మేడం మీరు చెప్పినది బాగానే ఉంది.ఆడపిల్ల వివాహం అయిన తరువాత అటు భర్త ఆస్తి, తల్లిదండ్రులు ఆస్తి తీసుకొని 2ఆస్తులతో పెద్దది అవ్వాలి ,ఉన్న కొద్దిపాటి ఆస్తిలో ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి,పుట్టుకలు,ఆడంబరాలు చేసి ఆస్తిలో సమాన వాటా ఇచ్చి అన్నదమ్ములు అడుక్కు తినాలి .ఇదేగా మీరు చెప్పిన దానికి అర్థం .న్యాయ వ్యవస్థ కూడా రాజకీయ నాయకులు ఓట్ల కోసం నచ్చిన చట్టాలు చేస్తే వారికే కొమ్ము కాస్తుంది. అది మన ద్యోర్బాగ్యం చి చీ.
Chelleki aasti ivvanodu Anna Aina Chelli Aina wadu langa gadu Chala Mandi katnam teesukokunda pelli chesukune waru boys chala Mandi unnaru Areh na alludu Naa Bawa katnam teesukokunda chesukunnaduga Ani kuda manam istalem thu andukura mee jeevymitam chavandra Manam magavallam oka Anna anewadu adukunntadu but chelleni kapadukuntadu
ఈ చట్టం లో కట్నం చట్టరీత్యా నేరం అంటారు..కానీ అడపిల్లలకి కట్నం ఇచ్చే పెళ్లిళ్లు చేస్తున్నాం... చట్టం అందరికి సమన్యాయం పూరివుకుల ఆస్తులు లలో అంటుంది..కానీ పెళ్లి అప్పుడు కట్నం గురించి..తరువాత ఆ ముసలి తల్లిదండ్రులు ఖర్చులు గురించి ఇక్కడ మాట్లాడదు. ఈ ఆడపిల్లలు కూడా చాలా మంది కష్టాల్లో లో వాటా లకి రారు. ఖర్చులలో వాటలకి రారు. ఆస్థులో మాత్రం వాటలకి వస్తారు .
తల్లిదండ్రులు బతికుండగా తీసుకోవటంలో తప్పులేదు వారి చనిపోయిన తర్వాత అన్నదమ్ముల దగ్గర ఆడబిడ్డలు ఆస్తి కోసం వస్తారు వాళ్లను ఆదరించే హక్కు లేదు గాని వారి ఆస్తిలో వాటా మాత్రం కావాలి ఇదేమి చట్టం ఇదేం ధర్మం ఇది న్యాయమా ఆలోచించాలి
Baga chepparuuu ma dad maa grandfather chesina appuluu anni appulu tirchii,house velaniki potee adi vipinchi , tarwatha pelli cheskoni pelliki ma Amma tecchukunna katnam kuda valla akkavallu tiskonnariu tarwatha maa tatha chanipoyakaaa aasthi lo vata kavali samana hakkulu ani ma dad valla akka, valla pillali adugutunnaru idekkadi nyayam asalu
females kuda free ga property kotedhamu anii thinking mentality undhi, This law should be revoked asap, when females can't look their parents after their marriage and in old age they cant bear medical expenses then they have no right to claim for property. In Telugu states 96% of females wont even care or look after their parents after their marriage, once in a while they will call or enquire abt them.
లాయర్ పార్వతి మేడం మీరు చెప్పినట్టు అందరూ ఆడవాళ్లు లేరు అక్కాచెల్లెళ్లను ఎంత మంచిగా చూసినా ఆస్తి గురించి అన్న ని తమ్ముళ్ళని కొట్టుకు లాగుతున్నారు అది వాళ్ళ దగ్గర ఉంచుకొని కూడా ఆస్తి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నాదే నేను నా తమ్ముడు కష్టపడి మా నాన్న చనిపోయిన తర్వాత మేడపై కట్టుకున్నాము కానీ మొత్తం కట్టిన తర్వాత మాకు ఆస్తిలో హక్కు ఉంది అని కోర్టుకెక్కారు మరి ఇది ఎక్కడి న్యాయం మేము కట్టుకోక ముందే అడిగి ఉంటే మేము వేరే దగ్గర తీసుకునే వాళ్ళము ఆస్తి
మన సంప్రదాయం ప్రకారం, parents జీవితాంతం కొడుకు వద్ద మాత్రమే ఉంటారు కానీ, కూతురి వద్దకు వెళ్లరు, అలాంటప్పుడు కొడుక్కి ఎక్కువ ఆస్థి ఇవ్వడం తప్పవుతుందా...
లాయర్ గారు 🙏 ఆడవాళ్ల కు చేయవలసినవి అన్నీ చేశాము మరి వాళ్ళు కూడా ఆస్తి కావాలి అని అడుగుతున్నారు నేను అంటున్నాను ఆడవాళ్లను పుట్టిన ఇంటికి రమ్మనండి మరీ అంటున్నాను ఆస్తి సమానంగా పంచుతాం
females kuda free ga property kotedhamu anii thinking mentality undhi, This law should be revoked asap, when females can't look their parents after their marriage and in old age they cant bear medical expenses then they have no right to claim for property. In Telugu states 96% of females wont even care or look after their parents after their marriage, once in a while they will call or enquire abt them.
I read most of the comments below here, how all males/sons feel betrayed by this act/rule, Supreme court should revoke this rule asap and pass on new rule which should be equal for male and female
తండ్రి కి ఆస్తులు లేకుండా అప్పులు ఉంటే అన్న తమ్ముడు తోపాటు ఆడపిల్ల కి అప్పుల్లో వాటాలు వేసుకోవడం లేదు ..తండ్రి హాస్పిటల్ లో ఉంటే కొడుకు మాత్రమే చూసుకోవాలి... ఆడపిల్ల లు పట్టించుకోరు...y... NTR దయతో జనాలు ఆస్తులు గురించి కొట్టుకోవడం ఎక్కువైంది...
నమస్తే మేడం సర్ మాకు పెళ్లై 14సంవత్సరాలు అవుతుంది మాది ప్రేమ వివాహం . ముందు మా పెద్ద వాళ్ళు ఒప్పుకోలేదు 6నెలల తరువాత రమ్మన్నారు అంత బాగానే వుంది. అయితే నాకు ఒక తమ్ముడు వున్నాడు. మానాన్న గారి ఉద్యోగం మా తమ్ముడుకి ఇచ్చారు 2008లో ఇచ్చారు నాకు 2011 లో పసుపు కుంకుమ కింద ఇల్లు వ్రాసి ఇచ్చారు ఇప్పుడు మా తమ్ముడు నాకు ఇంట్లో వాటా కావాలని అడుగు తున్నాడు నేను మా అమ్మ- నానా ఉన్నంతవరకు ఇంటి పన్ను కరెంటు బిల్లు వారి పేరుండలని అనుకున్నాను. వాడి నెల జీతం 50000 వేలా రూపాయలు మంచి ఉద్యోగం. మేము కూడా ఇంట్లో వాటా కావాలంటే ని జీతం 30% నెలకు. కవలంటున్నాము ఇది కుదురుతుందా సర్. వాళ్ళు డబ్బులున్నోళ్లు మాకు అంత స్తోమత లేదు సర్ దయవుంచి మాకు సరైన సలహా ఇవ్వండి. మా అమ్మ నానా బ్రతికే వున్నారు వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చెయ్యారటా... మీ సలహా కోసం ఎదురుచూస్తుంటాము సర్.. క్రింద చదివిన తరువాత ఇది వ్రాస్తున్నా మేడం. వీళ్ళు అన్నట్టు కట్నం ఇచ్చాక ఆస్తి కూడా ఇవ్వాలా అంటున్నారు అ ఆస్తి అన్నతమ్ముళ్ళు సంబంధించింది అయితే అక్క చెల్లెలకు అవసరం లేదు. అది అమ్మ నాన్న సంబంధించింది అందుకె తల్లిదండ్రుల ఆస్తిలో కుతుర్లకి అక్కు ఉంటుంది.
I am farmer my father property1.4 cr value his debt is 85 lakhs from 7 year's i paid interest finally this year only 8 lakhs in banks credit is there. My two sisters married to doctor and engeineer now they are saying they want property and willing to share credit how can this acceptable.
Hello medam,meeru chepinatlu present am jaragadam ledu medam,ma tatayya asti lo ma amma,pinny,aduguthunte evadam ledu inka adiginanduku ma amma valla ni koduthunnaru medam plz help me
Mam u gave very good & useful information. But one thing aasti lo equal rights unnatte responsibilities lo kudaa equal rights ammayilu teesukovaali. Family burden abbayyilu bharistunnappudu aasti lo vata enduku? Well settled ammayyilu aasti vaddanukuntee problems undavu. Family problems unnavallaku aasti kavali. Relations paadayye aastulu avasaramaa? Aastulu kakundaa responsibilities nirvartinche chattalu lo (adapillalu&abbayyilu) equal rights u tee baguntundi. Ammayilu if u r well settled don't fight. This is my opinion.
Hello Mam,my husband passed away in 2007, and his father passed away in 2020.I am poor but my husband's two sisters are very rich,Iam very poor.But that ladies ask equal parts of property.How can I can fight with them.
కరెక్టు మేడం మా మామ గారు మాకు ఇంట్లో హక్కు ఇస్తా అన్నారు చనిపోయారు నేను కట్నం తీసుకోలేదు ,నా భార్య వాళ్ళ ఇంటికి వెళ్తే నువ్వు ఇంటికి రావొద్దు వేళ్ళు అని గెంటేసాదంట నా భార్య ఇంటికి వచ్చి ఏమండీ నా తమ్ముడు దుర్మార్గుడు నన్ను ఇంటి లోపలికి రావద్దు అని గెంటేశాడు అమ్మను కూడా బెదిరించి ఉన్నాడు అంది మనం దేవుడు మీద నమ్మకం ఉంచి కేస్ వేద్దాం అంది బట్ మేడం నేను కట్నం తీసుకోకుండా చేసుకున్నన్నాను నా దగ్గర డబ్బులు లేవు నా శాలరీ 15000 ఇంటి కర్చులు సరిపోతున్నఈ ,గట్టిగా ప్రయత్నిస్తే 60000 వేలు ఉంటాయి,అది కూడా నా పాపా పెరు మీద పోస్ట్ ఆఫీస్ లో వేద్దాం అనుకుంటున్నాను ,మేడం మాకు మా మామగారి హాక్క్కు వస్తుందా ఎంత ఖర్చు అవుతుంది, నాకు ఇంట్రెస్ట్ లేదు ఈ కేస్ లలో ఎందుకంటే నా దగ్గర డబ్బు బలగం లేదు నా బమర్ది దరిద్రుడు రక్షసురుడు, నా భార్య కోరిక ఏంటంటే మా నాన్న నా చెల్లెకి ఇల్లు ఇచ్చాడు నా నాన్నకి ఇల్లు ఇచ్చాడు కానీ నాకు కట్నం ఇవ్వలేదు ఇల్లు ఇవ్వలేదు నేను పోరాడుతాను నేను చనిపోయానూ నా అన్న నాకు ఇంటి నుంచి గెంటేసినప్పుడు అంది, నేను అన్నాను దేవుడు చూస్తాడు నాని వాడు ఆస్తి ఆస్తి ఆ ఆస్తి అనుభవించకుండా చనిపోతాడు పురుగులు పడి అన్నాను నా భార్య అంది నా నాన్న చనిపోయాడు, నా అమ్మ నా అన్న నన్ను ఆస్తి ఇవ్వనన్నారు ,ఈ సమయంలో మీరు నన్ను వదిలేస్తే చనిపోతాను అంది 😢😢😢😢నా కళ్ళలో నీళ్ళు ఆగలేదు మేడం నేను అన్నాను నాని మన ఆస్తులు మన పిల్లలు మనవి కావు నేను నీకు నువ్వు నాకు మనం ఎప్పుడు ఇట్లనే ఉంటాం అన్నాను నన్ను కౌగిలించుకుని ఏడుస్తూ అట్లనే పడుకుంది నా గుండెల మీద, చెల్లెల్ని ఎడిపించేటోడు అన్న కాదు మేడం వాడు కొజ్జాతొహ్ సమానం
Well.. If lady got married and went to in laws house. And sons look after mom and dad. so son have responsiblity of looking after parents(Supreme Court said) but daughter won't look after parents after marriage, but still how they can expect the same partition? How far it is correct?
females kuda free ga property kotedhamu anii thinking mentality undhi, This law should be revoked asap, when females can't look their parents after their marriage and in old age they cant bear medical expenses then they have no right to claim for property. In Telugu states 96% of females wont even care or look after their parents after their marriage, once in a while they will call or enquire abt them.
ee rojullo adapillalu parents ni chudaru in laws ni chudaru mogunni chudaru. chusedi chesedi emante adapaduchu meeda dominations cheyatam . parents ni chudaka poina chusinatlu action chese adallaki mana desam lo kodava ledu
మరి ఆస్తిలో వాటా అడిగినప్పుడు ఆ ఆస్తి మీద అప్పు చేసి ఉంటే అప్పుడు కూడా వాటా ఇవ్వాలా, అప్పుల్లో వాటా తీసుకోరా...ఆ అప్పుని తమ్ముడో, అన్నయ్యో తీర్చుకోవాలా..
Namasta Madam,Madam if possible put vedioes about different types of martigae property surity martigae when property owner didn't clear the he taken loan amount he is gone to under ground with his family then surity holder awarded decree by arbitration court and EP District court send papers to surity holder for salary attached what type of step to take legally please put vedioes about different matters for use of public interest. Thank you Madam. Namasta.
మా అమ్మాయిలకి 1990 పెళ్లి చేసాము ఇప్పుడు మా అబ్బాయి ఆడపిల్లలకు ఆస్తి హక్కులేదు అటున్నాడు మా ఒక అమ్మాయి వారి భర్త నుంచి ఆస్తి వచ్చంది మరియుఇప్పడు మాఆస్తి లోహక్కు ఉంటుందా?
Madam, this is about my mother's ansistral property. They are three brothers and two sisters. My mother's three brothers, grand father and grandmother has partitioned their ansistral property on 2007 without conserning my mother and her sister. Meanwhile my grandfather was expired on 2008, again they took his part of property. Now recently they took signatures from their sisters on affidavit that showing we have no objection to give passbooks to them. Even they don't read as she is uneducated, simply signed. Sir is their any provision as (any immovable property should transfer under supervision of registration authority?) And is their chance to get their rights from 2005 ammendment as you said ? Madam, please answer.
నమస్తే మేడమ్ గారూ! ఆడపిల్లకు పెళ్లి చేసిన తర్వాత " మా బాధ్యత తీరిపోయింది" అని తల్లిదండ్రులు తర్వాత ఆ ఆడపిల్లను పూర్తిగా పట్టించుకోకుండా... తను సంపాదించిన కోట్ల ఆస్థినంతా, మగపిల్లాడికి ఇవ్వడం గానీ... చనిపోయిన తర్వాత వీలునామా మగపిల్లాడికి రాయడం గానీ జరిగితే...మరి పెళ్ళైన ఆడపిల్లల పరిస్థితి ఏమిటి?
In court case takes 50 years for getting right in properties. Is it ridiculous . After 50 years also 95 percent properties sold. As per court judgment everything is ok. Practically after filing ep that 5 per cent also gets disappeared. In my case all parties purchased while injunction pending in court. This amounts to mental torture time waste and financial loss Going to court is correct or not please inform. Husband married second time . Court gave right to concubine. Dragging in court is very easy One political leader purchased oil mill without consideration . Court not given any order
Hi mam, meru cheppindi chala bagundi.... Kani parents illu chupinchi ne chelleli badhyatalu cheyi Ani mabhya petti... Avasaralu teripoyaka kuturiki property lo share vundi legal ga Ani cheppe parents ni sister ni emanalo mere cheppandi... Ippudu parents badhyatalu evaru chudali....meru suggestion iste baguntundi.... Please give me your valuable suggestion
ఒక అమ్మాయి తల్లి.. ఆ అమ్మాయి 5Yrs ఉన్నప్పుడు.. తన భర్త ను వదిలి మరో వ్యక్తి ని పెళ్లి చేసుకొని వెళ్లి పోయింది. పిల్లలు కూడా పుట్టారు. తనకు మొదటి భర్త కు పుట్టిన 5yrs అమ్మాయి ని చూసుకునే బాధ్యత ఆమెకు ఉండదా? ఆ 5Yrs అమ్మాయి తండ్రి చనిపోయారు. మరి ఈ అమ్మాయి కి ఎవరి ఆస్తి వొస్తుంది. తల్లి బాధ్యత లేదా. తల్లి పైన ఏమైనా కేసు వేసుకోవచ్చా ఈ అమ్మాయి ని విడిచి,మరో వ్యక్తి ని పెళ్లి చేసుకొని పోయినందుకు. *ప్రస్తుతం ఆ అమ్మాయి తండ్రి పేరు మీద ఎలాంటి ఆస్తులు లేవు.
మా అమ్మ గా రికి రావలసిన పొలం మేనమామ తనపెరున రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.అమ్మకు గిఫ్ట్ registration chesi ఇస్తాను అని ఇంక ఇవ్వడంలేదు.అమ్మ గారు దిగులుతో చనిపోయారు.మేము ఇప్పుడు a పొలం రావాలంటే ఏం చేయాలి
మేడం నమస్తే మేడమ్ నా పేరు సురేష్ నా వయసు 30 సంవత్సరాలు మా అక్క పేరు లక్ష్మి ఆమె వయసు 40 సంవత్సరాలు మరి మా అమ్మ నాన్న పేరు మీద 2007.2008.లొ ఇందిరమ్మ ఇంటి స్థలము ఒకటిన్నర సెంటు ఇచ్చారు. మా అక్కకు 2000 సంవత్సరంలో ఘనంగా పెళ్లి చేయడం జరిగింది ఆమె పెళ్ళికి చేసిన అప్పులు తీర్చి కష్టపడి ఇల్లు కట్టించుకున్నాను ఇంటి కొరకు కూడా అప్పులు చేసాము మరి అప్పులు కూడా మేమే తీర్చి నాము 2010లొ మా అమ్మ గారు అనారోగ్యం చేత మరణించారు అమ్మ హాస్పిటల్ ఖర్చులు కోసం అప్పులు చేసాము నేను మా నాన్న కష్టపడి అప్పులు తీర్చాము 2012.లొ నాకు పెళ్లయింది నాకు ఇప్పుడు ముగ్గురు పిల్లలు మా నాన్నగారు 2017 లో అనారోగ్యంతో మరణించారు అయినా హాస్పిటల్ ఖర్చు కోసం అప్పులు నేను చేశాను మరి ఆఖరు వరకు తల్లిదండ్రులను చూసుకున్నది నేను... ఇప్పుడు మా అక్క లక్ష్మి ఆస్తిలో భాగం కావాలంటూ కోర్టుకు వెళ్లింది ఆమెకు పెళ్లయినప్పుడు బాడీ ఇంట్లో ఉన్న ము ఆమెకు పెండ్లి అయిన ఏడు ఎనిమిది సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ స్థలము వచ్చినది మరి ఆమెకు ఈ ఇంటిలో భాగం ఉంటుందా ఉండదా ఉంటే ఒకవేళ ఆఖరిగా మా తండ్రిగారికి అనారోగ్య పరిస్థితుల్లో చేసిన అప్పులకు కూడా భాగం ఉంటుందా.... దయచేసి వివరించండి మేడం
Madam Health bagaleni na husband ni ma attagaru,bava kalisi aasthi kosam nenu intlo leni time lo bayatiki teesku velli champesaru😢😢 Kaani normal death ani antoo create chesaru, aasthi ma attagari perupy vundhi,dantlo na kodukuki vaata vosthundha madam case vesthe? Case veyocha madam plzzz reply ivvandi😔😔😔
Mana society ne purushadikyta society wah madam garu ..mana society lo women's ki respect iche vallu vallu empowerment kosam patu page waru 75% paina vunaru...inko Vishayam satisfaction anedi manasu Manchi tanam meeda vuntundi kani ..lakhs lo crores lo vundadu
In telugu states, womens are not so innocent as supreme court thought abt their rights and gave a favourable biased decision on behalfof them, this is a biased rule and should be revoked asap. Rule should be equal for both male/son and daughter/female. Daughters/females should be made responsible to look after their parents even after their marriage to till their parents death, including all financial debt's, medical expenses & etc. 96% females/daughters wont even care or look after their parents once their marriage is performed, once in a while they will call & enquire abt their parents. I treat both male and female as equal. so, Rules should be equal for every one.
ma father ki 3 sisters vallani valla family motham thagu bothu vedavalu.. eppudo 40 years kindane marriage chesi pamparu appati numchi eppati varaku mem prashanthga unte ah mugguru kallalo nippulu posukuntaru ..ma dad income lo 70% ah mu**da la ke isthunnadu... mem arthikamga edagaleka poyamu .. ayna vallaki ma asthi lo vaata kavalani godava chestunte ela urukovali ... inni rojulu variki ... vari pillalaku vehicles konichi batukuderuvu chupina ... viswasam leni ah tagubothu families ki inka asthi lo bagam kavalani adagadam entha varaku nyayam.. ma ayya tarvata ma mida padi thinali anukune rakam . mere nyayam cheppali.. kudirithe asthi kosam mammalni champadaniki kuda venakadaru ... ah rowdy kompalu ...
Women taking so much of money and gold dowry from parents again they are getting property, men in his life he take care of his parents and family for their life long he lives with them but he can't getting total property from parents. Parents spend their whole money for women marriage again they want property its wrong. Son should be owner of money and property of parents, women getting rights on husband property and parents property but men getting half property from parents, men should also have right in wife's property and money. Or else men be the only owner of parents property and women should have rights only on their husband property, because of this unequal law i seen many families disturbing, one of my relative women married rich men again she wants property from parents his brother is married poor lady he did not get any dowry and property from his wife, if he get also this society says he is bad , but they will not say to women who gets both sides benefits, is this right law. It's totally very wrong law I think.
Women are given equal rights in property earned by parents, by the present day law. What about equality in responsibility towards welfare of said property and those who earned the property
Manchi ammayilu or manchi manushula gurinchi assalu baadha undadhu, kani selfish married women always suck as much as possible from their parents or brother. I suggest treat both men n women equal, give properties equal. If they are given during marriage and fater the marriage, give her her part. I advise to parents, Settle these maters as soon as possible, so that people can focus more on love n share. All happies, no loosing relationships. :)
My Mother expired in year1988,left her property in her name,so I married in the 1977,so please explain the equal rights in property ie before September 2005 is eligible (mother death before september 2005 amendment,her property is eligible for equal rights to daughter)
నమస్కార మేడం మా తల్లి పేరు మీద ఆస్తి ఉంది కాని తల్లి చనిపోయింది ఇంకా పెద్ద అన్న చనిపోయారు నాన్న కూడా చనిపోయారు ఇప్పుడు ఉంది ఇద్దరు అన్నలు నెను ఆస్తి ఎలా పంచుకోవాలి మేడమ్ మా అన్నయ్య భార్య ఇల్లు వదిలి వెళ్లిపోయి 6years అవుతుంది భర్త చనిపోయినా రాలేదు ఆమె కూడా ఆస్తి వర్తిస్తుందా 🙏
మేడం మీరు చెప్పినది బాగానే ఉంది.ఆడపిల్ల వివాహం అయిన తరువాత అటు భర్త ఆస్తి, తల్లిదండ్రులు ఆస్తి తీసుకొని 2ఆస్తులతో పెద్దది అవ్వాలి ,ఉన్న కొద్దిపాటి ఆస్తిలో ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి,పుట్టుకలు,ఆడంబరాలు చేసి ఆస్తిలో సమాన వాటా ఇచ్చి అన్నదమ్ములు అడుక్కు తినాలి .ఇదేగా మీరు చెప్పిన దానికి అర్థం .న్యాయ వ్యవస్థ కూడా రాజకీయ నాయకులు ఓట్ల కోసం నచ్చిన చట్టాలు చేస్తే వారికే కొమ్ము కాస్తుంది. అది మన ద్యోర్బాగ్యం చి చీ.
Atu bartha aasthi antey, itu barya aasthi ani kuda ardham, aameku bartha aasthi vostheyvmeeku Barbara aasthi or katnam vosthadi kada, manaku anni kavali kani aadapillalki vocheysariki emi voddhu - how?
B
Aadapillalaku chala anyam jaruguthundhi. Khacchitham ga vaata evvalsindheyyy👍👍👍
Chelleki aasti ivvanodu Anna Aina Chelli Aina wadu langa gadu
Chala Mandi katnam teesukokunda pelli chesukune waru boys chala Mandi unnaru
Areh na alludu Naa Bawa katnam teesukokunda chesukunnaduga Ani kuda manam istalem thu andukura mee jeevymitam chavandra
Manam magavallam oka Anna anewadu adukunntadu but chelleni kapadukuntadu
Super andi
ఈ చట్టం లో కట్నం చట్టరీత్యా నేరం అంటారు..కానీ అడపిల్లలకి కట్నం ఇచ్చే పెళ్లిళ్లు చేస్తున్నాం... చట్టం అందరికి సమన్యాయం పూరివుకుల ఆస్తులు లలో అంటుంది..కానీ పెళ్లి అప్పుడు కట్నం గురించి..తరువాత ఆ ముసలి తల్లిదండ్రులు ఖర్చులు గురించి ఇక్కడ మాట్లాడదు. ఈ ఆడపిల్లలు కూడా చాలా మంది కష్టాల్లో లో వాటా లకి రారు. ఖర్చులలో వాటలకి రారు. ఆస్థులో మాత్రం వాటలకి వస్తారు .
తల్లిదండ్రులు బతికుండగా తీసుకోవటంలో తప్పులేదు వారి చనిపోయిన తర్వాత అన్నదమ్ముల దగ్గర ఆడబిడ్డలు ఆస్తి కోసం వస్తారు వాళ్లను ఆదరించే హక్కు లేదు గాని వారి ఆస్తిలో వాటా మాత్రం కావాలి ఇదేమి చట్టం ఇదేం ధర్మం ఇది న్యాయమా ఆలోచించాలి
@@mailarapunagabhushanam2657 q1¹>)
Baga chepparuuu ma dad maa grandfather chesina appuluu anni appulu tirchii,house velaniki potee adi vipinchi , tarwatha pelli cheskoni pelliki ma Amma tecchukunna katnam kuda valla akkavallu tiskonnariu tarwatha maa tatha chanipoyakaaa aasthi lo vata kavali samana hakkulu ani ma dad valla akka, valla pillali adugutunnaru idekkadi nyayam asalu
ఆస్తిలోనే కాదు పేరెంట్స్ ని చూసుకునే దాంట్లో హక్కు కలిపించాలి...
Yes
females kuda free ga property kotedhamu anii thinking mentality undhi, This law should be revoked asap, when females can't look their parents after their marriage and in old age they cant bear medical expenses then they have no right to claim for property. In Telugu states 96% of females wont even care or look after their parents after their marriage, once in a while they will call or enquire abt them.
చట్టప్రకారం తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత ఆడపిల్లలకు కూడా ఉంది
కాకపోతే అది ఆడపిల్లలు పాటించరు
పార్వతి గారు మీరు చాలా చక్కగా స్పష్టంగా వివరించారు, మీకు చాలా చాలా ధన్యవాదాలు.
లాయర్ పార్వతి మేడం మీరు చెప్పినట్టు అందరూ ఆడవాళ్లు లేరు అక్కాచెల్లెళ్లను ఎంత మంచిగా చూసినా ఆస్తి గురించి అన్న ని తమ్ముళ్ళని కొట్టుకు లాగుతున్నారు అది వాళ్ళ దగ్గర ఉంచుకొని కూడా ఆస్తి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నాదే నేను నా తమ్ముడు కష్టపడి మా నాన్న చనిపోయిన తర్వాత మేడపై కట్టుకున్నాము కానీ మొత్తం కట్టిన తర్వాత మాకు ఆస్తిలో హక్కు ఉంది అని కోర్టుకెక్కారు మరి ఇది ఎక్కడి న్యాయం మేము కట్టుకోక ముందే అడిగి ఉంటే మేము వేరే దగ్గర తీసుకునే వాళ్ళము ఆస్తి
మన సంప్రదాయం ప్రకారం, parents జీవితాంతం కొడుకు వద్ద మాత్రమే ఉంటారు కానీ, కూతురి వద్దకు వెళ్లరు, అలాంటప్పుడు కొడుక్కి ఎక్కువ ఆస్థి ఇవ్వడం తప్పవుతుందా...
⅕
B
Super sar good question
Correct anna
ఎన్టీఆర్ ను కొట్టాలి వాడి ఓట్ల కోసం చేశాడు
Appulu & Parents care for lifetime lo kooda samaana vaata kavaalani adigey valley goppa sthreelu
Chala baagaa cheppaaru madam. Thank you 🙏🙏
Tnq so much Madam garu
లాయర్ గారు 🙏
ఆడవాళ్ల కు చేయవలసినవి అన్నీ చేశాము
మరి వాళ్ళు కూడా ఆస్తి కావాలి అని అడుగుతున్నారు
నేను అంటున్నాను ఆడవాళ్లను పుట్టిన ఇంటికి రమ్మనండి మరీ అంటున్నాను ఆస్తి సమానంగా పంచుతాం
@@chandrashekarbikkumalla7075 అందరికీ సమానంగా పంచుతాం
Super medam tq your information
మరి అప్పులు ఉన్నా... వారు భరించే చట్టం లేదా... అప్పులు ఉంటే వాళ్ళు కడతారా...
katnam echi manchigachusina enca hasthilo hakku untundha happu kattia hakku ledha
Mi lanti vaalu unnda batte society ila edchindhi
Mimalni penchadam le mi pellilaku money petttadam le malli vache ammai dhagra thiskodam katnam thiskodam apandi appudu set avvidhi
Avunu appulu visa cadathamu
Asthitho patu appulu kuda. Panchandi kadathamu
Ladies ki properties matrame kakunda parents Ni kuda chusukovali ledante abbayila meeda case lu pettinantle adapillala meeda kuda pettalsinde
Exactly
females kuda free ga property kotedhamu anii thinking mentality undhi, This law should be revoked asap, when females can't look their parents after their marriage and in old age they cant bear medical expenses then they have no right to claim for property. In Telugu states 96% of females wont even care or look after their parents after their marriage, once in a while they will call or enquire abt them.
Rule should be equal for every one either he is male or female
@@funguy5676 or they will leave husband and stay with parents dominate brothers wife
i see some cases where girls money eaten by parents even after marriage
☑️ from Andhrapradesh
Thank you 😊..so many doubts clarified by this vlog 🤗
chala manche vishyalu chepparu madam garu 👏👏👏👏👏 chala thank s madam
Supereb info. Tnq Mam & Jaya also.
I read most of the comments below here, how all males/sons feel betrayed by this act/rule, Supreme court should revoke this rule asap and pass on new rule which should be equal for male and female
Being mother sucessfull mother lady women real asset for women
Madam podu boomi lo adapillaku rights untundha madam already patta boomi ammi katnam echaru please reply madam
Puttinti vallu manchi well settled unte adapila financial status bagalekapote alanti valaki rule apply aite baguntundi
Evaru nijam chaputaru Asti kosam ani abadalu chaptaru
Good information..
Thanks Medam......🙂
Mari kodalla tho chakiri cheichukuntunnaru, where is the law?
అప్పులు ఉన్న కూడా సమానంగా వేయాలి
Chala baga cheparu
Thanks for update
Aruna anu mahi 🙏🦚💐💐💐
Super maa🙏🙏🙏😭😭😭😭
Thank you so much maa🙏🙏🙏
Well said medam..
Excellent message madam garu
Ee anchor evaro intersting programs chestundi most of the times
తండ్రి కి ఆస్తులు లేకుండా అప్పులు ఉంటే అన్న తమ్ముడు తోపాటు ఆడపిల్ల కి అప్పుల్లో వాటాలు వేసుకోవడం లేదు ..తండ్రి హాస్పిటల్ లో ఉంటే కొడుకు మాత్రమే చూసుకోవాలి... ఆడపిల్ల లు పట్టించుకోరు...y... NTR దయతో జనాలు ఆస్తులు గురించి కొట్టుకోవడం ఎక్కువైంది...
నమస్తే మేడం
సర్ మాకు పెళ్లై 14సంవత్సరాలు అవుతుంది మాది ప్రేమ వివాహం . ముందు మా పెద్ద వాళ్ళు ఒప్పుకోలేదు 6నెలల తరువాత రమ్మన్నారు అంత బాగానే వుంది. అయితే నాకు ఒక తమ్ముడు వున్నాడు. మానాన్న గారి ఉద్యోగం మా తమ్ముడుకి ఇచ్చారు 2008లో ఇచ్చారు నాకు 2011 లో పసుపు కుంకుమ కింద ఇల్లు వ్రాసి ఇచ్చారు ఇప్పుడు మా తమ్ముడు నాకు ఇంట్లో వాటా కావాలని అడుగు తున్నాడు నేను మా అమ్మ- నానా ఉన్నంతవరకు ఇంటి పన్ను కరెంటు బిల్లు వారి పేరుండలని అనుకున్నాను. వాడి నెల జీతం 50000 వేలా రూపాయలు మంచి ఉద్యోగం.
మేము కూడా ఇంట్లో వాటా కావాలంటే ని జీతం 30% నెలకు. కవలంటున్నాము
ఇది కుదురుతుందా సర్.
వాళ్ళు డబ్బులున్నోళ్లు మాకు అంత స్తోమత లేదు సర్ దయవుంచి మాకు సరైన సలహా ఇవ్వండి.
మా అమ్మ నానా బ్రతికే వున్నారు వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చెయ్యారటా...
మీ సలహా కోసం ఎదురుచూస్తుంటాము సర్..
క్రింద చదివిన తరువాత ఇది వ్రాస్తున్నా మేడం. వీళ్ళు అన్నట్టు కట్నం ఇచ్చాక ఆస్తి కూడా ఇవ్వాలా అంటున్నారు అ ఆస్తి అన్నతమ్ముళ్ళు సంబంధించింది అయితే అక్క చెల్లెలకు అవసరం లేదు. అది అమ్మ నాన్న సంబంధించింది అందుకె తల్లిదండ్రుల ఆస్తిలో కుతుర్లకి అక్కు ఉంటుంది.
అందుకే మగాడ్ని పెళ్లి చేసుకోవాలి....
ఆస్తులు ఉంటేనే పెళ్లిల్లు అయ్యే పరిస్థితులు నెలకొంటాయి...
I am farmer my father property1.4 cr value his debt is 85 lakhs from 7 year's i paid interest finally this year only 8 lakhs in banks credit is there.
My two sisters married to doctor and engeineer now they are saying they want property and willing to share credit how can this acceptable.
Same issue with me, everything cleared now my sisters want properties
Is money more important than your sister ???
Kids teach each other on how to share things .
Yes madam my father same feeling
Ea Aadapaduchulu Aathula ishayamlo Caselu pette vishayamlo Feesulu katte panilekunda cheyandi Pleese
Hello medam,meeru chepinatlu present am jaragadam ledu medam,ma tatayya asti lo ma amma,pinny,aduguthunte evadam ledu inka adiginanduku ma amma valla ni koduthunnaru medam plz help me
Very well explained madam. Thank u
Mam u gave very good & useful information. But one thing aasti lo equal rights unnatte responsibilities lo kudaa equal rights ammayilu teesukovaali. Family burden abbayyilu bharistunnappudu aasti lo vata enduku? Well settled ammayyilu aasti vaddanukuntee problems undavu. Family problems unnavallaku aasti kavali. Relations paadayye aastulu avasaramaa? Aastulu kakundaa responsibilities nirvartinche chattalu lo (adapillalu&abbayyilu) equal rights u tee baguntundi. Ammayilu if u r well settled don't fight. This is my opinion.
Video Starts from 8:20
Hello Mam,my husband passed away in 2007, and his father passed away in 2020.I am poor but my husband's two sisters are very rich,Iam very poor.But that ladies ask equal parts of property.How can I can fight with them.
మేడమ్ ఆస్తులు అమ్ముకొని పెళ్ళిల్లు చేసిన సందర్బాలు లేకపోలేదు అయినా వచ్చిన అల్లుడు మిగతావి కుాడా పంచి ఇవ్వాలంటే
మగపిల్లల పరిస్థితి ఏంటి?.
Good msg ... madam
Excellently covered all the main points
కరెక్టు మేడం మా మామ గారు మాకు ఇంట్లో హక్కు ఇస్తా అన్నారు చనిపోయారు
నేను కట్నం తీసుకోలేదు ,నా భార్య వాళ్ళ ఇంటికి వెళ్తే నువ్వు ఇంటికి రావొద్దు వేళ్ళు అని గెంటేసాదంట నా భార్య ఇంటికి వచ్చి ఏమండీ నా తమ్ముడు దుర్మార్గుడు నన్ను ఇంటి లోపలికి రావద్దు అని గెంటేశాడు అమ్మను కూడా బెదిరించి ఉన్నాడు అంది మనం దేవుడు మీద నమ్మకం ఉంచి కేస్ వేద్దాం అంది బట్ మేడం నేను కట్నం తీసుకోకుండా చేసుకున్నన్నాను నా దగ్గర డబ్బులు లేవు నా శాలరీ 15000 ఇంటి కర్చులు సరిపోతున్నఈ ,గట్టిగా ప్రయత్నిస్తే 60000 వేలు ఉంటాయి,అది కూడా నా పాపా పెరు మీద పోస్ట్ ఆఫీస్ లో వేద్దాం అనుకుంటున్నాను ,మేడం మాకు మా మామగారి హాక్క్కు వస్తుందా ఎంత ఖర్చు అవుతుంది,
నాకు ఇంట్రెస్ట్ లేదు ఈ కేస్ లలో ఎందుకంటే నా దగ్గర డబ్బు బలగం లేదు నా బమర్ది దరిద్రుడు రక్షసురుడు, నా భార్య కోరిక ఏంటంటే మా నాన్న నా చెల్లెకి ఇల్లు ఇచ్చాడు నా నాన్నకి ఇల్లు ఇచ్చాడు కానీ నాకు కట్నం ఇవ్వలేదు ఇల్లు ఇవ్వలేదు నేను పోరాడుతాను నేను చనిపోయానూ నా అన్న నాకు ఇంటి నుంచి గెంటేసినప్పుడు అంది, నేను అన్నాను దేవుడు చూస్తాడు నాని వాడు ఆస్తి ఆస్తి ఆ ఆస్తి అనుభవించకుండా చనిపోతాడు పురుగులు పడి అన్నాను నా భార్య అంది నా నాన్న చనిపోయాడు, నా అమ్మ నా అన్న నన్ను ఆస్తి ఇవ్వనన్నారు ,ఈ సమయంలో మీరు నన్ను వదిలేస్తే చనిపోతాను అంది 😢😢😢😢నా కళ్ళలో నీళ్ళు ఆగలేదు మేడం నేను అన్నాను నాని మన ఆస్తులు మన పిల్లలు మనవి కావు నేను నీకు నువ్వు నాకు మనం ఎప్పుడు ఇట్లనే ఉంటాం అన్నాను నన్ను కౌగిలించుకుని ఏడుస్తూ అట్లనే పడుకుంది నా గుండెల మీద,
చెల్లెల్ని ఎడిపించేటోడు అన్న కాదు మేడం వాడు కొజ్జాతొహ్ సమానం
Adavaramain maku Ma Brothers Asthilo vata ivvalaniledu variki case Veddamante Maku Sarve numbers Theliavu Maku Vallu Ivadamledu Serve numbersyemivheya mantaru Chepandi Please Hakulu Bagane Petindi Chatam Adavarikosam Kani Ea Urvenumber Litikashan Yemitandi Chavakunda Brathakunda Pettaru Adavariki Yetu husina Narakamena Madam
Well.. If lady got married and went to in laws house. And sons look after mom and dad. so son have responsiblity of looking after parents(Supreme Court said) but daughter won't look after parents after marriage, but still how they can expect the same partition?
How far it is correct?
females kuda free ga property kotedhamu anii thinking mentality undhi, This law should be revoked asap, when females can't look their parents after their marriage and in old age they cant bear medical expenses then they have no right to claim for property. In Telugu states 96% of females wont even care or look after their parents after their marriage, once in a while they will call or enquire abt them.
Interesting question..
ee rojullo adapillalu parents ni chudaru in laws ni chudaru mogunni chudaru. chusedi chesedi emante adapaduchu meeda dominations cheyatam . parents ni chudaka poina chusinatlu action chese adallaki mana desam lo kodava ledu
A.madhusudhan dvk
Chala baga chepparu
🙏🙏🙏 miru baga chepparu madam e rojulo bandalu anubhandalu levu aadapillalu e rojulo chalamande chala court sucttu thirugutu unnaru attamamalu kodukuku paraye vadilaga susthu unnaru madam mi daggaraki vache caselu chala takkuva aadapillalu asthulisthunnaru ani telisi kodaliki kodukuki viluva evvakunda aadapillale goppavarani cheppukuntunnaaru madam 😭😭 Chala mande bayata adusthunnaru
మరి ఆస్తిలో వాటా అడిగినప్పుడు ఆ ఆస్తి మీద అప్పు చేసి ఉంటే అప్పుడు కూడా వాటా ఇవ్వాలా, అప్పుల్లో వాటా తీసుకోరా...ఆ అప్పుని తమ్ముడో, అన్నయ్యో తీర్చుకోవాలా..
Namasta Madam,Madam if possible put vedioes about different types of martigae property surity martigae when property owner didn't clear the he taken loan amount he is gone to under ground with his family then surity holder awarded decree by arbitration court and EP District court send papers to surity holder for salary attached what type of step to take legally please put vedioes about different matters for use of public interest. Thank you Madam. Namasta.
వృద్ధాప్యంలో తల్లి తండ్రులను చూసే బాధ్యత కూడా మరి సమానమే నా?
10:00 start good
Chala fee annaruga madem mamuluga court fee antha karchu avuthundi chepandi madem
మా అమ్మాయిలకి 1990 పెళ్లి చేసాము ఇప్పుడు మా అబ్బాయి ఆడపిల్లలకు ఆస్తి హక్కులేదు అటున్నాడు
మా ఒక అమ్మాయి వారి భర్త నుంచి ఆస్తి వచ్చంది మరియుఇప్పడు మాఆస్తి లోహక్కు ఉంటుందా?
superb madam...
Madam, this is about my mother's ansistral property. They are three brothers and two sisters. My mother's three brothers, grand father and grandmother has partitioned their ansistral property on 2007 without conserning my mother and her sister. Meanwhile my grandfather was expired on 2008, again they took his part of property. Now recently they took signatures from their sisters on affidavit that showing we have no objection to give passbooks to them. Even they don't read as she is uneducated, simply signed. Sir is their any provision as (any immovable property should transfer under supervision of registration authority?) And is their chance to get their rights from 2005 ammendment as you said ? Madam, please answer.
నమస్తే మేడమ్ గారూ! ఆడపిల్లకు పెళ్లి చేసిన తర్వాత " మా బాధ్యత తీరిపోయింది" అని తల్లిదండ్రులు తర్వాత ఆ ఆడపిల్లను పూర్తిగా పట్టించుకోకుండా... తను సంపాదించిన కోట్ల ఆస్థినంతా, మగపిల్లాడికి ఇవ్వడం గానీ... చనిపోయిన తర్వాత వీలునామా మగపిల్లాడికి రాయడం గానీ జరిగితే...మరి పెళ్ళైన ఆడపిల్లల పరిస్థితి ఏమిటి?
KAMESWARA RAO
In court case takes 50 years for getting right in properties. Is it ridiculous . After 50 years also 95 percent properties sold.
As per court judgment everything is ok. Practically after filing ep that 5 per cent also gets disappeared. In my case all parties purchased while injunction pending in court. This amounts to mental torture time waste and financial loss
Going to court is correct or not please inform.
Husband married second time . Court gave right to concubine. Dragging in court is very easy
One political leader purchased oil mill without consideration . Court not given any order
నిజంగా ఎంత అన్యాయం ఆడ జన్మఎత్తడం ఇంత పాపమా?
Hi mam, meru cheppindi chala bagundi.... Kani parents illu chupinchi ne chelleli badhyatalu cheyi Ani mabhya petti... Avasaralu teripoyaka kuturiki property lo share vundi legal ga Ani cheppe parents ni sister ni emanalo mere cheppandi... Ippudu parents badhyatalu evaru chudali....meru suggestion iste baguntundi.... Please give me your valuable suggestion
Good morning madam...... High courtlo appeal unna bhoomi amukovacha chepandi......pls
gud evening mam Inaam Bhoomi lo ladies ki samana hakku vuntunda
Madam court lo partion cosam vesina taruvata
Case nadustundaga evaraite case pettaro
Vari vata conukkovacha
ఒక అమ్మాయి తల్లి.. ఆ అమ్మాయి 5Yrs ఉన్నప్పుడు.. తన భర్త ను వదిలి మరో వ్యక్తి ని పెళ్లి చేసుకొని వెళ్లి పోయింది.
పిల్లలు కూడా పుట్టారు.
తనకు మొదటి భర్త కు పుట్టిన 5yrs అమ్మాయి ని చూసుకునే బాధ్యత ఆమెకు ఉండదా?
ఆ 5Yrs అమ్మాయి తండ్రి చనిపోయారు.
మరి ఈ అమ్మాయి కి ఎవరి ఆస్తి వొస్తుంది. తల్లి బాధ్యత లేదా.
తల్లి పైన ఏమైనా కేసు వేసుకోవచ్చా ఈ అమ్మాయి ని విడిచి,మరో వ్యక్తి ని పెళ్లి చేసుకొని పోయినందుకు.
*ప్రస్తుతం ఆ అమ్మాయి తండ్రి పేరు మీద ఎలాంటి ఆస్తులు లేవు.
What about responsiblities ???
మా అమ్మ గా రికి రావలసిన పొలం మేనమామ తనపెరున రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.అమ్మకు గిఫ్ట్ registration chesi ఇస్తాను అని ఇంక ఇవ్వడంలేదు.అమ్మ గారు దిగులుతో చనిపోయారు.మేము ఇప్పుడు a పొలం రావాలంటే ఏం చేయాలి
Mdm nice ..thatagari ahsthilo vata adapilalaku untunda ...
Talli asthipai kooturiki hakku vunnappudu Mari vala aadabiddaku mathram hakku undada vallaattanu choosukoru thallini choosukoru virini denitho poochalo cheppandi please....
Thank you
మేడం నమస్తే మేడమ్ నా పేరు సురేష్ నా వయసు 30 సంవత్సరాలు మా అక్క పేరు లక్ష్మి ఆమె వయసు 40 సంవత్సరాలు మరి మా అమ్మ నాన్న పేరు మీద 2007.2008.లొ ఇందిరమ్మ ఇంటి స్థలము ఒకటిన్నర సెంటు ఇచ్చారు. మా అక్కకు 2000 సంవత్సరంలో ఘనంగా పెళ్లి చేయడం జరిగింది ఆమె పెళ్ళికి చేసిన అప్పులు తీర్చి కష్టపడి ఇల్లు కట్టించుకున్నాను ఇంటి కొరకు కూడా అప్పులు చేసాము మరి అప్పులు కూడా మేమే తీర్చి నాము 2010లొ మా అమ్మ గారు అనారోగ్యం చేత మరణించారు అమ్మ హాస్పిటల్ ఖర్చులు కోసం అప్పులు చేసాము నేను మా నాన్న కష్టపడి అప్పులు తీర్చాము 2012.లొ నాకు పెళ్లయింది నాకు ఇప్పుడు ముగ్గురు పిల్లలు మా నాన్నగారు 2017 లో అనారోగ్యంతో మరణించారు అయినా హాస్పిటల్ ఖర్చు కోసం అప్పులు నేను చేశాను మరి ఆఖరు వరకు తల్లిదండ్రులను చూసుకున్నది నేను... ఇప్పుడు మా అక్క లక్ష్మి ఆస్తిలో భాగం కావాలంటూ కోర్టుకు వెళ్లింది ఆమెకు పెళ్లయినప్పుడు బాడీ ఇంట్లో ఉన్న ము ఆమెకు పెండ్లి అయిన ఏడు ఎనిమిది సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ స్థలము వచ్చినది మరి ఆమెకు ఈ ఇంటిలో భాగం ఉంటుందా ఉండదా ఉంటే ఒకవేళ ఆఖరిగా మా తండ్రిగారికి అనారోగ్య పరిస్థితుల్లో చేసిన అప్పులకు కూడా భాగం ఉంటుందా.... దయచేసి వివరించండి మేడం
Madam
Health bagaleni na husband ni ma attagaru,bava kalisi aasthi kosam nenu intlo leni time lo bayatiki teesku velli champesaru😢😢
Kaani normal death ani antoo create chesaru, aasthi ma attagari perupy vundhi,dantlo na kodukuki vaata vosthundha madam case vesthe?
Case veyocha madam plzzz reply ivvandi😔😔😔
Mana society ne purushadikyta society wah madam garu ..mana society lo women's ki respect iche vallu vallu empowerment kosam patu page waru 75% paina vunaru...inko Vishayam satisfaction anedi manasu Manchi tanam meeda vuntundi kani ..lakhs lo crores lo vundadu
ఈ చట్టం ఎప్పటి నుండి వర్తిస్తుంది...
ఆడపిల్ల ఎప్పుడు జన్మించి ఉండాలి,,,,
ఆడపిల్లకు ఎపుడు పెండ్లి జరిగి ఉండాలి,,,,
Miru anukuntunnatu leramma adavallu kontha mandi
tell me who will take care of old age parents.
Ee samasyaki parishakaram okkate aadapillalaki marriage cheyadu vaalanthata vaale marriage chesukoni potharu aapudu ivvvali aasti lo vaata
In telugu states, womens are not so innocent as supreme court thought abt their rights and gave
a favourable biased decision on behalfof them, this is a biased rule and should be revoked asap.
Rule should be equal for both male/son and daughter/female. Daughters/females should be made
responsible to look after their parents even after their marriage to till their parents death,
including all financial debt's, medical expenses & etc. 96% females/daughters wont even care or
look after their parents once their marriage is performed, once in a while they will call &
enquire abt their parents. I treat both male and female as equal. so, Rules should be equal for every one.
Medam aa mahilaku pillalu lekuntey apudu kuda aa property ni sell or transfor chesey avakasam undadaa..
Good
ఫ్యామిలీ లో పుల్లలు పెట్టింది NTR గారు... ఈ చట్టం వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం డిస్టర్బ్న్సెస్ వస్తున్నాయి....
ma father ki 3 sisters vallani valla family motham thagu bothu vedavalu.. eppudo 40 years kindane marriage chesi pamparu appati numchi eppati varaku mem prashanthga unte ah mugguru kallalo nippulu posukuntaru ..ma dad income lo 70% ah mu**da la ke isthunnadu... mem arthikamga edagaleka poyamu .. ayna vallaki ma asthi lo vaata kavalani godava chestunte ela urukovali ... inni rojulu variki ... vari pillalaku vehicles konichi batukuderuvu chupina ... viswasam leni ah tagubothu families ki inka asthi lo bagam kavalani adagadam entha varaku nyayam..
ma ayya tarvata ma mida padi thinali anukune rakam . mere nyayam cheppali.. kudirithe asthi kosam mammalni champadaniki kuda venakadaru ... ah rowdy kompalu ...
Same pblm bhayya m menattalu mammalni ma nanna chanipoyina 1 mnth avakamunde mammalni trchr chestunnaru ma nanna poyina badhalo memunte okaneesm odharchakapoga reverse trchr chestunnaru inti medikochchi godavalu chestunnaaru
Ma nanna unnappudu bellam chuttu eegalla unde vallu nni vllake chesevallu edante adi konipettadam edi takkuva cheyaledhu valaki nenu ammaine kani adavalle adavallaki shatruvulayyaru chattam anedi okariki nyayam okariki nyayam chesettu undakudadhu
Women taking so much of money and gold dowry from parents again they are getting property, men in his life he take care of his parents and family for their life long he lives with them but he can't getting total property from parents. Parents spend their whole money for women marriage again they want property its wrong. Son should be owner of money and property of parents, women getting rights on husband property and parents property but men getting half property from parents, men should also have right in wife's property and money. Or else men be the only owner of parents property and women should have rights only on their husband property, because of this unequal law i seen many families disturbing, one of my relative women married rich men again she wants property from parents his brother is married poor lady he did not get any dowry and property from his wife, if he get also this society says he is bad , but they will not say to women who gets both sides benefits, is this right law. It's totally very wrong law I think.
మగాళ్లు సింగల్ గా ఉంటే ఆడవాళ్లకు మగాడి వేల్యూ తెలుస్తుంది
Yes Agreed which rules said/ says.
ఇప్పుడు 2015 తర్వాత రూల్స్ మారాయి 1985 కి ముందు పెళ్లి చేసుకున్న వాటా వుంటుంది
New rule enti andi?
ma adapaduchu mammalni asthi kosam torcher chestundi ame pelliki chesinapudu appulu vunnay avi kuda vallu kadathara
Women are given equal rights in property earned by parents, by the present day law. What about equality in responsibility towards welfare of said property and those who earned the property
మా నాన్నా రెండో పెళ్ళి చేసుకున్నారు తనకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు , తండ్రి , తాత ఆస్తిలు వాళ్ళకు చెందుతాయి
Manchi ammayilu or manchi manushula gurinchi assalu baadha undadhu, kani selfish married women always suck as much as possible from their parents or brother. I suggest treat both men n women equal, give properties equal. If they are given during marriage and fater the marriage, give her her part. I advise to parents, Settle these maters as soon as possible, so that people can focus more on love n share. All happies, no loosing relationships. :)
Madam mee appointment kavali ante ela proceed avvali
My Mother expired in year1988,left her property in her name,so I married in the 1977,so please explain the equal rights in property ie before September 2005 is eligible (mother death before september 2005 amendment,her property is eligible for equal rights to daughter)
అమ్మాయిలు పేరెంట్స్ ను కూడా చూసుకోవాలి కదా మేడం.
A very informative subjects keep going
Anchor super
నమస్కార మేడం మా తల్లి పేరు మీద ఆస్తి ఉంది కాని తల్లి చనిపోయింది ఇంకా పెద్ద అన్న చనిపోయారు నాన్న కూడా చనిపోయారు ఇప్పుడు ఉంది ఇద్దరు అన్నలు నెను ఆస్తి ఎలా పంచుకోవాలి మేడమ్ మా అన్నయ్య భార్య ఇల్లు వదిలి వెళ్లిపోయి 6years అవుతుంది భర్త చనిపోయినా రాలేదు ఆమె కూడా ఆస్తి వర్తిస్తుందా 🙏
తండ్రి కి ఇష్టం లేకుండా కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఆస్తి మీద హక్కు ఉంటుందా? ఉంటే తాత ఆస్తి లొ ఉంటుందా లేక తండ్రి ఆస్తి లొ ఉంటుందా?
If father died before 2005 ,is it applicable madam now?
Same question from my side also brother...👍
Namasthe madam ma nanna garu ki asthulu levu government job ayana chanipoyaka amma gari ki vachindhi job salary lo pention lo hakku vundha
Thanks
Pelli kaani adapillalaku aasthi lo vaata ivvali Pelli Ipoina Aada Pillalaku Vaalla Sthigathulanu batti ivvali. Please Revise this judgement
manchega cheparu eestamga eechendi tesukone manchegavunte chalu sisters
adapilla lu property kosam rowdy la marutunaru.. puttina illu ela pote emite.. memu bagudali anukone vallu chala mandi vunannaru
avunu. tandri chanipothe talli undikadha ani kuda chudatledhu. talli chanipoyina paravaledhu maku asthi kavali ani rakshashulaga marutunaru.
Yes Bro , Present same situation face chestunnanu
Sry bro... alamatlakandi all are equal...
Yes idhe jaruguthondhi present society lo....
వాటా ఇస్తే saripothundiga godava వుండదు
Well. Setelled. Adapillalaku. Asti .lo. Vata. Evvakudadu
ఆడపిల్లకు భర్త ఆస్తి ఉంటుందిగా . మరి తండ్రి ఆస్తి కావాలి, అత్త మామా ఆస్తి కావాలా ఇదెక్కడి న్యాయం