రాజ్యాగం రాసిన అంబేద్కర్ గారికి వందనాలు రాజ్యాంగ సవరణ చేయాలి అప్పటి కాలమాన పరిస్థితులను బట్టి రిజర్వేషన్స్ పెట్టారు కాలం మారింది రెసర్వేషన్స్ తీసేయాలి ఒక ఫామిలీ లొ గవెర్నమెంట్ జాబ్ ఒకరికేఉండాలి ఆలోచించండి ఏకులాన్నో మతాన్నో వేతిరికించడం కాదు
Ambedkar in his concluding speech in constituent assembly on 25 November 1949 stated that: The credit that is given to me does not really belong to me. It belongs partly to Sir B.N. Rau the Constitutional Advisor to the Constituent Assembly who prepared a rough draft of the Constitution for the consideration of the Drafting Committee.
మన రాజ్యాంగం మీద గౌరవం లేదు ఎందుకంటే ఈ రాజ్యాంగం లో అందరకి సమన హక్కులు లేవు , కొంతమంది హక్కులు మాకు ఉన్నాయి అన్నట్టు చెలరేగిపోతారు, హక్కులు పొంది కూడా ఈ దేశాన్ని ప్రేమించలేని సోంభేరి ఎధవలు ఈ దేశం లో చాలామంది ఉన్నారు. రాజ్యాంగ హక్కుల పేరిట రాజకీయ పార్టీ ల వోటుబ్యాంక్ గ మారిపోయే జనాలు ఈ దేశం లో చాలామంది ఉన్నారు , ఎవరికో అన్యాయం జరిగింది అని చెప్పి మిగతా వారికి అన్యాయం చేసింది ఈ రాజ్యాంగం. ఈ రాజ్యాంగం కులాల మధ్య అంతరం అలానే ఉంచింది కానీ తీయలేదు. ఈ రాజ్యాంగం కుల వ్యవస్థను నిర్ములించలేదు. ఈ రాజ్యాంగం రాజకీయనాయకుల గెలుపోటముల కోసం వాళ్ళు ఆడే ఆట కోసం ఉపయోగపడే ఒక ఆయుధం అంతే.
BN rau garu key person of indian constitution ( international chief judge scholar Jammu Kashmir prime minister. Ungc president south Korea millitary commander chief, RBI how to run functions key person ) 2. Ambedkar 3 . Surendranath Mukherjee 4. Sardar Vallabhbhai Patel 5. Dr rajendra Prasad 6. Nehru 7 N gopala subraman aayangar 8 hvr aaynger 9 tt Krishnamachari 10. Pattabhi seetharammmayya garu key persons indian constitution
Our constitution had given more freedom and independence.... during british period we r living just like slave ... after independence we r accepting and obey our constitution..Thanks constitutional founders especially honorable Dr.B.R.Ambedkar
రాజ్యాంగం ప్రకారం జగన్ అనే ఒక ప్రముఖ రాజకీయ వెతకి గతా 5సంవత్సరలు దోపిడీలు హింస కార్యక్రమలు స్కామ్ లు..... ఇంకా చేలా చేసాడు లే ఇవన్నీ పరిశీలించి రాజ్యాంగం ప్రకారం జగన్ కి శిక్ష పడితా లేదా ... 🤔 olny రాజ్యాంగం ప్రకారం చెప్పండి 🤔???
నిర్నెతలు ప్రజల భారత్ లో అలావుందా, రాజ్యాంగం గురించి ప్రజల హక్కులు, భాజ్యతలు, పౌరసత్వపు హక్కులు కొంతమంది తెలియవు,. పాలకులే పాటించరు, అవన్నీ ఉల్లంఘించి ప్రజల్ని నానాబాధలు పెడుతున్నారు రాజ్యంగాన్ని పక్కన పడేసి స్వంత రాజ్యాంగాన్ని అమలుచేస్తున్నారు, ఏంటని ఎవరైనా ప్రెస్నిస్తే మక్కెలిరాగ్గొడతారు
విడు గురించి అందుకే నేను ఎప్పుడు తిడతను విడు ఒక ఎదవ ఒక ఫ్రాడ్ ఏది పూర్తిగా తెలియదు కానీ అన్ని తెలిసిన వాడిలా చెబుతాడు ఏమి తెలియదు కానీ ఏదో చెబుతాడు రాజ్యాంగమ్ లో కర్త కర్మ క్రియ అంత కేవలం dr b r అంబేత్కర్ మాత్రమే డ్రాఫ్టింగ్ ఛైర్మెన్ ఒక్కరే మిగిలారు చివరకు రాజ్యాంగం పూర్తయ్యేసరికి వల్ల వాళ్ళ కారణములు చేత ఎవరు కూడా సహకరం పూర్తిగా ఇవ్వలేక పోయారు కానీ dr అంబేత్కర్ గారు మాత్రం ఆరోగ్యం సహకరించక పోయినా నేను కూడా వదిలేస్తే ఇక్కడే అసంపూర్ణంగా ఆగిపోకూడదు అని చెప్పి అన్ని దేశాలు తిరిగి అన్ని దేశాల రాజ్యాంగ లను చదివి ఎన్నో ప్రయాసలు పడి పూర్తి చేశారు ఈ క్రమేనలో ఆయన ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది ఆయన త్వరగా చనిపోవడానికి కూడా కారణం రాజ్యాంగన్ని తను బాధ్యతగా తీసుకోవడం చేతనే ఇక్కడ విడు అన్ని చెబుతున్నాడు నిజాలు కానీ అంబేత్కర్ ని మాత్రం అందరితో సమానం గా ప్రస్తావిస్తున్నాడు అంతే విడు మరాడు రాజ్యాంగం గురించి విడు చెప్పడం కాదు ఎన్నో డాక్యుమెంటరీ లు ఉన్నాయి ఎంతో మంది మేధావులు వీడియోలు ఉన్నాయి మన రాజ్యాంగం అని youtube lo కొడితే కోకొల్లలు ఎందుకు మన అబ్దుల్ కలాం గారే స్వయం గా గంటలు గంటలు మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి చరిత్రను ఎవరు మార్చలేరు రాజ్యాంగంలో ఏం చెప్పినా అది మంచి ఇన చెడు ఇన అది పూర్తిగా అంబేత్కర్ గారికే చెందుతుంది కేవలం విడి మాటలు కానీ నాలాంటి వాడి మాటలు కానీ నమ్మవలసిన అవసరం లేదు మీరు తెలుసుకునే ప్రయాణం చెయ్యనమని నా మనవి జై భారత్
Seenu swetcha unte emity.vichalividithanama? manamaa? Constituion by we ?for?dear pl think we have what?i have lost 2 ponds given complaint.no use if an mla lost .plthink.iam 76 now.i don’t think this is ?
@@Mammu09BN rau wikipedia lo choodu BN Rau international chief judge first indian BN rau United nations security council president United nations general assembly: minister South Korea problems vasthe india person help aa person BN rau Rao garu appointed south Korea chief military commander Anthe kadu Burma constitution key person And chairman Rbi functions epavundali key person BN rau
@@sathyamrock1615 key of Indian constitution drafted 247 articles out of 395 articles usa uk austrila south africa countries vrlrlli rasaru kabbatti Vote bank kosam ambedkar ni highlight chestharu anthe BN rau is Brahmin so votes levu kabbatti
రాజ్యాంగం గురించి వీడియో చేసినందుకు ధన్యవాదములు
భారత పౌరులందరూ ఖచ్చితంగా రాజ్యాంగం ను కాపాడుకోవాలి, గౌరవించుకోవాలి.తప్పక ఆచరించాలి.
థాంక్యూ బ్రో నువ్వు కూడా అంబేద్కర్ గారి గురించి ఒక వీడియో చేస్తున్నందుకు ఆయన గురించి నలుగురికి నాలుగు మాటలు చెప్పినందుకు నీకు కృతజ్ఞత
బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి గురించి వీడియోస్ చేసినందుకు శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు
రాజ్యాంగ హక్కులు ప్రతి పౌరుడికి ఎంతో కొంత అయినా తెలిసి తీరాలి....
ఎవరికైనా అధికారం 5ఇయర్స్ మాత్రమే. ఇదే రాజ్యాంగం గొప్పతనం. ఓటు అనే గొప్ప ఆయుధం ఇచ్చింది.
భవిష్యత్తు లోనూ మన రాజ్యాంగాన్ని ఇలాగే కాపాడు కొంటూ ఉండాలి అని ఆశిస్తూ ఉన్నాం
జై భీమ్
@@Ramarao-i1d Jai Bharath
BN rau ambedkar surendranath benerjee draft committee key persons
Not only one ambedkar
Thanks అన్న రాజ్యాంగం మీద వీడియో చేసినందుకు
రాజ్యాగం రాసిన అంబేద్కర్ గారికి వందనాలు రాజ్యాంగ సవరణ చేయాలి అప్పటి కాలమాన పరిస్థితులను బట్టి రిజర్వేషన్స్ పెట్టారు కాలం మారింది రెసర్వేషన్స్ తీసేయాలి ఒక ఫామిలీ లొ గవెర్నమెంట్ జాబ్ ఒకరికేఉండాలి ఆలోచించండి ఏకులాన్నో మతాన్నో వేతిరికించడం కాదు
రాజ్యం......వినెదానికి......మాట్లడే దానికి బాగుంటుంది.......
దానవంతులకు......
రాజకీయ నేతలకు......చుటo...
పెదవాడు నలిగి పోతునాడు....
భారత్ మాతా కి జై
Jai bheem 🙏🙏🙏 good job srinu garu
అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు🎉🎉🎉🎉
Ambedkar in his concluding speech in constituent assembly on 25 November 1949 stated that:
The credit that is given to me does not really belong to me. It belongs partly to Sir B.N. Rau the Constitutional Advisor to the Constituent Assembly who prepared a rough draft of the Constitution for the consideration of the Drafting Committee.
అద్భుతమైన విషయం తమ్ముడు
1946 డిసెంబర్ 9 మొదటి రాజ్యాంగ పరిషత్ జరిగింది
కులాన్ని పెంచి పోషిస్తుంది మన రాజ్యాగం కొన్ని మార్పులు చేయాలి...
Jai Bharat Mata ki Jai
శ్రీనివాస్ గారు రాజ్యాంగం గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు సార్
మన రాజ్యాంగం మీద గౌరవం లేదు ఎందుకంటే ఈ రాజ్యాంగం లో అందరకి సమన హక్కులు లేవు , కొంతమంది హక్కులు మాకు ఉన్నాయి అన్నట్టు చెలరేగిపోతారు, హక్కులు పొంది కూడా ఈ దేశాన్ని ప్రేమించలేని సోంభేరి ఎధవలు ఈ దేశం లో చాలామంది ఉన్నారు. రాజ్యాంగ హక్కుల పేరిట రాజకీయ పార్టీ ల వోటుబ్యాంక్ గ మారిపోయే జనాలు ఈ దేశం లో చాలామంది ఉన్నారు , ఎవరికో అన్యాయం జరిగింది అని చెప్పి మిగతా వారికి అన్యాయం చేసింది ఈ రాజ్యాంగం. ఈ రాజ్యాంగం కులాల మధ్య అంతరం అలానే ఉంచింది కానీ తీయలేదు. ఈ రాజ్యాంగం కుల వ్యవస్థను నిర్ములించలేదు. ఈ రాజ్యాంగం రాజకీయనాయకుల గెలుపోటముల కోసం వాళ్ళు ఆడే ఆట కోసం ఉపయోగపడే ఒక ఆయుధం అంతే.
Very good explanation to our readers 🙏🙏🙏🙏🙏
BN rau garu key person of indian constitution ( international chief judge scholar Jammu Kashmir prime minister. Ungc president south Korea millitary commander chief, RBI how to run functions key person )
2. Ambedkar
3 . Surendranath Mukherjee
4. Sardar Vallabhbhai Patel
5. Dr rajendra Prasad
6. Nehru
7 N gopala subraman aayangar
8 hvr aaynger
9 tt Krishnamachari
10. Pattabhi seetharammmayya garu key persons indian constitution
హాయ్ శ్రీనివాస్ గారు
చదువు తాము ఆన్న
థాంక్స్ 🙏🙏🙏🙏🙏🙏🙏
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 🎉
Hat's off Srinivas garu🎉
విశదీకరించారు 🙏🙏🙏🙏🙏
Dr. B R Ambedkar jayanthi April 14 sir..
Jai bhim ✊
Jai B.N.Rao 🤘🤘🤘🤘🤘
@Pathalabairavdu Jai Bhim
@@amarkumarredapongu1929 Jai BN rau
Jai Surendranath Mukherjee
@@PavankumarGullapalli Jayaho Dr. Br. Ambedkar
Jai Bheem Johar Dr Babasaheb Ambedkar
నిజంగా మన భారతదేశం చాలా గొప్పది.చాలా దేశాలలో నిరంకుశత్వం పాలన ఉంటుంది.కానీ మన భారతదేశంలో స్వతంత్రం ఉన్నంత మరి ఈ దేశంలో ఉండదు
Jai bheem anna
@@gnareshnaresh6827 Jai BN rau
ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి స్కూల్స్ లోను ఈనాడు లో వచ్చిన ఆర్టికల్ ని ఒక పిరియడ్ ని తీసుకొని పిల్లలకి అవగాహనకల్పించాలి. ఒక్కొక్కరితో చదివిస్తే బావుంటుంది
Thank anna
రాజ్యాంగాన్ని ప్రజలు బాగానే గౌరవిస్తున్నారు కానీ ప్రజలను పరిపాలించే నాయకులు రాజ్యాంగాన్ని రాజ్యాంగ నిబంధనలను ముల్లంగిస్తున్నారు
Our constitution had given more freedom and independence.... during british period we r living just like slave ... after independence we r accepting and obey our constitution..Thanks constitutional founders especially honorable Dr.B.R.Ambedkar
తప్పులందు పెద్దల తప్పులు వేరయా విశ్వాదాభి రామ ఇసుకలో తేమ
JAgaN is the BEST FOLLOWER OF CONSTITUTION
😂😂😂😂
Jai jagan anna
@@sathyamrock1615 arey nijam cheppu. Mi jalaga gadu rajyanganni follow avutaada?....
Mundu assembly ki rammani cheppandra....😂😂😂😂
@@Mammu09 అసెంబ్లీ దాకా ఎందుకురా ప్రెస్ మీట్ లో ప్రశ్నలు అడుగుతున్నా కదా వాటికి సమాధానం చెప్పండి సరిపోతుంది
@@sathyamrock1615 cha, re adani deggara dengitinna 1700 kotlu ekkada ra
Very nice explain brother
🙏🌹
అంబేద్కర్ గారు గురించి రాజ్యాంగ గురించి ఇంత కాలానికి అన్ని చోట్ల చెబుతున్నారు. ఇది నిజంగా మోడీ గొప్ప తనము.
కొందరు అధికారంలో ఉంచితే రాజ్యాంగాన్ని మారుస్తారు అని ప్రచారం చేసారు.కానీ వాళ్లే రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రారంభించారు
super explain.....
Excellent bro
జై భీమ్ 🩵
జై జగన్ ✊
Cnu chala manchi vedioe 👌👍✊🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🌺🙏
Good bro
4కులాలు మావాడే మారాజ్యాంగం అంటున్నారు మీరు అందరి వాడు అంటున్నారు 😮
Jai bheem ✊✊
kunti putra bheem ki jai ✊✊✊✊
@@KrishnaMNailu Jai BN Rau
రాజ్యాంగం ప్రకారం జగన్ అనే ఒక ప్రముఖ రాజకీయ వెతకి గతా 5సంవత్సరలు దోపిడీలు హింస కార్యక్రమలు స్కామ్ లు..... ఇంకా చేలా చేసాడు లే ఇవన్నీ పరిశీలించి రాజ్యాంగం ప్రకారం జగన్ కి శిక్ష పడితా లేదా ... 🤔 olny రాజ్యాంగం ప్రకారం చెప్పండి 🤔???
దోపిడీల హింస రాజకీయాలు అంటున్నావు కదా చేసిన మంచి పనులు కూడా చెప్పు కొంచెం
First like and comment anna😂
శ్రీను గారు మీరు చెప్పింది తప్పు మన దేశంలో రాజ్యాంగము పెద్దా వల్లకు కుక్కలా పీద వాడికి పులిలా ఉంది మీరు చెప్పింది చాలా అందమైన అబద్ధం
గత ప్రభుత్వం లో లేదు
Meeku Rajyanga committee chairman evaro thelusa thelsthe comment cheyandi 😊
1946 dec 9 first meeting
Flekshibul ga unnandune manadesamlo arachakalu ekkadalenividangaunnae😮😮😮
Boss ambedkar chetitho rasaru ani cheparu kada pls rplyyy
Do video on Bangladesh violence
Hello anna
నిర్నెతలు ప్రజల భారత్ లో అలావుందా, రాజ్యాంగం గురించి ప్రజల హక్కులు, భాజ్యతలు, పౌరసత్వపు హక్కులు కొంతమంది తెలియవు,. పాలకులే పాటించరు, అవన్నీ ఉల్లంఘించి ప్రజల్ని నానాబాధలు పెడుతున్నారు రాజ్యంగాన్ని పక్కన పడేసి స్వంత రాజ్యాంగాన్ని అమలుచేస్తున్నారు, ఏంటని ఎవరైనా ప్రెస్నిస్తే మక్కెలిరాగ్గొడతారు
Nenu rajyamgam konukkunnaanu kontha chadivaanu
836 like
Mr you feel is it democratic country,?democratic is rest in the hands of corrpected people
విడు గురించి అందుకే నేను ఎప్పుడు తిడతను విడు ఒక ఎదవ ఒక ఫ్రాడ్ ఏది పూర్తిగా తెలియదు కానీ అన్ని తెలిసిన వాడిలా చెబుతాడు ఏమి తెలియదు కానీ ఏదో చెబుతాడు రాజ్యాంగమ్ లో కర్త కర్మ క్రియ అంత కేవలం dr b r అంబేత్కర్ మాత్రమే డ్రాఫ్టింగ్ ఛైర్మెన్ ఒక్కరే మిగిలారు చివరకు రాజ్యాంగం పూర్తయ్యేసరికి వల్ల వాళ్ళ కారణములు చేత ఎవరు కూడా సహకరం పూర్తిగా ఇవ్వలేక పోయారు కానీ dr అంబేత్కర్ గారు మాత్రం ఆరోగ్యం సహకరించక పోయినా నేను కూడా వదిలేస్తే ఇక్కడే అసంపూర్ణంగా ఆగిపోకూడదు అని చెప్పి అన్ని దేశాలు తిరిగి అన్ని దేశాల రాజ్యాంగ లను చదివి ఎన్నో ప్రయాసలు పడి పూర్తి చేశారు ఈ క్రమేనలో ఆయన ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది ఆయన త్వరగా చనిపోవడానికి కూడా కారణం రాజ్యాంగన్ని తను బాధ్యతగా తీసుకోవడం చేతనే ఇక్కడ విడు అన్ని చెబుతున్నాడు నిజాలు కానీ అంబేత్కర్ ని మాత్రం అందరితో సమానం గా ప్రస్తావిస్తున్నాడు అంతే విడు మరాడు రాజ్యాంగం గురించి విడు చెప్పడం కాదు ఎన్నో డాక్యుమెంటరీ లు ఉన్నాయి ఎంతో మంది మేధావులు వీడియోలు ఉన్నాయి మన రాజ్యాంగం అని youtube lo కొడితే కోకొల్లలు ఎందుకు మన అబ్దుల్ కలాం గారే స్వయం గా గంటలు గంటలు మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి చరిత్రను ఎవరు మార్చలేరు రాజ్యాంగంలో ఏం చెప్పినా అది మంచి ఇన చెడు ఇన అది పూర్తిగా అంబేత్కర్ గారికే చెందుతుంది కేవలం విడి మాటలు కానీ నాలాంటి వాడి మాటలు కానీ నమ్మవలసిన అవసరం లేదు మీరు తెలుసుకునే ప్రయాణం చెయ్యనమని నా మనవి జై భారత్
Seenu swetcha unte emity.vichalividithanama? manamaa? Constituion by we ?for?dear pl think we have what?i have lost 2 ponds given complaint.no use if an mla lost .plthink.iam 76 now.i don’t think this is ?
Gandhi gaaru okkare swatantrayam kosam poradaledu, alage Ambedkar garu okkare rajyangam rayaledu merenduku okkarine cheptunnaru, migilina vallu vere vallani valla gurunchi cheppara
Baradar nuvvu, ceppandi, evvadu pattinta,ledu
Us constitution and laws is powerfull and accountable for common man
I wish indian government and courts are more accountable to common man 1:59
Actually BN rau usa uk Russia veeli draft rasaru but only credit goes to only ambedkar
Avunaaa
@@Mammu09BN rau wikipedia lo choodu
BN Rau international chief judge first indian
BN rau United nations security council president
United nations general assembly: minister
South Korea problems vasthe india person help aa person BN rau Rao garu appointed south Korea chief military commander
Anthe kadu Burma constitution key person And chairman
Rbi functions epavundali key person BN rau
@@PavankumarGullapalli nice information brother.👍
@@Mammu09 tq bro
India having constitution but leaders not having constitution. People will never follow the constitution.only it's in books.
Sríñusirb.n.raowenttoóutercountry.but.hedintnotreturnbackindiaheexpiredinlondonhesemanyry.samadiatlondonnowalsoproofthere
Understand.b.n.raonotaparti theconstitutio,n.o.k 😅
జై భీమ్
@@kvrmurty-ce3ym Jai BN rau
@@PavankumarGullapalli?
@@sathyamrock1615 key of Indian constitution drafted 247 articles out of 395 articles usa uk austrila south africa countries vrlrlli rasaru kabbatti
Vote bank kosam ambedkar ni highlight chestharu anthe BN rau is Brahmin so votes levu kabbatti