మీ ఫ్రెండ్ లేడు సార్, పారిపోయాడు. లోకేష్ స్పీచ్ తో సభలో నవ్వులే నవ్వులు.. జగన్ ఉండి ఉంటే, బలే ఉండేది

Поделиться
HTML-код
  • Опубликовано: 28 сен 2024
  • For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
    మీ ఫ్రెండ్ లేడు సార్, పారిపోయాడు.. లోకేష్ స్పీచ్ తో సభలో నవ్వులే నవ్వులు.. జగన్ ఉండి ఉంటే, బలే ఉండేది..
    #naralokesh #assembly #ayyannapaatrudu
    #AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
    ------------------------------------------------------------------------------------------
    Connect With Us :
    ► SUBSCRIBE us on RUclips : bit.ly/3G0z38e
    ► LIKE on Facebook : / amaravativoice
    ► FOLLOW on Twitter : / amaravativoice
    ► VISIT our Website : www.amaravativ...

Комментарии • 231

  • @Padma-lv9jx
    @Padma-lv9jx 3 месяца назад +97

    ఎంత ఎదిగి పోయవయ్య లోకేష్ babu సూపర్

  • @dalapatr2082
    @dalapatr2082 3 месяца назад +42

    ఒక లెజెండ అయిన సీబీఎన్ , భువనేశ్వరిగారి బిడ్డ మరి ఎన్టీఆర్ గారి మనవడు ప్రసంగం పద్ధతి గా ఉంది !

  • @MadhuKrishna-m9q
    @MadhuKrishna-m9q 3 месяца назад +23

    As is the father so as the son. Jai CBN Jai lokesh Jai anitha mam congratulations

  • @satyanarayanachaliki9169
    @satyanarayanachaliki9169 3 месяца назад +46

    దయచేసి ఎవ్వరిని గెలిచ్చెయ్యవద్దు. అవమానించవద్దు. అలాచేసే గత ప్రభుత్వం ఘోరంగా ఓడిపోయింది. ప్రజాసమస్యలు మాత్రమే చర్చండి. ఎలాంటి చట్టం చేస్తే ప్రజలకు మంచి జరుగుతుంది అని ఆలోచించండి. అభివృద్దే ధ్యేయంగా పనిచెయ్యండి. పరిశ్రమలు తీసుకురండి. ఉపాధి కల్పించండి. వచ్చే సంపదను పేద ప్రజల సంక్షేమం కోసం వినియోగించండి. బ్రతుకు తెరువు కోసం వేరే రాష్ట్రలకు వెళ్లే దుస్థితి నుంచి కాపాడండి. పగలు ప్రతీకారాలు వద్దు. దేనికైనా చట్టప్రకారమే చర్యలు తీసుకోండి.

  • @bujjipalivela5457
    @bujjipalivela5457 3 месяца назад +15

    superb speech lokesh sir
    God bless you sir

  • @krishnavenidola2939
    @krishnavenidola2939 3 месяца назад +9

    God bless you tammudu

  • @d.ch.e
    @d.ch.e 3 месяца назад +24

    Good speech Lokeshgaru

  • @MudidanaDurgaPrasadMudidanaDur
    @MudidanaDurgaPrasadMudidanaDur 3 месяца назад +24

    సూపర్ లోకేష్ గారు

  • @VenkateswaraRaoParitala
    @VenkateswaraRaoParitala 3 месяца назад +5

    🤩 Anna good speacher

  • @ganeshd7979
    @ganeshd7979 3 месяца назад +10

    👍👍👍👍👌👌👌💕🌹♥️

  • @nagendraprasad7616
    @nagendraprasad7616 3 месяца назад +7

    Jai Bheem Jai janasena

  • @mpurushotham9492
    @mpurushotham9492 3 месяца назад +1

    Supar.. Sir.. Lokesh. Congratulations..Sir.. 🎉🎉🎉🎉🎉

  • @SeetharamaiahSeetharamaiah-x3m
    @SeetharamaiahSeetharamaiah-x3m 3 месяца назад

    Exlant sor

  • @chilukurisrinivasuchilukur4526
    @chilukurisrinivasuchilukur4526 3 месяца назад +12

    Jai tdp jai lokesh garu

  • @bhaskarbhaskar3648
    @bhaskarbhaskar3648 3 месяца назад

  • @ChadamalaAshok-z5e
    @ChadamalaAshok-z5e 3 месяца назад +2

    నారా లోకేష్ గారు అయ్యన్నపాత్రుడు గారి ఎన్ని కేసులు పెట్టిన బాధ అనిపించలేదు గాని ఒకే ఒక కేసు అది అయ్యన్నపాత్రుడు గారి మీద రేప్ కేసు అనేది బాధగా ఉంది జై టిడిపి

  • @naiduguravaih9438
    @naiduguravaih9438 3 месяца назад +10

    జై అయ్యన్నపాత్రుడు

  • @raobb1416
    @raobb1416 3 месяца назад +3

    అయ్యన్న అందరికీ ప్రీతి పాత్రుడు

  • @SureshM-zg6nq
    @SureshM-zg6nq 3 месяца назад

    Super

  • @kodalivasu2656
    @kodalivasu2656 3 месяца назад +2

    Sir sabalo evari geli cheyakandi,hundaga undandi,

  • @narayanaswamy6180
    @narayanaswamy6180 3 месяца назад

    Super Lokesh namaste 🙏🏻 👌 ❤️ 😍 ♥️ 💙 🙏🏻 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤

  • @venkatesuluvalam7821
    @venkatesuluvalam7821 3 месяца назад +4

    సూపర్🎉🎉❤❤

  • @devichandrikahandlooms8292
    @devichandrikahandlooms8292 3 месяца назад

    Very very very nice speech

  • @narsimhaganji8104
    @narsimhaganji8104 3 месяца назад

    Super 👍

  • @SreedharChandra
    @SreedharChandra 3 месяца назад

    Superb speech

  • @usharyali
    @usharyali 3 месяца назад +2

    Thappu chesadu kabatte paripoyadu

  • @TheerdhalaVeerababu
    @TheerdhalaVeerababu 3 месяца назад

    Super Lokesh ❤

  • @ramanakumaridamodara5389
    @ramanakumaridamodara5389 3 месяца назад

    Jai AYYANA PATRUDU GARU JAI LOKESH

  • @doradoramuniveedi
    @doradoramuniveedi 3 месяца назад

    లోకేష్ గారు మీరు సూపర్ సార్ ఒక సీఎం కొడుకునని గర్వం అహంకారం అనేది లేదు మీకంటే వయసులో పెద్దవాళ్ళునీ మర్యాదా ఇస్తూ మాట్లాడడం మీ మంచితనం 🙏

  • @raghavaraokarlapudi3486
    @raghavaraokarlapudi3486 3 месяца назад

    Goodspeech.lokeshbabu

  • @Haribabu-vm4zz
    @Haribabu-vm4zz 3 месяца назад

    super

  • @kumarnaidu4644
    @kumarnaidu4644 3 месяца назад

    Super speech lokesh babu

  • @nanib5306
    @nanib5306 3 месяца назад

    వెలమ టైగర్
    ఉత్తరాంధ్ర టైగర్

    • @nanib5306
      @nanib5306 3 месяца назад

      మీ నాని పాత్రుడు

  • @VENUBABUDHULIPALLA
    @VENUBABUDHULIPALLA 3 месяца назад

    .jilokesh.jitdp

  • @anjibabuanji6289
    @anjibabuanji6289 3 месяца назад +2

    😂😂😂 supar sr

  • @balabrahmam-oj5ik
    @balabrahmam-oj5ik 3 месяца назад

    Super lokesh anna👌👌👌👌👌👌

  • @mendaappanna3789
    @mendaappanna3789 3 месяца назад +1

    Sabhaku ranivariki salary ivvaddu.

  • @kmariya2978
    @kmariya2978 3 месяца назад

    ఓరే లోకేష్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు లేకపోతే కింద పగిలి పోయింది

  • @MGangadhar-ux7cg
    @MGangadhar-ux7cg 3 месяца назад

    Ntr cm

  • @kasi3507
    @kasi3507 3 месяца назад

    Jai lokesh ninnu oka sari kalavali Jai TDP Jai CBN Jai AP

  • @AnandAmjuru-fe4cu
    @AnandAmjuru-fe4cu 3 месяца назад

    Lokesh garu TET Results evvandi sir🙏 meemu DSC ki prepare avvalikadha please sir🙏

  • @momsbestchannel7204
    @momsbestchannel7204 3 месяца назад

    Paper bavundhi

  • @sydsatish
    @sydsatish 3 месяца назад +1

    This is administration !! Look at the discipline

  • @dasariramesh1010
    @dasariramesh1010 3 месяца назад

    😂 అబ్బో నత్తి 😂అసెంబ్లీ లో నత్తి స్పీచ్ 😅😅😅😅 బాగుందిరా నత్తి

    • @venugopalsompela1014
      @venugopalsompela1014 3 месяца назад

      నువ్వేలక పోయావా అక్కడకి

  • @kvs-yz7fg
    @kvs-yz7fg 3 месяца назад

    prati pakshim lekinda mi ishtam Inka

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 3 месяца назад

    Chese chedda panulu chestu, paiki nanganachi navvu navvadame Rajakiiyam

  • @yesurajuobulareddypalli5819
    @yesurajuobulareddypalli5819 3 месяца назад

    Meeru emi chestharo cheppandi iyanna gurinchi kadhu

  • @jgr4588
    @jgr4588 3 месяца назад

    Lokesh entha goppaga matladatara

  • @rajureddyreddy4701
    @rajureddyreddy4701 3 месяца назад

    Are babu Nick Telugu matladam Raju elante Jagan gurinchi Mataram openload

  • @mutyalanarayanamurthy8334
    @mutyalanarayanamurthy8334 3 месяца назад +1

    Gatha assembly paasuvula santha laga vundedi

  • @pchandravarma6755
    @pchandravarma6755 3 месяца назад

    Bonguladalokesh😂

  • @suresh1411
    @suresh1411 3 месяца назад +1

    పప్పు బాగా ప్రాక్టీస్ ఐనట్టు వున్నాడు,,, సాలు కాదురాబాబు,, సార్లు,, ఓకే,,,

  • @suresh1411
    @suresh1411 3 месяца назад +1

    డబ్బా కొట్టుకోకండిరా,,,, ప్రజలు కు ఏం చేస్తారో చెప్పండి,,,

  • @Bujjikezia
    @Bujjikezia 3 месяца назад +1

    శ్రీ ys జగన్ మోహన్ రెడ్డి గారు ఇలాంటి తాగుడు బోతు వెధవలతో స్నేహం చేయరు , నక్కలతో , తోడేళ్లతో , నీచులతో స్నేహం చేయరు , జగన్ గారు , చాలా హుందాగా , చాలా చాలా official గా ఉంటారు సింహం కదా single గానే ఉంటారు , వారి పేరు ఎత్తటానికి కూడా మీ Jingle బ్యాచ్ అస్సలు అర్హులు కారు మీ తాగుడు బోతు మొహాలు చూడడానికి కూడా అసహ్యంతో రారు, ఇంకొకటి ఈ అసెంబ్లీ మాకు లేకుండా చేస్తాడేమోనని బయపడుతున్నాట్టున్నారు , జగన్ గారి వెనుక ప్రభంజనం తొందర పడకు టీడీపీ , జెనసేన, ఆయన కాళ్ళు పట్టుకొని తిరగాల....

    • @rp.v6958
      @rp.v6958 3 месяца назад

      paytm పుల్కా

    • @malleswarimaroju400
      @malleswarimaroju400 3 месяца назад

      నువ్వు చెప్పిన లక్షణాలు అన్నీ జగ్గడి బాచ్ లో ఎమ్మెల్యే లకు ఉన్నాయి రా పేటిఎం 🐕. 🤮🤮🤮🤮🤮🙏

    • @brammeswarijavvaji4581
      @brammeswarijavvaji4581 3 месяца назад +1

      Hahaha Intha pedda joke vesaremiti bro😂

  • @mahantivasudeva4515
    @mahantivasudeva4515 3 месяца назад +1

    Veediki matldam raadu 😂😂😂

    • @Varma.b
      @Varma.b 3 месяца назад +11

      మీ దృష్టిలో మాట్లాడటం అంటే బూతులు తిట్టడమే కదా.

    • @venkattula6093
      @venkattula6093 3 месяца назад

      Me Nayukulu laga buthulu matladaleru le

    • @mahantivasudeva4515
      @mahantivasudeva4515 3 месяца назад

      @@Varma.b evm tempraing chesi gelavadam kaadu singal ga ramnanu Simham puli 2029 boss is back 🔙🔙🔙

    • @chantybanty2500
      @chantybanty2500 3 месяца назад +3

      ​@@Varma.bమాట్లాడటం రాని వ్యక్తి 30 ఇయర్స్ నుండి టీడీపీ రాని place lo mla 90 velu పైచిలుకు మెజార్టీ తో గెలిచి ప్రజా దర్బార్ తో ప్రజల సమస్యలు టెంట్ లో వుండి తెలుసుకుని వాటిని తీరుస్తున్నారు. ఇటువంటి ఒక వ్యక్తి పట్టుదల 👍

    • @Varma.b
      @Varma.b 3 месяца назад +3

      @@mahantivasudeva4515
      మరి 19 లో వైసీపీ ఈవీఎం టాంపరింగ్ చేసి గెలిచిందా? సింహం పరదాలు చాటున బురక వేసుకొని వస్తుందా?

  • @dasagirimadhangopal8790
    @dasagirimadhangopal8790 3 месяца назад

    Shahabaas lokesh babu edhey vidhanga anigi manigi undaali meeru

  • @MChennakesavaReddy
    @MChennakesavaReddy 3 месяца назад

    Jabardasth comedy appandi sir prajalaku emi chestharu chepandi

  • @k.451
    @k.451 3 месяца назад +67

    సూపర్ లోకేష్ గారు బాగా మాట్లాడారు.

  • @VijayaPolukonda
    @VijayaPolukonda 3 месяца назад

    Super

  • @varaprasadprasad7137
    @varaprasadprasad7137 3 месяца назад +99

    స్పీకర్ గా మా కోస్తా టైగర్ ని చూడటానికి రెండు కళ్ళు చాలటలేదు

  • @rajakumar-zc2uz
    @rajakumar-zc2uz 3 месяца назад +102

    Super sir
    ఇలాంటి స్పీచ్ విని 5ఇయర్స్ అయ్యింది..

    • @KameswararaoPantula
      @KameswararaoPantula 3 месяца назад +3

      Your speech is refined amd matured. Sir..Lokeshji...wish you all good luck

  • @sadgunaraojallu5352
    @sadgunaraojallu5352 3 месяца назад +86

    Super sir lokesh గారు
    చాలా బాగా మాట్లాడారు.
    సింహం పిల్ల సింహం లాగే హుందా గా ఉంటుంది.

    • @Nmanuchinni
      @Nmanuchinni 3 месяца назад

      సింహం అనకండి .సింహం సింగిల్ గా వస్తుంది అన్నారు....ఆ సింహం సింగిల్ గా వెళ్లిపోయింది. ,(జగన్ లాగా)...... ప్రజలకు సేవ చేస్తే చాలు

  • @mgc3211
    @mgc3211 3 месяца назад +17

    లోకేష్ గారు మీరు మా మంగళగిరి కి ఎమ్మెల్యే గా గెలవడం మీ అద్రుష్టం, మీ ఆధ్వర్యంలో మా నియోజక వర్గం బాగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాము ప్రధానంగా రేవేంద్రపాడు బ్రిడ్జ్ నిర్మించాలని కోరుచున్నాము

  • @bujjibalu5045
    @bujjibalu5045 3 месяца назад +25

    పప్పు అన్న వాడికి తుప్పు వదల కొట్టేడు జై లోకేష్

  • @chandunbk1450
    @chandunbk1450 3 месяца назад +23

    ma lokesh anna kekaaaaa ❤

  • @sreenivasmuktapuram8614
    @sreenivasmuktapuram8614 3 месяца назад +51

    Lokesh next CM

  • @jayaharish7447
    @jayaharish7447 3 месяца назад +12

    అద్భుతమైన యువనాయకుడు దొరికాడు ఈ రాష్ట్రానికి

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 3 месяца назад +10

    రాక్షశాసంహారం అయ్యాక, మా విశాఖపట్నం ముద్దు బిడ్డ కి స్పీకర్ అనే చందనం పూశారు సీబీన్ గారు, ప్రజల కోసం. ఏడాది కి ఒక్క సారి నిజరూప దర్శనం ఉండాలి.... 👏👏👏👏👏❤️❤️❤️❤️❤️❤️👏👏❤️👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹.

  • @Sudarshan-Advocate-Labrador
    @Sudarshan-Advocate-Labrador 3 месяца назад +19

    Wowwwwwww speech 🎉🎉

  • @adilakshmipandranki616
    @adilakshmipandranki616 3 месяца назад +41

    God bless you lokesh garu🎉🎉🎉🎉🎉🎉

  • @mohankrishna9688
    @mohankrishna9688 3 месяца назад +22

    Jai lokesh Jai balayya

  • @myvu1
    @myvu1 3 месяца назад +24

    జై లోకేష్, మీరు రోల్ మోడల్‌గా ఉండాలి.గతంలోకి వెళ్లకండి, భవిష్యత్తు గురించి మాటలాడు, ఇతరులకు భిన్నంగా ఉండండి. ఈ వయసులో మీరు కక్షలు గురుచి గురుతు చేసుకోకండి.

  • @viswanadharaju4197
    @viswanadharaju4197 3 месяца назад +47

    సూపర్ లోకేష్ స్పీచ్ ❤

  • @AshokSenapathi
    @AshokSenapathi 3 месяца назад +11

    Super maturity lokesh 🎉🎉🎉

  • @MVSS-x2l
    @MVSS-x2l 3 месяца назад +8

    Honble Lokesh sir.. Excellent speech sir

  • @bandivenkatesh6309
    @bandivenkatesh6309 3 месяца назад +9

    brother meeru simham la garjinchali all the best

  • @sahadevarao4399
    @sahadevarao4399 3 месяца назад +7

    Jai lokesh

  • @PraneethKumar-c5c
    @PraneethKumar-c5c 3 месяца назад +10

    favourite leader in uttarandhra

  • @sajjarammohanrao7849
    @sajjarammohanrao7849 3 месяца назад +8

    Hai. Congrats. Worth full candidate. My son.

  • @rukminich1954
    @rukminich1954 3 месяца назад +8

    ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎంత ఎదిగిపోయాడు లోకేష్.....సెభాష్
    ❤🎉🎉🎉🎉🎉👏👏👏👏👏
    Balanced గా ఎంత గొప్పగా మాట్లాడాడు.....

  • @venkatgoura4868
    @venkatgoura4868 3 месяца назад +8

    Jai Telugu desam 🙏

  • @SanjayYadav-yl6ht
    @SanjayYadav-yl6ht 3 месяца назад +5

    Ediginakoddi vodagadamante idi🎉🎉🎉

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 3 месяца назад +4

    మాట తప్పని మడమ తిప్పని సైకో జగన్ పరుగో పరుగు

  • @Gopi_skater
    @Gopi_skater 3 месяца назад +19

    Good speech 👏 lokesh Anna

  • @arunavalluri9969
    @arunavalluri9969 3 месяца назад +8

    Jai tdp

  • @nagamaddaiahbestha6763
    @nagamaddaiahbestha6763 3 месяца назад +2

    మీకు అధికారం ఇచ్చింది ఇలా మాట్లాడడానికి కాదు వైసిపి వాళ్ళు ఇలా మాట్లడినందు కే 11 వచ్చాయి నెక్సట్ మీ పరిస్థితి అంతే జాగ్రత్త

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 3 месяца назад +3

    రాక్షశాసంహారం అయ్యాక మా ఉగ్ర నరసింహులు కి స్పీకర్ అనే చందనం పూశారు సీబీన్ గారు, ప్రజలు కోసం. నిజరూప దర్శనం ఏడాదికి ఒక్కసారి సింహాచలం దేవస్థానం లో చూడాలి ❤️❤️❤️❤️👏👏👏👏👏👏👏👏👏❤️❤️🌹🌹🌹🌹🌹🌹👍👍👍👍👍👍👍❤❤❤❤❤. శుభాకాంక్షలు అయ్యన్న గారు 🌹🌹🌹🌹🌹🌹. మన అంతరాత్మ మన ప్రతిపక్షం. దిక్కుమాలిన ప్రతిపక్షం వద్దు అని ప్రజలు తీర్పు ఇచ్చారు 👏👏👏👏❤️👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹రాక్షశాసంహారం అయ్యాక మా ఉగ్ర నరసింహులు కి స్పీకర్ అనే చందనం పూశారు సీబీన్ గారు, ప్రజలు కోసం. నిజరూప దర్శనం ఏడాదికి ఒక్కసారి సింహాచలం దేవస్థానం లో చూడాలి ❤️❤️❤️❤️👏👏👏👏👏👏👏👏👏❤️❤️🌹🌹🌹🌹🌹🌹👍👍👍👍👍👍👍❤❤❤❤❤. శుభాకాంక్షలు అయ్యన్న గారు 🌹🌹🌹🌹🌹🌹. మన అంతరాత్మ మన ప్రతిపక్షం. దిక్కుమాలిన ప్రతిపక్షం వద్దు అని ప్రజలు తీర్పు ఇచ్చారు 👏👏👏👏❤️👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @arunapp9437
    @arunapp9437 3 месяца назад +14

    ఈలా.ఎప్పుడు. చుదామా.అని.4.సంమచరాలు.యెదురుచుశాం

  • @ksreenivasulu6280
    @ksreenivasulu6280 3 месяца назад +6

    Superrr

  • @MVSS-x2l
    @MVSS-x2l 3 месяца назад +3

    Em rasukokunda entho paddarhiga excellent speech sir

  • @NookarajuKaranam
    @NookarajuKaranam 3 месяца назад +2

    Super speech CBN son is lokesh congratulations sir 🎉🎉🎉🎉🎉🎉

  • @veerababuranga9845
    @veerababuranga9845 3 месяца назад +2

    లోకేష్ గారు మీ మాట తీరు చాలా బాగుంది వినసొంపుగా ఉంది అసెంబ్లీ అంటే కౌరవ సభ కాదు గౌరవ సభ అని మీరు నిరూపించారు మీరు ఇంకా ఇంకా మంచి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నాను సార్ మాది ఈస్ట్ గోదావరి శంకవరం శంఖవరం నుండి పెద్ద మల్లాపురం రోడ్డు చాలా అస్తవ్యస్తంగా ఉంది మీ హయాంలో నైనా దానిని బాగు చేస్తారని కొత్త రోడ్డు వేస్తారని ఆశిస్తున్నాను

  • @VijayaLakshmi-du9ed
    @VijayaLakshmi-du9ed 3 месяца назад +13

    Great words sir god bless you lokesh

  • @jayaharish7447
    @jayaharish7447 3 месяца назад +4

    మంచి పరిణతి సాధించావయ్యా

  • @basavapurnaiah1667
    @basavapurnaiah1667 3 месяца назад +3

    సూపర్ లోకేష్ బాబు గారూధన్యవాదాలు 22/6/2024

  • @jayaharish7447
    @jayaharish7447 3 месяца назад +2

    భవిష్యత్ దార్శనికుడు, సమయస్ఫూర్తిగా ప్రతిస్పందించగలిగే నిర్భయ నాయకుడు లోకేష్.

  • @srinivaskonkamalla8970
    @srinivaskonkamalla8970 3 месяца назад +2

    Parinathi chendhina nayakudu eroju pattalakekkindhi ante lokesh gari yathra entho thodpatunichindhi❤

  • @satyanarayanamurthy3337
    @satyanarayanamurthy3337 3 месяца назад +1

    Assembly is not boasting party people. Do not encourage unnecessary topics.

  • @dhani5084
    @dhani5084 3 месяца назад +4

    Super speech

  • @happysoul3472
    @happysoul3472 3 месяца назад +3

    Speach, chala bavundi,nice.