలా మంచి అమ్మాయి అలా నీతిగా ఆత్మ అభిమానంతో నిలబడే అమ్మాయికి ఎలాంటి సిచువేషన్ నైనా హ్యాండిల్ చేయగల సత్తా ఉన్న అమ్మాయి ఎవరినైనా ధైర్యంగా ఎదుర్కొనే తెలివితేటలు ఉన్న అమ్మాయి ఎవరినైనా ఎదిరించగల శక్తి సామర్థ్యాలు ఉన్న అమ్మాయి ఇందాక కామెంట్ పెడుతున్నప్పుడు స్పెల్ మిస్టేక్ అయ్యేలా వచ్చేసింది స్వీట్ స్వీట్ గా కామెంట్ పెడుతున్నప్పుడు లహరి అనే మైథిలి అనేసి అన్నాను బట్ కానీ నాకు లహరి క్యారెక్టర్ అంటేనే చండాలంగా అనిపిస్తుంది ఎందుకంటే రియల్ జీవితంలో నా కళ్ళ ముందు నేను అలాంటి అమ్మాయిని చాలామందిని చూశాను తను మైథిలి లాంటి అమ్మాయిని రేర్‌గా చూసిన ఎక్కడో ఒకచోట చూశాను లహరి క్యారెక్టర్ దరిద్రంగా ఉంది బట్ మైథిలి క్యారెక్టర్ ఆసం తను ఎంత వరకైనా కూడా సమస్యను పరిష్కరించగల శక్తి సామర్థ్యాలు తెలివితేటలు అన్ని ఉన్న అమ్మాయి తనది అనుకున్నది దక్కించుకోవడానికి ఎంతవరకైనా పోరాటం చేస్తుంది ఏదైనా చేస్తుంది 🫂🫂🫂🫂🫂🫂💖💖💖💖💖💖❤️❤️❤️❤️❤️❤️❤️
Super story chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala bagundi next part pated please please please please please please please please please please please please please please 🙏🏾🙏🏾🙏🏾🙏🏾 padthi akka
Super story chala bagundhi sister 💕❤❤❤❤❤😂😂😂🎉🎉🎉
Super👌👌 next part thondaraga pettndi🙏🙏🙏
❤❤❤❤❤
Super super nice story ❤❤❤❤
Very nice
Superstory❤❤❤❤❤❤❤
Super sis❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
❤❤❤❤❤❤❤❤🎉🎉🎉
I think pinky father Krishna anukunta
స్టోరీ మాత్రం చాలా చాలా బాగుందండి ఇవాళ ఛీ నాకు మైతిలి క్యారెక్టర్ చూస్తేనే అసహ్యం వేస్తుంది సూర్పనగా లాంటి తల్లులు కూడా ఈ రోజుల్లో ఈ లోకంలో ఇంకా ఉన్నారా అనిపిస్తుంది డబ్బు కోసం లగ్జరీ ల కోసం వాళ్ల సొంత ఇష్టాల కోసం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి రక్తం పనిచేసిన బిడ్డల జీవితాలను కూడా నాశనం చేస్తారు ఇలాంటి ఆడవాళ్లు సూర్పనికి ఎలాంటి చావు వస్తుందో ఎలాంటి రవ్రవాది నరకాల అనుభవిస్తుందో గానీ సూర్పనికి మైధిలి చేతుల్లో అసలు బ్రతికుండగానే అది నరకం అంటే చూడాలి విక్రమాదిత్యను చెడగొట్టినందుకు అది వేసే కన్నింగ్ ఐడియాస్ అన్ని కూడా మైథిలి తిప్పి కొట్టి దానిని చుక్కలు చూపించాలి ❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹👌👌👌👌
@BodaGangaraju నాకు లహరి క్యారెక్టర్ అంటే అసహ్యం మైథిలి అంటే కాదు మైథిలి ఇస్ ఏ తన కరెక్ట్ పర్సన్ క్యారెక్టర్ పరంగా కూడా చాలా మంచి అమ్మాయి అలా నీతిగా ఆత్మ అభిమానంతో నిలబడే అమ్మాయికి ఎలాంటి సిచువేషన్ నైనా హ్యాండిల్ చేయగల సత్తా ఉన్న అమ్మాయి ఎవరినైనా ధైర్యంగా ఎదుర్కొనే తెలివితేటలు ఉన్న అమ్మాయి ఎవరినైనా ఎదిరించగల శక్తి సామర్థ్యాలు ఉన్న అమ్మాయి ఇందాక కామెంట్ పెడుతున్నప్పుడు స్పెల్ మిస్టేక్ అయ్యేలా వచ్చేసింది స్వీట్ స్వీట్ గా కామెంట్ పెడుతున్నప్పుడు లహరి అనే మైథిలి అనేసి అన్నాను బట్ కానీ నాకు లహరి క్యారెక్టర్ అంటేనే చండాలంగా అనిపిస్తుంది ఎందుకంటే రియల్ జీవితంలో నా కళ్ళ ముందు నేను అలాంటి అమ్మాయిని చాలామందిని చూశాను తను మైథిలి లాంటి అమ్మాయిని రేర్‌గా చూసిన ఎక్కడో ఒకచోట చూశాను లహరి క్యారెక్టర్ దరిద్రంగా ఉంది బట్ మైథిలి క్యారెక్టర్ ఆసం తను ఎంత వరకైనా కూడా సమస్యను పరిష్కరించగల శక్తి సామర్థ్యాలు తెలివితేటలు అన్ని ఉన్న అమ్మాయి తనది అనుకున్నది దక్కించుకోవడానికి ఎంతవరకైనా పోరాటం చేస్తుంది ఏదైనా చేస్తుంది 🫂🫂🫂🫂🫂🫂💖💖💖💖💖💖❤️❤️❤️❤️❤️❤️❤️
Super store next episode petandi please please please ❤🎉 1:15