పవన్ కళ్యాణ్ స్పీచ్ తో దద్దరిల్లిన సభ.. Deputy CM Pawan Kalyan Speech at Swarnandhra Vision-2047

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 246

  • @dudekulajakeerhussain290
    @dudekulajakeerhussain290 Месяц назад +114

    సార్ మీ‌లాంటి వారు రాజకీయాలు చేయడం మన ఆంధ్రప్రదేశ్ కు శుభసూచకం
    భవిష్యత్తులో మీరు చాలా మంచి రాజకీయ నాయకులు అవుతారు

  • @Srmc44
    @Srmc44 Месяц назад +68

    అద్భుతమైన ప్రసంగం శ్రీ పవన్ కళ్యాణ్ గారు. శ్రీ చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకునికి మీలాటి వారు తోడుగా ఉండటం ఆయన అదృష్టం కాదు ఆంధ్రుల అదృష్టం. ఆయన లోని నిస్వార్ధ నాయక లక్షణాలను కళ్ళకు కట్టినట్టు చెప్పారు. ఎక్కడా ఉద్రేక పడకుండా, సంయమనం పాటిస్తూ, అభివృద్ధి పద్ధం లో ప్రభుత్వం తో పాటు ప్రజలు కూడా భాగస్వాములు కావాలని అంటూ వారి బాధ్యత కూడా చక్కగా తెలియ చేశారు. ఐదు సంవత్సరాల నరకము అనుభవం చవి చూసిన ఆంధ్రులకు ముందు చూపున్న మీలాటి నాయకులు దొరకటం నిజంగా వారి అదృష్టం.
    జై ఆంధ్ర... జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳

  • @prasadpalavlasa4563
    @prasadpalavlasa4563 Месяц назад +66

    పవనొక పార్టీలో ఉన్డి వేరొక పార్టీలో ఉన్న నాయకుడ్ని ఇంత నిర్మొహమాటంగా స్లాఘించడానికి ఎంతో దైర్యం ఉండాలి.నిస్వార్థ రాజకీయనాయకుడు పవన్.ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఉండడం మన అదృష్టం.

    • @regulavalasa
      @regulavalasa 25 дней назад +1

      😊😊😅😅😅😮😢

  • @maheshreddy5743
    @maheshreddy5743 Месяц назад +35

    ఒక రాజకీయ పార్టీకి నాయకుడుగా వుంటూ మరొక పార్టీ నాయకుడిని, ఆయన పరిపాలనా దక్షత గురించి Heartful గా, ఏ మాత్రం ego లేకుండా అభినందించే వ్యక్తిని మిమ్మల్నే చూస్తున్నాం.. really you are great leader..hatsoff Pavan Kalyan garu🙏🙏

  • @Movifolkstv8427
    @Movifolkstv8427 Месяц назад +40

    నీది ఒక్క ఇజం
    నీవు ఒక్క నిజం
    నీవు ఒక్క వరం
    నీది ఒక్క యుగం
    నీది ఒక్క యుధం
    నీవు ఒక్క శిఖరం
    ఇది కదా జన్మటే!

  • @bisoiseetharam143
    @bisoiseetharam143 Месяц назад +26

    మీలాంటి నాయకులు ఉండడం మన ఆంధ్రప్రదేశ్ కి గౌరవ కరణం...
    దేశానికి ఆదర్శం దేశానికి సంకేతం

  • @mM-cr5yx
    @mM-cr5yx Месяц назад +65

    ఫ్యూచర్ ఆఫ్ ఏపీ పవన్ కల్యాణ్.ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడరన్ ఆంధ్రా

  • @nareshtangudu6337
    @nareshtangudu6337 28 дней назад +8

    మీ లాంటి నాయకులు ఉండారం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా ప్రజలు అదృష్టం మీ మేధసక్తి మా రాష్ట్రానికి అదృష్టం

  • @dudekulajakeerhussain290
    @dudekulajakeerhussain290 Месяц назад +48

    సూపర్ సార్
    మీలాంటి వారిని ఎవరు వదులుకోరు
    భవిష్యత్తులో రాజకీయ దురంధరుడు కాగలరు

  • @renukavagdevi5324
    @renukavagdevi5324 Месяц назад +27

    సరియైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకున్నారు.థాంక్యూ సార్

  • @vijaymacharla7904
    @vijaymacharla7904 Месяц назад +53

    Super speach by our beloved DCM

  • @sankarareddy5858
    @sankarareddy5858 Месяц назад +12

    పవన్ కళ్యాణ్ గారు మీలాంటి నిజాయతీ లీడర్ దొరకడం మా అదృష్టం

  • @haribabuK-x8p
    @haribabuK-x8p 29 дней назад +8

    పవన్ కళ్యాణ్ గారు చాలా ఎత్తు కు ఎ దిగి పోయారు 🙏❤🌹ఎందుకంటే తన ఆలోచన అంతా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సుఖ సంతోషాల కోసం మీరు చంద్రబాబు గారు మోదీ గారు ధృడ నిచ్చయంతో ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టం🙏🙏🙏 ఇకనైనా తెలుసుకున్న ప్రజలు కనీసం మరో 10సవ్వత్స రాలు ఇ తరుల మాయమాటలు నమ్మకుండా కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కడతా రని యువత భవితవ్యా నికి ప్రజలందరూ ఇలా ఏ కంగా కూటమి ప్రభుత్వానికి అధికారం ఇస్తారని నమ్ముతున్నాను ap ప్రజలందరికి నా హృదయ పూర్వక నమస్కారాలు ❤🙏🙏🙏జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు జై మోదీజీ భారత్ మాతాకి కోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹

  • @raghumandaramesh5555
    @raghumandaramesh5555 Месяц назад +21

    జయహో జనసేన ని జై పవన్ కళ్యాణ్ సార్

  • @Salapurimurthy
    @Salapurimurthy 29 дней назад +8

    మీరు గ్రేట్ ఒక వార్డు మెంబర్ గా వున్న నీతిగా నిజాయితీగా ఉంటాను sir

  • @ChandraShekar-hf7zq
    @ChandraShekar-hf7zq 29 дней назад +6

    Very nice good person janasena nayakudu Pawan Kalyan great 👍💪💪💪✊✊✊🌅💝🙏🙏🙏🙏🙏

  • @sreenivask5983
    @sreenivask5983 Месяц назад +42

    జయహో జనసేనాని❤❤❤🎉🎉🎉🎉

  • @kishorechennupati9155
    @kishorechennupati9155 Месяц назад +33

    Excellent....speech....Dy CM....pavan kalyan...garu

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Месяц назад +11

    పవన్ కళ్యాణ్ గారు మీలాంటి మంచి మనిషి. చంద్రబాబు మంత్రి వర్గంలో పనిచేయడం చంద్రబాబు అదృష్టం నీలాంటి మనిషి టీడీపీకి అవసరం నీ మంచితనానికి హెట్సాఫ్ పవన్ గారు

  • @narasimhamurthy1957
    @narasimhamurthy1957 Месяц назад +22

    What a maturity
    A man of determination
    A man of simplicity
    Hats off Mr PAVAN
    GOD BLESS YOU

  • @subbaraoseemakurty3805
    @subbaraoseemakurty3805 Месяц назад +20

    గమనిస్తే రాజకీయాల్లోకి enter అయినప్పటికీ ఇప్పటికీ పవన్ లో అద్భుతమైన మార్పు . చంద్రబాబు గారి ని చూసి తనని తాను చక్కగా మార్చుకుంటూ వెన్నంటే ఉంటాననడం గ్రేట్

  • @amarnathm7961
    @amarnathm7961 Месяц назад +31

    Chala happyga undanna..from KA. .MEGA..MEGA Fan from movies to their Characters..Fan ayinanduku eppudu proudga feelavuthune untanu....

    • @amarnathm7961
      @amarnathm7961 Месяц назад +1

      Memu Chinna fans kadanna..Chinababu..Megastar fans..arthamythe eppatnunchi mem fans anedi arthamavuthadi..Maa Chinababu Chiru..

  • @jaisreeram7780
    @jaisreeram7780 Месяц назад +30

    Straight forward our power ⭐

  • @dhananjayanaidu3017
    @dhananjayanaidu3017 Месяц назад +12

    ఇతరులను గొప్ప వ్యక్తులను పొగిడేవాడు గొప్పవాడు...జై పవన్

  • @nirmalqrunku6976
    @nirmalqrunku6976 Месяц назад +22

    జై కూటమి గవర్నమెంట్ జై ఆంధ్రా జై భారత్ 🇮🇳🚩✊

  • @Aravindgillediaravind
    @Aravindgillediaravind Месяц назад +13

    Super 100% leadership

  • @Venkat_NAMO
    @Venkat_NAMO Месяц назад +28

    Fearless 💫💫💫💫🎉

  • @elluruadikesavaiah5126
    @elluruadikesavaiah5126 Месяц назад +13

    EXCELLENT SPEECH

  • @sridharkuriti6853
    @sridharkuriti6853 29 дней назад +3

    ఎక్స్ల్లెంట్.... Great words

  • @yeetigopalarao9896
    @yeetigopalarao9896 Месяц назад +13

    Pavankalyan speech isvery.gud

  • @tgravi1979
    @tgravi1979 Месяц назад +9

    అన్నా గారు నమస్తే 🙏🙏 మీ స్పీచ్ వింటుంటే రోమాలు నిక్కపొడుస్తున్నాయి అన్నా 🙏 ధన్యవాదములు 🙏🙏🙏

  • @suryanarayana4160
    @suryanarayana4160 29 дней назад +5

    Excellent speech అన్న 🙏

  • @satyanarayanadn7076
    @satyanarayanadn7076 Месяц назад +6

    Pawankalyan garu you are always great inspiring speech 🎉

  • @celebritiesworld-TV
    @celebritiesworld-TV Месяц назад +15

    Nice telling madam garu, respect 🙏

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 27 дней назад +3

    గ్రేట్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు excellent స్పీచ్

  • @VenkataramGN
    @VenkataramGN 28 дней назад +2

    Super speech sir jai chiranjeeva pawan.

  • @nsubbarao6353
    @nsubbarao6353 28 дней назад +5

    Wonderfulness

  • @ramakoteswararao311
    @ramakoteswararao311 Месяц назад +7

    జయహో పవన్ కళ్యాణ్ గారు 🎉

  • @nagarajuvanapalli5282
    @nagarajuvanapalli5282 Месяц назад +7

    Excellent 👌 Anna

  • @chittinnaa
    @chittinnaa Месяц назад +11

    విజన్ 2047 డాక్యుమెంట్ పేపర్ నీ స్కూల్ ,కాలేజీ స్టూడెంట్స్ కు పాఠ్యాంశం గా పెట్టీ విషన్ 2020, విజన్ 2047 విజన్.చాలా అవసరం.

  • @prasadalathurramamurthy1486
    @prasadalathurramamurthy1486 Месяц назад +5

    Fan Of MEGA KONIDELA FAN Since Thirty Five Years, Now Making Me More Happy And Proud Of Them Because Of Their Love For The People And Being Successful In Films And Politics Career.
    Chiranjeevi Garu, Pawan Kalyan Garu, Ram Charan, Upasana Mam, Nagababu Garu And The Their Family Members Are So Humble, Discipline, Broad-Minded, Helping Nature And Kind Hearted Towards The People Is Very Heart-Touching.
    JAI JANA SENA
    JAI KUTAMI
    JAI TDP
    JAI PAWAN KALYAN GARU
    JAI CHANDRA BABU GARU
    JAI MODI JI
    JAI HIND👌✌️👍🙌🤩✨💫🌟⭐️🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🙏

  • @achantasrinivasu9958
    @achantasrinivasu9958 Месяц назад +4

    The speech was wonderful, Shri Pawan Kalyan. For a leader like Shri Chandrababu Naidu, having someone like you by his side is not just his luck, but the luck of the people of Andhra. You have described his selfless leadership qualities so clearly, as if we could see them with our own eyes. Without any agitation, maintaining composure, you emphasized that both the government and the people should work together in the path of development, and you made sure to remind us of our shared responsibility. For the people of Andhra, who have endured five years of hardship, having visionary leaders like you is truly their fortune.
    Jai Jenasena

  • @gangadharpalapala6529
    @gangadharpalapala6529 25 дней назад +3

    Super shpech sir pavangaru

  • @sudhakarraograndhi319
    @sudhakarraograndhi319 Месяц назад +6

    Jai hooo Deputy C M garu 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @sathishborraborra-hw7nl
    @sathishborraborra-hw7nl 27 дней назад +3

    Super speech sar❤

  • @thotasubbarao1765
    @thotasubbarao1765 26 дней назад +2

    The aspirations of pavankalyan are at high for the development of andrapradesh

  • @uppalaravikumar8867
    @uppalaravikumar8867 Месяц назад +3

    Super speech sir. 🙏

  • @gopigopisetti2370
    @gopigopisetti2370 Месяц назад +7

    రియల్ హీరో

  • @venkatalsubrahmanyam2640
    @venkatalsubrahmanyam2640 Месяц назад +3

    Qualitative speach.

  • @jagansmart3816
    @jagansmart3816 29 дней назад +2

    మీ పవిత్రతకు హేటచాప్ సార్ ❤❤❤❤❤

  • @srideviv1995
    @srideviv1995 Месяц назад +10

    Excellent Speech Super
    Jai JANASENA Jai PawanKalyan

  • @annapurna6462
    @annapurna6462 Месяц назад +16

    Salute kutami prabhuthvam🙏🙏🙏🙏🙏🙏🌸🌸🌼🌼🌼🌸🌸🌼

  • @renukavagdevi5324
    @renukavagdevi5324 Месяц назад +12

    అందుకే గా అన్నారు
    కలసి ఉంటే కలదు సుఖం అని

  • @GSRao-lb6cg
    @GSRao-lb6cg 28 дней назад +2

    It was nice word

  • @ChanduPrabha88
    @ChanduPrabha88 Месяц назад +4

    Ap powerful leader one and only PSPK sir ur thinking ki take about sir ❤❤ jai jenasena jai Hind ❤❤❤

  • @dastagirimoula996
    @dastagirimoula996 Месяц назад +4

    ❤❤❤ god bless you anna...b❤❤ love you anna..👌👍

  • @harikrishnadollu3881
    @harikrishnadollu3881 Месяц назад +7

    జై ఆంధ్రప్రదేశ్ జై అమరావతి జై కూటమి 🙏🙏🙏🙏🙏👌👌👌👌

  • @lovarajuveeramalla2484
    @lovarajuveeramalla2484 Месяц назад +5

    What good message sir...

  • @Tirumalasatyanarayananarayana
    @Tirumalasatyanarayananarayana Месяц назад +4

    Annaa nuvvu super

  • @prakashpenugonda5000
    @prakashpenugonda5000 Месяц назад +7

    ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎందుకు పెట్టావ్ అంటే గీతోపదేశం గీతం దేశాన్ని గురించి గీత గోవిందం గురించి గంగాధర శాస్త్రి గారు చాలా విపులంగా అన్ని విషయాలు చక్కగా చెప్పారు అందరికీ అర్థమయ్యేటట్లుగా రాజకీయంలో కూడా నీ నిజాయితీ అందరికి అర్థమయ్యేటట్లు చెప్పడం ప్రధానంగా నిన్నే చూస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు

  • @TrimurthuluP-x1k
    @TrimurthuluP-x1k Месяц назад +4

    Jai janasena, jai pawan kalyan sir, take a bow sir about your attitude.

  • @manjunathreddy5708
    @manjunathreddy5708 Месяц назад +4

    Jai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏shree jee❤❤❤❤❤❤❤❤❤💐💐💐💐💐💐💐💐💐💐💐💐jai pavan

  • @alokyavlog971
    @alokyavlog971 Месяц назад +4

    We have hope for better future

  • @Chokkakula123
    @Chokkakula123 Месяц назад +5

    Jai Janasena Jai power Star jai megastar

  • @sakeramanjineylu1175
    @sakeramanjineylu1175 Месяц назад +8

    కిరణ్ టీవీ గారికి మా మనవి పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం కట్ కట్ అయినది ఈలో పా న్ని మీరు సవరించాలి

  • @jayalaksmirathamsetty2329
    @jayalaksmirathamsetty2329 Месяц назад +2

    Yes is the man of humanity and strait forward jai pavan garu

  • @sudhakarraograndhi319
    @sudhakarraograndhi319 Месяц назад +4

    Jai hooo Mega Family 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @bgbhakthichannelptm8087
    @bgbhakthichannelptm8087 26 дней назад +1

    సార్ ఎంత బాగా మాట్లాడుతున్నారు సర్

  • @nagarjunareddy1021
    @nagarjunareddy1021 29 дней назад +1

    Mee paina abhimanulu pettina nakkam vrudha kaledu dhanyavadalu

  • @srinniwaasbandaaru3581
    @srinniwaasbandaaru3581 Месяц назад +5

    Stand for development...

  • @RoyalSingam-o5y
    @RoyalSingam-o5y 29 дней назад +1

    Good speech sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sriramsrinivasaraoyoutube2254
    @sriramsrinivasaraoyoutube2254 Месяц назад +2

    Exalent speech my power star

  • @DamodaramNainappagari
    @DamodaramNainappagari Месяц назад +3

    Very very nice speech dy cm garu

  • @padalasuribabu1968
    @padalasuribabu1968 Месяц назад +10

    Jai jansane ✊️ 🙏

  • @chandramohan5304
    @chandramohan5304 29 дней назад +1

    Bnrother really admires speeches like those of many leaders in India. 🙏🙏

  • @sriramsriram8933
    @sriramsriram8933 Месяц назад +5

    Pspk🔥

  • @kurmadasgopinath9253
    @kurmadasgopinath9253 Месяц назад +5

    Exllent

  • @sudhakarraograndhi319
    @sudhakarraograndhi319 Месяц назад +4

    Jai Janasena 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @maddulasarat
    @maddulasarat 29 дней назад +1

    Great speech by Deputy CM Shri PK ji

  • @raghavaiahbandaru81
    @raghavaiahbandaru81 Месяц назад +3

    Very nice speech. Some cheap carecters are feeling jealousy. PAVAN GARIKI DRUSHTI TAGALAVACHU.But nothing to worry. WAARAHI MATHA blessings are there. JAI PAVAN KALYAN for ever for betterment of all other communities also

  • @Adapa-sz9wh
    @Adapa-sz9wh 29 дней назад +1

    Super super ❤

  • @Rocky-lq1gv
    @Rocky-lq1gv Месяц назад +1

    Wow.. well said sir! Andhra will be in safe hands as long as you both are together!!

  • @SudhakarSudh-iw8pc
    @SudhakarSudh-iw8pc Месяц назад +5

    Super speech anna dainamik leeder

  • @sureshkumartungala4667
    @sureshkumartungala4667 Месяц назад +3

    Jai janasena, jai pavan sir 🙏

  • @RoyalSingam-o5y
    @RoyalSingam-o5y 29 дней назад +1

    Chala nerpincharu sir,inka inka nerchukuntamu sir

  • @DADIHANUMANTHARAO
    @DADIHANUMANTHARAO Месяц назад +5

    కిరణ్ గారు రికార్డింగ్ సరిగా లేక అనేక సందర్భాల్లో వినపడటం లేదు క్వాలిటీ కూడా పెంచండి

  • @mohanbabuanisetti2005
    @mohanbabuanisetti2005 Месяц назад +4

    Kaliyuga daivam pavan

  • @venkateshbalaga891
    @venkateshbalaga891 Месяц назад +6

    👍

  • @KrishnamurthyYadalam
    @KrishnamurthyYadalam 15 дней назад +1

    In our A.P. But where as Our beloved & Hon. P.M. Sri Narendradas Modiji good aim is Our Country Bharat become growth in all aspects & shown as Vikhasith Bharat in vision of 20 - 47. So all must kindly be in an unity and co-operate to them. God bless to all. Thanks to one and all.

  • @gandreddisekhar1100
    @gandreddisekhar1100 Месяц назад +3

    Jayaho Pawan Kalyan ❤

  • @satyasaianjanikumari6579
    @satyasaianjanikumari6579 Месяц назад +4

    Super pk gàru

  • @RammohanBoncheruv
    @RammohanBoncheruv 23 дня назад

    Truth.leeder.pavan.kalyan❤

  • @mudawathsureshsuresh468
    @mudawathsureshsuresh468 Месяц назад +5

    ❤❤❤❤❤❤🎉

  • @MrSudhakanth
    @MrSudhakanth 28 дней назад +1

    THIS REFORMATION IN INDIAN POLITICS

  • @nagarjunareddy1021
    @nagarjunareddy1021 29 дней назад

    Great speach sir
    Mechured speach sir

  • @sakihichannelforbrokersaig9251
    @sakihichannelforbrokersaig9251 Месяц назад +7

    ❤❤❤❤❤❤❤

  • @jagansmart3816
    @jagansmart3816 29 дней назад

    పవన్కళ్యాణ్ తెప్యూటీ సీఎం గారు అక్షరాల నిజం చెప్పారు సార్ అయన తరువాత మీరు మన రాష్ట్రానికి సీఎం కావాలని మా కోరిక జై టీడీపీ జై జనసేన జై బీజేపీ జై మోదీ ❤❤❤❤❤❤

  • @haridasgunda8738
    @haridasgunda8738 29 дней назад

    Super speech

  • @Sunny1234_
    @Sunny1234_ Месяц назад +2

    Respected sir
    This is only vision document
    We will be happy to see it implemented not just words
    Don’t praise CBN too much

  • @1.5mviews98
    @1.5mviews98 Месяц назад +4

    Jai Power Star